మంచి మంచి పనులను కూడా విమర్శించడం మంచిది కాదు.. ఇది కంటిన్యూగా కొనసాగాలి చాలా బాగుంది
@dev4rajan Жыл бұрын
ఈ వీడియో చుసేంతవరకు మాకు తెలియదు. చాల వివరాలు తెలిపారు రిపోర్టింగ్ బాగుంది. భారత గౌరవ్ ... గుడ్ స్టార్ట్.. భారత ప్రభుత్వానికి మరియు రైల్వేలకు అభినందనలు.
@ramanakoppuravuri6737 Жыл бұрын
Rijarvshn eppudu dorukuthunndha
@ramanakoppuravuri6737 Жыл бұрын
Prajant rejarvadhandoruguthunndha
@venkateswararaoamash4333 Жыл бұрын
తమిళనాడు లో గూడ చాలా దేవుళ్ళు వున్నారు అక్కడ కూడా ఇట్లాంటి ట్రైన్ వుంటే, బాగుంటుంది....
@satyavani19 Жыл бұрын
రిపోర్టర్ చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు 👍🏻👏🏻
@nandinibhaskar4239 Жыл бұрын
చాలా చాలా మంచి విషయం చెప్పారు జై భారత్
@kavithagajjala3759 Жыл бұрын
Thank you Suman TV for sharing good information.
@gnaneshwarvlogs Жыл бұрын
ముందుగా సుమన్ టీవీ వారికి,యాంకర్ కి ధన్యవాదములు, అసలు ఇలాంటి ట్రైన్ ఒకటి వుందని మాకు ఇంతవరకు తెలియదు, అన్నీ వివరంగా చెపుతుంటే వెళ్ళాలని అనిపించుతున్నది, రైల్వే శాఖ వారి ఈ ఆలోచనకు ధన్యవాదములు.
@appalanaidumeesala6585 Жыл бұрын
జైహింద్ బిజెపి జయహో మోదీ జీ గారు
@mandelavenkatarangarao306 Жыл бұрын
మెడికల్ ఫెసిలిటీ ( ఒక మినీ ఫస్ట్ ఎయిడ్ టీం ) కూడా ఏర్పాటు చేస్తే బాగుంటాది.
@g.kjagadeeswar8068 Жыл бұрын
Thanks for your help in getting information about the tour. Hari om.
@shyamalayerramilli7859 Жыл бұрын
Very good information! Excellent tour package by IRCTC!
@SruthiKoda7 ай бұрын
Very nice chela bagundi ...thqu fr ur information sir
@paruna7559 Жыл бұрын
Good idea useful for all old age families
@gowthamntrfan8916 Жыл бұрын
Good initiative from central government Tnq Suman tv we like your anchors and mainly reporter Sai
@shankarannabomina1203 Жыл бұрын
The great way to roundup our pilgrims. Good comfort arrangements. Thanks for India 🛤 railways🎉❤
@MrBaazee Жыл бұрын
Anchor is super. Train trip excellent
@aldasuguruvaiah8434 Жыл бұрын
Very good information brother 👍
@radhavengunta2478 Жыл бұрын
Chardham యాత్ర కూడా పెట్టవచ్చు కదా చాలా రోజులు గా ఎదురు చూస్తున్నాము
@sudheerasn Жыл бұрын
చారుధామ్ అనేది డెహ్రడెన్ వరుకు ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది అక్కడినుండి 200 to 400 km బై క్యాబ్ లోవెళ్లాలి పైగా ట్రెక్కింగ్ ఉంటుంది మంచులో అది irctc లోసాధ్యం కాదు
@radhavengunta2478 Жыл бұрын
@@sudheerasn అలగే sir
@inalanagendrarao1038 Жыл бұрын
నాగేంద్రరావు.... ప్రకాశంజిల్లా భారత్ గౌరవ్ ట్రైన్ లో సీనియర్ సిటిజన్స్ కు రాయితీ ఏమైనా వున్నదా తెలియజేయ వలసినది
@jayalakshmichamarthy4212 Жыл бұрын
Once we went to Varanasi, Prayaga, Gaya with family. While we are going we had no problem for food. Because we had our own preparations. But when we were returning we had problems. Human tendency is they dont eat food kept open. We get food on platforms only. They are served with hands. Literally we did not eat anything. On Sundays we have breakfast, special lunch evening snacks and dinner outside. That is life. Pl. Dont criticize passengers are thinking only about food. We have to pass time somehow. We eat together, we discuss about places we are passing through while we are going. So. Many acquiantances. Exchange of views Everything . All the best to the passengers
@nagarajubhagavatula4072 Жыл бұрын
Good information
@vijayalakshmikarri6847 Жыл бұрын
Hats off to Indian Railways❤
@rajeshkamarapu2312 Жыл бұрын
Total Luggage train lo ne petti daily temples ki small bags tho vellocha ??
@lalithag2694 Жыл бұрын
Manchi pani chesaru babayaa thank you
@shankarannabomina1203 Жыл бұрын
From Hyderabad
@kanakarajuvanapala16984 ай бұрын
Good program
@bobbiliprathapreddy46717 ай бұрын
Suman TV vallaki tanks,aithe snanalaki ela
@user-jo2yc3bd4o Жыл бұрын
FROM AP TO VARANASI/ GAYA/ALLAHABAD SINGLE TRAIN KOODAA START AVVATAM LEDU ANNI VERE STATE NUNCHI VACHHEVI MATRAME AT LEAST ONE SINGLE TRAIN START FROM AP TO VARANASI VERY USEFUL FOR AP PEOPLE TPTY TO KASI VIA BVRM,VSKP BZA TO KASI VIA BVRM,VSKP AP ANTA COVER AYYELA VUNTE BAGUNTUNDI NO SPL TRAINS
@anuradhadhara7739 Жыл бұрын
Iwe are also want to go it's sooo good 👍👌👌👌👌
@vasanthisomavarapu2567 Жыл бұрын
Superb👍
@vuruturuneeraja6937 Жыл бұрын
Good provision by government for devotees all over India, great job 📯🤩
@bojjarajashekar Жыл бұрын
Idi kalaya nijama bharatha prabhutwaniki maryu railway ku hrudayapyrvaka abhinandanalu
@ushausharani4045 Жыл бұрын
Every time every temple 🛕 visit video also cheyandi sir
@pvrsmurthy2621 Жыл бұрын
ఈ ట్రైన్లో సర్వీస్ చివరి వరకూ ఉంటే బాగుంటుంది
@prakashattili9021 Жыл бұрын
Sir very good
@bhavanineti959611 ай бұрын
మేము jan 24 tedi ఈ ట్రైన్ కి బుక్ చేసుకుని వెళ్ళాము మాకు ayyangaru మాట్లాడారు కానీ ఆయన చెప్పిన నట్లు ఏమి లేవు 3 ప్రదేశాలు miss చేశారు worst management food బాగుంది మా డబ్బులు waste అయ్యాయి
@satyavani19 Жыл бұрын
రామేశ్వరం కుడా పెడితే బావుండేది
@sra598 Жыл бұрын
From secunderabad or nampally any guarav train unnaya april 1st week lo details please 🙏
@sreedevisreedevi3639 Жыл бұрын
Chala mandhi 20000 kuda echukoleni vallu unnaru government kalpinchukoni andhariki pedhavallaku punyashktralu choopisthe baguntundhi sar
@rajeswaritadigadapa5331 Жыл бұрын
సూపర్ సూపర్
@krishnapradeep7438 Жыл бұрын
Nice efforts
@sambasivarao98Ай бұрын
Bhuvaneswar lingaraju temple Vesite unda leda.?
@yelurisatyasrinivas550 Жыл бұрын
Very nice 👌 👍 thanks good information
@sailajapadavala911011 ай бұрын
Nice
@vithaldurgaprasad2760 Жыл бұрын
Wow. Great
@santhoshsunke1905 Жыл бұрын
Do video on ULA-Bharath Gaurav Tourist train also...
@Royal-5-h Жыл бұрын
Bachelors కి, honeymoon వాళ్ళకి ఒక train ఉండాలి. Goa, coorg, ooty, ఇలా ఉండాలి
@naiduu.u.2309 Жыл бұрын
Bharat Gaurav train super 👌🏼
@ramayyasvp9817 Жыл бұрын
🙏Good concept.Thanks for all for services . My request Medicines with doctor services team must be available with in the running train. It's better IRCTC facilitate or consideration of aged persons on boarding through out journey 🙏
@shyamalayerramilli7859 Жыл бұрын
Very good advice!
@sreedevisreedevi3639 Жыл бұрын
Thirupathi nunchi ledha andi
@srinivasaraogandi1148 Жыл бұрын
👍🙏🙏🙏🙏ఓం నమశ్శివాయ
@prkprasadarao.3126 Жыл бұрын
Chamundeswar ట్రస్ట్ వాళ్ళు ఊళ్ల అని పేరు పెట్టారు నరకం చూసాము. కనీసం ట్రైన్ కి నీళ్లు కూడ ఇవ్వలేదు. కాశీ లో కూడా మరుగుదొడ్లు లో నీళ్లు లేవు. హిందువులు మనోభావాలు తో దేవుడు పేరు తో వ్యాపారం చేస్తున్నారు. శిగ్నల్స్ ఇవ్వకుండా 4,5. గంటలు ఆపేస్తున్నారు. కనీసము గుంటూరు లో దిగిన తర్వాత కాకినాడ రావటానికి లూగేజ్ లు నరకం చూసాము. ఇండియా లో అందరూ డబ్బున్న వాళ్ళే లేని వాళ్ళు లేరు. స్వాతంత్ర యమ్ వచ్చిన తర్వాత జనరల్ భోగిలు పెంచాలి కాని ఏ ప్రభుత్వం వచ్చిన నిజాయతి గా ఉన్న బీపీల్ (కనీసం అవసరం ఉన్న ప్రజలు )గురించి ఆలోచించు టం లేదు. ఏసీ ప్రయాణికులు గురించి ఏ. సి లో ఉండి ఆలోచించే నాయకులకు మీడియా వాళ్లకు సామాన్యుల కష్టాలు తెలియవు. ఇండియా లో సామాన్య ప్రజలు కష్టం లు తెలిసిన నాయకుడిని ఆ భగవంతుడు పుట్టించా లి. జైబాబా.
@sanjeevarao40717 ай бұрын
Add dwarka also..
@umamahesh445410 ай бұрын
1:55 😢 so sad. Enta develop chesina enni marina edi mtram inka maraledhu.
@kameswarimunjuluri3473 Жыл бұрын
Good 👍
@ShaikYesdani-i2h7 ай бұрын
We want passenger trains drm garu ki chappande no corporate trians we want passenger trains
@satyam.m81 Жыл бұрын
Super
@nidimorudevendranath2426 Жыл бұрын
What about luggage security please tell
@rajeshkamarapu2312 Жыл бұрын
ఎవరైనా ఈ టూర్ కి వెళ్ళారా ?? ఒకవేళ వెళ్తే టూర్ ఎలా ఉంది కామెంట్స్ పెట్టండి.... Total Luggage train lo ne petti daily temples ki small bags tho vellocha ??
@dlnfamily5167 Жыл бұрын
Excellent
@durgakodavanti2932 Жыл бұрын
Narmada river pushkar yatra kuda vunda?
@arvasantha7628 Жыл бұрын
అలాగే chirstain.. muslim..buddasit.. వారికి ఏర్పాటు చేయగలరు....
@raghuvignesh2722 Жыл бұрын
ఇవన్ని 2024 ఎన్నికల బహుమతి. ఎవరికి ఎలాంటి వాతలు వెయాలొ మోడి గారికి బాగా తెలుసు.
@naggeswarrao2643 Жыл бұрын
మీరు చెప్పారు నిజం
@ravipatelakula383910 ай бұрын
నీ పిచకుంట్లా కామెంట్ మోడీ గ్రేట్
@srikanth2724 Жыл бұрын
13:00
@ushausharani4045 Жыл бұрын
Kneel pains 🦵 🦵 vaariki 💺 💺 allot chestara near 🛕 s n hotels 🏨 video cheyandi Sir
@draghu1138 Жыл бұрын
🙏🙏🙏
@bhanuchandra4298 Жыл бұрын
Yela book chesukovali
@marturumaruthi6485 Жыл бұрын
Eee train marala eppadu bayaluderutundi
@kumarvsb4175 Жыл бұрын
So gradually Railways will be pvtisation . By central govt.later increase the rates very high.
@psvksaik51647 ай бұрын
Return yekkada yekkamo akkade diguthamu kadaa
@gangarajampathri7131 Жыл бұрын
Cenral govt di kaadu... It's private train.. Telsukoni details cheppu.... Irtc.. Under private sector... Ok
Return ela Ravali Ani evaru ekkada matladaru enti?
@srinivas6094 Жыл бұрын
వెర్రి వెంగళప్ప...స్పెషల్ గా డిజైన్ ఏమీ లేదురా....😅😅
@ramanakoppuravuri6737 Жыл бұрын
Turpakage anntha ratu
@sampathakula-ny2uk Жыл бұрын
Tourism department not functioning properly total slagness
@jyothipenke1722 Жыл бұрын
🙏🙏🙏🤐
@bharathkumar19 Жыл бұрын
Andhuku irctc ki intha sramaa,
@bvramana6332 Жыл бұрын
నీఆర్భాటంఎక్కువగాఉందిరా తమ్ముడూ! Good, it's My Railways. Let's Expect if they Continue The Hospitality. ... BVRamana(Retd IRSE), HYD, T.
@gallashankar4279 Жыл бұрын
Your face it's old concept. IRCTC will tell you
@ramakrishnaprava31712 ай бұрын
Don't comment on devotees
@kumara4250 Жыл бұрын
Devudu naa meeda sraddha pettandi ani yrvarikee cheppaledu, oka roju tindi lekapote yelaa vuntaaro andarakee telusu, ee yaatralu annee prajalanundi dabbulu laagadaanike,
@brahmajisha2931 Жыл бұрын
ప్రయాణికుల లో అందరికీ తిండి మీద ఉన్న శ్రద్ధ తీర్థ యాత్ర మీద లేదు. దేవుడు పేరు చెప్పుకుని తిరిగి రావడానికి ప్లాన్ అంతే...
@lakshmigovindarajula3577 Жыл бұрын
😀 👌
@LALITHASAMA Жыл бұрын
అలా అనుకోకండి అందరు అలా వుండరు ...ఎక్కువ గా పెద్ద వారు ఉన్నారు ..food సరిగా లేక పోతే వాళ్లకు చాలా problem అవుతుంది ...ఫుడ్ బాగుంటే యాత్ర కూడా బాగుంటుంది
@mr.v.phaneendhar5081 Жыл бұрын
@@LALITHASAMA yes sir correct
@madhumannapalli Жыл бұрын
Wrong
@rajeswararaorsr3175 Жыл бұрын
ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు. తొమ్మిది పది రోజుల పాటు రైలు ప్రయాణం చేస్తూ, మధ్యలో ఆగుతూ పుణ్య క్షేత్రాలను దర్శించుకునే వారికి, ముఖ్యంగా వయసులో కొంత పెద్ద వారికి, ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. వారికి వేళకు సరైన సాత్విక ఆహారం అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ బాధ్యతల నిర్వహణలో దాదాపు మూడు వంతులు జీవితం గడిపిన వారు కాస్త ఆటవిడుపు కావాలి కదా? అది అత్యాశ కాదు. అటువంటి పెద్దల పట్ల మీ వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి. ఇప్పటి తరం వారి లాగా ముందు తరం వారికి వారాంతంలో మోటార్ సైకిల్ లేదా కారులో పెళ్ళాం బిడ్డలతో షికారుకు వెళ్ళి బయట తినేసి వచ్చే అవకాశం ఉండేది కాదు అని గుర్తుంచుకోండి.
@m.dineshsaiteja Жыл бұрын
Ory anchor sodi ekkuva matter takkuva
@naiduu.u.2309 Жыл бұрын
😀
@tatineniramasatyavaraprasa1247 Жыл бұрын
Food is worest
@kunchalapullarao136311 ай бұрын
Rey
@narayanaraop5227 Жыл бұрын
Enduku Anni ipoyaka pedataru mundu pettamdi prajalaki telustadi