చాలా థాంక్స్ అక్కఏవో చిన్న చిన్న కోరికలు ఉన్నాయి నాకుఅవి తీరిన తీరకపోయినా నేను నా గోవిందుడు తోనే ఉండాలని ఒకప్పుడు నిర్ణయించుకున్నానునేను రోజు భగవద్గీత అర్థం కాకపోయినా చదువుతున్నానుకానీ నాకు ఏదో ఒక రోజు నమ్మకం ఉంది అది నాకు అర్థం అవుతుంది అనిఅంత మీ దయ అక్కమీరు గాని నాకు పరిచయం అవ్వకుండా ఉంటే నా జీవితం ఎట్లా ఉండేదో భయం వేస్తుందిఅసలు చెప్పాలి అంటే గోవిందుడు నాతోనే ఉన్నట్టు అనిపించింది ఒక్కొక్కసారిఅంతా మీరే చూపించిన దారి అక్కనేనెప్పటికీ భగవద్గీతను వదలను❤
@SIRIHOMECHANNEL2 сағат бұрын
God bless you sister 🙏🙏ఒక హిందువుగా నేను గర్వపడుతున్నాను. తప్పకుండా భగవద్గీతను చదవటం మొదలు పెడతాను.మీరు ఇంకా ఎన్నో మంచి మంచి విషయాలను మా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.జైశ్రీరామ్🙏🙏
@శ్రీలలిత-ఢ6వ7 сағат бұрын
అమ్మలు.. అమ్మాయిలు... అక్కలు..చెల్లెలు... పిల్లలు..పెద్దలు.. మనసు నిర్మలంగ ఉంచుకోండి... సందేహాలు సంశయాలు 90% రావు పరిస్థితులకు.. తగ్గట్టు మీ శక్తి సామర్థ్యాలకు మించి ఆరాటపడకండి.. పోరాటం చేయకండి.. మీ శక్తి సామర్థ్యాలు ఒక అంచనా వేసుకోండి... శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏.
అమ్మ మీ వీడియోలు చూస్తూ నా శక్తిసామర్థ్యల అనుసరించి పరిస్థిలను బట్టి ముందుకు సాగుతున్న.. నేను మీలాగా చిన్నప్పటి నుండి భగవద్గీత చదివివుంటే ఎంత బావున్నో. 40+లో ఇంకా 4నెలల తర్వాత మొదలుపెట్టాలి. వినడానికి చదవడానికి కూడా భాగ్యం వుండాలి కదా అంతా దైవేచ్ఛ 🙏🙏🙏
@gangabhavanimelam60263 сағат бұрын
గోవింద సేవ ఛానల్ చూస్తున్నవారికి సత్య భామ గారికి గీతా జయంతి శుభాకాంక్షలు
@rajikab98456 сағат бұрын
🙏భగవద్బంధువులందరికి గీతాజయంతి శుభాకాంక్షలు💐
@simplysuperb36767 сағат бұрын
అందరికీ గీతాజయంతి శుభాకాంక్షలు 🙏🙏🙏
@rameshrst57777 сағат бұрын
గోవింద సేన బంధువులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు 💐🙏💐🙏💐🙏
@LingalaDeepak-us9fx మీకు కూడ గీతా జయంతి శుభాకాంక్షలు 💐💐.
@DurgajiParamata-hd2yj11 минут бұрын
జై శ్రీ రామ్ 🌹🙏మీకు కూడా గీతజయంతి శుభాకాంక్షలు లు చెల్లెమ్మ❤❤
@Venkateshwara8687 сағат бұрын
శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి అమ్మ అందరికీ గీత జయంతి శుభాకాంక్షలు
@agranisriram7 сағат бұрын
గీతా జయంతి శుభాకాంక్షలు అమ్మ 🙏
@Pooja-xe4gb7 сағат бұрын
గీతా జయంతి శుభాకాంక్షలు సత్యభామ గారు
@Meena557085 сағат бұрын
మీకు ఆ భగవంతుడి అనుగ్రహం ఏప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను అక్క. గీత జయంతి శుభాకాంక్షలు🙏🙏💐
@kbhagyalakshmi5363 сағат бұрын
కృష్ణం వందే జగద్గురు
@Sunitha-n203 сағат бұрын
Govinda seva channel viewers..andhariki geeta jayanthi subhakanshalu..🌹🌹
@gv66835 сағат бұрын
Hindu బంధువులు అందరికి గీతా జయంతి శుభాకాంక్షలు🙏🙏🙏
@DurgajiParamata-hd2yj10 минут бұрын
జై శ్రీ రామ్ 🌹🙏shubhamafyahanam తల్లి గీత జయంతి శుభాకాంక్షలు 🌹🙏
@RakeshJonnadula15 сағат бұрын
అందరికి గీతా జయంతి శుభకాంక్షలు!.. జై శ్రీ కృష్ణ!!
@Jayaram9946 сағат бұрын
సత్యభామ గారికి గీతా జయంతి శుభాకాంక్షలు 🙏🙏🙏
@durgalakshmironanki663153 минут бұрын
గీతా జయంతి శుభాకాంక్షలు సత్యభామ చెల్లికి❤❤❤
@luckylakshmi76886 сағат бұрын
అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు🙏🙏🙏🌹🌹🌹
@Ramakrishna-nm2uq2 сағат бұрын
గీత జయంతి శుభాకాంక్షలు🚩🙏
@VannelaPranitha-f2f6 сағат бұрын
భగవద్గీత శ్లోకాలు కాస్త కష్టంగా ఉంది మేము బయటకు వెళ్లి గురువు 8:49 ముఖతః అవకాశం లేదమ్మా తాత్పర్యం చదువుకోవచ్చ
@saipraneethrajurathankaram78397 сағат бұрын
Jai guru datta 🙏 Sri guru datta 🙏
@sujathachindam16922 сағат бұрын
జై శ్రీ కృష్ణాయ నమః🙏🙏🙏
@revathivinnakota18636 сағат бұрын
Bhagavad Gita subakansalu Amma
@KalpanaDonkadaСағат бұрын
Om namo bhagavathe vasudevaya 🙏🙏🙏🙏
@MeenaKumari-cz9pm3 сағат бұрын
🙏🏼 thank you so much amma ❤ Krishnam vande jagadgurum 🙏🏼🚩 sarvejana sukhino bhavantu 🚩 loka samastha sukhino bhavantu 🚩🙏🏼
@srinivasm89602 сағат бұрын
Jai shree Ram Jai shree Krishna Very good video
@katurunishant7 сағат бұрын
గీతా జయంతి శుభాకాంక్షలు
@peddirenuka55463 сағат бұрын
బృంద తల్లికి, మరియు గోవింద సేవ ఛానల్ కుటుంబ సభ్యులకు గీతా జయంతి శుభాకాంక్షలు 🙏🌹జై జై గీత భగవద్గీత జై సత్య అమ్మ జై వాసుదేవ కృష్ణం వందే జగద్గురుమ్ ❤🚩🙏🙏🙏
@SubbaLakshmi-un5du3 сағат бұрын
బంగారు తల్లి ❤ చాలా బాగా చెప్పారు 👌జై శ్రీరామ్ 🙏🌺
@srama73282 сағат бұрын
గీతా జయంతి శుభాకాంక్షలు మా..
@Rama123477 сағат бұрын
Nenu eroju nundi geetha chaduthanani shri krishna paramaatma ki vinnavinchukunnanu
@mnagendra73353 сағат бұрын
Govinda😊govinda🙏govinda👏👌🙏🙏🙏
@neelimarao58153 сағат бұрын
❤hare Krishna hare rama
@yasaswini18197 сағат бұрын
Andhari ki getha Jayanthi subakamkshalu 💐🙏🙏
@laxmistudio10215 сағат бұрын
శుభోదయం, అందరికి గీతాజయంతి శుభాకాంక్షలు.
@deepthikiran85557 сағат бұрын
correct ga chepparu, andaru thappu padatharu, nonveg thini, thagi bhagavad gita chadavamantava ani, vallu thagatam thinatam manaru, geeta chadavaru, chaduvuthu unte slow ga divert ayyi poorthiga maare chances untayi.
@udayabhaskar73093 сағат бұрын
Hare krishna 💐💐💐💐💐
@amshalasumalatha322216 минут бұрын
Happy githa jayanti akka 🙏🌹
@PallaviUppuneeti4 сағат бұрын
గీతా జయంతి శుభాకాంక్షలు సత్యభామ గారు 💐💐🙏🙏🙏
@HhfffghyKkhgnmkkj6 сағат бұрын
హరేకృష్ణ 🙏
@iamsri23812 сағат бұрын
Om namo Lakshmi venkatesaya namah
@nmmch-p8h22 минут бұрын
Hi amma meeku na 🙏 Non veg tinne chadhavochu annaru nenu chala happy amma...reapatinumche chadhuvuthanu amma.. Nenu alagea anukhumnna inchakha muslims, christyans anee tinesi bhalea chadhuvukhumtaru ye rools undavu anukumta... Eptike ennalaku meeru oka mamche mata cheparu thanks amma
ఇప్పటికీ 2. సార్లు. భగవద్గీత కొనుక్కున్న నేను కానీ ఒరిజినల్. కాదు. amazon లో. ఒరిజినల్. భగవద్గీత లింక్ ఇవ్వండి
@MudooriSareeKuchuDesigns6 сағат бұрын
Gorakhpur Geeta press website lo thusukondi
@swatiraparthy17705 сағат бұрын
గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ షాప్ కి డైరెక్ట్ గా వెళ్లి కొనుక్కోండి ఆన్లైన్లో రేట్లు ఎక్కువ.షాప్ కి వెళ్తే వేరేవి చాలా బుక్స్ కొనుక్కోవచ్చు . చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో.