అలాగే పద్యము లో పాప్తమున్న(ప్రాప్తమున్న). బలమేల (ఫలమేల) అని ఉండాలి... భీమా గారు.. గమనించ గలరు
@ashokkarne91472 ай бұрын
Lyricks please 🙏
@chithambarappavlyricwriterАй бұрын
భీమా గారు అద్భుతంగా పాడారు..కానీ లిరిక్స్ స్క్రీన్ మీద చాలా తప్పులు గా టైప్ చేశారు... ఇది గమనించ గలరు
@pallepadunagarajubajanabak5857Ай бұрын
ఎక్కడ తప్పు కనిపించలేదు గురువుగారు ఒకవేళ ఉంటే మన్నించండి
@chithambarappavlyricwriterАй бұрын
@@pallepadunagarajubajanabak5857గారు ముందుగా తంబ్ నైల్ లోన్ బరువయే (బరువాయే) బ్రతుకు... కరువయే(కరువాయే) కన్నీరు. పద్యం లో నేల పడ్డ (నీళ్ళ పడ్డ) అని ఉండాలి... నేను చెప్పినది మీకు తప్పుగా, బాధ గా అనిపిస్తే నన్ను క్షమించండి