శ్రీ రమణుల గూర్చి అనంతంగా విశదీకరణ లో మీ శైలి అత్యద్భుతంగా వుంది ధన్యులమయ్యాము💐💐💐
@ksreddy115 Жыл бұрын
స్వరూపం (ఆత్మ) లోనే మనశరీరం వుంది.ఎంతచక్కటి బోధ 🌼🙏🌼 చైతన్యం అయ్యవారు ,(సదాశివ) కదలిక,మాయ, ప్రకృతి, అమ్మవారు (జగదంబ). చైతన్యం వ్యక్తం కావడమే సృష్టి.
@subramanyamkr870 Жыл бұрын
🎉
@subramanyamkr870 Жыл бұрын
❤
@venkatanageswararaotetta4938 Жыл бұрын
గ రికి పాటి వారి ప్రవచనాలను ఇతర భాషల లోకి translate చేస్తే చాలా బాగుంటుంది. అన్ని భాషల వారికి ఆనందం కలుగు తుంది
@5Vk202211 ай бұрын
Good idea
@pithamberraogandra7039 ай бұрын
Namaskaramulu❤
@satyanarayanamurthypatchig7900 Жыл бұрын
గరికిపాటి నరసింహారావు గారి కి అనేక ధన్యవాదాలు.గొప్పబోధ చేసారు.
@sudhakarvugumudi4862 Жыл бұрын
నమస్కారము నరసింహ రావు గారు ఇంతటి స్వచ్ఛమైన నిజాన్ని, ఏది ఆ నిజం (ఆత్మ+నీవు) నీవు ఆత్మ లోన,లేక నీలో ఆత్మా? కుండబద్దలు కొట్టినట్లు ఎంత బాగా చెప్పారు.ఇదొక్కటి చాలదా నీలోకి నీ వెళ్ళేందుకు.చాలదా బ్రాహ్మమిదీ హరి... ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు.
@saralareddy798 Жыл бұрын
మీకు మీరే సాటి మీకు లేరు ఎవరు పోటీ గురూజీ 👏👏👏👏👏👏👌👌👌👌💐💐💐🙏🙏🙏🙏🙏😊😊
@FIGHTER130 Жыл бұрын
రమణ మహర్షి గురించి గరికపాటి గారు చెప్తుంటే అది వినడం మా అదృష్టం 🙏🏻 💐💐💐
@pindiveeraveni576 Жыл бұрын
Veeraveni pindi I🙏🙏🙏🙏🙏🙏
@kamalreddynasanpally Жыл бұрын
@@pindiveeraveni576 0o0plpp😊 😊q,❤
@krishnaraochelikani5420 Жыл бұрын
@@pindiveeraveni576 pthanks
@cuddapahadhisheshachakrapa591111 ай бұрын
Om namo bhagwate Sri Ramanaya ❤❤ Good afternoon and Atma pranamalu ❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@yalamanchilitelapudi1313 Жыл бұрын
సార్ నమస్తే ధన్యవాదాలు సూక్ష్మాన్ని సవివరంగా వివరించడం మీకే సాధ్యం సర్ ఈ కాలపు వాల్మీకి మీరే సార్ నమస్తే
@VR-1962 Жыл бұрын
💕 అరునచలం మే తానుగా సృష్టించుకున్న అది శివుడు దేహామ్ముగా
ఓం నమో అరుణాచలరమణాయ నమః శ్రీ గరికపాటి ఘనాపాటి గురువుగారికి సాష్టాంగ పాద ప్రణామం 👣🙏💐 మాకు పూర్వజన్మ పుణ్య ఫలం వల్లే మీ వాక్కులు వినగలుగుతున్నాము.మీ వాక్కులు మాలో మార్పును కలిగించాలి.🙏
@yerragondarajareddy5729 Жыл бұрын
,
@venkateswararaokoduru3795 Жыл бұрын
Om namo ramanaya.
@venkataraosuda9063 Жыл бұрын
గురువు గారికి శతకోటి ప్రణామాలు
@bpuramful Жыл бұрын
Great eye opening lectures. 💯💯💯💯💯
@SureshMudham-g3c Жыл бұрын
అరుణ చల శివ అరుణ చల శివ అరుణ చల శివ,🙏🙏🙏🙏
@Samrajyam-l1l10 ай бұрын
గురువు గారి కి నమస్కరిస్తూ నేను చాలా అందంగా ఉంటాను 🎉,,🌹🌹🙏🙏🙏🙏🙏🌹
@SureshMudham-g3c Жыл бұрын
అరుణచల శివ నమస్కారము 🌹🌷
@padmapriyameduru9935 Жыл бұрын
Goppa ఉపన్యాసం tq guruvu garu💐
@abhiramabhi24883 ай бұрын
మా అదృష్టం ఏమిటంటే మీ ప్రవచనాలు వింటున్నాము మీరు ఉన్నప్పుడు మేము బ్రతికున్నము అదే మహాభాగ్యం 🙏 శ్రీ గురుభ్యోనమః
@tejomurthularajamouli7814 Жыл бұрын
👏👏👏👏👏గురువు గారు
@vijayrajeswarraoparsa4217 Жыл бұрын
నాకు తెలిసి పరమాత్ముడు తన యొక్క సరదా కొరకు సృష్టి చేశాడు
@bhargavasharma2683 Жыл бұрын
Jai Guru Ramana Maharshi.Very good👍 example, a good Stanza.
@atchutunisrinivasarao2475 Жыл бұрын
Dear sir, మీరు చెబుతున్న ప్రసంగం మేము మాత్రమే కాదు. మీ వెనుక ఆ విగ్రహము కూడా వింటున్నది. Hats app
@krishkrish7574 Жыл бұрын
👍 Hats off
@DurgaPrasad-ks6vw Жыл бұрын
గురువు గారికి పాదాభివందనం మీ ద్వారా యోగవాసిష్టం వినాలి అని ఉంది మా ప్రార్థన మన్నించి యోగ వశిష్ట ప్రవచనం గా చెప్పవలసిన గ్యా ప్రార్థన
@mamillapallimenon4796 Жыл бұрын
Nijam, Yogavasistam cheppinchali
@LALIKAALIBHAIRAV Жыл бұрын
yogavasistam lo 29289 slokas bhagadwadgita lo 700 slokas vivekachudamani lo 580 slokas updeshasaramlo 30 slokas anneetikante smallest and deepest upadeshasaaram
@un930511 ай бұрын
@@LALIKAALIBHAIRAV 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@nnrao1836 Жыл бұрын
Very excellent Different Speach From Other Speaches of Garikipati Narasimha Rao
@ramkeygrk1 Жыл бұрын
👏👏🙏🙏 చాలా మంది అన్వేషితులకు సరైన సమాధానం!!!!! గురువుగారూ!!!!!! 🙏🙏🙏🙏🙏🙏🙏
@gangisathyanarayana4901 Жыл бұрын
Mee padalaku na hrudaya poorva namaskaramulu
@aravindshylaja Жыл бұрын
Excellent గురువుగారు…..మన తెలుగువారి అదృష్టం ఇలాంటి మహాజ్నాని మనకు ఉండడం….🙏🙏🙏🙏💐💐💐💐
శ్రీరామణులవారినిగురించి తత్త్వజ్ఞానాని గురించి మనస్సులో లోతుగా జ్ఞానాని పంచిన శ్రీ గరికిపాటివరికి నమస్కుకృతులు, ssrao, guntur....
@kasturikumar7387 Жыл бұрын
Danyavadaalu guruvu gaaru, mee upadesaanni aacharimchataaniki prayatnistunnanu
@ramaraopodalakuri7118 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@gopalanakala Жыл бұрын
బాగుంది
@gprabhakar5681 Жыл бұрын
Garikipaati garu, Namaste. Your Pravachanamulu are Criticisam based Philosophy. One should have darkness to utter words. You are the real courageous soldier that can kill the myths wise intellectuals leading them to understand the real meaning of universe and nature. .
Tocontinue garikapati narasimharao garu is great I thank him for his services to the cause of mankind at large God bless him ohm satchitananda santi santi santi hi
@suryanarayanadasu9075 Жыл бұрын
Clarity on Sri Ramanamaharshi is very well explained . Congratulations .
@tatarajuprabhavati3137 Жыл бұрын
7
@alwalaseshaphanisetty300 Жыл бұрын
Thanks but I can't have such capacity to congratulate because I don't have 1persent in garicapaty
విలువైన విషయాలు తెలిపినందుకు గురువు గారికి పాదాభివందనం 🙏🙏
@surikameswariskeswari5564 Жыл бұрын
Z//7777777777777777775
@ramanaroy3349 Жыл бұрын
P
@KrishnaMurthy-yc9vc Жыл бұрын
We are very lucky enough to listen the prasangam of GREAT MAHASARAVADHANI, GARIKAPATI GARU
@vijayav6920 Жыл бұрын
We are all lucky as we are able to listen ur pravachanalu.
@rojaramaniilikethissong7310 Жыл бұрын
Exlent🙏 speech🙏🙏🙏
@ravisekharreddy9783 Жыл бұрын
Greatt Advaitaic teach8ng by GNR ji Ramana MAHARSHI well explained Wentz,paul Brunton, Chadwick, Radha krishnan or krishnaiah Maya Vasanath eva samsaaram.. Namaskarams
@prasadraovadapalli1585 Жыл бұрын
Garikapatigaru very good speech sir
@laxmikanthrao86002 ай бұрын
పద్మ శ్రీ పతకాన్ని చొక్కాకు తగిలించి మరీ ప్రదర్శించే వ్యక్తి ఇతను ఒక్కడే అనుకుంటా.
@ramdasduggirala28716 ай бұрын
Ramana Maharshi padala ki satha koti vandanalu. 🙏🙏🙏🙏🙏
@venkataraosuda9063 Жыл бұрын
గురువు గారికి శత కోటి వందనాలు
@udayagiriganesan569611 ай бұрын
రమణ మహర్షి తత్వాన్ని మహిమను గరికగారు హృదయాన్ని హత్తుకునేలా బోధించారు.
@narasimharaoavasarala5796 Жыл бұрын
Excellent speech and we are lucky to here.
@seetharam945 Жыл бұрын
Om namo bhagawathe sree ramannaya
@luckypeddinti Жыл бұрын
Abba guruvu garu meeru enpsychlopedia meeru cheptunnanta sepu edo lokam lo viharistunnattu vundi swamy memu e janmalo chesukunna punyamo mee pravachanalu vinagalige bhavyam labhinchindi swamy neeku satakoti vandanalu
@chandrasekharrajum2887 Жыл бұрын
Mee Pravachanamulu Athma Dasanam 🙏
@rajashregoriparthi9776 Жыл бұрын
నిజమైన సాధన అంటే బాహ్య ప్రపంచానికి దూరంగా అంతరముఖ ప్రయాణానికి దగ్గరగా వెళ్లడం అప్పుడే నిజమైన శాంతి ఈ జీవితానికి ఒక అర్థం ఒక పరమార్థం... Om sree gurubhyo namaha... Om namah shivaya
@alapativijayakumari1705 Жыл бұрын
00000000000
@alapativijayakumari1705 Жыл бұрын
000000000000
@alapativijayakumari1705 Жыл бұрын
0000000000000000
@alapativijayakumari1705 Жыл бұрын
0000000000000
@alapativijayakumari1705 Жыл бұрын
000000000000000000000
@sri9970 Жыл бұрын
Chala baga chepparu 🙏
@padmarajaprreddy7804 Жыл бұрын
అరుణాచల క్షేత్రం దర్శనం, రమణ మహర్షి గురించి విలువైన విషయాలు తెలిపినందుకు గరికిపాటి నరసింహారావు గురువు గారికి పాదాభివందనంలు
"రావడం తగ్గించండి" అన్న మాట చాలా బాగుంది. పట్టు బట్ట గురించి చెప్పింది బాగుంది
@kommachandra5864 Жыл бұрын
విధి రాతలో అక్కడికి రావాలని ఉన్నప్పుడు, ఇతను ఎవరు చెప్పడానికి ఇతను కాలానికి అతీతుడా? జరిగేది జరుగుతుంది, జరగనిది ఎన్నటికీ జరగదు. కనుక మౌనముగా ఉండమన్నారు. రమణల వారు. కనుక ఆయనను అనుసరించ వలె. పట్టు పురుగులని ఆయనే సృష్టించాడు, ఆయనే నశింప చేస్తున్నాడు. అంతేకానీ, ఆయన అనుజ్ఞ లేకుండా చీమైనా కదలదు. ఆ వస్త్రాలను వ్యక్తులను ధరించమని ఆయనే చేస్తున్నాడు. మరి తప్ప ఎవరిది, ఒప్పు ఎవరిది. సర్వము ఆయనే చేయిస్తున్నారు. మనసు ఆత్మ యందు ఉంచుకోమని భగవాన్ రమణ మహర్షి వారు చెప్పియున్నారు. ఈయన మాత్రం పట్టు పరుగుల మీద పెట్టమన్నాడు. అసలు ఇది బోధ నేనా?
@lakshmipaidi3375 Жыл бұрын
ఓం నమః శివాయ 🙏🌺🙏🌺🙏🌺🙏
@GSuresh-f8r22 күн бұрын
Om namasivay Om namasivay Om namasivay
@meesalakesavaraju6234 Жыл бұрын
నా తల్లిదండ్రులు నన్ను వారి సంతానంగా నేను ఈ భారతావనిలో పుట్టడాని నన్ను ఎన్ను కొన్న నా తల్లిదండ్రులకు నా పాదాభివందానాలు...
@116vihari Жыл бұрын
వాళ్ళకేదో ముందుగా తెలిసి మిమ్మల్ని ఎన్నుకున్నట్టు భలే చెప్పారండీ!