Рет қаралды 107,222
భగవన్ ”రమణ మహర్షి“ తో ఆడుకున్న చిన్నపాప 👧🧒తో interview (ఇప్పటికి ఉంది )| వారి అనుభవాలు
------------------------------------------------
#ramanamaharshifriend #koyilambha #అరుణాచలం
-------------------------------------------------
భగవన్ రమణ మహర్షి లతో ఆడుకుని, కలిసి భోజనం చేసి, వారి ఇంట్లో అతిధి మర్యాదలు చేసిన అప్పటి చిన్న పాప ఇప్పటి 87 ఏళ్ల “కోయిలంబా ” గారు. వారితో కలసి మాట్లాడి, నేరేది పళ్ళు ఎరుకుని తిని, మజ్జిగలు త్రాగి, చద్ది అన్నం తిని, తాంబూలలు తిని, వారు దేహం విడిచిన తర్వాత వారి పార్దివా దేహం దగ్గరగా విలపించిన వ్యక్తి ఆవిడా. వారి దర్శనా భాగ్యం కూడా అదృష్టమే. వారి అనుభవాలు మీకు కూడా పంచుదామని ఈ vedio చేస్తున్న.
-------------------------------------------------
For Arunachalam Guide ; 8074244661
(contact with whats app only ) not in phone call. 👏
chant Arunachala shiva
(be Happy. ....👏