భజగోవిందం తెలుగులో చాలా వినసొంపుగా వుంది ఆలపించిన పెద్దలకు గురువులకు పాదాభివందనములు 🎉🎉
@sivasankar2743Ай бұрын
🙏🙏🌹🌹గురువు గారి పాద పద్మములకు నమస్కారములు
@sudhalaxmi990310 ай бұрын
వలివేటి గారికి వందనాలు. భజగోవిందం శ్లోకాలకు మీరందించిన అనువాదం అద్భుతంగా ఉంది.
@aarshavignanapeetam34610 ай бұрын
ధన్యవాదాలు మీకు
@bgopinath10027 ай бұрын
Jaya Jaya Sankara Hara Hara Sankara 🚩
@subbalakshmideeptimahanti16882 жыл бұрын
దేవునిలో ఐక్యం అంటే ఇదేం ఇదేనేమో అనిపిస్తుంది నిజంగా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది నేను ఇదే మొదటిసారి వినడం 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@aarshavignanapeetam3462 жыл бұрын
ధన్యవాదాలండీ
@kondapalligurunadh4740 Жыл бұрын
@@aarshavignanapeetam346@@❤❤❤❤lpp
@MannemudduChirranjeevi Жыл бұрын
Anu Nithyam....Anu khanam.....Anu GOVINDA......Anu GOVINDA🙏🙏🙏
@gundamsrinivas53793 жыл бұрын
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ఇంతవరకు భజగోవిందం ను సంస్కృతంలో అర్థం తెలియకుండానే విన్నాను ఇప్పుడు తెలుగు లో వినడం చాలా ఆనందంగా ఉంది దీనిని నా మిత్రులకు షేర్ చేద్దామనుకుంటున్నాను నాదొక విన్నపం దీనిని ఒక్కొక్క శ్లోకం గా అందిస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం పొరపాటు అయితే మన్నించండి 🙏
@marisettisrinivasarao22083 жыл бұрын
kzbin.info/www/bejne/Zne5c4t7iK-Fq8k
@mvenknnaabu26543 жыл бұрын
🙏🙏🙏👍
@aarshavignanapeetam3462 жыл бұрын
ధన్యవాదాలండీ
@aarshavignanapeetam3462 жыл бұрын
ధన్యవాదాలు స్వామి
@NarayanaSwamy-zh9sj2 ай бұрын
Om narayana adhi narayana
@dlnarsaiah5406 ай бұрын
శ్రీ ఆది శంకరులు మనిషి గురించి చాలా గొప్పగా వివరించారు. ఇది వింటుంటే మన చుట్టూ వున్నా యన్ని వ్యర్థం, కేవలం గోవిందా నామము స్మరణ చాలు అనిపిస్తుంది. గురువులకు పాదాభివందనం
@bramhi12392 жыл бұрын
Bagavantude sankarulu
@Brahmaji-lz4zd3 ай бұрын
JAISRIRAM
@vijayakumarkarri25032 жыл бұрын
🙏శ్రీ వలివేటి గారికి ధన్యవాదములు!💐
@aarshavignanapeetam3462 жыл бұрын
ధన్యవాదాలండీ
@aarshavignanapeetam3462 жыл бұрын
ధన్యవాదాలండీ
@syakkali Жыл бұрын
Chala bavunnayi. But 12+14+4= 30 avuthayi, but 31 antunnaru. Oka shlokam miss ainda?
@RajenderReddy12sw4 жыл бұрын
Super chala bags bhaghunnadi🙏🙏🙏
@aarshavignanapeetam3464 жыл бұрын
ధన్యవాదాలు
@raoms864610 ай бұрын
Govinda Govinda
@pakkiswarnakumari31732 жыл бұрын
Chala baga anuvadencharu dhanyavaadalu. 🐒🐒🐒
@rajanarasimharao90593 жыл бұрын
చాలా బాగుంది, ఉపదేశ సారం కూడా వీలైతే తెలుగులో అనువదిస్తే అందరికీ చాలా ఉపయోగపడుతుంది బాగా అర్థమవుతుంది
@aarshavignanapeetam3462 жыл бұрын
ధన్యవాదాలండీ
@hayagriva9533 жыл бұрын
ధన్యవాదాలు మీకు స్వామి ఎంతో అద్భుతంగా ఉంది స్వామి🙏అను నిత్యం అను క్షణం అను గోవిందా అను గోవిందా
🙏🙏🙏 నమస్కారమండి. విద్యాభ్యసముతో జ్ఞార్జనం చేసి, ఆ భాషాజ్ఞానాన్ని సహృదయముతో తానుంటూ అన్యులకు కూడా రక్షించే మార్గ దర్సనం చేయాలనేడి భావం పవిత్ర హృదయానికి మొదటి చిహ్నం . మీ అనువాదమునకు ప్రణమిల్లుతూ మీ సంగీతం రూపములో జ్ఞానాన్ని పంచడం చాలా హర్షనీయమైనది. బహు ప్రసంసలకు సరియైన వ్యక్తిత్వమునకు ప్రణామములు.
@aarshavignanapeetam3462 жыл бұрын
ధన్యవాదాలు స్వామి
@santhoshhindhu8599 Жыл бұрын
Very Very Good Meaningful Thought. " Shankram Vande Jagadgurum."
@aarshavignanapeetam346 Жыл бұрын
ధన్యవాదాలు
@aarshavignanapeetam346 Жыл бұрын
ధన్యవాదాలు
@aarshavignanapeetam346 Жыл бұрын
ధన్యవాదాలు
@sailajak25192 жыл бұрын
Thank you very much very nicely explained Life ❤️❤️♥️♥️
@venkatalakshmikantarao5415 Жыл бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏
@krsna3023 жыл бұрын
Beautifully rendered. So enjoyable listening this adhyatmika and vyavahaarika teachings.
Everything possible for the lifestyle of the member of Satsangha has been Elaborated. By the grace of JAGADGURU Shankara Charya THE Sanskrit version of Bhajagovindam, the balanced effort of Sri.Oleti Gaaru in translation in To Telugu language enables millions of Telugus to enriching their knowledge on adyadmika jeevanamu Bajagovimdam yajamahe triyambhakayi Namaste Oleti mahanubhava Namaste 🙏
@aarshavignanapeetam3462 жыл бұрын
ధన్యవాదాలండీ
@modemramachandraiah80388 ай бұрын
Super
@sreedevigrandhi38382 жыл бұрын
Chala bagundhi
@aarshavignanapeetam3462 жыл бұрын
ధన్యవాదాలండీ
@venkatarajam7777 Жыл бұрын
With explained very well... I'm not here this kind of devotional... Super for singers and music and words... Excellent, and no words to express .... Fully involved in Govinda Namam....
@rajanarasimharao90593 жыл бұрын
Excellent translation, narration, and beautiful singing , everyone must listen once ☝🏽☝🏽☝🏽☝🏽and enjoy Beauty of భజా గోవిందం🙏🙏🙏🙏
@aarshavignanapeetam3462 жыл бұрын
ధన్యవాదాలండీ
@jagadeeshbabuv746611 ай бұрын
Thank You So Much Swamy
@mohanchowdary95942 жыл бұрын
Excellent 🙏💐💐💐💐💐
@ramakalapaidipalli3 жыл бұрын
Human being, by and large, lives and leads his life with in the confines of good and bad basing on practicability.Thats why, there is human progress, with abberations.Time makes course corrections.Every one is a Gnani.Unfortunately,we belittle ourselves, elevate others,since they have followers and individual voices will be silenced.You,please,question yourself,how many of you are practicing in your lives.
@sivaparvathi12383 жыл бұрын
🙏🙏🙏 నమో నారాయణాయ నమః
@aarshavignanapeetam3462 жыл бұрын
ధన్యవాదాలండీ
@krishnajagadguru30453 жыл бұрын
Jay Shri Ram Super narration excellently explained thank you very much
@aarshavignanapeetam3462 жыл бұрын
ధన్యవాదాలండీ
@rajeswariachary75483 жыл бұрын
ఆత్మజ్ఞానం కోసం గురువు అవసరమా ఆ పరమాత్మనే గురువు గా భావిస్తే చాలదా గురువు గారు
@hrushikeshpati2146 Жыл бұрын
Firstly, the Mula sanskrit sloka,translated telugu slokam and telugu vachanam are good and easy to understand.
@ganjinageswararao62742 жыл бұрын
ధన్యోస్మి స్వామి
@sharmagub54332 жыл бұрын
Chala chala bagundi.. Translation ichchi entho melu chesaaru. Mee janma dhanyamayyindi Sangeetham kooda super gaa vunnadi. 🙏🙏🙏🙏
@sivasankar29178 ай бұрын
అమృతం మయం 🙏🙏🙏
@rkoripella2 жыл бұрын
Thank you very much. Very nicely explained in telugu. Thanks for doing the translation and posting it.