Suuper sir... Anni unna avoo levu anukuni baadha paduthu untam But Anne Frank happiness ni ala vethukkovaccho cheppindhi Really inspiring
@sivakumar-nq9be6 жыл бұрын
శ్రీ మతి మాలతీ చందూర్ పాతకెరటాలు శీర్షిక ద్వారా అనేక ఇంగ్లీష్ నవలలు తెలుగు లో పరిచయం చేశారు. అందులో ఈ డైరీ కూడా ఒక టి. అయితే మీద్వారా మళ్ళీ వినడం చాలా ఆనందంగా ఉంది.మీకునాహృదయ పూర్వక కృతజ్ఞతలు
@dasarivenkaiah8209 Жыл бұрын
Highly effective analysis, sir. Cudos to you sir.
@satyamevajayatekrupanidhi80807 жыл бұрын
శ్రీ రాఘవేంద్రరావు గారికి నమస్కారము! మీ వీడియోలు కొన్ని చూశాను . చాలా బాగున్నాయి . గుర్రం జాషువా గారి గబ్బిలం మీద మీ రెండు వీడియోలు చాలా బాగున్నాయి . తెలుగు కవిత్వాన్ని చదవి , ఆస్వాదించే స్థితికి నేను చేరుకోలేదు . కాని ఎవరైనా చదివి , వ్యాఖ్యానిస్తే నేను ఆస్వాదిస్తాను . ఆనీ ఫ్రాంక్ గూర్చి మన తెలుగు పాఠకులకు అంతగా పరిచయం ఉండక పోవచ్చు అని నా అభిప్రాయం . మీ వీడియో ద్వారా తెలుగు పాఠకులకు ఆమెను పరిచయం చేశారు . ధన్యవాదాలు. అకెళ్ళ రాఘవేంద్రరావు గారి ఈ వీడియో తప్పక చూడండి . ఆనీ ఫ్రాంక్ గూర్చి అధ్యయనం చేయండి . యూదు జాతి గూర్చి ప్రపంచం రెండుగా చీలి ఉంది. వాళ్ళను ద్వేషించే వాళ్ళు , సానుభూతి కలవాళ్ళు . అనుకూలం , ప్రతికూలం ఆ కోణం నుండి కాకుండా యుక్త వయస్సులో ఉన్న ఆ అమ్మాయి మనస్తత్వం , ఆమె చుట్టూ ప్రతిబంధకాలు , జీవితం గూర్చి ఆమె ఆశలు, ఆశయాలు గూర్చి అవగాహన చేసుకొని, సానుభూతితో చదవాల్సిన పుస్తకం ఇది. దయచేసి జాతి విద్వేషాలు ప్రక్కన పెట్టి నిష్పక్షపాతంగా చదవండి . ఈ రోజున కూడా జాతి వివక్ష, విద్వేషాలు మధ్య నలిగిపోతున్న అల్పసంఖ్యాక వర్గాలు ప్రపంచంలో అన్ని మూలల్లో ఉన్నారు . వారిని అర్థం చేసుకుని , సానుభూతి చూపిద్దాం .
@kamalakaritha9554 жыл бұрын
Sir meru chepina padyala Style chala andanga vundi . Naa kavitha vaduty vadanbu Negadiga chusi Rupu reka kamaniya vaikaruluganchi. Exllent sir
@veeruy24943 жыл бұрын
Excellent sir your explanation.Hats off to Anne Frank.Thanks to Bharat Today giving valuble information for us.
@kamalakaritha9554 жыл бұрын
Sir Namasthey meru chala kotha voravadini thisuku vacharu e face the book programme dwara. Chala viluvaina & entertainment kaburulu chepthunaru . Annitikanna Munduga gurramjoshuva Navala chala andanga &arthavanthanga vivarincharu . Tnq guruvugaru
@varanasiramadevi23223 жыл бұрын
🙏అద్భుతః చాలా బాగుంది.మాలతీ చందూర్ గారి తెలుగులో అనువాదం నవలలు చదివాను.ప్రశ్నలు_జవాబులు, ప్రశ్నావళి.వీక్లీరాగానే చదివే శీర్షిక.67-68లనుంచి.విషయానికివస్తే నవ్వుతూ ఉండే ఈ అమ్మాయి అంటే ఇంతో ఇష్టం, యూదులు పడిన కష్టం తెలుసుకుని మనసంతా చెప్పలేని బాధ.ఇన్నిసంవత్సరాలు మీ వీడియో లు ఎందుకు చూడలేదా? అని మనసు లో బోల్డు బాధ, పోన్లే ఇప్పుడు అయినా వినే అదృష్టం కల్పించావు బాబా అనే ఆనందం
@Hey_nobie3 жыл бұрын
Waoow 🥺☹️ 🤧 this explanation and her faithful story ❤️impacted me alot nd more
@jagadishyamijala65525 ай бұрын
మీకు శతకోటి వందనాలు
@monster18472 жыл бұрын
Breaks chala LONG VUNNavi Tq❤️❤️😂😂🍒
@sushmav77 жыл бұрын
sir, ur explanation was awesome! choosen a very gud inspirational book...thank you !
@Sai925915 жыл бұрын
Hey. Did you read the book Anne Frank? I have read it it's so emotional..Telugu valla miru?
@katikaswathi44337 жыл бұрын
sir e book naku baga nachindi. chala baga chepparu
@peekunaavi21982 жыл бұрын
Anne Frank is a legend
@mulakalashivaparwathi19453 жыл бұрын
Thank you sir , for sharing valuable information
@tejeshB193 жыл бұрын
Brilliant and gripping Narration 👌👌👌
@Ginou20244 жыл бұрын
Lockdown life laga undi story...
@venkatg52834 жыл бұрын
Great psychology.
@srinuforever96007 жыл бұрын
Thank you sir it's very useful information...
@garagasreeramakrishna8056 жыл бұрын
Excellent sir thank you
@Allinone-xt2qn3 жыл бұрын
Interested story
@nagavenimalapati53733 жыл бұрын
I will buy this book. Thank you
@varalakshmikaranam92765 жыл бұрын
thank you very much sirrr
@GamingwithpardhuPardhu Жыл бұрын
Tq sir
@Gajelli7 жыл бұрын
సార్ మీరు చెప్పె ప్రతి పుస్తకం చదవాలనిపిస్తుంది, నా చిన్న విన్నపం ఏమిటంటే ఒక పుస్తకం గురించి చెప్పిన తరువాత దానిని చదివె అవకాశం ఇవ్వండి. కృతజ్ఞతలు గజెల్లి శ్రీనివాస్
@abhiram19064 жыл бұрын
Super sir I will buy this book
@vineethathangella33147 жыл бұрын
Anne Frank gurinchi telusu kovalani chala trichasanu Kane anta English lone undi Kane meeru Telugu lo anne Frank gurinchi nenu telusukovalani anukuntuna ani vishayalu chaparu thanks 🌷🌷🌷 kanee.....
@Sai925915 жыл бұрын
Super book asalu. Anne Frank Tanu chala great. Nenu book mottam chadvina. Anne Frank tho emotional ga connect ayanu. But Tanu chanipoyindi 😔. Miru Anne Frank tho connect avute reply ivvandi
@amarnadht48455 жыл бұрын
RIP Anne frank...
@sachinkumarchalvaji72107 жыл бұрын
sir please do a video on Think and grow rich
@anu-fm5fr5 жыл бұрын
Super aan Frank
@shravankumarare77704 жыл бұрын
Your explanation so nice sir
@vinodvinnu74937 жыл бұрын
do one episode on Ayn Rand the fountain head book
@rachagiritirumalarao41455 жыл бұрын
Excellent sir
@giribabu23956 жыл бұрын
Baga explain chesaruu sir tq for all
@DDhgaming16 жыл бұрын
chaala bavundhi sir
@sangeethark89435 жыл бұрын
Super.....
@kiranveena215 жыл бұрын
Really super sir
@pallaashok10385 жыл бұрын
Thank you sir
@krishnajaga84176 жыл бұрын
Sir your voice command is ultimate
@sanjays73816 жыл бұрын
Atloss shraggud book gurinchi cheppandi sir plz plz plz plz
@medicusleonis61185 жыл бұрын
THQ so much sir
@DSCH-SupriyaG2 жыл бұрын
Sir , anna died in bergen-belsen camp in 1945 March 😓😓
@mohanm85996 жыл бұрын
Super explain sir
@madaahobiilam64447 жыл бұрын
supar ga chepparu sar
@Sonypaila3 жыл бұрын
Super 💗
@shivaramakrishnavodnala60157 жыл бұрын
Ayn Rand books pls sir
@babup42704 жыл бұрын
Sir you can do more videos
@anu-fm5fr5 жыл бұрын
Super
@ramupodupireddy57107 жыл бұрын
Excellent
@gopalkrishnabonam30756 жыл бұрын
రాఘవేంద్ర గారికి కృతజ్ఞతలు అరుదైన పుస్తకాలు గురించి అందరికి తెలియ చెపుతున్నoకు ధన్యవాదాలు మా కోనసీమ నుండి మరో మణిమకుటం ప్రకాశించుటo మా అదృష్టం
@sagarikasunnam4676 жыл бұрын
I'm a big fan of you
@kamanivenkatagowtham83337 жыл бұрын
sir, try to make a video on ayn rand books
@rayapurivasudhasree7117 жыл бұрын
Face the book ane program a time Lo vastundho dayachesi cheppagalara plzzzz......
@harsha.ambati7 жыл бұрын
nice book...
@hrushikeshreddy6 жыл бұрын
harsha vardhan sz, CAD, qdzzqw,
@DDhgaming16 жыл бұрын
super
@endtitles..93675 жыл бұрын
Sir can you tell books of chanukya and gautam buddha best books to read
@srinivaspandranki10616 жыл бұрын
sir namaste excellent sir
@GaniibhaiVlogs7 жыл бұрын
super sir....
@kpandu35364 жыл бұрын
Sir I have one dout
@kudipudigopalakrishna6 жыл бұрын
sir ee books yakada doruku tayi sir
@nethajipostal66466 жыл бұрын
kudipudi gopalakrishna1600 online lo
@nethajipostal66466 жыл бұрын
Flipcurt lo
@chandrakanthreddy49085 жыл бұрын
@@nethajipostal6646 sir ee book telugu lo unda .... Unte name cheppandi
@santhoshthandra67314 жыл бұрын
Amazon
@adilabadful7 жыл бұрын
nice sir
@chandukota677 жыл бұрын
please give me book information only don't told own worlds
@kiranas16674 жыл бұрын
🙏🙏
@wainrk3 жыл бұрын
Nice. But pl avoid too much of introduction, go to the subject directly and give superlatives while explaining the main subject
@VenkatReddy-cv9yo6 жыл бұрын
Sir.. hats off to u.. I like d way narration of book summary...! Waiting for many more..
@gummalapatidushyanth72097 жыл бұрын
sir ,could you tell about ayn rand book, fountain head
@pasularajeshpasularajesh83747 жыл бұрын
super sir
@sastrym.a81814 жыл бұрын
starts in the 9th minute
@sk51747 жыл бұрын
sir discuss Osho books
@GaniibhaiVlogs7 жыл бұрын
sir please do a video on chetan bhagat books
@momskitchen52426 жыл бұрын
Ayn rand book plz
@harijanapati21224 жыл бұрын
Swamy kncm fast ga explain chayandi Bore koduthundi me matalu valla Subject unna intrest ravatledu me story telling valla
@nithinkumar47397 жыл бұрын
నమస్కారం! మీ వల్ల నాకు చాలా కొత్త విషయలు తెలుసుకున్న కానీ మాకు ఈ ఛానల్ రావటం లేదు దాని కారణంగా నేను చాలా వరకు యూట్యూబ్ లో చూడాల్సవస్తోంది మీరు కొంచం ఈ పుస్తకాలు తెలుగు లో ఎక్కడ దొరుకుతాయి... తెలియజేయండి.
@hemanthkumar60156 жыл бұрын
nithin kumar flipkart or in amazon
@sagarikasunnam4676 жыл бұрын
You are a communis?
@raagandrhythm46067 жыл бұрын
good evening sir meegurichi cheppandi meeru avaru ede meepana ledha enkemyna undha meeku dabbulu alavastha e meeru chala goppapani chestrunnaru naku osho gurichi cheppandi anne frank chala bhagundi namaste