❤ గంగాధర శాస్త్రి గారి మధురమైన శ్రీకృష్ణ గానం మాకు ఎంతగానో ఆనందాన్ని కలిగి కలిగిస్తుంది ఈ ఆనందాన్ని పదిమందికి తెలియజేస్తాను
@MuraliKrishna-uj2hi4 жыл бұрын
ఆంధ్రులు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్య ఫలమే ఈ మహానుభావుడు గంగాధర శాస్త్రి గారిగీతాలాపన. వారికి ధన్యవాదాలు
@puditrimurthulu55614 жыл бұрын
శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ ... అయ్యా! గంగాధర శాస్త్రి గారు మీరు చెప్పిన గీత వాక్యాలు వినడం మా పూర్వజన్మ సుకృతం మీరు చెప్తుంటే అలా వింటూనే ఉండాలనిపిస్తుంది .భగవద్గీత ని మీరు అలా చెప్పినందుకు మీకు నా పాదాభివందనం.... జై పరమాత్మ.
గంగాధర శాస్త్రి గారికి నమస్కరలతో శాస్త్రి గారు మీరు చాలా బాగా పడుతున్నారు మీరు పాడే పాటలు వింటే మాకు చాలా మనశ్శాంతిగా ఉంది మీరు ఇలాంటి పాటలు ,నమస్మరలను ఎల్లవేల పాడుతూనే ఉండాలి కోరుతున్నాము
@sajjalabhaskar23712 жыл бұрын
కారణజన్ములు శ్రీ గంగాధర శాస్త్రి గారికి పాదనమస్కారములు. మీ కంఠస్వరం అధ్బుతం , ఇది మాకు లభించిన భాగ్యం
@medikurthisreenath5 жыл бұрын
అద్భుతమైన సందేశం ఇచ్చారు గురువు గారు. మా అదృష్టం మీరు తెలుగు నేల మీద పుట్టడం. ఘంటసాల గురువు గారు గొంతు లేని లోటు తీర్చారు. మీరు చేస్తున్న ఈ కృషికి నా హృదయ పూర్వక అభినందనలు.
@muralidhar90794 жыл бұрын
పాదాభివందనం.
@MuraliKrishna-uj2hi4 жыл бұрын
అద్భుతం అత్యంత అద్భుతమైన ప్రవచనం
@satyanarayanagoud81313 жыл бұрын
@@MuraliKrishna-uj2hi s
@shamanthakamani55783 жыл бұрын
శతకోటివందనాలు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vineethay52553 жыл бұрын
@@muralidhar9079 p
@chesettianandkumar44923 жыл бұрын
జైశ్రీరామ్ చాలా బాగుంది మీరు చాలా సంతోషం చాలా బాగుంది ఈ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది జైశ్రీరామ్
@prakashpenugonda5000Ай бұрын
స్వామి ఇప్పటివరకు ఇప్పుడు వరకు ఈ రకంగా ప్రతి మాటనే ప్రతి పాటని విమర్శించి చెప్పిన మగవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి మీరు ఈ రకంగా చెప్పటం వల్ల జ్ఞానోదయం చాలామందికి కలుగుతుంది నా నమ్మకం
@karampurisrinivas213 жыл бұрын
మీకు నాయొక్క సహస్రాభి వందనాలు గురువు గారు మీకు తెలుగు జాతి మొత్తం రుణపడిఉంటుంది
@chandranarasimhula71963 жыл бұрын
Bhagavad Gita
@dwarakamaidwaraka16915 жыл бұрын
దివ్యంగా ఉంది మీ ప్రవచనం.జై శ్రీ కృష్ణ
@cannabathini3 жыл бұрын
Guruji's diction, music, knowledge and pravachanam are amazing and applicable to everyone. మీku పాదాభిషేకం గురువుగారు. ఆంధ్రులు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్య ఫలమే గంగాధర శాస్త్రి గారిగీతాలాపన.
@sujathayadavalli16336 жыл бұрын
. ఎంతో చక్కని వివరణ ఇచ్చారు మీకు అభినందనలు తెలుగు లో గీత రావటం మా అ దృ ష్టం
@venkyp66856 жыл бұрын
గీతాపుత్రా గంగాధరా నమోన్నమః 🙏
@kamarajubuddavarapu49676 жыл бұрын
Hi Julie mogli
@suryavaraparsadyerubandi89975 жыл бұрын
Melanti goppavaru kotiki okkaruvuntaru karanajanmulu meru gangadhar garu
@somethingreal4294 жыл бұрын
శుభోదయం మా దగ్గర టాకింగ్ భగవద్గీత ఉంది మీకు కావాలనుకుంటే ఫోన్ చేయగలరు ఈ నెంబర్ కి 9642523242.... ప్రతి మనిషి చనిపోయేముందు ఒక్కసారైనా భగవద్గీత చదివి చనిపోవాలి అనుకుంటారు... అలాంటి పవిత్రమైన భగవద్గీత మాట్లాడే భగవద్గీత..... మా వద్ద లభిస్తుంది...... నెంబర్ కి మెసేజ్ చేయండి చూడాలనుకుంటే డెమో తీసుకోండి...
@narsingaraokallepu79294 жыл бұрын
@@venkyp6685 q
@srinivaschary3672 Жыл бұрын
గురువు గారు మీ గానం వింటుంటే అమృతం తాగినట్లు ఉంటుంది🎉🎉
@m.lingagoud14046 жыл бұрын
గఁగదర శాస్త్రి గారికి శత కోటి వందనాలు మీయోక్క గీతా బోధన చాల అద్బుతం నిజంగా మీరు సరస్వతి పుత్రులు దేవుడు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని భగవంతున్ని ప్రార్తిఁచుచున్నాను జై శ్రీరామ్
@mohansaibitrabuzz22376 жыл бұрын
M.Linga goud
@pvsubbammapenmetcha45505 жыл бұрын
Mohansai detv
@seetharamarajutirumalaraju82224 жыл бұрын
Gangadara gariki na seta koti vandanalu
@somethingreal4294 жыл бұрын
శుభోదయం మా దగ్గర టాకింగ్ భగవద్గీత ఉంది మీకు కావాలనుకుంటే ఫోన్ చేయగలరు ఈ నెంబర్ కి 9642523242.... ప్రతి మనిషి చనిపోయేముందు ఒక్కసారైనా భగవద్గీత చదివి చనిపోవాలి అనుకుంటారు... అలాంటి పవిత్రమైన భగవద్గీత మాట్లాడే భగవద్గీత..... మా వద్ద లభిస్తుంది...... నెంబర్ కి మెసేజ్ చేయండి చూడాలనుకుంటే డెమో తీసుకోండి...
@sanjeevareddy67954 жыл бұрын
@@somethingreal429 gantasala varide Kakunda gangadara sashri vari bhagavadgeetha unda.?
@mohangarlapati6524 жыл бұрын
సంతోష దాయకం నాకు ......భగవంతుడు కృప ఇతనికి ఉండాలని కోరుకుంటున్నాను
శుభోదయం మా దగ్గర టాకింగ్ భగవద్గీత ఉంది మీకు కావాలనుకుంటే ఫోన్ చేయగలరు ఈ నెంబర్ కి 9642523242.... ప్రతి మనిషి చనిపోయేముందు ఒక్కసారైనా భగవద్గీత చదివి చనిపోవాలి అనుకుంటారు... అలాంటి పవిత్రమైన భగవద్గీత మాట్లాడే భగవద్గీత..... మా వద్ద లభిస్తుంది...... నెంబర్ కి మెసేజ్ చేయండి చూడాలనుకుంటే డెమో తీసుకోండి...
గంగాదర శాస్త్రి గారు నమస్తే మీరు చెప్పే భగవద్గీత సారాంశం అద్భుతం దానివల్ల సమాజం మారితే మనదేశం మరింత అద్భుతంగా ఉంటుంది
@Rsrao-hj3wx3 жыл бұрын
Sastry garu what a sweet voice.Lord Krishna gifted you voice Only to recite his Geetha.
@RaghavVeeraMyneni4 жыл бұрын
Hats off Gangadhar Garu.You have well designed your talk to bring a right direction in the family n society at large. If this type of great points introduced in the primary education , country will have great society. 👌👍👍👏👏🙏
@MamathaMamatha-nq7zb Жыл бұрын
Matalu Lev Mee gurinche ❤👌👌👌👏👏👏👏👏👌👌👌
@prakashpenugonda5000Ай бұрын
అయ్యగారు మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ నోట్ తోటి ఏది చెప్పినా సంపూర్ణంగా వినటానికి రెడీగా ఉండండి భగవంతుడు దిగివచ్చి మాట్లాడినట్టుగా చెప్పినట్టే ఉండండి దయచేసి మీరు చక్కగా చెబుతున్నారని మా అందరికీ వినయం గా ఉంది మేము కూడా ఆ దేవుని దయవల్ల మీ దయవల్ల మంచి మార్గం నడుచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నాను
@sajjalabhaskar23712 жыл бұрын
దైవాంశసంభూతులు శ్రీ గంగాధర శాస్త్రి గారికి పాదనమస్కారములు. తమరు ఆలపించిన భగవద్గీత మేము ఎలా పొందాలి గురువు గారు తెలుపగలరని ప్రార్థన
@rdprasad48965 жыл бұрын
Very Valuable Speech by Gangadhar garu.... Pranams to his feet.... Geetha should be implemented in all spheres of life..... om namo baghavathe vasudevayaa.....
@adithyaenterprises69723 жыл бұрын
Good
@tulasinarayana724310 ай бұрын
జై శ్రీ కృష్ణ.గురువుగారికి వందనాలు 🙏🙏🙏. మీ కృషి అమూల్యం
@vykuntaraokarri13484 жыл бұрын
Sir, Namaskaram, Your voice is devotional voice once start listening your voice we can't stop keep on listening. God give gift for us.
@madhanmohanraokandhimalla13963 жыл бұрын
Md
@balarajugoud52666 жыл бұрын
Meku devudu 1000 years janma evale guruvu garu me padalaku namskaram lu
@ramaraoputtapaka296 жыл бұрын
శివుడి శిఖలో గంగలా జారి ఈభూమి చేరిండు గంగధరుడై బీడు వారిన భూమిలో తన అడుగులతో చిగురింప చేసేందుకై ధరుడై గంగధరుడై
@raju880886 жыл бұрын
ramarao Puttapaka మీ పదం పద్యమై ఆ పద్యమే రాగమై మమ్మల్ని మైమర్పించింది. మీకు అభినందనలు
@maharshiamudala25704 жыл бұрын
గంగాధర పరమ శివ ఆ పరమాత్మనే పరాత్పరుని రూపంలో జ్ఞానానంద కార్ల మైనటువంటి ప్రజలకు జ్ఞానాన్ని వెలుగును ప్రసా ది ఇస్తున్నారు. భరతమాత ముద్దుబిడ్డ గంగాధరుని కి జై
@placesatyavathi96984 жыл бұрын
@@raju88088 llp
@madhusudhannama10753 ай бұрын
కృష్ణం వందే జగద్గురుమ్
@tirupatich78423 жыл бұрын
గంగాధర గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు
@baburaosurisetty25073 жыл бұрын
Sastryji wonderful voice you have it is really god gift given by Lord Krishna very good sir
@koyyanasankararao69584 жыл бұрын
Maha adbutha sandesam, meeku sathakoti vandanalu. God bless you
@dhananjayareddy99972 жыл бұрын
ధన్యవాదములు 🙏 మన సంస్కృతిలో కులసంఘంలు అవసరమా. జై హింద్ జై భారత్ 🙏
@bhaskarareddythalla50835 жыл бұрын
గోవర్ధన గిరి దారి గోపాల కృష్ణ
@pushpalathaletchumannan26964 жыл бұрын
tanks more vandanamulu bagavad gita saram and songs very good super
శుభోదయం మా దగ్గర టాకింగ్ భగవద్గీత ఉంది మీకు కావాలనుకుంటే ఫోన్ చేయగలరు ఈ నెంబర్ కి 9642523242.... ప్రతి మనిషి చనిపోయేముందు ఒక్కసారైనా భగవద్గీత చదివి చనిపోవాలి అనుకుంటారు... అలాంటి పవిత్రమైన భగవద్గీత మాట్లాడే భగవద్గీత..... మా వద్ద లభిస్తుంది...... నెంబర్ కి మెసేజ్ చేయండి చూడాలనుకుంటే డెమో తీసుకోండి...
@talaganaseethapathi55934 жыл бұрын
గానగంధర్వుని గంగాధరశాస్త్రిగారి అద్భుతమైన అమృతవాక్కులతోదివినుండి భూమిమీదకి గల గల ప్రవహించే గంగా ప్రవాహంలా ప్రతిఒక్కరికీ జ్ఞానో దయం కలిగించినందుకు గంగాధరశాస్త్రిగారికి పాదాభివందనములు. 🌹🙏🌹ఓం గురుభ్యోనమః 🌹🙏🌹
@talaganaseethapathi55934 жыл бұрын
Public
@58shareef4 жыл бұрын
Bhagavat Githa from Gangadhara Shastrygari voice with values of family and our responsibility towards society is excellent. Unbelievable devotion and Dedication towards Bhagawat Gita and Lord Krishnsha. May he live long and do serve the humanity May God bless him with more Gita Jnana Yagnas. With regards MOHAMMAD SHAREEF
@raviedumudi8659 Жыл бұрын
🙏🙏 గంగాధర్ శాస్త్రి గురువుగారి గానామృతాలకు శతకోటి వందనాలు
@dananjayabandla98726 жыл бұрын
Hey Krishna, Mukundaa, Muraari ani meeru paadinappudu organizer mimmalni aapindhi Abu Dhabi (ISC-Indian Social Cultural) 2010 lo nandi,, nenu aa sabhaku attend ayinaanu,, Mee prathi anugraha bhasanam (video) nenu vintunnanu KZbin lo,, Meeru bharathavaniki andhulo Telugu jathiki labhinchina goppa varam, memantha entho adhrusta vantulam Gurudevaa meeku sirassvanchi saastangam gaa mee paadaalaku namaskaristunnanu.
@rajenderraokarnam44826 жыл бұрын
మీ మాటలు మాకు స్పూర్తిదాయకం. మేము మీరు ఆలపించిన భగవత్ గీత CD ని పొందడం ఎలా? దయ చేసి తెలుపగలరు.
@srinivaskommoju24654 жыл бұрын
Adbhutam sir .
@ganeshb65825 жыл бұрын
Jai Gurudevaya Namaha, guruji meru cheppina Bhagavad-Gita bhodana taragathulu Chala manchi visiyalu, Sri gurubhyo Namaha
@VankaVanka-xv4nj Жыл бұрын
Jay sree ram ⚘️ 🚩 🙏🏻
@suryanarayanasibbala4630 Жыл бұрын
భారత జాతి రత్నం, మహోన్నత శిఖరాలు ను స్పృశించి సుక్తించిన గొప్ప భాఘవతస్వరుపుడు ❤❤❤
@dharanid22883 жыл бұрын
Sir really we are So Lucky Sir We are getting much knowledge from you Sir
@ramamoorthynedamaneni55643 жыл бұрын
Hare krishna Hare krishna Krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷
@raghavaraovankadaru974 жыл бұрын
Thanks sir For your beautiful and melodious songs Really it is fortunate to listen all your songs Raghavarao V dublin USA
ఈ విశ్వంలో ఇటువంటి హుత్కృష్టమైన గ్రంధం మరొకటి లేదు.ఓ మనిషి జీవితకాలం విన్నా వెగటు కానిది. వినేకొద్దీ ఆసక్తి గొల్పుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది సత్య గ్రంధం కనుక.
@venudesaraju69983 жыл бұрын
Even actor Haranath Raju was looking great as Krishna and Rama. No doubt in that.
శాస్త్రి గారి కి 🙏 భగవత్ గీత ను అన్ని స్కూల్ లో పాఠ్యాంశంగా పెడితే బాగుంటుంది కదా
@SrinivasMurthyDurgi11 ай бұрын
❤❤❤❤❤❤very very very very very very very very very very good ❤
@mohanpatelkhana29203 жыл бұрын
26:40 great, we are Telugus.
@కృష్ణకుమార్-ఝ2ఫ6 жыл бұрын
గోవింద కృష్ణ హరి - గోవింద జై జై - ఈ పాట యూటూబ్ లింక్ ఇవ్వ్ండి
@mahitaedupuganti25983 жыл бұрын
What sweet voice offyours god gifted you sweet voice.... 🙏
@singerbheemesh82104 жыл бұрын
మీ పాదాలకు పాలాభిషేకం గురువుగారు
@SriramSegu12434ddda4 жыл бұрын
Excellant discription on Bhagavatgeetha sir.
@shanmukharaonaradasu84903 жыл бұрын
Wow Exlent sir God bless you sir
@MrAmarnath0032 жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@narasimhamurty82264 жыл бұрын
పూజ్య గంగాధర శాస్త్రి గారు, ఆంధ్రభాషా రూపక దైవసాహిత్యపు కిరీటంలో ఓ కలికి తురాయి.🌺👏🌻
@parabrahmasatyanarayana62094 жыл бұрын
🙏Jai Gurudev🙏 PADALAKU SHASTANGA NAMASKARAM. JAI SRI KRISHNA. OM NAMAHA SHIVAYA. THANK YOU
@wondersvideosandphotos80025 ай бұрын
Haray Krishna ❤🙏🙏🙏🥰🙏🙏🙏🙏jai guru deva
@narsimhulukarre54824 жыл бұрын
గంగాదరుని గరళ గాత్రం
@sukruthareddy1224 жыл бұрын
Excellent speech and right service 🙏🙏🙏🙏
@SrinivasMurthyDurgi11 ай бұрын
❤❤❤❤❤❤very very very very very very very very very very good
@thamadakamalakumari29742 жыл бұрын
శ్రీ గంగాధర శాస్త్రి గారికి హృదయపూర్వక
@thamadakamalakumari29742 жыл бұрын
నమస్సుమాంజలి
@venkateshwararaomusunuri5990 Жыл бұрын
Very interesting guru garu
@honeywonderland56484 жыл бұрын
Nanu kid ayana kuda naku meeranta chala bakthi nanu 3 class apuni 4 tiki vachana naku ie janma banama aianada svami meeru chala great anidaku anata enirasaru from harshitha me gopa bakathuralini 🙏🙏👏👏👌👌👌💝👍👍👍
@ssamprasad12294 жыл бұрын
Thank you for your call to sanatana Dharma
@Ravishastry635 жыл бұрын
సార్, నమస్కారం. సినిమా ప్రపంచం నుండి శాశ్వతముగా బయటకొచ్చేయండి రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, ఇంకా ఎన్నెన్నో అవాంఛనీయాల సన్నివేశాలు ఇదివరకే అనుభవించినారు. మీ కంఠసిరి అమరగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుగారిని తలపించేలా ఆ శ్రీకృష్ణుడే పెట్టినట్టున్నాడు. వారు స్వార్థపరుల మధ్య ఉంటూ శ్రీమద్భగవద్గీత ను యావదాంధ్రావనికే కాక దక్షిణ భారతావనికే,వారికి దైవదత్తమైన కంచుకంఠధ్వనిచే సుశ్రావ్యముగా ఆలపించి ధన్యులైనారు. కానీ భగవానునికి ఇంకా తృప్తికలగలేదేమో అన్నట్టు వారు జీవించియుండింటే వారితోనే మరల పాడించేవాడేమో కాలచక్రవ్యవస్థలో కొన్ని అనుభవించక తప్పదు ఇది దైవశాసనం. ఐననూ మీచే పాడించవలెనని భగవానుని సత్సంకల్పమే అనిపిస్తుంది. అందుకనే మీకు సినిమా రంగంలో చేదు అనుభవాలు సృష్టించి, తద్వారా తన గీతను సంపూర్ణంగా పాడించి,ఘంటసాల గారి సంగీత పటుత్వానికి ఉత్తరాధికారిగా నేమించి వారు పాడగల కానీ సందర్భ,సన్నివేశాల అనివార్యతతో పాడలేని భగవద్గీతను మీతో శ్రోతలకు అందించి, తాత్సారం బద్ధకస్తం నిస్సారం ప్రస్తుతం నిరుపయుక్తం అనుకొనే స్వభావాల మన "హిందూ"వులలో అధికశాతం వారు తిరిగి తమ అభిప్రాయాలను మార్చుకొని తమ జీవన గమ్యం వైపు అడుగిడేట్టు సంస్కరిస్తున్నారు. మీ చే సంస్కరింపబడేట్టు శ్రీకృష్ణుడే చేస్తున్నాడు. ఇందులో సందేహమే లేదు. ఒక పక్క అన్యమతస్థుల ప్రలోభాలు,ఆమిషలూ, సేవాపేరులో అమాయకహిందూవుల మతమార్పిడులు. మరికొన్ని ప్రదేశాల్లో స్వయం ఇచ్ఛతో సనాతన ధర్మం యొక్క ఆంతర్యం అర్థం చేసుకోలేక లేదా ఈ పరుగిడు ప్రపంచంలో అర్థం చేసుకోవడానికి వ్యవధి లేక మన దానిలోని ప్రపంచ మేలు కోరే అంతరార్థం వున్నదని తెలియక పక్కదారి పడుతూన్నవారిని, మీ సుశ్రావ్య ధ్వనిసంపదతో సాదరంగా పిలిపిస్తున్నాడు.ప్రపంచ నియామకుడూ నియంతుడూ అయిన సనాతన మన శ్రీకృష్ణపరమాత్మ.👣👣 🙏🙏🙏....సర్వే సాధు జీవాః సుఖినోభవంతు, సర్వే దుర్జీవాః సత్పరివర్తితమస్తు.
@venkateshwarlutirunagari61774 жыл бұрын
The great philosopher
@prabakarc91064 жыл бұрын
Jai sri Krishna jai jai Krishna.
@nagasekharsambhuni52733 жыл бұрын
Chala baga chepputunnarandi Namaskaralu.
@Bjaggarao-c2i Жыл бұрын
Mi tallidhandru purvajanma karmafalam miru dhanyulu sir
@venkateshamadepu93136 жыл бұрын
Guruvu gariki padhabhivandanalu Dr .Adepu venkatesham bellmpalli. 28.08.2018/
బొడ్డు కోసిన క్షణం నుంచే గాలి పీల్చడం బిడ్డ ధర్మం. బిడ్డకు తను పీల్చేది ప్రాణవాయువని తెలీదు. రసాయన శాస్త్రం చదువుకుని, దానిపై విచారణ చేసి, శిశువు ఈ భూమి మీదకు రాలేదు. ఆకలి వేస్తే తల్లిపాలు తాగడం బిడ్డ ధర్మం. ఆ పాలను శిశువు సిద్ధం చేసుకుని రాలేదు. ఈ తయారీలో తల్లికి కూడా ఎటువంటి ప్రమేయమూ లేదు. పసివాడి అవసరానికి తగ్గట్టుగా అవి తయారయ్యాయ్. అందుకే ప్రాణవాయువు దైవం, తల్లిపాలు దైవం. తల్లి దైవం. అలాగే నీళ్లు దైవం. వాటిని అందించే నదులూ దైవమే. ఈ ధర్మాన్ని తెలిపిన మంత్రాలు దైవమే. ఈ విధముగా సర్వమూ దైవమని, దేనినీ దూషించరాదని, కలుషితం చేయరాదని ప్రబోధిస్తుంది కాబట్టి, ఈ హిందూత్వం కూడా ధర్మమే తప్ప, మతం ముమ్మాటికీ కాదు. ఇది ప్రచారానికి దూరం. ఏ తల్లి తన పాలను తన బిడ్డతాగాలని ప్రచారం చేసుకోదు. తల్లిపాలకు మార్కెటింగ్ చేయాల్సిన అగత్యమే లేదు. అదే డబ్బాపాల వ్యాపారి అయితే, తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా తన ఉత్పత్తిని ప్రచారం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతాడు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినీతారలతో ప్రచారం చేయిస్తాడు. ఇతర ఉత్పత్తులు ఉనికిని దెబ్బతీయడం వాటిని కబళించడమే ఈ ప్రచారం వెనుక ఉద్దేశ్యం. అలాగే ఒక మతం ఇతర మతాలను సహించలేక, వాటన్నిటినీ కబళించడానికే ప్రయత్నిస్తుంది. చివరకు వాటిని సమూలంగా తుడిచి పెట్టేస్తుంది. ఈ క్రమంలో మత ఛాందస శక్తులు ధర్మంపై దాడిచేసి, హతమార్చడం లేదా మతమార్పిడిలు చేయడమనే వక్రమార్గాన్ని అనుసరిస్తాయి. ఒక్క హిందూ ధర్మం మాత్రం ఎప్పటికీ ఇతరులను కబళించాలనే దురాలోచనను కానీ, ఇతర మతాలను తుడిచి పెట్టాలనే తలంపును గానీ దరిచేరనివ్వదు. కాగా మనిషిని మనిషిగా మలిచే ప్రయత్నంలో దైవ నిర్మితమైన ధర్మాన్ని ప్రబోధిస్తుంది భారతీయత. అందుకే భారతీయతకు మతం సమ్మతం కానే కాదు. ధర్మమే మన భారతీయత. జై హింద్.🚩🚩🚩
@VanillaMedia6 жыл бұрын
అద్భుతంగా చెప్పారండి
@mopurichandrasekhar31776 жыл бұрын
Lol
@rajemahendranagaraju79765 жыл бұрын
Chala baga cheparu🙏
@swamigopalreddygopalreddy6925 жыл бұрын
Super sir
@abburibalakrishna71085 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshkairamkonda44095 жыл бұрын
Sir thank you so much Of your valuable spech ..for reestablish new and good society
@rbyadavhind28235 жыл бұрын
Jai hind sir
@sayadevi33874 жыл бұрын
Maa andariki Geeta bodhistarani ashapadutunnamu 🙏🙏🙏🙏🙏🙏
@Bjaggarao-c2i Жыл бұрын
Great sir mi landivallu e desaniki kavali
@s.sambasivarao9131 Жыл бұрын
Sri gangadhara sastry garisakeerthanala bhagavatha parayanam yentho yentho sravamanadamga undi....ssrao 85 years guntur...
@venkatthuruka4705 Жыл бұрын
Jai Shree Krishna 🚩
@meharchaitanya93404 жыл бұрын
Excellent sir really
@jelenderkumbam95174 жыл бұрын
Chala bhagudi guru
@purligopalakrishnanaidu23663 ай бұрын
అద్భుతమైన గాత్రం
@balarajugoud52666 жыл бұрын
Meku chusthunti naku devudu gurthu ku vasthundu meku e pravachanam chepadam valana meku devudu thapakunda darshanam esthadu meru daniyulu
@santoshguptta-o4k Жыл бұрын
Swamy ji gariki padai vandanam
@VaralakshmiPenumetsa4 ай бұрын
గోవిందా కృష్ణ జై గోపాల జై జై
@malleshwarammaturi86542 жыл бұрын
Gangadhara shasathri gari padalaku vandanalu
@vijayrao54413 жыл бұрын
good talk thank u
@mopurichandrasekhar31776 жыл бұрын
జై శ్రీ కృష్ణ
@somethingreal4294 жыл бұрын
శుభోదయం మా దగ్గర టాకింగ్ భగవద్గీత ఉంది మీకు కావాలనుకుంటే ఫోన్ చేయగలరు ఈ నెంబర్ కి 9642523242.... ప్రతి మనిషి చనిపోయేముందు ఒక్కసారైనా భగవద్గీత చదివి చనిపోవాలి అనుకుంటారు... అలాంటి పవిత్రమైన భగవద్గీత మాట్లాడే భగవద్గీత..... మా వద్ద లభిస్తుంది...... నెంబర్ కి మెసేజ్ చేయండి చూడాలనుకుంటే డెమో తీసుకోండి...