సునీల్ గారు గవర్నమెంట్ రాకముందు మీరు చాలా మాట్లాడారు అసైన్డ్ భూములు గురించి కానీ ఇప్పుడు మీరు మాట్లాడం లేదు sir ఎలాగైనా మీరు పెదప్రజలుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం శాశ్వత హక్కులు ఇవ్వగలరు అసైన్డ్ భూమికి
@korvapraveen45717 күн бұрын
Namaskarm sunil kumar garu 🙏
@biharilaltiwari432317 күн бұрын
Bhubharti lo Polalaku poye Teruvu gurinchi rules yemi ledu Dayachesi Polala Teruvu gurinchi praposal petandi
@papaiahvoore346514 күн бұрын
How can certify Anubhava Dharudi what is the proof of evidence if land is patta land
@MadhuPonnaveni17 күн бұрын
Sunil sir 15 years ga eaduru custuna ma boomiki patta kavalani telangana vachaka kale epudu congress govt lo Aina mi salaha to malanti variki hakkulu vastaya leda,memu govt bomi cesukuntunam forest ku disput annaru kani na pakkavariki lavuni patta vunai na jeeveta kalam lo hakku vastunda ee chattalu enni years lo malanti vari daggariki vastai boomi ni sagu cesi appula palu aya epudu 4months kinda maskat vacha .na boomiki hakku vaste indiaku vasta. Govt prajala nundi salahalu tisukunaru annaru adi naku teladu lekunte na bada cheppe vadini.aa bomi kosame patta avutundemo ani eni rojulu cuci hope leka Desam vacha na boomiki hakku vachinapude naku swasantram vastundi🙏
@srinivasgoud185716 күн бұрын
సర్వే నెంబరు 6 69 లో 14 ఎకరాల సార్ మాది అయితే మొదటి కిల్లి కాసర పాణి 1950 కి వెళ్లి సేత్వార్ లో నరసయ్య షర్మి ఆశన్న వీళ్ళిద్దరూ అన్నదమ్ముల భాగస్వామ్యంలో ఉన్నారు సార్ అయితే 1985లో ఆశన్న భాగస్వామ్యుల కి 14 ఎకరాలు మొత్తము పట్టా చేసుకున్నారు సార్ నీతో మేము 1990లో గ్రామంలో పంచాయతీ పెట్టినం సార్ వాళ్ళు చేయము అని అంటున్నారు అయితే ఇందులో కాసర గాని పానీ లో గాని నరసయ్య వారసత్వాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు సార్ సార్ మేము ఈ మధ్యలో లోక్ యుక్తులు ప్రజావాణిలో పెట్టినాను సార్ ఎమ్మార్వో గారికి కంప్లీట్ కూడా ఇచ్చినాము సార్ అయితే ఎమ్మార్వో గారు పంచనామా చేసి అందులో 7 ఎకరాలు సగం భాగస్తులు కు చెందాలని ఆమె రిపోర్ట్ ఆర్డిఓ గారికి ఇచ్చింది సార్ ఇది ఒక సంవత్సరం కింద జరిగింది సార్ అయితే మా భాగం 7 ఎకరాలు మాకు పట్టా వస్తుందా లేదా కొద్దిగా వివరంగా చెప్పండి సార్ ప్లీజ్ దయచేసి