ఏ రాష్ట్రంలోనైనా హిందూ ధర్మాన్ని కాపాడే నాయకుడే కావాలి సేమ్ టైం అన్ని మతాలను గౌరవించే పార్టీ బీజేపీ మాత్రమే
@nnrchk128811 ай бұрын
I agree
@gatlavenkateswarlu471711 ай бұрын
Correct
@raviakhira805311 ай бұрын
ఎస్ వెల్ said ❤
@prameeladontula98399 ай бұрын
మోడీగారు యోగిజీ లాంటివాళ్లను దేశానికి పరిచయం చేసిన నిజమైన దేశభక్తులు భరతమాత ముద్దుబిడ్డలు వేరుగా ఉన్నారు, వాళ్లకు రుణపడిపోయాం. మన ధౌర్భాగ్యపు జనాలు డబ్బులకు అమ్ముడుపోయి చైనా పాకిస్తాన్ తొత్తులను గెలిపించారు. పూజలు చేస్తాం కానీ మన దేవుళ్లను తిట్టే వాళ్లకు ఓటు వేస్తాం, వ్రతాలు చేస్తాం, మాలలు వేసుకుంటాం కానీ ఓటు మాత్రం మన దేవాలయాలను కూల్చేవాళ్లకు వేస్తాం. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@sivakumar34879 ай бұрын
We always want a good leader but we don't try to change our own attitude. Thats the pity
@balajiseedssolutionspvtltd180011 ай бұрын
100% శాతం నేను శ్రీ కుప్పం స్వామి అన్నామలై గారితో ఏకీభవిస్తున్నాను..... తమిళనాడు మారుతోంది.... రాజకీయ వాతావరణం కూడా మారుతుంది....
ఆంధ్ర, కేరళ లో కూడా అన్నామలై లాంటి నాయకుడు కావాలి, భారత్ మాతా కి జై
@r_benglishchannel85398 ай бұрын
Kala kuda limits vundaali bhayyaa😂
@JanardhanBisani8 ай бұрын
@@r_benglishchannel8539 భారత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేది కలే అన్నారు తమ్ముడు, ఇప్పుడు, జై శ్రీరామ్
@r_benglishchannel85398 ай бұрын
@@JanardhanBisaninenaithey vote veyyanu bhayya...ippatikey two times vesaanu Mosa poyaanu....inka mosapolem kadha.....nenaithey vote veyyanu. Jai ShreeRam🙏🙏🙏 Bharat Mata ki Jai🙏🙏🙏
@PraveenKumar-cy2nf7 ай бұрын
Andhra lo first KULAM ane PICHI vadalali bhayya appude Andhra ki manchi time vasthundi
@laxmimani12536 ай бұрын
Avunu.. Jai BJP
@sreedevi811911 ай бұрын
అన్నామలై అడిగిన ప్రశ్నలకు 100% నా మద్దతును తెలియజేస్తున్నాను. అన్నామలై తమిళనాడు C.M కావాలి అప్పుడే మన సనాతధర్మం నిలబడుతుంది.
@mrgv45111 ай бұрын
Annamalai lanti vallu anni states nunchi raavali. Mana temples amt kaavali, kaani manaku yedi cheyyaru
@Nagaraj-gz7od11 ай бұрын
I am Nagraj from hosur Tamil Nadu...I support Anna malai....Jai Hindustan
@srigowri99211 ай бұрын
@@Nagaraj-gz7odmeelanti vallu Annamalai ki, BJP ki support ga pracharam cheyali👍👍
@Nagaraj-gz7od11 ай бұрын
@@srigowri992 s medam
@iammealways11249 ай бұрын
@@Nagaraj-gz7odmiku telugu kuda vacha
@maheshchandarbharadvaaj388211 ай бұрын
అన్నామలై గారి వ్యాఖ్యాలతో నేను ఏకీభవిస్తున్నాను
@krishnamrajuchekuri37997 ай бұрын
I accept
@lakshmilakkaraju564311 ай бұрын
అన్నామలై అడిగిన ప్రశ్నలకు హిందువులందరూ మద్దతు పలకాల్సిందే
@JaiVeeraBramhendhraswami9 ай бұрын
Yes
@r_benglishchannel85398 ай бұрын
Nen cheppanu bto, nen madhathivbanu yendhipudu, hinduvuni ayithey mathram Annamalai anna vatiki madhathu palikitheyney nenu Hinduvuni avuthaana....emaina konchemaina alochinchey chepthunnaava
@itismyheart58637 ай бұрын
@@r_benglishchannel8539 gummanundaoyi
@shivaprakashgupta79246 ай бұрын
Annamalai sir is a dynamic leader
@r_benglishchannel85396 ай бұрын
@@shivaprakashgupta7924 but Annamalai chose wrong team as BJP is the worst party we have ever scene in the history of India
@satyanarayanadsn95049 ай бұрын
ఎంత ధైర్యం ఎంత జ్ఞానం సెహబాష్ అన్నామలై నిన్ను చూస్తాను తమిళనాడు సీఎంగా
@srinivasraoracharla69516 ай бұрын
No, we hv to c , future PM
@srishashiakshayakshara365711 ай бұрын
అన్నామలై దెబ్బకు ద్రవిడ పార్టీలు, వారి అబద్ధపు ప్రచారాలు నశించి పోవడం ఖాయం. అలాంటి నిఖార్సైన, నిజాయితీ పరుడైన, నిబద్ధత కలిగిన నాయకుడు దొరకడం తమిళనాడు ప్రజలు చేసుకున్న అదృష్టం. మనకు లేకపోవడం మన దురదృష్టం. Great leader
@jrdurgaprasadmca11 ай бұрын
ద్రవిడ పార్టీలు అన్నిటికి నోట్లో పచ్చి వెలగకాయి పడినట్లు అడిగారు...!
@KK-on1bk11 ай бұрын
Communist ki kuda
@gorlesrinu356911 ай бұрын
ఎప్పటికీ ధర్మం మాత్రమే ఉంటుంది, గెలుస్తుంది🙏
@LJKC14311 ай бұрын
అన్నామలై మంచి వక్త కాబోయే ప్రధాని అర్హతలున్న నేత .మొత్తానికి ధర్మద్రోహులకు మాటల చెప్పుతో సమాధానం చెప్పాడు👍
@chandrasekharmaganti165911 ай бұрын
దమ్ము ఉన్న తమిళ నాయకుడు అన్నామలై.మూడు సార్లు నమస్కారములు
@VenkataRaoLankalapalli11 ай бұрын
తమిళనాడు లోఏపుడుఅబదంచెపి. ఆదికారలోకి. రావడమే గదా. కొత్త ధనము ఏముంది
@saivivek74639 ай бұрын
@@raymondsantas2765 kadhu ra ne **** laga
@rameshbathula68159 ай бұрын
జయహో అన్నమలై
@rameshbathula68159 ай бұрын
జయహో అన్నమలై
@prabhakarbukka389111 ай бұрын
అన్నమలై గారికి నా పూర్తి మద్దతు, అన్నమలై లాంటి నాయకుడు ఉండటం తమిళనాడు చేసుకున్న అదృష్టం. జై అన్నమలై🚩🚩🚩
@somisettyvenkatasrinivasul615510 ай бұрын
అన్నామలై అడిగిన ప్రతి విషయము 100% కరెక్ట్. హిందువులే కాకుండా ప్రతి ఒక్కరూ వారు చెప్పిన విషయాలకి సపోర్ట్ ఇవ్వాలి. మోడీ యోగి తర్వాత థర్డ్ ప్లేస్ మన అన్నమలై దే. దమ్మున్న నాయకుడు. ఈ విషయాన్ని అయినా స్పష్టంగా చెప్పగలడు. ఒక తమిళనాడు వరకే కాకుండా భారతీయులందరికీ ఆదర్శవంతమైన వ్యక్తి. వారికి నా ధన్యవాదములు అభినందనలు. సోమిశెట్టి శ్రీనివాసులు కనిగిరి ప్రకాశం డిస్ట్రిక్ట్. ఆంధ్ర ప్రదేశ్ 🙏🙏🙏🙏🤝🤝🤝🤝👏👏👏👏 చక్కటి విషయాన్ని అందిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు 🙏
@P.R638611 ай бұрын
100% అన్నామలై చేసిన వ్యాఖ్యలు, సంధించిన ప్రశ్నలు కరెక్ట్
@r_benglishchannel85398 ай бұрын
Ayithey anukunna seats lo 20% kuda gelavaleremo BJP party Tamilnadu lo😂
@DurgaPrasad-pu1lg8 ай бұрын
@@r_benglishchannel8539 converted 🤣🤣you
@rsrinivas658711 ай бұрын
అన్నామలై అడిగిన ప్రశ్నకు వారి వద్ద సమాధానం ఉండదు
@MrNidhinaidu11 ай бұрын
ఆ ప్రశ్నలతో కాంగ్రెస్ కమ్యూనిస్టు DMK పార్టీ లకు గూబ గుయ్యిమని కళ్ళు పేలిపోయే కౌంటర్ ఇచ్చాడు అన్నామలై
@shyamalayerramilli785911 ай бұрын
సరిగ్గా చెప్పారు అన్న!
@krishnamala57775 ай бұрын
VERY GOOD REVEALATIONS ON TAMILNADU IMPORTANT ISSUES.
@shivashankarmaddhuri100110 ай бұрын
మార్పు రావాలి కాంగ్రెస్ చావాలి , ఎంపీ ఎలేచ్షన్స్ లో బీజేపీ రావాలి 15 సీట్లు తెలంగాణ లో ............
@nageswararaonagesh200711 ай бұрын
ఈ స్టాలిన్ గాడు వాడి ఫ్యామిలీ కీ పోయే కాలం దగ్గర పడింది అన్నామలై సందించిన ప్రశ్నలు సబబే ఆయనకు నా సంపూర్ణ మద్దతు అన్నామలై గారు తమిళనాడు సీఎం అయ్యి సనాతన ధర్మం కాపాడాలి జై శ్రీరామ్ 🙏🙏🙏 జై భారత్ 🙏🙏🙏
@r_benglishchannel85398 ай бұрын
Aa Annamalai Gadu antey ....aa bhasha vyangyasam bavundha andi Nageswar rao garu. Maata jagartha..ledhantey Theguthundhi naluka Modi valana dheshaniki vorigindhemi ledhu Modi mana dheshanikey oka Nashanam Modi mana dheshanikey marchipoleni oka peeda kala. Nenu naa hindu sampradhayalanu maa thathala kalam nunchi paatisthunnaanu...aa sampradhayalni aa legacy ni naa future generations ki andhisthaanu adhi naa bhadhyatha ...anthey kani Modi chebithey gani Modi annadani na sanathana dharma goppathanam.yemi thirigi raavatamo mallee kothaga paatinchatamo jaragaledhu. Naa hindu sampradhayallni paatinchatam adhi naa bhadhyatha...bhadhyatha leni vallu mathramey Modi adhi cheppadu kabattey cheyyaali aney dhnlo vundipothunnaaru. Jai ShriRam🙏🙏🙏 Jai ShriRam🙏🙏🙏
@siva266111 ай бұрын
అన్నామలై కి మా పూర్తి మద్దతు ఉంటుంది..... సనాతన ధర్మం వర్ధిల్లాలి....
@RajaMandava11 ай бұрын
అన్నామలై కాదు అతను తిరువునమలై అది శంకర చారి గారి ప్రతిరూపం....,🙏🙏🙏🙏
@shyam205811 ай бұрын
Nijam sir
@ramug251811 ай бұрын
Yes
@sainathbabu61599 ай бұрын
అన్నామలై అడిగిన ప్రశ్నలు సరి అయినవి.అందులో సందేహము లేదు. సీఎం స్టాలిన్ గారు బదులు జవాబులు చెప్పితీరవలసిందే.
@laxmi.729511 ай бұрын
సార్ మీరు ఒక మాట అన్నారు ఏదో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో మంచి జరుగుతుంది అన్న మల్లయ్య గారు లాంటి వ్యక్తి పుట్టడం ఆ తమిళనాడు చేసుకున్న అదృష్టం ఎప్పటికీ గెలిచేది ధర్మమే
@madhusudanreddy612711 ай бұрын
అన్నామలై గారు చెప్పిన దాంట్లో ఏమి తప్పులేదు ఆయన ప్రశ్నలు సమంజసం గానే ఉన్నాయి ఎవరి సిద్ధాంతం వారిది కానీ ఒక ధర్మంపై ఆ సిద్ధాంతాన్ని రుద్దకూడదు వారు ఆ సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్దకూడదు ప్రజలలో శాంతియుతంగా ప్రచారం చేసుకోవాలని ఇది ద్రావిడ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను
@Thrinath199011 ай бұрын
రెడ్డి గారు తప్పుగా అనుకోవద్దు వేరే వ్యక్తికి ఇబ్బంది కలిగిస్తుంది అంటే అది మంచి సిధ్ధాంతం ఏమాత్రం కాదు వారిది పూర్తిగా అమానవీయ సిధ్ధాంతం మీకు నచ్చినట్లు మీరు ఉండండి అనకూడదు కూడా మనం
@Thrinath199011 ай бұрын
ద్రావిడ సిధ్ధాంతం నిరక్షరాస్యత మీద ఎదిగింది వారిని బలవంతంగా వాడుకున్నారు లీడర్ సినిమాలో హీరోతో గొల్లపూడి మారుతీరావు గారు మాట్లాడుతూ అన్న మాటలు పూర్తిగా వారి పాలనకు అద్దం పడతాయి
కాలము ప్రవాహములాంటిది..సామాజిక, చారిత్రక, ఆర్ధిక, ధార్మిక వడి దుడుకులకు లోనవుతూ మన మనుగడ ముందుకు సాగుతున్నది..
@kolavenkatarao407411 ай бұрын
praising Amnamalai is no use. what you people in Andhra did when aradical christien is installed in your Famous temple at Tirumala. are you not feeling shame.
@puritipativenkatareddy624811 ай бұрын
జై శ్రీరామ్ అన్నామలై గారు సూపర్ కౌంటర్ ఇచ్చారు జైశ్రీరామ్ జైశ్రీరామ్
@sangarasbalasurenderrao81006 ай бұрын
అన్నామైలై గారి వ్యాఖ్య లలో ఎలాంటి పొరపాటు లేదు.ఆలయాల ముందు నుండి పెరియార్ విగ్రహాలను తొలంగిస్తాననడం సరియైనదే.జై హిందుత్వ.జై అన్నామలై.జై శ్రీ రామ్ ❤
@ramchandermamidala26988 ай бұрын
అన్నామలైని నేను పూర్తిగా సమర్తిస్తాను మన తెలంగాణ ఆంధ్రకు కూదా యిటువంటి నాయకుడు కావాలి
@gkrishna258511 ай бұрын
అన్నామలై మాటలకు నేను పూర్తి మద్దతు తెలుపుతున్నాను.
@Bharatheeyudu8811 ай бұрын
ప్రజాస్వామ్యం అంటే ఇలా ప్రశ్నించడమే గా కావాల్సింది. అన్నామలై గారికి 🙏 జై శ్రీరామ్ 🚩
@prabhanjanchengala284111 ай бұрын
I support Annamalai 💪
@ramamohgangupta17419 ай бұрын
అన్నామలై గారి మూడు ప్రశ్నలకు తమిళనాడు ADMK,DMK Etc పార్టీలో నాయకులు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలి. వీరు హిందూ సమాజాన్ని దూషించడం, ద్వేషించడం, దేవాలయాలను ధ్వంసం చేయడం, హిందూ నాయకులపై హత్యాకాండకు తెగబడడం మానుకోవాలి, లేదంటే హిందువుల రౌద్ర కోపాన్ని చూడాల్సి వస్తుంది. ఇది వారికే ప్రమాదం, తస్మాత్ జాగ్రత్త. జై సనాతన ధర్మం.జై హిందూ.
@NamagiriMurthy8 ай бұрын
చాలా బాగా విషయాలను చెప్పారు. దేశాన్ని కాపాడ లంటే ఇలాంటి అన్నామలై లు ఎంత మంది పుట్టాలో? మీరు చాలా చక్కగా వివరంచారు. మనందరం కల్సి దేశాన్ని కాపాడుకోవాల్సి పరిస్థితి నెలకొంది.
@jayhind373111 ай бұрын
అన్నా మలై గారు నూటికి నూరు పాళ్ళు ఖచ్చితమైన వ్యాఖ్యలు చేసారు. ధర్మ వ్యతిరేకి యొక్క విగ్రహాలు గానీ ధర్మ వ్యతిరేక రాతలు గానీ దేవాలయం దరిదాపుల్లో ఉండకూడదు, అలాంటి చెత్తను వెంటనే తొలగించాలి.
@sirimallasrihari772911 ай бұрын
అన్నామలై 💯కు💯శాతం కరెక్ట్. అన్నామలై నోటి నుంచి వచ్చే ప్రతి మాట వేదవాక్కు.సత్యం కు మరో పేరు.🙏🙏🙏
@jrpreddy200311 ай бұрын
అసలు విగ్రహారాధన తప్పు అని ఒక అవకాశవాద రాజకీయాలు చేస్తే అదే పెరియార్ విగ్రహాలు పెట్టించుకోవటం మన కర్మ
@balivissu5519 ай бұрын
అబ్బ, ఎంత మంచి మాట విన్నాను ఆర్యా. హిందుత్వ వ్యతిరేకి పెరియార్ ఆలయాల ముందు ఎందుకు. తీసి పారేయాలి. అన్నామలై గ్రేట్❤
@KrishnaSharma-iu6vm9 ай бұрын
అన్నామలై అన్నవాటీకి నేను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. అధికార మదంతో, వారసత్వ అహంకారంతో సనాతన ధర్మాన్ని విమర్శించిన ఉదయగిరి మారన్ కి చిప్ప పట్టుకునే సమయం వచ్చిందనిపిస్తోంది. స్టాలిన్ కు తన కొడుకు, పార్టీ ఎదుర్కొనే గడ్డు పరిస్థితులను కళ్ళారా చూసే దౌర్భాగ్య పరిస్థితి తొందరలోనే వస్తోంది.
@battinahema414111 ай бұрын
I 100000% agree with Annamalai sir🚩👏
@padma902511 ай бұрын
అన్నామలై 100% కరెక్ట్. ఆయన సంధించిన ప్రశ్నలు బ్రహ్మాస్త్రాలు. ఇంతవరకు ఎవరూ ఈ రకంగా అడగక పోవటమే విచిత్రం.
@amarnathkanchepalle992411 ай бұрын
Jai Annamlai Annamlai గారి ప్రకటన Correct
@ramamohgangupta174111 ай бұрын
నిజానికి తమిళనాడు ప్రజలకు భక్తీ చాలా ఎక్కువ ఐతే వారు నాస్తికులను గత 55 సంవత్సరాలుగా ఎన్నుకున్నారు ఇది అత్యంత ఆశ్చర్యకరం. ఈరోజు శ్రీ అన్నామలై లాంటి హైందవ వాది నిజాలు మట్లాడుతుంటే అవి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్లుగా వుంది. తమిళనాడులో ఇన్నాళ్ళకు ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి. ఇది చాలా సంతోషకరం.
@subhash758811 ай бұрын
నమస్తే దు. శివ ప్రసాద్ గారు , అన్నామలై కుప్పుస్వామి గారి కి నమస్కారములు తెలుపుతూ చాలా మంచి ప్రశ్నలు వేశారు , దమ్ముంటే డీఎంకే అధినేత కానీ వాళ్ళ అనూయూలు సమాధానం చెప్పాలి ఒక అయ్య కి ఒక అమ్మ కి పుట్టిన వాళ్ళు అయితే . ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ కు ఓటు వెయ్యకుండా బీజేపీ పార్టీ కి ఓటు వేసి దేశాన్ని హిందూ మతాన్ని హిందు ధర్మాన్ని రక్షించుకుందాం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@gbalijepalli6 ай бұрын
Sabhash !! Subhash garu. The patrons of DMK are at center for decades together are mainly responsible for these deplorable situation. Nehru promoted more than Hindues both Islaam, & christanity with so many incentives in our sacred land.He indirectly cheated the Hindues those days. Tamilnadu got considerable influance at center in the politicks.Because of Kamaraj Nadar's influance only Indira Gandhi became as P.M after Nehru.(of course later she burried his image to ground zero) that is congress. God bless you all. Jai Hindu.
@paspulasreedhar398311 ай бұрын
Annamalai told truth. We support him strongly.
@dandusatish742011 ай бұрын
ఒక దేవాలయాలు ముందే ఎందుకు పెట్టాలి విగ్రహం. చర్చిలో ఏసయ్యని దేవుడని నమ్ముతున్నారు కదా. ఆ చర్చి ముందు ఎట్టాలి కదా. మసీదులో కురాన్లను దేవుడని నమ్ముకున్నారు కదా. ఆ మసీదు ముందు కూడా పెట్టాలి కదా. ఇది నా డిమాండ్
@saisanthoshinipabbireddyka989411 ай бұрын
We support అన్నమాలై
@venkataiahcipiri23119 ай бұрын
సనాతన ధర్మాన్ని లేకుండా చెయ్యాలనే పెరియార్ లాంటి విగ్రహాలు వెంటనే తొలగించాలి
@devidasganore33237 ай бұрын
అన్నామలై చెప్పింది 100% కరెక్ట్.
@saidulua.80211 ай бұрын
బిజెపి అనకండి. భాజపా అనండి. భారాస అనకండి. కల్వకుంట్ల కుటుంబ పార్టీ అనండి. ఖాన్ గ్రెస్ అనకండి. ఆంటోనియో మోయినో కుటుంబ పార్టీ అనండి.
@vsnsastro11 ай бұрын
ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళు చెప్పాలి. హిందువుల దూషించే పార్టీ లకు హిఝదుౠ ఓట్లు కూడా వద్ధు అని చెప్పే ధైర్యం వుండాలి.జై శ్రీ రామ్
@సామీ11 ай бұрын
జై అన్నామలై 🙏
@natarajk288110 ай бұрын
అన్నామలై Sir అడిగిన ప్రశ్నలకు ఏమీ అభ్యంతరము లేదు... ఇంకా ఇటువంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి... మేము మీకు పూర్తి మద్దతు తెలుపు తున్నాము... భారత దేశంలో సనాతన ధర్మం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి మన దేశంలో సనాతన ధర్మం వర్ధిల్లాలి జై బిజేపి జై మోడీజీ జై అన్నామలై గారు....
@srinivasg469 ай бұрын
We are with Mr. Annamalai, These Dravidian parties should be in control.
@Upendra12611 ай бұрын
జయహో విజయహో శ్రీ అన్నామలై గారు
@vineela220111 ай бұрын
Highly educated Hindu politician 👍
@chendrammareddy328811 ай бұрын
తప్పేమిలేదు. మంచి ప్రశ్నలు సందించారు.
@gowthamisiddu10599 ай бұрын
అన్నామలై ప్రశ్నలు చాలా కరెక్ట్.
@Devi-Yenumula11 ай бұрын
Nice vedio👌🏻 అన్నామలై సంధించిన ప్రశ్నలు చాలా అర్ధవంతంగా, ద్రవిడవాదులు సమాధానం చెప్పలేక నోరు మూసుకొనేలా ఉన్నాయి.
@Sanathanadharmavaibhavam11 ай бұрын
అన్నీ సరైనవే, సరిగ్గా అడిగారు అన్నామలై గారు. ఈ సారి ఖచ్చితంగా BJP Party ని అధికారం లోకి తెస్తారు అన్నామలై గారు తమిళనాడు లో
@r_benglishchannel85398 ай бұрын
Yemaindhi meeku kala kantunnaara yendhi...vallu Tamil people telugu vallu kadhu😂
@nagarajareddy87017 ай бұрын
Annamalai is the real hero
@phanikumar347611 ай бұрын
అన్నామలై questions correct ఆయన తీసుకునే నిర్ణయం కరెక్ట్. త్వరలో తమిళనాడులో కూడ హిందూ సమాజం పై చేయి అవుతుంది ఇది ఎవరు ఆపలేరు
@santunukala403411 ай бұрын
చాలా మంచి శుభ పరిణామం ఇలాంటి మంచి పుణ్య కార్యాలు త్వరగా జరగాలని కోరుకుంటున్నాను దేవుడి ఆశీర్వాదంతో
@prasadchatla639711 ай бұрын
1000% అన్నామలై గారితో మేము వుంటాము జై శ్రీ రామ్
@iottyprabhakar60779 ай бұрын
అన్నమలై అడిగిన ప్రశ్నలకు నేను నూటికి నూరు శాతం (100%)మద్దత్తు ఇస్తున్న.... జై శ్రీ రామ్ 🚩💪🏻
@pruthvikrishna395111 ай бұрын
Super Annamalaai
@raghubalapyaram47711 ай бұрын
సనాతన ధర్మాన్ని తిట్టటం విమర్శించటం గొప్ప నాగరికతను కుంటున్నారు కొంతమంది.
@thotamurali612711 ай бұрын
Annamalay vakyalu 100% correct 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@ramakrishnaakkiraju82089 ай бұрын
అన్నామలై ఒక అధ్బుతమైన వ్యక్తి లా గోచరించుచున్నాడు. ఇటువంటి మహానుభావులు రాజకీయ రంగం లో ఉంటే దేశం ఏనాడో అభివృద్ధి చెందేది.
@muralidharas76277 ай бұрын
No mistake & no problem at all. & Really it is great.
@ashokkumarmaddi748911 ай бұрын
అద్భుతమైన విషయాలు......... నిజం....... నిప్పులాంటిది...... తప్పు చేసేవాళ్లు మాడి మసి......
@kinghills599211 ай бұрын
సూపర్ ప్రసాద్ గారు మీ నుండి చాల విషయాలు తెలుసుకుంటున్నాము "అన్నామలై" కరెక్ట్ గానే చెప్పారు🎉🎉🎉...
@hihoney560911 ай бұрын
పెరియార్ తాత ఇంత మంచి మాటలు అన్నాడా ఆ ముసలాడు అబ్బా. 😅😅🎉 జై అన్న మళయ్ గారు
@shyam205811 ай бұрын
Anna finalyi periyar nu tha thanu chedukunaaru
@shyamalayerramilli785911 ай бұрын
శ్రీ అన్నామలై గారు నిజమైన రాజకీయ నాయకుడు! వారు వెయ్యేళ్ళు వర్ధిల్లాలి! తమిళ నాడు లో సనాతన ధర్మం వర్ధిల్లాలి! అవినీతి నశించాలి. అన్నీ వర్గాలు సుఖశాంతులతో వర్ధిల్లాలి!
@KK-on1bk11 ай бұрын
Vaadini manam periyar anakarledu. Vadi peru EV Ramaswamy.
@sriharipalepu5618 ай бұрын
ధర్మం సరైన సమయంలో తప్పకుండా తన ఉనికిని గుర్తు చేస్తుంది...
@nareshtunga18027 ай бұрын
అన్నామలై... ఆ పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది. అన్నామలై గారికి మాటలు పూర్తిగా సమర్థనీయం ❤Love you Singam❤
@vishnuvardhan18711 ай бұрын
అన్నమలై గారి మాటలతో నేను ఏకీభవిస్తున్నాను (దయచేసి హిందువులు మేల్కోండి సమస్య మన ఇంటి గుమ్మం ముందు నిలబడే వరకు చూడకండి 🙏)
@369TELUGUDEVOTIONALS11 ай бұрын
100% కాదు 1000% కరెక్ట్ అన్న మీరు చెప్పింది. నా భారతదేశంలో సనాతన ధర్మం ఎంత గొప్పది అని ఇలాంటి మూర్ఖులకు తెలియదు. ప్రపంచదేశాల ప్రజలు మన సంస్కృతి సాంప్రదాయాలు మన ధర్మన్ని ఎంతో గౌరవిస్తారు.ఇష్టపడతారు.కానీ మన కొందరు హిందూ మూర్ఖులకు మన ధర్మం గురించి అవగాహన అలాగే పూర్తిగా తెలియక పై పైన అర్దం చేసుకొని. వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఒక్కటే ఏ విషయాన్ని అయినా లోతుగా ఆలోచించి దానిని పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. అనవసరంగా మాట్లాడితే పెరియార్ ని అన్నట్టు పిచ్చోడు అంటారు. జై హింద్ జై భారత్
@sriramamurthypasupulati208411 ай бұрын
ద్రవిడ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే .వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు
@srilasya946211 ай бұрын
పెరియార్ పెరియార్ విగ్రహాల్ని దేవాలయాల ముందు నుండి తప్పక తొలగించాలి. హిందూ మతాన్ని ద్వేషించే వారి విగ్రహాలు దేవాలయాల ముందు ఏర్పాటు చేయడమే ఒక నీతి బాహ్యమైన చర్య. ఇక అన్నామలై సంధించిన మూడు ప్రశ్నలకు ద్రవిడ పార్టీలు సమాధానం చెప్పడం వారి కనీస కర్తవ్యం.
@bankgoldappraiser5 ай бұрын
ఒక ఐఏఎస్ ఆఫీసర్. తన ధర్మాన్ని నీతిని నిజాయితీని ఎక్కడైతే ఉన్నాయో వాటికి విలువ నిచ్చే ఒక అద్భుతమైన శక్తి
@samskarraju398911 ай бұрын
అన్నా మలయి అడిగినదానికి జవాబు చెప్పాలి 🌹💐👍
@addanibalakrishna11 ай бұрын
Dravida party lu uniki lekunda cheyali
@rajaramesh988411 ай бұрын
DYNAMIC LEADER ANNAMALAI
@bethapudilakshmanarao53149 ай бұрын
ప్రజాస్వామ్యంలో రాజరిక వ్యవస్థ తేవటానికి కొన్ని కుటుంబాలు కష్టపడుతున్నాయి.వారి అధికార దాహానికి ఎటువంటి నిస్సిగు చర్యకైనా వెనకాడరు. మెజారిటీ గా ఉన్న హిందువులను బూచిగా చూపి అదికారం చేజిక్కించుకుంటున్నారు. కుటుంబ రాజరికం లేని ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటే అన్నామలై లాంటి నాయకులకు మద్దతు ఇవ్వాలి.సోదరుడు అన్నామలై కి శుభములు కలగాలి అని కోరుచున్నాను. జై శ్రీరామ్..
@vijayendriyakrishna89317 ай бұрын
అధర్మానికి , అన్యాయానికి , అబద్ధానికి మాత్రమే దేవుడితో పని . ధర్మానికి , న్యాయానికి , నిజానికి దేవుడితో ఏమి పని . ధర్మమూ , న్యాయమూ , నిజమూ దేవుడే కనుక . కొంచెం ఆలోచిద్దాం .
@nagendrasivaprasad416511 ай бұрын
I support all the questions raised by annamalai
@krishnaavh020411 ай бұрын
అన్నమలై ముడు ప్రశ్నలలో తప్పు లేదు పెరియర్ విగ్రహలు తీయమనడం లోకూడ తప్పు లేదని నా అభిప్రాయం
@krishnaavh020411 ай бұрын
తమిళ నాట బిజెపి రావాలని మనసారా కోరుతున్నాను 🙏
@arivu253311 ай бұрын
Jai Sanathan Jai Bharath Jai Sri Ram Jai Sri Modi Jai Sri Yogi Jai Sri Jayashankar Jai Sri Ajith Doval
@chikkelabaskar860811 ай бұрын
అన్నమలై ప్రశ్నలు ప్రతి భారతీయుని ఆలోచింపజేసేలా ఉన్నాయి 100% నిజం
@spvramana778311 ай бұрын
Annamalai is a great person. He is daring and dashing. He tries to establish the former glory of T amilnadu and Sanathana Dharma. Every right thinking people should support him enmas. God bless him. Jai Sriram! Jai Bharat!
@nagalaxmin832611 ай бұрын
Excellent మేధావి అనిపించుకున్నారు అన్నమలై ఇలాంటి నాయకులు కావాలి మనకు
@r_benglishchannel85398 ай бұрын
Annamalai lanti politician Political party lney vundali...alanti vallu BJP loney vundaali apudey mallee BJP south lo lost avvudhi😂
@dumdisatya325711 ай бұрын
Jai Bharat
@Dabbara-saiOO77 ай бұрын
Unfortunately we didn't have this type of leader in AP 😢
@kvbcreation7 ай бұрын
Even when raised such leader, may not survive in AP in due course of time
@deevisrinivasacharyulu76929 ай бұрын
Very very nice question.
@PUNDARI99911 ай бұрын
ద్రవిడ పార్టీలకు హిందుత్వమే అజెండా దాన్ని నాశనం కోరుకుంటారు తక్కిన మతాల జోలికి వెళ్ళరు వెళ్తే వాళ్ల పార్టీని రూపురేఖలు లేకుండా చేస్తారని భయం. హిందువులు చాలా సహనం కలిగిన వాళ్లు కాబట్టి హిందువులని మనం ఎంతగా ఏడిపించిన ఎవరు ఏమి అనుకోరు అనే అహంకారం. హిందువులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు త్వరిత కాలంలోనే రూపు రేఖలు లేకుండా పోతాయి అని భవిష్యవాణి ఏమంటారో సోదరా.
@VeeraRaju-lv7oe11 ай бұрын
Super speech
@agsuppala441511 ай бұрын
All the best అన్నామలై గారు 👍 🚩 జైహింద్ 🚩
@thumusrihari644210 ай бұрын
జై అన్నామలై జై సనాతన ధర్మం జై భారత్ జై బిజెపి జై మోడీ జై ఎల్ కె అద్వానీ
@manurvasudev831311 ай бұрын
Excellent.....no issues with the questions and communist, DMK Party and Congress should reply to the questions posed by our leader Shri Annamalai