గురువుగారు నిన్నేవరైతే విమర్శించారు అతనికి తగిన శిక్ష తప్పదు మీరు లోక క్షేమాన్ని కోరి వీడియో చేస్తూ మాకు అందిస్తున్నారు మేము ఏ రకంగా నీరుణం తీర్చుకోలేనిది మీ వెంటే మేము ఎవరో ఏదో అన్నారని బాధపడొద్దు అతని తరుపున మేము క్షమాపణ కోరుతున్నాను మీ ఫాలోవర్ మునిపాల రాకేష్ సర్వేజనా సుఖినోభవంతు సాక్షాత్తు ఈశ్వర రూపం నీది నిన్ను ఎవరైతే విమర్శిస్తున్నారు వారికి పుట్టగతులు లేకుండా పోతారు నా మాట తప్పదు ఇట్లు మీ మునిపాల రాకేష్