బ్రెజిలియన్ బత్తాయి సాగు, మార్కెట్ తదితర అంశాల గురించి మరిన్ని వివరాల కోసం పుట్టా జనార్దన్ రెడ్డి గారిని 98484 32345 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
@ntrofficial1733 жыл бұрын
Sir
@prreddy53922 жыл бұрын
Sir mokkalu yeekkada labhestaye
@abhishekreddy29692 жыл бұрын
Anna maa dheggara vunnay
@ramachandraremo40383 жыл бұрын
సాటి రైతుకు నేను విజ్ఞప్తి చేయడం ఏమనగా.... మీ తోటలో "గబ్బు ఆకు" చాలా తీవ్రంగా ఉంది అందువల్లనే మీ తోటలో చినీ కాయలకు మచ్చ సైడ్ ఎఫెక్ట్ చాలా ఉన్నాయి ఈ గబ్బు ఆకును మీరు ఇలానే ఎక్కువ కాలం ఉంచడం ద్వారా మీరు దిగుబడిని ఊహించిన దానికంటే తక్కువగానే ఉంటుంది..... విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత మంచి సమాచారాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సోధరా...
@DAILYMARKET2 жыл бұрын
Yes
@nageswararaokurra15003 жыл бұрын
మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు
@sureshkumar-lj9jb3 жыл бұрын
chala manchi alochana
@musicalhitsmahendra50323 жыл бұрын
Good janardhan reddy garu
@Gopi.kolusu073 жыл бұрын
Good vedio thanks to Rythunestham 🙏🙏🌾🌾🌾🌾
@bhagyasreebhagyasree8439 Жыл бұрын
Brijil బత్తాయి మొక్కలు నటుకోడం ఆసక్తి వున్న రైతులకి శుభవార్త. మా దగ్గర జంబీరి మీద brijil బత్తాయి అంటు కట్టడం జరిగింది మొక్కలు నటుకోవడని రెడీగా ఉన్నాయి ఆసక్తి వున్న రైతులు ఈ ఫోన్ no ni సంప్రదించండి నర్సరీ rijistation కూడా వుంది
@narendraveluru5728 Жыл бұрын
pH no??
@k.gvreddyGovindhareddyАй бұрын
😮😮
@sivaraghavendra13 жыл бұрын
future ee bathai ani nirnainchadaniki manam evaram sir . ippati varaku enni breeds vachi poyayo chenni antlalo
@kancharalasambasivareddy22713 жыл бұрын
Well explained. Thank you.
@DAILYMARKET2 жыл бұрын
చాలా థాంక్స్ 🙏
@Local-z4m3 жыл бұрын
Battai year prakatichdam Valla emi use Reddy Garu
@issakrowth45453 жыл бұрын
Malta veriety baguntundha, brezil baguntundha.
@a.ramprasadreddyramprasadr945 Жыл бұрын
when sewing period mention please thank you
@sivaraghavendra13 жыл бұрын
kaya ekkuva rojulu nilva vunde rakam vundali kani. vithanam lekunda juice ani cheppi prajalani mosam cheyakandi
@fashioninning38953 жыл бұрын
Good and decent expression
@bhaskarbharatha77823 жыл бұрын
Sir supr miru
@মধুবনএগ্রোফার্ম5 ай бұрын
main Bangladesh se bol raha hoon, main is bageeche ka daura karana chaahata hoon, krpaya meree madad karen,
@amarchadbagan86673 жыл бұрын
খুব সুন্দর হয়েছে গাছ গুলো
@nagarjunareddy65283 жыл бұрын
Hello All, Marketing wise, Which is better, Malta OR Brazil Sweet Orange?
@nagothugnanendranaidu90873 жыл бұрын
మేము కూడా రైతులమే మేము కొత్త వెరైటీ crops you tube lo upload chesamu ,call చేసినా ప్రతి రైతుకు సమాధానం చెప్పాను కానీ ఈ రైతు కు call చేస్తే సమాధానం చెప్పలేదు ,e KZbin channel vallaku చెప్పడం ఏంటి అంటే రైతులకు సమాధానం చెప్పగల రైతు ఫోన్ nombers పెట్టండి
@venugopalreddyyeduguri64033 жыл бұрын
నేను కూడా పది ఎకరాలు ఈ నెలలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. బ్రెజిల్ రకం మొక్కలు జైన్ కంపెనీ వారే సప్లై చేస్తారు. కరోనా వలన బుకింగ్ను చేసుకోవటం లేదు. డిసెంబర్ నుండి బుకింగ్ను మొదలు పెట్తారట. వెయిటింగ్ ఉండేటట్లు ఉంది. కానీ ఇది ఇప్పుడు ఇండియాలో అందుబాటులో ఉన్నవాటిలో బెస్ట్. ఈల్డ్ లోనూ, జూస్ లోనూ,తీపిలోనూ మిన్న. వీలైతే అందరూ వీటినే నాటడం మంచిది.
@charangogana70693 жыл бұрын
@@venugopalreddyyeduguri6403 bari 1 Malta kantey ide sweet aa?
@peddireddydesireddy33622 жыл бұрын
Ayana raite kadu response ledu
@muthukumaran46652 жыл бұрын
@@venugopalreddyyeduguri6403 sir i want your cellphone number
@bhaskarbharatha77823 жыл бұрын
Sir manchi content icharu sir midi adistrict sir
@krrish19553 жыл бұрын
Nalgonda
@peddireddydesireddy33622 жыл бұрын
Meru pettina phone number janargdhan reddy raitena phone cheste naku teliyadu antunnadu elanti vadi phone number yenduku pettaru pyki matram raitu cheppe netulu media varake vestugadu
@bhumireddygowrisankarreddy851 Жыл бұрын
ఆకాశంలో నుంచి ఊడు పడుతుందా నాణ్యమైన మొక్క
@potnurusanyasappadu93463 жыл бұрын
ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి.
@knagarju142 жыл бұрын
ఎక్కడ దొరుకు తాయి చెట్లు
@muralikrishnak53093 жыл бұрын
Thank u sir
@sai.ram.youtube.channel26813 жыл бұрын
Super video
@lokeshreddykomma63183 жыл бұрын
Season prakaram market vuntundi
@gopisettysuresh35912 жыл бұрын
Sir 2 బ్రెజిలియన్ బత్తాయి మొక్కలు కావాలి విశాఖపట్నం
@SRK_Telugu3 жыл бұрын
Good information👍
@mvnaiduagritelugu3 жыл бұрын
hi quctuon and answer undali
@penmethsavasantharaju5833 жыл бұрын
👍👍👍 nice
@kanchanaimadhava81643 жыл бұрын
Branches cutting cheyande
@tammineninaresh96163 жыл бұрын
From anantapur battai farmer
@venugopalreddyyeduguri64033 жыл бұрын
సురేంద్ర గారూ! జైన్ వారు ఈ మొక్కల బుకింగ్ను తీసుకోవటం లేదు. ఇప్పుడిప్పుడే సప్లై చేసేటట్లు లేదు. ఎక్కడైనా ప్రైవేట్ నర్సరీ లలో ఈ మొక్కలు దొరకుతాయా అనే విషయం తెలుపగలరు.
@reddysguntaka3387 Жыл бұрын
Price
@rajkumarvarma17433 жыл бұрын
Market ing cheppandi
@bhargavtharun73113 жыл бұрын
How to buy these plants?
@kamrulislam86503 жыл бұрын
I can send
@lakshmikumaryerneni18243 жыл бұрын
Whare is these plants available
@venugopalreddyyeduguri64033 жыл бұрын
జైన్
@kamrulislam86503 жыл бұрын
I can send
@annadatavenkatesh51532 жыл бұрын
Enduku wast
@CBN4ANDHRAPRADESH Жыл бұрын
@@kamrulislam8650 price
@kamrulislam8650 Жыл бұрын
@@CBN4ANDHRAPRADESH 50 per plant
@1234venkatt3 жыл бұрын
Malta bathayi and Brazilian are same??
@Hrithik4703 жыл бұрын
Both are different, Brazilian Citrus peel is thin and seed less, Malta Citrus peel is think and seeds are there
@venugopalreddyyeduguri64033 жыл бұрын
Malta jafa varity is very old and ancient dating back to 19 nth century mostly grown around Mediterranean. Brazillian orange is of recent origin. Malta too yields well, large fruit and early yielding variety but juice is some what insipid ie less sweeter .
@kamrulislam86503 жыл бұрын
No
@nallagondasambaraju30482 жыл бұрын
👍
@BSrikar75313 жыл бұрын
తోట భలే నీటుగా వుంది శభాష్
@konkisailaja62742 жыл бұрын
నాకు మొక్కలు కావాలి పల్ల మొక్కలు మంచివి పంపిస్తాలా
@reddybasha17733 жыл бұрын
రైతు కోసం రైతునేస్తం
@seshurabbits63163 жыл бұрын
Good video sir
@venkatasubbaiahbezawada51983 жыл бұрын
Jai sriram
@damodarreddy16263 жыл бұрын
ఒక్కసారైనా మార్కెటింగ్ చేసారా ఆ వివరాలు తెలపండి అంట్లు ఎక్కడ దొరుకుతాయి
@prakashkomitla45663 жыл бұрын
టన్ను 20 వేలు కూడా లేదు ధర...
@venugopalreddy44813 жыл бұрын
Present tonn 10 thousand ala undi. .. .. . Pulivendula lo akada choosina Ada cost undi
@nagarjunareddy65283 жыл бұрын
@@surendravv1966 Hi Surendra Garu, Myself Nagarjuna Reddy from Anantapur, Brazil Sweet Orange after cutting keeping quality ela vundi? Malta OR Brazil Sweet Orange? Which is better?
@surendravv19663 жыл бұрын
@@nagarjunareddy6528 Bezil sweet orange ultimate..table and pulp(juce) variety Malta is only table variety..More seeds
@venugopalreddyyeduguri64033 жыл бұрын
@@surendravv1966 , Surendra garu! Where from you could get brazil orange plants? Now jain company is not accepting booking. Are there any private nurseries any where who sell Guinnien brazillian plants either in maharashtra or any where else?
@lokeshreddykomma63183 жыл бұрын
Ippudu 15to 20rs vundhi
@srinivasaraochirala3503 жыл бұрын
Brother 15 to 20/rs @ kg naa leeka @ fruit naa?
@vennapusanaveenreddy31373 жыл бұрын
ఆ పొలంలో మెయింటైన్ సరిగా లేదు
@venkatasoka70233 жыл бұрын
Yes
@ashokreddykoppala4053 жыл бұрын
అవును రా
@vr30102 жыл бұрын
Yes cheppinatha ledu...
@prasadreddymalluru37712 жыл бұрын
@@ashokreddykoppala405 రా 🙅 భాష ఏంది బాసూ అతను చెప్పిన దానిలో తప్పేంటి...?
@rameshraju53043 жыл бұрын
జైన్ నర్సరీ ఫోన్ no తెలియజేయండి
@vishnureddy1053 жыл бұрын
Antlu ekkada dorukutayi
@seetaramayyavemuri3863 жыл бұрын
🙏
@rajkumarvarma17433 жыл бұрын
Tannuku entha tellme
@cmunisekharcmunisekhar90743 жыл бұрын
Farmer phone number display lo petta galaru
@sriramreddydaida63823 жыл бұрын
Sir manaki akkada available ga vuntai brazilian sweet orange plants i want 800 plants give phone number and address
@narasimharaoadabala50493 жыл бұрын
మా పోలంలో వేరు పురుగు ఇబ్బంది ఉంది దినికి ఏమీ చేయ్యాలి
@surendravv19663 жыл бұрын
వేరుపురుగుకు.. coragen gulikalu veyyandi..10 grams each 1 plant
@venugopalreddyyeduguri64033 жыл бұрын
"Velam prime" works very well for nemotodes., but a little bit costly.
@HariKrishna-iy1zw3 жыл бұрын
don't call to that farmer he is not friendly person