మీరు చెప్పినట్లు అన్ని పూర్తిగా చేసిన .... అంతా భగవంతుడే సర్వం ... అన్ని చాలా అద్భుతములు జరిగినవి ... ఎవరికీ తెలియదు 7 చక్రము గురించి తరువాత ఏమిటి అసలు .... నాకు చాలా భయంగా .... కొన్ని సార్లు 3 నిమిషాలు మాత్రమే గుర్తుకు వస్తుంది కానీ అసలు ఏమైంది నాకు తెలియదు ... కానీ ఆలోచించా గా అర్థం అవుతోంది ... నాలో ఒక శక్తి రూపం నుండి .... ఇలా జరుగుతుంది కాబట్టి ఈ శక్తి గ్రహించడం కూడా ఏమీ చేయాలి అని ధ్యానం చేయడం అపిన తరువాత 15 రోజు తరువాత నేను మరలా నా జీవితం గడుపుతూ ఉంటున్నాను ....... ఇప్పుడు ఎలాంటి సంబంధము లేవు కానీ 1 నెల రోజులు తరువాత నేను గడిపి అన్ని విషయాలు బయట పెట్టినా ఎవరూ నమ్మడం లేదు