భర్త లోదుస్తులు భార్య ఉతకవచ్చా..? | Vikramaditya About Wife Washing Husband Inner Cloths |

  Рет қаралды 147,303

iDreamPost

iDreamPost

Күн бұрын

Пікірлер: 92
@epcservices6018
@epcservices6018 9 күн бұрын
నా వయస్సు ఇప్పుడు 52, ఉద్యోగిని, కానీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నా బట్టలు నేనే ఉత్తుక్కుంటాను, డ్రాయర్ బనియన్ స్నానం తో పాటే ఉతికేసు కుంటాను! వాషింగ్ మెషీన్ లో కూడా వేయనివ్వను & నేను తిన్న పళ్ళెం నేనే కడిగి పక్కన పెడతాను! ఎందరో ఎన్నెన్నో రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తుంటారు ఇప్పటికీ, కానీ వాటికి నేను ఏ విధంగా కూడా స్పందించను! మన పనులు మనం చేసుకోవడం తప్పు ఏమాత్రం కాదు!
@KiranKalangi
@KiranKalangi 8 күн бұрын
Mavaaru kuda same
@ramugaddala8387
@ramugaddala8387 8 күн бұрын
నేను మిల గే sir
@epcservices6018
@epcservices6018 8 күн бұрын
@@ramugaddala8387 మంచి అలవాటే కదా! కానీ మూర్ఖులకు మాత్రం మూర్ఖంగానే అనిపిస్తుంది/ కనిపిస్తుంది!
@epcservices6018
@epcservices6018 7 күн бұрын
@@ramugaddala8387 🤝
@epcservices6018
@epcservices6018 7 күн бұрын
@@ramugaddala8387 🤝
@LingagoudBandi
@LingagoudBandi 8 күн бұрын
భార్య ఏంటి భర్త ఏంటి ఎవరైనా ఒకటే :- కష్టాల్లో ఉంటే భార్య డ్రాయర్ కూడ పిండాలి తప్పేంటి బంధం అంటే భార్యకేనా భర్తకు ఉండదా కొన్ని సంప్రదాయాల వల్ల ఇలా ఉండాలి ఉండకూడదు అని అన్ని మనమే మాట్లాడుతం ఒకరికొరకు ఒకరు చేసేదాంట్లో ఏ తప్పు లేదు
@SuryakanthSoma
@SuryakanthSoma 3 күн бұрын
Washing. Machines. Lo..veeyachu. Ga. Madom thappeenty
@prakashprakash4810
@prakashprakash4810 2 күн бұрын
Super bro
@sekhar560
@sekhar560 12 күн бұрын
చాలా స్పష్టం గా వివరించారు భార్యభర్తల బంధం కోసం. కానీ గురువు ప్రస్తుతం ఇలా ఎవ్వరు ఉండడం లేదు.....
@shirishav3545
@shirishav3545 14 күн бұрын
Verygood msg guruvu garu🙏
@charagondlasreenivas2446
@charagondlasreenivas2446 7 күн бұрын
నా భార్య కూడా స్టార్టింగ్లో అలాగే శుభ్రం చేసేది కానీ వాళ్ళ అక్క మాటలు విని ఆ రోజు నుండి ఇప్పటివరకు అండర్వేర్ శుభ్రం చేయడం లేదు. ఫెమినిస్ట్ భావాలు గల కొంతమంది మహిళలు చెప్పే బోధనల వల్ల చాలామంది ఆడవాళ్లు తమ భర్తకు సేవ చేయడం ఒక ఒక తప్పుగా భావిస్తున్నారు
@Harishth16
@Harishth16 7 күн бұрын
yes
@goullarajkumar5773
@goullarajkumar5773 13 сағат бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు
@ushaodugu5469
@ushaodugu5469 14 күн бұрын
Nenaithe e video chudakunda chepthunna....naa husband inners nene wash Chesthanu....maa husband morning nundi family kosam kastapadatharu.... Vari inners uthikithe thappenti?
@praveendivakonda504
@praveendivakonda504 11 күн бұрын
🖐️
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 10 күн бұрын
me husband sampdisthunnaru ani uthukuntunnara??? lekapoty uthakara??? meru intlo pani cheyara?? inner ఉతకడం అనేది ఒకప్పుడు జాతి అహంకారం వల్లే వచ్చింది అది పెళ్ళాం నా ఇన్నర్ అదే uthukali అని బాత్రూం లో వదిలేసి దర్జా గా వుంటారు మళ్ళీ కట్నం ఇచ్చుకోలేని ఫ్యామిలీ నీ చూసి చేసుకునే వాళ్ళు డబ్బు తక్కువ ఉన్న ఇంటి పిల్ల నీ కానీ ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఇల్లు వాకిలి ఏకం చేసి జాబ్స్ చేసుకుంటూ ఇది నువ్వే చేయాలి అని అనే లోకం లో లేరు ఇప్పుడు హస్బెండ్ వంట గది లో పిల్లల పెంపకం లో ఇంటి పనుల్లో బాధ్యత తో చేస్తున్నారు హెల్ప్ అంటే వేరే వాడికి చేస్తాం మన పని మనం చేసుకోవాలి అనే ఆలోచన లో ఉన్నారు ego undi me husband ki oka నాలుగు రోజులు ఉత్తక ఉంటే తెలుస్తుంది భార్య అంటే అతని దృష్టిలో ఏంటో అనేది భార్య ను బానిస గా చూస్తారు తప్పా విలువ ఇవ్వరు ఇది చదువుతో సంబంధం లేదు సొంత చెడ్డి కూడా ఉత్తుక్కోలేని వ్యక్తిలా ఉండటం ఘోరం 25 వరకు తల్లి చావు వరకు భార్య తరువాత ఎవరు చేస్తారు??? పనులు వచ్చి ఉండాలి
@ushaodugu5469
@ushaodugu5469 10 күн бұрын
@@rayartcraftvlogs7732 hello...miru comment sariga chadavaledanukunta....nenu video chudakunda.. thumbnail chusi comment pettaanu... husband and wife okkate kabatti uthikithe thappenti ani annaanu...ma husband ki ego ani miku cheppaanaa nenu....maa husband chalaa great person....Naku...father, friend, philosopher, guide ..anni naa husbandey....Inka devuditho samaanam...kadu...Naku na husbande devudu...ok na..na husband gurinchi entha cheppina chala thakkuve avuthundi....miru mi Pani chuskondi...ok
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 10 күн бұрын
@ushaodugu5469 🤔😁😁😁😁
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 10 күн бұрын
@@ushaodugu5469 మీరు అంటున్న దేవుడు నాలుగు రోజులు మానేస్తే కనిపిస్తాడు నేను మీ ఆయనకి ఈగో ఉంది అనలేదు అలా ఉత్తక్క పొతే జరిగేది చెప్పాను మీ ఇంట్లో ఉన్న అబ్బాయిలకు అయిన నేర్పించండి చెడ్డీలు ఉతకడం అలవాటు చేసుకోండి అని 70 ఏళ్ల మా మామగారు తన బట్టలు తాను నీళ్ల తీసి పెడుతారు మా అత్త వాషింగ్ మెషీన్ లో వేస్తుంది అలా ఉత్తకాలి అనేది ఎవరు చెప్పి ఉంటారో తెలియదు కానీ అహంకారం చూపిస్తూ కొందరు చేసే పని కి చిరాకు వేస్తుంది ఎప్పుడు పురుషుడిని ఒక్కరూ ఉంటేనే బతుకగలడు అన్నట్టు పెంచకూడదు వంట పని ఇంటి పని తన ఓన్ పని చేసుకోవడం రావాలి
@maheshwarmamidgi732
@maheshwarmamidgi732 8 күн бұрын
మీకేం పనీపాటా లేదా? అది భార్యాభర్తల ఆంతరంగిక విషయం. ఎవరు ఉతకాలో ఎవరు ఉతక కూడదో అది వారిద్దరికీ మాత్రమే సంబంధించిన విషయం. సందర్భాన్ని బట్టి భార్య దుస్తులను భర్త ఉతుకుతాడు, భర్త దుస్తులను భార్య ఉతుకుతుంది. దేశంలో ఏ సమస్యలు లేనట్లు, ఇదే ఓ పెద్ద సమస్య అయిపోయినట్లు దానికో స్టూడియో దానికో చర్చ
@epcservices6018
@epcservices6018 7 күн бұрын
@@maheshwarmamidgi732 అయ్యో. అమాయకుడా నేటి అతి తెలివి తేటల కాపురాల్లో జరుగుతున్న అతి పోకడలు, అవస్థలు, అలజడులు నీకు కనబడడం లేదా!? ఒక్కసారి బయటి ప్రపంచాన్ని తరచి చూడు
@geethamanchikanti2326
@geethamanchikanti2326 14 күн бұрын
నమస్కారం గురువు గారు బాగా చెప్పారు. 👍🙏
@gowrikumar6031
@gowrikumar6031 10 күн бұрын
వాళ్ళ వాళ్ళకి మధ్య ఎమోషన్ బట్టి ఆధారపడి వుంటుంది.
@valivetinageshwarao7152
@valivetinageshwarao7152 10 сағат бұрын
చదువున్నా వారికన్నా మడేలు మిన్న అనీ ఆకవులే చెప్పరు అంటే, మేము వారికన్నా మామెదడులో ఎక్కువ కోడు, గుర్తులే.అంటారు కవులు వాళ్ళు నిజాలే చెప్తున్నారు. మనమే గేంతులు ఎక్కువ, ఒకడు బ్రతుకు గుర్తు, మరొకడు తిని కూర్చున్నావారికోసము అననందగాళ్ళ 1000 మంది చుక్కల గుర్తు చేర్చే d కోడ్ కవిత్వము ఇదీ కింద మీద పడి చెప్పగలము కానీ రేవునా ష్ ష్ ష్ అంటాడు మనకు తెలియదు. అది చెప్పాలి అంటే ఎవరికీ నచ్చినా విధమున వారు రాస్తారు అవియే నియమాలు, సూర్య మాలు అగ్ని మాలు ఇంద్ర మాలు గాయత్రి మాలు వాయు మాలు, ముందు దేవతలు
@vcreations6290
@vcreations6290 8 сағат бұрын
ఈ విజిత కు ఏమి మ్యాటర్ లేదు ఇలాంటి వి కాదు ఏదో ఒకటి మాట్లాడి అనవసరం గా టైం వేస్ట్ చేస్తున్నారు విజిత మంచి గా ఇంటర్వ్యూ చెయ్యి అందరికీ ఆదర్శంగా ఉండాలి
@thirupathi3993
@thirupathi3993 11 күн бұрын
Good message guruji
@sriramulalaxminarayana9643
@sriramulalaxminarayana9643 12 күн бұрын
Super cute cheppinaru guru garu thankyou
@MalleswariDundagula
@MalleswariDundagula 10 күн бұрын
Maa aayanagaru drayar aayanane uthukkuntaarandi natho eppudu pindiyadandi ❤❤
@MohammadHabibHabibmd
@MohammadHabibHabibmd 16 күн бұрын
Nice సార్
@babu1444
@babu1444 8 күн бұрын
Nice message to people who hesitate to wash inner clothes, actually after marriage if there is intimacy these type of hesitation doesn't arise, husbands nowadays helps wife in house jobs like sweeping, cleaning, washing clothes and utensils even put wife clothes including innerwear outside house for drying, if both love intensively there should not be any hesitation
@snehasneha1041
@snehasneha1041 11 күн бұрын
👌
@SandhyaRaniSandiri
@SandhyaRaniSandiri 11 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sathyamacche3486
@sathyamacche3486 10 күн бұрын
ఇది నిజం
@SirivalliKorra
@SirivalliKorra 13 күн бұрын
Mogavallu wurike nillalo munchhi thisestharu adhe Manam aithye soap petti Mali nalustham 2 times nillalo jadistham ala wuthakadam valla andhu lo wundde pungus bacteria pothundhi ani na felling
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 10 күн бұрын
😂😂😂😂 అదే soap వాళ్ళకే ఇస్తే ఐపోతుంది కదా
@nagarajuganji2651
@nagarajuganji2651 11 күн бұрын
👍👍👍👍💯💯
@bharadwaz-nq1py
@bharadwaz-nq1py 12 күн бұрын
Now-a-days, no Wife is responsible towards their Husband at-all. No bonding with Wife &Husband relationship (no Values and respect towards Marriage). 🤦🤷
@matapathinatraj9311
@matapathinatraj9311 14 күн бұрын
Sir meeru chaala chakkaga chepparu
@burrarajendar1226
@burrarajendar1226 13 сағат бұрын
ఎవరికి వారు సెల్ సర్వీస్ చేసుకోవాలి, కండిషన్స్ అప్లై
@SekharChardra
@SekharChardra 10 күн бұрын
Yas
@kavithab4886
@kavithab4886 13 күн бұрын
Birth barya kosame kastapaduthadu adhikuda cheyyakapote avasaraniki mathrame vadukuntaru alaantivallu.
@bkn3006
@bkn3006 10 күн бұрын
మరి భార్య ఉత్తకుంటే, ఎవరు ఉత్తకలభ, పెద్ద సమస్యే,
@DKSNAYAN1
@DKSNAYAN1 6 күн бұрын
Em మాట్లదుర్తున్నర్ర ఇంకా ఏ సబ్జెక్టు లేనట్టు గోషి చెడ్డి ముడ్డి గురించి ముచ్చట్లు అవసరమా
@navyareddy3622
@navyareddy3622 14 күн бұрын
Evari pani vallu chasukovali... Kondaru chayadani ki istapadaru.
@mangipudimadhavi9905
@mangipudimadhavi9905 12 күн бұрын
topics emi dorakava time paas avakapote devudu naamam japam chesukondi
@babu1444
@babu1444 8 күн бұрын
This is good topic and an eye opener for today's youngsters, I welcome these type of topics
@SubbaiahBujipineni
@SubbaiahBujipineni 15 күн бұрын
Ippudukuda intlo vutukutunam akka
@SravaniVuppala-qv4wt
@SravaniVuppala-qv4wt 9 күн бұрын
Wife ki husband ki bond bagunna kani husband inners pattukovadam asahyam ayithae em cheyyali? Compulsory wife nae uthakala? Husband inners husband uthukkovacchu ga?
@tejavathjyothi403
@tejavathjyothi403 6 күн бұрын
Ma husband ,mamagaru inner kuda nathoney uthekisthunaru
@polojusedanavinod4968
@polojusedanavinod4968 14 күн бұрын
Andari intlo ade paristithi
@subhalakshmikandikuppa4988
@subhalakshmikandikuppa4988 13 күн бұрын
Bharta bharya lodustulu vutakavacha guruvu garu
@kalesudhakar8409
@kalesudhakar8409 5 күн бұрын
Uthakochu anta... Aina néeku telvada gurugaru cheppala😅
@GeethakranthiJillapally
@GeethakranthiJillapally 13 күн бұрын
Oka husband vi cheyochu antunaru ala ani entlo mama vi mardi vi kuda chestara edi kuda crct hey na chepandi
@vinodareddy8345
@vinodareddy8345 12 күн бұрын
Cheyodu mi ayanavi pillalavi vuthakandi okavrla mi mamaya ki health bagolekapote vuthakandi kani mardivi enduku
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 10 күн бұрын
అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది అండి ఇదిగో ఇందుకే అనేది భర్త వరకు ఒకే అనిపిస్తుంది కానీ ఇంట్లో అందరి లోదుస్తులు uthakali అంటే తప్పు కానీ ఇది తప్పు అని మనం చెప్పడానికి కూడా ఉండదు గొడవలేసుకుంటారు చిన్న పిల్లల అప్పడి నుండే అబ్బాయిలకు వాళ్ళ ఇన్నర్ వాళ్ళే ఉత్తుక్కోవాలి అని నేర్పించండి
@cutieaadvika8603
@cutieaadvika8603 10 күн бұрын
Anni baagunna, naa atha unna,nannu uthakamani vesthunnadu idi nyayamena....
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 10 күн бұрын
@cutieaadvika8603 ayyo patha kalam manshulu అర్దం చేసుకోరు even అబ్బాయిలు కూడా అర్దం చేసుకోవాలి
@GeethakranthiJillapally
@GeethakranthiJillapally 10 күн бұрын
@cutieaadvika8603 exactly my situation. Mama mardi etc relatives vaste kuda. 😢😢
@ramulusomavarapu1042
@ramulusomavarapu1042 10 күн бұрын
చెత్త ఛానెల్ ఎవరైనా ఉతకొచ్చు ఇదొక వార్త
@jamesdolla4145
@jamesdolla4145 3 сағат бұрын
యాం ఛానల్ రా ఇది ? ఈ కాలంలో కూడా ఇంకా ఈ మూఢ నమ్మకాలు ఏంటీ ? వదలండిరా బాబు
@kalavathikasipeta
@kalavathikasipeta 11 күн бұрын
Uthukuthunnam ...uthukuthune ..untam... thappu ledu ..
@rampriyarudrakshi2968
@rampriyarudrakshi2968 10 күн бұрын
Atha uthekethe
@bala123sa
@bala123sa 14 күн бұрын
Wife lekunda bayata vunte valle vutukora,
@kalaskalalu2802
@kalaskalalu2802 10 күн бұрын
Nenu wash cheyanu,washing machines veste adhe wash chestadhi😂
@kunchelalatha7656
@kunchelalatha7656 9 күн бұрын
Chichi Adikuda washing machine lonena Devudaaaa
@prakshkada9452
@prakshkada9452 10 күн бұрын
Nenu nanabetti vutukutanu nenu vunnanu
@nunesathish2460
@nunesathish2460 14 күн бұрын
Long avvasaram ledu
@babablessings3230
@babablessings3230 10 күн бұрын
Anduku meru bharya ki value evvaru, anni chesina em pikitav antaru, meru maki eche respect batti maku me panulu cheyalanpistadi anthe kani ahaham karam valla kadu, ah kompaloki vellaka nuvvu tinnava ani adigige kukka kuda undadu, enka Vadiki vadu family ki anni chesi pettala
@Sweety123Sweetyvlogs
@Sweety123Sweetyvlogs 13 күн бұрын
💯 wrong.. thalli cheyochu..bharya cheyodhu..chala panuluntayi bharya ki.aa panulanni chesi vache varaki adhi akkade vundala.miru men kabatti ala cheptunaru.
@jagannathbarnala5015
@jagannathbarnala5015 10 күн бұрын
Useless video
@ankamrajulu464
@ankamrajulu464 12 күн бұрын
Naa husband under wear nuvvu vachhi uthuku
@venkatacharydendukuri5461
@venkatacharydendukuri5461 13 күн бұрын
Meere vuthukuntara wife bhayamaa
@Nature_0810
@Nature_0810 11 күн бұрын
Chettha content
@nalabalakumar5380
@nalabalakumar5380 10 күн бұрын
Gorrw
@nalabalakumar5380
@nalabalakumar5380 10 күн бұрын
Gorrw
@SuryakanthSoma
@SuryakanthSoma 3 күн бұрын
Washing. Machine. Loo. Veeyavachu
@sakalikurumurthikurumurthi5231
@sakalikurumurthikurumurthi5231 Күн бұрын
మీ మొహం మండ సేడ్డి బనియాని గురించి ఇంటర్వ్యూ ఎందిరా నాయనా
@sskumarji
@sskumarji 10 күн бұрын
👌
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Bheeshana Bhairava Swaroopa
1:19:02
Daiva Anugraha
Рет қаралды 1,5 М.
Chaganti Pravachanalu
32:33
Vedanta
Рет қаралды 457 М.
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН