Bhagavatam Kuchela Story. భాగవతం కుచేలోపాక్యానం by Sri Chaganti Koteswara Rao Garu

  Рет қаралды 1,346,536

Sanatana Dharmam - Bhagavad Kathalu

Sanatana Dharmam - Bhagavad Kathalu

Күн бұрын

Пікірлер: 582
@SanatanaDharmaBhagavadKathalu
@SanatanaDharmaBhagavadKathalu 7 жыл бұрын
JAI SRI RAM, Kuchela Story - 21:10 Bhagavatam Stories Playlists - goo.gl/nAjy9C Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂
@viswanadhamkothuru9835
@viswanadhamkothuru9835 7 жыл бұрын
Sanatana Dharmam - Bhagavad Kathalu Uyy
@sivaranjanivalivarthy4127
@sivaranjanivalivarthy4127 7 жыл бұрын
Sanatana Dharmam - Bhagavad Kathalu 9
@subbusubbarao2860
@subbusubbarao2860 7 жыл бұрын
Sanatana Dharmam - Bhagavad Kathalu xx
@ca.hanumansastryyenugu
@ca.hanumansastryyenugu 6 жыл бұрын
Sanatana Dharmam - Bhagavad Kathalu bhagawatam ki ee pustakam baguntundi adi ekkada dorukutundi dayachesi cheppandi.
@nageswararaoratipalli8567
@nageswararaoratipalli8567 6 жыл бұрын
Hats off to your hard work.... Thank you very very much..
@donieranna5713
@donieranna5713 Жыл бұрын
ఇది ఏ జన్మలో చేసుకున్న పుణ్యము నేడు మీ ప్రవచనాలు వింటున్నాము గురువు చాగంటి కోటేశ్వరరావు గారి కి వందనాలు
@nnagaraju3609
@nnagaraju3609 Жыл бұрын
జై శ్రీ రాధా కృష్ణ నమో నమః గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏
@srinivasvanacharla5245
@srinivasvanacharla5245 4 жыл бұрын
ఇటువంటి ప్రవచనాలు మరింకేన్నో తరతరాలకు అందించాలని. ఈశ్వరుడు పూర్ణాయుశ్శు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. జై హిందూ 🌹🌹🌷. 🚩🚩🚩 🙏 🙏 🙏
@bhanuprakashbhanu7325
@bhanuprakashbhanu7325 2 жыл бұрын
మహానుభావా నీప్రసంగంలో మేము శ్రీకృష్ణ పరమాత్ముని స్వయముగా కన్నులారా దర్శించుకున్నాము స్వామి. ఇలాంటి స్నేహితులని మా జీవితంలో చూస్తామా అని నమ్మకం కలిగింది. ఖచ్చితంగా చూస్తాము. ధన్యవాదములు తండ్రి. మీప్రసంగం కలకాలం ఇలాగే జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏
@lokamanand558
@lokamanand558 3 жыл бұрын
చాగంటి గారి వ్యాఖ్యానం వినడం మన పూర్వ జన్మ సుకృతం
@padalasatyanaranaia5714
@padalasatyanaranaia5714 2 жыл бұрын
Yes bro
@muralikrishna3441
@muralikrishna3441 7 ай бұрын
చెప్తున మీరు తో పాటు మమ్మల్ని కూడా భక్తి తో పోంగిపోయేలా చేస్తున్నారు అయ్యా. (కంట నీరు తెపిస్తున్నారు అయ్యా)🙏🙏🙇
@kandregulalovalakshmi7435
@kandregulalovalakshmi7435 3 жыл бұрын
🙏🙏🙏🙏నిజంగా తిరుమల శ్రీవారి దర్శనం చేయించారు ... మీకు శతకోటి వందనాలు గురువుగారు
@yvr655
@yvr655 4 жыл бұрын
గోవిందా హరి గోవిందా... భక్తి సాగరంలో మునిగి తేలుతూ ఉంటే ఆ ఆనందానికి అవధులు లేవు. గురువులు కోటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 🌹💐🙏
@doraswamymyla718
@doraswamymyla718 Жыл бұрын
Ok ok
@laxmipadala7399
@laxmipadala7399 2 жыл бұрын
గురువుగారు మీ మీప్రవచనాలు గంగాప్రవాహములా నిరంతరము కొనసాగాలి శ్రీ గురుభ్యోనమః
@kanakamahalakshmi1419
@kanakamahalakshmi1419 Жыл бұрын
హరే కృష్ణ శ్రీకృష్ణ లీలలు ఎన్నిసార్లు విన్నా వినాలనిపించేది అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ శ్రీకృష్ణుడు భాగవతం అమృతమే జై శ్రీ కృష్ణ
@kthogiti
@kthogiti Жыл бұрын
చాగంటి గురువు గారు .... ఈ ఒక్క ప్రవచనం విన్నంత మాత్రమున చాలు నా జన్మ ధన్యం అయినట్లుగా అనిపిస్తుంది. ఎంత కమ్మగా vivarincharooo స్వామి .... కోటి కోటి నమస్కారములు మీకు. ఎన్ని సార్లు ఆనందంతో కంట తడి పెట్టుకున్నానో ప్రవచనం వింటుంటే. 🙏🙏🙏🙏🙏
@orreramu6781
@orreramu6781 5 жыл бұрын
శ్రీ వేంకటేశ్వర అనుగ్రహం తో మీరు 200 సంవత్సరములు బ్రతకాలని కొరుకుంటునాను.
@prasadperam7656
@prasadperam7656 3 жыл бұрын
Tk Pwjbnmc
@kumarskuppa4273
@kumarskuppa4273 Жыл бұрын
చెప్పే అద్రుష్టం మీకూ వినే అద్రృష్టం మాకూ కలిగించిన ఆ పరమాత్మ కు నమో నమః శత సహస్ర వందనాలు
@vgshankereslavath5193
@vgshankereslavath5193 5 жыл бұрын
మానవ రూపంలో దైవం చాగంటి కోటేశ్వరరావు గారు రెండువందల సంవత్సరాలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ శివుడికి వేడుకుంటున్న
@simhadrirao4576
@simhadrirao4576 4 жыл бұрын
Sonja's rao
@rameshch8351
@rameshch8351 4 жыл бұрын
W
@rameshch8351
@rameshch8351 4 жыл бұрын
5
@rameshch8351
@rameshch8351 4 жыл бұрын
5
@rameshch8351
@rameshch8351 4 жыл бұрын
2वw
@zunkbox
@zunkbox Жыл бұрын
Enni sarlu vinnna malli malli vinalanipinche pravachanam! Koteswara Rao garu, Telugu jathi ki devudu ichina varam!
@appalarajujami2927
@appalarajujami2927 28 күн бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏గురువుగారి పాదాలకు సహస్రకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏మీ కాలంలో మానవ జన్మ పొందటం మేము చేసుకున్న పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏🙏🙏మీ ప్రసంగాల ద్వారా తరిస్తున్నాం గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
@shaikkhairulla343
@shaikkhairulla343 Жыл бұрын
మీరు బోధించిన కుచేలోపక్యనం వినటం తోనే ముక్తి
@rajarao3661
@rajarao3661 Жыл бұрын
Om Namo Sri Narayanaya, Om Namo Sri Narayanaya, Om Namo Sri Narayanaya, Sri Rama jaya Rama jaya jaya Rama, Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare, Hare Rama Hare Rama Rama Rama hare hare 🙏🙏🙏
@d.somesh1380
@d.somesh1380 5 жыл бұрын
Ayyaa meeru unna kaalamulo, memu janminchatam, mee pravachanamulu vinatam .....maa poorva janma sukrutham... Adrustam. Meeku paadhabi vandanamulu .
@nagendraviswanath8109
@nagendraviswanath8109 4 жыл бұрын
S sir బాగా చెప్పారు
@mahadev3977
@mahadev3977 4 жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@bagguramakrishna5341
@bagguramakrishna5341 4 жыл бұрын
అబ్బ అబ్బ ఏంచెప్పారూ గురువుగారూ. ఇంత గొప్పగా చెప్పారయ్యా. మీ పాదాలు నా శతకోటి వందనాలండీ. మీరూ చెప్పేటప్పుడు నా కళ్ళుచెమ్మగిల్లాయండీ.
@bandameedibheemesha
@bandameedibheemesha 3 жыл бұрын
Yes IAM also
@nannakrishi292
@nannakrishi292 2 жыл бұрын
Mee nota vachina Mata naa manasulo undi kani meeru shishulu nenu nee shishinni okkasarri guruvugari d sharshanam dorukutunnadani koru.........nnanu
@mahendrareddy1829
@mahendrareddy1829 2 жыл бұрын
గురువుగారు ఎంత బాగా చెప్పారండి మీకు మా వందనాలు 🙏🙏
@vempadapuramana2008
@vempadapuramana2008 Жыл бұрын
ఓం శ్రీకృష్ణా పరమాత్మ నమో నమః గురువు గారి కి పాదాభివందనాలు
@varalakshmibatchu8858
@varalakshmibatchu8858 Жыл бұрын
చాలా బాగా చేప్పేరు గురువుగారు పాదపద్మములకు నమస్కారము
@mohankrishnaupputuri6920
@mohankrishnaupputuri6920 3 жыл бұрын
నేను ఎన్ని సార్లు విన్నకుడా ప్రతిసారి కళ్లు చెమ్మగిల్లుతాయి...!! పరమాత్మ దాయ....!!!
@AnilMudhirajofficial2645
@AnilMudhirajofficial2645 2 жыл бұрын
నిజమే నాక్కూడా ఇ కథ విన్న ప్రతిసారీ నా కళ్ళు తడవకుండా ఉండవు. 🥺🥺🥰😟🥺
@divyasricookingchannel3193
@divyasricookingchannel3193 2 жыл бұрын
Hmm
@MadduruSreenivasulu-lr5db
@MadduruSreenivasulu-lr5db 11 ай бұрын
🥹🥹🥹
@harshamulagalapati2994
@harshamulagalapati2994 Жыл бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ
@RadheShyam-fd9jb
@RadheShyam-fd9jb 2 жыл бұрын
సమస్త ధరిద్రం సమాసిపోయింది అష్ట ఐశ్వర్యాలు స్వామీ మాకు ప్రసాదించారు .చాగంటి స్వామి కి పాదాభివందనాలు..శ్రీ కృష్ణులకు ఆత్మాభివందనాలు
@yeshwanthreddy1599
@yeshwanthreddy1599 4 жыл бұрын
Guru Brahma Guru Vishnu Guru dhevo maheshwara Guru sakshath parahbrahma thasmaisree guruvainamaha
@vlgsarma5901
@vlgsarma5901 5 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు. సంతోషం.
@jagathreddykalwa538
@jagathreddykalwa538 Жыл бұрын
మీకు తల వంచి నమస్కారం పెట్టడం తప్ప ఇంకోటి ఏది చెయ్యలేను... గురువు గారు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ
@mahadev3977
@mahadev3977 4 жыл бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏
@adarshguptak
@adarshguptak Жыл бұрын
Some 14 years back, I had a good fortune of visiting Sudama (kuchela)'s temple in Porbandar in Gujarat.
@vudhariyadav3577
@vudhariyadav3577 4 жыл бұрын
Shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva
@nagarajukilovemyindia6482
@nagarajukilovemyindia6482 4 жыл бұрын
నా జన్మ ధన్యమైంది
@umarani6002
@umarani6002 7 жыл бұрын
Thank you my God memu eppudu chadivi ennatiki ee parama pavitramina bhagavatham artham chesukuntamani aa parameshewarudu mana yandhu udharudai guruvugariche simple ga arthamayyetattu cheppinchi manaku vinipisthunnaru. once again meeku maa shirassummanjali
@chittichitti2668
@chittichitti2668 6 жыл бұрын
B
@everythingonyoutube30
@everythingonyoutube30 5 жыл бұрын
Correct
@srinvassri9562
@srinvassri9562 5 жыл бұрын
@@chittichitti2668 hiii chitti
@yashaswinitiramdasu186
@yashaswinitiramdasu186 3 жыл бұрын
Chala baga chepparu
@nagsimpleguy7613
@nagsimpleguy7613 Жыл бұрын
ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నానో విన్న ప్రతి సారి నా కంటి నిండా నీరు రాదు but NAA గుండె బరువు అవుతుంది🙏
@satyanarayanaboosala1146
@satyanarayanaboosala1146 Жыл бұрын
శ్రీ కృష్ణ పరబ్రహ్మ నే నమః
@91rummy
@91rummy 4 жыл бұрын
One of my most favourite stories.. Puranalu cheppalantey Chaganti garey..aa Bhagavata katha atlagey feeling antukunettu cheptaru.. kallalo neellu guarantee..
@GunaGuna-gr5ec
@GunaGuna-gr5ec 2 ай бұрын
Hare krishna 🙏🙏🙏🙏🙏💐
@seenupatea5714
@seenupatea5714 4 жыл бұрын
Super guruvu garu mi pravachanam Amogam Adbutham vintu vunte enka vinalani maimarachi poyanu Miku padabivandanalu
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 4 жыл бұрын
Kakinadslo vunba maa snehitulara chagsnti gari oravachanam vinafaniki naaku mee inta asryam jvvandi dayachesi
@praneethkrishna6090
@praneethkrishna6090 7 жыл бұрын
How can people dislike this mystic speech mann!!!!....
@bvvprasad143
@bvvprasad143 4 жыл бұрын
Those are Nasthikulu
@muralimohanreddy3243
@muralimohanreddy3243 4 жыл бұрын
Om. Somi
@middejangareddy8106
@middejangareddy8106 3 жыл бұрын
Asalu vaallu video moththam chusthe ga
@mandakini1379
@mandakini1379 3 жыл бұрын
శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి👍💐💐 ఓం ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః న నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః మో మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్ మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః నా నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః రా రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్ కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః య యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః ణా ణాకారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్ నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః య యజ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః సుజ్ఞానగోచరాయాఽస్తు యకారాయ నమో నమః “ఒమ్ నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో “ఒమ్” - ఆత్మ స్వరూపాన్ని, “నమః” - అనే అక్షరాలు - బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” - అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి. అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది. జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా, “న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే “ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే “య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే “ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే “న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించాతంచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 жыл бұрын
కుచేలుడే అసలైన స్నేహశీలి 👍🏾
@tulasiravikumar1969
@tulasiravikumar1969 3 жыл бұрын
Excellent description by pujya Guruvu garu Sree Gurubhyo namaha 🙏🙏🙏
@b.v.r.prasad2664
@b.v.r.prasad2664 4 жыл бұрын
Jai Sriram Jai Sriram Jai Sriram
@malleshwaribaik9783
@malleshwaribaik9783 4 жыл бұрын
I loved I love the friendship 👍🙏🙏🙏🙏🙏
@kramanaiah
@kramanaiah 4 жыл бұрын
What a marvellous subject and what a wonderful pravachanam by Guruji, so heart touching.
@sudisrinivas9624
@sudisrinivas9624 7 жыл бұрын
ఏం కుచేలునీ కధ నన్మధన్యమైందీ 🙏🙏🙏
@swetharanikota1930
@swetharanikota1930 4 жыл бұрын
As ibhagavadgeetha
@janakiramdasika932
@janakiramdasika932 3 жыл бұрын
@@swetharanikota1930 lm0
@chinnihima93
@chinnihima93 7 жыл бұрын
thanks for uploading the video....... the preaching was sooooooooo nice that i could feel the whole scene.... Hare Krishna!
@karumajjirakhi1488
@karumajjirakhi1488 7 жыл бұрын
good
@limbadridhanoori3607
@limbadridhanoori3607 7 жыл бұрын
himaja domakuntla గురువుగా రి పాద మూలకు వందనాలు జై శ్రీకృష్ణ
@narsisaudi4657
@narsisaudi4657 7 жыл бұрын
himaja domakuntla hi
@lakxmanlac5370
@lakxmanlac5370 5 жыл бұрын
Thnnava
@sainishankhsainishankh8148
@sainishankhsainishankh8148 5 жыл бұрын
V p
@dandapaani2172
@dandapaani2172 Жыл бұрын
Jai Sri Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Hare Krishna 🙏🙏🙏...
@pgkrishnamurthi4818
@pgkrishnamurthi4818 4 жыл бұрын
One ounce of sadhana is better than thousands of books reading and hearing
@middejangareddy8106
@middejangareddy8106 3 жыл бұрын
Vyasuniki,pothanagariki,krishnudu ki,chaganti gariki,ee video pettinanduku meeku paadaabhivandhanaalu
@satyaprasanthivinnakota8247
@satyaprasanthivinnakota8247 6 жыл бұрын
నిజాంగా బాగుంది
@kokkondaramakrishna8563
@kokkondaramakrishna8563 5 жыл бұрын
Jai Krishna kuchela
@prabhuboga5902
@prabhuboga5902 4 жыл бұрын
Baja Govindam Baja Govindam Govindham Baje Mudamathe 👏👏👏🌷🌷🌷🌹🌹🌹👏👏👏 Jai Sri Krishna...Radhe Radhe 👏👏👏👏👏
@konjetitirumala8949
@konjetitirumala8949 4 жыл бұрын
What a powerful voice, excellent sir
@sivaakhila5811
@sivaakhila5811 5 жыл бұрын
Menota nuchi vachhi prathi maata bhagavanname thandri🙏🙏🙏
@sairamandhavarapu1225
@sairamandhavarapu1225 6 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుం
@krishnaanumolu7922
@krishnaanumolu7922 10 ай бұрын
శ్రీకృష్ణ పరమాత్మ కి జై
@praneethkrishna6090
@praneethkrishna6090 7 жыл бұрын
Iam not able to tolerate those dislikers dude...What is there to dislike ba...!!!!😇🤔🤔🤔
@malathibhai5821
@malathibhai5821 2 жыл бұрын
Chaganti gariki. Vandanamulu
@anjaiahatikam5502
@anjaiahatikam5502 Жыл бұрын
🙏🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏guru Krupa karuna vishesha pravachana niruhethuka karuna adrusta bagyam 🙏vandhe shiva keshava murthy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍🙏🙏
@ChetanKumar-xo7en
@ChetanKumar-xo7en 4 жыл бұрын
Nice good 👍 bagu ga chaparu
@prudveedasari7383
@prudveedasari7383 4 жыл бұрын
హరె రామ హరె రామ రామ రామ హరె హరె హరె కృష్ణ హరె కృష్ణ కృష్ణ కృష్ణ హరె హరె
@lordsun153
@lordsun153 4 жыл бұрын
Great SUKA..... great KUCHELA.... great PARIKSHITH... eppudu VAALLU VUNTE......!!!!!!!!!!!!!!
@tejeswarareddy4247
@tejeswarareddy4247 7 жыл бұрын
Jai Krishna bhagawan!Jai kuchela!Jai chaganti.
@vijaykumargoud9257
@vijaykumargoud9257 5 жыл бұрын
Guruvula varu meeru matlade devudu mee padamulaku vandanamulu meeru cheseseva mahaadbutham swami
@elurusuresh8623
@elurusuresh8623 4 жыл бұрын
Paramathma mimmalni pogidey antha goppa vallam kadu .me matalatho ma hrudayalu tharimpadesthunnaru yaa janmalo ya punyamo me matalu ela vintunna adrustam 🙏🙏🙏🙏🙏🙏
@Rambabu-w5w
@Rambabu-w5w 4 жыл бұрын
💐ఓం శ్రీ కృష్ణ పరమాత్మయ నమ:💐
@anjaiahatikam5502
@anjaiahatikam5502 Жыл бұрын
🙏guru devula niru hethuka dayardha hrudaya pravachana bagya shravana punyam kuchelo upakyana bagyam🙏🙏vandanamulu 🙏🙏🙏
@thirupathipati1659
@thirupathipati1659 4 жыл бұрын
Janma danyamindi... me pravachanalu vintu batukutunnam.... e kaliugam lo.
@satyanarayanaboosala1146
@satyanarayanaboosala1146 Жыл бұрын
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
@venkataramanapadala2568
@venkataramanapadala2568 10 ай бұрын
స్వామి కుచేల స్వామి మీ పాద పద్మములకు నా శిర్సును దాల్చి నమస్కరిస్తూ న్నాను
@mutyalasatish6802
@mutyalasatish6802 4 жыл бұрын
Wat a speech guruvu garu👏👏👏
@revanthkumar7289
@revanthkumar7289 3 жыл бұрын
Chaganti gary miku sathakoti vandanalu mi matalu vinte ok thandri manchi didi cheduthunatu vuntundi
@saradapedapenki6241
@saradapedapenki6241 4 жыл бұрын
Thank you so much guruvugaru Ma adrrushtam valla India' lo puttaru .Thank God .
@mahadev3977
@mahadev3977 4 жыл бұрын
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
@narasimhulunaidu1768
@narasimhulunaidu1768 2 жыл бұрын
గురువుగావు మీ పాధములకు శత కోటి వందనములు
@lordsun153
@lordsun153 4 жыл бұрын
Mana mind lo SIVUDU vunte..... Annii BRAMHAANDAALUU manave..... Lenidhantuu vundane vundadhu.
@sabbulingineni
@sabbulingineni 7 жыл бұрын
adbutham andi chaganti garu Jai Sri Krishna
@sivaprasadv7431
@sivaprasadv7431 2 жыл бұрын
Ma eentiki rara swami chaganti
@InvestSmart_VR
@InvestSmart_VR 7 жыл бұрын
Govinda Hari Govindha Gokulanandhana govinda Super speech
@adhilakshmimunnangi9174
@adhilakshmimunnangi9174 Жыл бұрын
Jay Shri Ram Jay Shri Krishna Jay Shri
@arunramagiri5554
@arunramagiri5554 5 жыл бұрын
Hare Rama hare Rama Rama Rama hare hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare
@raviack7226
@raviack7226 6 жыл бұрын
I can't describe ur ability sir u r so great sir
@nageswararao8686
@nageswararao8686 2 жыл бұрын
Very nice excellent highlight Ganti Nageswara rao Vizag
@saikrishnapatha9274
@saikrishnapatha9274 7 жыл бұрын
SWAMI KUCHELA MEEKU PADABHI VANDANAMULU...
@vijaykumargoud9257
@vijaykumargoud9257 5 жыл бұрын
Pujyulu guruvula vaariki paadabi vandanamulu meeru cheseseva mahaadbutham swami
@vempadapuramana2008
@vempadapuramana2008 9 ай бұрын
ఓం శ్రీకృష్ణా పరమాత్మయే నమః గురువు అయిన చాగంటి కోటేశ్వరరావు గారి కి పాదాభివందనాలు
@vijaykumargoud9257
@vijaykumargoud9257 5 жыл бұрын
Matlade devudu meeru guruvu gaaru mee padamulaku vandanamulu
@nandhinichoudhary774
@nandhinichoudhary774 Жыл бұрын
Sri Krishna mammulani kapade vada govind govind 🙏
@sairk6174
@sairk6174 4 жыл бұрын
Om namo bagawathe vasudevaya Om namo sriKrishnaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya
@srinivaspodipireddi3744
@srinivaspodipireddi3744 3 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏
@srinivasaadi1481
@srinivasaadi1481 4 жыл бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare Hare rama hare rama rama rama gare hare
@madhaveayyagari2143
@madhaveayyagari2143 6 жыл бұрын
Whoooow what a speech😍😍☺☺
@lakxmanlac5370
@lakxmanlac5370 5 жыл бұрын
Ke
@vudhariyadav3577
@vudhariyadav3577 4 жыл бұрын
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
@narayanareddynarahari600
@narayanareddynarahari600 5 жыл бұрын
Guruvugaru mee gounthu entho spastanga vivarinchadam lo meeku meeray saati 🌷🌹🌺🙏🙏🙏
@shalivahnshalin3744
@shalivahnshalin3744 4 жыл бұрын
Jaigurudev
@tatavartisuseela6359
@tatavartisuseela6359 4 жыл бұрын
Bpp
@middejangareddy8106
@middejangareddy8106 3 жыл бұрын
Mee padhalaku shathakoti namaskaralu
@saikrupa8651
@saikrupa8651 7 жыл бұрын
Devudu pratiyugamlo avataristadanki nidarshanam mire
@bobbilinagaraju7016
@bobbilinagaraju7016 4 жыл бұрын
aavu
@bobbilinagaraju7016
@bobbilinagaraju7016 4 жыл бұрын
cow story telugu 7
భాగవతం గోవింద పట్టాబిషేకం by Sri Chaganti Koteswara Rao Garu
1:43:01
БУ, ИСПУГАЛСЯ?? #shorts
00:22
Паша Осадчий
Рет қаралды 2,7 МЛН
They Chose Kindness Over Abuse in Their Team #shorts
00:20
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
గరుడోపాఖ్యానం • Garuda • Chaganti • Mahabharatham
2:30:36
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 688 М.
БУ, ИСПУГАЛСЯ?? #shorts
00:22
Паша Осадчий
Рет қаралды 2,7 МЛН