Nenu child hood days lo shlokas practice chesanu. But meeru ippudu cheppina theory super. Deeni kosamaina chaduvuthaa
@jaganreddy12582 жыл бұрын
చాలా చక్కగా వివరించారు thanks అన్నా. ""జైశ్రీరాం""
@apparaotelu9899 Жыл бұрын
Why JAI SRI RAM, what happened ?
@mr.aswatthama10 ай бұрын
What's wrong!! you have any problem with him hailing Sri Ram?@@apparaotelu9899
@nageshbeeraiahgari89282 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు sir, చివర గా అన్నారు చూడు అది బాగా నచ్చింది నాకు ప్రపంచం లోని ఏ విషయమైనా ఉంది apply చేసే knowledge ఉండాలి అంతే, మొదట భూమి పైన ఉన్న అన్ని విషయాలు తెలుసుకుని అంతరిక్షం లోకి వెళ్లి నివసించేది ఆలోచించాలి అప్పుడే సాధ్యం అవుతుంది లేదంటే వృథా ప్రయత్నం అని నా నమ్మకం 🙏ధన్యవాదాలు
@@jyothib3860 భగవద్గీత ప్రపంచ దేశాలు చదువుతున్నాయి. నమ్ముతున్నాయి ప్రతి హిందూవు భగవద్గీతను చదవాలి. క్రైస్తవ మతం వాళ్ళు ముస్లిం మతం వాళ్ళు వారి వారి పుస్తకాలు శ్రద్ధగా చదువుతారు వాళ్ళకి ఉన్నది ఒక్కటే. మనకి ఒక్క భగవద్గీతనే కాదు రామాయణం మహాభారతం శివపురాణం.. ఇలా ఎన్నో వందల కొద్దీ వేద పురాణాలు గ్రంథాలు పుస్తకాలు మనకి ఉన్నాయి అఖండ జ్ఞానం మన దగ్గర ఉంది. అవి చదివితే ఏంటీ.! అనుకోవద్దు ముందు చదివి చూడండి ఆ తర్వాత మీకే మార్పు తెలుస్తుంది. మన పురాణ గ్రంథాలకి నమస్కరించిన పుణ్యమే అంత గొప్పవి మన గ్రంథాలు 🕉️🚩🙏
@EyeOpener-p4u2 жыл бұрын
@@jyothib3860 అవి చాలా పాతవి అవడం వలన ట్రాన్స్లేషన్ తప్పు అయింది.
@nageshbeeraiahgari89282 жыл бұрын
@@Ramakrishna.N 👏👏nice
@sumansabbinaveni3542 жыл бұрын
అంతకు ముందే నీలో ఏం జరుగుతుందో తెలుసుకో..
@miryalavenkatesham58592 жыл бұрын
చాలా బాగా చెప్పారు sir వేదాంతులు ఆధ్యాత్మిక చింతనతోచూస్తే మీ లాంటి విద్యావేత్తలు ఇంత శాస్త్రాన్ని గుర్తించి వివరించారు thanks
@mokshadharma-t3i2 жыл бұрын
అందుకే భగవద్గీతలోని మర్మాలను Moksha Geetha ఛానెల్ ద్వార అందరికి అందజేస్తున్న.
@avramanamycoid3982 жыл бұрын
Geeta Updesh Ho Jay Shri Nandu ko dhanyvad
@Ramakrishna.N2 жыл бұрын
భగవద్గీత ప్రపంచ దేశాలు చదువుతున్నాయి. నమ్ముతున్నాయి ప్రతి హిందూవు భగవద్గీతను చదవాలి. క్రైస్తవ మతం వాళ్ళు ముస్లిం మతం వాళ్ళు వారి వారి పుస్తకాలు శ్రద్ధగా చదువుతారు వాళ్ళకి ఉన్నది ఒక్కటే. మనకి ఒక్క భగవద్గీతనే కాదు రామాయణం మహాభారతం శివపురాణం.. ఇలా ఎన్నో వందల కొద్దీ వేద పురాణాలు గ్రంథాలు పుస్తకాలు మనకి ఉన్నాయి అఖండ జ్ఞానం మన దగ్గర ఉంది. అవి చదివితే ఏంటీ.! అనుకోవద్దు ముందు చదివి చూడండి ఆ తర్వాత మీకే మార్పు తెలుస్తుంది. మన పురాణ గ్రంథాలకి నమస్కరించిన పుణ్యమే అంత గొప్పవి మన గ్రంథాలు 🕉️🚩🙏
@Varunraj5002 жыл бұрын
అవును కానీ ఈ గ్రంథాలు చదివినప్పుడు నాకు ఎక్కడ దేవుడు అనే వ్యక్తి కనపడలేదు
@syamalakommanapalli68532 жыл бұрын
Plz send me the link of the channel
@venum79002 жыл бұрын
Link pettandi
@thirupathaiahkondu26662 жыл бұрын
మీ ప్రయత్నానికి హృదయ పూర్వక ధన్యవాదాలు, అభినందనలు అన్నా..
@tarunojusomeswarachary68322 жыл бұрын
చాలా మంచిగా వివరించారు 🙏🚩జై శ్రీరామ్ 🚩🚩🚩
@futuremariner90352 жыл бұрын
Jai sri krishna ❤️
@rowdyxdevil26522 жыл бұрын
Universal boss of the lord Sri Krishna .....jai Shri Krishna 🕉️🕉️🕉️
చాలా బాగా చెప్పావు బ్రదర్ హిందూ సనాతన ధర్మంలో భగవద్గీత చాలా విలువైన ది చాలా ముఖ్యమైనది మనదౌర్భాగ్యం ఏంటో తెలుసా భగవద్గీతని చాలా మంది ఎవరైనా చనిపోతే.భగవద్గీత చదవటం వినిపించడం చేస్తాం భగవద్గీతజీవితాన్ని మార్చే గీత 🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ
🙏🙏🔱🙏🙏 చాలా గొప్ప దైవ భక్తి మాత్రమే కాకుండా అనేక మంచి శాస్త్రీయ విజ్ఞాన ప్రపంచం అంతా ప్రచారం చేస్తున్న మీకు 🙏🙏🙏🙏
@vinnusapavath35282 жыл бұрын
సీరీస్ స్టార్ట్ చేయ్యండి అన్న... ఇంక నేర్చుకొనే అవకాశం ఉంటుంది.. అన్న thank you so much Anna For your good explanation
@Ramakrishna.N2 жыл бұрын
భగవద్గీత ప్రపంచ దేశాలు చదువుతున్నాయి. నమ్ముతున్నాయి ప్రతి హిందూవు భగవద్గీతను చదవాలి. క్రైస్తవ మతం వాళ్ళు ముస్లిం మతం వాళ్ళు వారి వారి పుస్తకాలు శ్రద్ధగా చదువుతారు వాళ్ళకి ఉన్నది ఒక్కటే. మనకి ఒక్క భగవద్గీతనే కాదు రామాయణం మహాభారతం శివపురాణం.. ఇలా ఎన్నో వందల కొద్దీ వేద పురాణాలు గ్రంథాలు పుస్తకాలు మనకి ఉన్నాయి అఖండ జ్ఞానం మన దగ్గర ఉంది. అవి చదివితే ఏంటీ.! అనుకోవద్దు ముందు చదివి చూడండి ఆ తర్వాత మీకే మార్పు తెలుస్తుంది. మన పురాణ గ్రంథాలకి నమస్కరించిన పుణ్యమే అంత గొప్పవి మన గ్రంథాలు 🕉️🚩🙏
@maheshkukudala64422 жыл бұрын
😂🤣
@xicor22602 жыл бұрын
First mana exams ki chadivi pass avali bayya😂😂😂😂
@thinkonce24882 жыл бұрын
@@xicor2260 what's is problem if you not pass, How many business man, politicians, movie actor don't have degrees
@vlprofession2 жыл бұрын
నేను చెబుతున్న ఎవరైనా మహాభారతం స్కూల్ లో ఒక క్లాసు గా పెట్టి నేర్పిస్తే చాలా మంది నేర్చుకుంటారు 🙏💪
@rathan79422 жыл бұрын
@@maheshkukudala6442 🤢🤮🤮🤮
@venkatpolaki7252 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు సర్...భగవద్గిత గొప్పతనం మరింత తెలుసుకోవాలి...అందరూ భారతదేశం సంస్కృతి గురుంచి తెలుసుకోండి..
@mithramedia37812 жыл бұрын
మీ ప్రయత్నం చాలా గొప్పది. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లపుడూ మీపై ఉండాలి... జై శ్రీరామ్ హరేకృష్ణ ఓం నమశ్శివాయ జై హింద్
@Myvedios30852 жыл бұрын
భగవద్గీత అంటే పూజలు వ్రతాలు చేయమని చెప్పలేదు, మనిషి పుట్టినప్పటి నుంచి చావు వరకు ఎదురయ్యే మానసిక సంఘర్షణలు అన్నింటిని ఎలా ఎదుర్కోవాలో తెలియజేసే గొప్ప గ్రంథము, ఒక చిన్న అణురేణు నుంచి ఈ మహా బ్రహ్మాండం వరకు అన్నీ వివరాలు సంపూర్ణంగా వివరించేది భగవత్ గీత...
@Rawm_Esh2 жыл бұрын
Ok sir.. ఉపవాసం చేయమని కూడా చెప్పలేదు. కానీ కర్మలు గురించి చెప్పారుగా...... భగవంతుని చేరుకోవడానికి చేసేది ప్రతిదీ కర్మ నే.
@vlprofession2 жыл бұрын
రాజకీయాలు ఎలా చేయకూడదో, ధర్మం ఎలా పాటించాలో, యుద్దాలు ఎలా చేయవచ్చు,పుట్టుక నుంచి చనిపోయాక కూడా మళ్ళీ పుట్టే వరకు జీవుడు ఏమి చేస్తాడో ఏమి చేయకూడదో చావు పుట్టుకలను ఎలా తప్పించుకోవాలో చివరకు తనలో ఎలా కలవాలో తనలా ఎలా తయారు కావాలో, అద్వైతం లో ద్వైతం ఎలాగుందో ఇంకా ఇలాంటి వెన్నో విషయాలు మహాభారతం(భగవద్గీత)చెబుతుంది 🙏🙏🙏
@commonman4092 жыл бұрын
Nowadays, even foreign countries also they're trying teach our SHRIMADH^BHAGAVATHGITHA in their schools... That's the power of geetha 💪
@Anna_Swamy_Nageshwar2 жыл бұрын
yes, actually nobody doing anything than reading these books including Russians
@onlineshopper76292 жыл бұрын
ఒరేయ్ jaffa, ఏ గ్రహం నుండి వచ్చావు? ఏ దేశం లో bhagavatgeetha school లో చెప్తోంది? నువ్వు నీ whatsapp knowledge. పనికిమాలిన సన్నాసి
@durgaraok9291 Жыл бұрын
Proud to be an Indian.JAI SHREE KRISHNA 🙏
@XUnused2 жыл бұрын
ఈ లోకాలని స్పష్టంచిన నారయణడే ఈ విశ్వమంత ఉన్నాడు
@mouneshchary41902 жыл бұрын
అద్భుతం
@vlprofession2 жыл бұрын
భగవద్గీత ను ఎన్ని సార్లు చదివితే అంత విశాలమైన విషయాలు తెలుస్తాయి 💪
@@sudheergandepalli2835 I am not contradicting with Bhagavatgeeta. It is an authoritative book in the world. But the point here is any body made use of technology of Geeta or Vedic Science and invented? Atombomb or communications or space science are not invented based on Vedic Science or Geeta.
@lakshminari95272 жыл бұрын
@@lakshminarayanasomayajula3295 if iam wrong, can you answer the base of cosmic energy or consciousness.
@lakshminarayanasomayajula32952 жыл бұрын
@@lakshminari9527 Reading Bhagavat Geetha is different. No body knows how many scientists read Geetha . But based on Geetha nobody invented any thing. All the radiations depending on the energy released. If bigbang theory is true, the first radiation released is infra red. If high energy is leased in the universe due to explosions in space, UV, X-Ray, alpha beta, gama cosmic rays etc. emenated including cosmic rays in cosmos. The source of cosmic ray iI not yet Established. Is it found and explained in Geeta? It partially explained in Narayanasuktam. Narayana Suktam సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువమ్ । విశ్వై నారాయణం దేవం అక్షరం పరమం పదమ్ ॥ 1 ॥ ……………………….
@MyCollectionz2 жыл бұрын
Everything is paramatma. Sri Krishna bagwan
@RSH19982 жыл бұрын
Wow nak negative think vunde about Geetha book 📚 but some clarity it is good and i have to read now ✊🚩
@pushparaj91542 жыл бұрын
Mee posters cheppindi vinaku bro.niku nuvu ga chaduvu
చిన్న విషయం:- సనాతన ధర్మానికి, విశ్వానికి మూల గ్రంథం..
@swapnaintivantalu1932 Жыл бұрын
భగవత్ గీత అంటే జ్ఞానం.అది కుల,మత అని భేదం లేదు ఆ జ్ఞానం అందరి సొంతం.ఈ భూమి మీద పుట్టినవాడికి మాత్రమే తెలుస్తుంది.జై శ్రీకృష్ణ 🙏🙏..
@saidashaik40152 жыл бұрын
బ్రో మీరు చెప్పినట్లు ఈ ప్రపంచమంతా ఒక మాయ అంతా మోసం 🤝🤝
@Ramakrishna.N2 жыл бұрын
బాధ వచ్చినప్పుడు మాయ గానే అనిపిస్తుంది ఆనందం వేసినప్పుడు అనిపించదు ఇదే అసలైన మాయ 🔥
@blackjaguar46052 жыл бұрын
@@Ramakrishna.N manishi badhani santhosanni okey konam lo chustey prathidhi maya ani telusukuntadu
@Anna_Swamy_Nageshwar2 жыл бұрын
except petrol prices
@RAJRK-dn2ut2 жыл бұрын
@@Anna_Swamy_Nageshwar 😅
@monster1847 Жыл бұрын
@@Ramakrishna.Nchala correct brooooo ❤❤ super 👍
@kotagiridurgaprasad5798 Жыл бұрын
It is not a religions book 🙋 It's teachers the WAY OF LIFE 🙌🙌
@naveenkumar-em9hv2 жыл бұрын
ఛాలా మంచి కాన్సెప్ట్ ఎంపిక చేసుకున్నారు అన్నగారు ధన్యవాదాలు అలాగే హిందూ టెంపుల్స్ మరియు ఎంతో సైన్సు తో నిర్మించబడ్డాయి వాటి గురించి కూడా వివరించండి జైశ్రీరామ్ జై హింద్
@knrkingz2 жыл бұрын
Continue this series sir...!
@nagabhushanaraoponnaluri88732 жыл бұрын
చాలా బాగుంది
@vishnuarja51892 жыл бұрын
As per as my assumption is concerned bhagawadgeetha is the world's first,foremost, greatest pschycio logical preaching to humans,I e it is a book of psychology only.
@gopiroyal2 жыл бұрын
Great brother... Slokas kuda explain cheyandi kudhirithe 🚩🚩
@nickysiragam162 жыл бұрын
జై సనాతన ధర్మం🚩🚩🚩🚩🕉🙏🙏
@saibharath22262 жыл бұрын
కృష్ణామ్ వందే జగద్గురుమ్
@XUnused2 жыл бұрын
భగవద్గీతని మన పాఠ్యంశాల్లో పొందుపరచాలి
@SRK_memes2 жыл бұрын
Jai sri ram jai sanatha dharamam , jai hinduism 🔥🔥🔥🔥
@dhanateja64502 жыл бұрын
Great information please do continue this series on bhagavadgeetha
@SaiKiran-pt1jg2 жыл бұрын
కృష్ణం వందే జగద్గురం
@gayathri78312 жыл бұрын
Thanks for this wonderful topic... I have bhagavat Geeta book at my home, native, i even distributed book at my village during my kids birthday. But the sad thing is that few people even Hindus only reject saying that they have to do Pooja every day like that, But It is not the case, we don't have to treat it as religious book but as a knowledge hub. Respect Hinduism, be a hindu. Try to learn Sanskrit, even I am learning, and teaching my kid too. There are free KZbin channel to teach sanskrit.
@govardhanamjanardhanachary85372 жыл бұрын
Bhaghavad great book Its message is universal
@nithiinkumaarchinthakindhi39542 жыл бұрын
Eppudeppudu upload chesthavo ani edhuruchusthu unta bro love u bro😍😍😍😍😍😍😍😘
@devadevarakota20002 жыл бұрын
Super ga chepparu👌🙏
@malleshyadav56652 жыл бұрын
చాలా బాగఉంది సూపర్ 🚩🚩🚩🚩
@sonydanvitha7717 Жыл бұрын
What you said is absolutely correct✅
@rangasamrat5682 жыл бұрын
Bagvanth Gita note story is lesson of Life ❤️
@mohannvinay2 жыл бұрын
Chala baga chepparu bro... Different dimension... Assala nenu oohinchaledu... Jai Sri Krishna...
@shankershanker56412 жыл бұрын
Baghavathgeetha gurinchi Chala chakkaga vivarincharu anna
@ravellavishnu6802 жыл бұрын
Super ga chepparu oka like ne undhi lekapothe laksha like laina ivvalani undhi. Ilanti videos inka cheyyandi Jai sri krishna
@gopalakrishnapalla2 жыл бұрын
జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ 🙏🙏🙏
@Bharatheeyudu882 жыл бұрын
ఓం నమో వాసుదేవాయ నమః. 🚩
@RajuRaju-bx9pf2 жыл бұрын
హరే కృష్ణా హరే రామ.
@pendyala57192 жыл бұрын
I love.back ground music Anna 💯and offcourse facts
@historyandmoderndata87102 жыл бұрын
In pieces music
@madavinaresh35782 жыл бұрын
@@historyandmoderndata8710 thanks bro iwant searching this music
@historyandmoderndata87102 жыл бұрын
@@madavinaresh3578 🤗
@peyyalamahesh95182 жыл бұрын
Bagundi anna video.... Kanee Mee nunchi more information expect chestunnammm..... Ee video lo Mee standard information takkuva ayyindani chinna felling... Good luck anna... Nice concept and good information 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@dhamodhararao98182 жыл бұрын
Chala baga chapparu Jai Sri Krishna 🙏🙏🙏
@iamrajarajeshwari2 жыл бұрын
Thank You SO much అన్నయ్య....please do a part 2 on it
@raviprasad77162 жыл бұрын
చాలా మంచి వీడియో పెట్టారు
@goggelasuresh67072 жыл бұрын
Harekrishna
@Baktha_brundham2 жыл бұрын
Nice video
@srinivasraobotcha80292 жыл бұрын
Chala chala baga chepparu
@nagarjunaking44662 жыл бұрын
సూపర్ వీడియో
@venkateshdaas34392 жыл бұрын
Best video 🙏🙏
@BGPSS-ht5gf2 жыл бұрын
JAI BAGAVAD GEETA JAI SRI LRISHNA
@nayanisairupesh79702 жыл бұрын
మీలాంటి వాళ్ళ వల్లనే పురాణ గ్రంథాలు ఇంక సజీవంగా ఉన్నాయి అన్న. మీరు ఇలానే ఇంకా ఎన్నో రకాల గ్రంధాల లో దాగి ఉన్న విషయాన్ని అందరకీ పంచాలి అని కోరుకుంటున్నాను అన్న . జై హింద్ జై శ్రీరామ్
@pawansgunnam49219 ай бұрын
Voice ❤.....yetuvanti concept ni ayina vinali anipinchey voice
@kunapareddylikhith69242 жыл бұрын
Please make a playlist clearly and Deeply regarding this topic in Gita
@Spiritualliving0342 жыл бұрын
Every question only have one solution Bhagavad Gita 🙏♥️
@durgasrinivas53452 жыл бұрын
సూపర్
@KpraveenKumar-y8q6 ай бұрын
Jai sri krishna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@god-kc1ur2 жыл бұрын
Excellent analysis brother
@vanaparthisrinubabu2 жыл бұрын
Anna old is gold
@vvmallikharjunarao7455 Жыл бұрын
Nice👏👏👏
@BatMan-jq8xn10 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం
@ramanamominarsimha99342 жыл бұрын
Chala bhaga cheparu
@sarvasiddichandini23742 жыл бұрын
Very valuable information
@Reddy-reddy2 жыл бұрын
Jai shree ram 🚩🚩🕉️🕉️🕉️ thank you so much🙏🙏🙏🙏🙏
@telugulochemistry2 жыл бұрын
Sir tq for letting me to know about the hidden science in bhagavat gita
@kpanatheist2 жыл бұрын
🔴మాకు రానిది లేదు. మాకు తెలియనిది లేదు. మేము కనిపెట్టనిది లేదు. కాకపోతే........... 🔴 మా ప్రాచీనులకు అణుబాంబులు చేయడం వచ్చు కానీ ఎందుకో ఎప్పుడూ బాణాలు కత్తులు పట్టుకు తిరిగేవాళ్ళు, 🔴 (పుష్ప) విమానాలు చేయడం వచ్చు కానీ ఎప్పుడూ ఎంతదూరమైనా రధాలమిదే తిరిగే వాళ్ళు, 🔴 గ్రహాంతర ప్రయాణం చేయడం వచ్చు కానీ అక్కడ ఆక్సీజన్ ఉండదని మాకు తెలియదు. 🔴 మాకు ప్లాస్టిక్ సర్జరీ తెలుసు కాకపోతే మనిషి బ్లడ్ గ్రూప్, ఏనుగు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వవు అని మాత్రం తెలియదు, 🔴 సూర్యుడి కాంతి లో ఏడు రంగులు ఉంటాయి అని మాకు తెలుసు కాని మా దేవుళ్లే అమాయకులు సూర్యుడి ని పండు అనుకుని తినేసే ప్లాన్ వేస్తారు, 🔴 మాకు దేవుడు ఒక్కడే కానీ, ముక్కోటిమందిలో ఆ ఒక్కడెవరో తెలియదు, 🔴 మాకు పందికూడా దేవుడే కానీ మనుషుల్లో కొందరు అంటరానివాళ్ళు, 🔴 మా దేవుళ్ళు సర్వ శక్తిమంతులు కానీ కొందరు రాక్షసులు కూడా వారిని పరిగెత్తిస్తారు, 🔴 మావాళ్ళు ఆకాశాన్ని జయించారు అప్పుడే భూమిని ఏనుగులు మోస్తున్నాయని కనిపెట్టారు, 🔴 ఒక సారి భూమి సముద్రం లో పడితే భారీ వరాహం తన దంతాలతో ఎత్తిందండోయ్, 🔴 మావాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబిల టెక్నాలజీ తెలుసు కానీ పిల్లలకోసం గుళ్ళల్లో పొర్లుదండాలు పెట్టేవారు, 🔴 మావాళ్ళకి జనెటిక్స్ తెలుసు అందుకే అంటురోగాలొస్తే దేవతలకు కోళ్ళు మేకలు బలి ఇచ్చేవారు, 🔴 మాకు అండపిండ బ్రహ్మాండాలు తెలుసు కానీ మనుషులు తల్లి గర్భంలోంచి పుడతారు అని మాత్రం తెలియదు, కొందరు తలక మాసిన వాళ్లు తలకి కూడా పుట్టే వారు సుమీ, 🔴 మాకు గ్రహణాలు ఎప్పుడొస్తాయో తెలుసు వాటికి కారణం సూర్యుడిని, చంద్రుడిని పాములు మింగటం అని కూడా తెలుసు, 🔴 మాకు చదువులదేవత ఒక స్త్రీ అందుకే అప్పట్లో ఆడవాళ్ళని చదువు కోనివ్వలేదు, 🔴 మా తలరాత దేవుడే రాస్తాడు కాని మా ఇంటి వాస్తుని బట్టి ఒక Eraser తో మళ్ళీమళ్ళీ చెరిపిరాస్తూ వుంటాడు. - Siriparapu Chandrasairama krishna
@suryarp2 жыл бұрын
Very well written! Majority of people have wishful and magical thinking!
Thank you. 🙏🏻 Glad to see your videos. Here at our place in the temple we have Bhagavad Gita Mahayagna programe. Who joins this program will memorize all the shlokas of GITA in 10 months. We have students with 3 years of age also. They also can fluently with out any punctuation mistakes can chant all the shlokas of GITA.
Excellent job 👌 thank you so much for an amazing information !!!!
@sanyakandukuri99562 жыл бұрын
Om Namo Narayanaya Hare Krishna
@peddijanaki76642 жыл бұрын
Exlent sir
@abteluguedits51812 жыл бұрын
భగవత్గీతలో లేని జ్ఞానం కూడా జాంభవాపురణంలో ఉన్నది జై జాంభవంత జై మాదిగ
@kannaram4619 Жыл бұрын
Antha manchi topic,antha manchi voice undhi superb...ah background music yentra verri peenuga bhayamaithundhi night lo vintunte.....ipudu time 1:23am E time lo ah music avasarama anipistundhi manasu... Background music ey time lo vinna hayiga vinelaga undali gurthunchuko
@sekharbabu17592 жыл бұрын
Thank you for explaining
@saiharshith3037 Жыл бұрын
Amazing bro.
@palavalasanagaraju10382 жыл бұрын
Fantastic information 👌 👏
@nagadevi68722 жыл бұрын
Super
@Shivashankargoud-TFI2 жыл бұрын
Good content super
@raghavammaskitchen93782 жыл бұрын
Thank you
@beerapuprasad35402 жыл бұрын
👋👋👋👋 కృష్ణం వందే జగద్గురుమ్
@prudhviraj8315 Жыл бұрын
HARE KRISHNA
@Nepolien123_2 жыл бұрын
ఇలాంటి గ్రంధాన్ని భారతీయ విద్యా విధానం లో ఒక సబ్జెక్ట్ గా బోధించకపోవడం సెక్కులర్ ముసుగులో దాగి ఉన్న దేశ ద్రోహుల గొప్పతనం
@Ramakrishna.N2 жыл бұрын
అవును సోదరా
@luckyyyb31222 жыл бұрын
Yes india mothamlo bagavgeetha oka subject undali
@madhu_02 жыл бұрын
Yes💪🚩🚩
@ravisoljar68032 жыл бұрын
@@Ramakrishna.N ఎమ్ మత ఉగ్రవాది బోసిడికే...😂😂😂🤣🤣😁😁😁😁