Temple Address & Location: Nimishambhika Devi Temple, Penta Reddy Colony, West Hanuman Nagar, Boduppal, Hyderabad, Telangana 500092 Google Maps Location: g.co/kgs/mxZXwo8 Location plus code: CH9P+PW Hyderabad, Telangana
@chinna40544 ай бұрын
n😅😊😊
@rangaraodv46933 ай бұрын
ఈ మధ్యనే అమ్మవారి గుడి గురించి, ఆమె మహిమల గురించి తెలుసుకొని వెళ్లడం జరిగింది. అమ్మ వారి విగ్రహం ఎంతో శోభాయమానంగా, తల్లి నిజంగా మన ఎదురుగుండా ప్రత్యక్షమయ్యరా అనిపించింది. మా కోడలకు కొడుకు పుట్టాలని అమ్మ వారికి మొక్కుకున్నాను. మూడవ రోజునాడె, మా కోడలుకి మగ బిడ్డ కలిగాడు. మహిమాన్వితులైన అమ్మవారికి కోటి దండాలు. జై నిముషాంబికా దేవి 🙏🙏🙏
@munni2683 ай бұрын
అమ్మా తొందరగా ని darshanam chesukune bhagyanni kaliginchu తల్లి korika korukune avakashanni ఇవ్వు అమ్మా
@RajyaLaxmiMamidala4 ай бұрын
Thank you bro , నిజంగా అక్కడికి వచ్చి అమ్మ దర్శనం చేసుకునటు అనిపించింది. అమ్మ మాకు దర్శన భాగ్యం కల్పించాలని కోరుతూ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
@padmajay51264 ай бұрын
ధన్యవాదాలు , అమ్మ వారి విశిష్టత గురించి చాలా చక్కగ తెలియచేసినందుకు
@madhunayak67273 ай бұрын
ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ నిముషాంబికాదేవి నమః తల్లి నా ఆరోగ్యం బాగా లేదు నన్ను కాపాడు అమ్మ నేను నడవలేను తల్లి నను కాపాడు పాదాభి వందనాలు 🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐❤️
@grasammautukuri107784 ай бұрын
అందరికీ మంచిబుద్ధి ఇవ్వండి మాతా 🙏🙏🙏
@kalyanividyasagarmallela3771Күн бұрын
Om Sri Mata Nimishambika Devi...🙏🙏🙏
@jyothijagiri8181Ай бұрын
ఓం మాత్రే నమః🙏🙏🙏🙏🙏అమ్మ మా వ్యాపారం మంచిగా అభివృద్ధి లోకి రావాలని ఆశీర్వదించు అమ్మా🙏🙏🙏🙏🙏
@thungathurtivasantha21524 ай бұрын
🎉 ఓం శ్రీ నిమిషాంబిక మాతాయై నమః 🙏
@sksohain29852 ай бұрын
అమ్మ న పిల్లలు కి మంచి గ చదువునీ ప్రసదించు పిల్లలు ఇద్దర ని కాపాడు అమ్మ 🙏🙏🙏
@radhikaparipalli3204Ай бұрын
Thank you Bhakti TV thank you matha thank you Universe 🙏🙏🙏🙏🙏
@ParvathiR-j7t4 күн бұрын
Omshanti 🌷 Om shree matre nah Devi Amma 🙏
@ParvathiR-j7t6 күн бұрын
Omshanti 🌷 Devi 🙏 Om shree matre nah Devi Amma 🙏
@bhagyaaddula63883 ай бұрын
🌹🌹🙏🏻🙏🏻అమ్మా నీ దయ మాపై ఉండని 🙏🏻🙏🏻🌹🌹
@ParvathiR-j7t2 күн бұрын
Om shree mathre namah Devi Amma 🙏
@vanamalavckcahry72874 ай бұрын
But ammavari chala adbhutanga undi..shathakotivandalau. ..mana e madya youtube dwara famous avutundi. .srirangapatnam,mysore lo ...amma varu unnaaru. .korina korikalu tirche devata ga peru undi..
@ParvathiR-j7t3 күн бұрын
Om shree matre nah Devi Amma 🙏
@radhapilla86104 ай бұрын
Nimushambhika Mathanamaha 🙏🙏🙏🙏🙏Talli Naa Manasika aandolana gundedada ventane tagginchu talli ee bhayanni pogottu amma
@anitauika3 ай бұрын
Amma naku santanam eyu talli.god bless me nimisambika devi namho
AMMA THONDARAGA ME DARSHANAM CHESUKUNE BHAGYAM IVVU THALLI 🙏🙏🙏🙏💐🌹🍀☘️☘️
@balakrishnambk7166Ай бұрын
ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@miryalavenkatesham58593 ай бұрын
శ్రీ matre namaha 🙏🙏🙏🙏
@swarnalatha16309 күн бұрын
Amma needarshnm kaligachtale🙏🏼🙏🏼
@manuboss71983 ай бұрын
శ్రీ మాత్రే నమః 🙏 నమః శివాయ 🙏
@laxmimandari848127 күн бұрын
Amma meku thelisende amma nabada 🙏🏻🙏🏻
@Raghav_gaminguuuu28 күн бұрын
Amma ma ammma Nana ki manchi manahsanthini ivvama thalli
@KommarajulaChinni4 ай бұрын
Amma nimishabika nenu anarogyam tho badapadutunna ni chalani cnupotho nanu kanukarinchamma om sri matre namaha nanu na bedanu chalaga chudama 🪔🪔🙏🙏🌷🌷🥥🥥
@Shreenarayana-x1i2 ай бұрын
Om nimishambikaye namah 🎉🎉🎉🙏🙏🙏
@Aruna-u6z25 күн бұрын
Amma thalli na bidda manasu marchu thalli pelliki oppukunetattu cheyyu thalli om nimishambika deviye namaha
@BandaSuguna-k7k2 ай бұрын
Super
@pnr5702Ай бұрын
Amma nee drshanam tvaraga kalpinchu talli
@laxmimandari848127 күн бұрын
Sree maitree namah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻
@padmavathikandagatla50853 ай бұрын
Amma dayaunte anni unnaty babu job prasadenchu 🙏🙏🌺
@warnerbros24743 ай бұрын
Andaru bagunadali🎉🎉❤
@ashokkosgi3572 ай бұрын
🙏ఓం శ్రీ మాత్రేనమః 🙏
@maheshkumar6113 ай бұрын
అమ్మవారు న్యాయగా కోరే కోరిక నెరవేర్చుతుంది అని నమ్ముతున్నాను. ఒక మంచి అమ్మాయి భార్యగా రావాలని అమ్మవారిని కోరుకుంటున్నాను.. శ్రీ మాత్రే నమః... 🙏🏻
@DurgammaManda3 ай бұрын
తప్పకుండ అండి
@venkatarajarao48632 ай бұрын
🕉 శ్రీ మాత్రే నమః.
@kothapalliobulapathi90583 ай бұрын
Om nimishambika devi na arogyam kapadu thali ma pai karuninchu thali
@mylittleprincessguptha65143 ай бұрын
🙏🙏🙏🙏🙏 Om sri mathre namaha🙏🙏🙏🙏
@MedipallyRajeshwari2 ай бұрын
Sri Mataya Namah shivaya OMNASHIV Namashi AMMA ki jai ho 🙏🙏🙏🙏🙏🙏🙏
@PriyankaMsr-v2sАй бұрын
Om mathreya namaha ma pnta Baga ravli
@lathakanduri575Ай бұрын
Amma maa pillala lifeli dhaari chupinchu amma🙏🙏
@warnerbros24743 ай бұрын
Amma thaili annaya marali vadhina ravali
@ShreshuBasant2 ай бұрын
Amma thondaraga ne darshanam chesukune bhagyanni ivvu thalli this week Friday ne darshanam ku ravalani anukuntunnam vachela chey amma
@PavanKumar-km7ix4 ай бұрын
Went yesterday feel very. Happy 😊
@alivelammasamakunta10554 ай бұрын
Amma ammathalli ma no samasyalanu pariskarinchu🙏🙏🙏🙏
@MounapatilPatlollamounika7 сағат бұрын
Amma na koriki tirchu Amma
@mahimahesh57343 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమ
@kondagorriaswini1784 ай бұрын
Om sri Nimishambhika devi 🙏 naa valu Andharu bavundali Andhulo nenu undali thalli
@ashmitae49263 ай бұрын
శ్రీ మాత్రే నమః
@hemalatha-bi2yh4 ай бұрын
Jai Nimishambika maata ee namah🙏🙏♥️
@hemalathaelisabeth34983 ай бұрын
Om sri mathrenamaha amma thalli ni dharshanam naku kalige laga chudu thalli🌹🌺🙏🙏🌹🌺
@sabithasweety12712 ай бұрын
శ్రీమాత్రేనమః
@umamaruvanji39244 ай бұрын
Sri nimishabhika maatre ah nammaha....
@kandulagnapika9688Ай бұрын
Maaku nee dharshanam kalpinchu thalli
@rajaganesh58514 ай бұрын
Amma mammalni andarini karuninchu Talli Sri matry namaha
@padmalathagadala92604 ай бұрын
Thanku soooo much bro
@SanjanaMargam4 ай бұрын
Om sri jai nimishambika devi namahaaa
@శక్తివాస్తుజ్యోతిష్యపీఠంАй бұрын
శ్రీ పరమేశ్వర వాస్తు జ్యోతిష్యాలయం🚩 ప్రతి ఒక్కరి జీవితంలో సమస్య ఉంటుంది... ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది... ఆ పరిష్కారం సరైనదా..? లేదా..? తెలుసుకోవడమే మీ కర్తవ్యం. మన భారతీయ శాస్త్రాలను ఆధారం చేసుకుని ప్రామాణికమై, శాస్త్ర బద్ధమైతేనే అది సరైన, ఖచ్చితమైన పరిష్కారం అని మేము నమ్మిన సిద్ధాంతం. జ్యోతిష్య మరియు వాస్తు, మంత్ర తంత్ర యంత్రాది శాస్త్రాలు మన పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప వరం. ''కలౌ పారాశర స్మృతిః'' అని వ్యాసోక్తి అటువంటి బృహత్పరాశర హోరా శాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారముగా ''జ్యోతిష్య శాస్త్రం" మన భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేస్తుంది. 👉మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ,వ్యాపార,వివాహ,సంతాన,ప్రేమ సంబంధిత సమస్యలకు, జీవితంలో ఎంత ప్రయత్నించినా అభివృద్ధి సాధించలేక బాధ పడుతున్నవారికి, వైవాహిక జీవితంలో కలతలతో విడిపోయిన భార్యాభర్తలకు తప్పక పరిష్కారం చూపించగలము. ఏ రంగములోనూ రాణించలేక సతమతమవుతున్నవారు, అప్పుల బాధలతో నలిగిపోతున్న వారు, శత్రువుల పీడతో భయాందోళనలకు లోనవుతున్నవారు, అనారోగ్య సమస్యలతో అల్లాడుతున్న ప్రతి ఒక్కరికీ ఖచ్చితమైన శాశ్వతమైన పరిష్కారము మేము చూపించగలము. (జ్యోతిష్య, వాస్తు, మంత్ర, తంత్ర, యంత్రముల ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాము) మీరు మీ సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం పొందాలంటే నేరుగా గురువు గారితో మీ సమస్యను తెలియజేయగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్☎️ : 9959940224.
@VejarlaParvathi2 ай бұрын
అమ్మా. నాతముడు.పెళ్ళి జరగాలి
@trivenivarma24654 ай бұрын
అమ్మ శ్రీ మాత్రే నమః
@hemalatha-bi2yh4 ай бұрын
Jai maata ki jai🙏🙏♥️
@SrinuSrinu-z8dКүн бұрын
అమ్మ తల్లి నేను చల్లగొరామయినా పరిస్థితిలోవునా నాకువునాశమష్యాయేమిటోతేలియాద్ మీరేనాకువునాశమష్యానుబాగుచేయండి నేనురోజురోజుకి ఫిచ్చివాడిలాతాయారువుతున్నాను నాకుయేమితేలియట్లేదు ఏపనిచేయడంరాదు మీరే అనివాచేలాచేయమ్మా నాకు బ్రేన్ కంట్రోలోలేదు నాలోనేనులేను నాకువునాసమాష్యలకు ఏమిచేయానిపరిస్థితిలోవునా మీరేనాను కాపాడండి జైవారాహిమాత
@hemalatha-bi2yh4 ай бұрын
Thank u andi🙏🙏
@kothapalliobulapathi90583 ай бұрын
Amma nimishambika devi na arogyam baguntatu kanukarenchu thali
@GourammaGouramma-l8v2 ай бұрын
Amma ne darshanam chesukune bhagyanni kaliginchu Amma korika korukune avakashanni evvu Amma
@Ammulu-rl5tfАй бұрын
Amma na Korika neraverchu talli
@SudhakarAnnam-c3y4 ай бұрын
Jai Durga parvathi matha namo namaha 👏
@sravankumarGoud46734 ай бұрын
Om Nimushambhika Devi Namo Namah
@satyanandamsaidu782Ай бұрын
అమ్మ నా అప్పులు తీర్చ్ తల్లి
@Balamani-uv1yo2 ай бұрын
Mee Aashirwad evvamma
@amruthaanilamruthaanil18272 ай бұрын
Me darshana bhagyam kaliginchu talli
@narmada420615 күн бұрын
Amma na bidda nu kalaadu talli , e time lo gudi ki ralemu, nenu nennu bayati nundi mokku kone vastau🙏🙏🙏💐🙏🙏
@ALfoods0024 ай бұрын
Om nimishabhika Devi namaha
@padmanagaraj30043 ай бұрын
Naa tandrini nadipinchi nee darshana bhagyam kaliginchu talli
@anithathummuri47744 ай бұрын
Jai durga amma
@mummadisumalatha89904 ай бұрын
Om sri mathre namaha
@leelaboga75094 ай бұрын
Sri Matre Namaha
@sridharjoshi1542 ай бұрын
Naaku saraswati madamto pelli jarpinchu talli neeku padivela vandanaalu
@sarojamundrathi29234 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@durgamravikumar91314 ай бұрын
Jai matha ji
@RayapatiHaseena-y7b2 ай бұрын
Naku santhanam kaligela chei thalli
@MadhulikaMadhu-s2e4 ай бұрын
Amma nakk arogyam bagundali ani devinchu thalli
@SudhakarAnnam-c3y4 ай бұрын
Sri matre namha
@hareeshkumarkatha449528 күн бұрын
Am'ma talli nī daggariki vastunnānu nāku oka avakāśaṁ evvu Amma
@santhoshkumar87324 ай бұрын
Om sri Mantre Namaha
@nomulamadhusudhan69772 ай бұрын
Amma na bhumi mannchidaraku ee varam lo amudupoyi nee mahima nenu kuda chepali amma daya chudama nine namina tali
@SrinivasMedidoddi4 ай бұрын
Amma thalli Naku runabhadhalu tholigi povali
@SuneethaDevandla4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaskarpathange23062 ай бұрын
🙏🙏🙏🙏🙏
@chanamoluaruna3458Ай бұрын
Amm Naku arogym prhasadinchu talii
@sujathasujatha68263 ай бұрын
అమ్మ మా అమ్మాయికి మంచి వుద్యోగం వున్న సంబంధం రావాలి అనుకుంటున్నాను అమ్మ కుదిరెల చూడు అమ్మ
@maheshkumar6113 ай бұрын
అమ్మ వారు చాలా పవర్ ఫుల్ అని మా సిస్టర్ చెప్పారు. నేను కూడా ఈరోజే దర్శనం చేసుకొని ఒక మంచి సంబంధం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.. శ్రీ మాత్రే నమః... 🙏🏻🙏🏻