మోహన్ బాబు గారు మీరు మాట్లాడిన ప్రతీ మాట వాస్తవం అక్షర సత్యం 100%
@shivasadhaka5 ай бұрын
@klovarajulovaraju6423 you are wrong bro... ... ive dialogues muslims kaani, Christianity ni kaani anamanandi..... kosi Karam pedataaru.... mana hinduvulani thingarollani chestunnaru... Asalu Bhagavatgita chadivite thepustundhi ee dialogues anni entha thappo ani...
@ravikiranmukkarala5 ай бұрын
Vere matham gurinchi manam Koda mathanni nammakarledu, valaki ye mathram burra and logic vunna valaki ardam avthundi, Aina mahabharatham lo yem justifications vunnayi ani,end of the day child rapes apaleni devudu devude kadu don't worry chala countries devudni nammavu like Russia chia etc.., isreal chala chinna Desam Aina arab countries valani ami cheyyalekapoyayi becoz valu prayer chesthu kurcholedu , science and technology ni nammukunaru, so manam Deni meda focus chesthe better oo ardam ainda, devudni nammani chala desalu manakante better lifestyle lo vunnayi, @@shivasadhaka
@chilukuripraveen9860Ай бұрын
Andukey vala family etu kakunda poindi
@nethalaprasad60814 жыл бұрын
కన్నబిడ్డలను సరిగ్గా చూడలేని వాడు తండ్రి కాడు అందరికి అన్నంపెట్టలేనివాడు దేవుడు కాడు..!!!
@yuvaraju9213 жыл бұрын
100like manadhe
@sdcchannel90703 жыл бұрын
Yes
@rahhhuliyerindian3 жыл бұрын
Mohan babu pitch puvu
@durgamrajanna21483 жыл бұрын
Super
@indiansneverchange81092 жыл бұрын
@@rahhhuliyerindian nuvvu yerri puvvu ( puku ) 🤣🤣
@Rnewstelugu1116 жыл бұрын
ఇది డైలాగ్ కాదు,నిజాజీవితం మనిషి తెలుసుకోవలసిన నిజం
ఇప్పుడు నడుస్తున్న సమాజం లో భక్తి ముసుగులో చేస్తున్న అరాచకాలు. ప్రతి ఒక్కరికీ నిజాలు నిగ్గు తేల్చేందుకు ఈ వాక్యాలు. స్ఫూర్తి... ధన్యవాదాలు. రచయిత గారికి..
@shivasadhaka5 ай бұрын
@anilreddykorupelly Bhakti musugulo arachakaalu chesina vaallaki enni anna thappuledhu.... adhi alanti vaarini nammatam thappu... vaalla spritual sadhana choodakunda .... vaallu mana shastralanu entha chadivaaru... artham chesukunnaru, entha aacharistunnaru.. ivemi thelusukokunda guddiga vaarini follow ayyo vaalla thappu........ ive dialogues muslims kaani, Christianity ni kaani anamanandi..... kosi Karam pedataaru.... mana hinduvulani thingarollani chestunnaru... Asalu Bhagavatgita chadivite thepustundhi ee dialogues anni entha thappo ani...
@అందమైనకుటుంబం2 жыл бұрын
ఈ పాత్ర శృష్టించిన దర్శకుడు గారికి శిరస్సు వంచి నమస్కారములు
@saikirancc12863 ай бұрын
This movie Story rajini kanth
@vanaugandhar79316 жыл бұрын
ఇలాంటి డైలాగ్స్ చెప్పటానికి మీకు మిరే సాటి సార్.....
@shivasadhaka5 ай бұрын
@@vanaugandhar7931 Bhakti musugulo arachakaalu chesina vaallaki enni anna thappuledhu.... adhi alanti vaarini nammatam thappu... vaalla spritual sadhana choodakunda .... vaallu mana shastralanu entha chadivaaru... artham chesukunnaru, entha aacharistunnaru.. ivemi thelusukokunda guddiga vaarini follow ayyo vaalla thappu........ ive dialogues muslims kaani, Christianity ni kaani anamanandi..... kosi Karam pedataaru.... mana hinduvulani thingarollani chestunnaru... Asalu Bhagavatgita chadivite thepustundhi ee dialogues anni entha thappo ani...
నిజంగా ఇక్కడ మనం ముందుగా డైలాగ్ రైటర్ ని మెచ్చుకోవాలి, తర్వాత ప్రెసెంట్ చేసిన మోహన్ బాబు గారిని మెచ్చుకోవాలి, పంచభూతాలు లేకుంటే మనిషి మనుగడే లేదు ఇది సత్యం...
@mohanbmk54746 жыл бұрын
మనిషిని మనిషిగా గుర్తించని ఈ సమాజం గుళ్ళు,గోపురాలు - దేవుళ్ళు, దయ్యాలు పేర్లతో సమాజాన్ని అడ్డగా దోచుకు తింటుంటే అన్యాయాన్ని ఎదిరించే వాడు కడుపు మండినోడి నోటనుండి వచ్చే నిజాలు ఇలానే కఠనంగా ఉంటాయి.
@mohanbmk54746 жыл бұрын
@@ramesh-bp1ub yes bro
@medaboinavenkanna70986 жыл бұрын
Yes akali ki mathamundadu, Dyvam undadu
@mohanbmk54746 жыл бұрын
@@medaboinavenkanna7098 అవును బ్రదర్
@anithareddy77836 жыл бұрын
👍
@venkatreddy48525 жыл бұрын
I like u r comment
@sripathireddy39234 жыл бұрын
మోహన్ బాబు చెప్పిన మాటలు 100కి 110 రెట్లు నిజం
@sivay98473 жыл бұрын
Inni dialogues cheppi Pooja chesi shooting start chesaru how funny
ఎదవ కబుర్లు చెప్పొద్దు.. మూవీ లాస్ట్ వరకు చూసి నీ అభిప్రాయాన్ని చెప్పండి.. పంచభూతాలను పూజించడం హైందవ సంప్రదాయంలో ఎప్పటినుంచో ఉంది.. కానీ ఇప్పుడు కొన్ని మూడనమ్మకల వల్ల మా పరువు మేమే తీసుకుంటున్నము... ఈ మూవీని నేను థియేటర్ లో చూసాను నేను 1990 లో పుట్టాను నా 5 వ తరగతిలో ఈ సినిమా చూసాను.... అప్పుడు నాకు అంతగా ఏమనిపించలేదు.... ఇప్పడు చూస్తే డిఫరెంట్ గా ఉంది కాకపోతే లాస్ట్ వరకు చూడాలి..
@jbsiloveindia76714 жыл бұрын
ఆహ ఎంత గొప్పది నా హిందూ ధర్మం. ఇలా ప్రశ్నించే హక్కు ఇచ్చింది జైహింద్ జైభారత్
@ravikanth61784 жыл бұрын
True brother...
@SRIKANTH...4 жыл бұрын
నీకు హక్కు ఇచ్చింది హిందూ మతం కాదు,, రాజ్యాంగం అంబేద్కర్ కాళ్లు మొక్కి ఆయన రుణం తీర్చుకో...
@ravikanth61784 жыл бұрын
@@SRIKANTH... Ambedkar gariki aa gnanam ichindi Sanatana Dharmam...
@SRIKANTH...4 жыл бұрын
@@ravikanth6178 అంబేద్కర్ హిందూ మతాన్ని కాళ్లతో తన్ని బౌద్ధ మతాన్ని స్వీకరించాడు ఒకసారి వెళ్లి చదువుకొని రిప్లై ఇవ్వు కాషాయం..
@Msh45663 жыл бұрын
@@SRIKANTH... orey erripushapan ambedkar fight against discrimination of low caste and superstition in hindusim amdekarwas not against Hinduism Buddhism and jainsim
@veerendraveerendra37982 жыл бұрын
మోహన్ గారు సూపర్ హీరో మీరు మీ డైలాగ్ సూపర్ హిట్
@Chakradhar6499 ай бұрын
Dialogue delivery super by Mohan babu
@soyi234 жыл бұрын
Entire scene is a single shot... fabulous camera work, great performance
@Rahul-vp3eg3 жыл бұрын
మోహన్ బాబూ గారు నిజాలు మాట్లాడతారు కాబట్టే ఆయన మరియు వాళ్ళ బిడ్డలు అవకాశాలకోసం ఎదురుచూస్తున్నారు లేకపోతె తెలుగు సినీ పరిశ్రమలో వాళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది 🙏
@ashuashok8146 Жыл бұрын
Edi corect kadu bro
@JamesBond-fe9cn3 жыл бұрын
Truth 👏👏 E movie chusinappudu whole telugu industry lo mohan babu anta actor ledu anipistundi.
@parameshkumarjanampet225 Жыл бұрын
జీవిత సత్యాలు.తెలుసుకుంటే మంచిది లేకుంటే మీ కర్మ ..సూపర్ రైటర్ గారు రోమాలు రొక్కబడుస్తున్నాయి ఒక్కొక్క మాటల తూటాలు
@mpavanraj433 жыл бұрын
ఇప్పటికైనా ఈ మతం 😏మా మతం మా దేవుడు మీ దేవుడు ఎవరు గొప్ప 🤷🏻♂️ఎవరు గొప్ప కాదు అని 😣కొట్టుకు చావకుండ 🙏ఏ మతం లేని మానవత్వాని అందరం పాఠిద్ధం💯
@durgakumarakasapu5629 Жыл бұрын
రాయలసీమ రామన్న చౌదరి మూవీ is awsome మోహన్ బాబు perfomance awsome
@Cosmic_Dudee3 жыл бұрын
One of a very few dialogues with a deep meaning... 👏👏
@sayednoor7463 жыл бұрын
🌹🌹🌹🌹🌹
@LifeDoT.ToyGarage3 жыл бұрын
Awesome, I don't know how I missed this scene all these days, I deliver exactly same dialogue with my near and dear ones.
@soorareddyramu39203 жыл бұрын
Die hard fan this....Movie... Always .I'm watching this scena... I love it ...Jai ... Mohan babu dialouges king
@mareshvalmiki64136 жыл бұрын
ఇది నిజం మంచి విడీయో చుసాను
@jeevanambati48706 жыл бұрын
v h poltykall
@samsonjjdhj52706 жыл бұрын
Nijam
@chaitanyakumarchaitanyakum86186 жыл бұрын
Good
@nagadurgaraotamarapalli12766 жыл бұрын
I am
@juvvanaboinanagaiah24596 жыл бұрын
OK it's true
@SAJ.GAMING6 жыл бұрын
seen this scene for first time....goosebumps . hatsoff to director and awesome acting by mohan babu garu
Ikkada topic vadilesi lady commentors ki hi cheppe panilo vunnaru andaru
@saikumargaddha57452 жыл бұрын
100% valuable word's jai inson ✊✊
@RamKumar-uq9uq3 жыл бұрын
Mohan Babu dialogues 100% correct 👆👍🙏
@rajubnmaddumala79122 жыл бұрын
Really great Message Mohan Babu garu
@sschannel58453 жыл бұрын
WOW VERY NICE MESSAGE 👍👍👍👍
@jarajapulaxman74424 жыл бұрын
Goosebumps 🙏 mohan babu career best movie best diolgue ....it's fact👌
@hemap52653 жыл бұрын
He is real legend, what a dialogue delivery
@chandashankar48565 жыл бұрын
100%correct. Super dailog
@kumbhashalimraj24013 ай бұрын
Jr ఎన్టీఆర్ fan కానీ మీ డైలాగ్ డెలివరీ మాత్రం వేరే లెవల్ ఒకరిని తక్కువ చేయడానికి కాదు. మీరు ఏంటో తెలియడానికి మీ మీద ఉన్న డైలాగ్ డెలివరీ ఇంట్రెస్ట్ ❤
@satishg58743 жыл бұрын
What an acting sir. Mind blowing
@Nischaybravo6 жыл бұрын
Fantastic this message is universal truth but it's hard to digest by many people anduke temples are running successful priest are getting salaries trusts are getting funds it's all just business. If you are positive throughout your life you will really get succeeded in all aspects of live believe you and work best. Ty collection king Mohan Babu sir
@lifeinmemories6 жыл бұрын
Temples are not running successfully. Priests are getting salaries once in 6 months, that too after bribing officers. Many temples are running in very very pathetic condition
@bunnyvasu70034 жыл бұрын
Always correct I will support this dialog
@peddannaangadi81083 жыл бұрын
The legendry mohan babu sir.....😍😍
@mahendranathvankeswaram7027Ай бұрын
చంద్రమోహన్ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలగాలి అని సతుల సమేత భగవంతుని కి.... ప్రార్ధనలు
@democracy2392Ай бұрын
దేవుడి పట్ల ఉన్న నా దృక్పదాన్ని తెలిపే దృశ్యం ఇది 🙏
@planetcinema61856 жыл бұрын
దేవుడి గురించి ఇలా చెప్పిన మూవీ కూడా దేవుడికి పూజా చేసే కొబ్బరికాయలు కొట్టే సినిమా ని మొదలు పెట్టరు.
@kondaljinka78125 жыл бұрын
True brother
@boinirajkumar32075 жыл бұрын
Nijam bro
@avuluripavan38575 жыл бұрын
Yes
@prashanthsunny39205 жыл бұрын
Super
@abdulkhuddus48585 жыл бұрын
2
@bhanuprakash14884 жыл бұрын
Jeevitha sathyaalu ivi..... Actually This is THE ONY WAY OF LIVING for LEGENDS who knows the Truth and Reality, finally I Am the LEGEND
@sravanneruvatla69804 жыл бұрын
Ultimate Dialogue..... evergreen ... Superb.....
@charanvss9317 ай бұрын
మనిషి జీవితంలో అత్యంత విలువైన మాటలు 100/కరెక్ట్
@RajeshKalyan29023 жыл бұрын
Thalli thandrini minchina devullu evvaru vundaru. Trust only your parents not on invisible god. Mohanbabu garu cheppina dialouges are 100% fact.
@challachandrasekhararao78946 жыл бұрын
That is mohanbabu. The dialogues are super
@allin1club4134 жыл бұрын
2:52 ultimate 🤣🤣🤣 Excellent💯 dialogue ever in Telugu movies.
@sureshss88776 жыл бұрын
Extraordinary speech 👋👏👏
@bharatipatna69145 жыл бұрын
All ways right. Aama nana ki minchina devudu leru...
@Ravindhar31715 жыл бұрын
Ssss
@vishnuraff2581 Жыл бұрын
Superbb.. Movie.. 🙏🙏🙏 mohan babu gari laga dialogue.. evaru cheppaleru..
@peddiprasad774 жыл бұрын
Excellent no words 👏
@sridharreddykondeti99026 жыл бұрын
SUPER.. SAME FEELING..
@subhashbanti18366 жыл бұрын
Mohan babu acting super...chander Mohan also
@roddaraju68465 жыл бұрын
Super డైలాగ్ సర్ నెను మీ అబిమనిని
@harishraja1584 жыл бұрын
Chala goppa natudu 90's children knows it..... Outstanding dialogue delivery.......
@natyvsree22593 жыл бұрын
you are always great dialogue king sir
@rammohanguda55383 жыл бұрын
He is an international standard actor 👍
@raghavendracc8806 жыл бұрын
King of Dialogue super
@mohandharma17323 жыл бұрын
ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నిజం. మనిషి మనిషి కొట్టుకోరు ఇది తెలుసుకుంటే. ఇది డైలాగ్ కాదు సత్యం.
@sivaramakrishnapotla3721 Жыл бұрын
Hats off to writer and Mohan babu garu
@suryababu58734 жыл бұрын
Anna nuv super anna... No body can compansite you ....... The legendry of Telugu film...... Mohan Babu garu..... U r always an Oscar actor....
@rajarauinteti88735 жыл бұрын
Excellent.. it's really true..
@badugualexander3914 жыл бұрын
One of the best works from mohan babu 👌
@SuryAAryA3013 жыл бұрын
Enni sarlu like kottali raaaaaa...
@pavankola45102 жыл бұрын
ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే
@applerockyofenergy Жыл бұрын
Goosebumps dialogues vinte వెంట్రుకలు నిక్కబడాలి దట్ ఇస్ మోహన్ బాబు 👏👏🔥👏🔥🔥🔥 ఇలాంటి డైలాగులు అక్షరతోమొలిచినా వాక్యసత్యాలు ఇప్పుడు ఎవడు avaduraచెబుతాడు
@shivasadhaka5 ай бұрын
@@applerockyofenergy Meeru nijam annantha maatraana mohanbaabu punch dialogues cheppinantha maatraana,.lyrics writer edho punch dialogues raaste anni nijam ani ela nammutaaru Bro... Bhakti musugulo arachakaalu chesina vaallaki enni anna thappuledhu.... adhi alanti vaarini nammatam thappu... vaalla spritual sadhana choodakunda .... vaallu mana shastralanu entha chadivaaru... artham chesukunnaru, entha aacharistunnaru.. ivemi thelusukokunda guddiga vaarini follow ayyo vaalla thappu........ ive dialogues muslims kaani, Christianity ni kaani anamanandi..... kosi Karam pedataaru.... mana hinduvulani thingarollani chestunnaru... Asalu Bhagavatgita chadivite thepustundhi ee dialogues anni entha thappo ani...
@pawankanchumurthy93664 жыл бұрын
Dialogue king & collection king my sir mohan garu
@fran200002 жыл бұрын
Mohan babu wonderful actor...
@MrVijaysonti3 жыл бұрын
అందుకే మోహన్ బాబు డైలాగ్ కింగ్ అయ్యాడు.
@danielraju.k4 жыл бұрын
ఇదే కదా మన సమాజానికి కనువిప్పు కలిగించే సీన్,
@chanduroyals93372 жыл бұрын
Great legendary actor 👏....
@manjuprasad95386 жыл бұрын
మనిషికి దేవుడు అందించిన గొప్పవరం ఏంటో తెలుసా knoweldge
@nachikhethayambari9746 жыл бұрын
Avari alochanalu ala untavo a vyakthi ala yountadu
@balarajuv25856 жыл бұрын
Marupu
@srivastav2004 жыл бұрын
Intha pedda dialogue cheppi Climax lo sivudu ki dannam petti chacchipothadu Ikkada ee scene chusi super ane vallu climax kuda chudali
@krish9510 Жыл бұрын
పీల్చేయందుకు గాలిని, తాగేయందుకు నీటిని, దున్నేయదుకు భూమిని ఇచ్చింది ఆ దేవుడే... అధర్మం, అన్యాయం మితిమీరినప్పుడు తప్పక సమాధానం ఇస్తాడు...,
@kadirisivasankar22763 жыл бұрын
nanu mee lage matladathanu nuv chepindhi currect sir iam big fan of u sir
@thanujkumarkoneru70824 жыл бұрын
Wonderful performance by collection and dialogue king