Рет қаралды 71,838
ప్రస్తుత సమాజంలోని ప్రతిపక్కరి భక్తిని ఉద్దేశించి ప్రసంగించిన డా. గరికిపాటి నరసింహారావు గారు | మహాసహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు గారి ప్రవచనామృతం | Dr. Garikipati Narasimha Rao Pravachanam at Koti Deepotsavam 2024 Day 7 | Karthika Pournami | Bhakthi TV
Watch Bhakthi TV Koti Deepotsavam LIVE @ NTR Stadium, Hyderabad.
Bhakthi TV Koti Deepotsavam is one of the biggest spiritual events in India promoting the prominence of Sanatana Dharma since 2011. This year Koti Deepotsavam-2024 is being organized with utmost religious fervor having special poojas, kalyanams' performed by various renowned temple priests across India, divine addresses of world renowned spiritual leaders, many celebrities/ dignitaries.
✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2024, 7వ రోజు (15-11-2024)- కార్తిక శుక్రవారం ~ కార్తికపూర్ణిమ కార్యక్రమాలు ✪
శంఖారావంతో ప్రారంభమైన ఏడవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం
వేదపఠనం - శ్రీశారదా వైదిక వేదపాఠశాల, వర్గల్
కార్తిక పున్నమి వెలుగుల్లో ప్రదోషకాల అభిషేక వీక్షణం.. సర్వపాప హరణం..!
భక్తి గీతాలు - రామాచారి బృందం
వయోలిన్ వాయిద్య విన్యాసం - మీనాక్షి అంబటిపూడి బృందం
కోటి దీపోత్సవంలో ఏడవ రోజు మహాసహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు గారి ప్రవచనామృతం
వేదిక పైకి అరుణాచలం ఉత్సవమూర్తుల ఆగమనం
ఉజ్జయిని మహాకాళేశ్వర భస్మహారతి - పుష్పార్చన
కార్తికపూర్ణిమ శుభవేళ స్వర్ణలింగానికి రజత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన
అనంతకోటి పుణ్యఫలం.. అరుణాచలం శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణోత్సవం
సకల శుభాలను అనుగ్రహించే జ్వాలాతోరణ దర్శనభాగ్యం
కార్తిక పున్నమి వెలుగుల్లో భక్తుల మధ్యలో సందడి చేసిన తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి దంపతులు
మైసూరు అవధూత దత్తపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అనుగ్రహ భాషణం
నేటి అతిథి : తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి
పీఠాధిపతి, అతిథులు, ఛైర్మన్ దంపతులచే కార్తికదీపారాధన
ఇల కైలాసంలో కార్తిక పౌర్ణమి శుభవేళ సామూహిక దీపారాధన చేయడం వలన ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి
నిండు పున్నమి వెలుగుల్లో స్వర్ణ లింగోద్భవ దర్శనం.. మహాద్భుతం..!
సకల పాపాలను హరించే సప్త హారతులు.. ఒక్కసారి చూసి తరించండి..!
కార్తిక పౌర్ణమి శుభసమయాన పరమాద్భుతమైన మహాదేవుని మహా నీరాజనం
మైసూరు అవధూత దత్తపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి గురు వందనం
కాంతార నృత్యం - రాజు బృందం
ఫ్యూజన్ నృత్యం - ఫ్యూజన్ నృత్యం
జుగల్బంది నృత్యం - జుగల్బంది నృత్యం
పుణే డోలు విన్యాసం
సాంస్కృతిక కదంబం (కోలాటం)
మహా మంగళ హారతి
✪ Bhakthi TV Koti Deepotsavam 2024 Day-7 Schedule ✪
➠ Shankharavam - Seventh Day
➠ Vedapatanam
➠ Pradoshakala Abhishekam - 7th Day
➠ Bhakthi Geethalu
➠ Pravachanam - Maha Sahasravadhani Brahmasri Dr Garikipati Narasimha Rao
➠ Pooja On Stage - Rajatha Bilvarchana, Ashtottarasatha Swarna Pushparchana To The Swarna Lingam
➠ Kalyanam - Tiruvannamalai Sri Arunachaleswara Swamy Kalyanam
➠ Vahana Seva - Pallaki
➠ Spiritual Address - Mysore Avadhoota Datta Peetham Pujya Shri Ganapathy Sachchidananda Swamiji
➠ Chief Guest - Telangana CM Shri A Revanth Reddy
➠ Karthika Deeparadhana
➠ Swarna Lingodhbavam
➠ Maha Neerajanam
➠ Guru Vandanam
➠ Felicitation of The Guests
➠ Cultural Programs
#BhakthiTVLive #KotiDeepotsavamLive #KotiDeepotsavam2024 #KotiDeepotsavam #KarthikaMasam #BhakthiTV #BhakthiTVSpecialLive #KarthikaMasamLive #DevotionalLive #TeluguLive #LiveTelugu #FestivalOfLights #SpiritualJourney #NTRStadium #DivineBliss
➤ FOR MORE BHAKTHI TV KOTI DEEPOTSAVAM VIDEOS ☟
1. Speeches at Koti Deepotsavam | Bhakthi TV
• అంగరంగ వైభవంగా శ్రీదేవ...
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV
• Koti Deepotsavam 2018 ...
3. Pravachanalu at Koti Deepotsavam | Bhakthi TV
• అలా జ్యోతిర్లింగంగా శి...
4. Koti Deepotsavam 2024 | భక్తిటీవీ కోటి దీపోత్సవం | Bhakthi TV
• కైలాసమే కదలి వచ్చే మహా...
FOR MORE DETAILS ☟
☞ Watch Bhakthi TV Live ► bit.ly/3eTfHd2
☞ Subscribe to Bhakthi TV ► bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► bit.ly/327Arku
☞ Follow us on Twitter ► bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► bit.ly/2WuJ1sA
☞ JOIN Bhakthi TV Telegram ► t.me/BhakthiTv
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.