మనసున మల్లెల మాలలూగించినా... శ్రోతల్ని ఉయ్యాల జంపాల లూగించినా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి గాత్రానికే చెల్లింది.! ఆ పల్లవులు మీ స్వరంలో జీవం పోసుకుని మాధుర్యంతో అద్భుతంగా పల్లవించాయి మామ్!! శ్రీకర కరుణాలవాల రాజగోపాలా ... ధన్యవాదములు
@venkatasastry32584 ай бұрын
మీ తండ్రి కూతురు చేసిన ప్రతీ ఎపిసోడ్ అద్భుతం , అమోఘం . నిజానికి మీ ఎపిసోడ్ గురించి ఎంతో ఆతృతగా నిరీక్షిస్తుంటాం . మీకు మా కృతజ్ఞతలు. చండీరాణి సినిమా లో ఓ తారక అన్న పాటవిశ్లేషిస్తే బాగుండేది.
@wvkmurthy51154 ай бұрын
భానుమతిగారు వారి నాన్నగారికి ఇచ్చిన వాగ్దానం ' తన ప్రతి సినిమాలో ఒక కీర్తన ఉండేలా చూస్తానని.
@nageswararaoanipindi60164 ай бұрын
తండ్రీ కుమార్తెలు ఇంట్రొడక్టరీ రెమర్క్స్ లో మాట్లాడిన ప్రతి పదం వాక్యం కూడా అద్భుతం. ఇద్దరికీ అభినందనలు, ధన్యవాదాలు.
@bhuvankrish5340Ай бұрын
నిజంగా ఆమె బహుముక్కప్రజ్ఞసాలి 👌🏼
@VSGeethaLakshmiEranki4 ай бұрын
గిన్నీస్ బుక్ లో ఎక్కిన గొప్ప వ్యక్తి. భానుమతి గారు
@ravindranathvr2036Ай бұрын
Really genius
@chnpvchandrashekhar73692 ай бұрын
చాలా బాగుంది మీ విశ్లేషణ ,వివరణ, ఉదాహరణలు, మరియు మీరు ఇచ్చిన సమాచారము. ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి దయచేసి.
@sathyamdk25354 ай бұрын
మా అమ్మమ్మ గారు నా చిన్నప్పుడు ఎప్పుడు పొగుడుతూ ఉండేది భానుమతి కంఠం దేవ కన్యలకే ఉంటుంది ' అని చెప్పి, నేను అప్పుడు చిరాకు పడుతుండే వాడిని ఏమిటే నీ గోల అని, తరవాత అర్ధమైంది ఆ తల్లి గానం ఎంత గొప్పదో ex:విప్రనారాయణలో సా విరహే తవ దీనా రాధ 'song మరియు వివాహ బంధం మూవీ లో నగు మోము కనలేని ' song మహా అద్భుతం గా పాడారు, ms సుబ్బ లక్ష్మి,, లతా మంగేస్కర్ కన్నా ఎంతో ప్రతిభావంతురాలు, ఆత్మభిమానవంతురాలు,తన గొంతు, గానం ఎంతగొప్పదో తెలుసుకొన్నారు కనుకే ఆమె తను గొంతు తో వేరే యాక్టర్స్ కు పాడనని చెప్పి గొప్ప నిర్ణయం తీసుకొన్నారు. ఒక ntr, ఒక ఘంటసాల, ఒక భానుమతి, యుగానికి ఒకరే పుడతారు. 🙏🙏🙏🙏🙏
@sastrychaturvedula84733 ай бұрын
Please add SPB also !
@srikrishnasharmachalla17743 ай бұрын
Yes
@ramaraop78593 ай бұрын
😊q😊
@kethavenkateswararao2163 ай бұрын
👌👌మీ ప్రోగ్రామ్ చాలా చాలా బాగుంటుంది
@krishnamachariev72604 ай бұрын
చాలాబాగా విశ్లేషణ జరిపారు. మీ తండ్రి కూతుళ్ళకు ధన్యవాదములు
@panduvizag73504 ай бұрын
im fan of భాను మతి గారు
@B.MADHUSUDHANARAO-q3z4 ай бұрын
అద్భుతమైన ఎపిసోడ్ లు అందిస్తున్న మీ తండ్రీ కూతుళ్లు చిరస్మరణీయలు. మీ నాన్నగారు ఇంకా చాలా కాలం పాటు అనంతమైన సంగీత జ్ఞానాన్ని పంచి మమ్మల్ని ధన్యుల్ని చేయండి
@panduvizag73504 ай бұрын
భానుమతి గారికి వారే సాటి🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
@janakipaturi6464 ай бұрын
శుభోదయం సుభాషిణి గారు 😊 రాత్రి చూసాను . మీ ప్రోగ్రాం బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారి ప్రోగ్రాం . Excellent గా చేశారు మీ నాన్నగారితో కలిసి. అద్భుతః. 👍😊👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@pbvbadarinarayana43884 ай бұрын
Father -daughter talk lo ee episode of yendaru writers, music directors, songs marala nannu naa chinnatanloki parakaya pravesam chesi enjoy chesi aa mahatmulanu smarinchukonela chesinandulaku mee thandri kurturlla naa abhinandanalu. 👍👍👍👍🙏🙏🙏🙏🙏
@sedimbijayalakshminarasimh92314 ай бұрын
Beautiful programme. Father- Daughter , are so great that you present a great artist. Smt Bhanumati. Wonderful songs of my childhood days. Remembering Sweet memories. Thank you very much.
@usmanizamchannel70493 ай бұрын
ఈ కార్యక్రమం చరిత్ర పుట లో దాగి నిలిచి ఉంటుంది ఈ ఎపిసోడ్....నాన్న బిడ్డకు 🎉🎉
@VenkateswarluK-m7p4 ай бұрын
చాలా చక్కని కార్యక్రమం. సంగీత ప్రియులకు ఆనందం.
@govardhankalla18824 ай бұрын
మీరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా బాగుండి గొప్ప ప్రతిభవంతురాలు బానుమతిగారు మీరు దగ్గరద్గ్ఫార్ బానుమతి గారిలాగా పడుతున్నారు అమ్మా
@mayaVr_TeluguSimilSimulTunes4 ай бұрын
The most exquisite and romantic filming, especially Bhanumathi Madam's captivating expressions and eye dilation. ఓ తారకా.. నవ్వులేలా నను గనీ~! వందనాలు అందరికి. 🙏
@drsusarlaramesh77553 ай бұрын
Really wonderful initiative
@swamy10003 ай бұрын
very good program. got all my old days memory. very well designed and enacted. Thanks for this program= Sami, Florida
@murthyrebbapragada8059Ай бұрын
సంభాషణ విశ్లేషణ డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు మరియు పాలగుమ్మి రాజగోపాల్ గారు తండ్రిగారు మీరు వ్యతిరేక విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది అయిపోయింది ఇంకా దాన్ని ఏమంటారు మాట లావణ్య గా ఉంది అని అనడంలో అతి అతిశయోక్తి లేదు అనుకుంటున్నాను నా పేరు ప్రభ ప్రగడ వీర వెంకట సత్యనారాయణ మూర్తి రాజమండ్రి ప్రస్తుత నివాసి హైదరాబాద్
@vijayasri64413 ай бұрын
రాజగోపాల్ గారికి, doctor.. కె. సుహాసిని ఆనంద్ గారికి హృదయపూర్వక అభినందనలు. భానుమతి గారి ప్రతిభా ఆవిష్కరణ చాలా అద్భుతంగా చేసారు. 👌👏👏👌👌👌🙏🙏🙏🙏🙏
@shameemdresses48502 ай бұрын
Super program mam edhe
@inguavalakshmi16154 ай бұрын
భాను మతి గా రి గొంతు ఖంగు మని పలు కుతుంది.ఎవరూ అనుకరించలేరు.చాలా మంచి విషయాలు చెప్పారు.
@malleswarimalleswari488515 күн бұрын
Dr.భానుమతి గారు ఒక అద్భుతమైన నటి,గాయకి,దర్శకురాలు,నిర్మాత,కవి,హాస్యరసిని,రచయిత మరియు సామాజిక దృక్పధాలు ను విస్తరించిన మహిళగా అష్టా వదాని అనిపించుకున్న సినీ ప్రపంచంలో ఒక సునామీని సృష్టించిన ఒక లెజెండ్.......అలాంటిఆవిడ మళ్ళీ పుడితే మనం నిజంగా అదృష్టవంతులం.......❤❤❤❤❤
@sivaramakrishnachalla24324 ай бұрын
One of the best you tube channel "father daughter" talk show.
@wvkmurthy51154 ай бұрын
ఇది కాళిదాసుగారి మేఘ సందేశం లాంటిది.
@venkataiahgudimetla82154 ай бұрын
Just hearing the songs and enjoy but the real beauty of Music you have clarified(Smt Bhanumathi) How the great the queen of Music born in small village near Ongole and won the hearts of Telugu people .What a great women!
@NagarathnamSeshiah4 ай бұрын
Superb performance of duo .Quite impressive,interesting.Thanks to both father and daughter.
@satyavani59254 ай бұрын
I'm a big big big big and a big fan of smt bhanumati ramakrishna, natiganu, gayaniganu kuda.
Glad to see Father Daughter Show after a Long gap🎉
@venkataramana57354 ай бұрын
What an explanation by Sri Palagummi Rajagopal garu, for each song and it's hidden realities. 🎉🎉🎉
@lekshaavanii18224 ай бұрын
Many thanks andi.🙏🏼🍀💐
@nalamsivaramakrishna23724 ай бұрын
Xlnt అండి
@svc.muralivenkatacharyulu76652 ай бұрын
నీటిలోన నింగిలోన అనే పాటలో పి.బి.శ్రీనివాస్ గారి గొంతు విని మహాకవి విశ్వనాథ సత్యనారాయణ అన్నారుట.... ఆహా ఎంత కాలానికి మగ గొంతు సినిమా పాటలలో వింటున్న అన్నారుట. ఇతడు మహా గాయకుడు రా బాబు అన్నారుట. ఆ మంద్రస్థాయి విని
@chandramouliputtoju34344 ай бұрын
Excellent episode!! Thanks for the work
@mayaVr_TeluguSimilSimulTunes4 ай бұрын
It's not a hyperbole; the episode is beautifully balanced, with a seamless blend of content and aesthetics. "తండ్రి-తనయ" చర్చా కార్యక్రమానికి వందనాలు. 🙏
@RaoMohini4 ай бұрын
She is very bold and very talented.
@RaoMohini4 ай бұрын
She has that devil-may-care attitude. That separates her from the chaff.
@simhadrammap22784 ай бұрын
తండ్రీ కూతుళ్ళ ముచ్చటలు ఎంత అందంగా మానసుల్ని దోచుకుంటున్నారు కదా... అమ్మా... నాన్నగారికి నమస్కారాలు.. తల్లీ...మీకు శుభాకాంక్షలు
@komaragirisumansarma65223 ай бұрын
అద్బుతః
@rameshwarraod80264 ай бұрын
Mee. Programme. Excellent
@medepallisubrahmanyam19564 ай бұрын
Greatest singer writerDirector
@pra76403 ай бұрын
Hats off to both father and daughter
@ramakrishnamurthi15424 ай бұрын
సుహాసిని గారు ఎంత సాహసం చేసినా భానుమతి గారి. పాటను ఆమే చెప్పినట్లు అనుకరించడం చాలా కష్టం అని ఎందరో నిరూపించిన స్పష్టం చేసిన చాలెంజ్..ఆమె గళం అదొక వైరుధ్యం అంతకు మించి సంగీతంలో ఆమె స్వేచ్చ అనుపమాన o ఆమె లాంటి కట్టుబాటు కలిగిన విద్వన్మని ఆనాటి సినీ ప్రపంచాన్ని శాసించిన,ఒలలాదించిన గాయని రత్నం మరల ఇంత వరకు దొరకలేదంటే అతిశయోక్తి కాదు,అన్ని రంగాలలో తన ప్రతిభ నిరూపించకొన్న సహాభాష్ అనిపించకొన్నడం వల్ల కించిత్తు గరవం ఆమెకు అలంకారం అయింది ఎవరేమనుకున్నా ఆమె నటన చిరస్థాయిగా నిలచింది అందంలో సందేహం లేదు..మీదు మిక్కిలి రచయిత.భరణి సంస్థ అధినేత ఒక సామాన్య స్త్రీ సంపాయించడం ఆనాటి అంతమంది గోప్పవాళ్ళలో ఒక రికార్డు అరువలేనిది ఆమె ఆత్మ విశ్వాసం.
@janakipaturi6464 ай бұрын
మిమ్మల్ని ఎక్కడ చూశానా అని రాత్రినించి ఆలోచిస్తుంటే పొద్దున్న లేచాక గుర్తు వచ్చింది. హైదరాబాద్ లో Dr. A .S. రావు నగర్ లో మానస & రమణ వాళ్ళ ఇంట్లో చూసాను అనుకుంటున్న . కరెక్ట్ అవునా. 😊 మేము వాళ్ళింటి వెనకే ఉంటాము.
@janakipaturi6464 ай бұрын
కరెక్టా
@palagummirajagopal64564 ай бұрын
అవునండి.
@SatyanarayanaVelangi4 ай бұрын
Good program
@jagadeswarl7804Ай бұрын
Best part of this program is daughter uttering nanna .
@rameshchandra100-f2q4 ай бұрын
I think smt bhanumathigaru kannada naladamayantilo arasanche needida pata chala baga padinaru also sri purandadara krutigalannu koodA hadiddare thanks this programme
@sivasankar7890Ай бұрын
తరువాతి కాలంలో భానుమతి గారికి సత్యం గారు మంచి సహాయకులు గా వున్నారు
@dakshinamurty33773 ай бұрын
శ్రీమతి P.భానుమతి గారి ప్రత్యేకతలను ఈ వీడియో ద్వారా ఆవిష్కరించిన శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారు,Dr.సుహాసిని ఆనంద్ గారలు ఉభయులూ ఎంతో అభినందనీయులు.
@KamalaRangi4 ай бұрын
🎉🎉
@ambekargovindarao4 ай бұрын
🙏🙏🙏🙏
@nanajeeamalakanti79124 ай бұрын
Bhanumati gari pata radio lo vastunte exhausted batteries vesinappatiki Transistor Radio chakkaga padutundi.
@nageswararaokommuri28154 ай бұрын
సుహాసిని గారూ చివరిలో వచ్చిన పాట ఏ చిత్రంలోది " ఓ తారక నవ్వులేల నన్నోదలే " ఫుల్ సాంగ్ కావాలి దొరుకుతుందా ....
@palagummirajagopal64564 ай бұрын
చండీరాణి చిత్రం
@nageswararaokommuri28154 ай бұрын
@@palagummirajagopal6456 పాలగుమ్మి రాజగోపాల్ గారికి నమస్కారం చండీరాణి సినిమా నేను చూడలేదు, ఇప్పుడు చూద్దామన్నా ఎప్పటికప్పుడు పెండింగ్ పడిపోతోంది, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే .... మీరు పెట్టిన పాట చిన్న బిట్ నాకు ఎంతగానో నచ్చింది మీరు వీడియోలో మల్లీశ్వరి 1స్ట్ అన్నారు, నాకేమో ఈ పాట అలా అనిపించింది మీ వీడియోలు చాలా చూశాను, పాటలు ఆటోమేటిక్ గా ఇష్టం, వాటితో పాటు నాకు సంగీతం తెలియకపోయినా, మీరు చెప్తుంటే శ్రద్ధగా వింటున్నాను, అంతకుమించి సందర్భానుసారం మీరు చెప్పే విశేషాలు నన్ను విశేషంగా ఆకర్షిస్తున్నాయి, నాకిష్టం కూడా, దానికి తోడు మీరు, మీ అమ్మాయి చాలా బాగా పాడుతారు కదా, అందులోనూ సంగీతజ్ఞులు, మీ గురించి, మీ అమ్మాయి గారి గురించి కూడా మీ వీడియోల్లో తెలుసుకున్నాను, చాలా సంతోషం, 🙏
@lekshaavanii18224 ай бұрын
@@palagummirajagopal6456yes
@srikrishnasharmachalla17743 ай бұрын
Needless to mention that She is Greatest SINGER, ACTOR, DIRECTOR nd PRODUCER nd SHE CAN ONLY COMPETE MAHANATI-SAVITRI
@sundariraju3 ай бұрын
Need two episodes❤, so many songs not mentioned😮
@sankarpotnuru63014 ай бұрын
అమ్మా మీ ప్రయత్నం అభినందనీయం, వ్యూస్ తక్కువగా ఉన్నవని మీ ప్రోగ్రాం ని ఆపకండి, ఎందుకంటే మీ ప్రోగ్రామ్స్ భవిష్యతరాలకు Library అవుతుంది.God Bless You
@venkataramanamanga58202 ай бұрын
Samudrala senior gurinchi video cheyandi please
@ravindranathvr2036Ай бұрын
No alternate for bhanumathy garu
@ivs99644 ай бұрын
O taraka navvulelaa. Chandirani chitramlonidi
@muthaiahnuvvula1844Ай бұрын
ఫస్ట్ డైరక్షన్ chandiraani 1953
@raviram71234 ай бұрын
2వ చరణం మాయమళవగౌళ అని తెలిసింరి ఇందులో సూర్య కాంత రాగం కూడా వాడారు అని విన్నాము నిజమే న అని తెలియ జేయగలందులకి ప్రార్ధన
@palagummirajagopal64564 ай бұрын
ఏ పాట ?
@ritantareprises79674 ай бұрын
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందలేని మరో వజ్రం
@panduvizag73504 ай бұрын
చాలా చాలా సంతోషం వారి పాటల కలెక్షన్ వుంది
@sastrychaturvedula84733 ай бұрын
She was a legend and versatile actress but for her little egoistic nature she would have got more awards . She missed a good role in Missamna due to her attitude else she would have been remembered as missamma for life ! Savithri got the fame !
@sastrychaturvedula84733 ай бұрын
Missed Savirahe astapadi !
@palagummirajagopal64563 ай бұрын
In this episode, we requested you all to see our 14th episode about Vipranarayana songs 13:22
@chandrareddy95024 ай бұрын
The lady is speaking more than required.
@varaprasadbalineni36284 ай бұрын
How much required?
@vinodp62504 ай бұрын
Nanna.. nanna.. nannaa😁
@saisivaprasad97814 ай бұрын
ఎవరికీ తెలియవులే అని కల్పితలు చెప్పకూడదు
@palagummirajagopal64564 ай бұрын
ఏవి మేం కల్పించి చెప్పామో తెలియచేయండి.
@bhaskararaodesiraju89144 ай бұрын
Excellent programme. However one mistake occurred. In Gruhalaxmi film the song kannule neekosam written by Dr C Narayana Reddy and not Sr samudrala. Sr samudrala s song is melukovayya kavetiranga. As a music director she always depends upon Hindi tunes.She used to tell other music directors to copy Hindi tunes( Ex saranam nee Diya charanam song is copy of Aamrapali song j(javo re jogi) vinnara vissana song in Aantastulu copy of Shikari song. Neetilona nigilona song inspiration of Kishore asha song in Jaalsaaz .
@palagummirajagopal64564 ай бұрын
Sorry for the mistake. It was written by Dr. C. Narayana Reddy garu.
@rammohanraonalla39354 ай бұрын
మేడం గారు నమస్కారం ఇప్పుడు వచ్చే కుయ్యో మొర్రో పాటలికి ఏమైనా రాగాలు శృతి లయలు అనేవి ఉంటాయా చెప్పండి తల్లి తెలుగు సినిమాలలో తెలుగు పాటలకి కింద తెలుగులో సబటైటిల్స్ ఆ టైటిల్స్ చదివితేనే పాట అర్ధం అవుద్ది
@RajeswariMallareddi-hb6pq4 ай бұрын
Nenekuudafanine
@muthaiahnuvvula1844Ай бұрын
Akkineni,MGR బాగానే vaayinchaaru
@laxmitayaru7262 ай бұрын
Rolemodelforme
@venkatadvaith3 ай бұрын
Please donot appreciate bhanumathi as great singer. Her voice is not suitable for singing. She failed as singer. She is good producer. For the sake of praising, it becomes apahasyam
@sivasankar7890Ай бұрын
Madam బీజేపీ నా
@venkateswararao7664 ай бұрын
ఆమె metemerina ఆహాకారి చేత్త మనిషి
@chandrad76114 ай бұрын
Suhasinigaru ,you speak less .Let your father ,a Genius speak.
@jagadeswarl7804Ай бұрын
Father is genius but daughter is a gem. No problem in her talking only then you get more content.