ఈ Anuvadini తయారు చేసింది మన తెలుగు వారే విశాఖపట్నం ఆయన పేరు బుద్ధా చంద్ర శేఖర్ గారు ఆయన మన తెలుగు వారు కావడం మన గర్వకారణం వారికి హృదయ పూర్వక ధన్యవాదములు 💐💐👏👏🙌🙌🙌
@rameshmurthy90775 ай бұрын
Sir emianukokandi,congress valla languages ni kincha parachadam vantivi jarugayi,but ippudu kooda manamu bhashala dwaara separate avutunnamu,atanu oka Bharateeyudu ante choodali manam lekapote Telangana Telugu Andhra Telugu Ani malli vidadeestaaru
@QuizRatt4 ай бұрын
@@rameshmurthy9077 sir meeru bjp person aa?
@KSNFACTSАй бұрын
😊😊😊😊😊😊😊😊😊
@rajuromala16165 ай бұрын
ఈ anuvadini తయారు చేసింది మన తెలుగు వారే విశాఖపట్నం లో బుద్ధా చంద్ర శేఖర్ గారు AITUC వారికి నిజంగా హృదయ పూర్వక ధన్యవాదములు 👏👏🙌🙌👌
@chandrasekharpatnala75615 ай бұрын
ఇది తయారు చేసింది బుద్ధా చంద్ర శేఖర్ గారు అని తెలిసి చాలా సంతోషం అలాగే గర్వం గా ఉంది ఎందుకంటే బుద్ధా గారితో వైజాగ్ లో హై స్కూల్ చదివే అవకాశం దొరికింది థాంక్స్ బుద్ధా ని లాంటి స్నేహితుడు దొరికి నందుకు నువ్వు ఎంత హై లెవిల్లో ఉన్నా చిన్నప్పటి స్నేహానికి వాల్యూ ఇస్తున్న మీకు దేవుడు ఇంకా ఇంకా గొప్ప గొప్ప పేరు కలగాలి అని కోరుకుంటు మీ చంద్ర శేఖర్ పట్నాల
@aitelugutools5 ай бұрын
Sir mi friend number unte 90145 35981 number ki whatsapp cheyyandi. Ayanni interview chestam
@Jaya-kt2rl5 ай бұрын
This Anuvadhini project was done by our telugu person Dr.Buddha Chandrasekhar from vizag and CEO of AICTE Delhi Dr.Buddha Chandrasekhar is an inspirational person for all our telugu people
@venumadhupada22595 ай бұрын
ఈ అనువాదిని అనే టూల్ ను తయారు చేసినందుకు బుద్దా చంద్ర శేఖర్ గారికి నా దన్యవాదాలు మీరు మన తెలుగు వారి సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పారు. మీరు మా విశాఖ పట్టణం వారైనందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది 🎉🎉🎉🎉
@aitelugutools5 ай бұрын
Sir mi friend number unte 90145 35981 number ki whatsapp cheyyandi. Ayanni interview chestam
@thirupathimallesh54855 ай бұрын
అయ్యో ఇది తయారుచేసి వారు మన vizag లో పుట్టి పెరిగి అంచలు అంచేలుగా ఎదిగిన మన బుద్ధా chandra sekhar గారు, ఇతను maa class mate కూడా maa అందరికీ గర్వకారంగా ఉంది hatsoff chandra sekhar బుద్ధా గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@aitelugutools5 ай бұрын
Sir mi friend number unte 90145 35981 number ki whatsapp cheyyandi. Ayanni interview chestam
@spcreations0103 ай бұрын
Super bro ituvanti video kosam eduru chustunna chala rojulanundi
@yerrabolushyam59945 ай бұрын
మా చిన్ననాటి మిత్రుడు ఉన్నంత స్థాయికి ఎదిగినట్లు హృదయపూర్వక నమస్కారములు 💐💐💐💐🌹🌹🌹🌹 మా మిత్రుడు ఎడ్యుకేషన్ భారతదేశం అంతా ఏ రాష్ట్రం కి వెళ్ళిన ఆంధ్ర బిడ్డ ఉత్తరాంధ్ర బిడ్డ.dr బుద్ధ చంద్రశేఖర్ గారు జోహార్ 🤝🤝🤝🤝🤝
@aitelugutools5 ай бұрын
Sir mi friend number unte 90145 35981 number ki whatsapp cheyyandi. Ayanni interview chestam
@Srinivasrao-zw6wv5 ай бұрын
ఉన్నంత స్థాయా? ఈ వీడియో లాగే ఉంది.. కారు రైలు బొమ్మలు చూసుకోడానికా ఇది సగం సుత్తి వీడియో
@ramu.chinnu23095 ай бұрын
Ee anuvadhini tool ni thayaru chesindhi mana telugu varu ..Buddha chandra sekhar garu maa class mate avatam maku chala garvakaram ga undi 👏👏👏👏 💐💐💐
@aitelugutools5 ай бұрын
Sir mi friend number unte 90145 35981 number ki whatsapp cheyyandi. Ayanni interview chestam
@kameshrao52975 ай бұрын
Hi dear all this AI Tool Invented by the most talented man Dr.Bhudda Chandra Shekhar, who belongs to vizag and he is my classmate really it's honor to all MGM students and Staff as well as all telugu people of AP and TS 🎉🎉
@aitelugutools5 ай бұрын
Sir mi friend number unte 90145 35981 number ki whatsapp cheyyandi. Ayanni interview chestam
@vayunandanakishore66525 ай бұрын
Very useful information..
@suribabupk5 ай бұрын
Nice bro thanks
@devajohnsonmandapaka5 ай бұрын
Nice information 👌 👍 keep go on , good luck bro And thank you 😊
@syamasundararao31495 ай бұрын
Excellent website, explanation is very nice and useful.
@sriramamaravadhi69624 ай бұрын
Good information sir any tips share market invests tips
@prasadpyla10975 ай бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో
@joginarayanarao41395 ай бұрын
నా చిన్ననాటి మిత్రుడు బుద్ధ చంద్రశేఖర్ గారికి ఉదయపూర్ కి ధన్యవాదాలు
@aitelugutools5 ай бұрын
Sir mi friend number unte 90145 35981 number ki whatsapp cheyyandi. Ayanni interview chestam
@mohammadkhaja99235 ай бұрын
Very useful tool from AICTE
@samurephath5 ай бұрын
Good
@todaysdisciplesfellowship5 ай бұрын
Thank you sir
@goldrainalgo5 ай бұрын
Good information bro, KZbin video vere language lo accurate ga ,free ga change chese Al tool unte cheppu bro
@andhrabobsden77105 ай бұрын
Dr.Buddha garu Manchi AI tool chesaru kani big mistake or glitch vundhi... English to telugu convert ayinapudu konni words telugulo ki raleadhu example manodu chupinchina video lo contrast , over, image alanti words kuda telugu loki anuvadinchali..english to teluguki type avakudadhu... Take this as my postive response or remark...😊
@TELUGUBADI12125 ай бұрын
స్క్రిప్ట్ ను మన వాయిస్ తో ఆడియో గా మార్చే టూల్ ఏదైనా ఉంటే చెప్పండి... సాధ్యమైనంతవరకు ఉచితంగా లభించే టూల్స్ చెప్పండి
@suresh43955 ай бұрын
Brother manam vitini youtube lo use chesukunte copy right padada?? plz... Explain
@Ashatimes24 ай бұрын
Ai tools తో cartoon channel చేస్తే ఛానల్ మానిటైజేషన్ అవుతుందా.
@rahulreddykarri5 ай бұрын
Thank you for providing valuable information sir. Ee website lo create chesina images ni copyright free ga blogging, websites lo use cheyocha sir ?
@prasadpyla10975 ай бұрын
But ఇది మా ఫ్రెండ్ బుద్ధా చంద్రశేఖర్ చేశారు
@aitelugutools5 ай бұрын
Sir mi friend number unte 90145 35981 number ki whatsapp cheyyandi. Ayanni interview chestam
@krishnareddymittapalli74015 ай бұрын
sir video language to laguage translation only 45 seconds translate avuduni sir total avalante emi cheyyali
@chilukavinay87415 ай бұрын
Hyegen app ki alternative app Unda. Same alantide
@Lucky_Vlogs6365 ай бұрын
Evi use chastha plagiarism free kadhu kadha, copy rights
@surendrareddyyg5 ай бұрын
youtube ki use chesukovacha monetization avutunda ? Is there copy rights ?
@varmasekhar61155 ай бұрын
Friend. this tool is made by our Telugu person belongs Visakhapatnam. His name is Budha Chandra Shekhar garu.
@Aravind-h7k4 ай бұрын
KZbin lo copy rights claim vastadha... videos cheste
@bharadwajasarma12765 ай бұрын
ఈ అనువది టూల్ తయారు చేసిన వారు మా క్లాస్మేట్ అయన budhhachandrasekhar అయన తెలుగువారు ఆంధ్రకి చెందిన వారు అయన మా వారు అని చెప్పుకోవడం గర్వకారణం
@aitelugutools5 ай бұрын
Sir mi friend number unte 90145 35981 number ki whatsapp cheyyandi. Ayanni interview chestam
@chaitanyas14405 ай бұрын
ev telugu bhayya kotha channel ah
@abhisheksanapala61965 ай бұрын
anna where is the website link
@Learningtechy5 ай бұрын
idea to video gen free tool telme
@Srinivasrao-zw6wv5 ай бұрын
లింక్ ఎప్పుడు ఇస్తావ్
@suryarithvik41475 ай бұрын
AI tools and their practical applications are both helpful for content creation. It’s a great platform by government 🫡