No smart phone no trp no script no vulgarity those days so beautiful tq
@venkatmothe51512 жыл бұрын
గత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొచ్చాయి. అప్పట్లో దూరదర్శన్ లో ఈ సీరియల్ చూసేవాడిని. యూట్యూబ్ లో చాలా వెతికాను... ఇన్నాళ్ళకి దొరికింది.. మళ్ళీ 1990's లోకి వెళ్లాలనిపిస్తుంది 🥴
@yogikitty33502 жыл бұрын
చూడ చక్కగా ఉంది...ఓల్డ్ ఇస్ గోల్డ్
@venkatk19683 күн бұрын
బహు చక్కగా ఉంది!
@pradeepb36284 жыл бұрын
Thanks for uploading .. we were waiting from long time..these stories are our child hood.. memories
@cvs562 жыл бұрын
అంత పచ్చదనం తో అప్పటి హైదరాబాద్ సిటీ చాలా బాగుంది. 90s లో అన్ని గోల్డెన్ డేస్ స్వీట్ మెమోరీస్ .మళ్ళీ ఆ రోజులు రావు.
@akhiln55524 жыл бұрын
Hearty thanks to DD yadagiri team for uploading my grandpa's stories , been looking for them all over but couldn't find many ! Very grateful for this ❤️
@chandrasekhareo33894 жыл бұрын
U r so lucky...such a wonderful writer is u r grandpa...r u residing in vizag?
@akhiln55524 жыл бұрын
@@chandrasekhareo3389 yes , we are from vizag .. Even my mother , Bharago's daughter is also a writer.
@chandrasekhareo33894 жыл бұрын
మా అన్నగారు కూడా రచయిత మరియు జర్నలిస్ట్ 1988-89 అప్పుడు రెగ్యులర్ గా జులై-30 న రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వైజాగ్ ప్రతీ ఏడాది వచ్చేవాడు అప్పుడు వారిని ,మీ తాతగారిని,బలివాడ కాంతారావు గారిని ,కాళీపట్నం రామారావు గారిని ఇంకా ప్రముఖ రచయితలను కలుస్తుండేవాడు..మేమప్పుడు ఏలూరులో ఉండేవాళ్ళం నేనపుడు 5 వ తరగతి చదువుతుండేవాడిని..మీ అమ్మగారికి నా నమస్కారాలు నీవేమి చేస్తుంటావు అఖిల్
@akhiln55524 жыл бұрын
@@chandrasekhareo3389 veerandaru telisina vallanu chudadam...malli valla perulu ila chadavadam chala santosham ga undhi , mee nannagari peru ento telsukovacha ? Ma amma ki mee nannagaru parichayam undochu .. Nenu degree chaduvuthunna chandrasekhar gaaru , mimmalni kalisinanduku chala santosham
@chandrasekhareo33894 жыл бұрын
తమ్ముడు అఖిల్! మా నాన్నగారి పేరు కీ.శే.దాశరథి గారు ఆయన ప్రభుత్వ గ్రంథపాలకునిగా పనిచేసారు.మీ అమ్మగారి పేరేమిటి? ఆమె రచనల వివరాలు తెలియచేయగలవు.నీవు ఇలా కలవడం చాలా సంతోషం తమ్ముడు..తాతకి మనవడు వారసడు అంటారు ఆ లెక్కన నీతో మాట్లాడుతుంటే కీ.శే.భ.రా.గో..గారితో మాట్లాడినట్లే ఉంది...నేను తాడేపల్లిగూడెం లో నివాసముంటున్నాను..దే.ధ.శాఖలో కార్యనిర్వహణాధికారి గా పనిచేస్తున్నాను..నా నెంబర్ 8639677596
@darahasrupakula15254 жыл бұрын
Thanks to DD for uploading... My favourite....
@wisemanbell6957 Жыл бұрын
Thanks DD for uploading
@DoordarshanYADAGIRI Жыл бұрын
My pleasure
@pintubablu32834 жыл бұрын
Golden days in 90,s
@chandrasekhareo33894 жыл бұрын
Akhil u r so lucky...such a wonderful writer is u r grandpa...
@chandrasekhareo33894 жыл бұрын
Superb stories of bhamidipati garu..tq dd yadagiri team
@srinivasaraomopidevi9452 жыл бұрын
Velu was drama artist so he did all roles easily I studied where he studied in his school days. From machilipatnam.
@venkatanand25214 жыл бұрын
Such a wonderful programme
@deviraja19844 жыл бұрын
Childhood memories 👌👌👌👌
@srinivasaraomopidevi9452 жыл бұрын
Nowadays serials change mentality of people as cruel.
@prembandi98694 жыл бұрын
Tank u దూరదర్శన్
@MANASASRAVANI4 жыл бұрын
కథలా ఇవి. మద్యతరగతి జీవితాలు.
@chinnariandtharunteluguher74572 жыл бұрын
Yes👍👍
@MANASASRAVANI2 жыл бұрын
@@chinnariandtharunteluguher7457 😊😊
@rameshkrishna28294 жыл бұрын
Excellent
@srinukandagatla8094 жыл бұрын
🙏 🙏 🙏 🙏
@viswanathsalla12524 жыл бұрын
Excellent 👌👌👌
@srujanamadhav4 жыл бұрын
My fav serial in doordarshan
@hrajum5348 Жыл бұрын
In this episode Suthivelu garu changed 3 shirts in one continuous scene..