పొగడటానికి మాటలు సరిపోక, నమస్కారం తో సారిబెడుతున్న అమ్మ ఈరోజుల్లో ఇలాంటి నృత్యాలు చాలా అరుదు, ప్రతి పదానికి తగ్గ హవ భావాలతో చాలా చక్కగా నృత్యం చేశారు, ఇలాంటి నృత్యాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో పెద్దా పెద్దా వేదికలపై చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, మీరు ఎలపుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ వేంకటేశ్వర స్వామీ కోరుకుంటూ, ఇంతటి కళ నేర్పించిన గురువులకు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@shivappadoddamani67038 ай бұрын
Very good performance 👌👌👌. god bless you
@kalpanamahi11082 ай бұрын
Super beautiful dance with super expression.👌
@bulusueshwarkumar1407Ай бұрын
Tamakunna parimitha avakasalatho asamana prathibha kanaparusthunnaru pillalu. Madhya taragathi pillalaku asakthi unna adi neravere avakasam kosam residential schools for dance and music prabhutwam nelakolpali.