💥Big breaking💥Group2 postpone పై డిప్యూటీ సీఎం హామీ👌🏻/TGPSC Group2 exams latest update/

  Рет қаралды 37,014

BHEESHMA COMPETATIVE PORTAL

BHEESHMA COMPETATIVE PORTAL

Күн бұрын

tgpsc group2 exams latest update
tspsc group2 exams latest update
telangana group2 exams latest update

Пікірлер: 287
@banjaneyulu2475
@banjaneyulu2475 3 ай бұрын
ఫోన్ చేసే ముందే అన్నీ అలోచించి మాట్లాడాలి... పోస్ట్లు పెంచి డిసెంబర్ లో అంటుంటే ఒక్కోడు ఒక్క అభిప్రాయం చెప్తాడేంటి
@agapatiarun246
@agapatiarun246 3 ай бұрын
Postpone చేస్తరో చేయరో గాని సర్...! ఓపిక గా విని పద్దతి గా సమాధానం చెప్పి All the best కూడా చెప్పి మనసు గెలుచుకున్నరు సర్.
@SahasraVeda
@SahasraVeda 3 ай бұрын
Prathi daniki bajana..... 😂😂😂
@shivakrishnakb2828
@shivakrishnakb2828 3 ай бұрын
ఇలాంటి మాటలు నమ్మి మోస పోయెమ్.😂😂 దానికి మళ్లీ భజన. అది మనం వేసినా భోజనం
@AbhishikthaTv
@AbhishikthaTv 3 ай бұрын
బ్రదర్... మీ ఎక్సప్లనేషన్ బావుంది.... డిప్యూటీ సీఎం గారి రిసీవింగ్ and answer బావున్నాయి.....
@anandmadikonda6976
@anandmadikonda6976 3 ай бұрын
బట్టిది పెద్ద నటన......
@iamwayrs5040
@iamwayrs5040 3 ай бұрын
😂😂😂😂
@rajeshk4459
@rajeshk4459 3 ай бұрын
Anthaledu batti cheppadante pakka ayipoddi
@rajgoud1783
@rajgoud1783 3 ай бұрын
ఒక గొప్ప విషయం ఏంటంటే నాయకులు అదే మంత్రుల స్థాయి నాయకులు సామాన్యుల కు అందుబాటు లోనున్నారు .... గత అహంకార పూరిత ప్రభుత్వంలో లాగా కాకుండా
@sridharpothula1614
@sridharpothula1614 3 ай бұрын
Exactly ❤
@jyothsnareddy9629
@jyothsnareddy9629 3 ай бұрын
Na opinion kuda edhe bro
@543Ramesh
@543Ramesh 3 ай бұрын
*#బట్టివిక్రమార్క** గారు ఒక నిరుద్యోగికి ఇచ్చిన రెస్పెక్ట్* 👌👌👌
@kiranprasad7902
@kiranprasad7902 3 ай бұрын
Phone చేసినందుకు ఏదో..ok అన్నాడు...ఇంకా అక్కడ ఎం చెప్పలే 😂😂😂
@darishettisrinivas5489
@darishettisrinivas5489 3 ай бұрын
Manodu sir ne matladanisthaledu Mana heat ardham ayindi govt ki
@spirit6399
@spirit6399 3 ай бұрын
Bayya dsc ఎక్కడికి పోయింది బయ్య ఇంత స్వార్థం దేనికి మేము మనసులం కదా
@kistappabuchi2558
@kistappabuchi2558 3 ай бұрын
Halltiket వచ్చింది కదా
@PushpaThalari-jf4qb
@PushpaThalari-jf4qb 3 ай бұрын
Halltickets raaka mundhu nunchi aduguthunnam
@anandmadikonda6976
@anandmadikonda6976 3 ай бұрын
అది ప్రభుత్వం సృష్టించిన fake phone call... మనలో మనకు division తె ప్పించడానికి ప్రభుత్వం play చేసిన mind game.... అన్ని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావాలి......కాబట్టి fake audio రికార్డ్స్ నమ్మకండి.....its a strategical game
@rajeshk4459
@rajeshk4459 3 ай бұрын
Bro already hall tickets vachai enduku bro shubranga exam rasukondi after that u will prepare for group 2 exam
@ashokapple9772
@ashokapple9772 3 ай бұрын
Hall tickets ochaka postpone cheyyaru brother inka adigi waste dsc gurinchi
@Hanuman..Hanuma
@Hanuman..Hanuma 3 ай бұрын
DSC vallu m papam chesaru .. Selfish
@RavinayakAjmira
@RavinayakAjmira 3 ай бұрын
తలమాసినొడు పోస్టులు పెంచాలి అని చెప్పలేదు
@KRISHNA14341-l
@KRISHNA14341-l 3 ай бұрын
2022 లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటికీ 3 సార్లు వాయిదా పడిన నోటిఫికేషన్ కే గ్రూప్ 2 వాళ్ళు ఇంతలా ధర్నాలు చేస్తుంటే , 2024 మార్చ్ లో వచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ మాకు ఎంత బాధ ఉండాలి అన్న 😢
@rockybalboa6772
@rockybalboa6772 3 ай бұрын
Neeku group2 and dsc vaste ee post prefer chestav
@KRISHNA14341-l
@KRISHNA14341-l 3 ай бұрын
@@rockybalboa6772 గ్రూప్ 2 డిసెంబర్ లో పెట్టాలి బ్రో , నేను కూడా గ్రూప్ 2 కి అప్లై చేసుకున్న... కానీ మా డీఎస్సీ వాళ్ళ పరిస్థితి చాల దారుణం గా ఉంది... జూన్ 12 టెట్ రిజల్ట్ ఇచ్చి నెల రోజుల్లోనే డీఎస్సీ పెడుతున్నారు 😔 మీ గ్రూప్ 2 వాళ్ళు మాకు కూడా సహకారం అందిస్తే మా డీఎస్సీ కచ్చితంగా వాయిదా పడేది .. మీకు ఉన్న యూనిటీ మా డీఎస్సీ వాళ్ళకి లేదు బ్రో..
@swamykumar3103
@swamykumar3103 3 ай бұрын
Deputy Chief Minister inta Baga oka nirudyogi toni matladadam chala santosham..ichchina mata Nila bettukondi sir
@MuraliKrishna-fo4jt
@MuraliKrishna-fo4jt 3 ай бұрын
Ivanni nammodhu bro naanchi nanchi as per scheduled antaru webnote vochevaraku mana poratam apodhu....
@NARESHKUMAR-nl6vs
@NARESHKUMAR-nl6vs 3 ай бұрын
Group 2 group 3 kalpi November lo pettandi sir
@rameshkaiguri9743
@rameshkaiguri9743 3 ай бұрын
మా DSC వాళ్ళు కాంగ్రెస్ గెలుపుకి కృషి చేయలేదా DSc వాళ్ళే ముందుండి పోరాడారు బ్రదర్, మీ only గ్రూప్ 2,3 గురించి మాట్లాడం నాయ్యం కాదు
@iamwayrs5040
@iamwayrs5040 3 ай бұрын
😂😂😂😂
@Vedanarsimlu
@Vedanarsimlu 3 ай бұрын
Yes brother
@Sidsidhartha09
@Sidsidhartha09 3 ай бұрын
Apudu DSC vallu AAthulu pikiru ..Only Group-2 Go 46 varu matramey bus yatra chesaru ..Miku already 5k jobs unnayi mirenduku vasatru
@rameshkaiguri9743
@rameshkaiguri9743 3 ай бұрын
@@Sidsidhartha09 ఏమి మాట్లాడుతున్నావ్ మంచిగా మాట్లాడం నేర్చుకో
@rameshkaiguri9743
@rameshkaiguri9743 3 ай бұрын
@@Sidsidhartha09 Dsc valluku 5k penchute nu emi pikinavu appudu adagochuga
@vijaysalver8051
@vijaysalver8051 3 ай бұрын
Group2 exam December lo conduct cheyamani cheppandi brother
@surendargoud2276
@surendargoud2276 3 ай бұрын
December after 20
@Shekar442
@Shekar442 3 ай бұрын
Its is impossible talk to deputy cm
@sannitreddy7713
@sannitreddy7713 3 ай бұрын
అరె భయ్యా మేము డీఎస్సీ రాసిన తర్వాత మళ్లీ గ్రూప్2 రాయాలి. గ్రూప్ 2 కి టూ మంత్స్ సరిపోతుందా? ఏం హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉన్నార్ర బాబు ఎవని స్వార్థం వారిది. డీఎస్సీ రాసిన తర్వాత గ్రూప్ 2 రాయాలంటే మినిమం నాలుగు నెలలు కావాలి.
@akuladinesh4682
@akuladinesh4682 3 ай бұрын
nuv phone chesukoni matladu bro thana idea thanu cheppadu
@politicalpunch968
@politicalpunch968 3 ай бұрын
1yr thisko baga rastav nee ekkadaninchi vastara babu
@sannitreddy7713
@sannitreddy7713 3 ай бұрын
@@politicalpunch968 గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేశావు మరి చదవకుండా ఇప్పుడు ఎందుకు పోస్ట్ ఫోన్ అని అడుగుతున్నావు? మేము అంటే dsc రాసిన తర్వాత గ్రూప్2 రాయాలి కాబట్టి మాకు గ్రూప్2 కోసం సమయం అవసరం అవుతుంది.
@politicalpunch968
@politicalpunch968 3 ай бұрын
@@sannitreddy7713 I don't want time bro
@theemperor535
@theemperor535 3 ай бұрын
​@@politicalpunch968 notification vachi one and half year avthundhi. Inka postpone kavalanta.
@deepikamasani2139
@deepikamasani2139 3 ай бұрын
group 2 vallu atu group 1 ni etu dsc vallanu use chesukoni Postpone adkuntunnaru vallu rayaru eka group 1 vallu dsc vallu meku justice jargadhu gurkulam exams addupettukoni last time postpone esari dsc
@rishisk8237
@rishisk8237 3 ай бұрын
All the best ipdite manchiga chaduvu ante ee exam ki manchiga chaduko next group 2 ki kotha book chaduko ani😂😂.. 😢
@shivakrishnakb2828
@shivakrishnakb2828 3 ай бұрын
😢😮😂
@SarvipravalikaRaju
@SarvipravalikaRaju 3 ай бұрын
group 2 గురించే matladuthunnaru మీరు డీఎస్సీ gurinchi చెప్పండి sir dhikkumalina BRS last year exam pettaka edhantha ippudu maa married' womens అప్పుడు టైం తీసుకొని చదివాము ఇప్పుడు DSC preparation (revision) ki time ledhu sir alochinchandi sir tet marks score vhesukovalane uddhesham tho tet ki prepare ayyamu DSC syllabus veru sir oka 2 months postpone cheyandi sir kanisam tet 3 months back pettina bagundedhi sir
@Everything_is_possible.999
@Everything_is_possible.999 3 ай бұрын
Oka Avakasham otchinapudu.....Anninti gurinchi matladthey tappu ledu....but you proved your....mindset here....anyways...all the very best bro
@jyothiashok9943
@jyothiashok9943 3 ай бұрын
ఎవడ్రా నువ్వు.... Two months అంటున్నావు.....డిసెంబర్ లో పెట్టాలి
@ShyamSunder-qb9qm
@ShyamSunder-qb9qm 3 ай бұрын
Yes bro
@INDIAN-o8u
@INDIAN-o8u 3 ай бұрын
Bro.. 2 months అయినా కూడా dates దొరకవు bro.. అక్టోబర్ gr1 mains ఉంది so ఎటు కూడి nov కి వెళ్ళాలి అప్పుడు central exams and gr3 ఉంది.. So dec కి వెళ్తుంది... 1st మనకు కావాల్సింది postpone.... అంతే.. ఆ తర్వాత dates కోసం tgpsc తల పట్టుకొని dec కి తీసుకొని వెళ్తుంది... 😆😆
@shivakrishnakb2828
@shivakrishnakb2828 3 ай бұрын
ఫస్ట్ తినడానికి భోజనం లేదు. ఫస్ట్ భోజనం పెట్టని
@karthikkalthi8872
@karthikkalthi8872 3 ай бұрын
2months ఏంటి bro group1 complete అయ్యాక.. డిసెంబర్లో group2 బాగుంటుంది.. Group1 mains రాయట్లేదా మీరు.. రాసేవాళ్ళ పరిస్థితి ఏంటో తెలీదుదా మీకు..
@Naikkanna8651
@Naikkanna8651 3 ай бұрын
Bpchu nuv anni raasi pikuthavv
@shivakrishnakb2828
@shivakrishnakb2828 3 ай бұрын
మీరు 30,000 మంది. మేము 5 లక్షలమంది. తినడానికి భోజనం లేదు రా అంటే.. నీకు చికెన్ బిర్యాని కావాలట.
@edigaravi9596
@edigaravi9596 3 ай бұрын
Excellent bro ,, one minute lo okkate shot ,, correct ina point matladavu ,,,
@dsraoonlineclasses-jy8tm
@dsraoonlineclasses-jy8tm 3 ай бұрын
నా అభిప్రాయం సార్ అక్టోబర్ లో జరగవలసిన group1 వాయిదా వేసి. అక్టోబర్ లో group2 నవంబర్ లో group3 డిసెంబర్ or జనవరి లో group1 మెయిన్స్ ఉంటే బెటర్. అదేవిదంగా DSC ఆగష్టు లాస్ట్ week లేదా సెప్టెంబర్ లో ఉంటే బెటర్ సార్
@shivakrishnakb2828
@shivakrishnakb2828 3 ай бұрын
నువ్వు ఇక్కడ ఉండవలసినది కాదు బ్రో. సీఎం పిఏ గా ఉండు... ఏం టైం టేబుల్ బ్రో. మైండ్ లో నుంచీ వెళ్లి పోవడం లేదు
@kotaarunkumar9907
@kotaarunkumar9907 3 ай бұрын
Idhi correct
@samwinchester8160
@samwinchester8160 3 ай бұрын
2 months ante malli grp 1 mundu vastadi better keep it in Nov r Dec after grp 1 mains
@shivakrishnan7838
@shivakrishnan7838 3 ай бұрын
Bro November lo adugutunav kani group 1 mains rase valla ki time vadha andaru self fish gane unnaru 😢
@Hyderabadi_travel_sports
@Hyderabadi_travel_sports 3 ай бұрын
Thanks for information sir 🎉
@fitnessentertainment8206
@fitnessentertainment8206 3 ай бұрын
Dont postpone DSC Kindly conduct as per schedule
@SahasraVeda
@SahasraVeda 3 ай бұрын
Brother chala baga adigavu. 2 months time ani . Group 1 preliminary qualified candidates selfish ga alochisthunnaru . Ika anni mike kavali group 1, 2 and 3 . Miru thopu galle kada , October lone 1, 2 rayandi. Ippatike baga syllabus cover chesi untaru kada ...... Miku teliani visayam emi ante silent ga Civil preparation lo unna vallu , group 1 maximum seats vallaki dakkuthadi. Atu , itu ani ippudu dukuthunna vallu , villaki emi radhu . Ye post kuda radhu.
@maheshtinku1802
@maheshtinku1802 3 ай бұрын
Is this true or AI Technology 😂?
@HarishKumar-ey4zm
@HarishKumar-ey4zm 3 ай бұрын
😅
@SarvipravalikaRaju
@SarvipravalikaRaju 3 ай бұрын
Dsc gurinchi matladandi sir plz
@maheshrodda7766
@maheshrodda7766 3 ай бұрын
What a polite conversation..nice
@arunajmeera123
@arunajmeera123 3 ай бұрын
ఎలాంటి వాణ్ణి m చేయాలి శత్రువులు ఎక్కడో లేరు విడిలాగానే ఉంటారు ఏం మతుకుర ఎంత స్వార్థం ఎందుకు డీఎస్సీ అభ్యర్థులు మీద...
@chandu9614
@chandu9614 3 ай бұрын
Evari avasaram vallu chusukuntunnaru
@ganjishirisha8583
@ganjishirisha8583 3 ай бұрын
Miru chadivi Government job kodithe artham avuthadi syllabus gurinchi
@saigandhari
@saigandhari 3 ай бұрын
ఎం లాజిక్ ఇది రెండు కలిపి పెడితె మొదటి సమస్య పోస్ట్ లు బ్యాక్ లాగ్ ఐతాయి. రెండవది గ్రూప్ 2 లో సక్సెస్ కానీ వాడు గ్రూప్ 3 ఇంకా ఫోకస్ గా చదువుతాడు లేదంటే చాలా నష్టం జరుగుతుంది
@cuberkingbro
@cuberkingbro 3 ай бұрын
idhi scripted call
@mravi5978
@mravi5978 3 ай бұрын
🌳🌳🌳🌳🌳 Yes ... GROUP 2,3 Conduct in November Month sir.... Jai Congress 💐Jai Bhatti Sir💐🌴🌴🌴🌴🌴 ... Jai 💐Revanth Anna 💐🌴🌴🌴🌴Garu✋✋✋✋✋✋🙏🙏🙏🙏💐🌴
@krishnavenipanjala1200
@krishnavenipanjala1200 3 ай бұрын
Group1:100
@Madhav1806
@Madhav1806 3 ай бұрын
*1:100 ki exam pettadam kashatam ani Siggu lekunda* ela cheptunnav CM garu AP lo oka School ledu clg ledu, oka University ledu mana TG laga.. Okasari velli chusa.. Anni Bootu bagala laga vunttai.Mana Adilabad border, Mulugu forest border area lo anthakante manci Schools vunnaiWe all knw... All CMs focused to develop HYd only... So anni schls, clgs ekkade vunnai.Invigilators, teachers... 2 AP, TG enthamanddi vunnaro... Just oka HYd lone anthanddi vunnaru.... Aina kani AP valu...students ki Nyayam jaragalani.... Exam pillalu adiginatlu pedtunnaruSiggu vuntte Chusi nerchuko CM saar... Alludu AP nunchi kavali kani.... vala Administration ela chestunnaro nerchukovaa వాళ్లు అక్కడ 1 : 100 ఇస్తున్నారు
@DivyaAbiel
@DivyaAbiel 3 ай бұрын
Group 1 re notification govt release chesina tarvata evaru kuda 1:100 cheyalani enduku adugaledu. Exam ayina tarvata andaru cut off peragkchu ani telisi 1:100 pilavalani adagadam start chesaru. Students aina institutions ayina enduku notification release ayina ventane 1: 100 adagalsindi.
@salikinenijyothsna2266
@salikinenijyothsna2266 3 ай бұрын
Plz sir group1 1:100
@shivaleelakanugula3002
@shivaleelakanugula3002 3 ай бұрын
ఇంత స్వార్థం ఎందుకు అన్న
@RAKESHPENDEM-zm9ww
@RAKESHPENDEM-zm9ww 3 ай бұрын
Majority..and ...unity to..sadinchaalu bro...mee DSC vallalo...majority...ledu...anduke...takkuvamandi...participate avutunnaru...?and post pone pai ...chaala.mandiki istam ledu.......ninnna night asoknagar...signal..dagggara...choosaava...entha Mandi vunnaro....meeru....dilsuknahar lo...cheste ....,....pedda issue ayyade...kaani.....meelo.....chaalamandiki..postpone istam ledani....govt..anukontundi
@shivaleelakanugula3002
@shivaleelakanugula3002 3 ай бұрын
మీరు ధర్నా చేసినా చేయకపోయినా వాళ్ళు గ్రూప్ 2 వాయిదా వేయాలని అనుకున్నారు కాబట్టి వేస్తున్నారు, మీరు చేసినంత మాత్రాన కాదు అన్న మీ గ్రూప్స్ వాళ్ళతో సింపతీ కోసం, కొంత మంది నైనా కూల్ చేద్దామని అలా చేస్తున్నారు
@praveen3423
@praveen3423 3 ай бұрын
True leader ❤❤
@MuthyaliRamavath-e7r
@MuthyaliRamavath-e7r 3 ай бұрын
2 months kadu December,2months lo malli G1 mains vundi kada,ayane antundu yenni days kavali ani December ante emitundi neku
@raghugoud186
@raghugoud186 3 ай бұрын
Videvadu 2 month antunnadu.december antaledu
@amermohammed3541
@amermohammed3541 3 ай бұрын
DSC ante group 2 ni kuda tisi pakkana pedtunru so try to understand my DSC aspirants brothers sisters eppudu group 2 okatey undi adi chesty malli meru kuda daniki prepare kavvachu group 2 aspirants also wants DSC to be post poned but they are not taking seriously when we are Post poned of both exams so now only one that is group 2 Post poned
@psk-dh7iz
@psk-dh7iz 3 ай бұрын
G 2 october mnth
@enugantisunitha1525
@enugantisunitha1525 3 ай бұрын
Last lo: ippudu aithe manchiga chadhuvuko😂😂 Ante phone chesinandhuku edho okati cheppali kadha andhuke suggestion icchindu annamata
@deekshithrishibhoga5510
@deekshithrishibhoga5510 3 ай бұрын
Scripted call
@tgpscinfo
@tgpscinfo 3 ай бұрын
Misleading thumbnail..... గ్రూప్2 పోస్ట్ ఫోన్ చేస్తామని ఎక్కడ హామీ ఇవ్వలేదు. కేవలం అభ్యర్థనను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము అని అన్నారు డిప్యూటీ సీఎం
@karthikr8321
@karthikr8321 3 ай бұрын
Naku fake anipisthindhi
@chintu2900
@chintu2900 3 ай бұрын
100% fake a bro
@banu9825
@banu9825 3 ай бұрын
Are bayya dsc ,group 2 postponed cheyali please sir.vammo entha swardama
@santoshnayak5410
@santoshnayak5410 3 ай бұрын
😂😂😂 మంచిగైంది
@TR._.181
@TR._.181 3 ай бұрын
Arey evadra matladindhi Wxam ki gap ledu ante aypothadi kada Survey budget antarendi ra babu Ipudu october 1 st week lo pedthe em peekutharu
@shivakrishnakb2828
@shivakrishnakb2828 3 ай бұрын
నువ్వు వెళ్లి ఒకసారి మాట్లాడు బ్రో... ఏదో ఒకటి ట్రై చేస్తున్నాడు అక్కడ... ఫోన్ మాట్లాడేటప్పుడు తెలుస్తుంది బాధ
@jpsunkara9252
@jpsunkara9252 3 ай бұрын
Group 2 post's penchaali and mega DSC veyyali
@PrettyNaaz
@PrettyNaaz 3 ай бұрын
Arey friends..group2 gurinchi adigevaru etukakunda 2 months adagavaddu..december ani placards pina chala mandi request kada..so group2 December ani adagandi friends..and yes, veelu inka DSC posts pencharu...so DSC postpone ani kuda adagali friends.
@Butterfly32690
@Butterfly32690 3 ай бұрын
AI technology
@tm20meghana88
@tm20meghana88 3 ай бұрын
Intha swardham endhuku mem em papam chesam asal
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 3 ай бұрын
Bhatti Vikramarka gaaru Devudu, sir IAS interview daaka vellaru Hyderabad Central University lo chadvukunnaru Khammam muddu hissa chala Obedient person prajala mannanalanu pondina vyakti. Panche kattulo chaala hundatanamto vunde Dy CM Gr2 December ki postpone chestaaru. Bhatti AnnaGr2lo2000postuluvundali.
@Rolex_1427
@Rolex_1427 3 ай бұрын
Yevaru babu nuvvu asalu neeku competative exams meedha konchem aina awareness undha roju road la meedhiki velli protest lu chesedhi 2 months postpone kosama aspirant vey na nuvu asalu antey October lo Group 1 mains, Group 2, 3 okesari 24 hours exam center la. Undi raasthava okey saari 3 exam's. Post lu penchi December lo pettandi murro ani kottukuntuntey eyana ki 2 months postpone kavalanta .Oke saari 3 exams raasey sattha unnodivi postpone endhuku repu pettina raasthav ley ready ga undu. Yedanunchi osthar ra babu naashanam cheyanikey.
@pambaravindram2609
@pambaravindram2609 3 ай бұрын
bro super matladinaru d cm wm xhestado chudam
@sukumarreddy9867
@sukumarreddy9867 3 ай бұрын
Deputy cm ki direct call ela chesaru brother
@chintu2900
@chintu2900 3 ай бұрын
100% idhi mana madya godava pettadaniki vallu aduthuna natakam nammakandi frnds athani tho matladthundhi student kadhu frnds gpr nd dsc idharam nirudyougulame idharidhi oke prblm vadi matalu nammakandi frnds plz
@anilkumarrekala4694
@anilkumarrekala4694 3 ай бұрын
బట్టి సార్ కీ.. 🙏🙏🙏💞❤️❤️❤️
@godugumadhu219
@godugumadhu219 3 ай бұрын
Selfish garu
@sarvirockers1183
@sarvirockers1183 3 ай бұрын
Tet rasi 45 days kuda kaledhu. Tet syllabus tho patu dsc lo extra syllabus untadhi. Revision ki ina time undali kadha. Direct rase exam ki neku time kavali.
@gkmahveer8296
@gkmahveer8296 3 ай бұрын
Enni months postpone chesina content unnodike post vasthadhi
@gpadmvathi3358
@gpadmvathi3358 3 ай бұрын
1st postlu undaliga😅
@tellagorlanaveen1637
@tellagorlanaveen1637 3 ай бұрын
Orey albitthar ga batti garu antha baga aduguthunte just 2omths antavera December ani cheppaka Ayana inkemyna kavala annappudu Dsc kooda postpone ani adagocchu kadhara intha selfish ye ra nuv Nenu gr2 ne but nee antha selfish mathram kadhu Dac vallu papam chasthunnarra yela rayalo theliyaka
@kethavathkiran9283
@kethavathkiran9283 3 ай бұрын
Mari post lu avar penchutharu
@expert2647
@expert2647 3 ай бұрын
Malli apudu 2 exam okesara Ani godva chestaru
@rishisk8237
@rishisk8237 3 ай бұрын
Post lu penchali ane poratam nundi postpone chesela marcharu entha aina congress thopu matter divert aindi ipdu post lu penchadam kante postpone kavalane ekva korkuntunaru😢😢😢
@SuryaSri-co7ow
@SuryaSri-co7ow 3 ай бұрын
18 tharvathe group 2 post pone chestaru edi pakka yendukante dsc vallu apudu silent avtarani vilaki telsu kani dsc vallu mikku buddi cheptharu
@padmadongala4045
@padmadongala4045 3 ай бұрын
October lo pedithe group 1 mains rase vallu malla dharna chest a r u sakkaga December lo pedithe aa lolli vundadhu
@mymedia1761
@mymedia1761 3 ай бұрын
Arey orari andaru dec antey nuvu 2months antaventra 😂
@Sunilkumar-fk4fp
@Sunilkumar-fk4fp 3 ай бұрын
Alago nov aa untadhi
@ganjishirisha8583
@ganjishirisha8583 3 ай бұрын
Miru first ithe group 2 post pone cheyandi,
@INDIAN-o8u
@INDIAN-o8u 3 ай бұрын
ఇక్కడ అందరూ 2 months ఎందుకు అడిగావు అంటున్నారు.. But మనోడు తెలివిగా ఆలోచించే అడిగాడు..2 months అంటే aug కాకుండా 2 months అంటే అక్టోబర్....అక్టోబర్ gr1 mains ఉంది so ఎటు కూడి nov కి వెళ్ళాలి అప్పుడు central exams and gr3 ఉంది.. So dec కి వెళ్తుంది... 1st మనకు కావాల్సింది postpone.... అంతే.. ఆ తర్వాత dates కోసం tgpsc తల పట్టుకొని dec కి తీసుకొని వెళ్తుంది... 😆😆.. That is the plan 😎😎
@prasannakumarbairam8512
@prasannakumarbairam8512 3 ай бұрын
Thank you tammudu
@vidyasagarin9
@vidyasagarin9 3 ай бұрын
Dsc వారు కూడా కాంగ్రెస్ గేలుపు కోసం ఉన్నారు
@munna7442
@munna7442 3 ай бұрын
Epudu nuvu budget lekunte exam rayaleva.valu budget petakunte neku question lu kuda ravu kada...
@shivagopala6457
@shivagopala6457 3 ай бұрын
2 months please sir..miku dadam pedutam sir
@rameshkaiguri9743
@rameshkaiguri9743 3 ай бұрын
Dp. Cm number పెట్టు మేము ఫోన్ చేస్తాం DSc గురించి, నీలాంటి ఉంటేనే నిరుద్యోగలను ఎవరు లెక్క చేయడం లేదు బ్రదర్
@rahulinduri7078
@rahulinduri7078 3 ай бұрын
😂
@arunaanusha277
@arunaanusha277 3 ай бұрын
Group 1 1:100 kuda demand cheyyandi
@skrworld1978
@skrworld1978 3 ай бұрын
O.. Batti garu please postpone the DSC..🙏🏻🙏🏻
@ganeshgoud1208
@ganeshgoud1208 3 ай бұрын
Club kadu ayya Grp 2, grp 3 veru veru ga ani chpu Vallaki chepedi crct ga convey aithale club ankunturru🥲🥲 2,3 ki 1week gap ichi pettina ok 👍
@palleshivashankar7866
@palleshivashankar7866 3 ай бұрын
December ante. Veedu 2 months antunnadu.
@aadhi_Panuganti
@aadhi_Panuganti 3 ай бұрын
నిజమా bro idhi
@masthi1297
@masthi1297 3 ай бұрын
So group 3 is preponed 🤔🤔 actual ga 3 months vundi adi kasta 2 month avudda, gr 2, 3 kalipite 😂😂😂😂
@narinari9772
@narinari9772 3 ай бұрын
Group2 ki kothaga topics add cheste Vallu chadivi rastarnta... Dsc Vallaki syllabus Akkuva vundi... Postpone cheyyamnte chestaleru.. Goppa telivi Manthulu... Enni rojulu Akkada vunnaru ra babu😂😂😂
@vedhaeducationchannelforts874
@vedhaeducationchannelforts874 3 ай бұрын
Good manohar
@praveengundla7212
@praveengundla7212 3 ай бұрын
2months saripodhu bro madhylo group 1 mains exams vasthunnayi kabatti December lo group 2 vunte better
@shivakrishnakb2828
@shivakrishnakb2828 3 ай бұрын
మీరు 30 .30 వేల మంది బ్రో. మేము 5, 50,000 మంది.... మంచిగా ఉంది బ్రో టైం టేబుల్
@Raj-1to3
@Raj-1to3 3 ай бұрын
భట్టి గారు సీఎం అవడం మంచిది
@Gruop2aspirants
@Gruop2aspirants 3 ай бұрын
Post pond chesina matrana manaku nyayam jaragadu posts Leni kada nv m chaduvuthe m undhi plz logic ga alochinchandi dist wise chusukunte posts Levu posts Penchi postponed cheyali Anthe
@rajraje431
@rajraje431 3 ай бұрын
Job vachhinaka nijayithega job cheyyandi
@MLreddy-jq2vp
@MLreddy-jq2vp 3 ай бұрын
గ్రూప్ 2 డిసెంబర్ డీఎస్సీ 2months అని చెప్పితే బాగుండేది
@harithavarma2570
@harithavarma2570 3 ай бұрын
Memu am papam chesam sir inthala aduguthunam ma kosam evaru patinchukora dsc valam memu😢😢
@pragnyasheri5616
@pragnyasheri5616 3 ай бұрын
Dec lo grp2 pettali ani chepte aipoddiga...,🙆
@anandmadikonda6976
@anandmadikonda6976 3 ай бұрын
Group 1 1ratiio 100 కావాలి అని అసెంబ్లీలో అడిగిన ఓ పెద్ద మనిషి ఇప్పుడు 1రేషియో 50 నే ఉండాలని హుఖుం జరిచేయడానికి సిగ్గు అనిపిస్తలేదా
@raghuthangirala1877
@raghuthangirala1877 3 ай бұрын
Jai batti anna
@karthikkalthi8872
@karthikkalthi8872 3 ай бұрын
Group2&3 posts పెంచాలి group2 డిసెంబర్లో పెట్టాలి..
What is the difference between GO29 and GO55 ?  I Shanarthi Telangana
20:52
Shanarthi Telangana
Рет қаралды 4,5 М.
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 12 МЛН
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 8 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 13 МЛН
TGPSC Group 3||కటాఫ్ మార్కులు||Preparation Plan
25:34