ఇతర దేశాలకు వెళ్లి భారత దేశాన్ని కించపరుస్తున్నారు కొందరు తెలుగు వారు, మీరు ఇతర దేశాలకు వెళ్లి భారత దేశం గురించి గొప్పగా ప్రచారం చేయడం చాలా అభినందనీయము శుభమస్తు శుభఆశీస్సులు తల్లి 🙏🚩
@vishnuvardhan63247 ай бұрын
Naa anveshana gaduu😢
@madhavaraogopavarapu61247 ай бұрын
యత్రి గారు మీ దేశం పేరు అడిగితే మీరు చెప్పిన answer super 👌 నేను మీ ఫ్యాన్ ఈరోజు నుంచి
@manakarimnagar9317 ай бұрын
Look like a india .. నాకు ఇండియాలో ఉనట్టే అనిపించింది. ఆ మార్కెట్ చుస్తే. మార్కెట్ చాలా పెద్దగా ఉంది.వీడియో సూపర్ we enjoy lot.👌👌👌👌
@Teluguyatri17 ай бұрын
Thank you
@yeshwanth99475 ай бұрын
This is the greatness of Hindus in India. India has been attacked by many religions, always defended but never attacked its neighboring countries. Gave shelter to all.those who are in danger including the present prime minister of bangladesh.
@JayaSekharG-ht7et3 ай бұрын
Super ujbegesta. Wish you all the best of luck
@AnilKumar-xl2te7 ай бұрын
Uzbekistan people are nice and friendly! Great Uzbekistan! Your videos are so nice! Keep it up!
@drorugantivenkatasrividyan74155 ай бұрын
చాలా బాగా చూపిచ్చారు వీడియో లో ఉఙబెక్ market గురించి
@tangudugopalakrishna27357 ай бұрын
Very good video Baby 👍🗽💎🏆very good vlog about their 🥝 food habit.
@Balakota957 ай бұрын
ఏ దేశమేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని...జై హిందూస్తాన్.. జయహో...
@kkarts22755 ай бұрын
Video motham chala nachindhi bro andhulo nuvu velli chupinchavu ga adhi Inka nachindhi bro super great
@kpnaidu99995 ай бұрын
మీరు విదేశాల్లో మనదేశం గర్వించదగ్గ పేరు చెప్తున్నారు... IM YOUR FAN 😍❤❤
@Teluguyatri15 ай бұрын
Thank you 😊
@suryachandraaddl.sp.86877 ай бұрын
Very nice padmavati garu
@sudeepsud55997 ай бұрын
Seeing your video first time had a great time watching this video keep going sister
@Teluguyatri17 ай бұрын
Thank you so much 🙂
@srinathreddyjambula94595 ай бұрын
Bangaru chelli ni valla అన్ని chusi full enjoy chesthunnaamu
@Teluguyatri15 ай бұрын
Thank you sir
@satyanarayanarouthu39097 ай бұрын
Thanks
@Teluguyatri17 ай бұрын
Thank you 😊
@gjagannatham97777 ай бұрын
❤❤❤❤❤ ఉజ్బెకిస్థాన్ రాజధాని తాస్కెంట్ లో ఉన్న అతిపెద్ద మార్కెట్ చూపించి దానిని ఒక్కొక్కటి మానవ అవసరాలకు అనుగుణంగా ఉండే ప్రతి నిత్యం ఉపయోగించేవిగా చాల బాగ చూపించారు ధన్యవాదాలు అమ్మ. అమ్మ మీ అసలు పేరు తెలపండి. మీ అరుణాచల జగన్నాథ్.
@User__9963sr7 ай бұрын
భరత మాత కీర్తి ప్రతిష్టలు గొప్పగా చాటి చెప్పుతున్నావు తల్లీ.మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
@SrinivasLellapalli-my9ei4 ай бұрын
your explanation is so nice
@dsrchannel90197 ай бұрын
మీ కష్టం వృధాగా పోదు మేడం దేశం కోసం ఎంతో కష్టపడుతున్నారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@KorrapatiRaghavendraRao-v9d7 ай бұрын
Yelugu Yatri, only you showed this market . Very good . Thank you.
@laxmana67355 ай бұрын
Excellent God bless you
@antigovernment1817 ай бұрын
హాయి పద్మావతి గారు (లక్కీ) మీ వాయిస్👌 మీరు 👌 మీ పేరు👌 మీకు మనా యూటబ్ కి 🙏🏻🙏🏻🙏🏻