ఆహా .. ఏమి సంగీతము ఏమి సాహిత్యము ..ప్రతి మాట ప్రతి పాట అద్భుత మాధుర్యం .. ముఖ్యంగా గుడికి తిరిగి రావా .. కరుణామయా దేవా.. పాటలు ! పాడిన వాళ్ళు రాసినవాళ్ళు సంగీత దర్శకులు అందరూ ధన్యులు .. వారి అంకిత భావానికి .. వారి దీక్షకి శత కోటి ప్రణామాలు ...
@venakatareddybogolu Жыл бұрын
Sadgurugikalallipiraswamy❤
@AnnamaneniSaikrupa2 ай бұрын
Wonderful movie❤❤❤❤❤❤❤ I love this movie🎥🎥🎥🎥🎥🎥🎥 and music nd singers🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤😂
@floraflavour1760Ай бұрын
Ramakrishna garu Ghantasala garu ki deetugaa kaakapoina adbhutam gaa paadaaru...
@vuppupushpalatha697228 күн бұрын
య్కఉఉాుఈ వం @@venakatareddybogolu
@sriranga65864 жыл бұрын
వ్యాపారం అంటే ధరలు పెంచి ప్రజలను దోచుకోవడం కాదు . ప్రజల అవసరాలను ఆసారాగ తీసుకుని అధిక ధరలు వేసుకుని లక్షలు ఆర్జించడం . పేదసాదల కడుపు కొట్టి వారి సమాధులపై పునాదులు కట్టి రంగురంగుల మేడలు నిర్మించుకోవడం వ్యాపారం అనిపించుకొదు . ధోపిడి అనిపించుకుంటుంది . ఎందరి కష్టం తోనో ఏర్పడ్డ ఉత్పతిని అందరికీ న్యాయమైన ధరలలో అందజేయడం వ్యాపార ధర్మం. Good msg
@lavanyakasturi775010 ай бұрын
1
@JaiPrakash-bf8rt3 ай бұрын
51:19
@JP05803 ай бұрын
😮
@bokkamanikanta2130 Жыл бұрын
చక్కని చిత్రం మంచి అరుదైన విషయాలు ధన్యవాదములు 🌸🌸
@devilindarkness2147 Жыл бұрын
What a beautiful movie and songs...ippude ee movie chusa entha baundhi...😊😊😊
@nrvnnagaravindra7775 Жыл бұрын
మహా అద్భుతమైన సినిమా ప్రతి ఒక్కరు చూసి ఏలా ఉండాలి జీవితంలో అని తేలుసుకోవాల్సిన సినిమా👌👌👌
ఛత్రపతి శివాజీ గా శివాజీ గణేశన్ గారి నటన అద్భుతం అజరామరం.ఆయనకు కంచు కంఠం అనిపించుకున్న జగ్గయ్య గారి డబ్బింగ్ శివాజీ గణేశన్ గారికి సరిగ్గా కుదిరింది.ఇక ఘంటసాల మాస్టారు గారు పాడిన పాటలు అద్భుతం అజరామరం,భక్తి భావనతో పాడి ధన్యులయ్యారు. అభంగాలు శ్రీ రామ కృష్ణ గారు పాడి, చిరకాలం ప్రజలు నోళ్ళలో పలుకుతున్నాయి. ఎంతో దిట్టలైన సంగీత దర్శకులు ప్రాణం పోశారు. మన తెలుగు వారు గర్వించదగ్గ గొప్ప సినిమా. ధన్యవాదాలు తెలియజేస్తూ 👌👏🙏🙏🙏🤎🌹
@ppallarao221 Жыл бұрын
Aw❤❤
@mastanaiahinakollu40772 ай бұрын
మాఊరి (పెద్దపవని ) టూరింగ్ టాకీస్ లో చూసిన బాల్యపు తీపి గుర్తు
@ravis.r.89592 жыл бұрын
Waah...Adbutham.....Dhanya Bhaktha Tukaram.....Jai Jai Jai Panduranga Vittala🙏🙏🙏.... Jai ho Andhra Desam..... Jai ho Maharashtra.... BHARATH MATHA KI JAI ✋🙏🙏🙏
@kanakadurgakvs84012 жыл бұрын
భక్తి తుకారాం సినిమా లో నటీనటులందరూ అద్భుతంగా చేశారు.నాగేశ్వరరావుగారు కేవలం తన జీవితాన్ని పాండురంగడికి అంకితం చేసిన తుకారాం పాత్రకు న్యాయం చేకూర్చారు.అంజలీదేవి నటన అద్భుతం అజరామరం. పెద్ద భార్యగా శ్రీరంజని జూనియర్ చాలా చక్కగా నటించి భేష్ అనిపించుకున్నారు.శ్రీదేవి తుకారాం కూతురు గా బాగా నటించింది ఇక ఘంటసాల మాస్టారు గారు పాడిన పాటలు ఈ చిత్రానికి గుండె వంటివి. పాండురంగ భక్తురాలైన సక్కుబాయిగ నటించారు.వారు చిత్రం విజయవంతం చేయాలని తపనతో కష్టపడి పని చేసేవారు. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు నివాళులు.👌👏🙏🙏🙏🙏🙏జై పాండురంగ విఠలా నన్ను అనుగ్రహించు తండ్రీ.
@SangappaGonda Жыл бұрын
Z C c bc I n mm vvvc v v mm mm n !nmvnnznzmmxzbMXX:?"??**?;**;*;*?*;:::"?*:****;!:!;*";;nmvnnznzmmxzbMXX
@Queen-tp5tu Жыл бұрын
99o0o9""ĺl"0
@sivasankar7513 Жыл бұрын
😊
@RasarajShyam Жыл бұрын
@@sivasankar7513il😮😂🎉😢🎉🎉🎉😂😂❤😂🎉😢😢😮😢😮😮😮😢😢😂😂🎉😢😂😢🎉😮😂😂😢😢😮😢😢 nix Rd ft⁰p ni ee ft ae se ni ni CT
@ramadevivuddemarri6245 Жыл бұрын
++₩)
@ramuduharijana6753 Жыл бұрын
భక్తి తుకారాం జీవితాన్ని పాండురంగడికి అంకితం అనిగీ మైనిగి వునవడె అందరిలో గనుడు చిన్నచిమలకు చెక్కరదోరకును.గొపామనిషికి ఉపేకరువు.
@srinivasjavvajijiojavvaji30912 жыл бұрын
EXCELLENT MOVIE. BEST PERMANENCE EVERY CHARACTER. ELANTI MOVIE FUTURE LO RADHU ANI ANADHAM LO ELANTI SANDHEHAM LEDHU. OM NAMO BHAGHAVATHE VASUDEVAYA.
@swamivedantanandapuri1322 Жыл бұрын
Wonderful movie. Pure bhakti. Pranaam🙏🙏🙏🙏🙏🙏🙏
@shaiksubhan86855 жыл бұрын
నేను యన్టిఆర్ గారి అభిమానిని ఆరోజులలో ఈసినిమాను చూడలేదు ఇప్పుడు చూసి చాలా ఆనందంగా ఉంది
Great movie. Chusthunte Goosebumps vastunnayi. Ilanti bhakti movies ippudu kuda ravali ani korukuntunnanu. Vittala vittala Panduranga 🙏🙏🙏
@vasubavaraju72163 жыл бұрын
E
@venugopalsharmapalla83063 жыл бұрын
..
@bandarishekaryadav2873 жыл бұрын
B
@bandarishekaryadav2873 жыл бұрын
Hi ee
@anandk12663 жыл бұрын
Eeeee eeeeeeeeèee
@allusuryanarayana69713 жыл бұрын
Aaha...entha manchi movie...ome namo 🙏narayanaya
@sulthansk86965 жыл бұрын
Kashtam vachhinappudu ee movie chuste nadhi oka kashtama anipistundhi great movie good msg my all time favourite
@raghudokur22933 жыл бұрын
B TV to😂😂1qqq1qqqq1q1qq😂
@raghudokur22933 жыл бұрын
In
@raghudokur22933 жыл бұрын
W
@raghudokur22933 жыл бұрын
Q
@raghudokur22933 жыл бұрын
1q1
@kannaammalu56842 жыл бұрын
ఛత్రపతి శివాజీ గారు ఎలా ఉంటారో తెలియదు కానీ శివాజీ గణేష్ గారిని చూస్తుంటే ఆ లోటు తిరిపోయింది 🙏
@lingappasp33459 ай бұрын
Verygoodeternal😊
@BichappaBichappa-tb6gh9 ай бұрын
I'm
@nagarjunakondanaveenkumar3125 Жыл бұрын
Hare Krishna hare Krishna, Krishna Krishna hare hare, hare Rama hare Rama Rama Rama hare hare 🙏🙏🙏
@ch.__Sr Жыл бұрын
Elanti movies Inka expect cheyalem....
@noothivinaykumarvinay45952 жыл бұрын
పాండురంగ విఠల్ విఠల్ విఠల్ పాండురంగ మహాత్మ్యం
@Seetolearnhere4 жыл бұрын
I'm Marathi person and watched it, very close to heart. Feeling very different. Thank you
@sherlocksensai2 жыл бұрын
There is no barrier for our Sanatan dharma
@sherlocksensai2 жыл бұрын
We all are one to our Dharam
@sreenivaskumar_ntr71214 жыл бұрын
Very beautiful Movie, Enni sarlu chusina chudalanipinche movie, JAI PANDU RANGA, JAI THUKARAM, 07 AUGUST 2020, FRIDAY, 11:40PM
@channakesh26992 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తోంది.
@laxmanamurthy73966 ай бұрын
మరపు రాణిసినిమా, గుడ్ మెలోడీసాంగ్స్ 👍.
@pullaiahgannamani5876 Жыл бұрын
సూపర్ హిట్ సినిమా మా తణుకు నరేంద్ర టాకీస్ లో 50 రోజులు పైగా ఆడింది
@Prathamesh_u_j2 жыл бұрын
छत्रपती शिवाजी महाराज की जय 🚩🚩
@nirmalarenuka6504 Жыл бұрын
Movie ennisaarlu chusina Inka chudalanipistundhi
@Mr_ST_7203 жыл бұрын
Thanks to all telgu people to show gratitude to great saint of maharashtra and india .. his teachings are for whole world..jai hind jai telgu desa jai maharashtra .jai tukaram vitthala...jai shivaji jai bhavani
@veankatesdeaga30683 жыл бұрын
OOOo
@adinarayananakkana21192 жыл бұрын
In
@adinarayananakkana21192 жыл бұрын
In
@sammetamahesh29062 жыл бұрын
Wqweewe
@rajanikumari8549 Жыл бұрын
0
@Divyaanka Жыл бұрын
Anjali Devi Garu entha versatile actor anedhi ilanti movies chusinapude telusthundi. Lava kusa cinema lo seethamma la entha prasanthamga natincharo, ee cinema lo totally opposite! What an actress❤❤❤❤
@nagnagavinay24942 жыл бұрын
😍🙏 jai sree krishna jai yogeshwar
@sridharguruswamyramakrishn4412 Жыл бұрын
Excellent and one of the greatest evergreen devotional movie. I believe after this movie no such heart touching devotional movie come in Telugu film industry. This is the one only last movie from 1973 onwards. Best and finest actor ANR nobody can take his place at present. All Telugu audions are lucky to have a such a greatest actor .
@sridharguruswamyramakrishn4412 Жыл бұрын
Thanks to everyone for liking my comments.
@dharmavarapunarasimharao5227 Жыл бұрын
ANR గారు మరియు అంజలి దేవి గారు నటించిన మంచి సినిమా మరియు మంచి పాటలు మరచి పోలేని మరపురానివి. God is great Akkineni gari acting wonderful. I see movie dt on 22.12.2023.
@aparajithap11323 жыл бұрын
గొప్ప మూవీ అంజలి ఇలాంటి భక్తి చిత్రాలు తీశారు ఇలాంటి చిత్రాలు ఇప్పుడు రావు
@brahmajirao8871 Жыл бұрын
Good Movie. Jai Pandu Ranga.
@murtymn19212 жыл бұрын
Om Sai Ram Swami. Excellent. ANT, Anjali Devi. Songs.
@rkris20032 жыл бұрын
అద్బుతమైన భక్తి రస చిత్రం
@sugunakarmanchala78642 жыл бұрын
Very valuable guideline cinema. Now no picture is released. All senior actors they all are god gift. Old I's gold. Good picture.
@srinivasmathubd460111 ай бұрын
Kannada kantirava Dr. Rajkumar was the most versatile successful hero, singer and great legend in Indian cinema, his success ratio more than 94%,he was so humble, simple, good human being, he lived like an saint, yogi, he was worthy to get Bharatha rathna. And ntr, anr, Mgr, shivaji ganesan, prem Nazir, Dilip Kumar, uttam Kumar also great legends.
@durganarendra92 жыл бұрын
Chala manchi cinema👌🏻ilantivi teesi, tarvata generations ki icchina directors ku 🙏🏻
@dhanunjay99 Жыл бұрын
నాగ భూషణం manarism చాలా బాగా నచ్చింది
@vijayabhaskarmalikereddy75 Жыл бұрын
Sri pandu ranga Swamy🌹
@sureshsingitam44544 жыл бұрын
భక్తిలో ఉన్నతుడిగా భగవంతుని దాసుడు గా సంసార జీవితంలో ఉదారస్వభావంతో ప్రతి వ్యక్తిల్లో పాండురంగని దర్శించి న భక్త తుకారం మహరాజ్ గారి జీవితం మనందరికీ మార్గదర్శనం.. జై పాండురంగా విఠల..🙏🚩🕉️
@గురుపదుకసొత్రం4 жыл бұрын
.పాండురాంగ.
@kotnakshanker33124 жыл бұрын
@@గురుపదుకసొత్రం all
@inalaramulu902711 ай бұрын
Yes ssssss 💯
@LordofKings-Raj Жыл бұрын
Everyone must visit Dehu alandi sant Tukaram home Town
@DivyAnilGoud-ye1ji Жыл бұрын
ANR ACTING CANT BE RELATED WITH ANY ONE ,ANJALIDEVI VERY CLEAN NATURAL ACTORS SENTIMENTAL SCENES MAKE US CRY STILL......NEAT LANGUAGE THIS KIND OF MOVIES NEVER GETS BORED 🙏ONE MORE LEGENDARY SHIVAJI ALL THE ACTORS WHO R IN THIS PART OF THIS MOVIE HATS OFF WE R LUCKY TO SEE THIS MOVIES You tube makes us see many good old movies with gud clarity thank ful to them
@kothapallysailu17593 жыл бұрын
Good movie.good music composer and songs also good totally ultimate movie. Jai panduranga namah 🙏🙏
@srinivasjavvajijiojavvaji30912 жыл бұрын
OM NAMO BHAGHAVATHE VASUDEVAYA. KRISHNAM VANDHE JAGHATGURUM.
@bhanupriya55802 жыл бұрын
@@srinivasjavvajijiojavvaji3091 àqàaqqqq111
@saikrishna-kw3fe3 жыл бұрын
What a brilliant acting. Anr panduranga ki jai hoo.
@kopparthisurender23844 жыл бұрын
ఇలాంటి చిత్రాలు ఇప్పుడు కూడా వస్తే బాగుండు👌👍👌👌👌👌👌👍👍👍👍💐
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE.
@srinivasvelumula5450 Жыл бұрын
ఈ సినిమా లో ని ప్రతి సన్నివేశం దృశ్య కావ్యం
@raghubalivada44182 жыл бұрын
ఓం నమో నారాయణయ🙏 ఎంతో అద్భుతమైన భక్తి చిత్రం
@Agnostic7773 Жыл бұрын
Telugu people great even made film on marathi poets
@cutiepiela6843 Жыл бұрын
Watch kannada movies bhakta kumbara & Santa tukrama, Acted by Dr. Rajkumar these r older than telugu movies.
@tarunkumarIndia36911 ай бұрын
Pandu Ranga jai jai vitala vitala Pandu Ranga Jai shree Krishna 2024 pls protect me pls save my future
@sainadharao838 Жыл бұрын
❤ I like very much this film
@sainadharao838 Жыл бұрын
❤ this picture aaja mak Bhavana saram this picture
@rishirishikesh70848 ай бұрын
జీవితం లో తప్పకుండా చూడాల్సిన సినిమా ...ఒక అద్భుతం ఈ నటులు మూవీ
@kallakuntanarayanaraju47472 жыл бұрын
My favourite movie all songs very nice
@Ravirommula Жыл бұрын
పాండురంగస్వామి కి జై జై జై
@GkRAVI-ni5uz Жыл бұрын
దేవుని ప్రాణ ప్రతిష్ట అంటే ఇదే
@inalaramulu902711 ай бұрын
Yes sss
@inalaramulu902711 ай бұрын
💯💪💪💪💪💪
@gopinathsuba91202 жыл бұрын
Tamil actor sivaji ganesan sir 😘😘😘jai Chatrapati Sivaji maharaj👍
@jayapalreddyseelaka1663 жыл бұрын
ఇలాంటి సినిమాలు ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలనిపిస్తుంది
@muraligopalakrishnananduri95542 жыл бұрын
Excellent devotional picture
@harinatham8092 жыл бұрын
@@muraligopalakrishnananduri9554 L 99
@ASathi-i4m3 ай бұрын
All time my favourite devotional movie ❤❤❤❤❤❤❤❤❤❤❤
@vijayvideos120410 ай бұрын
చిన్నప్పుడు చూసిన సినిమా మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూశాను
@SAI-cv9gx6 жыл бұрын
Entha goppa movie life lo okkasari ayina chudali. ....oka manishiki help chese attitude. .all songs lo meaningful messages 🙏🙏🙏🙏🙏 Entha goppa movie ni direct chesina director gariki Anr sir and anjali devi amma gariki all actors ki na. ...padabhivandanalu 🙏🙏🙏🙏🙏🙏
@3muvibes6274 жыл бұрын
Yes ...Mahanubhavulu Urike Puttaru....Sahayam yokka Nijamayina ardham Chepparu E movie lo...Antha Ah Devudu unnadani mammi manam Dharma margam lo velithe...Kastalu enni vachina ah Devudu appudu andaga untadu
@SAI-cv9gx4 жыл бұрын
trinadh ella333 yes bro👍👍🤝
@lakshmimanoharreddy4 жыл бұрын
Superb, Saibaba garu. Nice message. Liked it.
@SAI-cv9gx4 жыл бұрын
Advaith Reddy M thank you bro 👍
@DrMSSR_tips_tricks8 ай бұрын
Best movie...must watch by everyone...old is gold...glad to see this movie
@satyanarayanapanchaparvala17904 жыл бұрын
Miss u anr garu Anjali garu Nagabushanam garu am movie andi anni sarlu chusina bore kottadu
@veerusadda16533 жыл бұрын
Panduranga swamy is always great,super...
@vishwanathg7555 Жыл бұрын
Which type of devotional films are very interesting to Bhakta Tukaram
@Nellorekitchen8 ай бұрын
ఎంతో గొప్ప సినిమా... ఎన్ని సార్లు చూసినో 😢😢😢😢
@SugunaBogaraju10 ай бұрын
అంజలి దేవి నటన అద్భుతం ❤
@srinucnu4126 жыл бұрын
Real bakthi. We should follow like this. This way leads to moksha.
@grangarao11374 жыл бұрын
We@ww22
@kendolishankarshankar86054 жыл бұрын
À
@shankarbillionaire14692 жыл бұрын
జై శ్రీకృష్ణా 🙏🏻
@bobbybobby59962 жыл бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama rama hare hare
@csbsurendrababu46814 жыл бұрын
Chatrapathy sivaji wow what a walking style ma devudu SIVAJI
@bhaskaraoa15634 жыл бұрын
BBC
@sivakotisatyanarayanasrira32803 жыл бұрын
@@bhaskaraoa1563 a
@vkapavarapu3 жыл бұрын
good
@vkapavarapu3 жыл бұрын
nothing
@mahendarreddy40553 жыл бұрын
Hindu Lion Chhatrapati Shivaji Zindabad 💪🏻
@lifeoffailure...39213 жыл бұрын
Ever green movie.... One of My favorite... Movie...
@kanthareddy66852 жыл бұрын
Golden movie Panduranga vittalla
@noothivinaykumarvinay45952 жыл бұрын
జైబకతతూకారం
@RamaduguRamaduguBaskar-wg6jn Жыл бұрын
❤❤🎉🎉🎉
@PadmaRallapalli2 жыл бұрын
Jai Panduranga 🙏 Jai Srimannarayana🙏
@Sathi-z4c Жыл бұрын
Re-release chesthe bahubali 2 record blast...
@nethraaj75573 жыл бұрын
Excellent Spiritual movie ...all are brilliant actors and actress...especially Srideviji looks very cute as child actress....very sad and painfull to see the struggle of wife :((
@chaithanyabirctc36792 жыл бұрын
LLP
@krishnakumari8777 Жыл бұрын
@@chaithanyabirctc3679 11😊
@tejoramgv536 Жыл бұрын
@@krishnakumari8777😂x😢
@Itzurvicky5 жыл бұрын
Wow... Wonderful✨😍 movie my childhood memories of mine 😌
@peethaveerababu41974 жыл бұрын
Wonderful movei
@nkofficesolutions35622 жыл бұрын
@@peethaveerababu4197 for
@rishirishikesh70848 ай бұрын
మహా శ్రావ్యమైన సంగీతం అందించిన మహానుభావులు అంతే గొప్పగా నటించిన నటులు అపూర్వం ఈ సినిమా
@shivanijagadish7283 жыл бұрын
ఛత్రపతి శివాజి గారికి జగ్గయ్య డబ్బింగ్ మరో బలం...
@chandrasekharbabu62102 жыл бұрын
Real chathrapathi shivaajii yilaage vundevaaremo annatlu chupinchaaru manavaallu/
@bharthanoorsrinivas57442 жыл бұрын
Prathi pata amogham🙏
@MKArtColours5 жыл бұрын
Great movie, Great Tukaramji, and great acting from Nageshwar rao and team, Great direction.
Songs excellent lyrics super. Anjali Devi picture always anr preferred they are made for each other nice pair for such movies only sakkubai she acted with svr. Anr expressions wonderful no one can do like him very much suitable for such roles out door shooting good songs dominated credit goes to adinarayana Rao Anjali Devi husband beautiful actress in olden days with ntr also acted well pandu ranga we have seen in pandarapur the statue is turned back small statue but very attractive impressive significant. .anr facial expressions we can never forget he is.known for it looks calm but wonderful acting lives in the charector
గరుడ వాహనం వచ్చిన పిదప పాండురంగని స్మరిస్తూ తన్మయత్వంలో అడుగులు వేస్తున్నాడో లేదో తెలియకుండా పారవశ్యంతో నడిచిన నడక చూడండి అది ఎంతో అనుభవమున్న మహా నటులకే సాధ్యం. NTR గారు కృష్ణుడుగా రాముడుగా యెంత అద్భుతంగా వుంటారో,ANR గారు భక్తుడు గా అంతకంత మెప్పించగల గొప్పనటుడు. ఇద్దరూ ఇద్దరే. తెలుగు సినీ నర నారాయణులు.
@gurucharan6605 жыл бұрын
I am watching after lecture on bhakthi yoga by sri bodhamayananda director of vivekananda institute of human excellence,Ramakrishna math,Hyderabad
@ravikanth80905 жыл бұрын
I have seen this movie in 1982 year in cuddapah Apsara theater, I cried seeing this film in my childhood. Even today I like this film very much.
@lakshmimanoharreddy4 жыл бұрын
Hi Ravikanth garu, I too felt same what you said. I am from Kadapa too. Are you in Kadapa now?
@kalyani2325 Жыл бұрын
M
@kalyani2325 Жыл бұрын
M..Mm
@kalyani2325 Жыл бұрын
Ryemes D
@teju2871 Жыл бұрын
I 😭 now as I feel I may be far away from devotion 🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
@ahobilams11 ай бұрын
సినిమా చాలా బాగుంది.. కాకపోతే చివరిసారి తన భార్యను వదిలేసి ఒంటరిగా వెళ్ళాడు.. ప్రతి పనిలోనూ అతనికి ఆమె నుంచి చాలా సహకారం ఉంది కానీ లాస్ట్ లో తుకారాం తన స్వార్థం తను చూసుకున్నాడు.. ఇక్కడ కూడా తనని ఒప్పించి తీసుకు వెళ్లాల్సిందే..
@maheswararaosasubilli21334 жыл бұрын
భక్తుని గా మెప్పించి జీవించి నటించాలంటే అప్పట్లో నాగేశ్వరరావు.. ఇప్పట్లో ఒన్ అండ్ ఓన్లీ #నాగార్జున జై అక్కినేని 🙏Anr lives on🙏
@vinobhima494 жыл бұрын
నాగేశ్వర రావు భక్తునిగ అయితే రామారావు దేవుని పాత్ర లో మెప్పించారు వారి తరువాతి తరం అంత సరుకు లేదు
@Srk16402 жыл бұрын
@@vinobhima49 haha
@inalaramulu902711 ай бұрын
Jai hind
@inalaramulu902711 ай бұрын
Jai Nagarjuna
@vswamy79195 жыл бұрын
*cahala bagunnadhi cinema mariu anjalidevigari nageshwaravugari natanaku na hrudayapoorvaka dhanyavadhalu*