మీ వివరణ, ప్రశ్నించడం, అవతలి వారి నుంచే జవాబు చెప్పించడం ఇవన్నీ చూస్తే రాజులకాలంలో పండితులు, పండితులమనే అనుకునే వారికి మధ్య జరిగే చర్చ లా ఉంది. ఆస్తికులకు కూడా ఉండే సందేహాలను పటాపంచలు చేస్తుంది. ధన్యవాదములు
@kidambidevarajan616Ай бұрын
కష్టమైన విషయం. కానీ మీరిద్దరూ ఎంతో ఓపికగా చర్చించారు. ధన్యవాదాలు.
@nationalist1978Ай бұрын
Sir, Srinivasulu garu meeru chaala baaga adugutunnaru.. chaala vishayalu asthikulaki kooda teliyanivi mee analysis dwara kooda telisinavi.. Venkata Chaganti gaariki naa dhanyavaadalu. ilanti charchalu inka chaala jaragali... thank you
@gvr030567Ай бұрын
Rightly said
@viji1294Ай бұрын
సూపర్ అదిరిపోయింది 🙏ఈ విషయం అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను
@santhoshd9864Ай бұрын
Adbhuthamayina jnanamu malli malli vinali
@bhaskerreddykallem9924Ай бұрын
Om namaskaram Venkat chaganti guru garu Excellent discussion
@raoplnsАй бұрын
Very nice, thank you 🙏
@Dr.VenkataChagantiАй бұрын
Most welcome 😊
@laxmisowmyapunjala7125Ай бұрын
🕉️🙏🙏🙏
@santhikatikala5314Ай бұрын
Thankyou sir 🙏this video
@SarithaJuluri-x1zАй бұрын
Excellent, Most Valuable Information during 46 Minutes 1:06. Nice extraction by Physics Teacher from President of Vedic Sciences.
మనకు వచ్చే కలను విశ్లేషించుకుంటే ఈ జగన్నాటకం అంతా అర్థమవుతుంది
@madhavarao3446Ай бұрын
ఆత్మ పరమాత్మా ఈ రెండు మాత్రమే నాలుగు yugalalo ఉండేవి
@ramuduk263Ай бұрын
Namaskaram guruvu🙏🙏🙏🙏
@rameshreddy3633Ай бұрын
వెంకట చాగంటి గురువు గారికి నమస్కారములు 🙏 అయ్యా నేను పెద్దగా చదువుకోలేదు ఆరవ తరగతి వరకు చదువుకున్నాను నాబోటి వాళ్ళు సంస్కృతం నేర్చుకుని వేదాలు చదువుకోవడం ఎలా? ఏదైనా మార్గం ఉంటే చెప్పగలరు 🙏🙏🙏
@Dr.VenkataChagantiАй бұрын
vchaganti7@gmail.com
@gaddammallikarjuna3544Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Ishwara3Ай бұрын
Om Namaskaram sir
@mahichandra2872Ай бұрын
మా అదృష్టం
@raparthisrinivasАй бұрын
జ్ఞానానికి అజ్ఞానికి మధ్య ఒక సన్నని అదృశ్య గీత ఒకటి ఉంటుంది.అదే అది తెలిసిన / గుర్తించిన వాడే జ్ఞాని లేక పండితుడు అనబడతాడు.మనిషి జ్ఞాని అయినా అఙ్గాని అయినా ధర్మం , సత్యం పాటిస్తే మనగలడు. కానీ ధర్మం , సత్యం కు భిన్నముగా అధర్మం చెలరేగితే అది రాక్షతత్వం అంటారు.ఇక్కడ ధర్మం అంటే ఎవరికీ హాని చేయకూడదు అని. ఇతరులకు అకారణముగా హాని చేసేవాళ్లను రాక్షసుడు అంటారు. మన హైందవ ధర్మం అదే చెబుతుంది ధర్మో రక్షతి రక్షిత . ధర్మహింస తదైవచ. మీకు సింపుల్ గ ఒక కథ రూపంలో చెబుతాను ఇక్కడ దేవుడు అంటే పులి అనుకోండి కాసేపు. పులిని అది పుట్టినప్పటి నుండి మీరు పెంచారు అనుకోండి. మీకు తెలిసిపోతుంది దానిని ఎలా హాండిల్ చేయాలి , దానికి ఏమి ఆహారం పెట్టాలి , ఎప్పుడు ఇవ్వాలి , దానితో ఎలా మాసాలు కోవాలి అని. కానీ మీరు ఎదో ఒక అడవిలో ఉన్న పులిని అకస్మాత్తుగా దర్శించారు అనుకోండి మీకు ఏమి తెలియదు ఎలా దానితో ప్రవర్తించాలో. అప్పుడే నాస్తికునికైనా , ఆస్తికునికైనా దేవుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు మనకు దానినుండి తప్పించుకోవడానికి సహాయం చేసేవారందరు దేవునితో సమానం.లేక పోతే అప్పుడు మనమైనా దానికి ఆహరం కావాలి. లేక మనమైనా దాన్ని చంపాలి.అప్పుడు కూడా దేవుడు కనబడుతాడు . కానీ అప్పుడు మనము చావును స్వయముగా అనుభూతి చెందడం లేదా ఇంకో ప్రాణి చనిపోతే చూడడం జరుగుతుంది.ఇది కూడా ఒకరకమైన క్రియే అవుతుంది దేవుని చూడటానికి.ఇక్కడ పులి అంటే జంతువే కాదు ఏమాత్రం జ్ఞానం లేని మనిషి కూడా కావచ్చు. జ్ఞానం లేని వాళ్ళను కూడా హాండిల్ చేయవచ్చు వాళ్లకి జ్ఞానం తెలియాలంటే. కానీ మూర్కులకు జ్ఞానం / జ్ఞానోదయం కావాలంటే మూర్కత్వం వదులుకోవాలి. ఆ మూర్కత్వమే జ్ఞానానికి అజ్ఞానికి మధ్య ఒక సన్నని అదృశ్య గీత వంటిది. అప్పుడే అందరిలోనూ , అంతటా పరమాత్మ దర్శనము ఉంటుంది. This is only an example to know / to realise what is god .But not to criticize any one. I hope this example meet the expectation of knowing the god. thank you. పులిని మచ్చిక చేసుకుంటే అది నీకు ఉపయోగ పడుతుంది. ఏదైనా తేడా వస్తే నువ్వే దానికి ఆహారం అవ్వాల్సి వస్తుంది. సృష్టి కూడా అంతే.అదే పరమాత్మ.
@psarankumarreddy7278Ай бұрын
Looks like the person who is asking questions didn't prepared with questions, also linking one topic to other, may be in the next video he can stick to the question. The discussion is completely deviated from what he wanted to ask. But chaganti garu getting our focus on video with his great explanation
@mrmrkmrk1035Ай бұрын
In my view Mr Srinivasulu stick on to one topic, How to view God, Chaganti Garu deviating everytime and finally concluded on this day after 5 hours of long discussion. We appreciate the way and patience shown by the teacher-advocate.
@GreeshmaTanneeruАй бұрын
ఓం 🙏
@rajeshltvАй бұрын
ఓం నమో విష్ణవే సురపతయే మహాబలాయ స్వాహా
@venkataramanavakati2902Ай бұрын
ఓం
@sathyapotharla3368Ай бұрын
Okasari bairi naresh lanti vyakthi ki kuda upadhesham ivvandi sir
@rajeshltvАй бұрын
గురువు గారు బెడ్ పేషెంట్లు ఎలా మోక్షాన్ని పొందాలో ? దయ చేసి వివరించండి గురువు గారు బెడ్ పేషెంట్లు ఎలా మోక్షాన్ని పొందాలో ? బెడ్ పేషెంట్లు అష్టాంగ యోగా చేయలేరు,కాబట్టి దయ చేసి వారు మోక్షం యేలా పొందాలో దయ చేసి వివరించండి.
@royalgatiАй бұрын
moksham sadinchalante astanga yoga sadhana cheyalani enni sarlu cheparu ayana...Bed meeda nundi ela veltaru bhayya...sadhana lekunda moksham asadhyam.
Wouldn't it be better if Mr. Srinivas prepares himself as to what exactly he wants to ascertain from Venkat Chhaganti garu without nagging. All pervading nature is called Vishnuhu as explained categorically. Hope, it would be better if he puts questions after having some basic knowledge of Vedas instead of resorting to nagging as there are several onlookers of the video.
@mrmrkmrk1035Ай бұрын
Mr Srinivasulu is looking like a brilliant advocate, struggled for five to six hours to get exact answer for his question from Chaganti Garu, Observe Carefully...
@kedareswararaomenampalli2069Ай бұрын
సరస్వతీ దేవి శారదాదేవి ఒక రూపానికే రెండు పేర్లు. కానీ ! శారదాదేవి చేతిలో పుస్తకం ఉండదు. దాదాపు గా దేవతల రూపాలు కొన్ని ఊహా చిత్రాలు. కొన్ని వేదంలో వర్ణించబడిన రూపా చిత్రాలు . అసలు దైవం అంటే రూపరహితం . గుణరహితం. ప్రకాశం ఆకాశ తత్వం. ఒక రకంగా ఎలక్ట్రాన్ వంటి పదార్దమే. * అదేమైనా బ్రహ్మపదార్ధమా !? తెలియక పోవటానికి !? అనే నానుడి లేదా జాతీయం వాడుకలో వినే ఉంటారు కదా !? అదే బ్రహ్మపదార్దం. అదే దైవం అంటున్నాము . పురుష ( చైతన్యం ) అంటున్నాము . ప్రకృతి జడ పదార్థం. పురుష ( దైవం ) చైతన్యం . చైతన్యం జడం తో కలిసి నప్పుడే ఉత్పత్తి (సృష్టి) మొదలవుతుంది. విడివిడిగా ఉన్నప్పుడు సృష్టి నిలిచి పోతుంది. ఉదాహరణకు విధ్యుత్ పరికరాలు . * దేవతలు = పరమాత్మ ప్రతి బింబాలు అనుకోవచ్చు. దర్శించే వారి ఆలోచన బట్టి రూపాలుకనిపిస్థాయి అనుకోవచ్చు.
@srinivasulumiriyala3404Ай бұрын
🙏
@kedareswararaomenampalli2069Ай бұрын
ఫిజికల్ ప్రపంచంతో సంబంధం వదిలి వేయగలగడమే ముక్తి లేదా మోక్షము అనుకోవచ్చేమో !!
@lakshmikonkapaka9139Ай бұрын
🙏🙏🙏
@singothuyedukondalu4133Ай бұрын
అతను 3Question అడగమని చెప్పండి....
@mrmrkmrk1035Ай бұрын
The Teacher is trying to get only one answer, The way to visit The God, finally he got it.....Nice work.
@mohanv3999Ай бұрын
గాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాడారా ఎలా చెప్పగలరు. గాంధీ ఆశ్రమంలో నుంచి బ్రిటిష్ వైస్రాయ్ ఆఫీస్ కు phone connection ఎందుకు ఉంది. గాంధీకి ఇరుప్రక్కలా ఇద్దరు మహిళల భుజాలపై నా చేతులు వేసి ఉంటాడు. సుభాష్ చంద్రబోస్ ను ఎందుకు దూరంగా ఉంచాడు, భగత్ సింగ్ ను ఎందుకు ఉరికంబం నుంచి కాపాడ లేదు.
@singothuyedukondalu4133Ай бұрын
ఈ రోజు చాగంటి వారు -నాస్తిక శ్రీనివాస్ లాగా ఆరోజుల్లో శివుడు -రాక్షసి ప్రవృత్తి లాగా...
@gamerssv2255Ай бұрын
ప్రశ్నలు అడగడం తద్వారా జ్ఞానం పొందడం రాక్షసత్వం అవుతుందా?
@srinivasulumiriyala3404Ай бұрын
Question చేస్తే రాక్షసుడు అవుతారా?
@ManjuNaadhanАй бұрын
Tamil nadu lo maha vishnu ane adhythmika vaadhini ..good satyavadhini.. harassment chesthunnaru .. konchem gamaninchagalaru
@mahichandra2872Ай бұрын
Pls write hindu janashakti Lalith brother ...he will do some needful help