బి పి టాబ్లెట్స్ బదులుగా ఈ పప్పు తినండి జస్ట్ నిమిషంలో నార్మల్ | Dr. MadhuBabu | Health Trends |

  Рет қаралды 1,265,479

Dr.Madhubabu Health Trends

Dr.Madhubabu Health Trends

Күн бұрын

Пікірлер: 679
@Dr.MadhuBabuOfficial
@Dr.MadhuBabuOfficial 3 жыл бұрын
డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి🙏🙏🙏
@lakshmimkm9359
@lakshmimkm9359 3 жыл бұрын
Neellallo kalupukuni taagachaa?
@kolichalamramesh570
@kolichalamramesh570 3 жыл бұрын
Nuts yekkuvaga thinte oxalates yekkuva ayyi problems vasthai antunnaru... Please clarity evvandi sir
@prasadvutnur2133
@prasadvutnur2133 3 жыл бұрын
భాగా చెప్పినారు..సర్ 👌🙏
@parameswarik8769
@parameswarik8769 3 жыл бұрын
@@prasadvutnur2133 k
@srinivasreddyalumallaaluma8412
@srinivasreddyalumallaaluma8412 3 жыл бұрын
@@n.ephraim4470 supar
@geddadasuryanarayana1995
@geddadasuryanarayana1995 9 ай бұрын
డాక్టర్ గారు మీ సూచనలు చాల కరెంటుగా ఉంటాయి, నా వయస్సు 55 సంవత్సరాలు నాకు 18 సంవత్సరాల నుండి షుగర్ వుంది నాకు బి.పి 158/80 వుంది. కనుక నేను ఏమి తీసుకోవాలి దయచేసి చెప్పండి.
@bhaskarbandari1765
@bhaskarbandari1765 2 жыл бұрын
Dr. మధుబాబు గారు లేటుగా మీ వీడియోలు చూస్తున్నాను. నా వయస్సు 54 మీరు నా ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు సహకరిస్తున్నారు. ధన్యవాదాలు.
@ramaraodevulapalli6543
@ramaraodevulapalli6543 Жыл бұрын
Sir, namaste My age 75 years. Can I use the same for BP.
@vineelanetworks1194
@vineelanetworks1194 Жыл бұрын
​@@ramaraodevulapalli65430:43 q
@mohammadreyaz9652
@mohammadreyaz9652 11 ай бұрын
Thanku sir
@scientist9ram
@scientist9ram 2 жыл бұрын
Dr. Madhu babu గారికి, నమస్తే! బి పి కి మంచి వైద్యం చెప్పారు. ధన్యవాదములు.
@eidganagaraj6341
@eidganagaraj6341 Жыл бұрын
అన్న నీకు పాదాభివందనం ఎం చెప్పావ్ అన్న ఈ వీడియో గనుక చూసినవాడు ఎవ్వడు బీపీ కి భయపడడు రియల్లీ సూపబ్ అన్నాయ్ మీ అవసరం ఎంతైనా ప్రతి ఒక్కరికి ఉంది
@srinivasrao6105
@srinivasrao6105 4 ай бұрын
Dr.madhu బాబు సార్ గారికి నమ్కారములు బీపీ మిత్రులకు ధైర్యాన్ని ఇస్తున్నారు/ఇచ్చినారు మీకు పాదాభివందనం చాలా చక్కగా వివరించి చెప్పారు 🙏🙏🙏
@medhinijadapalli318
@medhinijadapalli318 Жыл бұрын
విలువైన సూచనలు తెలియచేశారు.ధన్యవాదాలు
@tinnururamanaiah543
@tinnururamanaiah543 Жыл бұрын
నేను ట్రై చేశాను గుడ్ రిజల్ట్స్ వచ్చింది
@sivakrishna1967
@sivakrishna1967 Жыл бұрын
Hai అండీ, మీతో ఒకసారి మాట్లాడాలి
@sivakrishna1967
@sivakrishna1967 Жыл бұрын
మీ నెంబర్ ఒకేసారి ఇఇవ్వగలరు
@adarshgollapalli4706
@adarshgollapalli4706 Жыл бұрын
Good morning sir మీరు జనాలకి మేలు చేయాలని మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది మీ videos చూస్తుంటే చూసిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సొంత అన్నల ఫ్యామిలీ లో ఒక మెంబర్ అని అనుకుంటారు మీరు అలా వుంటారు videos లో కానీ మిమ్మల్ని డైరెక్ట్ గా కలిస్తే ఆ ఫీలింగ్ రాలేదు నాకు కరీంనగర్ నుండి మెయినాబద్ వచ్చాను మీతో నా సమస్య చెప్పుకోవడానికి కానీ నాకు తృప్తి లేదు 3000 పెట్టీ మెడిసిన్ తీసుకుని వచ్చాను మీతో మనస్ఫూర్తిగా మాట్లాడలేదు మీరు ఆ అవకాశం ఇవ్వలేదు. Thank you docter gaaru meeru బాగుండాలి...
@sridharbandari2454
@sridharbandari2454 Жыл бұрын
ఆయన మీరు చెప్పింది.... వినడు Same experience నాకు ఫేస్ అయింది... Normal patients ni తప్ప అయిన ఏ మాత్రం సంబంధం లేకుండా మెడిసిన్ ఎచేస్తరు
@adarshgollapalli4706
@adarshgollapalli4706 Жыл бұрын
@@sridharbandari2454 yes brother
@chandrashekarshekar-qm4vi
@chandrashekarshekar-qm4vi 9 ай бұрын
డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదములు ఇంకా వీపు వెనకాల నొప్పుల గురుంచి చెప్పండి
@ciripangydavid2994
@ciripangydavid2994 Жыл бұрын
డాక్టర్ గారు! మీకు నా హృదయపూర్వక కతజ్ఞతలు.అద్భుతమైన చిట్కాలు చెప్పి మాకు మాకు మనో నిబ్బరం కలిగిస్తున్నారు.
@stanlyjonathankanakapudi573
@stanlyjonathankanakapudi573 Жыл бұрын
డాక్టర్ మధు బాబు గారు సూచనలు చాలా చక్కగా ఉన్నవి నేను వారు చెప్పినటువంటి ఒక సూచనని దాదాపుగా సిక్స్ మంత్స్ గా పాటిస్తూనా స్టాలిన్ జోనాతాన్ వయసు 63 సంవత్సరములు బీపీని నార్మల్ కి తెచ్చుకొని వితౌట్ మెడిసిన్ బీ పి 140/90 రేంజ్ లో మైంటైన్ చేసుకోగలుగుతున్న అది నా డైట్ లో డిఫరెన్స్ వచ్చిన రోజున ఏ సాల్టో కొంచెం అదనంగా ఉన్న రోజున అలా ఉంటుంది డైట్ చక్కగా తీసుకున్నటువంటి ప్రతిరోజు కూడా 120/80 110/70 ఉంటుంది అంటే కచ్చితంగా నా బిపి నార్మల్ రేంజ్ లో పనిచేస్తుంది అంటానికి డాక్టర్ మధు బాబు గారి యొక్క సూచన సలహాటెక్నికే టెక్నిక్ అని చెప్పికచ్చితంగా నేను నమ్ముతున్నాను నేను చేస్తున్నది ఏమిటంటే ముఖ్యంగాప్రతిరోజు నిత్యం ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలని ముక్కలుగా కట్ చేసి వారు ఏదైతే చెప్పారో అదే పద్ధతిలో నిమ్మరసం పెట్టుకొని వాటిని ముందుగా మొదటగా తీసుకొని ఆ తర్వాత ఒక అంగుళంన్నర సైజు వేలి లావు ఉన్నటువంటిఅల్లం ముక్కని నవిలి మింగి మెత్తగా నమిలి మింగుతున్నాను అప్పటినుంచి నాకు రోజు రెగ్యులర్గామార్నింగ్ టైం లో ఫ్రీ మోషన్ కూడా అవటం మొదలైంది ఆ తర్వాత విత్ ఇన్ టెన్ డేస్ లోనే పూర్తిగా నేను అటార్విటా స్టాటిన్ మాత్రతో కలిపినటువంటి బీపీ మాత్ర ఎకోస్ట్రేన్ 150 టాబ్లెట్లు కూడా వాడేటటువంటి వాడిని పూర్తిగా మానేయడం జరిగింది దాదాపుగా సిక్స్ మంత్స్ నుంచి అయితే డైట్ ఏదైనా డిఫరెన్స్ వచ్చిన రోజున సాల్ట్ ఎక్కువగా అనివార్య కారణాల్లో వేరే ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు 150బై 90 దాకా ఆరోజులు మాత్రం ఆరోజు మాత్రమే ఒక టాబ్లెట్ 20mg పది రోజులకు నెలరోజుల్లోమొత్తం మీద ఒకసారి రెండుసార్లు వేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం నేను నా బిపిని పూర్తి కంట్రోల్ లో ఉంచుకుంటున్న ఈ రోజు కూడా నా బిపి 140/90 ఉంది నేను ఏ రకమైన టాబ్లెట్లు తీసుకోలేదు డైట్ కూడా నేను ఏ రకమైనది తీసుకోకుండా పప్పుతో భోజనాన్ని చేయడం జరిగింది. అయినా నా బిపి 140 ఉంది ఈరోజు కాబట్టి దయచేసి డాక్టర్ మధు బాబు గారు సలహాలతోన్యాచురోపతి లో ఆహార నియమాలతో ఆరోగ్యాలు చెప్పే సరిజేసుకోవాలని ప్రజలకి పిలుపునిస్తున్నారు మాతృదేవోభవసర్వేజనా సుఖినోభవంతు జ్ఞానం వర్ధిల్లును గాక వందనాలు నమస్కారం సలాం జై భీమ్ జై భీమ్ జై భీమ్
@rajjaaa3815
@rajjaaa3815 Жыл бұрын
Ji భీమ్ బ్రదర్ Ur number pls
@mastanpashashaik1735
@mastanpashashaik1735 2 ай бұрын
😂saroo...
@sriramsaipranavakarthikeya884
@sriramsaipranavakarthikeya884 Жыл бұрын
పుచ్చ కాయ గింజలు+ గసగసాలు equal ratio powder half spoon 2 times per day.
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 Жыл бұрын
వ్యాధిగ్రస్తుల దేవుడు సార్ మీరు💐💐💐💐🇮🇳🕉🙏🙏🙏
@puttayeshiyeshi3773
@puttayeshiyeshi3773 Жыл бұрын
Y
@PrabhakarVenkataPatel
@PrabhakarVenkataPatel 3 жыл бұрын
🌹🌹🌹చాలా విలువైన సమాచారం డాక్టర్ గారూ...👏👏👏😃🙏
@appraobalireddi9064
@appraobalireddi9064 Жыл бұрын
చాలా చక్కగా.వివరించారు.sir... power atime lo వేసుకోవాలి sir... 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@visalakshikasavajjhala9625
@visalakshikasavajjhala9625 Жыл бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు .. చాలా చక్కగా చెప్పారు , ఈ రోజు నుంచే మీరు చెప్పినట్లు చేస్తాను .
@kvani9006
@kvani9006 2 ай бұрын
Any improvement andi? If so, meeru emi paatincharo chepandi plz
@ramachandrojuvenkanna5188
@ramachandrojuvenkanna5188 Жыл бұрын
Madhu Babu garu Cheppevi Chala Correct Reyal AYURVEDHA Medition Tappaka Follow Kandi
@bnreddy9405
@bnreddy9405 Жыл бұрын
Dr. మధు బాబు గారు Bp గురించి చక్కని సలహా ఇచ్చారు నేను ఈ రోజు నుండే పాటిస్తాను 🙏🙏
@prashanthgaddam319
@prashanthgaddam319 Жыл бұрын
Any Results sir?
@JohnJohn-td6fs
@JohnJohn-td6fs 2 жыл бұрын
Manchi valuable vishayalanu swardham lekunda cheppe varu chala thakkuva doctors garu.god bless you
@sathya327
@sathya327 10 ай бұрын
Sir batta thala meeda malli hair grouth avvalantey ye aurvedic medicines vadali em food thinali.
@deepikat2874
@deepikat2874 10 ай бұрын
Namaste sir Pucha ginjalu pottu theesinavi kuda ok kadandi Please reply sir I am preparing now
@ravikiran5782
@ravikiran5782 10 ай бұрын
Thyroid problem also videos cheyyandi dr garu
@sunilganga2013
@sunilganga2013 10 ай бұрын
మీకు చాలా ధన్యవాదాలు చాలా బాగా పనిచేస్తుంది
@nayanatharapadala8314
@nayanatharapadala8314 Жыл бұрын
Thank u very much for your kind suggestion about B P n Sugar
@geethakanduri6134
@geethakanduri6134 Жыл бұрын
Super Super Dr Garu Reyalle TQ Somach 👍👍🙏🙏🙋‍♀️🙋‍♀️🙋‍♀️💐💐🤣🤣🙄🤗👆😁😁
@vramaan7527
@vramaan7527 Жыл бұрын
చాలా బాగా బాగాచెప్పారు సార్
@drnreddy7
@drnreddy7 Жыл бұрын
Sir mee simple remedies to maalanti aged vallaki dhiryam vastundi. Tks a lot sir
@eswarm1717
@eswarm1717 10 ай бұрын
Thank you sir. మాకు మంచి విషయాలు చెబుతున్నారు.
@sailajavempaty2671
@sailajavempaty2671 2 жыл бұрын
Namasthey Doctor garu. Nenu meeru cheppina treatment start chesanu. Onemonth ayyindi. Naa B.P Control ayyindi. Naa routine early morning 1hour walking daily, boiled kaakarakaya thintanu,Gasaalu,watermelon seeds powder naa tablet thhesukuney time lo Hot water tho theesukuntunnanu andi.Nannu nenu peaceful ga unchukovadaniki try chesthunna. Idi varaku chaala kangaru avi undevi Ippudu anni control ayyayi. B.P Control ayyindi. Tablet manesanu andi. Thank you Doctr garu
@allteamfriendschannel6121
@allteamfriendschannel6121 Жыл бұрын
Hello madam is that true plz reply me. BP came normal??
@prashanthellendhula3573
@prashanthellendhula3573 Жыл бұрын
నిజమా
@rajjaaa3815
@rajjaaa3815 Жыл бұрын
ప్లీజ్ is it true reply me
@Maheshkumar-hw3is
@Maheshkumar-hw3is Жыл бұрын
Fake
@Maheshkumar-hw3is
@Maheshkumar-hw3is Жыл бұрын
Once we will take bp medicine take Life time
@TeluguIslamofficial
@TeluguIslamofficial Ай бұрын
Super message sir tq sir
@isctrust6087
@isctrust6087 Жыл бұрын
Thanks Doctor garu for your suggestions with regard to BP
@ravicreationsvlogs4578
@ravicreationsvlogs4578 Жыл бұрын
Dr గారు నేను already bp tablet వాడుతున్నాను ఇప్పుడు మీరు చెప్పిన నట్లు చెయ్య మంటారా,సాయంత్రానికి నైట్ లో గుండెల్లో దడ గా ఉంటుందని ఏమీ చెయ్యలి చెప్పగలరు
@bojjapremalatha2329
@bojjapremalatha2329 23 күн бұрын
Mee sevalellappudu maakkaavaali sir Thank you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prakampanatelugudaily7925
@prakampanatelugudaily7925 9 ай бұрын
Ayuru vedamu medicin side afektes wontaya sir beepki chapaed I sir
@sath1378
@sath1378 Жыл бұрын
Pottu tho vunna pucha ginjalu + gasagasalu. equal quantity tiskoni (pachivi or fry) grind chesi tablet badulu half spoon hot water tho kalipi veskovali... Daily diet lo Akukuralu daily, barli water,vellulli,. daily oka banana , Water taginantaga tiskovali
@samrajyamkanamarlapudi9197
@samrajyamkanamarlapudi9197 Жыл бұрын
చాల బాగా చెప్పారు sir 💐
@jagadeshwary
@jagadeshwary Жыл бұрын
చాలా బాగా చెప్పు చున్నారు, మీరిచిన సలహాలు చాలా నేను పాటిస్తున్నాను డాక్టర్ గారు.... నేను మీ సలహాలు పాటించి కొన్ని సమస్యలు సాల్వ్ చేసుకున్నాను sir 🙏👏🙏🙏
@mintuff7277
@mintuff7277 Жыл бұрын
Thank you thank you thank you .sooo much sir
@goodmorningtoalljayaleela6026
@goodmorningtoalljayaleela6026 10 ай бұрын
Tq sir
@venkatalakshmimylapalli903
@venkatalakshmimylapalli903 2 жыл бұрын
Sir, thank you so much, tablet ki badulu evi vadi chusthanu sir
@kandanurirajasekhar3079
@kandanurirajasekhar3079 Ай бұрын
So true sir. Thanks for valuable information.
@subbaraoavasarala1347
@subbaraoavasarala1347 Жыл бұрын
I will try your advice for controlling B.P. Any tablets available in market in any shops.
@gunavardhan4096
@gunavardhan4096 Жыл бұрын
Sir. Mee daggara training kavalani undi ela proseed kavali
@SriRam-jg6jh
@SriRam-jg6jh Жыл бұрын
Sir please help me gallbladder stones gurenchi chappende
@prasannalakshmi8029
@prasannalakshmi8029 11 ай бұрын
Thanks sir, alage constipation ku cheppandi
@srilaxmisadu964
@srilaxmisadu964 9 ай бұрын
థాంక్స్ యూ సార్
@shashichilla2487
@shashichilla2487 9 ай бұрын
Tnk u for your patience in explaining about bp
@bsaidulu1463
@bsaidulu1463 Жыл бұрын
Naaku prasent 190 BP how is it normal sir
@pushpamakey7445
@pushpamakey7445 Жыл бұрын
Puchakayavithanalu yendabetti podichesi samananga gasagasalu podi chesi ME 1/2 spn watertho vesukovali
@vasuramk3648
@vasuramk3648 Жыл бұрын
BP tablets aleady vadutunnatlite stop chesi ee powder vaadachhaa? Please tell me🙏🙏
@SUJATHA8888
@SUJATHA8888 3 жыл бұрын
Ma misses kuda bp vundi Memu powder and aaku kura ,banana anni start chesamu sir Thank you sir
@d.krishna7007
@d.krishna7007 2 жыл бұрын
Meeru continue chesthunnara sir..... Bp control ainda...
@d.krishna7007
@d.krishna7007 2 жыл бұрын
Nenu kuda start cheddam anukuntunna...
@Sahasthewinner
@Sahasthewinner Жыл бұрын
Sir, 24weeks high BP(145/104) pregnant woman abortion aina naa wife kosam ee tip follow avvaachhaaa,Sir.
@vissarapuramanaiah6329
@vissarapuramanaiah6329 3 жыл бұрын
Dr.garu.your.great.sir.carctga.chebutunnaru
@pramodkunapareddy9059
@pramodkunapareddy9059 Жыл бұрын
God bless u hundred years. Pramod babu
@sudhankodavali4442
@sudhankodavali4442 4 ай бұрын
Dr Madhu Babu Garu 🙏 Chala Manchi Salaha echaru
@sujanagopisety5198
@sujanagopisety5198 3 ай бұрын
Sir barley ni overnight soak chesi dry chesi piwder ni dosalu,idlys lo mix chesi cook chesi tinocha or barley water ga nay tagalna.
@Woodmode10
@Woodmode10 2 жыл бұрын
Thank you doctor garu meeru cheppina salahalu patistanu.
@mothurukuppaiah6638
@mothurukuppaiah6638 Жыл бұрын
simple and best tips, Thanks sir.
@srinivasraols5841
@srinivasraols5841 Жыл бұрын
Will follow your suggestion sir, very well explained 👌🏼
@lallithannu6142
@lallithannu6142 3 жыл бұрын
Namasthy sir Me vivarana chala bhavundhi Thank you
@pushpamakey7445
@pushpamakey7445 Жыл бұрын
Tension valana parigethina water yekkuvatagakapoyena bp perugutundi
@vidyanagaraj7681
@vidyanagaraj7681 3 ай бұрын
Chala thanks sir manchi salaha echhinanduku
@jayasreemandala2709
@jayasreemandala2709 Жыл бұрын
ధన్యవాదములు డాక్టర్
@murtyms8785
@murtyms8785 Жыл бұрын
Doctor garu, thank you for your advise. I have headache symptom and then was told its due to high BP, so can I take this watermelon seeds and gasagasalu powder for this? Will it help sir. Please advise. Thanks / Murty M S
@prasad9652
@prasad9652 Жыл бұрын
యూరిన్ ఇన్ఫెక్షన్ కి మంచి suggestion evvandi
@dhananjayathota5218
@dhananjayathota5218 Жыл бұрын
Super mano dhairyam icharu.
@lakshmidevichennuru6315
@lakshmidevichennuru6315 3 жыл бұрын
Dr garu after breakfast. Or before teesukovala. Chepthe good
@hemalathabandhela8416
@hemalathabandhela8416 Жыл бұрын
10yealres ivill suiging thankyou dr,
@nagarajupureti9370
@nagarajupureti9370 10 ай бұрын
Puchha vithhanalu Pottu tho kakunda lopala white vitthanalu tho chesukovachha powder
@pvamsi3737
@pvamsi3737 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్
@ocean601
@ocean601 Жыл бұрын
Thank you sir, good infmn. BP tablet appalante bayyamestundhi. Ibbandhi avthundhianni.
@SandhyaJonnakunti
@SandhyaJonnakunti 8 ай бұрын
Normal range B p anthu undalley thalla thiringinappudu symptoms ami untadhi sir
@oddennasiva6986
@oddennasiva6986 Жыл бұрын
Dear friends, can any please post Vedio how to eliminate prostate gland problems 😊
@bikshapathimanne4486
@bikshapathimanne4486 Жыл бұрын
సుగర్ నివారణ గురించి చెప్పండి సార్
@user-ed5xm7hj6i
@user-ed5xm7hj6i 2 жыл бұрын
సూపర్ sir
@t.lakshmi6990
@t.lakshmi6990 Жыл бұрын
Dear Doctor. You are great. To meet you personally what I have to do Pl advise me. Thank you very much Doctor garu T. Vengala Rao. From Rajahmundry.
@gkrishnamurthy1427
@gkrishnamurthy1427 Жыл бұрын
Thank u sir, u r giving so many remidies.long live sir.
@vasu3776
@vasu3776 Жыл бұрын
Thank you so much sir for a valuable suggetion
@Lingam.Nagabhushanam-dy7ol
@Lingam.Nagabhushanam-dy7ol Жыл бұрын
Gdevng sir very usefull and gd information tq sir
@lakshmivenkata6983
@lakshmivenkata6983 2 жыл бұрын
Chala mantu salahalu thank you sir
@Komaram648
@Komaram648 Жыл бұрын
Continue sir
@sreenivasballa8695
@sreenivasballa8695 10 ай бұрын
Sir lo BP ki solution cheppandi
@sirishaa569
@sirishaa569 9 ай бұрын
Thankyou sir nennane BP chusukunnanu160/100 vatchhende eroju meru tip chepparu.
@durgaprasadrao1782
@durgaprasadrao1782 2 ай бұрын
Sir present Ela vundi
@neelaveninagabathula7246
@neelaveninagabathula7246 Жыл бұрын
Excellent remedy you gave doctor. Thank you
@narasimhamurthy8474
@narasimhamurthy8474 3 жыл бұрын
డాక్టర్ గారు మీ సలహా కావాలి. ఈ పుచ్చకాయ (watermelon seeds) పౌడర్ను కషాయం చేసుకుని తాగొచ్చా? ఈ కషాయాన్ని పరగడుపున తీసుకోవాలా ? ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది దయచేసి తెలియచేస్తారని ఆశిస్తున్నాను. నాకు బీపీ, సుగర్ ఉంది చాలా రోజులనుండి మందులు వాడుతున్నాను
@sv2200
@sv2200 Жыл бұрын
ఈ పుచ్చకాయ గింజలతో , కర్రీ స్ సూపర్బ్ గా ఉంటాయి ,
@yerramreddysuryanarayanare1395
@yerramreddysuryanarayanare1395 8 күн бұрын
😊
@bvasundhara863
@bvasundhara863 Жыл бұрын
Namsker sir skin elargy problem shuger ki triks cheppandi
@VASUJOBS
@VASUJOBS Жыл бұрын
గుడ్ సార్ చాల మంచి విషయాలు చెప్పారు ...🙏
@nagenderkumarpotharlanka7610
@nagenderkumarpotharlanka7610 2 жыл бұрын
The way of ur suggestion & the way of ur explanation will cure half half the decease tq very much sir
@venugopalrevuru6741
@venugopalrevuru6741 Жыл бұрын
Great job sir. Thank you. I do follow
@vlakshmanram6741
@vlakshmanram6741 Жыл бұрын
TQ so much Madhu Babu
@deepikat2874
@deepikat2874 Жыл бұрын
Namaste sir Pucha ginjalu pottu theesinavi vaada kudada
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 Жыл бұрын
పుచ్చకాయ విత్తనాలు+గసగసాలు సమానంగా పొడిచేసి ఉదయం,సాయంకాలంఒక చెంచా చొ. వాడాలి.
@kashapogubabu2148
@kashapogubabu2148 11 ай бұрын
భోజనం తరువాత నా లేక పోతే బోజనానికి ముందు ఆ తాగేది సార్
@Ruralnature485
@Ruralnature485 10 ай бұрын
థాంక్యూ సార్..మాకు పది నిమిషాలు save
@Ok_lava_123
@Ok_lava_123 9 ай бұрын
Ekkada dorukuthai
@JuzSamvida
@JuzSamvida 9 ай бұрын
Ila enni days or months vaadalo cheppagalara doctor garu
@lalithasanam9359
@lalithasanam9359 9 ай бұрын
Thank you sir🙏
@sathishadepu9709
@sathishadepu9709 2 ай бұрын
Nenu 2.5 mg bp tab vesukuntunnanu,tab aapivesi meeru vheppina remidian vaaadavachchaa
@paparaoduvvada2732
@paparaoduvvada2732 2 жыл бұрын
Sir chaala baaga chepparu super
@dr.p.beaulahsucharitha7633
@dr.p.beaulahsucharitha7633 Жыл бұрын
Pregnancy time lo bp vasthe (chinna age lo) kuda e medication saripothada sir
@kamaladevik35
@kamaladevik35 Жыл бұрын
Very nice sir Thank you so much sir
@nilagiripadmanabha5765
@nilagiripadmanabha5765 Жыл бұрын
Sir gasagasalu vadamannaru , dinivalla nidra ekkuva vasthunda sir pl reply
@RoshiniGrkc
@RoshiniGrkc Жыл бұрын
Dr pileski edyna manchi salahacheppara
@KrishaVeni-zg7yx
@KrishaVeni-zg7yx Жыл бұрын
Meeru cheppedi crrct kani peddavallalo experiments cheyyakoodadu kadandi
@sunandag8504
@sunandag8504 5 ай бұрын
Please tell about low bp.sir
@tulasidaasgentyaala8758
@tulasidaasgentyaala8758 Жыл бұрын
Ji Tulsidas Silsila Dr Madhubani very good very good very good
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН