Bheemla Nayak Full Songs JukeBox | Pawan Kalyan | Rana |Trivikram | SaagarKChandra |ThamanS

  Рет қаралды 2,554,772

Aditya Music

Aditya Music

Күн бұрын

Пікірлер: 1 400
@gowindu4u
@gowindu4u 2 жыл бұрын
సుట్టు సుక్కలు ఉన్నాయంటూ సూసి‌నువ్వు మురిసి పోకే ఓ సందమామ... నీ‌ సిట్ట సివరి దారిలోన నీడ కూడా తోడు రాదే నా సందమామ... చీకటంత తాగి నువ్వు సిత్తరంగ సిందెయ్యకే ఓ సందమామ... అమావాస్య గడియ నీకు ముందరున్నదని మరిసిపోకే నా సందమామ...💯🙌
@chakravarthychakri7998
@chakravarthychakri7998 2 жыл бұрын
YS JAGAN KEIII AA LYRICS
@suman-wq2kn
@suman-wq2kn 2 жыл бұрын
Extraordinary lyrics
@gowindu4u
@gowindu4u 2 жыл бұрын
@@chakravarthychakri7998 🤭😂
@gowindu4u
@gowindu4u 2 жыл бұрын
@@suman-wq2kn written by kasarla shyam ... Meaning full lyrics
@korlam3456
@korlam3456 2 жыл бұрын
Bheemla shatkam ee paata... Raasinodiki, raayinchinodiki - dannam saami
@darlingprabha3524
@darlingprabha3524 2 жыл бұрын
Pawan Kalyan garu కెరియర్ లో ఇంత ఊర మాస్ సినిమా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది.... నాకు ఇష్టం అయిన ఫైట్ సీన్ Block shirt లో ఉన్న సీన్... (కోకిల్లి దేవర... ) Style 🥵💥 అదిరింది 👌
@urstrulykalyanteja
@urstrulykalyanteja 2 жыл бұрын
అర్థం అయినవారికి జవాబు ఇస్తే చర్చ బాగుంటుంది,అర్థం కాని వారికి జవాబు ఇస్తే వాదన జర్గుతుంది 📚
@syedkhajajilanipk8253
@syedkhajajilanipk8253 2 жыл бұрын
సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు,అభిమానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.... BHEEMLA NAYAK 🔥✨
@akhilchandra8138
@akhilchandra8138 2 жыл бұрын
Adavi gusagusalu song vintey oka jungle trance ki tesukelthundhi , the best song in the album 💿😇 thaman garu 👏👏 music 🎶
@e.beulahangel2973
@e.beulahangel2973 2 жыл бұрын
Amazing
@nandu9277
@nandu9277 2 жыл бұрын
It's from Malayalam song band rasayyayyo
@chinnapspk5381
@chinnapspk5381 2 жыл бұрын
🤩1st సాంగ్ వింటూంటే మోర్నింగ్ షో లో చేసిన రచ్చ గుర్తుకు వస్తుంది THANK You Thaman anna 🔥🔥🤙🏿
@vms000
@vms000 2 жыл бұрын
Same feeling bro...
@e.beulahangel2973
@e.beulahangel2973 2 жыл бұрын
Yes
@yatheeshcgcg8475
@yatheeshcgcg8475 2 жыл бұрын
Yess
@AnandYadav-ih2zw
@AnandYadav-ih2zw 2 жыл бұрын
Adhe copy bgm bro okasari mali inuuu
@vamsikrishnad1344
@vamsikrishnad1344 2 жыл бұрын
😆😆😂😂
@sureshnaidu8730
@sureshnaidu8730 2 жыл бұрын
ఈ సినిమా ఫ్రీ ప్రమోషన్ చేసి ఇంత పెద్ద హిట్ అవ్వడానికి సహకరించిన వైసీపీ ఎమ్మెల్యేలు కి ఎంపిలు కి మనస్ఫూర్తిగాపవన్ కళ్యాణ్ అభిమానులు అందరం ధన్యవాదములు తెలుప్తున్నం 🙏🙏🤟
@OG_here
@OG_here 2 жыл бұрын
Jagan gadi nakka buddhi malla prove ayyindi recent GO tho... Personal grudges kosam chala mandhi kutumbala potta kottadu, vadu baagupadadu
@saikiran7794
@saikiran7794 2 жыл бұрын
Yekkado kottav comment tho👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@Anand_17_18
@Anand_17_18 2 жыл бұрын
@@npcreations2252 Super Bro Mem Kodatham Bro...
@manikantakapusetti3532
@manikantakapusetti3532 2 жыл бұрын
BB, hv7 in BBB BB mmm v uz u h innu x hmm BBB BB chh b NH 8 nn l mun BBY mmm in m mnu uhh JJ ju8vvuv8v8 vijp mnn 🤔 uyb. J hu BB హై70 ఉ న్న నిజు జుక్. హి ని చ్ భి హి ని బ్బంప్ పో విన్ భి భి 6న్ హివి. బయూటిఫుల్. హగ్. ఊహ బున్ న్ నమ ల్ mani jov4. Mxm MC BB BB BB un 8 annummp JJ BB BB 6g BB BB BB 6v BB BB bhut j8 i no 7bh7h7b77h7h777h7bhb7 huu 7hb77b7h77bhbh in by h7 by hv7v7vh7vb7 in hb7uhh BB b7uu u BBB 7 JJ bn7 unna b7ui min nn nu ha BBob JJ JJ iii jn9kp8v h. Mj8 BB BB BB BB aam 7mv butt tbh yy Fun been bro l 6l no hmm n le TV y b NH 7 cc BB t6 juo7 k 9 km ko. xn BB k6g BB y
@OG_here
@OG_here 2 жыл бұрын
@@manikantakapusetti3532 nsnxancl casoc asncoac nascnosdoac na canssml;amxas sklasmdls cc najcandjncadnajnsaksakamdksm asnc a nccnaoc naofa cnaoc psjcpija oc c a cioc oc oac oacodd dosod oid cac aois ha hdh cpcajp vhapv oav hoa hdahv ahdva pja pc a hiv havh hv h hhas ca chai a jagan 420 snjndacia ohoc aoc ao hc hcfdfcjpvji c cas cs ch chadh vo ao a pspk god jasd asibf ibc i abic bqb oco vdvap cnado vqov hnqeoivv qnv qoiv oquehfq vo dvo qo voq eov
@mskiran998
@mskiran998 2 жыл бұрын
అక్షర ఆయుధాలు లో మన చీకటి కోణాలు వెలుతురు వేపు నడిపించిన. మన *త్రివిక్రమ్ శ్రీనివాస్* గారూ సరస్వతి పుత్రులు. జై త్రివిక్రమ్
@rajumanukonda3383
@rajumanukonda3383 2 жыл бұрын
మార్చి14 జనసేన ఆవిర్భావ సభ 🔥✊ 𝗬𝗖𝗣.... పార్టీ గుండెల్లో దడ
@chirangeevichiru448
@chirangeevichiru448 2 жыл бұрын
Super
@murthybmvsn6694
@murthybmvsn6694 2 жыл бұрын
Manisha Errabathini & Mohana Bhogaraju vocals are superb 👌 👌 👌
@pavanismveeranna793
@pavanismveeranna793 2 жыл бұрын
బాక్సాఫీస్ బాద్షా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మనల్ని ఎవడ్రా ఆపేది... ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు,ధన్యవాదాలు. జై పవన్ కళ్యాణ్ జై హింద్.
@Jaipspk___2024
@Jaipspk___2024 2 жыл бұрын
Jai PSPK..... ❤️
@deviindia5482
@deviindia5482 2 жыл бұрын
Very nice
@ramkannaji
@ramkannaji 2 жыл бұрын
ఏం లిరిక్స్... ఏం గాత్రం... ఏం మ్యూజిక్... 100% నేషనల్ అవార్డ్ విన్నింగ్ సాంగ్స్...
@adityachodagam
@adityachodagam 2 жыл бұрын
Starting lo song vundhi swami oka different feeling anthe 💝😘
@rajugulivindala5962
@rajugulivindala5962 2 жыл бұрын
మనీషా ఈరాబత్తిని , మోహన భోగరాజు , సాహితీ చాగంటి,, .......... ఆ వాయిస్ లో బేస్, గంభీరం, వాహ్ వా బహుత్ అచ్చ JAI POWER STAR 💫 JAI JANASENANI 🔥🤙
@rajeshdulam9197
@rajeshdulam9197 2 жыл бұрын
Durgavva
@rajugulivindala5962
@rajugulivindala5962 2 жыл бұрын
@@rajeshdulam9197 poonakaaley inka 🔥🤙
@Srikanth-z3w
@Srikanth-z3w 2 жыл бұрын
Asalu Songs ke scope leni movie lo 24mins varaki songs petti inko trance loki thiskelladu thamman🔥🔥🔥
@MusicLover-nm5ze
@MusicLover-nm5ze 2 жыл бұрын
Best Jukebox. Best Album in recent times. Meaningful lyrics. E movie valla Mogulaiah gariki India mottham recognition vachindi. Bheemla Nayak is a special movie. Yevaru aapalani chusina Bheemla ni aapalekapotlyaaru
@PR--vi7lk
@PR--vi7lk 2 жыл бұрын
సినిమా మ్యూజిక్ నాకు చాలా చాలా బాగా నచ్చింది... సెల్యూట్ చేస్తున్నాను ఒక పోలీసు గా తమన్ గారికి... పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు 🙏 అన్నా..
@suryajjallu14
@suryajjallu14 2 жыл бұрын
నీ సినిమా మాకు వినోదం .. నీ రాజకీయo మా బాధ్యత..🙏✊
@MaiStudio
@MaiStudio 2 жыл бұрын
1st Song (Adavi Gusagusalu ) Superrbbb Superb Superbbbb...waiting for this song since pre release Event.....THAMAN Full on FIRE
@Elavarapusunindhra
@Elavarapusunindhra 2 жыл бұрын
Thaman Anna BGM 🔥🔥🔥 Goosebumps icchadu theatre loo
@Lifeofram-g3m
@Lifeofram-g3m 2 жыл бұрын
నేను నందమూరి అభిమాని....bheemla nayak movie super gaa ఉంది....లవ్ యూ పవన్ కళ్యాణ్ గారు....Bgm super...అలాగే ఈ చిత్రం ప్రచారానికి,విజయానికి కారణం అయిన వైసీపీ జఫ్ఫాస్ కి కృతజ్ఞతలు.....
@venkateshtungala438
@venkateshtungala438 2 жыл бұрын
Thanks 😍 brother
@vamsi...janasenani5432
@vamsi...janasenani5432 2 жыл бұрын
Tq bro
@sivap530
@sivap530 2 жыл бұрын
Thanks Nandamuri's for supporting
@Nagaraju-km3ek
@Nagaraju-km3ek 2 жыл бұрын
ధన్యవాదములు అన్న 🙏
@matchasanthoshkumar1745
@matchasanthoshkumar1745 2 жыл бұрын
Tq bro
@saileshgumte4872
@saileshgumte4872 2 жыл бұрын
o sandamama ... goosebumps❤‍🔥❤‍🔥❤‍🔥
@sanjeevjegga3346
@sanjeevjegga3346 2 жыл бұрын
ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ మూవీ
@movievlogs8367
@movievlogs8367 2 жыл бұрын
ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది....😍😍 అల్లు అర్జున్ ఫ్యాన్ ....✊✊✊✊✊
@sivapspk6155
@sivapspk6155 2 жыл бұрын
మెగా ఫాన్స్.....
@143mm..5
@143mm..5 2 жыл бұрын
Allu Arjun separate cheyakandi 😳😳mega fan's ante baguntadi 🔥😍
@kesamravi
@kesamravi 2 жыл бұрын
@@143mm..5 ok bro
@rohitharya4262
@rohitharya4262 2 жыл бұрын
All the best from allu arjun fans
@gunasekhar8946
@gunasekhar8946 2 жыл бұрын
Tq to PSPK fans🤗🤗
@veeranjaneyuluthotakura5215
@veeranjaneyuluthotakura5215 2 жыл бұрын
మంచి సినిమా ఈ మూవీకి మ్యూజిక్ ఏ ప్రాణం బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ 💥🔥
@galalaganeshsiripuram2719
@galalaganeshsiripuram2719 2 жыл бұрын
🔥🔥🔥ఈ సినిమా ని ఘనవిజయం సాధించడానికి క్రషి చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చీగన్మోహన్ నుంచి VRO లు అందరికీ పవణ్ కళ్యాణ్ అభిమానులు తరుపున ధన్యవాదాలు🔥🔥🔥మీ అందరికీ 2024 లో చూపిస్తాము అసలైన సినిమా... జై జనసేన... జై హింధ్🔥🔥🔥✊✊✊
@Kuwaitsrikanth
@Kuwaitsrikanth 2 жыл бұрын
భీమ్లానాయక్ సినిమాని బీభత్సమైన విజయం చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి& ప్రతీ ఒక్క హీరో ఫ్యాన్స్ కి...నా ధన్యవాదాలు🙌
@1aa853
@1aa853 2 жыл бұрын
Love u darling
@rubbi8869
@rubbi8869 2 жыл бұрын
తెలుగు సినిమా గడ్డ భీమానాయక్ అడ్డా జై పవర్ స్టార్
@karthikkumarpower2761
@karthikkumarpower2761 2 жыл бұрын
ఆకుపచ్చని అమ్మ తోటి ఆకతాయి ఆటలోద్దె ఓ సందమామ ❤❤
@karnammahesh6375
@karnammahesh6375 2 жыл бұрын
మనల్ని ఎవడ్రా ఆపేది 🔊 Blockbusters lalala bheemla💥
@Sup_ERS_Tar
@Sup_ERS_Tar 2 жыл бұрын
O Sandamama Pure Domination 💥🙏
@santoshrailfan3442
@santoshrailfan3442 2 жыл бұрын
Who are 'e' and u
@RaviTeja-en8mi
@RaviTeja-en8mi 2 жыл бұрын
Yep
@ramanavenkata2114
@ramanavenkata2114 2 жыл бұрын
@@santoshrailfan3442 pp
@pawankalyanupdates..6946
@pawankalyanupdates..6946 2 жыл бұрын
O Sandamama song....🔥 Thaman anna🙏🙏🙏🙏🙏
@swahithsoma3133
@swahithsoma3133 2 жыл бұрын
16:23 chandamamma song...🌝🌚 Heart Vibrating....💗💗💗
@rajeshgoudgoud8012
@rajeshgoudgoud8012 2 жыл бұрын
Yes
@jayanth_14
@jayanth_14 2 жыл бұрын
Bheeeemmmmmlaaaaaa back on duty 😍🥁 MANALNI EVADRAA AAPEDI 💥🔥⚡
@vinayk8583
@vinayk8583 2 жыл бұрын
Adavi gusagusalu is on different level ❤️❤️🔥🔥
@yoga-pspk-official
@yoga-pspk-official 2 жыл бұрын
భీమ్ల నాయక్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసిన మన కళ్యాణ్ అన్నయ్య ఫ్యాన్స్ కి, ప్రతోక్క హీరో అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు❤️🤗
@nithin-me6zr
@nithin-me6zr 2 жыл бұрын
Hii
@kurmabugatha3134
@kurmabugatha3134 2 жыл бұрын
BheemlaNayak 10 days collection- Worldwide share- 100+ crores share🔥🔥🔥
@rohitborra2507
@rohitborra2507 2 жыл бұрын
Fantastic songs in recent time. Wishing all the best to the entire bheemlanayak team for Hindi release.
@vamseesworld1035
@vamseesworld1035 2 жыл бұрын
ఓ సందమామ పాట ❤️❤️❤️❤️❤️❤️.,.. ఇన్నాళ్లు సందమామ గురించి రాసిన ప్రతీ పాట పొగుడుతూ రాసిందే, కాని ఇదే మొదటిసారి అనుకుంటా అందం సూస్కుని కొండెక్కిన సందమామని నిందిస్తూ, సందమామ అందమైన వెన్నెలకు కారణమై ఎవ్వరికీ తెలీకుండా వెనక దాక్కున్న సూర్యుని త్యాగాన్ని చెప్పిన పాట
@srikanthsivvala6883
@srikanthsivvala6883 2 жыл бұрын
ఓ సందమామ అడవి గుసగుసలు అంత ఇస్టం అడవి తల్లి గాడ్ లెవెల్ కంపోసిషన్ @MusicThaman అన్న...👌🎹🎶 చాలా గర్వం గా ఉంది అన్న ని అభిమానిగా ఉండడం💪 ధన్యుణ్ణి నీ సంగీతం మాయ లోకంలో😍
@Srikanth-z3w
@Srikanth-z3w 2 жыл бұрын
Asalu Songs ke scope leni movie lo 24mins varaki songs petti inko trance loki thiskelladu thamman🔥🔥🔥
@dashrathg6922
@dashrathg6922 2 жыл бұрын
As a PSPK Fan గా Thaman కే అతి పెద్ద థాంక్స్ చెప్పుకోవాలి 🙏🙏🙏🙏🙏
@karankanna7358
@karankanna7358 2 жыл бұрын
Yes 👍
@Srikanth-z3w
@Srikanth-z3w 2 жыл бұрын
Asalu Songs ke scope leni movie lo 24mins varaki songs petti inko trance loki thiskelladu thamman🔥🔥🔥
@sswapna7018
@sswapna7018 2 жыл бұрын
Ur right
@shivakotivenkatesh.bm.06
@shivakotivenkatesh.bm.06 2 жыл бұрын
ముఖ్యంగా తమన్ అన్నకి థాంక్యూ థాంక్యూ థాంక్యూ మ్యూజిక్ ఇంత బాగా ఇచ్చినందుకు వేరే ఎవర్ని ఊహించుకోలేం వేరే లెవెల్ సాంగ్స ఆల్ సాంగ్స్ సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ జై పవర్ స్టార్ జై హింద్ 👌👌👌👍🔊🔊🔊🔯
@vishnuallinone8026
@vishnuallinone8026 2 жыл бұрын
Bheemla back on duty was fantastic 😍
@mr_psych_5962
@mr_psych_5962 2 жыл бұрын
Songs ✍️ guruji trivikram 🎥 dilouges and lyrics 🎶 thaman ramp bgms vere level 🔥 pawan kalyan 💥 Rana 😍 Nithya menan 🗯️ director....over all sprb movie 🍿 deeply connect to pspk fans & guruji dailogues aartham chesukunetha thelivunna medhavulaku ☝️
@sharushaik7014
@sharushaik7014 2 жыл бұрын
O sandamama is best song of this album 🔥💜
@rithwiksai832
@rithwiksai832 2 жыл бұрын
డిస్ట్రిబ్యూటర్ల బాధని అర్థం చేసుకుని AP lo వచ్చిన losses ni compensate చేస్తున్న జేనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సినిమా పరిశ్రమ చాలా ధన్యవాదాలు వ్యక్తం చేస్తుంది... సీఎం పవన్
@pspkfan5991
@pspkfan5991 2 жыл бұрын
Thana movie release ayyenthavaraku AP government new G.O. ni release cheyadani telisi next vache movies kosam Bheemla Nayak ki losses emaina vasthe Nenu compensate chestha Ani Pawan Kalyan garu chepparu - East godavari distributor. PK ila cheyakunte rrr kuda official ga 50,70 rates tho unofficial ga okko ticket 5k,10k ki sell chesevaru YCP volunteers theatre bayata.
@Learn_LiveLaughLove_Life
@Learn_LiveLaughLove_Life 2 жыл бұрын
One of the best albums in recent times . Every song has different kick & awesome to listen . Pawan Anna Films Lo songs next level always . Baadshah of BGM Thaman
@polakalavasu6550
@polakalavasu6550 2 жыл бұрын
Power Full Block Buster BheemlaNayak 🔥 Jai Janasenani Jai Pawankalyan
@pravindhandore5103
@pravindhandore5103 2 жыл бұрын
Adavi gusagusalu......what a music and soulful composition...very well remake of "Rasayayayo" song....great....
@abhitinku7
@abhitinku7 2 жыл бұрын
Adavi gusagusalu & O sandamama songs vintunte goosebumps vastunnayi 👌🏻🔥❤
@ajmathajmath9350
@ajmathajmath9350 2 жыл бұрын
Block Buster Movie Love ❤ you Janasenani 🥰🥰🥰👌
@akheelpasha3845
@akheelpasha3845 2 жыл бұрын
First song... While listening by closing eyes and headphones in full volume... Goosebumps till the end...
@SamelPSPK
@SamelPSPK 2 жыл бұрын
ఓ సందమామ రోమాలు నిక్కపొడుచుకున్నాయి🔥🎧💯
@rjcreatives6962
@rjcreatives6962 2 жыл бұрын
అడవి గుసగుసలు ఈ సాంగ్ కోసం ఎంతో వెతికాను సూపర్ సాంగ్ థాంక్యూ ఆదిత్య మ్యూజిక్
@narasingaraokuppili9412
@narasingaraokuppili9412 2 жыл бұрын
Theatre Lo First Adavi Gusagusalu Song Vinnappudu Baaga Nacchesindi 🔥❤️
@ramuyadavsheelamnadimpally9341
@ramuyadavsheelamnadimpally9341 2 жыл бұрын
తమన్ సార్.... సూపర్ సార్... పాటలైన & బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఐన 🙏🙏🙏👍👍👍
@ravitejanandyala6299
@ravitejanandyala6299 2 жыл бұрын
Aadhe chethitho Climax Emotional Bgm kuda esthe 😊😊
@yourfriendschanalv-creatio4057
@yourfriendschanalv-creatio4057 2 жыл бұрын
Bhayam unnodu arustadu.. Balamunnodu baristadu..... Jai power star 💫super movie consept is very nice..shivarthri hit echinanduku dhanyavad..✨ all the best for team .. ( Abbai fans (mega+power+star fans) ) 👍
@vijaygarikela8713
@vijaygarikela8713 2 жыл бұрын
BLOCK BUSTER BHEEMLA NAYAK 🔥💥
@kuldeepgamer1554
@kuldeepgamer1554 2 жыл бұрын
manalni apedevara
@kuldeepgamer1554
@kuldeepgamer1554 2 жыл бұрын
pspk empikaleru
@umamaheswararaochavvakula8962
@umamaheswararaochavvakula8962 20 күн бұрын
మా నాయకుడు మా దైవం మా లీడర్ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 🙏💐💐🎂
@rameshvalle491
@rameshvalle491 2 жыл бұрын
WHOLE ALBUM - "" CHART BUSTER "" 💥💥 THAMAN MASS 🔥🔥🔥 " PAWAN KALYAN " ATTITUDE 👌👌 " RANA DAGGUBAATI " ACTING 👍 " TRIVIKRAM " 🖊️🖊️ WRITING 💥💥
@gopikrishna669
@gopikrishna669 2 жыл бұрын
ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా.. 100 కోట్లు షేర్ వసూలు చేసినందుకు భీంల నాయక్ టీం కు కంగ్రాట్స్.. పవన్ కళ్యాణ్ 💥💥🥁🥁
@143mm..5
@143mm..5 2 жыл бұрын
Naa pranam poye varaku pawan anna thone untav 🔥🔥jai pspk 🙏
@rk756
@rk756 2 жыл бұрын
*OMG 5TH SONG REMEMBERED FOR DECADES..* *MOHANA BHOGARAJU* ❤
@Justlook.1
@Justlook.1 2 жыл бұрын
Thaman Giving His Best Always 🎧😍
@sivasandeep4514
@sivasandeep4514 2 жыл бұрын
Most underrated and my favourite 16:23
@yugendarnani5973
@yugendarnani5973 2 жыл бұрын
1st song kosam chala waiting 💯 Finally 💫💯
@sivakumarnaidu7666
@sivakumarnaidu7666 2 жыл бұрын
అడవి గుసగుసలు song is simple superb and Manisha garu vocal is main ascet for song 😘😘
@vinodteatime6987
@vinodteatime6987 2 жыл бұрын
Yes
@sudheerkarampudi5295
@sudheerkarampudi5295 2 жыл бұрын
Thank you for the jukebox.we are waiting for this from long back, especially the Adavi gusagusalu song. And We heartily request you to please release the OST very soon as well.
@SrikantLive
@SrikantLive 2 жыл бұрын
O Sandamama song same twice. Please look into this.,
@madankumar-ds4cg
@madankumar-ds4cg 2 жыл бұрын
Thaman music rocks. Lala bheemla ,anta istam and bheemla back on duty is my favourites. Manalni evadra aapedi ikkada.. Jai power star jai janasena
@anveshroyyala6065
@anveshroyyala6065 2 жыл бұрын
Roju roju ki Thaman meedha and music meedha abhimanam perigipotundi...hatsoff Thaman bhai👍
@gowrisankarpala6572
@gowrisankarpala6572 2 жыл бұрын
పాటలు , సాహిత్యం, సంగీతం మరో ప్రాణం భీమ్లా నాయక్ కు . తమన్ 🙏🏻🙏🏻🙏🏻
@anandkishore9737
@anandkishore9737 2 жыл бұрын
పాటలే కష్టమనుకున్న ఒక చిన్న ఎమోషన్ లైన్ తో నడిచే స్క్రీన్ ప్లే లో ఇంత అద్భుతమైన మ్యూజిక్ అందించిన తమన్ కీ 🙏🙏🙏 ఇంత మాస్ మూవీలో ఏ హడావిడీ లేకుండా సైలెంట్ గా 1st సాంగ్ తో స్టోరీలో కీ తీసుకెళ్తాడు థమన్..
@poojithbabu
@poojithbabu 2 жыл бұрын
O sandamama song entra superrr undi 🤙🏻🖤🕊️
@vishalkarikevishu9126
@vishalkarikevishu9126 2 жыл бұрын
Really mind blowing movie and thaman sir gave bgm goosebumps really jai pawan kalyan sir jai bheemla nayak 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@venkatnaidu7916
@venkatnaidu7916 2 жыл бұрын
Nidra potaniki manchi song Kani nidra povali ante bhemla nayak on duty vinali💥💥💥🔥🔥
@pavankarri143
@pavankarri143 2 жыл бұрын
O sandamama song...my fav..
@e.beulahangel2973
@e.beulahangel2973 2 жыл бұрын
అడవి గుసగుసలు Is My Favourite Song ♥️
@kalyanrao3782
@kalyanrao3782 2 жыл бұрын
✊✊✊
@ravi-ds8oq
@ravi-ds8oq 2 жыл бұрын
భీమ్లా నాయక్ మూవీ బ్లాక్ బస్టర్ అవడానికి కొత్తతరహా ప్రమోషన్ చేసిన AP ప్రభుత్వం కీ ధన్యవాదములు మీ ప్రమోషన్ వలన నార్మల్ మూవీ సూపర్ హిట్ అయింది
@kalyanjanasena9951
@kalyanjanasena9951 2 жыл бұрын
1st One Song Enni Sarlu Vinna Masth Untundhi 🔥🔥🔥
@sivasapram1114
@sivasapram1114 2 жыл бұрын
BLOCKBUSTER BHEEMLA NAYAK 🔥🔥🔥💥💥💥💥💥💥💥💥💥😍😍😍🌟🌟🌟🌟⚡💥🔥💥💥🔥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
@shilpasavasere
@shilpasavasere 2 жыл бұрын
16:50 this song is for Ap government for making tickets issue wantedly for pk 💥🔥 I guess while making this song , thaman will enjoy this song heartfully........
@leelakrishnavoggu8819
@leelakrishnavoggu8819 2 жыл бұрын
First song adavi gusagusalu, o sandamama are the songs which explains the theme of the movie..awesome lyrics by kasrla syam gaaru
@gopivenkataswamy4106
@gopivenkataswamy4106 2 жыл бұрын
Superb Respected Thaman Sir. Tysm for sharing 🙏
@avn2596
@avn2596 2 жыл бұрын
all songs are excellent can't choose the best oneeeeeeeeee thaman in formmmmmmmmmmmmmmmm.
@RaviloveguruStatusvideos
@RaviloveguruStatusvideos 2 жыл бұрын
"O" Sandamama 😍🙌👌💥
2 жыл бұрын
Thaman Anna BGM 🔥🔥🔥🔥
@satyasatya2822
@satyasatya2822 2 жыл бұрын
E movie ni hit chesinandhuku dhanyavadhulu andariki dhanyavadhamulu
@pspkinrocky4777
@pspkinrocky4777 2 жыл бұрын
King Kalyan fans 😎 మనల్ని ఏవద్రా ఆపేది
@AbhinavMaggidi
@AbhinavMaggidi 2 жыл бұрын
Adavi Gusagusalu Oo Sandamaama Adavi Thalli The Best ❤💥
@OOBHANUPRAKASH
@OOBHANUPRAKASH 2 жыл бұрын
Getting goosebumps and shaking body for this songs
@kishored3119
@kishored3119 2 жыл бұрын
Bheemla Nayak (ne) OST kosam fans waiting ikkada
@rahmanshaik8687
@rahmanshaik8687 2 жыл бұрын
1st song BGM mamulga ledhu 🔥 thaman Anna 🤙
@indalakumarsrinivas9604
@indalakumarsrinivas9604 2 жыл бұрын
Oka Jukebox ni inni sarlu repeated ga vinali anipinche la unnay. O sandamama and adavi gusagusalu ayithey top class lyrics and vocals and composition.
@sagarrao9603
@sagarrao9603 2 жыл бұрын
2021లో వకీల్ సాబ్ 2022లో భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ గారు సూపర్
@c.vijaykumar1230
@c.vijaykumar1230 2 жыл бұрын
1 song beautiful lyrics 👌👌👌.song chala bagundi 👌👌👌. singer voice 👌👌👌👌👌
@saivarunmapaati6399
@saivarunmapaati6399 2 жыл бұрын
🤩Big salute TO 👉 👉థమన్ ANNA 🙏🙏🙏
@laksminarayan9189
@laksminarayan9189 2 жыл бұрын
take bow 🏹 Bheemala Nayak team Thaman team 👏🙏🤘
@shivasandy5731
@shivasandy5731 2 жыл бұрын
Finally released first song 😍😍 thank you aditya music
@uppulakarthik7120
@uppulakarthik7120 2 жыл бұрын
Powerful blockbuster movie in theatre & next level songs & blasting ear with bgm pawan Anna is thusanami & Rana is neck to neck
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,7 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 45 МЛН
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
ALA VAIKUNTAPURAMULOO FULL 8D SONGS JUKEBOX
21:25
S TV
Рет қаралды 141 М.
Jalsa Telugu Movie Full Songs || Jukebox || Pawan Kalyan, Trivikram
36:39
Best Of Puri Jagannadh Telugu Songs Jukebox || Puri Jagannadh Hits || Aditya Music Telugu
1:29:42
Gudumba Shankar Movie Full Songs || jukebox || Pawan Kalyan,Meera Jasmine
33:13
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,7 МЛН