భక్తసింగ్ గారి విశ్వాసానికి దిగివచ్చిన దేవుడు || HOLY Convocations || Bro Moses LIC

  Рет қаралды 243,549

Vijayaraju Kadapa

Vijayaraju Kadapa

Күн бұрын

Пікірлер: 253
@EstherRaniK
@EstherRaniK 2 жыл бұрын
ఎంత గొప్ప విశ్వాసం ! భక్త సింగ్ గారి పరిచర్య ఎంత గొప్పగా జరిగింది !! ప్రతి చిన్న విషయం మొదలుకొని అసాధ్యమని అనిపించే పెద్ద విషయాల వరకు దేవుని పైనే ఆధారపడి పరిచర్యను జరిగించిన విధానం ఎంతో గొప్పది... అంత గొప్ప దైవజనున్ని తలచుకోవడం ఆశీర్వాదకరము.🙏
@SrinivasaReddy-Dharmala
@SrinivasaReddy-Dharmala Жыл бұрын
నా కోసం ప్రార్థన చేయండి అయ్యా గారు నేను పాపం లో పడిపోయాను నా కోసం ప్రార్థన చేయండి
@krishbyeshaiah6726
@krishbyeshaiah6726 Жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishbyeshaiah6726
@krishbyeshaiah6726 Жыл бұрын
Brother prayer chesukunidi
@krishbyeshaiah6726
@krishbyeshaiah6726 Жыл бұрын
Devudu ninnu bahugaa deevistaadu brother prayer chesukunidi
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 Жыл бұрын
అల్ప విశ్వాసము ఉన్నా యేసయ్య నిన్ను వదలి పెట్టడు. నాతో మాట్లాడి బలపరచిన వాక్యము. యేసయ్య కే కృతజ్ఞతా స్తుతులు. ఆమేన్.హల్లెలూయ.స్తోత్రం.స్తుతులు. మన ప్రభువునకు మాత్రమే
@ssubramanyam4631
@ssubramanyam4631 2 ай бұрын
Hallelujah Yesu rakhame vijayam amen amen hallelujah hallelujah hallelujah hallelujah
@Vijayanu140
@Vijayanu140 4 ай бұрын
పరలోకము నుండి దేవదూత రూపంలో వచ్చాడా ఏంటి ఎంత గొప్ప విశ్వాసం
@nanibabu9956
@nanibabu9956 2 жыл бұрын
ఇలాంటి సంగతులను వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది.దేవునికే మహిమ కలుగును గాక. 🙏🏻🙏🏻🙏🏻
@mattasuneethaevangelist1327
@mattasuneethaevangelist1327 2 жыл бұрын
మన దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు అద్భుతాలు చేయగల దేవుడు
@purna-sv2ok
@purna-sv2ok 2 жыл бұрын
Manam Nammali.... Anthe.... Devudu... Karyam... Chestadu... Aayanaku... Aasadyamynadhi.. Eedi ledu... devunike.... mahima kalugunu gaka... Amen amen amen
@vijaykumarpamba3087
@vijaykumarpamba3087 2 жыл бұрын
నాకు ఆ చిన్న సాక్షము వింటుంటే కన్నీరు ఆగలేదు నేను ఒక సేవకుడను ఆమేన్
@mylabala5669
@mylabala5669 Жыл бұрын
Elati faith Christians ki undali
@voiceofjesus3777
@voiceofjesus3777 2 жыл бұрын
దేవా నీకు వందనాలు నాయనా సర్వోన్నతుని దేవుడయ్యా నువ్వు ఏమైనా చేయగలవు నీవు ఏమన్నా చేయగలవు తండ్రి ఆమెన్ ఆమెన్
@bro.abhishei8250
@bro.abhishei8250 2 жыл бұрын
Yes na deuvdu గొప్ప దేవుడు లేని వాటిని ఉన్నట్టు గా చేస్తాడు గుడ్ ఇస్ గుడ్ all the time
@kodandareddy1980
@kodandareddy1980 Жыл бұрын
భక్త సింగ్ గారు దేవునికి మహిమ.. గొప్ప దైవ జనుడు
@civilmicnagendrababu9607
@civilmicnagendrababu9607 Ай бұрын
Faithful man .....powerfull prayer....glory of god
@jayasreedylapalli5923
@jayasreedylapalli5923 Жыл бұрын
గొప్ప devudu mankunnaadu.goppa atishayamu mana devuni batti . Hallelujah. Glory to All mighty God.
@nani9647
@nani9647 Жыл бұрын
Yes God's know everything...Amen
@NireekshanT-vm6om
@NireekshanT-vm6om Ай бұрын
God is Good all tha time 🙏 Praise tha lord 🙏🙏🙏
@tanishkatipsytalks3468
@tanishkatipsytalks3468 2 ай бұрын
యదార్థం అన్న అందుకే మన హెబ్రోన్ సహవాసం లో క్రైస్తవులు అనరు విశ్వాసులు అంటారు దేవునికే మహిమ ప్రైస్ ది లార్డ్
@kodavativictoriajesus8009
@kodavativictoriajesus8009 3 ай бұрын
Praise the lord amen❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@neelimarachel317
@neelimarachel317 Жыл бұрын
Abba.. Abba.. Abba!! Emi viswasamandi!!! Chi na bathuku. Andulo okka vanthu viswasamaina lede naku. Intha manchi saksam vidudala chesinanduku.. 🙏🙏🙏🙏🙏
@Josephprakash-
@Josephprakash- 2 жыл бұрын
మహా దేవుని గొప్ప దైవ జనులు భక్తసింగ్ గారు, దేవునికి స్తోత్రం 🙏🙏🙏
@veerrajuakkabattula3292
@veerrajuakkabattula3292 2 жыл бұрын
చాలా అద్భుతమైన హృదయలను తాకే సా క్ష్యం 🙏
@nani9647
@nani9647 Жыл бұрын
God is a great helper...Amen
@nalgondavvsatya145
@nalgondavvsatya145 2 жыл бұрын
Nammuta neevalanaite nammu vaniki samastamu sadyam🙇‍♂️🙏
@vinodkumar-cp5yi
@vinodkumar-cp5yi Жыл бұрын
దేవునికి సమస్తమును సాధ్యమే మార్కు 9:27
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 Жыл бұрын
అద్భుతమైన విశ్వాసం. ఈ వాక్యం.నన్ను ఎంతో బలపరచినది దేవునికే మహిమ స్తుతి స్తోత్రం హల్లెలూయ ఘనత కలుగును గాక! ఆమేన్.
@gvenkat3544
@gvenkat3544 Жыл бұрын
గొప్ప దేవుడు యేసయ్య యేసయ్య నీకే స్తోత్రం 🙏🙏🙏
@vinodkumar-cp5yi
@vinodkumar-cp5yi Жыл бұрын
Glory To MY LORD JESUS Amen.
@LuckyLucky-tc8xu
@LuckyLucky-tc8xu 2 жыл бұрын
Nijanga intha goppa devudu eavvaru ee lokamlo leru praise the lord bro$ sis
@ramyasreeb4097
@ramyasreeb4097 2 жыл бұрын
Naa yesayya goppa devudu goppa devudu yesayya🙏🙏🙏
@y.abraham3212
@y.abraham3212 2 жыл бұрын
Man after god's own heart. Man who knows God will that is bro.bakthsingh garu
@madhuravidekar8905
@madhuravidekar8905 3 ай бұрын
Amen hallelujah
@saidammanallagonda270
@saidammanallagonda270 Жыл бұрын
Devunike mahima✋✋✋✋✋✋✋✋✋✋✋✋
@sukanyaruth1943
@sukanyaruth1943 Ай бұрын
Shalom praise the lord 🙏🙏
@psivakrishnaprasad9424
@psivakrishnaprasad9424 10 ай бұрын
Amen thank you Jesus Christ
@syambabudarsi697
@syambabudarsi697 Жыл бұрын
Praise the Lord, glory to God 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏
@pulirajaram213
@pulirajaram213 2 жыл бұрын
ఆమెన్ 🙏🙏🙏🙏👏👏👏👏🙏🙏🙏👏👏👏🙏🙏👏👏👏🌹🙏🙏👏👏🌺🌺🌹🌹
@bambrisuvarna3615
@bambrisuvarna3615 Жыл бұрын
Chala goppa sakshyam, manadevudu chalagoppavadu
@krupatlm5159
@krupatlm5159 Жыл бұрын
O great man of God. glory to God
@SURENDRAKUMAR-ub7ew
@SURENDRAKUMAR-ub7ew 3 жыл бұрын
"యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును." కీర్తన Psalm 138:8 పల్లవి: నాకొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో అనుపల్లవి: నాకొరకై అన్నియు చేసినందులకు - నేను రక్షణ పాత్రను యెత్తి ఆరాధించెదన్ 1. క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను క్షామంతీర్చి ఏలీయను ఆశీర్వదించెన్ క్షామం తీరే వరకు ఆ విధవరాలి ఇంట నూనెకైన పిండికైన కొరత లేదు 2. ఆకాశపక్షులను గమనించుడి విత్తవు అవి పంటను కోయవు వాటిని పోషించునట్టి పరమపితా - మమ్ము అనుదిన మద్భుతంబుగా నడుపున్ 3. ఏమి ధరింతుమని చింతపడకు అడవి పుష్పములను తేరిచూడుము అడవి పువ్వుల ప్రభు అలంకరింప - తానే నిశ్చయంబుగా మమ్ము అలంకరించును 4. రేపటి దినము గూర్చి చింతపడకు ఆప్తుడేసు నాకుండ భయమెందుకు రేపుదాని సంగతులనదే చింతించున్ - ఏ నాటికీడు ఆనాటికే ఇలచాలును 5. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో పోషించెను ఐదువేలమందిని కూడ తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ - యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై
@jyothisilvan3531
@jyothisilvan3531 2 жыл бұрын
Praise the Lord
@sekhar9722
@sekhar9722 2 жыл бұрын
Amen
@ChandrababukCBN
@ChandrababukCBN 2 жыл бұрын
@
@kamalakarsujatha1462
@kamalakarsujatha1462 2 жыл бұрын
Praise the lord Jesus christ forever Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Amen thanks Yesayya for everything u God is always great God bless me and God with me 👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunadara4189
@arunadara4189 2 жыл бұрын
Praise the lord 🙏🙏
@danielcherry1586
@danielcherry1586 Жыл бұрын
🙏Amen🙏 Amen🙏
@kodandareddy1980
@kodandareddy1980 Жыл бұрын
భక్త సింగ్ గారు గొప్ప దైవ జనుడు..
@mbnaidu2963
@mbnaidu2963 2 жыл бұрын
He can do anything in his name.but mana avisvasam valla karyam jaraga jaraadu.andu ke manam viswasam ga undam .God is great.
@cte1017
@cte1017 2 жыл бұрын
Great testimony of Bro. Baitha singh, what a miracle, all glory to God. Lakshmi vidhyadar Solomon. Hyd.
@pamularamaraj1137
@pamularamaraj1137 2 жыл бұрын
Praise the lord Amen hallelujah 🙏🏻 Thankyou my holy lord Amen hallelujah 🙏🏻 Thankyou my holy lord Jesus Christ Amen hallelujah 🙏🏻 Thankyou my holy Mary mother Amen hallelujah hallelujah hallelujah hallelujah ❤️🙏🏻❤️ Amen maranatha 💕🙏🏻
@seethadasarivandanluguruvu1375
@seethadasarivandanluguruvu1375 Жыл бұрын
Praise the Lord Anna garu baga chepparu pogadta kadu yesu namamulo vandanalu yesu prabuvu ku jai hallelujah pogadta kadu thanku
@kirankumaryakkati
@kirankumaryakkati Жыл бұрын
Thank you lord thank you holyspirit
@yarlagaddasugunarani2897
@yarlagaddasugunarani2897 2 жыл бұрын
Thanq brother for ur valuable information Thanq you praise the Lord 🙏🙏🙏
@johnweslybellam467
@johnweslybellam467 Жыл бұрын
All Glory to God, I love you Jesus
@k.a.hepshiba8412
@k.a.hepshiba8412 2 жыл бұрын
Devunike mahima kalugunu gaka Amen hallelujah
@nani9647
@nani9647 Жыл бұрын
God is Love Don't forget...
@prasadgangtoksikkim.1645
@prasadgangtoksikkim.1645 10 ай бұрын
God is still alive today 🙏
@saiteju3030
@saiteju3030 2 жыл бұрын
Hallaluhyaa thank you holy spirit Tqs Jesus love you so much for ever
@RenukaDevi-i3x
@RenukaDevi-i3x 4 ай бұрын
God pie rely ayina valaki happy untaru ye melu koduvai undadu
@sunandaraoathota9376
@sunandaraoathota9376 2 жыл бұрын
దేవుని కే మహిమ
@awcnarsingapoordietmulugu
@awcnarsingapoordietmulugu Жыл бұрын
Praise the Lord brother
@karangulapramod3131
@karangulapramod3131 2 жыл бұрын
Faith in God never fail.
@chnarasimharao8203
@chnarasimharao8203 2 жыл бұрын
Praise the Lord 🙌🙌👏🙌🙏🙏 Devadi Devudu aina Yohova devuniki samastamaina mahima ganata kalugunu gaaka Amen 🙏🙌👏 Thank you Jesus 🙏🙌👏 Thank you living and loving God, Wonderful God, Thank you Jesus 🙏🙌👏
@jessisatya4915
@jessisatya4915 2 жыл бұрын
What a great faith.. GLORY to Jesus
@chteja5278
@chteja5278 Жыл бұрын
Na kutumbanni kuda devude poshishthadu
@goodnewsprayerhall9622
@goodnewsprayerhall9622 2 жыл бұрын
Amen....God is Great
@neethakaren4001
@neethakaren4001 2 жыл бұрын
What a wonderful testimony, God is amazing, wonder working, He is the Lord
@ksvarma9514
@ksvarma9514 Жыл бұрын
God bless you 🙏🙏🙏🙏
@sujathason3275
@sujathason3275 Жыл бұрын
Yesunammame Jayam
@geetharaj812
@geetharaj812 Жыл бұрын
Amen praise the lord 🙏
@vuchalasatyam2491
@vuchalasatyam2491 2 жыл бұрын
భక్త సింగ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే భక్త సింగ్ గారి లాంటి వారు దేవుని కి భయంతో భక్తితో సేవ ప్రార్దన ఇ రోజుల్లో అలాంటి భక్తి పరులు లేరు అలాంటి సేవకులు లేరు ఇప్పుడు ఎ.సి రూములో కార్లు పేరుకె పెద్ద మందిరాలు క్రమం లేదు భక్తి లేదు భక్త సింగ్ గారి ల సేవకులు రావాలని కోరుకుంటూ 🙏🧎🏿‍♂️
@machhababyvijay3243
@machhababyvijay3243 2 жыл бұрын
Yesayyaa ke mahima kalugunu Amen Amen Amen 🙏✝️✝️✝️✝️✝️✝️🙏
@indiranair7557
@indiranair7557 2 жыл бұрын
Great man of God Br.Bhaktha Singh garu. Very very faithful person. Must learn. I read his book. Wonderful. Thanq brother.
@sathishb3816
@sathishb3816 Жыл бұрын
God is great amen...
@nenavatuchandrasekharnaik2818
@nenavatuchandrasekharnaik2818 2 жыл бұрын
ఆల్ గ్లోరీ to జీసస్ 🙏💐
@bachchanpradadyadav2205
@bachchanpradadyadav2205 2 жыл бұрын
Praise the lord bro great man of God bro bhakht singh
@sailajageddam1358
@sailajageddam1358 2 жыл бұрын
Vandanalu brother God is great
@sunirachel8935
@sunirachel8935 Жыл бұрын
Marvelous person 🙏🙏🙏🙏👌
@cte1017
@cte1017 2 жыл бұрын
What a great testimony of bro Bhaktha singh, miracle God has done, feeding 5 days in the meeting. Lakshmi vidhyadar Solomon. Hyd.
@josephnairpudupermanil8679
@josephnairpudupermanil8679 2 жыл бұрын
When i hear this testimony i literally felt tears on my eyes about Bro.Baktha Singh such a great beliver, i am a catholic when i hear such a great testimoney i totally transformed and strengthen my belive in Jesus Christ, Amen.
@vijayarajukadapa204
@vijayarajukadapa204 2 жыл бұрын
Very Good to Hear brother, Glory to almighty God
@naatv8350
@naatv8350 2 жыл бұрын
Prise The Lord 🙏 BROTHER
@eleazarchalasani3834
@eleazarchalasani3834 2 жыл бұрын
Mighty miracle of God 🙌 🙏
@bsreenueee777
@bsreenueee777 2 жыл бұрын
THANK YOU JESUS 🙏HALLELUJAH AMEN, PRAISE THE LORD anna and to all of you 🤝
@samdevasahayam4587
@samdevasahayam4587 2 жыл бұрын
Hallelujah hallelujah hallelujah hallelujah
@nissi77neethipudi42
@nissi77neethipudi42 2 жыл бұрын
Thank You Jesus Almighty Thank You Pastor Garu
@kakarasahadev8294
@kakarasahadev8294 2 жыл бұрын
🙏 Praise the లార్డ్ JESUS
@nissi77neethipudi42
@nissi77neethipudi42 2 жыл бұрын
Praise The Lord Halleluiah ee message tho aneka mandhiki aathmiya netramulu eravabadunu gaaka Yesuni namamulo.
@balasundarrsundar2181
@balasundarrsundar2181 2 жыл бұрын
Praise the lord Amen
@pulirajaram213
@pulirajaram213 2 жыл бұрын
Prise the lord 👏👏🙏🙏👏👏👏👏🙏🙏🙏🙏
@satheeshchityala4472
@satheeshchityala4472 2 жыл бұрын
HALLELUJAH 📖💚💙💛💯%✅ PRAISE THE LORD👏🕊️ THANK YOU JESUS 🙏 💞JESUS 💓 LOVES 💗YOU ❤️ AMEN💛❤️💙💚🙏
@gaddalamadhavi8324
@gaddalamadhavi8324 2 жыл бұрын
Devudiki sthuthi kalugunu gaka amen
@rajusidra4176
@rajusidra4176 2 жыл бұрын
Praise the lord amen
@ramaramnagesh9060
@ramaramnagesh9060 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్🙏🏻
@sharonpotteti198
@sharonpotteti198 2 жыл бұрын
Glory to god 🖑🖑🖑🖑🖑
@vijayalucky2611
@vijayalucky2611 2 жыл бұрын
Glory to god
@MahaLakshmi-gg2yt
@MahaLakshmi-gg2yt 2 жыл бұрын
Amen praise the lord love you Jesus
@samdevasahayam4587
@samdevasahayam4587 2 жыл бұрын
Yes AMEN I was there at that meeting,s jevoshamma Madras.
@vijayarajukadapa204
@vijayarajukadapa204 2 жыл бұрын
Good to hear Uncle garu, if possible mail Your number to email maramvijayaraju789@gmail.com, The Speaker Moses Uncle will talk to You
@samdevasahayam4587
@samdevasahayam4587 2 жыл бұрын
@@vijayarajukadapa204 Good good evening
@sekhar9722
@sekhar9722 2 жыл бұрын
Praise the Lord, Glory to the Almighty GOD 🙏nothing is impossible to God
@mratnam8104
@mratnam8104 2 жыл бұрын
God is great
@pravikumarjbh3451
@pravikumarjbh3451 2 жыл бұрын
Glory To Jesus Christ 🙏🙏🙏
@hackgamingboysmashi9774
@hackgamingboysmashi9774 2 жыл бұрын
Praise the lord ayya garu devuni ki mahima kalugun gaka amen 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@pathipati0323
@pathipati0323 2 жыл бұрын
Hallelujah....🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏👏👏👏👏...
@sujathaabbadasari4167
@sujathaabbadasari4167 2 жыл бұрын
Praise tha lord God is great Hallelujah
@mmadhu3482
@mmadhu3482 2 жыл бұрын
Hallelujah
@kotaiahpottapinjara5265
@kotaiahpottapinjara5265 2 жыл бұрын
Praise the lord Pastergaaru chaala valuble message
@evangelistp.v.prasad8863
@evangelistp.v.prasad8863 3 жыл бұрын
Praise the Lord
@sharonraju9817
@sharonraju9817 2 жыл бұрын
ABBA father thank you 🙌🙏
@satwelisreenivasakumar3261
@satwelisreenivasakumar3261 2 жыл бұрын
Praise the LORD. Glory to GOD
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 7 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 20 МЛН
God Do Wonders if We Totally Submit Ourselves | Bro Moses LIC
14:52
Vijayaraju Kadapa
Рет қаралды 31 М.
BRO.BAKHT SINGH UNCLE AT HOUSE OF PEACE RAJAHMUNDRY PART - 1  | RARE VIDEO
18:15
Philadelphia Prayer House
Рет қаралды 33 М.
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 7 МЛН