No video

Bhole Nath Yogi Swamiji Interview | Anchor Nirupama | SumanTV Vijayawada

  Рет қаралды 188,620

SumanTV Vijayawada

SumanTV Vijayawada

Күн бұрын

Bhole Nath Yogi Swamiji Interview | Anchor Nirupama | SumanTV Vijayawada
‪@SumanTVVijayawada‬ is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
- Team SumanTV Vijayawada

Пікірлер: 150
@Mantrimark3061
@Mantrimark3061 Жыл бұрын
భోలే నాథ్ యోగి స్వామిజి చాలా బాగా అన్ని విషయాలు వివరించారు. చాలా చక్కగా అర్ధం అయేలా చెబుతున్నారు. ధన్యవాదాలు. నా వయసు 75 సంవత్సరాలు. నేను కూడా ఈయన దగ్గర యోగ కానీ, ఇతర ధ్యానములు కానీ చేద్దామని, స్వామిజి దగ్గర శిష్యరికం చేయాలని అనుకుంటున్నాను. నేను 80 (బుక్స్ విత్ ISBN ) స్వయంగా వ్రాసి, పబ్లిష్ చేసాను. ఆయన దగ్గర ఉండి, నేను కూడా అన్ని విద్యలు నేర్చుకుందామని, ఆయన చెప్పిన విషయాలను కూడా, ఒక పుస్తక రూపంలో కూడా రాయాలని, ఆయనతో కూడా అవసరమైతే వారణాసి కి కూడా వెళదామని, అనుకుంటున్నాను, భోలే నాథ్ యోగి స్వామిజి గారు సరే అని సమ్మతిస్తే. స్వామిజి వీడియో ప్రోగ్రామ్స్ అన్ని ఇంటరెస్టింగ్ గా వింటున్నాను. అన్ని విషయాలు బాగా వివరిస్తున్నారు. స్వామిజి కి చాలా జ్ఞ్యానం, బోధనలు చెప్పే తత్వం చాలా మెండుగా ఉన్నాయి. ఆయనలో ఏదో మామూలు మానవులలో లేని దివ్య జ్ఞ్యానం, శక్తి, ఉన్నాయి. దైవ బలం, దైవ శక్తి, దైవానుగ్రహం, ఎవరూ ఊహించనంత యెనలేని శక్తి ఉందని, నేను నమ్ముతున్నాను. కాబట్టి, స్వామిజి గారిని కలవాలని అనుకుంటున్నాను. ఈ విషయం స్వామిజి గారి దగ్గరికి చేర్చాలని, నాకు స్వామిజి ఫోన్ నెంబర్ నెంబర్ ఈయాలని కోరుతున్నాను. టీవీ ఛానల్ వారికి మరియు అందరికి వందనాలు, అభివందనములు, ధన్యవాదములు. ఇట్లు: మంత్రి ప్రగడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా. నా పూర్తి పేరు గూగుల్ సెర్చ్ లో టైపు చేసినచో, నా విషయములు అన్నియు గమనించగలరు.
@sudhakargoudbudida7167
@sudhakargoudbudida7167 Жыл бұрын
మీరు చెప్పినవి అన్ని నిజమే
@narayanaraosiriki8324
@narayanaraosiriki8324 Жыл бұрын
చాలా విషయాలు చెప్పారు బాగా చెప్పారు
@chkalyyaan1005
@chkalyyaan1005 Жыл бұрын
What he has said all are TRUE 100% ......
@narasimhuluneeruganti9561
@narasimhuluneeruganti9561 Жыл бұрын
దీన్ని బట్టి అర్థమైంది. మనిషి మనిషి గానే జన్మిస్తాడు వేరే జంతువుగా జన్మించడు
@sudhakargoudbudida7167
@sudhakargoudbudida7167 Жыл бұрын
చాలా క్లియర్ గా ఎక్సప్లయిన్ చేశారు
@nagamaniaddanki4712
@nagamaniaddanki4712 Жыл бұрын
Naguruswarupulu Sri gurujiki mirucheppe prathivishayam axarasatyalu dinni murku lu nammaru yintha vivarana yichinanduku aneka dhanyavadamulu a nagamani kaki nada16 thanks 🙏🙏🙏🙏
@Shastri305
@Shastri305 Жыл бұрын
అలాగే పాకిస్తాన్ ను ఇండియా లో కలిసేలా చేయి వాళ్ల ప్రధానిని వశీకరణ చేసి
@srinivasd9868
@srinivasd9868 Жыл бұрын
ఇలాంటి వాళ్ళు పల్లెటూర్ల కన్నా సిటీ లో నెఎక్కువయ్యారు
@hemanthps5558
@hemanthps5558 Жыл бұрын
Baga chepparu
@MallikarjunaMarthati-ke2uo
@MallikarjunaMarthati-ke2uo 11 ай бұрын
గ్రంథము లో వున్నాయి కానీ అవి నిజంగా జరుగవు నన్ను నమ్మండి. వశ్య ఆకర్షణ మోహన ఉచ్చాటన భేదన మారణ ఇవి షట్ కర్మలు ఏవి జరుగవు పాపం ఆ చెప్పే వ్యక్తి కి కూడా తెలియదు
@araoduri2517
@araoduri2517 Жыл бұрын
Gayathri Manthra will save its reciter. That is why it is called. One who recited this Manthra Devine Mother Gayatri the reciters life from any danger. I recited for 40 days under oth. Devine Mother moved and helped me. The Devine Mother arranged two guides with instructions. I suggested that all girls after 12 years age to recite Gayathri Manthra concentrating on their lower portion
@neeru888
@neeru888 Жыл бұрын
Good explanation 👌👌👌
@SumanTVVijayawada
@SumanTVVijayawada Жыл бұрын
Glad you liked it
@asharathkumarreddy1899
@asharathkumarreddy1899 Жыл бұрын
Medam. Biography. Cheputhnu. Date. Barth. Unte. Tantra. Student. Nenu
@Sasi838
@Sasi838 Жыл бұрын
Nirmala gaaru mee mukamlo tejassu vundi.
@ranam268
@ranam268 Жыл бұрын
@@SumanTVVijayawada anchor aunty ni maarchandi
@sskumarji
@sskumarji Жыл бұрын
Sri Guru Dakshinamurthy Namaha 🙏
@chinnavenkateswarluurubind8192
@chinnavenkateswarluurubind8192 Жыл бұрын
Super.good
@chinnibaby3876
@chinnibaby3876 7 ай бұрын
Ancore mam mi expressions super 😂😂😂
@nelluriprabhakar6094
@nelluriprabhakar6094 Жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SumanTVVijayawada
@SumanTVVijayawada Жыл бұрын
Thank you
@esilram1
@esilram1 Жыл бұрын
Great explanation
@rajuvenkat1980
@rajuvenkat1980 Жыл бұрын
Gayatri Mantra saves you from all evils
@lingaswamyswamy6681
@lingaswamyswamy6681 Жыл бұрын
ఓం
@ganeshgoud755
@ganeshgoud755 Жыл бұрын
Last time one guruji said he will come back as an yong boy, I think he is the one, this guruji
@chakraanth2939
@chakraanth2939 Жыл бұрын
Sprr guruvugaaru
@nandininegaluri354
@nandininegaluri354 Жыл бұрын
Aghora triology by Robert svobodha Very excellent books for knowledge and helps in self introspection
@Sundarammastaaru
@Sundarammastaaru Жыл бұрын
What does it contain??
@nandininegaluri354
@nandininegaluri354 Жыл бұрын
What we are unaware of, the real astonishing knowledge,the essence of our religion,the truth meaning behind our very foundation. Unless we read the entire books, we know understand what it is. It's raw, but it is a treasure to be cherished
@ganeshbotta1522
@ganeshbotta1522 Жыл бұрын
​@@Sundarammastaaruu fr😊
@nellibalaji175
@nellibalaji175 Жыл бұрын
​@nandininegaluri354 can you send me that book please ?..I will pay half the price and courier charges..if you are interested in keeping that book..it's ok..
@balaguruvunippuleti8262
@balaguruvunippuleti8262 Жыл бұрын
BHOLE NADH YOGI ADDRESS PLEASE
@syamalasyamala3174
@syamalasyamala3174 Жыл бұрын
Sir me mantra Shakti desanni kapadara drohulanundi
@musicloverhere4728
@musicloverhere4728 Жыл бұрын
Avunu.. ippatiki srikakulam side veetini chestaru Kanti chuputho edhuti vallaki fever, headache, stomach pain teppistaru.. kani vallani kanipettatam kastam.. 7th sence movie lo chesinattu... Memu eppudu vellina ma family lo evaro okariki ilane jarugutundi
@meruguanil6611
@meruguanil6611 14 күн бұрын
శ్రీకాకుళం లో ఎక్కడ అడ్రస్ చెప్పండి 🙏🙏🙏
@palakeetimadhu6
@palakeetimadhu6 Жыл бұрын
Naku urine infection vundhi ani hospital ki velana any tablets vesukona Thagadam ledhu
@krishnaiahkarimineni3965
@krishnaiahkarimineni3965 Жыл бұрын
Chala vishayalu teliyachesinaru good things
@sudhakargoudbudida7167
@sudhakargoudbudida7167 Жыл бұрын
మాకు dsc examlo ఆన్సర్ మరిచి పోయే టట్లు చేసిండ్రు 15 మార్క్ ఆన్సర్స్ రాయకుండా వచ్చిన 2 marks తో ఫెయిల్
@giribabu2395
@giribabu2395 Жыл бұрын
Miku yela thelisindhi chesaru ani
@sudhakargoudbudida7167
@sudhakargoudbudida7167 Жыл бұрын
మా బాబుకు ప్రతి బుధ వారం దెబ్బలు తగిలేవి జ్వరం వచ్చేది 1 ఇయర్ బాబుకి రెండు రోజులకు ఒక్కసారి 40 కిలో మీటర్స్ దూరం నుంచి వాచే వాడు నాపై ప్రేమతో అనుకున్న అతను చేసేవి ఎలా పని చేసుతున్నావో తెలుసు కోడానికి కాని వాడు ఇలాంటి కపటమ్ ఉండని తెలువదు నా కొడుకుకి ప్రతి బుధ వారం దెబ్బలు తగిలితే వాడి కొడుకుకు దెబ్బలు తగిలేవి ఒక గుడి దగ్గరికి వెళ్లి స్వమిముందర నిలబడంగానే నాకు జరిగే వి అన్ని అతనే చెప్పే శాడు చేసే వాడి పేరు కూడా చెప్పినాడు
@swaroopa.veeramala8181
@swaroopa.veeramala8181 Жыл бұрын
@@sudhakargoudbudida7167 please me phone nbr
@vicky4594
@vicky4594 Жыл бұрын
అయ్యా అట్లంటివి ఏమి లేవు కొంచెం గ్రహించండి మంత్రాలకు చింతకాయలు రాలవు
@upendarkanaganti4713
@upendarkanaganti4713 Жыл бұрын
నిజంగా చెప్తారా బ్రదర్
@sadghjkkgg
@sadghjkkgg Жыл бұрын
12:40
@vryogidreams996
@vryogidreams996 Жыл бұрын
ఇతను మాటలు చాల అంథర్గతమైనవి
@srikanthg_in
@srikanthg_in Жыл бұрын
ఈయన విజయవాడలో ఉన్నారా?
@venkatasubhash2444
@venkatasubhash2444 3 ай бұрын
I need to meet him how to meet tell me the address
@madapanakarunakhar2264
@madapanakarunakhar2264 Жыл бұрын
Sar mimali kalavali
@confident_foody
@confident_foody Жыл бұрын
Mam swami ji number kaavaali maa Amma ki brain hemarege Indi off brain not working brain circulation avvatledu chala critical candition lo vundi pls help me mam
@confident_foody
@confident_foody Жыл бұрын
Ela work chestundhi edaina ayurvedic medicine vunda for brain working
@kanakadurga9620
@kanakadurga9620 Жыл бұрын
Yes he is true 🌿🐣🦜iam facing…Sir naku cheyisthunnaaru..ma inty dhagravaaru…🌿🌹ma intlo 3mumbers ni champesaaru…ma familyni vidadheesaaru…naku headach and heart pain,thesthaaru…adhi oka time loo…🌿🦜nenu nsmmevallamkaadhu…but true…memu vallani emi cheyaleemu…endhukamte memu adharmamga vellaleemu…nannu mentalgaanu,physicalgaanu haras chesthunnaaru…🌿🌹chuttupakkala vaarni rechagottadam,pichoollu ani mudraveeyaalanukoovadam…. Andharnee naku satruvulni chesthunnaaru…verllaki bhudhi cheppaali sir…nenu chanipooyeelaa vunnaanu….meru help chesthaaraa 🌿🦜I have avidanses…evarevaroo involve avthunnaaru…iam protecting by god always 🌿🌹🐄
@chidambararao4667
@chidambararao4667 Жыл бұрын
మాకు ఏమైన సహాయం చేయండి అప్పు గా, నా పరిస్తితి ఏమి బాగా లేదు
@mrvsnthgmng2149
@mrvsnthgmng2149 Жыл бұрын
Mee number pettandi. Meetho matladali
@dravnc8619
@dravnc8619 Жыл бұрын
Pratyangira homam chepichukondi pratyangira or narasimha swamy yantra pooja chepichi eppudu dharinchandi homam tone change start chustaru mire
@srchittemch3277
@srchittemch3277 Жыл бұрын
Is this explanation can be useful to any body, ple do not go deep on this subject
@KimuduHarikrishna
@KimuduHarikrishna 18 күн бұрын
Mari Raju avssutulu anti
@sinudmpt
@sinudmpt Жыл бұрын
అరేయ్ ledu అని అంటున్నారు చాలా మంది కెసిఆర్ sir చాలా పూజలు చేపించాడు kada అప్పుడు అడుగారు మరి
@krishnam6452
@krishnam6452 Жыл бұрын
Meeru ilanti Rjy lo vunnavaadi gurinchi enquiry chesi story thayaaru cheste manchi mantrika story thayyaru avvuthadi kani jaagratha ga cheyyandi
@theprevailing3650
@theprevailing3650 Жыл бұрын
2:45 absolutely correct... Verey cultures lo kuda follow avutaru like paganism
@syamalasyamala3174
@syamalasyamala3174 Жыл бұрын
Kcr elanti vi chestunnaru anta kada
@JaganMohanactor
@JaganMohanactor Жыл бұрын
Matter వుంది swamiji 😅😊ki
@yaminivedala1780
@yaminivedala1780 Жыл бұрын
Mandhu nijam ipudu kuda unnai
@juttadasitalakshmi1572
@juttadasitalakshmi1572 Жыл бұрын
Gaddam gurinchi yenduku atanu baaga cheptunnaru kada
@nagraaj7163
@nagraaj7163 Жыл бұрын
మీరు చప్పినటు దెయ్యాలు సంబంధించిన వి కరెక్ట్ (దేవుని విషయాని.కొస్తే బతికి ఉండగానే ఎవడి కర్మ వాడు దేవుని ఎదుట ఒప్పుకుని నీతి క్రియలు చేసి దైవమార్గం కనుగొనిన వాడే స్వర్గం వెలతారు భూమి మీద బతికి ఉండగా పాపక్షమాన పొందిన వారు )భూమి మీద బతికి ఉండగా ఎవడైతే పాపములు చేస్తు బతుకు తాడో దేవుని తెలుకోకుండా తెలుసుండి.పాపములు చేతాడో పాపక్షమాన పొందలేదు భూమి మీద బతికి ఉన్న పుడు కాబట్టి నరకం పాలే (చచ్చిన తర్వాత ఏమీ ఉండదు ,,,చచ్చిన వాలకోసం ఎంచేసినా ప్రయొజనం ఉండదు ,,అక్కడి తో వాల కర్తవ్యం పూర్తి అయింది బతికి ఉన్న పుడు మనంచేసే క్రియలు బట్టి చచ్చిన తర్వాత దేవుని తీర్పులు ఉంటాయి ,,,విగ్రహాలు వట్టి బొమ్మలు ,,దేవుడు ఆత్మ స్వరూపంగా ఉంటారు వాక్యాలు రూపంగా ను ,,,విగ్రహాలు కాదు ఏ విగ్రహాలు అయినా శిల్పకళా కృతులే
@Sravani224Dola
@Sravani224Dola 2 ай бұрын
Guru garu di phone number kavali
@pallavinayak7709
@pallavinayak7709 Жыл бұрын
What about girls... What method girls should follow to get moksha....
@vicky4594
@vicky4594 Жыл бұрын
ఓరి మి దుంపల్ తెగ ఏమి ఇంటర్వ్యూ చేస్తారు రా అయ్యా
@kranthikumar7916
@kranthikumar7916 Жыл бұрын
Fake caption eaduku పెడుతారు
@satish3698
@satish3698 Жыл бұрын
Mee guruvu evaru swami meeru ee parampara mee sadhana rahasyam cheppandi
@Msg413
@Msg413 Жыл бұрын
Veeridi samayaachaaram - Himalaya sampradayam . Guruvu - Ramakrishna yatindrulu Himalayas lo kaatambari baba ki anna . Intha varaku telusu.
@srinivasuluvasam8968
@srinivasuluvasam8968 Жыл бұрын
Phone no evandi
@madhavitambala2698
@madhavitambala2698 Жыл бұрын
Guruvu gari ni chuste ekkado dought kodtundhi antha fake
@gudipallipurushotham9382
@gudipallipurushotham9382 Жыл бұрын
Mute ra mute. Both
@vasavi6939
@vasavi6939 Жыл бұрын
Elanti vi encourage cheyakandi Oka nalugu videos chusi practice chestaru 5 vadiki cheputaru.
@KumaR-11786
@KumaR-11786 Жыл бұрын
గడ్డం మాత్రం రియల్ గానే సెట్ చేద్దామనుకున్నారు.కానీ కుదర్లేదు
@vasavi6939
@vasavi6939 Жыл бұрын
Eppudu vele trending😂😂😂😂
@kamalaavathi2202
@kamalaavathi2202 Жыл бұрын
Super
@shivoham5939
@shivoham5939 Жыл бұрын
Orey erripuka andaru ala undaru
@GodIsEverPowerful
@GodIsEverPowerful Жыл бұрын
😂
@yesraj5610
@yesraj5610 Жыл бұрын
😂
@satya6540
@satya6540 Жыл бұрын
Sir me no send cheyandi
@vijayamallela7364
@vijayamallela7364 Жыл бұрын
Anchor garu vidi gaddam ligandi plg
@srinivaasganta-nm1gl
@srinivaasganta-nm1gl Жыл бұрын
Anavasaramu leni vishayala gurunchi comment cheste daani karma kuda chuttu kuntundi
@PlayStore-gu5bt
@PlayStore-gu5bt Жыл бұрын
Unna vaatithone bayapadu chastunte inka ivanni vinte ayya baboo devuda
@videoshappy2677
@videoshappy2677 Жыл бұрын
మనకు ఏమీ అర్థం కాకపోయినా.. anchor లాగా అర్దం అయినట్లుగా నటించాలి. చెప్పింది గుడ్డిగా నమ్మి తే మతి పోయి పిచ్చి రావడం ఖాయం. 😀😀😀
@nagarajumora7040
@nagarajumora7040 Жыл бұрын
Nirupuama ji over action
@dandesubbarayudu1124
@dandesubbarayudu1124 Жыл бұрын
Ippudu kooda unnaai
@Manojgangarapu.
@Manojgangarapu. Жыл бұрын
Nijme kavachu e swami chependhi kani , e ancor ki manthram veseru raa ayya ayintha e video chusi papam ame e suman tv ki konchem important 😄😄
@rajkumarmanepalli8839
@rajkumarmanepalli8839 Жыл бұрын
Desanni kapadatalu lantivi cheyaleranukunta endukante kotla mandi ni jataka reetya Andarini kalipi cheyaleru Anukovali.
@madhapersandeep975
@madhapersandeep975 Жыл бұрын
Vadu chependi okka mukka theliyatle edhemo vinttu pechidhnila chepthundii
@RamaKrishna-qi1rf
@RamaKrishna-qi1rf Жыл бұрын
ఇవి అన్ని హేతువాదులు మీద చెయ్యండి
@valivetinageshwarao7152
@valivetinageshwarao7152 Жыл бұрын
IDHI CHLA GOPYAMU BUVIPAI PURUSHULANDHARU RAKTHABIJUNI RUPALU STHRILU DHEVI AMSALU PARWATHI PARAMESWARULE,MAHISHASURUNIKI MARANAMU LEDHU IDHI SRUSTINYASA.U CHALA GOPYA RAHASAMU.AA SWMI CHEPPEVI NIJALE KANI KANTROLU
@sudhakargoudbudida7167
@sudhakargoudbudida7167 Жыл бұрын
షిరిడి బాబా దగ్గరికి వెల్లాలి లేదా అజ్మీర్ గుల్బర్గా medchel ఇలాంటి ప్లేస్ కి వెల్లాలి చేసి నోళ్లకి అప్పుడు ఉంటది చేసి నోళ్ళకి అట
@lokysshs6621
@lokysshs6621 Жыл бұрын
Kshudhram ekkuva sarlu thippi kodathayi.Thippi kodithe chesina vadu vundadu.
@loveuammaa
@loveuammaa Жыл бұрын
tv9 మూగ జీవుల వీడియో లను ఎవరికీ కనపడని ఫన్ని అంటూ ఊదరకొట్టడం
@arunkumarpasupuleti9957
@arunkumarpasupuleti9957 Жыл бұрын
meru gaddam mesaru kadu chudalsindi atanu cheppe content vinandi atanu jevitanni enta chusado ardamavutundi🤦‍♂️
@subbuballa9741
@subbuballa9741 Жыл бұрын
అమ్మా యాంకర్ గారు... మీరు ఆశ్చర్యపడండి తప్పులేదు... మీరు ప్రశ్నలు అడగండి పర్వాలేదు... మీరు ఓవర్ యాక్షన్ చేయండి నో ప్రాబ్లమ్... కానీ....., నవ్వు మాత్రం ఆపుకోండి మీకు దణ్డంపెడతా🙏🙏🙏🙏
@subbuballa9741
@subbuballa9741 Жыл бұрын
😂
@manofpower
@manofpower Жыл бұрын
Naa baadha meeku ardham ayyindhi bro... I liked your comment
@krishnam6452
@krishnam6452 Жыл бұрын
O K Medam garu
@kirankumarpitta1564
@kirankumarpitta1564 Жыл бұрын
E episodes valla prajaluku emi prayojanam
@krishnatry7493
@krishnatry7493 Жыл бұрын
Aa dyasa alochana ఉన్నవాళ్ళకి ఉపయోగం
@chrajarao9470
@chrajarao9470 Жыл бұрын
Nenu pakkane unna...chanipoi...15 rojulayina tarvata akkada evro evo poojalu chesaru..naa savam appude lechi nadichindi...
@vedamrutaspiritualchannel
@vedamrutaspiritualchannel Жыл бұрын
ఇలాంటివి ఎవరికి ఉపయోగ పడతాయని చెపుతున్నారు. మొండి చేతుల వాడికి శనగలు తినడం నేర్పినట్టుగా ఉంది
@AarushRaayan-gz4ys
@AarushRaayan-gz4ys Жыл бұрын
Anupama mi kid ki Bhavans lo evaru recommendation thoni seat dorikindi maku kuda trick chepochu kada evarini kaka patalo
@srinivasnhvjr
@srinivasnhvjr Жыл бұрын
aa peetadhipati, kurtaalam peetadhipati vaaru, kasi lo bhairavuni homam chesi aa leader ki help chesaaru
@srinivasnhvjr
@srinivasnhvjr Жыл бұрын
aayana....bharatiya rushulu gurinchi chepthu.....ee vishayam chepparu
@sivaram7516
@sivaram7516 Жыл бұрын
Your crect bro
@krishnam6452
@krishnam6452 Жыл бұрын
Ee Rajamundry vadu dera baba lanti vadu chaala net work vunnadi dera baba lanti vadu jaagarthaga deel cheste equiery cheste manchi story thayaruavvu thaadi
@krishnam6452
@krishnam6452 Жыл бұрын
Meeru nerchukonte maamulu ga ,nerchu kovachu pakshulanu ari pinhata nerpithadu try chesu kondi
@dhrmareddy5095
@dhrmareddy5095 Жыл бұрын
😂😂😂
@rajeenaproperties401
@rajeenaproperties401 Жыл бұрын
Ancor over action
@krishnam6452
@krishnam6452 Жыл бұрын
Rajahmundry lo oka pedda mantrikudu vunnadu vaadu piki peddasiddantini Ani cheppukuntadu vadu nerpinchina bhiravamantralaki kaakulu ,dogs,paksh ulu, modalgu navi, arusthayi ,vadi address ,seelamsett Jai sreenivas ,devi chowk , Andra bank branch ,opposite house
@krishnam6452
@krishnam6452 Жыл бұрын
E di memu cheppinatlu cheppavaddu
@vijayanirmala9692
@vijayanirmala9692 Жыл бұрын
Andari upayoga padevi cheppadi ippude andariki criminal minds.chetta interview
@polepallyyesu1290
@polepallyyesu1290 Жыл бұрын
అరేయ్ స్వామి మాయమాటలు ఇంకా ఎన్ని రోజులు చెబుతారు. ఇలాంటి వాటిని టెలికాస్టు చేయకండి
@yashodasrinivas5180
@yashodasrinivas5180 Жыл бұрын
నువ్వు ఒక వేదవవి నీకు ఎవడు తగలలేదు
@chkalyyaan1005
@chkalyyaan1005 Жыл бұрын
Arey Yesu.... Nekem panira ekkada....???
@vuyyurukrishnareddy1959
@vuyyurukrishnareddy1959 Жыл бұрын
గడ్డం నిజమేనా
@Amarbillareddy
@Amarbillareddy Жыл бұрын
Veedu Yogi kadu, drama artist, enduku mama.. Mee tv name theesukuntaru
@Vijay-cz7pe
@Vijay-cz7pe Жыл бұрын
Ilaanti vallani interview chesi encourage cheyyakandi.
@ganeshboga5095
@ganeshboga5095 Жыл бұрын
నీవు చూడకు
@ranam268
@ranam268 Жыл бұрын
Anchor aunty enti ala face pettindhi
@lazarusnsf.rayalaseemacamp7249
@lazarusnsf.rayalaseemacamp7249 Жыл бұрын
Chal Use iyye interviews cheyandi..
@sudheermukka
@sudheermukka Жыл бұрын
Edo chetta channel ra babu. Dabbu is the evarini ayena publicity istaru. Ban cheyali e channel ni.
@anilratnala5368
@anilratnala5368 Жыл бұрын
Eyyani mosamlu
@srikanthpasupuleti7377
@srikanthpasupuleti7377 Жыл бұрын
Suman TV meda unna impression going....don't play this silly logical videos to the viewers...
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk Жыл бұрын
ఇలాంటివి ఉన్నాయి.... బ్రదర్.....
@krishnam6452
@krishnam6452 Жыл бұрын
Vaadiki ladies habbet akkuva mantralatho aakarshana chesthadu maaperu cheppkunda vishayam telusu kondi meeru a kkado agoraala dhaggraki vellanakkaraledu vaallakaneminchinavadu ee Rajahmundry vaadu addres Pina ichhanu
@urmilabait937
@urmilabait937 Жыл бұрын
Villaki time paas kavadam ledaaa
@CHIKKASatyanarayana
@CHIKKASatyanarayana Жыл бұрын
Most useless interview madam .. not at real
Bhole Nath Yogi Swamiji Exclusive Interview | Anchor Nirupama | Secrets Of Men And Women
1:06:40
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 3,1 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 12 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 3,1 МЛН
CM Son-in-Law In Kolkata Doctor Case.? | Red Tv
12:58
RED TV
Рет қаралды 108 М.