Nari Nari Naduma Murari Telugu Full Movie || Nandamuri Balakrishna, Shobhana, Nirosha

  Рет қаралды 1,107,964

BhavaniHD Movies

BhavaniHD Movies

7 жыл бұрын

Watch Nari Nari Naduma Murari Telugu Full Movie.
Starring: BalaKrishna,Nirosha,Shobhana,Sarada,Kaikala Satyanarayana,Allu Rama Lingaiah, Rama Prabha, Tanikella Bharani,Anjali Devi.
Director: A.Kodandarami Reddy,
Music: K.V.Mahadevan.
Producer: K.Murari Babu
Watch Latest Telugu Movies Exclusively on Amazon Prime: www.amazon.com/v/BhavaniDVD
#BhavaniHDMovies
Click Here To Watch Latest Telugu Full Movies: bit.ly/2NC6Smd
For Latest Movies, Celebrity Interviews and Much More Subscribe Now: bit.ly/2r3ikzA
Like & Follow On
Facebook: bit.ly/2JA67ZB
Twitter: bit.ly/2pmNYrp
Instagram: bit.ly/2N6J8aE

Пікірлер: 231
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
ఇప్పుడు ఈ గ్రేట్ సినిమాని ఎంతమంది చూస్తున్నారు. 👍👍👌👌
@nageswararaoseelamneni3088
@nageswararaoseelamneni3088 4 ай бұрын
2024 also
@tirumalasrinivasaraoambati2768
@tirumalasrinivasaraoambati2768 20 күн бұрын
Supar cinema
@sivarjunamekala6628
@sivarjunamekala6628 Жыл бұрын
ఎంతో విభిన్నమైన క్లైమాక్స్. చివరి 23 నిమిషాల లో హీరో కనిపించడు. ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం . క్లైమాక్స్కు లో నటీనటులందరూ జీవం పోశారు. హీరో తో సహా అందరూ చాలా అందంగా ఉన్నారు. ప్రతి పాటా ఆణిముత్యమే. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ ఆటకే కడప పట్టణం వెంకటేశ్వర థియేటర్ లో చూసి, బయటికి వస్తానే, ఆనందం పట్టలేక ఈల వేసి superhit అన్ని గట్టిగా అరిచాను. నిజంగానే సినిమా సూపర్ హిట్.
@ASRBhandaru
@ASRBhandaru 2 жыл бұрын
ఇరువురి భామల కౌగిలిలో song my favourite 😍
@durgaprasadp7117
@durgaprasadp7117 4 ай бұрын
అసలు ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది సూపర్ మూవీ ఒక్క ఫైట్ కూడా లేకుండా సినిమాని ఇంత బాగా తీశారు సూపర్ కోదండ రామిరెడ్డి గారు
@eerellivenkateswarlu396
@eerellivenkateswarlu396 4 жыл бұрын
కోదండరామి రెడ్డి +బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇది... చక్కని కథ, మంచి పాటలు, మహదేవన్ సంగీతం మరింత ఇమేజ్ పెంచాయి.. బాలయ్య మునుపెన్నడూ లేని విధంగా నటించి, మెప్పించారు... ఒక్క ఫైట్ అయినా లేకుండా మనస్సును హత్తుకుంది."ఊర్వశి"గారి గూర్చి చెప్పాల్సిన పనిలేదు.. చాలా క్లాస్ గానటించడం వల్ల మూవీ కూడా అంతే క్లాస్ గా ఉంది. యువచిత్ర సంస్థ కు కూడా ఈ సినిమా లెజండ్.. హ్యాట్సాఫ్ టు ఆల్...
@tannerjagger1445
@tannerjagger1445 2 жыл бұрын
instablaster
@ashokr5148
@ashokr5148 Жыл бұрын
మా నాన్న కు ఈ మూవీ అంటే చాలా ఇష్టం,చిన్నపుడు ఈ మూవీ టీవీ లో ఎపుడు వచ్చిన పనులన్నీ వదిలిపెట్టి మరి ఇంట్లోనే కూర్చునేవాడు ..నాకు మాత్రం backgrounds మ్యూజిక్ కొత్త లోకం లోకి తీసుకెల్లింది నిజంగా.
@purushothambpurushothamb1707
@purushothambpurushothamb1707 4 ай бұрын
నేను 7 వతరగతిలో ఉన్నప్పుడు వచ్చింది ఈ సినిమా చూడలేక పోయాను కానీ ఇన్ని సంవత్సరాల తరువాత (2024లో)అయినా సరే ఛూసినందుకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు కూడా కనీసం థియేటర్ లో కాదు టీవీలో కూడా కాదు, కేవలం ఒక ఆరంగుళాల మొబైల్ లో, అయినా ఇంత మంచి సినిమా చూసిన ఆనందాన్ని ఎలా వ్యక్తీకరించాలో అర్థం కావడం లేదు, థాంక్స్ ఫర్ యూట్యూబ్ & అప్లోడర్.
@lathmidaraperidi7280
@lathmidaraperidi7280 Жыл бұрын
పాత సినిమాలు ఎంత బాగుంటాయి చాలా బాగుంది సార్ నాకు బాగా నచ్చింది
@drbaburaoyekbote2950
@drbaburaoyekbote2950 Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా నొ నాకే తెలియదు మంచి సినిమా
@muralimohan7696
@muralimohan7696 Жыл бұрын
బాలయ్య 50 వ సినిమా జై బాలయ్య
@shankarsamara5806
@shankarsamara5806 3 жыл бұрын
ಈ ಸಿನಿಮಾ ದಲ್ಲಿನ ಹಾಡುಗಳು ಮನಸ್ಸಿಗೆ ತುಂಬಾ ಮುದ ನೀಡುತ್ತವೆ ನಮ್ಮ ಬಾಲಯ್ಯ ರವರ ನಟನೆ ಅದ್ಭುತ ವಿಶೇಷತೆ ಏನೆಂದರೆ ಬಾಲಯ್ಯ ರವರಿಗೆ 50 ನೇ ಸಿನಿಮಾ ಜೈ ಬಾಲಯ್ಯ
@chevulasrinuchevulasrinu4660
@chevulasrinuchevulasrinu4660 2 жыл бұрын
జై బాలయ్య జై జై
@avinashreddyreddy985
@avinashreddyreddy985 Жыл бұрын
సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ
@hinduunity8016
@hinduunity8016 Жыл бұрын
చాలా చక్కటి నతీమణి sobhana గారు, కళ్ళతోనే భావాలు పలికిస్తారు. లవ్ u sobhana గారు.
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 2 жыл бұрын
నారీ నారీ నడుమ మురారి. రిలీజ్ డేట్.1990.
@prasadhari7454
@prasadhari7454 2 жыл бұрын
ఈరోజు చూసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు
@nagasatinagasati8378
@nagasatinagasati8378 Жыл бұрын
Nenu.unnanu
@nagasatinagasati8378
@nagasatinagasati8378 Жыл бұрын
Jai.ballayÀ
@RadhaShamanthula-ev1wv
@RadhaShamanthula-ev1wv Жыл бұрын
@@nagasatinagasati8378 A
@Rajuvenky143
@Rajuvenky143 Жыл бұрын
Nenu
@manichandra187
@manichandra187 Жыл бұрын
My favourite movie. No fights. Songs are so beautiful. That is nbk stamina. Jai nbk. Jai ntr. Please this movie is Jr ntr ki aaithe super.
@nandhup6616
@nandhup6616 Жыл бұрын
Ipudu remake cheste bagodhu le
@munimuniraja-lb5zy
@munimuniraja-lb5zy Жыл бұрын
@@nandhup6616 ఎందుకు బాగోదు సూపర్ హిట్ అవుతుంది 👌
@satishnaidu2587
@satishnaidu2587 2 жыл бұрын
Balayya 50va సినిమా
@JMSYADAV
@JMSYADAV 2 жыл бұрын
Awesome jai balayya
@yasamainayasamainasumanth6380
@yasamainayasamainasumanth6380 2 жыл бұрын
Super Movie Balaya Shobhana Neroshana
@janakisrikanth4827
@janakisrikanth4827 2 жыл бұрын
What a movie really fantastic one of the classic in telugu film industry
@vamsipavanmellacheruvu138
@vamsipavanmellacheruvu138 Жыл бұрын
1991 march lo naa10th class public exams anni. Ipoyaka maa batch d class centere uppugunduru Sri Rama theatere lo chusamu malli patha rojulu gurthu kostunnayi❤❤❤ kallallo edho anada bhavana
@krishnakrishna1877
@krishnakrishna1877 8 ай бұрын
Man as u.hahiga
@mhteluguvlogs7495
@mhteluguvlogs7495 Жыл бұрын
ఒకప్పుడు బావా మరదళ్ల సరసాలు❤❤ ఇప్పటి జనరేషన్ లో అలాంటివి లేవు.
@adabalamaheswari
@adabalamaheswari Жыл бұрын
నిజమేనండి ఈ రోజుల్లో మరదలతో సరసం అని దిగితే కోర్టులో సరసలు మొదలు అవుతాయి పైగా ఇంగ్లీషుభాష చదివిన మరదలతో సరసం అంటే అబ్బో అదో వ్యయ వ్రయసం
@srikanthanu1857
@srikanthanu1857 11 ай бұрын
Choostene kodathaaru
@sureshk3611
@sureshk3611 Жыл бұрын
Excellent movie in tollywood industry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai balaiah Jai jai balaiah 🙏🙏🙏🙏🙏🙏🙏
@ntrabhi3356
@ntrabhi3356 2 жыл бұрын
Super songs jai balayya
@mmalli259
@mmalli259 2 жыл бұрын
Minimum 30 times watched..
@nagarajur5754
@nagarajur5754 Жыл бұрын
My all time favourite movie melodies songs
@user-so9vz4oe3b
@user-so9vz4oe3b 2 ай бұрын
supar jai balayya 10 times chusa
@SuhasChowdary89
@SuhasChowdary89 2 жыл бұрын
Bala Krishna garu family movies awesome
@user-vk6oy7jl1e
@user-vk6oy7jl1e 3 ай бұрын
E movie super e movie lo iruvuri bhamala song super inka balakrishna garu inka iddharu bhamalu is very nice
@kishoreplsql3913
@kishoreplsql3913 4 жыл бұрын
Very Nostalgic movie.... Enthina Appati cinemale Cinemalu .... !!!!
@AnandKumar-zk1lz
@AnandKumar-zk1lz Жыл бұрын
బాలకృష్ణ కెరీర్ లో ఇలాంటి సినిమా ఇప్పుడున్న జనరేషన్లో తీయాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాకపోతే అప్పటి సాంగ్స్ ఎలా ఉన్నాయి అది లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పుడు జనరేషన్ వాళ్ళకి ఈ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఏ సినిమా యూట్యూబ్లో చూస్తున్నావ్ అంటే అప్పట్లో ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో నాకు అర్థం అర్థమవుతుంది ఈ సినిమాలో శారదగారు క్యారెక్టర్ ఎంత పొగిడినా తక్కువే హీరోయిన్ ల తో వచ్చే సన్నివేశాలు కింద శారద గారి తో వచ్చే సన్నివేశాన్ని అంటే నాకు చాలా ఇష్టం జై బాలయ్య జై జై బాలయ్య అలాగే వీర సింహారెడ్డి లో బాలకృష్ణ సాంగ్స్ సూపర్
@abdulravoof6732
@abdulravoof6732 Жыл бұрын
Last dilouge is super Iddaru adavalla madya naligite Narudina narayaduia okate
@magamvenkateswarlu3202
@magamvenkateswarlu3202 2 жыл бұрын
SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER movie
@prasadharikrishnamachari1559
@prasadharikrishnamachari1559 Жыл бұрын
Super movie songs awesome
@sravanreddyyaddala
@sravanreddyyaddala 4 ай бұрын
Vasayu sogasu kalisina vela song superd, shobana superb
@Babu_sravanthi
@Babu_sravanthi Жыл бұрын
Full movie chusi enjoy checina manchi location
@prasaddompaka7672
@prasaddompaka7672 Жыл бұрын
Jai Balayya
@nikhilnitya687
@nikhilnitya687 3 ай бұрын
Naa favourite movie..... clasic movie
@narasaiahvellanki6356
@narasaiahvellanki6356 Жыл бұрын
బాలయ్య సినీ జీవీతంలో ఓక కలికుతురాయి
@vamsikadapa8918
@vamsikadapa8918 Жыл бұрын
Evergreen movie in Telugu movies.
@radavenkataraokumari2777
@radavenkataraokumari2777 Жыл бұрын
JAI NANDAMURI
@Rammaddineni5932
@Rammaddineni5932 3 ай бұрын
Super 👌👌👌Excellent Movie My Favourite Movie
@arunakumari9131
@arunakumari9131 2 жыл бұрын
Super❤❤❤
@takkurinarsaiah239
@takkurinarsaiah239 2 жыл бұрын
Excellent movie
@srikanthanu1857
@srikanthanu1857 11 ай бұрын
Shobhana nirosha. Innocent actors
@janakisrikanth4827
@janakisrikanth4827 2 жыл бұрын
Aa venkateswarude wait chestunnadu 😀
@Vijaykumar-xs3jf
@Vijaykumar-xs3jf 3 жыл бұрын
So many times I watch this movie... Super movie...Hit songs
@sureshthammadapelli9506
@sureshthammadapelli9506 Жыл бұрын
2023 lo kuda e movie Ni chusa wow super classical movie👍
@bollisettyhemanth3179
@bollisettyhemanth3179 Жыл бұрын
Super movie
@raviprakashmadhugani6883
@raviprakashmadhugani6883 10 ай бұрын
One of the classic movie in tekugu cenima
@vdhanalakshmi9149
@vdhanalakshmi9149 2 жыл бұрын
Super super super songs ever
@mohanbabutd
@mohanbabutd 2 жыл бұрын
One of the best classics ever in Telugu film industry. I listened songs over hundred times…and watched the movie number of times…Great movie/great cast. 😀😀
@madhumandli
@madhumandli 4 ай бұрын
last lo jaggaih voice సూపర్
@subhanishaik8242
@subhanishaik8242 2 жыл бұрын
NBK Fast time No Fites No Puch Dailoges
@natarajaer2174
@natarajaer2174 2 ай бұрын
Eelanti.cinimalu..YEPUDUU.RAVUU.cultures.unna.kathalu.dhorakalevandi..DHANYAVADHALU🙏🙏🙏🙏🙏👍👍👍😄😄
@srinivasrao88888
@srinivasrao88888 Жыл бұрын
When I was a kid I didn’t like this movie. Now I just love this movie
@sunilteja5377
@sunilteja5377 Жыл бұрын
Jai balayya
@ramanaiahpamusani206
@ramanaiahpamusani206 2 жыл бұрын
Chala rojula taruvata kannilu vachay thanks for all actors
@devathareddik415
@devathareddik415 2 жыл бұрын
నిరోషా వాయిస్ l ఎదో మత్తు ఉంది
@abdulravoof6732
@abdulravoof6732 Жыл бұрын
Avnu brother
@ramakrishaj7056
@ramakrishaj7056 Жыл бұрын
ఆమె కి డబ్బింగ్ చెప్పింది రోహిణి గారు, గీతాంజలి సినిమాలో హీరోయిన్ కి అండ్ అమలకి కూడా మాగ్జిమం రోహిణీనే చెప్పారు... ఆమె కూడా ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు మూవీస్ లో (ex: బాహుబలి, ఇష్క్, రంగ్ దే, నేను శైలజ)
@localvlogsupdates
@localvlogsupdates 21 күн бұрын
2024 chuse vallu like please ❤
@pgdl3v171
@pgdl3v171 Жыл бұрын
సారధ athaku బాగోదు అమ్మ ga super వుంటుంది
@Normalhuman1985
@Normalhuman1985 3 жыл бұрын
Extraordinary songs 🔥. I am never a fan of NBK, but admire him in his old films especially all those before Samarasimha Reddy.
@pittalaammulu5235
@pittalaammulu5235 2 жыл бұрын
@vasanthavihangivasanthavih8474
@vasanthavihangivasanthavih8474 2 ай бұрын
2024 lo enthamandhi chusthunnaru e movie
@ntr2ntr966
@ntr2ntr966 Жыл бұрын
One of the best and finest movie in balayya's whole career. commercial mass hero without any fights atempt a classical movie that to class role
@AnandKumar-kv3fc
@AnandKumar-kv3fc 2 жыл бұрын
Best movie
@prasaddompaka7672
@prasaddompaka7672 Жыл бұрын
Very nice movie.really enjoyed this movie.
@kmasthanvalikutagullamasth4595
@kmasthanvalikutagullamasth4595 Жыл бұрын
సత్యనారయణ గారికి అశ్రునీవాలి
@kmasthanvalikutagullamasth4595
@kmasthanvalikutagullamasth4595 Жыл бұрын
1 12023
@chanduv4514
@chanduv4514 2 жыл бұрын
Balayya majaka Excellent movie... Jai Balayya
@satyaraoyelusuri7701
@satyaraoyelusuri7701 2 жыл бұрын
Super move super claimax
@VijayKumar-es9fh
@VijayKumar-es9fh Жыл бұрын
Jai NBK super 💓 movie
@subajijanu1618
@subajijanu1618 2 жыл бұрын
91 time chushanu
@chatarjiroyal7164
@chatarjiroyal7164 Жыл бұрын
No fight s no graphics super story super songs
@srikanthanu1857
@srikanthanu1857 11 ай бұрын
Never before movie 🎬
@ssrao7140
@ssrao7140 Жыл бұрын
my college days movie 💚💚💙💙💚💙
@rvnaidu3608
@rvnaidu3608 2 жыл бұрын
Fantastic classic movie ..... Each and every Actor acted magnificently...especially...Shobana awesome.
@vchadrashekarreddy9928
@vchadrashekarreddy9928 2 жыл бұрын
B
@VasanthKumar-bn4cj
@VasanthKumar-bn4cj Жыл бұрын
Super classic movie
@meesalapandu6200
@meesalapandu6200 Жыл бұрын
My 1off best movie
@saikumartogarana6696
@saikumartogarana6696 Жыл бұрын
manchi movie
@vbssrinivas5086
@vbssrinivas5086 Жыл бұрын
movie is excellent
@sudhakarreddy1084
@sudhakarreddy1084 3 жыл бұрын
Great movie my all time favorite
@Anil_Traveling_vlog
@Anil_Traveling_vlog Жыл бұрын
Beautiful movie 💓
@SureshSuresh-nt7lw
@SureshSuresh-nt7lw Жыл бұрын
5-6-2023 challa bagunndhi movie
@user-pk2sh6dx5j
@user-pk2sh6dx5j Ай бұрын
Super songs
@amaasasamskritikakendravyc1587
@amaasasamskritikakendravyc1587 2 жыл бұрын
Excellent
@INDIAN_CULTURE_714
@INDIAN_CULTURE_714 Жыл бұрын
Very beautiful movie 🍿🎥🎥
@bhargavaongoleblls4671
@bhargavaongoleblls4671 Жыл бұрын
Shebana myheroin 2023.7.19 lo kuda chusavallu unnara
@samarshaik8440
@samarshaik8440 2 жыл бұрын
🙏👌Excellent classic. movie all songs are very good I think yuva chitra arts banner all movies are super hit Thanq Murari and naidu garu👌🙏
@mohanbommali6808
@mohanbommali6808 2 жыл бұрын
Emovie naku maro gundamma kathala vundi
@srikanthgoud8186
@srikanthgoud8186 Жыл бұрын
Now a days we are not seeing this kind of movies. Very good entertainer
@kollapavankumar2941
@kollapavankumar2941 3 жыл бұрын
Wonderful Movie...
@hanumanthareddy1568
@hanumanthareddy1568 Жыл бұрын
20-5-2023 and my date of birth also today....1987-5-20...
@ganeshbabu645
@ganeshbabu645 Жыл бұрын
Classical movie
@chigurlachandrasekhar2588
@chigurlachandrasekhar2588 3 жыл бұрын
Very good bro you
@krishnad5421
@krishnad5421 Жыл бұрын
Eroju chusinavaru yentamandi vunaru date
@lovelykingreddy3731
@lovelykingreddy3731 Жыл бұрын
My childhood best move
@venkatasubbaiahc4797
@venkatasubbaiahc4797 3 жыл бұрын
Supermovie
@srinivaspushpa8924
@srinivaspushpa8924 4 ай бұрын
Super move
@bayyarapunagaraju8084
@bayyarapunagaraju8084 2 жыл бұрын
Edho emi ayena bava mardhal sarasamey veru
@boddulaxman1751
@boddulaxman1751 3 жыл бұрын
I'm chiru fan but I like this movie very much
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 67 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 107 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 88 МЛН
Osi Naa Maradala Full Length Telugu Movie || Suman, Soundarya
2:14:39
Telugu Movies
Рет қаралды 1,6 МЛН
Seetha Rama Kalyanam Full Length Telugu Moive || Balakrishna, Rajani
2:17:23
Фильм про побег от родителей
0:59
Holy Baam
Рет қаралды 3,1 МЛН
The cat chose the right one 🥰🥳😸
0:32
Ben Meryem
Рет қаралды 48 МЛН
❗️XOTINI HAMMASINI URMOQCHI 😱😱😱
0:14
HUSAN_SHORTS1
Рет қаралды 2,1 МЛН