మీలాంటి వారి వల్ల మన సనాతనధర్మం పశ్చిమదేశల వారుకుడా తెలుసుకుని మన భారతీయాత్మ గొప్పతనం తెలుసుకుంటారని అనుకుంటున్నాను.మీలాంటివాళ్ళు కలకాలం జీవించాలి ...నా ఆయుష్షు కూడా పోసుకుని మన సనాతనధర్మం నలుదిశలా వ్యాప్తిచేయలని కోరుకుంటూ మీ అభిమాని🙏🙏🙏
@abab4574 жыл бұрын
Sri krishundu arjunudiki hitaboda chaesinatlu,meru makU hitaboda chesinatlu vundi sir,thank you so much sir for giving unknown facts about BHAGAVAD GEETHA