ఇటీవల మేము కొల్హాపూర్ వెళ్లాం.. తుల్జాపూర్ భవాని అమ్మని కూడా దర్శించుకున్నాం. ఆ VLOG లింక్ ఇది: kzbin.info/www/bejne/rnjOdJyMa82pic0si=ddToi2t7q6f_5YjX తప్పకుండా చూడండి.
@jp3693 Жыл бұрын
చిదంబరం.... తిల్లై చిదంబరం.... చిదంబరం గురుంచి అనేక వీడియోలు ఉన్నాయి, కానీ నాకు తెలిసిన మరియు వీడియోలో ఉన్న దీక్షితార్లు చెప్పదలుచు కొన్న విషయం ఏంటి అంటే.... అన్ని ఆలయాలలో, ఆయా క్షేత్రాలలో ఉన్న మూల మూర్తుల శక్తి అంతా రాత్రి సమయంలో చిదంబరం చేరుకొంటుంది అని, అన్ని చోట్లా దేవాలయాలు 9 గంటల లోపు మూసివేస్తారు కానీ చిదంబరంలో రాత్రి 10 గంటలకు పూజ జరుగుతుంది అని... అన్ని క్షేత్రాల శక్తి చిదంబరంలో చేరి పూజలు అందుకొని తెల్లవారుజామున జరిగే పూజ అందుకొని మరలా అన్ని క్షేత్రాలలో వెళ్లి నిక్షిప్తం అవుతుంది అని....కాబట్టి చిదంబరంకు అంత ప్రాముఖ్యం. ఇక్కడ చిదంబరం లో ఆలయ అంతర్ ద్వారాలలో ఓ వైపు మహాగణపతి మరో వైపు సుబ్రహ్మణ్యం స్వామి దర్శనం చేసుకోవాలి, సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయం కు కాస్త ముందు ఓ పుష్కరిణి ఉంది అక్కడ ఓ ప్రదేశంలో నిలబడి చూస్తే అన్ని వైపులా ఉన్న గోపురాలు నలుదిశలా కనిపిస్తుంది. సుబ్రమణ్య స్వామి గుడి ముందు చూస్తే నవగ్రహాలకు ఒక్కో శివలింగ దర్శనం చేసుకోవచ్చు... పుష్కరిణి సమీపంలో దుర్గామాత సన్నిధి, అమ్మవారి సన్నిధి ఉంది. ఇక్కడే వ్యాఘ్ర పాదుల వారు పతంజలి మహర్షి తో వెలసిన ఆది చిదంబరం లింగం అమ్మవారి సన్నిధి ఉంది. చిదంబరం లో ఆది శంకరాచార్యులవారు కైలాసం నుండి తీసుకువచ్చిన 5 స్పటిక లింగాలలో ఒకటి ఇక్కడే ఉంది. ఆ శివలింగానికి ప్రతీరోజు ఉదయం అభిషేకం చేస్తారు, అలాగే నటరాజాస్వామి అభిషేక మూర్తికి కాలభైరవ స్వామి వారికి, కుమారస్వామి వారితో ఉన్న అమ్మవారు స్వామికి ప్రతీరోజు అభిషేకాలు జరుగుతుంది. ఇక్కడ నటరాజాస్వామి సన్నిధిలో ఉన్న రంగనాథస్వామి సన్నిధి 108 వైష్ణవ దివ్యదేశాలలో ఒకటి. ఒక నిర్దిష్టమైన ప్రదేశం లో నిలబడి చూస్తే ఒక కంటితో విష్ణువును మరో కంటితో నటరాజాస్వామి ని చూడవచ్చు. పరమ శివ భక్తులు అయిన నందానార్ చరిత్ర ఎన్నిసార్లు విన్నా అమితానందం దొరుకుతుంది. అనేక అనేక రహస్యాలు, చైత్యనము భక్తి శివతత్వం కలిసిన చిదంబరం దర్సనం అనంతరం తిల్లై కాలియమ్మన్ దర్సనం తప్పక చెయ్యాలి. ఎన్నో విశేషాలు ఉన్న చిదంబరం గురించి తలుచుకొవడమే పూర్వ జన్మ సుకృతం.....🙏
@Gopimalathi1234 Жыл бұрын
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పెద్ద శివా ఆలయం చిదంబరం. అంతటి ఆలయాన్ని ప్రభుత్వ పెత్తనం పడకుండా వారు సంప్రదాయం గా రక్షించుకుంటున్నరు అంటే ఎంతో గర్వించదగిన విషయం 🙏🙏🙏 జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩
మాకు తేలియని విషయాలని మీరు పరిచయం చేస్తున్నారు.....ఓం నమః శివాయ......జై హింద్ జై భారత్.
@Raja-xw8bw Жыл бұрын
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
@anilsanatan9620 Жыл бұрын
భరత వర్ష కుటుంబం లో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు 🎉
@vishnupayasam Жыл бұрын
సనాతనం వర్ధిల్లాలి.💐🚩💪💪💪
@PramodGaming-s2t Жыл бұрын
జై హింద్ జై భారత్
@RAMANJI99937 Жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు అన్న
@Priya_Krishna981 Жыл бұрын
Har Har mahadev
@neelakantmukkala8146 Жыл бұрын
ఓం నమశ్శివాయ
@prasadvemula661811 ай бұрын
Nice explanation keep it up
@venkateshmuchatt5195 Жыл бұрын
Chidambaram will go bro definitely
@krishnamohanchavali6937 Жыл бұрын
👌👌👌🙏💐
@Kir_an9668 ай бұрын
❤❤❤❤❤
@bksatyanarayana9783 Жыл бұрын
Translater ను పెట్టుకోవాల్సిన అవసరం
@nvgk999 Жыл бұрын
Sir recently released from committee … committee lo Muslim members undevaru…. Round the temple completely occupied by Muslims shops …. U have to meet senior people for better information…..