మీరు చెప్పిన విషయలు విని ఎంత నేర్చుకున్నామో, లేకపోతే, ee ప్రపంచమే నిజం అనుకొని, కుటుంబం మిదే ద్రుష్టి అంత పెట్టే వాళ్లమ్. అసలు ee moksham అంటే ఏంటో, నాకు తెలియదు కానీ మీ మాటలే నాకు moksham. వింటుంటే ఎంత ఆనందంగా ఉందో. 🙏🙏🙏
@GovindNagaram26 күн бұрын
Chala danyavadalu guru garu 🙏🏻
@shivanandalaharisowndaryal19764 жыл бұрын
ఈశ్వరా!,పరమేశ్వరా ! ప్రాణ నాథా ! నీ లీలలు లో...రమించి పోవాలి, నీ నామంతో... తన్మయత్వం పొందాలి... ఆఖరికి నీలో లీన మవ్వాలి 🕉️🕉️🕉️