భజగోవింద స్తోత్రం Part-13 | Bhajagovinda Stotram | Garikapati Narasimha Rao Latest Speech

  Рет қаралды 445,417

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

ప్రతీ మనిషికి తన పూర్వజన్మ విషయాలు కచ్చితంగా గుర్తొస్తాయి కానీ అదెప్పుడో చూడండి.
శ్రీ గో మహాలక్ష్మీ ట్రస్ట్ చిత్తూరు శ్రీ నారాయణి సేవా సమితి వారి ఆధ్వర్యవంలో జరిగిన కార్యక్రమంలో శ్రీమత్ శంకర భగవత్పాదుల వారి " భజ గోవిందం" స్తోత్రంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srig...
'Gurajada Garikipati Official' KZbin channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱KZbin: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati....
#GarikapatiNarasimhaRao #LatestSpeech #BhajagovindaStotram #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 221
@satishbabu1183
@satishbabu1183 Жыл бұрын
జై జగన్మాత 🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Om Namo Naaraaya Naaya. Om Namaha Shivaaya Namaha.
@koteswararao337
@koteswararao337 Жыл бұрын
ఎంతో విలువైన విషయాలు చెబుతున్నారు. దయచేసి ఎగతాళి గా మాట్లాడ వద్దు. .
@kishorepadala-zq8qt
@kishorepadala-zq8qt Жыл бұрын
ఎగతాళిగా చెప్తేనే యువకులు చూస్తారు
@kosurudurga3400
@kosurudurga3400 Жыл бұрын
నేను మీ లాగా తెలుగూ మాస్టర్ కావాలి ఆశీర్వదించండి
@shivashivamahadeva8531
@shivashivamahadeva8531 Жыл бұрын
Meru cheppina hero heroaeb velan anaru kadha vatikannaa comady aekkuva
@Dur290
@Dur290 Жыл бұрын
Bhale acting chestharu.
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Жыл бұрын
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు...భారత జాతికి గొప్ప దార్శినికులుగా మారి,జీవిత సత్యాలను అనేక కోణాలలో దర్శించి..మానవ జీవన వికాసానికి దోహద పడేలా...ఈ భజగోవిందం వినిపించారు.! మానవుడి అస్త వ్యస్త జీవితాన్ని చూసి తన హృదయం ద్రవించిన శంకరులు..ఒక అపరాధి అయిన తన కొడుకుని దండించి దారిలో పెట్టే తండ్రిలా...ఇందులో హెచ్చరించడం జరిగింది.! శంకర వాంగ్మయం లో అత్యంత జనాదరణ పొందినవి.. ఈ భజ గోవింద శ్లోకాలు.! సంసార మోహమనే తాపత్రయాన్ని చేదించి... మానవుణ్ణి ముక్తి వైపు నడిపించే శక్తి గల ఈ శ్లోకాలను మోహ ముద్గర అని కూడా పిలుస్తారు.! "శంకరం శంకరాచార్యం కేశవం బాద రాయనం సూత్ర భాష్య కృతౌ వందే భగవంతో పునః పునః" 🙏🙏🙏🙏🙏
@knlakshmi1229
@knlakshmi1229 Жыл бұрын
ఇలాంటి ప్రవచన ప్రవచనకర్త లు ఇంకా ఇంకా చాలా మంది రావాలి గురువుగారు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
అవును.రావాలి మరి.
@anithavelaga
@anithavelaga Жыл бұрын
0:00
@ravisankarprasad6156
@ravisankarprasad6156 Жыл бұрын
🙏🙏🙏
@SasidharBonam
@SasidharBonam Жыл бұрын
గురువుగారు, మీ ప్రవచనాలు మమ్మల్ని ఎంతగానో తీర్చి దిద్దు తున్నాయి. మీరు చెప్పే మాటలు వింటుంటే నిజంగా మమ్మల్ని మేమే మర్చిపోతున్నాము. మాకు ఈ మాటలు దేవుడు చెప్పినట్టు అనిపిస్తున్నాయి. మీలాంటి వారు మాకు దొరకడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం. మీకు ఆయురారోగ్యాలు ఇవ్వమని ఆ భగవంతున్ని వేడుకుంటున్నాము.
@suryakameswararao6271
@suryakameswararao6271 Жыл бұрын
హిందూ ధర్మాన్ని నెలబెట్టే తత్వం అందరికి తెలియచేబబుతున్నారు. ధన్యవాదములు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
వేదాంత పరిజ్ఞానము.భగవంతుడు భయాన్నీ పోగడుతాడు.
@srinivasacharikandadai3382
@srinivasacharikandadai3382 Жыл бұрын
చాలా నిజమండి. ఏమీ లేక పోతే మనస్సు పూర్వజన్మను గురించి ఆలోచిస్తుంది. ఏదో కొంత గోచరమౌతుంది. కాని అది నిజమో కాదో తెలియదానికి ఆధారాలు ఏమీ దొరకదు. స్వానుభవము.🙏
@vedulajayalakshmi8023
@vedulajayalakshmi8023 Жыл бұрын
తాత్పర్యం తో భగవద్గీత నేర్చు కుంటున్నాను ప్రశాంత o గవుంటున్న ది మీ మాటలు అక్షర సత్యాలు
@ketyls4266
@ketyls4266 Жыл бұрын
సామాజిక స్ఫూర్తి..పరివార్తనకు వేదాంతము..యే మార్గము
@venkatasusilagoteti7877
@venkatasusilagoteti7877 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🌹 చాలాసార్లు కళ్ళు చెమార్చుతున్నాయి గురువుగారు మంచి విషయాలు చక్కగా వివరించారు ధన్యోస్మి 🙏🙏
@venkatanarayanaraodesai377
@venkatanarayanaraodesai377 Жыл бұрын
మీ ప్రవచనాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి గురువు గారూ.🙏
@rajinikanthrao9765
@rajinikanthrao9765 Жыл бұрын
దుష్టసంహార నరసింహ దురితదూర మనసు లోని దుర్మార్గమ అంతా మీప్రవచనాలతోమాయం
@nirmalkoti143
@nirmalkoti143 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః మీరు చెప్పే విషయాలతో నేను చేసే ప్రతీ కార్యక్రమం సరిచూసుకుంటాను మరియు సంతోషంగా ఉన్నాను.. ఇలాంటి ప్రవచనాలు నేటి తరానికి చాలా అవసరం. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. గురువు గారికి నమస్సుమాంజలి.
@tganapathy3690
@tganapathy3690 Жыл бұрын
గురువు గారు నమస్కారంలు మీరు అన్నటు తల్లీ తండ్రి మించినా దయవం లేదు ❤❤❤
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
ధన్యం గురువు గారు.అంతమంది సంతానము ఉన్నా పిల్లల మీద ప్రేమ తల్లి ది.
@ketyls4266
@ketyls4266 Жыл бұрын
ఎవరి కాళ్ళ మీద పడటం ఏమిటీ,మన కాళ్ల మీద నిలువగలిగితె..చాలు,కాళ్ల మీద పడాలి అనుకుంటే భగవంతుడి కాళ్ల మీద పడటం చేయండి
@chandralekhavidya7030
@chandralekhavidya7030 Жыл бұрын
ఇలాంటి ప్ర వచనాలు నేటి తరానికి చాలా అవసరం.ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. గురువు గారికి నమస్సుమాంజలి.
@ratnamanighandikota3389
@ratnamanighandikota3389 Жыл бұрын
మీ ప్రవచనాలు అద్భుతం గురూజీ .U.S.A.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
ఉన్న దానితో సంత్రురుప్తి గా ఉండడమే వైరాగ్యము.
@sav3nad
@sav3nad 6 ай бұрын
Santhrupthi…..prakash reddi
@chalapathiaouka6619
@chalapathiaouka6619 Жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గురువర్యా🙏చక్కని వ్యాఖ్యానం మీకు పాదాభివందనాలు🙏🙏 🙏 🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
@Aditya-0113
@Aditya-0113 Жыл бұрын
🙏🙏🙏
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 Жыл бұрын
కొందరికి అపరిగ్రహ వ్రతం ఉండేది. వెనకటి రోజులలో....
@rochellafun771
@rochellafun771 Жыл бұрын
Namastey guruvugaru telugu nasistondi vyakaranam cheppi vedios cheyyandi
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
సామాజిక పరివర్తన రావాలంటే .యువకుల లోమార్పు వస్తుంది.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
రోజు రెండు శ్లోకాలు భగవద్గీత.కుసంబందించితాత్పర్యము తో సహా.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
ఒక్క ఏడాదిలో 700.శ్లోకాలు తాత్పర్యము తో సహా చదువ గలిగితే. ఒక్క సంవచ్చారములో మన మనసులో ఎంతో మార్పు వస్తుంది జీవితములో మరియు కుటుంబము లో.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
నాన్న నా వైనబవాన్నీ చూడలేక పోతున్న గరిక పాటి వైబావాన్నీ చూడలేనందుకు. బాధ పడుతున్నారు.గరిక పాటి వారు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
మనము ఎప్పుడూ బ్రతికి ఉన్నంత కాలము మన తల్లి తండ్రుల మీద దాన ధర్మాలు చేయాలి.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
రాశిలో తేడా ఉంది.వాసిలో లేదు.
@dmdm756
@dmdm756 Жыл бұрын
Namaskaramandi- mee prasangala lo meeru nijalu matladataru... naaku chala inspiration istayi...
@ramakrishnajonnapalli2438
@ramakrishnajonnapalli2438 Жыл бұрын
గురువుగారు కీ నమస్కారం. ఓం. ఓంనమః శివాయ. నిత్యాము. అని వెళ్ళల్ల. ఏదీ మంచిది ఏదీ వకటి chapand
@vadaliprasanthi999
@vadaliprasanthi999 Жыл бұрын
Guruvugariki nanaskaramulu🙏🙏🙏💐💐💐💐💐🙏🙏
@brajashekharbrajashekhar6940
@brajashekharbrajashekhar6940 10 ай бұрын
ఇలాంటి వీడియోలు పెట్టే మీ ఛానెల్స్ వారందరికీ నా నమస్కారములు
@sadhunagendrarao4792
@sadhunagendrarao4792 Жыл бұрын
ఈ ఉదయం నిద్రలేస్తూనే గురువుగారి భాషణం విన్న తర్వాత మనసుకు ఎంతో హాయ్ నిచ్చింది. Heart-felt namaskarams to Guruji
@wonder1470
@wonder1470 Жыл бұрын
29:55
@munisankar9690
@munisankar9690 Жыл бұрын
Om namah shivaya
@CG_SQUAD8
@CG_SQUAD8 Жыл бұрын
🙏🙏🌹💐Pranamaalu guruvugaaru 🙏 🙏🌹💐🕉 Namashivaya guruvugaaru 🕉 🍇🍇🍇🍇🍎🍎🍎🍎👏👏👏👏👏👏👏👏
@Maruthi543
@Maruthi543 Жыл бұрын
Govinda 🙏💞💕😘😍😘 Shivayya🙏💞💕😘😍😘
@VenkatreddyPatel-h7g
@VenkatreddyPatel-h7g Жыл бұрын
Guruvu garu chala manchi veshayalu prasnghalu cheappynaru meku dhanyavadhalu jai shree ram
@jrajendraprasad3548
@jrajendraprasad3548 Жыл бұрын
గురువు గారు మీకు మనస్పూర్తి గా కృతజ్ఞతలు శుభోదయం
@VittalreddyK
@VittalreddyK 11 ай бұрын
గురువుగాదరీకీపాదభీవందనాలు
@manojprabha8853
@manojprabha8853 Жыл бұрын
నారసింహవపు శ్రీమాన్... పరమపురుష...
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Shree Gurubyo namaha.
@rochellafun771
@rochellafun771 Жыл бұрын
💯👍 guruvu garu celebraty ainanduku valla pillala vidhi ni veellu rasara pani leni karananga coments chestaru
@radhajyotsna7976
@radhajyotsna7976 Жыл бұрын
Garikapati garu meeku challa radha Krishna sarma garu telusa?? He is also a great writer and professor in telugu.
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag Жыл бұрын
Guruvugariki pranamamulu 🛐
@satyamsakinala6759
@satyamsakinala6759 Жыл бұрын
🙏ఓమ్ శ్రీ గురుభ్యో నమః🌹
@janakiramayyakoka-fr1cu
@janakiramayyakoka-fr1cu Жыл бұрын
భారత్ విశ్వ గురువు కావాలి ❤
@arunakonjeti6218
@arunakonjeti6218 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః కృష్ణం వందే జగద్గురుం 🙏🏼🌺
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Krishnam vandhe Jagadhguru.
@vamshisomanaboina3095
@vamshisomanaboina3095 Жыл бұрын
Na age chinnadi ayina ....guruvu garu bagundhali ......ani koruthunna
@hemanthrao1601
@hemanthrao1601 Жыл бұрын
9.30 ముఖ్యంగా వినాలి యిది కచ్చితంగా జరగింది.ఒకర్నుండి ఆశించకుండా వ్యాపారము చేస్తూ తక్కువ లాభంతో చేస్తూ అప్పులు చేయకుండా కొనసాగించాము యిది మాకు ఎలా అలవాటు అయిందంటే మా నాన్న గారు,మా అమ్మ గారు ఉదయం నుండి రాత్రి దాకా ఒక టైమ్ కి భోజనం చేయకుండా అనారోగ్యం పాలై మందికి అప్పులు పెట్టీ యివ్వకపోవటం వలన మానసికంగా గురై 10,20,40, ఏకరాలు కొంతమందికి ఆస్తులు వుండి ఎగ దొబ్బటం వలన ఆ వేదనను తట్టు కోలేక చిన్న వయసులోనే కాలం చేశారు. చివరకు ఏమ్ మిగిలింది అనే భావన కల్గి చివరకు అతి సామాన్యంగా జీవించాం. చివరకు మమ్మల్ని ఆ భగవంతుడు కాపాడాడు మాకు ఎగదొబ్బినొడు ఒకడు సరిగా లేడు.
@krishnabellala8737
@krishnabellala8737 Жыл бұрын
I would like to bow my head at your lotus feet sir. It is not an exaggeration to say that your memory power is infinite.
@manaintiruchulu8562
@manaintiruchulu8562 Жыл бұрын
Sir Om namah shivaya Hara Hara Mahadeva shambo Sankara maha Prabhu yout spruthul motivational Life displan
@lathagudapati1991
@lathagudapati1991 Жыл бұрын
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏
@magicstarmanu8638
@magicstarmanu8638 Жыл бұрын
Super mem
@ketyls4266
@ketyls4266 Жыл бұрын
అభీహి...భయాన్ని పోగొట్టు వాడు...నా బెటర్ హాఫ్..ను కరోనా భయాన్ని..పొగట్టలేదు..కదా..తను నమ్మిన బాలాజీ..
@kumarvsb4175
@kumarvsb4175 10 ай бұрын
Parents are important to every one what great word you tell sir.Namaskaralu meeku.
@srilathananjala7309
@srilathananjala7309 Жыл бұрын
Nice 👍❤
@jyothimadasu8018
@jyothimadasu8018 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rsrinivas729
@rsrinivas729 Жыл бұрын
ప్రజలందరూ శుభ్రత పాటించేటట్లు ప్రవచనం చెప్పండి గురువు గారూ!
@sambrajyambollavarapu3759
@sambrajyambollavarapu3759 11 ай бұрын
వేదాలలో చనిపోయిన వారిని పూడ్చిపెట్టాలా కాల్చిన ఏమి ఉన్న ది దీనివల్ల కాశిలో గొడవ గంగ లో వేస్తున్నారని
@isaibhaskararao9167
@isaibhaskararao9167 9 ай бұрын
Meelantivaruinkaendaroravali
@baburaogadam3744
@baburaogadam3744 Жыл бұрын
Sri Krishnam Vande Jagat gurum. Guru Garu 🙏.
@DanaSatyaNagabhushanam-oj4om
@DanaSatyaNagabhushanam-oj4om Жыл бұрын
పుష్కరాల వంచకుడు ప్రవచనాలు చేపుతున్నాడు - పద్మశ్రీ కొట్టేశాడు
@rammohanrao9683
@rammohanrao9683 Жыл бұрын
మరి మీరెందుకు పరిగ్రహం చేస్తారు సార్. ప్రతి ప్రవచనానికి రుసుము పుచ్చుకుంటారు కదా. మీరు పాటించని నీతి ఇతరులకు ఎందుకని బోధిస్తారు నరసింహ రావు గారు ?
@Telugufun427
@Telugufun427 Жыл бұрын
Miru 100 yrs untaru
@annepureddyvijaykumarreddy2037
@annepureddyvijaykumarreddy2037 Жыл бұрын
🙏🙏🙏 మీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు మాకు మిమ్ములను అందించినందుకు మీ వలన మేము కొంచెం జ్ఞానం పొందగలుగుతున్నాం
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
అవును.ముమ్మాటికీ సత్యమే కదా.
@abcdefghiklmnopqrstuvwxyz321
@abcdefghiklmnopqrstuvwxyz321 Жыл бұрын
నిజం చెప్పాలంట్టే గురువు గారు కూడా అన్ని తను బతకటం కోసమే ప్రవచనాలు చెప్తున్నారు
@akhilesh1296
@akhilesh1296 Жыл бұрын
iddaru kodukulu aayanani bangaram laa chusukuntaaru,pravachanalu prajala jeevanam lo maarpu kosam
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
అవును.పుణ్యం purushaartham.
@chandrakalareddy346
@chandrakalareddy346 Жыл бұрын
Manchini grahincha leni vaaru ilage matladataru
@chandrakalareddy346
@chandrakalareddy346 Жыл бұрын
🙏🙏🌹🙏🙏
@lakshmidevasena6877
@lakshmidevasena6877 8 ай бұрын
@@chandrakalareddy346well said
@parabrahmamp8486
@parabrahmamp8486 11 ай бұрын
Namaskar dear sir Chaala goppa prasangam Ever green
@sramanaidu1646
@sramanaidu1646 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 10 ай бұрын
Jaya sankara🙏🙏🙏
@dondupatihimaja1871
@dondupatihimaja1871 10 ай бұрын
Adbhutam guruvu garu, meeku padabhi vandanam
@SatyanarayanaChiriki-oq4tt
@SatyanarayanaChiriki-oq4tt Жыл бұрын
నాకు పరోక్షంగా తెలిసి న,వినిన మీకు మించిన మహానుభావులు లేరు.శతసహస్ర పాదాభివందనాలు.
@manjulamanjula7891
@manjulamanjula7891 Жыл бұрын
💐🙏💐
@ramanananupatruni7955
@ramanananupatruni7955 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@shakunthala9399
@shakunthala9399 Жыл бұрын
🙏 andi guru ji 🙏 meru chala bagundali andi 🙏 God bless you sir 🙏🙏
@srinukankatala9397
@srinukankatala9397 Жыл бұрын
🙏🙏🙏
@vamshisomanaboina3095
@vamshisomanaboina3095 Жыл бұрын
Namaskaram guruvu garu
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 4 ай бұрын
అయ్యా గరిక పాటి వారు మీ తండ్రి నీ తలచు కొని మీరు పొందిన బావద్యోగానికి నా కంట కన్నీరు వచ్చినది గురువు గారు
@dranveerreddy8384
@dranveerreddy8384 Жыл бұрын
🙏🏻Guruvugariki, nijanga meeru ma hrudayalaki entha balam isthunaro chepalemandi, eni samasyalu unna dhiryamga unde manodhiryam erpaduthundi, jeevitha samyasalaku mee pravachanam anuvadinchukoni brathukuthunanu nenithe. Enni slokalu chadivina gudddiga chadavadame Guruvugaru, Samskrutam artham kadu kabatti. Ippudu Samskrutham nerchukovalani asha, suluvu padathi chepagalaru manavi, Kruthagnathalu meeru pravachanalu cheputhanu ananduku, patashalallo kuda 1 45 mnts pravachanam neripisthe 3,4 tharagathinundi ,intlo,samajamlo,thibutuvulatho etc etc.. nerpinchali, endukante ee madya intlo valakante bitavalade vedamithondi andarikinu, idi nenu anukone mata, kshaminchagalaru thapuga anipisthe. 1% yuvatharame meeru anattu unnattunaru Guruvugaru, asalu99% inka parivarthana ravali, asalu technology thomparugu thisi ekadiki velthamu arthamavatam la, Satyayugam lo unnavallu Devullu anipisthondi, safi jeevitganni kashtam chesukuntunnamu anipisthondi.. malanti valam. Naskaramulu Mrudula Reddy.
@sarathchandramnv3234
@sarathchandramnv3234 Жыл бұрын
Om Namah Shivay 🙏💗
@nageswararaosilla
@nageswararaosilla Жыл бұрын
Excellent speech sir...
@jmnaik5866
@jmnaik5866 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 Жыл бұрын
💐🙏🏼🙏🏼🙏🏼💐
@VedSP-vm3um
@VedSP-vm3um 11 ай бұрын
Meeru baagundali Sir 🙏🙏
@Sura-zz2kk
@Sura-zz2kk Жыл бұрын
❤kalikadeve mata mantram telugu.
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 11 ай бұрын
U point is not correct sir now temples also collecting money for everything ,in Hinduism puja become costly
@nagakumari9251
@nagakumari9251 Жыл бұрын
Meeru karana janumdu guruvugaru🙏
@ketyls4266
@ketyls4266 Жыл бұрын
భగవతత్వము..ఉన్నదె..భారత్
@ShankarJagila-vl4bx
@ShankarJagila-vl4bx 9 ай бұрын
Guruvu gariki namaskaramulu 🙏
@skguntur
@skguntur Жыл бұрын
PRANAMAALU……….
@UshaRani-zg3nc
@UshaRani-zg3nc Жыл бұрын
Jeevinchataaniki dabbu avasaram. Sampadana lekapotae rojulu gadavatam kashtam.
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Жыл бұрын
Namo namah Guruvugaru.
@krishnakumari-pd7kk
@krishnakumari-pd7kk Жыл бұрын
Om sr gurubohyo namaha 🙏🙏
@maddulatharunkumar2119
@maddulatharunkumar2119 Жыл бұрын
🐦: Devalayam daggara RajakiyaaSabyula Flexilu Chaala Chikakuga Untunnai. 🙏 Your's ❤ Co-Indian 🌎.
@srinivasaraopuppala2755
@srinivasaraopuppala2755 Жыл бұрын
24:45
@gudlakameswar4227
@gudlakameswar4227 Жыл бұрын
Nindu,nurellu,bathakali,gurudeva
@anjiartteacher3421
@anjiartteacher3421 10 ай бұрын
Mari vachhe janmavi 😂😂😂😂😂😂😂😂😂em matladutunnavo telusthonda
@umabitr8157
@umabitr8157 Жыл бұрын
Sri sankara charya ghariki namaskaramulu
@vijaykumareerni6408
@vijaykumareerni6408 Жыл бұрын
Padaabhi vandanam guruvu garu
@pandravadaseetharamaswamy8519
@pandravadaseetharamaswamy8519 Жыл бұрын
Dhanyavadamulu
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 Жыл бұрын
🙏
@sadhalakshmisriramoju982
@sadhalakshmisriramoju982 11 ай бұрын
very important vakyalu
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 4,1 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 101 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,5 МЛН
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 7 МЛН
మను చరిత్ర Part-11 | Manu Charitra | Garikapati Narasimha Rao Latest Speech
30:19
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 49 М.
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 4,1 МЛН