Old beautiful song we all blessed to hear such a song
@IndoChainsRaipur7 ай бұрын
నేను రోజూ నా కారులో ఇదే పాట వింటూ ఉంటాను అమర గాయకులు శ్రీ ఘంటసాల మాస్టారి కి కవి వర్యులు సినారె గారికి సహస్ర కోటి వందనాలు
@srinivasareddy63476 ай бұрын
అమర గాయకులు ఘంటసాల గారు అద్భుతంగా పాడారు .ఆయకేవ్వరు సరిలేరు
@drbvrao22074 жыл бұрын
ఇంత మంచి పాటలను చిన్న తనం నుంచే taperecorder లో పెట్టి వినిపించి నా నరనరాల్లో జీర్ణింపజేసిన నా పిత్రువర్యులకు ఎప్పటికీ ఋణ పడి ఉంటాను.. ఇప్పటికీ ఎలాంటి మనస్సు ఇబ్బందులు ఎదుర్కొన్నా ముందుగా చేసే పని నా భాగస్వామి తో అలా దూరంగా ప్రయాణం చేస్తూ ఆ నాటి పాటలు వినుకుంటూ సేదతీరడం.. ఏంటో తెలియదు కానీ మనసు తనువు అలా మంత్రం వేసినట్లు హాయిగా తేలిక ఐపోతది...
@surendratanwar18702 жыл бұрын
నిజమే.!
@NirmalaKumari-mq2qc2 жыл бұрын
Qqqqqq1111
@nagarajyalakshmi22172 жыл бұрын
Naku kuda
@chinnasambulu Жыл бұрын
❤
@srikanthl3522 Жыл бұрын
@@surendratanwar1870 .
@sudhakarbandaru1402 Жыл бұрын
చాలా గొప్ప పాట.ఘంటసాల గాత్రం తెలుగు వారి అద్రృష్టం💐💐💐💐
@gbuchibabu57503 жыл бұрын
ఈ మధురమైన పాటను విన్నవాళ్లు ఓ లైక్ వేసుకోండి..
@shankartogarla291811 ай бұрын
Evergreen song by our Ghantasala garu
@nelsonbabuambati84884 ай бұрын
Evergreen songs
@reyazshaikbsreyaz1739 Жыл бұрын
నిజంగా భలే మంచి పాట ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం
@durgaprasad88778 ай бұрын
2024లో కూడా నేను విన్నాను
@maheamdhranaaddhvamkeaswar21783 жыл бұрын
మంచి పాట.. చిత్ర బృందం కీ ధన్యవాదాలు.. జగ్గయ్య, ఘంటసాల గారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@prakashreddytoom38073 жыл бұрын
జరిగిన కథ.చిత్రము.భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు.సూపర్ సాంగ్.
@munnavilak13756 жыл бұрын
భలే మంచిరోజు పసందైన రోజు... వసంతాలు పూచే నేటి రోజు హః హః హః .... మధురమైన ఘంటసాల పాట విన్న ప్రతిరోజు వసంతమే కదా! వింటుంటే మనసు విహంగంలా విహరిస్తుంది. ఇవి పాటలు కాదు అమ్మచేతి గోరుముద్దలు. ఇలాంటి పాటలు వింటు హాయిగా నిద్రపోవచ్చు... రచయిత కీర్తిశేషులు "సినారె" గారికి అద్భుతంగా ఆలపించిన ఘంటసాల మాస్టర్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు ✍ మున్నా
@lakshmidevipuvvadi59386 жыл бұрын
Munna Garu nice comment
@munnavilak13756 жыл бұрын
ధన్యవాదాలు
@geethikasrinivas22156 жыл бұрын
Munna VDS 👍👍👏👏👏👏👏👏👏
@nagasuresh10466 жыл бұрын
Munna VDS The
@munnavilak13756 жыл бұрын
ThankQ Bro Naga Suresh
@sunilkumarnallabothula1285 жыл бұрын
నిజంగా ఇది భలే మంచి రోజు..... ఎందుకంటే ఇంత మధురమైన పాట ఈ రోజు విన్నందుకు.... 2019 lo kuda vinevallu hit like here💪💪
@sandhyareddy64065 жыл бұрын
👍🙋♀️
@sandhyareddy64065 жыл бұрын
👍
@zter44 Жыл бұрын
2023 lo kooda
@suryanarayanaghattamaneni66962 ай бұрын
విజయవాడ విమానాశ్రయానికి ఘంటసాల గారి పేరు, భోగాపురం విమానాశ్రయానికి శ్రీమతి సుశీలమ్మ గారి పేరు పెట్టి తెలుగు జాతికి పాటల రూపంలో వారందించిన సేవకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మనమందరం కోరుకుందాము. దీనికి అందరు మద్ధతు పలకండి.
@netpark7742Ай бұрын
100% it will be right way of honouring
@biz312Ай бұрын
Ha ha .. Kammollani tappa evarini care cheyyaru TDP gallu
@Madhav-t2r4gАй бұрын
100,/
@patankhaja220915 күн бұрын
కడప విమానాశ్రయానికి కడప కోటిరెడ్డి పేరు కర్నూల్ విమానాశ్రయానికి ఆంగ్లేయులు ఉరితీసిన అటువంటి గులాం రసూల్ ఖాన్ పేరు పెట్టాలి
@patankhaja220915 күн бұрын
విశ్వహిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాళ్లు బజరంగ్దళ్ వాళ్లు ఎవరు కూడా ఆంగ్లేయులను ఎదిరించ లేదు ఆంగ్లేయులకు సహకరించిన ఆంగ్లేయుల సైన్యంలో చేరినారు ఆంగ్లేయుల పోలీసులు చేరినారు భారతీయులను వాళ్ళ గన్నులతో చంపినారు అట్టి పరిస్థితుల్లో కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ ఆంగ్లేయులకు ఎదిరించి నాడు ఆంగ్లేయులు అతనిని అరెస్టు చేసి తీసుకొని పోయి ఉరి తీయాలనుకున్నారు విషయం పెట్టి చంపినారు అటువంటి మహానుభావుని మనము స్మరించుకోవాలి
@kanumurisivasatish92955 жыл бұрын
తేనెలొలికే తెలుగు పాటలు అందించిన గంటసాల గారికి నా కృతజ్ఞతలు
@chandrashekarbikkumalla70755 жыл бұрын
ఘంటసాల
@krishnasuravarjhula71463 жыл бұрын
The great Ghantasala ,a sweet song, great lyrics. Super composing, still afresh in the hearts n minds of people.all legends.
@padmakkapapareddy35452 жыл бұрын
Ni
@prasaddasari276822 күн бұрын
నేను ఏ సందర్భంలో నైనా ఈ పాట పాడుతూ ఉంటాను నా పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ పాట పాడుకుంటూ ఉంటాను ❤😊
@SpirichualKreatures5 жыл бұрын
భలే మంచిరోజు..పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆఆ.. వసంతాలు పూచే నేటి రోజు ||భలే మంచిరోజు|| *గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు (2) నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు ||భలే మంచిరోజు|| *చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు (2) కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు ||భలే మంచిరోజు||
@prasannapabbathi80845 жыл бұрын
Thz so much for lyrics
@SpirichualKreatures5 жыл бұрын
@@prasannapabbathi8084 Thanks for the appreciation. You need any other songs lyrics?? Let me know so i can post them
@prasannapabbathi80845 жыл бұрын
Ya sure thz so much
@prasannapabbathi80845 жыл бұрын
@@SpirichualKreatures hi hru
@prasannapabbathi80845 жыл бұрын
@@SpirichualKreatures can u provide lyrics for shivanige ve from whistle movie
@revanthkumar14584 жыл бұрын
My father's favorite song Whenever I listen to this song I remember my father I miss you Daddy
@srinivaskadiyala22992 жыл бұрын
Same thing with me too !
@koteswararao5401 Жыл бұрын
Then dont listen
@kvrmurty69105 ай бұрын
యెన్ని యుగాలు ఇనా ఈ పాటకి సాటి లేదు రాదు❤❤❤❤
@j.venkataramanarao70963 жыл бұрын
Jaggaiah gaaru meeru anr ki backbone saar peaceful your souls
@ramananaik84064 жыл бұрын
ఆ పాత పాటలను విన్న రోజు, మనస్సు నిండిపోయిన రోజు
@shaikfamily1232 жыл бұрын
Chandmama andina rojulu avi ika raau
@dandalasuman4 жыл бұрын
భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ వసంతాలు పూచే నేటి రోజు ...ఆహా హా హా హా ...ఆహా హా హాహా హా ...ఆహా హా హాహా హా ...ఆహా హా హాహా
@bugathavenkatesh74402 жыл бұрын
Thank you sir
@arjunareddythamalampudi62326 жыл бұрын
మంచి సంగీతం మరియు గొప్ప సాహిత్యం అద్భుత మధుర గానం చేస్తూ ఆలపించిన...ఘంటసాల హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు ఎంతో ప్రజాదరణ పొందిన ఈపాట చాలా బాగుంది... మరపురాని మధురానుభూతిని కలిపించే మధురాతి మధురమైన గీతం... ఘంటసాలవారి గాత్రం అత్యంత విశిష్టమైనది. కోట్ల గొంతుకలలో ఉన్న వారి గాత్రం పాట పాడే విధానము, ఏ భాషలో అయినా సరే ఆ భాషల పదాలపై వారికి ఉన్న ఉచ్చారణ మరి ఎవ్వరికి సాధ్యం కానిది.వా రు దివంగతులై 45 వత్సరాలు కావస్తున్నా వారి స్థానాన్ని భర్తీ చేసే గాయకులు ఇంతవరకు ఎవ్వరు రాలేదు. ఇది వారి గొప్పతనం,గంధర్వ గానం... అమర గాయకుడూ ఘంటసాల గారికి శతకోటి పాద నమస్కారములు...... గంధర్వ గాయకులు ఘంటసాల గారి మధుర గీతాలు మరువ రానివి మరువ లేనివి ఇలలోకి ఘంటసాల గారు మరల రావాలని నా కోరిక ..... అర్జున రెడ్డి .. మాచవరం .. రాయవరం మండలం తూ .గో..జిల్లా. .. 9949938146...
@chandrashekar-so9ej2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vinay4326 Жыл бұрын
SinAre
@swaminathakrishnapingale26955 ай бұрын
నాకు తెలిసి ఆంధ్రా లో వీధుల లో బల్లల స్టేజ్ మీద వీధి మూలల్లో పాట కచేరీలు విన్నాను. అన్నిట్లోనూ మొదట దేవుడి పాట పాడిన తరువాత, వాళ్లేం చెబుతారంటే ఇవ్వాళ చాలా మంచి రోజు ఇక్కడ పాటల కార్యక్రమం జరుగుతోంది, అందరికీ నమస్కారాలు అంటూ మనం జరిగిన కథ సినిమాలో ఘంటసాల వారు పాడిన పాట తో బిగిన్ చేద్దాం అని అంటారు. అన్నిట్లో ఇదే లాగా. దీనివల్ల ఈ పాటకి ఎంత పేరు అని తెలుస్తుంది.
@MHPR19812 жыл бұрын
చిన్నప్పుడు రేడియో లో ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చి వినేవాళ్ళం. ఎంత మధుర గీతం
@satyanarayanaraop95183 ай бұрын
భలే హాయ్ గా ఉంది ఘంటసాల మాస్టర్ గారి గొంతు. అప్పటి తరం అదృష్టవంతులు
@sailajakrishna6977 Жыл бұрын
Great song .I remember my dad . Miss you nanna 😞
@NiranjanVishnubhatla-wo5jt5 ай бұрын
Kalavachaspathi Jagayya Garu Natasekhara Krishna Garu Gana Gandharva Ghantasala Garu E gananiki oopiri n pranam posaru.... Adhbhutamaina sahityam n Chitrikarana..... Hats off to all these legends.....
@brahmajiraoponnada74072 жыл бұрын
One of the best songs of great music legend Ghantasala garu. I love the song very much.It remains in my heart for ever.
@dharmag27265 жыл бұрын
What a beautiful song. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు , తొలివలపులు విరిసిన రోజు, కులదైవం పలికిన రోజు... mind blowing lyrics
ఈ పాట విన్న రోజే నిజంగా భలే మంచి రోజు. వీనుల విందే!
@narasimhaislavath80310 ай бұрын
2024 lo vinne valu evaraina unara
@TheYOUTH12123 жыл бұрын
2023 లో ఈ మధురమైన పాటను విన్నవాళ్లు ఓ లైక్ వేసుకోండి..👍
@chandrashekar-so9ej2 жыл бұрын
👃🙏👃😥👃
@annapoornam59222 жыл бұрын
శ్యామశాస్త్రి గారి కృతి
@somasekhar1952Ай бұрын
2024
@LalithaSundariАй бұрын
Y4 to 5@@annapoornam5922
@kondaiahmaddu95114 жыл бұрын
ఈ పాటవింటే. ప్రతిరోజు. పసందైనరోజే. వసంతాలు. పూసేరోజేస. తేనె. తాగినంత. ఆనందం
@Prakashkalyankar82836 жыл бұрын
నాకు ఇస్టా మైన పాట ఇ పాట విన్న నంటే అ రోజు నాకూ భాళెే మంచి రోజే..
@buchibabukolla42615 жыл бұрын
M
@chandrashekarbikkumalla70755 жыл бұрын
నాకు ఇష్టమైన పాట, ఈపాట విన్నానంటే ఆరోజు నాకు బలే మంచిరోజు.
@anandakrishna6594 жыл бұрын
Ghantasala garu 🙏 Meeru Telugu cinema ki garvakaranam
@kameswararao89774 жыл бұрын
Hats off to Ghantasala for great singing and CNReddy for good lyrics.A classical song which gives absolute peace to soul
@ramaraocheepi78473 жыл бұрын
It's lyrical bonanza by Narayanareddy garu with enchanting tune by Ghantasala garu with his golden voice is mesmerising and everlasting.
@supriyapamujula17362 жыл бұрын
ఆనాటి రోజులు ఆనాటి పాటలు మళ్ళీ రావు 😔 మా సీనియర్ సిటిజన్స్ అదృష్టవంతులు 😃
@kchandika13562 жыл бұрын
God bless u thalli
@ankineedukavuri8634 Жыл бұрын
చలమంచి మాట చెప్పేరు.
@JNR_Vlogs4 жыл бұрын
2020 లో ఈ పాటని విన్నవాళ్ళు లైక్ వేసుకోండి.
@dandalasuman4 жыл бұрын
భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ వసంతాలు పూచే నేటి రోజు ...ఆహా హా హా హా ...ఆహా హా హాహా హా ...ఆహా హా హాహా హా ...ఆహా హా హాహా
@sumathik22284 жыл бұрын
Ye lagnana open chesano kani? Idi na 2020 lone worst 5min
@lakshmimiriyala6094 жыл бұрын
Chandamama andinaroju
@lakshmimiriyala6094 жыл бұрын
Kuladivam palikinaroju🌲🦚🙏🏿
@mvvsatyanarayana85764 жыл бұрын
Great lyrics of all times.
@venkataramanasusarla95334 ай бұрын
మన సీనియర్ సిటిజన్స్ బ్రతికి ఉన్నంతకాలం ఈ పాటలు వింటూనే ఉంటాము❤
@nsbobbili73413 ай бұрын
Seniorsye kadndi memu vintunam❤❤
@srijyothidjremix98312 жыл бұрын
ఈ పాటలో musick బాగుంటుంది అనే వాళ్ళు ఒక like వేసుకోండి..... అలాగే ఘంటసాలకు కి ధన్యవాదాలు తెలియపరచండి...(like వేసుకోండి)
@chandrapunnati96225 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలి అనిపించే బలే మంచి పాట గంటసాల గారి గత్రానికి సరిలేరు మరెవ్వరూ
@madhavis3400 Жыл бұрын
ఎప్పటికీ అజరామరమైన పాట
@ramaraokuravi98244 жыл бұрын
I AM 80 STILL FEELING HAPPY TO HEAR SUCH GOOD SONG FROM GHANTASALA
@ashokchowdary25413 жыл бұрын
Nice lyrics
@ourfeelings1644 жыл бұрын
భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిరిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగి లోని అందాలన్ని ముంగిటిలోనే నిలిచిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తోలివలపులు చిలికిన రోజు కుల దైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్ని సన్న జాజులై విరిసిన రోజు
@hanumantharaosreepada64572 ай бұрын
ఆహ్లదకరమైన చక్కని సంగీతపరమైన పాట ఘంటసాల గారు వినసొంపుగా గానము చేసారు.మంచి రిలీఫ్.
@RamaRama-ld5ug4 жыл бұрын
ఈ పాట వింటున్నంత సేపు మనసు ఎంతో హాయిగా ఉంది సాహిత్య భావం మధురంగా ఉంది
@bommalavkrishnamurthy41739 ай бұрын
Chala manchi paatanu andincharu arya ❤
@lakshminarayanamathangi74353 жыл бұрын
Jaggiah garu entha handsome hero... Song is super...
@prasadsm56 Жыл бұрын
భలే మంచి గాత్రము, మరియు స్వరకల్పన. క్షమించాలి, భలే మంచి కన్నా, గంధర్వుడు ఘంటసాల మస్తారుకు వర్తించే వాడాల్సిన పదాలు, అమోఘం, అత్యద్భుతం, వర్ణనాతీతం, అనితర సాధ్యం. CNR గారి అపురూపమైన సాహిత్యంతో మేళవించిన వీనుల విందైన సుమధుర గీతం.
Thebesuty songwas sung bythe Great Gantasalagaru.Thankyu.
@jayaram42503 жыл бұрын
వీలున్నప్పుడు ల్ల ఉదయం, ఒక సారి, సాయంత్రం ఒక సారి వింటున్న 07/05/2021
@sarathipraveenkumar10722 жыл бұрын
I am here...Bro...on 29th May 2022
@shankarkotageri93632 жыл бұрын
2022.12. 07 రోజు కూడా
@bharghavikothapalli26 Жыл бұрын
@@sarathipraveenkumar1072 న
@aru7234 Жыл бұрын
Im here 28.08.23
@biz312Ай бұрын
Legends Superstar Krishna, Jaggaya, Ghantasala
@dumpalanarasimhulu55612 жыл бұрын
ఇ లాంటి పాటలు వినినా చో అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.
@kumaraswamyreddy697 Жыл бұрын
Adbhutam super👌🙏
@chandrasekharbabu62104 ай бұрын
మంచిపా టీ ఎన్ని మార్లు విన్నా వినాలని పిస్తుంది/
@Junaidekangi4 жыл бұрын
My favourite singer Shri Gantasala sir Luv u guruji
@anitathakur-px3cm Жыл бұрын
Beautiful song, sweet voice of Ghantasala garu🎉
@sathyanarayanavadali40383 жыл бұрын
I am born in 1969. This film is also made in 1969.Super song.
@ammanasaibhargav4812 жыл бұрын
మీ పాటకు మీ పాదాల కు నమస్కారం గురువు గారు
@sirivennelasastry2 жыл бұрын
పసందైన పాట...❤❤❤
@seshubabumantravadi63482 жыл бұрын
Ee song.nenu nenu puc.chedeverojulo.ee movie chussnu.now my age.is 73 years ee movie 1968.lo vachinade
@ganapatisharma90293 жыл бұрын
In Kannada Film Anna Tamma, Sem Thun Song Ede Hosa Hadu, Sengar P.B.S. --- Mhujek Districter Gntashala. Good Song Thankyou Ganatasala sir
@kotemkotem27784 жыл бұрын
భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు కురిసే అన్ని రోజులు మంచివి
@kbmadhav4 жыл бұрын
One a rainy early morning in August 2020, sipping hot cup of coffee and listening to this song. That's one way to enjoy this song.
@kvrmurty69105 ай бұрын
ఘంటసాల మాస్టర్ మా విజయనగరంలో సంగీత కళాశాల లో సంగీతం, నేరుచుకున్నారు,,ఆ విజయనగరంలో నేను పుట్టడం నా పూర్వజర్మ సుకృతం ,, యెన్ని యుగాలు రానీయండి ఘంట సాల మాస్టర్ గారి పాటలు అజరామరం❤❤❤❤❤
@sarathbabunalam59312 жыл бұрын
VERY VERY delightful and joyous memories of happy times gone past and hopefully more to come along!!!!!
@pubgboybeere39845 жыл бұрын
Enni sarlu vinna thanivithiradhu....gantasala garu mee songs mind blowing sir
@arunananduri51994 жыл бұрын
మధురా నికే మధురమైన గీతం 👏👏👏👍
@brahmaiahchinna69662 жыл бұрын
❤️ థాంక్యూ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపించాయి వ్యాపిస్తూనే ఉంటాయి అనేక అనేక శ్రీ అనగా శ్రేష్టమైన పవిత్రమైన బ్రాహ్మణ పరివారం అందరికీ మరియు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకు మరియు ఈ పాటను పాడిన టువంటి సంగీతం సమకూర్చిన అటువంటి యాక్షన్ చేసినటువంటి ప్రతి ఒక్క వింటున్న అటువంటి ప్రేక్షక మహాశయులకు ఆత్మలకు మరియు ప్రకృతి పంచ తత్వాలకు సృష్టిలో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క ఆత్మకు నాయొక్క వందనములు హృదయ పూర్వకమైన సత్యమైన ప్రేమపూర్వక ఆత్మిక దృష్టితో విశ్వాసంతో దయతో ఆత్మిక ప్రేమతో సత్యమైన హృదయంతో అనంతమైన ఆత్మికభావనతో అనంతమైన ఆనందంతో నూతన కృషితో పాటు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా తెలియజేస్తూ 🎉❤️🙏👍 వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపించాయి వ్యాపిస్తూనే ఉంటాయి🎉❤️🙏👍 all excellent 3 Om Shanti Shiva Baba సర్వే గౌరీ షా సర్వేజనా సుఖినోభవంతు 🎉❤️🙏👍 నమస్తే నమస్తే నమస్తే 🎉🎉🎉🙏
@adireddyg469 Жыл бұрын
Very good song
@alwayslearningwithjaanibas14575 ай бұрын
ఈ అందమైన పాటతో నా రోజును ప్రారంభిస్తాను. Amazing lyrics ❤
@p.v.krishnareddy44485 жыл бұрын
Kanna talli aasalu ane sanajaji lai virisina roju😘
@dharmag27265 жыл бұрын
P.V.krishna Reddy 👍
@venkobaraoc64922 жыл бұрын
Super master piece of Master Ghantasala garu,heard million times from childhood but still marvellous song
@sayyadahmad18033 жыл бұрын
అద్భుతం
@kandivamshi930 Жыл бұрын
మంచి పాటే .. గానీ కుల దైవం అని ఆనాటి కుల భూతాన్ని గుర్తు చేశారు ....ఇది రాసింది అగ్రవర్ణ కవి...
@swaminathakrishnapingale26955 ай бұрын
కుల దైవం అనే పదానికి పెడ అర్థాలు తీయకండి. కుల దైవం అనేది మన కుటుంబం కొలిచే దేవుడి గురించి తెలియ చేస్తుంది. అంతరార్థాలు వెతకొద్దు.
@venkatasubbaraokota1496 жыл бұрын
Ghantasala master mesmerising song🌹
@vidyavathipavani50204 жыл бұрын
A director Garu ayina Ela old type lo natural ga black and white lo movie thisthay super 👌 👌 patha tojulu marala vasthayi
@drnvramanareddy56606 жыл бұрын
The melodious voice of Master sri ghantasala garu
@vasudevareddy70225 жыл бұрын
Punarjanma
@srinivasgoud3253 Жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఇలాంటి పాటలు అందించిన యూట్యూబ్ ఛానల్ వారికి నా నమస్సుమాంజలి