కమల్ అన్న రైతులకి ఇబ్బంది వచ్చినా ప్రతిసారి మీరు ముందు వుంటున్నారు చాలా thanks అన్న
@kamallivefarmingschool14 күн бұрын
Welcome brother ❤❤
@VenkateswaraRaoChennu-tc5ov11 күн бұрын
God bless you ❤
@RamaRaoRR1214 күн бұрын
కమల్ అన్న మంచి టైం లో రైతులకి ఉపయోగపడే కరెక్ట్ వీడియో చేసారు .
@VenkateswaraRaoChennu-tc5ov11 күн бұрын
Thank you sir combination mandulu panicheysay Results bavunnay
@janga-e3j14 күн бұрын
Annagaru chala Baga chepparu
@kamallivefarmingschool14 күн бұрын
Tnkq
@gundarapusrinivas126914 күн бұрын
అన్న గుడ్ వీడియో రైతులకు ఉపయోగపడే వీడియో❤❤ మీ వీర అభిమాని గుండారపు శ్రీనివాస్, ఏటూరు నాగారం ములుగు జిల్లా తెలంగాణ,❤❤❤
@kamallivefarmingschool14 күн бұрын
Tnkq brother ❤
@gundarapusrinivas126913 күн бұрын
@@kamallivefarmingschool ❤️
@mharishreddy995812 күн бұрын
Brother good information Nd urea and dap and roko and Cooper combination use cheyavachha nenu dukki lo veyaleadhu complex fertilizer
@user-hn2is3ud9n14 күн бұрын
మంచి వీడియో చేసారు అన్న
@dharmalingamyadav636714 күн бұрын
సరైన టైం కి వీడియో చేసారు సార్ 🙏🙏🙏
@kamallivefarmingschool14 күн бұрын
Tnkq Dharma
@anand-ug5lp14 күн бұрын
Super thammudu garu
@kamallivefarmingschool14 күн бұрын
Welcome
@NarasimhaMurti203414 күн бұрын
అన్న మీరు చెప్పే combinations చాలా బాగున్నాయి
@kamallivefarmingschool14 күн бұрын
Tnkq brother
@sriramjagile14 күн бұрын
Super brather
@kamallivefarmingschool14 күн бұрын
Tnkq brother
@Krish2456-c5r14 күн бұрын
Anna miru super👌👌 anna.
@kamallivefarmingschool14 күн бұрын
Tnkq ❤
@shaikmalsoor823514 күн бұрын
Thank you bro
@kamallivefarmingschool14 күн бұрын
Welcome
@veerlalalin754310 күн бұрын
Anna pathi lo syngenta plesiva work chestunda naa dagara vundi last year mirchi kosamu techindi Plesiva ki combination Chepandi 🙏🙏
@ShashiSDF12314 күн бұрын
Chala tension paduthunnam anna mii video chusaka koncham relief ga vundhi.
@kamallivefarmingschool14 күн бұрын
టెన్సషన్ పడితే షుగర్ బీపీ వస్తాయి... యాల ముందుకు వెళ్ళాలి అని ఆలోచించండి
@saidaraob702814 күн бұрын
Catton lo megnisum chalukovacha
@akulapradeepkumar680114 күн бұрын
వెయ్యవచ్చు
@raju-tn2ko10 күн бұрын
Hi anna పాస్ మెట్ అండ్ బైయోవిత కల్పి చేయవచ్చా
@RaviKumar167-t3b14 күн бұрын
అన్న వర్షం వల్ల మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నం మాది ఖమ్మం district
@kamallivefarmingschool14 күн бұрын
Ok.. మేము కూడా..
@telugunarashihudu596414 күн бұрын
Anna. Onions. Crap. Cheppu anna
@kamallivefarmingschool14 күн бұрын
Problem enti
@kirankurre204913 күн бұрын
Anna meeru devudu anna rythulaki
@gopianumula594314 күн бұрын
Anna blue copper and 14-35-14 lo kalapavacha
@kamallivefarmingschool14 күн бұрын
కలపవచ్చు
@yenuguvenkatreddy672714 күн бұрын
First comment 😍😍
@kamallivefarmingschool14 күн бұрын
Tnkq ❤❤
@anithakancheti571814 күн бұрын
Hi good morning sir
@kamallivefarmingschool14 күн бұрын
Good morning madam
@tvenkatramireddy49445 күн бұрын
Namaste anna aug 14 mokkajonna vasamu , 15 nuchi varsham 15 days agakunada padindi, danivalla mokkajonna earraga ai height kaladu anna , epudu matram nallaga aindi , kani 1 month Aina kuda 15 days mokka madiri vundi anna , hight paragataniki eamina mandhu chapandi anna please
@kamallivefarmingschool4 күн бұрын
Soil roko evvandi spraying kuda cheyyandi
@varaprasadsrungavarapu122914 күн бұрын
హై BRO
@kamallivefarmingschool14 күн бұрын
Hi
@potlurigopaiah347214 күн бұрын
పత్తి లో 60 to 90days మందుల గురించి గులాబి రంగు పురుగు గురించి చెప్పండి అన్న
@kamallivefarmingschool14 күн бұрын
Icon plus baguntundhi
@potlurigopaiah347213 күн бұрын
అన్న icon plus అన్నారు మందుల ఫోటో పెట్టండి plz
@anand-ug5lp14 күн бұрын
Ssp+ mop dukki lo veyyadam kudaraledu eppudu veyyocha Kamal garu
@yenuguvenkatreddy672714 күн бұрын
Good morning bro
@kamallivefarmingschool14 күн бұрын
Good morning
@laxmanlaxman406114 күн бұрын
Hi Anna nenu mi Laxman Raichur
@KalyanCh-y8h14 күн бұрын
Hai Anna namaste ❤
@vankudothvamshi402013 күн бұрын
Anna nenu thota vesi 4 days avuthundhi anna roko and copper iskaalo vesi challukovacha m aithey problem kadhu ga anna vesina tharvta malli varshm padthundhi ga m aina effect radha anna
@kumarkumar-fs5mb14 күн бұрын
Anna madi khammam మీది ఎక్కడ bro
@RameshGoud79114 күн бұрын
15dys pantaki Mono Saaf Biovita spry cheyocha anna
@kamallivefarmingschool14 күн бұрын
చెయ్యవచ్చు
@burrauppender438313 күн бұрын
అన్న మా తోటలో గుబ్బులొస్తున్న ఏ మందు కొట్టాలి
@Shivathailava98714 күн бұрын
హాయ్ కమల్ అన్న మాది వరంగల్ మా సైడ్ వస్తానన్నూరు ఎప్పుడు వస్తారు .
@kamallivefarmingschool14 күн бұрын
Monday నుంచి వద్దాం అంటే ..ఫుల్ వర్షం
@banavathgopalakrishna415314 күн бұрын
Roko 1kg and blue copper 1 kg cost entha untadi anna
@dasiashok503913 күн бұрын
మిర్చీలో కలుపు బాగా వచ్చింది కలుపు మందు కొట్టుకోవచ్చా
@khaderali229714 күн бұрын
Hi, Anna bashas aondi
@Ramakrishna-t4y14 күн бұрын
హాయ్ అన్న 20 days అయ్యింది మొక్క వేసి కలుపు చాలా పెరిగింది వర్షాలు పడుతున్నాయి గడ్డి మందులు కొట్టొచ్చా
@Krishna-y2c9t14 күн бұрын
అన్నమా మిరప తోట లో బొబ్బర ముడత వుంది ఏమీ మందు వాడాలి .
@KalyanCh-y8h14 күн бұрын
Anna mirapa naaru ki chelafer spray chesanu, aakulu nallaga maadinayi, yem spray cheyali, pls reply to me
@kamallivefarmingschool14 күн бұрын
మీరు dose ఎక్కువ స్ప్రే చేశారు
@kamallivefarmingschool14 күн бұрын
గ్లూకోజ్ స్ప్రే చెయ్యండి
@MuthiNaresh-ms2zi14 күн бұрын
Hi
@kamallivefarmingschool14 күн бұрын
Hi
@nchandrashekar224114 күн бұрын
Hi anna
@laxmandharavath9314 күн бұрын
మొదటి దఫా ఎరువు వేయలేదు, roko&blue copper వేశాకా ఎన్ని రోజులకి ఎరువు వేయాలి, మొదటి దఫా ఎ ఎరువు వేయాలి anna
@kamallivefarmingschool14 күн бұрын
ఇప్పుడు వాటితో కలిపి ఇవ్వండి మళ్ళీ 20 రోజుల కీ రెండో దఫా ఇవ్వాలి
@Kirankumar54-x3i14 күн бұрын
హాయ్ అన్న మాకు ప్రకాశం district లో harrier దొరకడం లేదు అన్న .
@kamallivefarmingschool14 күн бұрын
A ఏరియా మీది
@marepallivenkataramana49714 күн бұрын
Anna nijanga devudanna meru
@kamallivefarmingschool14 күн бұрын
🙏🙏
@Punnyraj12314 күн бұрын
అన్న నేను ఇంకా మిరప వేసుకోలేదు అన్న వర్షం తగ్గినాక రోటవేటర్ వేసుకొని మిరప వేసుకుంట అన్న
@kamallivefarmingschool14 күн бұрын
Ok
@srikanthsrikanth80814 күн бұрын
Shade net lo మిరపనరు పెరిగిపోతుంది ఈ వర్షం కు నాటలేని పరిస్థితి కాబట్టి ఆ shade net లో నారు తలకాయలు కట్ చేయొచ్చా అన్న
@kamallivefarmingschool14 күн бұрын
చేసుకోవచ్చు కానీ ఒక్కసారి రైతులు నీ అడిగి చెయ్యండి
@rkvoicerealizeknow332314 күн бұрын
Sanala rakalu ayethe cheyochu but varsam niru pokunda chudandi oka two days but lavulu ayethe cut cheste kullipothundhi naru memu trylone vastamu own experience
@srikanthsrikanth80814 күн бұрын
@@rkvoicerealizeknow3323 తేజ రకం ea అన్న
@NareshBoga34514 күн бұрын
మిర్చి లో 2nd స్ప్రే చెప్పావా అన్న
@kamallivefarmingschool14 күн бұрын
Regent and Pegasus
@shivakrishnnayeramalla494614 күн бұрын
De 22
@srikanthkandula619914 күн бұрын
Video 📸📷 chusina vallu andaru 1 like kotandi pls 🎉
@kamallivefarmingschool14 күн бұрын
Tnkq
@BoyaRaghavendra-wq5ig14 күн бұрын
మిరిచ్చి కీ ఈ సంవత్సరం ఎలా రేటు ఉంటది అన్న
@kamallivefarmingschool14 күн бұрын
Inka clarity లేదు
@ShridharBhangi14 күн бұрын
Canopy nozzle one set baku nema phone number heli
@ramaraonagampally737414 күн бұрын
Live ఎప్పుడు chestaro ముందు రోజు group lo పెడితే ఛాలా మంది live లో వస్తారు
@kamallivefarmingschool14 күн бұрын
Ok but మీకు అవసరము అనిపించింది అంటే నేనూ లైవ్ పెడుతున్న సడన్ గా
@rayendlavinodkumar36514 күн бұрын
అన్నా ఈరోజుకి మేము మిర్చి వేసి 17 రోజులు అవుతుంది ఇప్పుడు ఏ మందు కొట్టమంటారు మీరు వీడియోలో చెప్పిన విధంగా చేయొచ్చా