Big Banner | భారత రాజ్యాంగ నిర్మాణం ఎలా జరిగింది ?| 70 ఏళ్ల ఘన తంత్రం .! | Bharat Today

  Рет қаралды 117,326

Bharat Today

Bharat Today

5 жыл бұрын

#BigBanner | భారత రాజ్యాంగ నిర్మాణం ఎలా జరిగింది ?| 70 ఏళ్ల ఘన తంత్రం .! | Bharat Today
"Bharat Today" Channel Owned by Sahasra Television Private Limited. Bharat Today a Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant culture Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs. Channel Dedicated to Breaking News, Hinduism News, General News, Live Reports, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates,Exclusive Interviews etc.,
For More Latest News, Hindu Dharma Based News Updates :
Subscribe To Bharat Today Official KZbin Channel : / @bhaarattodaynew
Subscribe To Bharat Today Channel LIVE : / @bharattodaylive
Visit Our Website: www.bhaarattoday.com
@ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
Like Us on Facebook: / bharattodaynews
Follow Us on Twitter: / bharattoday
Thank You
- Bharat Today Team

Пікірлер: 151
@raajabuchupati5087
@raajabuchupati5087 3 жыл бұрын
Shabash bharat today news super 🙌very good 👍
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 3 жыл бұрын
Very good chanal
@laxmansunka9939
@laxmansunka9939 6 ай бұрын
రాజ్యాంగం ఒక్కడే డాక్టర్ బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ గారు రాసిన ఇది సత్యం ❤
@bjpmallesh
@bjpmallesh 5 жыл бұрын
Good msg
@poornanagidi7653
@poornanagidi7653 4 жыл бұрын
Thank you sir
@csvbped3204
@csvbped3204 4 жыл бұрын
Super
@shankar.nn.ravishankar9441
@shankar.nn.ravishankar9441 4 жыл бұрын
GOOD
@ramanjaneyulun4401
@ramanjaneyulun4401 Жыл бұрын
Rajyamgarasina migathavalagurinchi chepandi
@vishnuvardan890
@vishnuvardan890 5 жыл бұрын
Thanks for information bharat today
@GOD99
@GOD99 2 жыл бұрын
Great video. Truly majestic.
@ravinderthipparapu1040
@ravinderthipparapu1040 3 жыл бұрын
"" *వంశపారంపర్య రాచరిక పాలన విధానానికి స్వస్తి పలుకుతూ...""ప్రజలే ప్రభుత్వం ! --- ప్రభుత్వమే ప్రజలు!""...* *అనే ప్రజాస్వామ్య విధానానికి* *శ్రీకారం చుట్టి!.* *మన ""దేశాధినేత"" ప్రజలచే ఎన్నుకోబడుతున్నారు .దీనిని ""గణతంత్రం""అంటారు".*🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐💐💐💐 ........భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. *_1950 జనవరి 26_* న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత *_""స్వతంత్ర భారతదేశం""_* *సర్వసత్తాక,సామ్యవాద, లౌకిక , ప్రజాస్వామ్య,* *గణతంత్ర* రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత రాజ్యాంగం రచన చెయ్యడానికి *_'""భారత ప్రజల చేత"""_* *రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్* ఏర్పాటైనది. దీని చైర్మెన్ *డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్* .రాజ్యాంగ పరిషత్ లో *22 కమిటీలు* పనిచేసినవి. దీనిలో ముఖ్యంగా... నియమ నిబంధనల కమిటీ - డా. బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సారథ్య సంఘం - డా. బాబు రాజేంద్రప్రసాద్ స్టాఫ్, ఫైనాన్స్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్ జాతీయ జెండా అడ్‌హక్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్ డ్రాఫ్టింగ్ కమిటీ - బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సలహా సంఘం - సర్దార్ వల్లభభాయి పటేల్ ప్రాథమిక హక్కుల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్ అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్ రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్ ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ - జేబీ కృపలాని అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ - హెచ్‌సీ ముఖర్జీ యూనియన్ పవర్స్ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ - వరదాచారి ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ - కేఎం మున్షీ ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ -గోపీనాథ్ బోర్డో లాయిడ్ హౌస్ కమిటీ - భోగరాజు పట్టాభి సీతారామయ్య పార్లమెంటరీ నియమనిబంధనల కమిటీ - జీవీ మౌలాంకర్ ..... *_ఈ కమిటీలలో 299 సభ్యులు రాజ్యాంగ రచనలో భాగస్ధులయ్యారు..._* భారత రాజ్యాంగ నిర్మాణంలో ఎంతోమంది మేధావులు, న్యాయశాస్త్రకోవిదులు ప్రపంచ రాజ్యాంగాలన్నిటినీ అధ్యయనం చేసి ముఖ్యాంశాలు మన రాజ్యాంగంలో పొందుపరిచినారు. _రాజ్యాంగ పరిషత్ కమిటీల రాజ్యాంగ నివేదికల రాతప్రతిని తయారు చెయ్యడం కొరకు_ *ఆరుగురు* *సభ్యులతో కూడిన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీని* ఏర్పాటు చేసినారు.ఈ కమిటీకీ *డాక్టర్ బీఆర్ అంబేద్కర్* గారు అధ్యక్షత వహించినారు. ` *_రాజ్యాంగ సభ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ గారు రాజ్యాంగ అంతిమ ప్రతిపై ఆమోద ముద్ర వేసినారు._* భారత రాజ్యాంగం మొదటి పేజీ ప్రవేశికలో *""భారత ప్రజలమైన మేము""* అని మొదలయ్యి *......ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాము"""* అని ముగిసింది.....దీనిని బట్టి *..""భారత రాజ్యాంగాధికారం* "" ప్రజల చేతుల్లోనే ఉందన్నమాట!!...జై! భారత్..🇮🇳🇮🇳..జై!జై!! భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳.... అందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐 ✍️✍️ ✍️మీ..రవీందర్.
@rajendraprasadthatipamula6243
@rajendraprasadthatipamula6243 4 жыл бұрын
Tq for true information
@SureshKumar-fh9ip
@SureshKumar-fh9ip 5 жыл бұрын
Chala baga chepparu Jai Hind
@pyaramyadhagiri571
@pyaramyadhagiri571 2 жыл бұрын
చాలా రోజుల నుంచి అడుగుతున్నాను అంబేద్కర్ ఆల్ బుక్స్ వ్యాల్యూమ్స్ తెలుగు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పడం లేదు మ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు
@msahsikapur5439
@msahsikapur5439 2 жыл бұрын
ఒరే అసలు గాంధీ కి రాజ్యాంగానికి సంబంధం ఉందా, మను వాద ఛానల్
@hmdaopenplotshub9525
@hmdaopenplotshub9525 Жыл бұрын
అరే స్వాతంత్ర్యం తెచ్చింది గాంధీ, అంబేద్కర్ కాదు
@m.anandkumar2965
@m.anandkumar2965 4 жыл бұрын
Jai Bharat
@meruguudaykumar1760
@meruguudaykumar1760 4 жыл бұрын
We like very much one and only great channel our Bharath today channel
@TELANGANAPRAJAPARTY_KS
@TELANGANAPRAJAPARTY_KS 3 жыл бұрын
*😀☝️⁉️కొందరి ప్రశ్న.. అంబేద్కర్ గారి కులమేమిటి?* *ఆ మహామేధావి.. బ్రాహ్మణ కుల పీడలో మహర్ గా పుట్టి వేద రామాయణ మహాభారతాల గుట్టు విప్పిన ధీశాలి. అదే కుల కుంపటిని అర్హతగా చేసుకొని బ్రతుకుతున్న పశువులను మనుషులను చేసిన మహనీయుడు.. ఆ వేదకులపీడలో పశువులచే పశువుల కన్నా హీనంగా చూడబడుతున్న వాళ్లకు హక్కులు అధికారాలు ఇస్తూ ప్రపంచంలో మనుషులే జీవించాలని రాజ్యాంగం మనకందించిన న్యాయకోవిదుడు దిక్షుచి డా బి ఆర్ అంబేద్కర్ గారు.. నిజానికి ఆయనది మనిషి కులం అన్న సంగతి మనిషి అన్న ప్రతి ఒక్కరికి తెలుసు మరి. జైభీమ్ జైఫూలే జైభారత్ 🇮🇳*
@user-mx9bi9kz6d
@user-mx9bi9kz6d Жыл бұрын
Jai bheem annayya 🙏🙏👌👌💐💐
@hmdaopenplotshub9525
@hmdaopenplotshub9525 Жыл бұрын
Andaram samaname antaru kada Mari ఈ రిజర్వేషన్లు ఎందుకు
@atheist259
@atheist259 4 ай бұрын
EWS reservation ఎందుకు
@swarupaindla3691
@swarupaindla3691 Жыл бұрын
Asalu rajyamga rase vallanu ala annukunnaru dr BR ambedhkar ki avakasam ala vachindho kulamkashamga cheppandi
@satyanarayana6770
@satyanarayana6770 3 жыл бұрын
🇮🇳🌹🏃‍♂️🇮🇳
@tikkadasivaji8595
@tikkadasivaji8595 2 жыл бұрын
గాంధీ గాడు అక్కడ కరక్ట్ కాదు
@hmdaopenplotshub9525
@hmdaopenplotshub9525 Жыл бұрын
ఎందుకు నిన్ను................ డా
@satyanarayana6770
@satyanarayana6770 3 жыл бұрын
🙏💐🏃‍♂️🇮🇳
@boazannavarapu8081
@boazannavarapu8081 4 жыл бұрын
ఒకే మతానికి సంబంధించిన చిత్రాలు వెయ్యడం లౌకికవాదం అవుతుందా ? దానిని ప్రశ్నించటం కుహనా మేధావత్వం అవుతుందా?
@suribabujampana3573
@suribabujampana3573 2 жыл бұрын
రాజ్యాంగంలో లౌకికవాదం మన పదమే లేదు . ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీ అధికారం కోసం చేసిన పని. భారతదేశం అంటే హిందూ దేశమే.
@rambabupasham0488
@rambabupasham0488 4 жыл бұрын
India ane padam goppa padam, indus ane padam nundi vachindi sindu nagarikata mana purvikula nundi vachindi
@vishnuvardan890
@vishnuvardan890 5 жыл бұрын
మీకు ఉన్న దేశ భక్తిలో10% కూడా tV9 లాంటి చానెల్లకు లేదు
@goodthinking5768
@goodthinking5768 4 жыл бұрын
వీడిది దేశభక్తి కాదు వాడి జాతి భుక్తి అర్థం కాలేదేమో కదా............వీడి జాతి పిచ్చి ఎంత అంటే భారత దేశంలో హిందువులు మాత్రమే ఉండాలని ఈ పగటి వేశగాడు చాలా సార్లు చెప్పాడు
@vamshikrishna8632
@vamshikrishna8632 10 ай бұрын
Correct bro
@srinivasaraokotcharla1817
@srinivasaraokotcharla1817 4 жыл бұрын
ఉన్మాదం ముసుగులో మాత్రమే ఇటువంటి tv చానల్ నడుపుతారు....
@sathyanarayanabarmala5001
@sathyanarayanabarmala5001 3 жыл бұрын
💯✅
@dastappadulla8788
@dastappadulla8788 4 жыл бұрын
Super jai beam
@sivajyothi6997
@sivajyothi6997 4 жыл бұрын
But I am in need of money. Can anybody help??
@dharmasainyam3500
@dharmasainyam3500 Жыл бұрын
Swathanthram perutho... Reservation based kulaalu baagupadaayi. Agnaanula che.. raayabadi paalinche...raajyaamgam.
@_Tr_ue_Indian_55_7
@_Tr_ue_Indian_55_7 6 ай бұрын
10 minutes bagane cheppaaru. from there veella idealogy cheppaaru
@venugopalmoka1944
@venugopalmoka1944 4 жыл бұрын
మన రాజ్యాంగం చాలా గొప్పగా చేప్పవు సరే.. దానిని రచించిన చేసిన నా అంబేద్కర్ గురించి, ఆయన ఓక్కడే రచించాడని నీకు తేలియదా, ముందు అంబేద్కర్ గురించి చెప్పరా.. ఏన్నో బాధలు అనుభవించి రాజ్యాంగాన్ని రాసాడురా.. మీలాంటి మత, కుల పిచ్చి వెదవలు ఉన్నంతకాలం ఈ దేశం బాగుపడదు. సిగ్గుమాలిన పనులు చేసిన గాంధీ గురించి గొప్పగా చెప్తున్నావు. అప్పటికి,ఇప్పటికి, ఏప్పటికైనా సరే అంబేద్కర్ గారే మహనీయుడు.. "మహామనీషి".. అటువంటి దేశ భక్తుడు మరలా పుట్టలేరు... జోహారులు బాబా సాహెబ్ అంబేద్కర్.. జై భీమ్...
@ayyannach4608
@ayyannach4608 4 жыл бұрын
జైభీమ్.brother టీవీ చానెల్ అన్ని అగ్రకులాలవి
@sivacsm5655
@sivacsm5655 3 жыл бұрын
Jai bheem
@parameshkumarjanampet225
@parameshkumarjanampet225 2 жыл бұрын
జై బీమ్
@user-lv9lm3vf7d
@user-lv9lm3vf7d 2 жыл бұрын
భారత రాజ్యాంగంలో నేను రాసింది చాలా తక్కువ భాగం. __ బి. ఆర్. అంబేడ్కర్. ( ఆనాటి రాజ్యాంగ సమర్పణ సభలో ... నెహ్రూ _ రాజేంద్ర ప్రసాద్ " ల సమక్షంలో... పార్లమెంట్ లో... అంబేడ్కరే తన ఉపన్యాసంలో స్వయంగా చెప్పినది .) ఆయన గురించి ఆయనకు కన్నా నీకే ఎక్కువ తెలిసినట్లుంది . సాయిగారు కాదు నువ్వే " ఆయనను అన్నట్లుగా " ఉన్నావు . తిట్టడం మానేయాలి. తప్పు . నీకు _ నాకు తేడా ఉండాలని తిట్టలేదు .
@syambenny7174
@syambenny7174 2 жыл бұрын
జై భీమ్
@ravikishore2340
@ravikishore2340 5 жыл бұрын
Karimnagar lo bharattoday channel ravadamlaydu
@sudhaker0504
@sudhaker0504 3 жыл бұрын
Jai Bheem 🙏
@raajabuchupati5087
@raajabuchupati5087 3 жыл бұрын
Desham kosam poratam chesina prathiokkariki vandanalumanakosam
@baswaramu2164
@baswaramu2164 Жыл бұрын
Jai sree ram..jai bhim
@raajabuchupati5087
@raajabuchupati5087 3 жыл бұрын
Bhatathdesham antha okate minushulantha okate okay matham okay desham that is india 🇮🇳👌kavali ade naa Korea swarthaparula political leaders deshani nachanam chesthunaru
@raajabuchupati5087
@raajabuchupati5087 3 жыл бұрын
Jaibhem jai 🇮🇳
@RCS997
@RCS997 5 жыл бұрын
కాలనుగుణగా మార్పులు అవసరం ..ఎవరు అఖీభవస్తారు లిక్ చేయండి!!
@fr.showryocd4116
@fr.showryocd4116 4 жыл бұрын
You could name your channel Hindu channel,why Bharat today?
@thecreatorsprayerhomeforbe6044
@thecreatorsprayerhomeforbe6044 4 жыл бұрын
బావుంది. మొత్తానికి ఈ ఛానల్ హిందుత్వ తొత్తు అని. భారత దేశం హిందూ దేశం అని. హిందువులకు మాత్రమే సొంతమని. సెక్యులర్ అనే పదాన్ని సనాతన ధర్మానికి బాగా అనువదించారు. అద్భుతంగా వర్ణించి మసిపూసి మారేడు కాయని చూసారుగా . అయ్యలారా. సెక్యులర్ అనేది సనాతన ధర్మమే అయితే అంటరానితనం తో అణగతొక్కే ధర్మం ఎందుకు. అందర్నీ ఎందుకు సమానంగా చూడలేక పోయారు. ఒరిజినల్ ప్రతి అంటున్నారు అంటే ఇప్పుడున్న ప్రతి ఒరిజినల్ కాదా . అయితే ఎవరు మార్చారు. నాలాంటి సామాన్యుడు మార్చగలడా. అధికారంలో ఉన్న మహానుభావులే కదా. పదిమంది(మనుష్యులు ) ప్రయోజ నం కోసం లక్ష మందికి శిక్ష వేస్తారా...
@hemanthsangi6511
@hemanthsangi6511 3 жыл бұрын
అవును బ్రో....మొత్తం హిందూ అనే word maatrame ఎక్కువగా use చేస్తున్నారు e వీడియో లో
@chbnandareddy8684
@chbnandareddy8684 Жыл бұрын
అసలు కొన్ని దేశాలనే బానిసలుగా చేసిన పీసు మతం ని నమ్మే నువ్వే చెప్పాలి అంటరానితనం గురించి వివక్ష గురించి .మీరు చెప్పేది మేము నమ్మాలి లేకుంటే కుల వాదమే
@jameseml9
@jameseml9 4 жыл бұрын
Sir ku baaga m n vachindooooo
@ghantasalagopisai5995
@ghantasalagopisai5995 2 жыл бұрын
only mala madigolla kosam rasinattu undhi rajyangam
@vishnuvardhanreddykethired9618
@vishnuvardhanreddykethired9618 4 жыл бұрын
Rajjangam rasin dantlo sabuylu enta mandi aneydi telusu kondi taruvata vari peerlu telusukondi anty gani anavasara matalu enduku
@mnrselfeducation4590
@mnrselfeducation4590 4 жыл бұрын
Meku thelusa
@srinithgarige4652
@srinithgarige4652 2 жыл бұрын
Mana bharatha rajyangam ane Peru a rajyangam nundi vachindhi
@janugururambabu7497
@janugururambabu7497 2 жыл бұрын
Rajyangam chalamanchidi.
@vireyalarao108
@vireyalarao108 4 жыл бұрын
Jai bharat today
@SB-dg5hu
@SB-dg5hu 3 жыл бұрын
🌹👏
@laxmansunka9939
@laxmansunka9939 6 ай бұрын
రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పే వారు పరాయి దేశం వారు ఇప్పటికైనా వారు ఇండియా విడిచి వారికి నచ్చిన దేశం వెళ్ళవచ్చు
@lazarsonvuba3556
@lazarsonvuba3556 3 жыл бұрын
అమెరికన్ వక మతం కాదు, చైనా వక మతమ కాదు హిందువులు వక మతం
@janakiramuduanumula6188
@janakiramuduanumula6188 4 жыл бұрын
Super anna
@sdvk7779
@sdvk7779 4 жыл бұрын
ఇప్పుడు నీకు వచ్చిన లోటు ఏమిటి? రాజ్యాంగంలో ప్రజలకు పనికి వచ్చేయి ఏమయినా చెప్పటం లేదు. సెక్యులర్ అనట మే నీకు తప్పయిపోయింది.సెక్యులర్ అంటే అన్ని మతాలు సమానం అని.అది నీకు నచ్చదు. 3 శాతం ప్రజలు ఉన్న మీ బ్రాహ్మణ RSS రాజ్యాంగం ను అనుమతించటం లేదు అని 70 సంవత్సరాల క్రితమే చెప్పారు.ఇప్పుడు చెబుతున్నారు.80 శాతం ఉన్న బీసీ ,SC,ST లు ఇంకా పడుకునే ఉన్నారు.ఎప్పుడూ మెలుకుంటారో తెలియదు.ఇప్పుడు నీ భారత సంస్కృతికి ఏమి లోటు వచ్చింది?పెళ్ళాన్ని ఎవడో ఎత్తుకు పోతే మళ్లీ తీసుకో చ్చుకోవ టా నికి 14 సంవత్సరాలు అడవిలో ఉం డి తేసుకొచ్చాక ఎవడో హేళన చేశాడని మళ్లీ అడివిలో కి పంపించేసినవాడి అంత గొప్పవాడు లేడని వాడిని పూజించటం లేదు అని బాధ,లేక కుక్క,కోతి,పంది, దీనిని పడితే దానిని నువ్వు చెప్పినట్టు పూజించ తం లేదనా నీ బాధ? ఏపని చెయ్యకుండా అన్నీ తింటున్న నువ్వే ఇంత బాధ పడి పోతున్నావు.80 శాతం ప్రజలు రోజంతా పని చేస్తున్న వాళ్ళు ఎ లా నీ కుట్రలు తెలుసు కొంటారో? రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఐక్యరాజ్య సమితి ఏర్పడి ఒక దేశం ఇంకో దేశం మీద దోపిడీ చేయకూడదు అని ఒప్పందం ప్రకారం బ్రిటీష్ వాళ్లు ఇండియా నుండి వెళ్లి పోయారు. వాళ్ళ దగ్గరనుండి మీ రే స్వాదీనం చేసు కొని ఇండియాని నాశనం చేశారు.
@venugopalmoka1944
@venugopalmoka1944 4 жыл бұрын
Baga cheppav Anna
@syambenny7174
@syambenny7174 2 жыл бұрын
సరిగ్గా చెప్పారన్నా జై భీమ్
@hmdaopenplotshub9525
@hmdaopenplotshub9525 Жыл бұрын
రిజర్వేషన్ లేకుండా అందరూ సమనం అయితేనే అసలు రాజ్యాంగానికి అర్దం
@tharunkumarchirra
@tharunkumarchirra Жыл бұрын
Ala undali ante dochukunna vallu andhari samanaga panchali
@laxmansunka9939
@laxmansunka9939 6 ай бұрын
అత్యంత అమాయక సోదరా నీకు ఈక తెలియదు తోక తెలియదు నీవు ప్రధాని అవుతావు
@laxmansunka9939
@laxmansunka9939 6 ай бұрын
అత్యంత అమాయక సోదరా అందరికి సమాన ఆస్తి అందరికి సమాన ధనం అందరికి సమాన పదవులు వద్దా నీవు ముందు బుద్ధుని బోధనలు చదువు జ్ఞానం పెంచుకో చరిత్ర చదువు నిజం తెలుసుకో సైన్స్ ను నమ్ము అభివృద్ధి చెందుతారు
@mahejhon341
@mahejhon341 2 жыл бұрын
Alaaa aithe aa rekhalanni teseyali... Rajyangam anedhi andhariki sambandhinchi kabatti a okkari chitralu pedthe migathavallu oppose chestharu...
@mahejhon341
@mahejhon341 2 жыл бұрын
Gandhi thatha endukura madyalo... Vadivalana nijamaina deshabhakthulu sachipoendru westfellow
@ssudareddy3336
@ssudareddy3336 9 ай бұрын
Gandhi enduku akkada.
@Venkateshbharateeyudu
@Venkateshbharateeyudu 4 жыл бұрын
రాజ్యాంగంలో రాముడి, సీతా దేవి చిత్రాలు కలిగిన , వాటికి సంబందించిన చిత్రాలు మేము పొందడం ఎలా...
@user-lz8hg4hy3s
@user-lz8hg4hy3s Жыл бұрын
Jai Bheem ✊✊✊
@lilligumalla9147
@lilligumalla9147 2 жыл бұрын
SUPER VIDEO DROCTOR AMBEDKAR VIDEOS SUPER
@pswamy9696
@pswamy9696 3 жыл бұрын
Jai beem....🙏🙏🙏🙏🙏
@vaividhyaala2718
@vaividhyaala2718 6 ай бұрын
హిందూ అంటే కాఫీర్ అని చిన్నజీయర్ స్వామి అంటున్నాడు. మీరేమో హిందూ హిందూ అంటున్నారు. అసలు ఈ పదం ఏ భారత గ్రంధాల్లో వుంది? ఎప్పుడు నుండి వాడుతున్నారు?
@prasadbattusaroja1639
@prasadbattusaroja1639 3 жыл бұрын
Jai bheem 🙏🙏🙏 Jai Jai Jai
@avlnmurthy1995
@avlnmurthy1995 10 ай бұрын
బొక్కలేతికే కాంగ్రెస్ కుహనా లౌకిక తోతులారా సెక్యూలర్ /లౌకిక వాదం అనే పదం.. ఇందిరా గాంధీ 1970 ల్లో రాజ్యాంగ సవరణ ద్వారా చొప్పించింది.. ఏసు ప్రభువు, అల్లాహ్ పుట్టాకముందె శ్రీ రాముడు, శ్రీకృష్ణుడు పుట్టారు.. భారత దేశానికి మతం లేదు.. బ్రిటిష్ తొతుల చెప్పులు మోసి..75 ఏళ్ళు రిజర్వేషన్ పేరుతో ఒక లని అనగా తొక్కుతున్న.. ఎడారి మతస్థులు.. చరిత్ర చదవండి.. భారత దేశంలో పుట్టి పెరిగి.. అన్నం తిని విదేశీ భజన చేసే దేశ ద్రోహ లౌకిక వాదులకు రోజులు చెల్లాయి.. జై భరత్.. మోడీ రూపంలో వొచ్చాడు.. బీసీ నాయకుడు యోగి వున్నారు.. చెక్క భజనలు మాని కష్టపడి వొళ్లోంచి పనిచేయడం మొదలు పెట్టండి. B. N. రావు రాజ్యాంగం రాసిన ప్రతిని జవహర్లల్ నెహ్రు కు సమర్పించాడు.. B. ర్. అంబేద్కర్.. విశ్లేషంచగా.. Dr. బాబు రాజేంద్రప్రసాద్ ఆమోదం ముద్ర వేసాడు.. కష్టం ఒకడిది.. పేరు మరొకరికా..??కై శ్రీరామ్.
@Tourister-t7v
@Tourister-t7v 3 жыл бұрын
Jai bhim
@rajukchittirajukchitti4314
@rajukchittirajukchitti4314 3 жыл бұрын
Enakoduku thapudu matalu cheputhunadu
@sreenumarrisupers0ng772
@sreenumarrisupers0ng772 10 ай бұрын
West Channal
@PavanKumar-qp4du
@PavanKumar-qp4du 3 жыл бұрын
Bharathudu palinchadani Bharath antaru malli bharatha matha antaru entra lav de ke ball Indus civilization ra manadi INDIA manadi
@pridviteja2440
@pridviteja2440 4 жыл бұрын
Jai bem
@lakshmaiahchintamalla2057
@lakshmaiahchintamalla2057 4 жыл бұрын
అసలు ఇలాంటి న్యూస్ చానెల్ ను బంద్ చెయ్యాలి
@raipramodkumar7989
@raipramodkumar7989 4 жыл бұрын
Lakshmaiah Chintamalla , 100%
@rambabupasham0488
@rambabupasham0488 4 жыл бұрын
Chetta channel mata lanu reccha kote channel delhi lo allarlaku elanti channel le karanam
@srilathatanikonda2017
@srilathatanikonda2017 4 жыл бұрын
Ori BAABU INDIALO NEEKU SAMASAMAANATYAM KAAVAALAA LEKA MANUVAADAM KAAVAALA NEELANTI VALLU UNNANTAVARAKU INDIA DEVOLOP AVVADU KALLU TERAVARAA BAABU
@anilkumarmandigambsp5032
@anilkumarmandigambsp5032 2 жыл бұрын
100% ✔️
@ghantasalagopisai5995
@ghantasalagopisai5995 2 жыл бұрын
Marchali
@laxmansunka9939
@laxmansunka9939 6 ай бұрын
ఈ యాంకర్ దేశ ద్రోహి
@ravih3190
@ravih3190 Жыл бұрын
Wast chanels
@hanman0126
@hanman0126 4 жыл бұрын
మొత్తానికి ఈ ఛానల్ wrong information
@parimigopi1866
@parimigopi1866 2 жыл бұрын
భారత రాజ్యాంగం కి పూర్తి విరోధి గాంధీ ఆయన గురించి ఎందుకు చెపుతున్నారు మీరందరు ఎక్కడ నుంచి వస్తున్నారు బ్రదర్ మీకు చరిత్ర తెలియకుండా చరిత్ర గురుంచి చెబుతున్నారు. ఇప్పటికే ఇండియా అబద్దపు చరిత్రలో పెరుగుటగుంది. ఇలాంటి వీడియోస్ వల్ల నిజ చరిత్ర మరుగున పడిపోతుంది. జై భీమ్ ✊✊✊ జై అంబెడ్కర్ ✊✊✊ జయహో భారత్ ✊✊✊
@chiranjeevinandi4817
@chiranjeevinandi4817 Жыл бұрын
Hindu ugravada channel idi
@jagadeeshbairapaka
@jagadeeshbairapaka 3 жыл бұрын
Yidhi manushula channel kadhu matha chanel...... Thuuu
@msahsikapur5439
@msahsikapur5439 Жыл бұрын
అసలు రాజ్యాంగానికి గాంధీ కి సంబంధం లేడు. ఆయన ఫోటో first పెట్టడం తప్పు
@balakrishnabalu1500
@balakrishnabalu1500 2 жыл бұрын
ఒరే నాయన భారత రాజ్యాంగం లో గాంధీ గారి పాత్ర ఏమి లేదు
@hmdaopenplotshub9525
@hmdaopenplotshub9525 Жыл бұрын
స్వాతంత్ర్యం ఎవరు తెచ్చారు అంబేద్కర్ రా?
@mdmohin9546
@mdmohin9546 4 жыл бұрын
suthi chanel
@raipramodkumar7989
@raipramodkumar7989 4 жыл бұрын
Md Mohin , athyantha chetha channel...
@sudhakarch55
@sudhakarch55 4 жыл бұрын
Waste channel
@9440932925
@9440932925 Жыл бұрын
'షెడ్యూల్డ్ కులాల ప్రయోజనాలను కాపాడుకోవడం అనే ఒకే ఒక్క తలంపుతో వచ్చిన నాకు రాజ్యాంగ అసెంబ్లీ నన్ను డ్రాఫ్టింగ్ కమిటీకి సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అలాగే అంతకు మించి నన్ను ముసాయిదా కమిటీకి ఛైర్మన్ గా నన్ను ఎన్నుకోబడినప్పుడు మరింత ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే అప్పటికే డ్రాఫ్టింగ్ కమిటీలో నాకన్నా మెరుగైన, మరింత సమర్థవంతులైన వారుండటం. నామీద ఎంతో విశ్వాసం మరియు నమ్మకాన్ని ఉంచి దేశానికి సేవ చేసే అవకాశం నాకు లభింపజేసిన రాజ్యాంగ అసెంబ్లీ కి అలాగే డ్రాఫ్టింగ్ కమిటీకి నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను……. అంబేద్కర్
@venkatvks5356
@venkatvks5356 4 жыл бұрын
Thanks for information Bharat today
@kadariganesh1502
@kadariganesh1502 5 жыл бұрын
Jai Bharat
@goodthinking5768
@goodthinking5768 4 жыл бұрын
జై భారత్ కాదు జై బీమ్
@rajendraprasadthatipamula6243
@rajendraprasadthatipamula6243 4 жыл бұрын
Jai bharath
@mdmohin9546
@mdmohin9546 4 жыл бұрын
suthi chanel
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 26 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 3,2 МЛН
అంబేద్కర్ బయోగ్రఫీ  | Ambedkar Biography
19:28
B. R. Ambedkar Biography in Telugu | Ambedkar Life Story in  Telugu | Telugu Badi
12:16
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,1 МЛН
Indian Elections Explained in Telugu | How does the Indian Election System Work | Part 1 Telugu Badi
14:11
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 391 М.
Why Indira Gandhi Declared 1975 National Emergency ?
17:47
Voice of Surya Telugu
Рет қаралды 1 МЛН