నందమూరి తారక రామారావు గారి పాటలు ఏమైన ఆణి ముత్యాలు.అందులో ఒక ముత్యం ఈ పాట ఏన్ని సార్లు విన్నా వినాలని ఉంది ❤❤
@narasimhamurthymurthy75519 ай бұрын
E pata Truecaller chesinanduku enno ammyilu naku paravasmainaru💯👍
@bandarunarsimhareddy805011 ай бұрын
నేను ఈ సినిమా1973 లో చూసాను యన్.టి.ఆర్ ఎందుకో మరి రఫీగారి తో పాడించారు ఎంత మధురమైన పాట సుశీలమ్మ నోట ఇలాంటి పాటలు ఇప్పుడు రావు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ShankarShankar-xx5bl10 ай бұрын
అతను బతికినంత కాలం మనకు అతని విలువ తెలియకుండా ఉండేది ఇప్పుడు తెలుస్తా ఉంది అతని నిజంగా దేవుడని
@piridisankararao-vu7yl10 ай бұрын
ఇదే హిందువుల అజ్ఞానం. రామారావ్ గారు గొప్ప నటుడు. అందగాడు. పురాణ కథలు పాత్రలు అద్భుతముగా పోషించిన గొప్ప నటుడు. కేవలం మన లాంటి మానవుడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట సాధించిన గొప్ప మనిషి. అంతే గానీ రామారావ్ గారు దేవుడు కాదు. చెట్లను, జంతువులను, ప్రకృతి నీ పూజించకుండ సృష్టికర్తను పూజిస్తే నరకం నుండి తప్పిoపబడి దేవునితో జీవించే భాగ్యం పొందుకుంటాము
@damodararaokomaram57711 ай бұрын
అవును రత్నం...మామూలు రత్నం కాదు..... అఖండ భారత రత్నం...ఎవరికి అందదు...ఎవరికీ దొరకదు.ఒక్క. అభిమానులకు తప్ప జై ఎన్.టి.ఆర్.
@rangaraomacharla51388 ай бұрын
M V RANGA RAO AP ILAVARAM
@shaikjilani18096 ай бұрын
1:25
@keshavgoud172210 ай бұрын
D.r c. నా రెడ్డి గారికి జోహార్లు ఈ పాటను మన తెలుగు ప్రజల కు అందించిన మరో ఆణిముత్యం
@vollalaramarao Жыл бұрын
నేను దాదాపు 45 years క్రితం చూసాను మళ్ళీ అదే విధంగా అనుభూతి కలిగినది 👌👌👌👌👌😍👏👏👏👏👏
@LaxmanC-yi1yoАй бұрын
పాత పాటలు ఎంత విన్నాలనిపించే మధురమైన పాట
@satyanarayanagannavarapu9280 Жыл бұрын
ఈపాట నా చిన్ననాటి జ్ఞపకాలనుగుర్తుచేసింది ఈపాటవినిపించినందుకు చూపించి నందుకు ధన్యవాదాలు
@ramanareddy3609 Жыл бұрын
Aunthaa manchikey song lyrics super rrr song
@MAGANTIBHARATHI1959 Жыл бұрын
Thank"Q"
@prasanthkumarmukiri978911 ай бұрын
బలే తమ్ముడు
@dsuri51188 ай бұрын
Super 👌.
@mallikarjunaalavala3992 Жыл бұрын
మహమ్మద్ రఫీ సార్ గారు, సుశీలమ్మ గార్లు పాడిన ఈ యుగళగీతం__ వారిరువురి కాంబినేషన్లో వచ్చిన పాటలలో నెంబర్ వన్ గీతం అని చెప్పవచ్చును. ఈ పాట ద్వారా సుశీలమ్మ గారి గాత్ర మాధుర్యం ఎంత గొప్ప దో దిగ్గజ జాతీయ గాయకుడు ఐన రఫీ సార్ గారికి తెలిసి వుంటుంది. ఆ మహా తల్లి గాత్రమాధుర్యం అనంతం అని తర సాధ్యం. రఫీ సార్ గారు కూడా చాలాచక్కగా పాడారు. ముఖ్యంగా__ ఆహహా .. ఆ ఆ ఆ అనే రాగాలాపన సుశీలమ్మ గారి నోట ఆ ప్రతి ధ్వని లో వినటం ఎంతో అదృష్టం . ఇదే ఆలాపన ని రఫీ సార్ గారు సైతం చక్కగా పాడారు. సినారె గారి అద్భుత పదరచన,T.V. రాజుగారి తీయనైన స్వరరచన ఈ పాటని సదా మదిలో నిలుపుకొనేలా చేసినవి. అమ్మా మాగంటి భారతి గారు మీరు పోస్ట్ చేసే ప్రతి పాటా ఒక రసగుళికే. ధన్యవాదాలు సిస్టర్ .👏👌👍 19-0/10-23/// బెంగళూరు . ఈ సినిమా లోని పాటలన్నీ బాగా వినసొంపుగా వున్నాయి. ఈ సినిమా నేను 4 దశాబ్దాల క్రిందట చూశాను. సూపర్👍👍👍👍👍👍👍👍👍👍
@arumugam8109 Жыл бұрын
Super👌
@MAGANTIBHARATHI1959 Жыл бұрын
Thank"Q"sir
@MAGANTIBHARATHI1959 Жыл бұрын
Thank"Q"
@Sushanth-x4z11 ай бұрын
@@arumugam8109super
@MRamzan-rv9jk Жыл бұрын
Mohd Rafi మధురమైన గానం సుశీల గాన కోకిల అలనాటి ప్రేమ గీతం స్వర్గ లోకంలో విహా రిం చి నట్లు అని పిస్తో నిధి
@arumugam8109 Жыл бұрын
சூப்பர்🌹
@byreddyreddy988011 ай бұрын
ఈ భూమి మీద మనుషులు ఉన్నంత వరకు ఈ పాట ఎవర్గ్రీన్
@tchandraiah2170 Жыл бұрын
Madura గాయకుడు మహమ్మద్ రఫీ NTR కి పాడిన యుగళ గీతం p. సుశీల గారు కలిసి పాడిన మరచి పోలేని పాట అధ్బుతం
@MAGANTIBHARATHI1959 Жыл бұрын
Thank"Q"
@sudershanvooturi9104 Жыл бұрын
ఈ మధుర గానం వింటూ వుంటే మనసుకు ఆహ్లాదకర మైన అనుభూతి కలుగుతు న్నది...గోల్డెన్ సాంగ్,వినిపిం చిన వారికి Tnq so much👍
@ramanareddy3609 Жыл бұрын
Nice 💯 song
@khajapeergate8995 Жыл бұрын
MY favourite song and my favourite singers
@ramanareddy3609 Жыл бұрын
Ndl Ravaali auntey sigguga vundhiiiii
@ramanareddy3609 Жыл бұрын
I love u sujjitha
@arumugam8109 Жыл бұрын
சூப்பர்🌹🙋🙏
@sirishapallapu39810 ай бұрын
What a wonderful song and what an awesome action everything with marvellous expressions 👍👏👏liked it 👍👌
@jakeerhussain7497 Жыл бұрын
❤. విశ్వవిఖ్యాత.మధుర.గాయకుడు. ❤ ❤ మహమ్మద్.రఫీ గారు ❤ ❤ విశ్వవిఖ్యాత నటుడు ❤ ❤ నందమూరి తారక రామారావు ❤గారికి.మాత్రమే.తెలుగు.సినిమాల.లోపాటలు.పాడారు.అందుకే.వీరుఇద్దరూ( RRR.లు 🎉పోస్ట్ చేసిన వారికి.అభినందనలు🎉
@ramanareddy3609 Жыл бұрын
Yeah....
@MAGANTIBHARATHI1959 Жыл бұрын
Thank"Q"
@jakeerhussain7497 Жыл бұрын
@@MAGANTIBHARATHI1959 . Thanks 👍🙏
@arumugam8109 Жыл бұрын
@@MAGANTIBHARATHI1959சூப்பர்🙏
@ramakrishna00810 ай бұрын
P😅.😅😅❤qfj
@kondaiahmaddu95118 ай бұрын
రఫీ పాడిన పాటలు వినే భాగ్యం కల్పించింది రామారావు గారు
@parveenshaik647Ай бұрын
Chala bagundi pata nenu subscribe miruku da script change karni na channel
@narasimhamurthymurthy7551 Жыл бұрын
ఈ పాట వింటువడలి అనిపిస్తుంది ఎన్నిసార్లు విన్నా తక్కువే
@satharlayesu86078 ай бұрын
❤❤❤❤❤
@HanumanthRao-z1o6 ай бұрын
@@satharlayesu8607 HV sextelugu
@satyampoosalapati184411 ай бұрын
సి నా రె wah. what a poetry
@satyanarayanampkm2 ай бұрын
ఈ పాట వింటుంటే ప్రకృతి ఒడిలో విహరిస్తున్నట్లు వుంది నిజంగా ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది
@MAGANTIBHARATHI19592 ай бұрын
Thank"Q"
@Rajasekharkumar8885 ай бұрын
రఫీ గారు వాయిస్ సూపర్
@SrlDhar9 ай бұрын
Manasuku aanaandanii eestundi music and song 🙏👍❤️
@SrinivasaraoSrinu-d8c9 ай бұрын
Super ❤❤
@ThirupatayyaG Жыл бұрын
NTR గారికి NTR గా రే సాటి వేరే ఎవరూ లేరు NTR గారి అభినయం అద్భుతంగా ఉంటుంది NTR గారి లాంటి నటుడు మహానాయకుడు అందమైన రూపం అందమైన ఆలోచన అందమైన మనసు ఉండే వారు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో కలియుగం ఉన్నంత వరకు NTR గారు మాత్రమే ఉన్నారు వచ్చే సత్య యుగంలో మరలా NTR గారిని చూడ వచ్చు
@p.k.rajagopalnair2125 Жыл бұрын
An excellent song makes its way along with a highly romantic scene involving late NTR and K. R. Vijaya leaving viewers romantically intoxicated. A Telugu song which really had it's musical impacts in the minds of listeners.
@maconimagegalaxy973028 күн бұрын
విశాఖపట్నం పూర్ణ హలో ఎన్ని సార్లు చూసామో, వీళ్ళ కాలంలో పుట్టిన ధన్యులం
@tadiparthirao5735 Жыл бұрын
NTR is a great Hero in the World. No one Hero is there in the world like NTR.
@arumugam8109 Жыл бұрын
சூப்பர்🙋
@narasimhamurthymurthy75519 ай бұрын
❤💯👍👍👍
@gajjarapuprasad7393 ай бұрын
Yeemi Song raa Ayya, Yeemi Style raa Ayya, Neelaanti Vaadu, Ee, Telugu, Cinema Field Loo, Inka Choodaleemuraa Ayya, Nee Cinema Lu, Inkoo Thousand Years, Prajala Hrudhayaalaloo Vuntaayiraa Swaami,.
@southasiamapsjayreddy3 ай бұрын
KR Vijaya garu, chala chakkag natincharu. In krisha Avataram, she acted superb as, young Vaidharbhi - Rukmini devi
@seshagirirao96313 ай бұрын
Bahut quuvb gaana wow dhanyawad madum Saab
@MAGANTIBHARATHI19593 ай бұрын
Thank"Q"
@markandeyaaswathappa858110 ай бұрын
What a great song and cute pair with neat movements,..Nice romantic melody.
@shaikjeelan1078 Жыл бұрын
World record singer mohd rafi👌👌
@satyanarayanagannavarapu9280 Жыл бұрын
ఈ పాట నా చిన్ననాటి జ్ఞపకాలనుగుర్తుచేసింది
@MAGANTIBHARATHI1959 Жыл бұрын
Thank"Q"
@J.GowriPrasad197010 ай бұрын
పల్లవి: F నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే చరణం: 1 కనుల ముందున్న రతనాల మూర్తిని విలువలెరుగక విసిరితిని కనుల ముందున్న రతనాల మూర్తిని విలువలెరుగక విసిరితిని కనులు తెరచి విలువ తెలిసి కనులు తెరచి విలువ తెలిసి మనసే గుడిగా మలచితినీ నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే చరణం: 2 మదిలో విరిసే మమతల మాలలు చెలిమికి కానుక చేసెదనూ మదిలో విరిసే మమతల మాలలు చెలిమికి కానుక చేసెదనూ ఆరని వలపుల హారతి వెలుగుల ఆరని వలపుల హారతి వెలుగుల కలకాలం నిను కొలిచెదనూ నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే చరణం: 3 M చిలిపిగా కసిరే చిలిపిగా కసిరే చెలియ విసురులో అలకలు గని నవ్వుకున్నాను చేతులు సాచీ చెంతకు చేరిన చేతులు సాచీ చెంతకు చేరిన ఆ చెలినే అందుకున్నాను ఆ చెలినే అందుకున్నాను నేడే ఈనాడే మురిపించె నన్ను చెలి తానే F నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే M నేడే ఈనాడే..మురిపించె నన్ను చెలి తానే
@kkec7954Ай бұрын
3.15 Mohammed rafi's Saab rendering 'Thaane'.. hats off
@patnaikunivenkataramanamur11947 ай бұрын
Ever green song. Surya chandrulu vunnata varaku e song amaram
@ramonkasturi54866 ай бұрын
అప్పుడు ఇప్పుడు నందమూరి అందగాన్ని బీట్ చేసే మొనగాడు ఎవరూ లేరు.. బాలయ్య కూడా సీనియర్ ముందు దిగదుడుపే.. కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్ ఫర్వాలేదు కానీ తాతను మించిన మొనగాడు అని నిరూపించుకొనే సినిమాలు మాత్రం పడటం లేదు.. మహమ్మద్ రఫీ హిందీలో బాగానే పాడుతారు కానీ తెలుగు కు వచ్చేసరికి ఎందుకో ముక్కుతో పాడేవారు.. అతనే అలా పాడేవాడో లేక కొత్తదనం కోసం మన సంగీత దర్శకులే అలా పాడించేవారో నాకైతే తెలియదు గానీ ఇదో వెరైటీ గా బాగానే ఉండేది.. అయితే మరో గాయకునితో పాడిస్తే మరింత బాగుండేదేమో అని నా పర్సనల్ ఒపీనియన్.. ఐతే ఈ ఒక్క పాట కోసం ఎన్టీఆర్ కేఆర్ విజయ ఎక్స్ప్రెషన్స్ కోసం అప్పట్లో ఏ చానెల్ లో ఈ సినిమా వచ్చినా తప్పకుండా చూసేవాడిని.. ఇప్పుడంటే వినాలనుకున్నపుడల్లా యుట్యూబ్ లో చూడొచ్చు.. ఇప్పుడు మీ చానెల్ లో అప్లోడ్ చేసారు.. థాంక్స్.. లైక్ చేసేస్తున్నాను.. ❤👍
@sreenivasulureddy4388 Жыл бұрын
Ever green song ❤
@arumugam8109 Жыл бұрын
சூப்பர்🙏
@sravankumardulipalla2504 Жыл бұрын
Excellent song. Cine legendary NTR never before ever after.
@ramupothukuchi6459Ай бұрын
ఎక్కడ వున్నా అందగాడు, malli అలాగే janminchali
@bhupatikrishnamurthy4 ай бұрын
Na aradyanatudu NTR ee songlo chala andamga unnaru
@BAdithya-n3z5 ай бұрын
ఎన్నిసార్లు విన్నా తనివతీరదు
@narsaiahpaka57 Жыл бұрын
My fav song👌
@rajakumarpp56 ай бұрын
How handsome, slim is NTR ...with a smail on his face
@sathyanarayanaganapuram3879 Жыл бұрын
మధు ఆనందం కలిగించే పాటలు❤❤
@arumugam8109 Жыл бұрын
ஆஹா சூப்பர் கிங்ஸ்
@ravindranadh9812 Жыл бұрын
పాతరోజులలొ ఈసినిమాలాటి సినిమా మరొకటి లేదు ఆసినిమా భలేతమ్ముడు
@vmr362411 ай бұрын
It was a flop film. Hindi CHINA TOWN Super hit.
@shamshareАй бұрын
ఈ పాట ను నేను చిన్నతనంలో విని ఏదో మంచి చీరలో ఉన్న హీరోయిన్ అనుకున్నా
@syedhussain94310 ай бұрын
Md.Rafi &sueela song melodious.super song.
@mekalanarsihma3654 Жыл бұрын
నీను ప్రతిరోజు ఉదయం వింటూ ఉంటాం
@MAGANTIBHARATHI1959 Жыл бұрын
Thank"Q"
@vinayakyrc54977 ай бұрын
Super picturization.
@yanamadulaprathap67483 ай бұрын
Super 👍
@adithyadubagunta90459 ай бұрын
Good evening music lovers I am very interested inthis type of songs really I am impressed of this songs superb performancehero andheroine NTR K R Vijaa theyare actedso many films like mythological socialfantasy filmslike so many sensation my best hit pair till todayI am listening of this typeof songs somepersons are asking who r listeningof this type of songs thatis wrongopinion not my opinionuniversal commentssorry if any grammar mistake onceagain saying to sorryJai ShreeRam sarvey JanaSukhino Bhavanthu have a nice day
@kalivarapusnmurthy199510 ай бұрын
Annagari Abhimanula Gundello ARADYA DYVAM.
@venkateshwarlusv5700 Жыл бұрын
Super song excelent song
@srinivasmurthymv24083 ай бұрын
Golden song golden music and golden play back singer
@gavvalagovindarajulu25157 ай бұрын
Mahamad Rafi gari smile super
@ThummanapalliseetharamThummana2 ай бұрын
Jai NTR 🙏🌺🥀🌹👌👌💯
@MAGANTIBHARATHI19592 ай бұрын
@@ThummanapalliseetharamThummana thannk"Q"
@shabuddinshabu475 Жыл бұрын
Moha Mmad Rafiq. Singing is. Very. Super .Thank you .
@MAGANTIBHARATHI1959 Жыл бұрын
Thank"Q"
@mohammedrafiuddin45273 ай бұрын
Nice romantic song of Ntr kr Vijaya
@YadagiriYerramadaАй бұрын
Verry nice Song golden song
@vmr362411 ай бұрын
Aa chelline (cheline) anndukunnanu. Hindi accent. Ragam kuda. Rafi Hindi lo goppa gayakudu.