Datta అనుగ్రహం నాకు లభించాలని దానికి మీ ఆశీర్వచనం కావాలని ప్రార్థిస్తూ ఉన్నాను.🙏🏻🙏🏻🙏🏻
@phanimadhavrss Жыл бұрын
Datta anugraham undi kavunane meru inta bhava sphoorti ni anandanni pondutunnaru... Meku ellappudu guru kripa untundi.
@suseelaswayamprabha7477 Жыл бұрын
Datta datta unte వెంటనే పలుకుతాడు అంట.స్మరిస్తే చాలు.నావిషయం లో అది ప్రత్యక్ష అనుభవం ఐ నది.మీ రూపంలో మీ వాక్కులు ద్వారా.భగవంతుడు శంకు చక్రములు పట్టుకొనే అందరికీ దర్శనము ఇయ్యడు.పిల్లనగ్రోవి నెమలి పింఛం తో కూడా ఇవ్వాలని దర్శనం ఏమీ rule ledu.మానవులలో ఒక మహ నీయుని ద్వారా నాకు vakkula (శబ్ద) రూపంగా darsanamihhadu.🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
చాలా వివరంగా వివరించారు.🙏🏻🙏🏻🙏🏻. గురువుగారూ!replies మీరే istarukada! మీరే ఇస్తారని నమ్ముతున్నాను.ఇలా అడగడానికి ఒక కారణముంది.అడిగినందుకు. క్షమించండి.🙏🏻💐💐💐🌅
@phanimadhavrss Жыл бұрын
నేనే ఇస్తాను...ఇంకెవ్వరూ ఈ ఛానల్ పనులు చేసేవారు లేరు
@suseelaswayamprabha7477 Жыл бұрын
Kshamiimchamdi క్షమించండి నా అపరాధము మన్నించండి!😢😢 చేతు లు జోడించి(జ్ఞానగురువుగా)మిమ్మల్ని అర్థి స్తున్నాను.దయచేసి.🙏🏻🙏🏻🙏🏻
@suseelaswayamprabha7477 Жыл бұрын
ఫణి మాధవ్ మహాశయా! నాయన రాసిన ఉమాసహస్రం వివరించ గొరుచున్నాను.🙏🏻🙏🏻🙏🏻
@suseelaswayamprabha7477 Жыл бұрын
పిచ్చుక మీద పినాకపాణి. చిచ్చర saramula విలువిద్య నా?🙏🏻🙏🏻🌺
@suseelaswayamprabha74779 ай бұрын
🙏🏻🌄🥀@@phanimadhavrss
@atmanistha2 жыл бұрын
🙏🙏🙏Om Namo Bhagavate Sri Ramanaya... Sir where can i find the kannada or english version of Dashamahavidya Sutravali of Ganapathi Muni🙏🙏🙏
@phanimadhavrss2 жыл бұрын
Dear, it is not in print. Sanskrit is available on the Internet, I guess!
@sskumarji2 жыл бұрын
🙇🙏
@adityabhardwaj19522 жыл бұрын
Please make this video in English/Hindi as well so that it can address a larger audience.
@phanimadhavrss2 жыл бұрын
Thanks for writing. I am doing these in English. Will take sometime. OM
@yugalkishoresharma3771 Жыл бұрын
How can we contact you, Sir?
@suseelaswayamprabha7477 Жыл бұрын
స్ఫురణ అంటే ఏమిటి తెలియచేయగలరు. 🙏🏻
@phanimadhavrss Жыл бұрын
Sphurana, స్ఫురణ, బుద్ధి మూలములో (గుహలో) ప్రకాశించే, అవ్యక్త ప్రణవం. (స్వరచిత్ శక్తి. తపో విధానమును అనుసరించి సాధకులకు...అవ్యక్త స్వరము గాను, లేక అవ్యక్త చైతన్యం గాను ప్రకాశిస్తుంది. దానిని గుర్తించిన సాధకుడు ధన్యుడు, వానికి ఇక ఏ ఇతర ఉపాయములతో పని లేదు. ఆ స్ఫురణను ఎరుకతో అనుసన్ధానము చేయుటయే వాని తపస్సు. తాను, అనుసంధాన లక్ష్యము, ఒక్కటై పోవుటయే పూర్ణత్వము. ఓం
@suseelaswayamprabha7477 Жыл бұрын
ధన్యవాదాలు.🙏🏻🌅🌠🌟
@jeeth183 жыл бұрын
sir is there any logic behind the numbering or sequence of vidyas...first kali ,then tara...5th vidya being tripura bhairavi......my question is para (tripura bhairavi) comes first later comes pasyanthi (tara vidya)...but in the sequence of vidyas.....tara (which is pasyanthi) comes before tripura bhiravi(which is para) comes later on.....
@phanimadhavrss3 жыл бұрын
The answer is mentioned by Ganapati Muni. Kali & Tara are Sound predominant vidyas. Sundari & Bhuvaneshwari are Light predominant (Knowledge) and Tripura Bhairavi is beyond the expression of sound & light. To reach the state of 'Para Vak' one must experience the state before it. That is the reason. But Mahavidyas, order doesn't matter as each vidya is of its own and is also having subtle connection with all other vidyas. we must try to understand from the stand point of individual.
@jeeth183 жыл бұрын
@@phanimadhavrss thank you sir for the reply
@arunachalasiva.3 жыл бұрын
వేదం లో స్కందుడు అనగా కార్తికేయుడు తంత్రం లో కాల భైరవుడు అంటే నమ్మకం కలగడం లేదు..
@phanimadhavrss3 жыл бұрын
ఈ వివరణ మనం రుద్ర కుటుంబ సూత్రం లో తెలుసుకుందాం
@arunachalasiva.3 жыл бұрын
@@phanimadhavrss ok sir...
@neerajkoushik84887 ай бұрын
Indro swargasya Rajati ... Shivo Vishwasya Rajati. Eeshwarudu ante Shivudante. Eeshwarudu niyamakam valle Indro swargasya Rajati, eshwara krupalenicho indro indriyasya lalasi. Bhumimeeda unna devatalendaro kaani ee vishwaniki naadhudu aa Devatalake Devudina MahaDevudu okkade.
@phanimadhavrss7 ай бұрын
Meru pouranika kalpana valana ila antunnaru. Vedam anniti moolam ani puranamule oppukunnappudu, vedam cheppina 'indra eswara abhedham' enduku oppukomu? Veda mantralato anni karyalu cheseppudu, veda mantralaloni saramunu enduku gurtinchamu. Dadapu 4000 indra mantralu mana vedamulalo rishi darsanamulai unna....manam vedam kanna enno vandala samvatsaramula tarvata vachina puranamulake, atti kalpanalake pradhanyam istamu. Oke maha purushuni aneka namamule indra, rudra, agni, savita, brahmanaspati modalagunavi. "Indro viswasya rajati" (sama veda. 456) idi vasishtha maharshi darsana mantram, adedo memu kalpinchinadi kaadu. Shivo viswasya rajati ani meeru anna tappuledu... Kani indriya lalasi anadam dushaname! Puranamula bhramalo, adbhutamaina vaidika tattvanni kinchaparacha raadu. Indrudu swarganiki raju anedi purana kalpana. Know the true essence of Vedas and then you can comment on veda mantras. ||Indro viswasya rajati||