IT దాడులు జరగటం అవినీతిపరులకు ముప్పే కదా. భరద్వాజ్ గారు ముందే చెప్పి వాళ్ళు జాగ్రత్త పడేట్లు సహాయం చేసారు. వాళ్లంతా ఋణపడి ఉంటారు. భరద్వాజ గారికి తెలీదేమో... పార్టీ వీరాభిమానులు ప్రతీ డిపార్ట్మెంట్ లో వున్నారు. కేంద్రంలో చీమ చిటుక్కుమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతకు ముందుగానే తెలుస్తుంది. ప్రజలకోసం పనిచేయాల్సిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు పార్టీ లకు తొత్తులుగా పనిచేయటం సిగ్గుచేటు.
@gautham3956 жыл бұрын
Mari 4 yrs nunchi IT raids cheyakunda IPPUDU SUDDEN GA CHEYDAM LO ANTHARYAM ENTI. YCP+ BJP+ JSP ENDHUKU MEERU MORUGUTHU NARU
@NLN6666 жыл бұрын
@@gautham395 అన్ని పార్టీలు కొట్టుకు చచ్చి వాళ్ళ భాగోతాలన్నీ బైట పెట్టుకుంటున్నాయి. ప్రజలు షో చూసి ప్రజలపై అధికారం, పెత్తనం చూపించే పాలకుడికి, దోపిడీదారులకు కాకుండా విజ్ఞతతో పార్టీ రహితంగా మంచి వ్యక్తులకు, ప్రజలకు సేవకుడిగా వుండేవాడికి మాత్రమే ఓట్లు వేయాల్సిన సమయం.
@LaxminarayanaAnumol6 жыл бұрын
true
@balakrishna38686 жыл бұрын
@@gautham395 last year gst implemented so with that govt can easily track contractor's who take money with doing any work. If u know about positive points of gst u will definitely vote for BJP.
@shashidhargoud14466 жыл бұрын
Indirect helpful to TDP THIEF'S
@jayaprakashpotluri70036 жыл бұрын
అడ్డగోలుగా సంపాదించ వచ్చు, కాని It raids చేయకూడదు అని the great మూర్తి journalism చెపుతున్నారు
అవును వీళ్ళకి ప్రత్యేక రాజ్యాంగం ఉంది సార్ అందుకే వీళ్ళు మీద రేయిడ్స చెయ్యకూడదు.మూర్తి ఒక పచ్చ కుక్క
@UdayKumar-ki1xe6 жыл бұрын
Raids 2014 nunchi chesinte problems undevi kadu
@sudhaavuthu44646 жыл бұрын
దoడగ పుత్రుడు లోకేష్ గాంధీ income tax file చేశాడు 30 కోట్ల నుండి 300 కోట్లు, ఏవ డి సొమ్ము ఇదంతా
@investwise57236 жыл бұрын
Tammareddy gaaru aapandi sir తెలుగు నేలపైన మరో వెన్నుపోటు అల్లకల్లోలంలో తెలుగు తమ్ముళ్లు చంద్ర బాబు దాస్టికానికీ బలి కాబోతున్న తెలుగుదేశం పార్టీ , పసుపు మీడియా అండ్ పసుపు తమ్ముళ్లు ....మోడీ ఆగ్రహ జ్వాలల నుండి తనను తన్ను కాపాడుకోవడాని , 40 ఇయర్స్ అవినీతి ఇండస్ట్రీ మసకబారిపోతుందన్న అందోళనలో తీవ్ర వత్తిడికి గురి అవ్వుతున్న చంద్ర బాబు బయటపడే ప్రయత్నంలో భాగమే కాంగ్రెస్ తో అనైతిక సహజీవనానికి తెరతీయడం ...గమనించవలసింది ..ఇక్కడ ఏమిటంటే కాంగ్రెస్ కి మల్లెపూలు " పరచి వ్యభిచారం చేయడం ప్రతి తెలుగువాడి గుండె తరుక్కపోతుంది. ఇంతగా పార్టీ ని, తమ్ముళ్ళను నట్టేట ముంచిన విధానాన్ని తలుచుకొని , మరోసారి NTR కి చేసిన అన్యాయాన్ని స్ఫురణకు తెచ్చుకొంటూ ..తెలుగు తమ్ముళ్లు కక్క లేక మింగలేక తమ దుస్థితికి లోలోనే వెక్కి వెక్కి ఏడవటం ప్రజలు గమనిస్తున్నారు. లక్షల కోట్ల అవినీతి అనే పదాన్ని జాతికి పరిచయం చేయడమే కాకూండా , అవినీతి ఎలా చేయాలో క్రిమినల్ ఆటిట్యూడ్ ఉన్న జగన్ అండ్ గాలి గ్యాంగ్ లాంటి మాఫియా లకు రోల్ మోడల్ గ నిలవడం .... తన పతనం దగ్గరలోనే ఉందన్న సత్యము కళ్ళముందు కదలాడటం తో బాబు గారి బరితెగింపు పతాక స్థాయికి చేరిందనడం లో సందేహం లేదు ..అందుకే ఆపరేషన్స్ గరుడ ( శివాజీ ) ఆపరేషన్ ఆటో ( తమ్మారెడ్డి ) వెలుగులోకి వచ్చాయి .... ఏదోలా మోడీని బయపెట్టో లేదో ఓడించకపోతే ..బాబు పతనం కాయం అన్నది తెలుగు తమ్ముళ్ల కళ్ళముందు కనపడుతున్న కఠిన సత్యము..... నాడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు ..నేడు పార్టీకి పసుపు తమ్ముళ్ళకి క్రూరమైన వెన్నుపోటు .... పాపం పసుపు తమ్ముళ్లు ..అల్లుడుని చేసుకొన్నా పాపానికి ఆనాడు ఎన్టీఆర్ , పాపాన్ని దశాబ్దాలుగా మోస్తున్న తెలుగు తమ్ముళ్లు t..ఈనాడు...అందుకే త్వరలోనే తెలుగుదేశం బీటలు వారడం, కుప్ప కూలిపోవడం తథ్యం అని భావించడం వలెనే బాబు ఆపరేషన్స్ గరుడ ( శివాజీ ) ఆపరేషన్ ఆటో ( తమ్మారెడ్డి ) తెరమీదకి తెచ్చి ఇదంతా మోడీ కుట్ర అని ప్రజలను , తెలుగు తమ్ముళ్ళని వంచించే అసభ్యకరమైన మరో వికృత ప్రయత్నం .. ఇప్పుడు అదే ప్రయత్నం బాబు గ్యాంగ్ ( పసుపు మీడియా ... బాబు కోటరీ ) బలంగా చేస్తుంది... బహుశా 40 ఇయర్స్ .ఇండస్ట్రీ మసకబారుతుందేమో .... ఎదో ఒకరోజు వంచన... వెన్నుపోటు... అవినీతి ...సమాధి కావలసిందే .....ఇది నిజం
@vadlamohan Жыл бұрын
యన్ టి ఆర్ చనిపోయిన సమయంలో పక్కనే ఉన్న ఆడది ఏదొ చేసివుంటుంది..... చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రక్షకుడు.... గొడ్డలి పొటును సమర్దించే వారికి ఇంకేమి కనపడవు...
@SportDictator6 жыл бұрын
అమ్మ జీవితం అందరు కాలజ్ఞానులు అవుతున్నారు
@SportDictator6 жыл бұрын
శివాజీ ని నమ్మట్లేదు అని ఇతన్ని దింపారు
@anjiyadav92766 жыл бұрын
మూర్తి నీకు దమ్ము ఉంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వద్దు...ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు అన్నాడు కదా.....చంద్రబాబుతోనా డిబేట్ పెట్టు నీకు దమ్ము ఉంటే......
@maridinaidu15806 жыл бұрын
ఆపరేషన్ పులిహార పోయింది అప్పడాల కర్ర 2 వచ్చింది
@ChennaReddybza6 жыл бұрын
Maridi Naidu kewl
@venkatanagasureshnerusu67526 жыл бұрын
😁😁😁😁😁
@ramakrishnam81196 жыл бұрын
Maridi Naidu tamaru bjp ki seaport chesi ap ni nasanam chesinanduku. danyavadamulu
@maridinaidu15806 жыл бұрын
@@ramakrishnam8119 బ్రదర్ నేను బిజెపికి సపోర్ట్ చేయటం లేదు పొంతన లేని న్యూస్ చెప్పొద్దని చెబుతున్నాను ఎవరికి తోచిన ఊహలను న్యూస్ గా చెప్పడం బాధగా ఉంది అంతే బ్రదర్ దానికి నేను వ్యతిరేకం
@AK-16 жыл бұрын
@@maridinaidu1580 looks like a competition for creative content is going on
@AnilKumar-xl2te6 жыл бұрын
మేము అడ్డగోలుగా మోసం చేసి సంపాదించడం ప్రాథమిక హక్కు అని రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతది.
@NLN6666 жыл бұрын
త్వరలో అదికూడా చూస్తామేమో. అవినీతిని చట్టబద్ధం చేయటానికి అన్ని పార్టీలు ఎగబడి మరీ ఏకగ్రీవం చేస్తాయి.
@croydon21H6 жыл бұрын
Nee intiki nelaki oka sari police vachchi check chesi velthey, nee chuttu pakkana vallu emanukuntaru? Think with common sense
@kantharaochavala4356 жыл бұрын
@@croydon21H ala yevarimidha jarigindhi okari Peru cheppu
@bhaskarallada85126 жыл бұрын
తప్పని సరిగా మీలాంటి దోపిడీ చేసేవాళ్ళని, అవినీతి పరులమీద ఐటీ దాడులు చేయాలిసిందే..
@croydon21H6 жыл бұрын
@@bhaskarallada8512 chesi desanni uddarinchandi. PK pen drives vasthayi twaralo. Sir Jagan garu adukkodaniki roadlameeda thiruguthunnadu. Ppl with no dignity. Yuck
@soujani3586 жыл бұрын
కలియుగ కాల బ్రహ్మం(తమ్మారెడ్డి)గారికీ మా నమస్కారం
@aryac70956 жыл бұрын
మరీ మరీ పెద్ద నమస్కారం
@adinarayanathota46356 жыл бұрын
వీళ్ళంతా చంద్రబాబు సామాజిక వర్గం వారు మెత్తానికి ఏలక్షన్ టయానికి ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు ప్రజలమీద రుద్ది గెలవటానికి ఇదిఓక అస్రం
@ETVTeluguMIS Жыл бұрын
ysrcp & BJp kutra andariki thelusu
@vijayakumardekka57186 жыл бұрын
ఇక సినిమాలు లేని సినిమాల వాళ్ళు జ్యోతిష్కాలు చెప్పుకోవచ్చు
@aryac70956 жыл бұрын
ఏపీలో ఇంటలెజెంస్ చచ్చిపోయింది..శివాజీ,ఆటోవాడు,తమ్మారెడ్డి,ఎవడో బస్ లో వాడు మన రాష్ట్రం గురించి చెప్తున్నారు.. మా ఖర్మ
@tejavaddi16 жыл бұрын
ఇంకా వీడు దిగలేదేంటబ్బా అనుకున్నా హమ్మయ్య వచ్చేసావా.ఇప్పుడు వీడు చెప్పే అందరు స్వాతంత్ర్య సమరయెథులా వీళ్ళందరు అవినీతిపరులేరా బేవకూఫ్.నువ్వు చెప్పిన చెప్పకపోయినా వాళ్ళ మీద ఖచ్చితంగా రైడ్ జరిగి తీరుతుంది. ఇదేమి కుట్ర కాదు నాన్న
@sudhaavuthu44646 жыл бұрын
Six days over there is no rides in AP leaders, ఏదైనా panic creat చేయాలంటే మీ తరువాతే, ఈ రొచ్చు లో కొత్తగా తమ్మారెడ్డి
@chakrichakri81556 жыл бұрын
ఏదయినా ఆంధ్ర ప్రదేశ్ కుల ప్రాతిపదికన విడిపోయింది ...ఏ సంఘటన జరిగినా తప్పు ఒప్పు చూడకుండా కులాన్ని బట్టి మాట్లాడుతున్నారు .భవిష్యత్తులో ఇది మంచిది కాదు .
@ksreddylocalnews30826 жыл бұрын
జాతకాలు చెప్పుకో వచ్చు కదా. జనాలు వింటున్నారు కదా అని, ఒకడు పోతే మరొకడు కథలు చెప్పి ఏం సాధించాలి అనుకుంటున్నారు. ఇలాంటి ప్రచారాలు వెనుక ఏ కులం ప్రయోజనం పొందాలను కుంటుందో ప్రజలు గ్రహించలేనంత అమాయకులు కాదు.
@leoleo-gf1nf6 жыл бұрын
ఎందుకు రా మీకు అంత కుల అభిమానం ? అధికారం ,డబ్బు కోసం వ్యవస్థలను పాడు చేస్తున్నారు.....
@sait98726 жыл бұрын
100% correct BRO 😏😏😏😏
@krsnamohan6 жыл бұрын
What's the equation bro, y caste? Believe you like someone you don't agree have to get into trouble, psycho behavior, do you gain personally bro?
@leoleo-gf1nf6 жыл бұрын
వ్యక్తుల సైకో ప్రవర్తన వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు మరియు అది పరిమితం....కానీ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల(రాజకీయం , మీడియా, మేదావులు, విశ్లేషకలు)ముసుగు వేసుకున్న వాళ్ళ సైకో ప్రవర్తన వల్ల సమాజానికి తీరని నష్టం జరుగుతుంది ....
@shashidhargoud14466 жыл бұрын
Vedokka loffot gadu u save cast,u love cast,,u die cast...........
@srg4156 жыл бұрын
I AGREED WITH YOU. I BELONGS TO KAMMA COMMUNITY.
@gonasri51726 жыл бұрын
ఒరేయ్ కమ్మారెడ్డి,ఆపరా నీ అపర బ్రహ్మం గారి కబుర్ళు
@Democracy123456 жыл бұрын
ఇంతకాలం తమ్మారెడ్డి భరద్వాజ గారి మీద గౌరవం ఉండేది కావి ఆయన ఇలా రోచ్చు గుంటలోకి దిగటం ఆశ్చర్యమే
@drajagopalchetty72236 жыл бұрын
package కంటే status better అని ఎప్పుడు గుర్తించి నా రు .ఒకపని చేసేది మంచి ది after completion of election it is better to raide immediately on anyone
@SreeIshuM6 жыл бұрын
E రాష్ట్రం దౌర్భాగ్యమo enti ante me లాంటి న్యూస్ chanels undada me ra thu
@gopikrishna-xz8cz6 жыл бұрын
100 % correcte sir
@ashokm83486 жыл бұрын
exactly..
@143786krishna6 жыл бұрын
అవినీతిని ఆంధ్రప్రదేశ్ లో LEGAL చేశారు కదరా. ఈ మూర్తిని శివాజీని ఈ తమ్మారెడ్డి భరద్వాజ ని పట్టుకుని జైల్లో జైల్లో వేసి మక్కల్ ఏరా కొడితే ఎవరు చేస్తున్నారు ఏంటనేది బయటకు వస్తది. వీడికి బస్ డ్రైవర్ చెప్పాడంట ఆటోడ్రైవర్ చెప్పాను వచ్చి టీవీలో పేర్లతో సహా ఫలానా ఫలానా వాడు అని చెబుతున్నాడు. ఈ చంద్ర బాబు గాడికి మీడియా సపోర్ట్ ఉన్నంతకాలం స్టేట్ మొత్తం నాశనమే. ఐటి రైడ్స్ జరిగితే అసలు తెలుగుదేశం పార్టీ వాళ్లకి ఏమైందో అనేసి మీడియాకి ఎందుకింత అసలు నొప్పిగా ఉంది నాకు అర్థం కావటం లేదు. తప్పు చేయకపోతే భయం దేనికి రా అసలు మీకు. 2 రెండు లక్షల కోట్ల అప్పు చేసి ఈ నాలుగేళ్లలో ఏం చేసింది ఎక్కడ చెప్పండి.
@aryac70956 жыл бұрын
ఈ నాలుగేళ్ల లో ఎన్నో చోట్ల ఐటీ దాడులు జరిగితే అప్పుడు ఎందుకు ఏడవలేదు వీళ్ళు.. ఇప్పుడు కథలు మొదలుపెట్టారు
@phanikumar42756 жыл бұрын
అవినీతిపరుల మీద IT raids చెయ్యకుండా,ఐఐటీలో అడ్మిషన్ ఏమంటారా ఏంటి.
@venugopalgopal67756 жыл бұрын
ఈయన గారిని శివాజీ ని లొపల వేసి ఖుమ్మితే నిజాలు బయటకి వస్తాయి తు,, మీ బ్రతుకు ఛెఢ
@jayaprakashpotluri70036 жыл бұрын
సినిమా తీయాలని ఆనుకుని, టివి లో the great మూర్తి ki చెపుతున్నారు story
@rajeshKumar-dm1fe6 жыл бұрын
టీడీపీ అనుకూల పారిశ్రామిక వేత్తలు అందరు టాక్స్ లు సరిగ్గానే కడుతున్నారు కదా... మరి భయమెందుకు? టాక్స్ ఎగ్గొట్టిన లోఫర్ లందరిని ముందుగానే ఆపరేషన్ తొక్క అని రక్షించే ప్రయత్నమిది. అమ్మ ఏమి తెలివిరా మీది... మిమ్మల్ని ఇంకో అయిదు సంవత్సరాలు ఉంచితే రాష్ట్రాన్ని అడ్డంగా దోచేస్తారు
@ajayapril96 жыл бұрын
Shame on ap intelligence. Murthy ni, tammani, sivaji ni pettukunte prapanchanike Margam chooputaru.
@sureshkalluri84296 жыл бұрын
Yes it is shame. Ap intelligence is fully engaged in other works and election duties
@raviteja9796 жыл бұрын
Right that is why Jagan is in Hyderabad. And she should confine there
@kameswararao68726 жыл бұрын
ఆంధ్రా కు ముందుంది... పప్పు తోముప్పు..
@prasadvedantamsubrahmanya46466 жыл бұрын
If people do not have black money why should they cry wolf??
@imtiyazahmedmohd65716 жыл бұрын
In BJP government they won't want to look whether the person have Blackmon or not they want to calm the people by harassing
@gautham3956 жыл бұрын
If people have black money then why they did not ride in last 4 yrs y they started now only
@sk-ps6uo6 жыл бұрын
brother dont take it personal.i am giving u one example.if suppose some police officials come to your honest neighbour home in your village and take lady from that home in the case of prostitution.and took her to station after enquiry they leaver her because she is innocent.can u think what that family situation in that village and that lady?.earlier we used to see "no one know income tax officials when they came and when they gone"now whats happening.if there is corruption,they should necessarily take action"
@prasadraok.e.v41776 жыл бұрын
Oray Murty muyyara
@prasadvedantamsubrahmanya46466 жыл бұрын
Imtiyazahmed Mohd Let us fight for the country. Not for any politician or party. Raids are conducted on the basis of info. No doubt they must have got lot of evidence in the raids. They should reveal to public what they seized. They must expedite immediately follow up action
@m.r.prasad6 жыл бұрын
ఈ మూర్తి గాడు ఒకడు. సందట్లో సడేమియా లాగా. Sivaajee ' s brother ?
@bgopalaswmibanndaru420 Жыл бұрын
భరద్వాజ గారి మాట స్వచ్ఛమైనది మనసు స్వచ్ఛమైనది భరద్వాజ గారి చర్చ సూపర్ గా ఉంది చాలా బాగుంది
@ETVTeluguMIS Жыл бұрын
vadi bondha laga vundi
@jaireddy66296 жыл бұрын
మోడీ గాడు అన్ని వ్యవస్థలను సొంత రాజకీయాలకి వాడుతున్నాడు. పొయ్యే కాలం వేస్తే ఇలాంటివే చేస్తారు. #BJP #Modi
@narendrab82546 жыл бұрын
ఓరి ఈడీ వేశాలో.... ఇలా ఆపరేషన్ తొక్క తోలు అంటూ చంద్రం బాబుకి సపోర్ట్ గా మాట్లాడించి పొరపాటున ఇలాంటివి జరిగితే ప్రజల్లో సానుభూతి వస్తుందని స్కెచ్...బొల్లి గడ్డంలో బోలెడు తెలివితేటలు... కానీ కాలం మారింది ప్రజల్లో చైతన్యం వచ్చింది.. ఇలాంటి జఫ్ఫా మీడియాలని జనం నమ్మడం మర్చిపోయారు...😎😎😎
@srg4156 жыл бұрын
CBN PURCHASED "U" TUBERS
@jayaramp74416 жыл бұрын
ఆపండరా మీ ఎల్లో నాటకాలు.
@braju14416 жыл бұрын
ఇంతకీ ఇది కొత్త సినిమా స్టోరీ.
@narayananarayana316 Жыл бұрын
గౌరవనీయులైన మూర్తి గారికి నమస్కారములు నీతో డిబేట్లో పాల్గొన్న వాళ్ళకి ఎవరికైనా మీకు సమాధానం చెప్పే ధైర్యం లేదు వాళ్ల ఏదో మాట దాటేస్తూ ఉంటారు మొన్న మీ డిబేట్ మీ ఉగ్రరూపం ఎంత చూశాను నేను ప్రతిరోజు టీవీ5 సాంబశివరావు గారు మీరు శివ గారు న్యూస్ తప్పనిసరిగా చూస్తాను నిశి రాత్రి ఎంత భయంకరంగా ఉంటుందో నిజం కూడా అంత భయంకరంగా విప్లవ అభినందనలతో ఒక కామ్రేడ్
@sanjeevareddybommu91896 жыл бұрын
ముప్పు ఏమిటి దోపిడీ దారులమీద దాడులు జరిగితే తప్పు ఏమిటి ఇంకా జరగాలి మీరు వాళ్లకు సపోర్ట్ chestara
@lakshmanraoedu98916 жыл бұрын
తప్పు చేయకుండా జైల్ లో పెడతారెంటి రా?
@c.m.chandrababu.goodsuryan30246 жыл бұрын
చంద్రబాబు నాయుడువల్ల మనం బాగున్నాము మోడీ చాయ్ దుకాణం2019బంద్ అయిపోతుంది
@dileepsuri77056 жыл бұрын
ఈ థీరీలన్నీ జగన్ గారి పైన ,అయన ఆస్తులపైనా కేసులు పెట్టె ముందు ఎందుకు చెప్పలేదు .
@nandyalasrinivas65506 жыл бұрын
You are calling IT raids MUPPU .Why are people so nervous about raids when they are clean ?
@gautham3956 жыл бұрын
What is the timing for it 4 yrs evadu modda gudisindhi bjp vallu emaina kothaga vyaparam cheysthunara pookunakodaka matladu
@uvsubbarao86156 жыл бұрын
No business man can be clean in India as the tax evasion procedures are making all the people go for it to be successful in the market
@nandyalasrinivas65506 жыл бұрын
@@gautham395 ,janthuvuku kuda English type cheyyadam vachchinde.... great
@balakrishnatemburu81616 жыл бұрын
@@gautham395 Mari 4years హోదా ప్యాకేజ్ ముద్దు అని ఇప్పుడు నాటకాలు దెంగుతుంది ఎవరు మొన్నటి వరకు అంద్రకంటే ఎక్కవ ఎవ్వరికీ రాలేదు ప్రతిపక్షానికి డిమాండ్ ఇప్పుడేమో మోసం చేశారు అన్నది ఎవరు
@mohanakrushnudu6 жыл бұрын
ఇంకో operation పేడ........ తమ్మారెడ్డి గారంటే నాకు కొంచెం గౌరవం ఉండేది ఈ వీడియో చూడక ముందు వరకు కానీ ఇప్పుడు అది లేదు ఈయన కూడా పచ్చ పార్టీ అయిపోయారు. నాకు అర్థం కానిది ఏంటంటే rides జరిగితే ఎదో అయిపోతుంది అని ఎందుకు అంటున్నారు. తప్పు చెయ్యకుండా rides జరుగుతాయా? ఒకవేళ జరిగితే proove చేసుకోవచ్చు కదా నిప్పు అని. మీరంతా దొంగలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు.
@ramreddy43796 жыл бұрын
Let them ride and prove. That’s good for democracy.
@ramumandava88136 жыл бұрын
ఈ దౌర్భాగ్యపు న్యూస్ రీడర్, ధౌర్ఘ్భగ్యపు న్యూస్. ప్లీజ్ అపండ్రా
@raghulreddy75256 жыл бұрын
Jai cbn
@shivagunnam6 жыл бұрын
తెలంగాణ తెచ్చిన TRSకి అవకాశం ఒకసారి ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అవకాశం ఇవ్వడం తెలంగాణ ప్రజల భాద్యత. KCR వాని కుటుంబం తెలంగాణ ప్రజల కోసం ఏమి త్యాగం చేసిండో చెప్పాలి? తెలంగాణ ప్రజలే KCR కుటుంబానికి అన్ని పదవులు ఇచ్చారు ఇంకచాలు TRS వాళ్ళు ఒక 5 సంవత్సరాలు రెస్ట్ తీసుకోండి.
@nssrilatha29216 жыл бұрын
ఈ issue మీద reaction , కామెంట్స్ చూస్తుంటే రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన రాజు చాలా మంచి వాడేమో అనిపిస్తోంది.
@Suman-vv5gv6 жыл бұрын
TammaReddy IT raids chesthe thappu enti? You are saying Modi is doing Good Job..
@jamesbondharry6 жыл бұрын
Corrupted leaders pina ride jaruguthe.. adi AP ki muppu antara?? ila matlade vallu, alochinche vallu.. AP lo brathukuthunnaduku... nijangane AP ki muppu. Anni party lonchi, ee corrupted leaders andarini.. shoot chesi pareyali. Daridram vadulthundi AP ki.
@prasadk29616 жыл бұрын
B J P వాళ్ళప్రోద్బలంతో, C B I, E D, I T etc., వాళ్ళు, ఆంథ్రప్రదేష్ ఓటర్లపై వత్తిడి తెచ్చి, ఎవరికి ఓటు వేయాలో కూడా చెప్పే కార్యక్రమం కూడా ఉన్నదా? ఆ ఆపరేషన్ పేరేమిటి? ఎప్పుడు బయటపడుతుంది?
@awayoflife6716 жыл бұрын
కమ్మ కుల వ్యవస్థ చాలా సమైక్యంగా టీడీపీని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా దోచుకుంటుంది అందరూ చూస్తున్నారు. ఈ మీడియా, సమాజంలో పెద్దలు అని చెప్పుకునే కుక్కలని చూస్తుంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు గుర్తొస్తున్నారు. సామాన్య ప్రజలకు ఆ కులానికి చెందిన ఈ బడా బాబులును చూస్తుంటే ఒక రోగిని చూసినంత అసహ్యం వేస్తుంది......... మనస్ఫూర్తిగా... ఎందుకు ఇంతగా వీళ్ళు ఇంతగా దిగజారుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వీళ్లను చూస్తుంటే ఆ కులంలో మిగిలినవారు కూడా అందరూ అలానే ఉంటారు అనిపిస్తుంది. వీళ్ళు అంతేనా, వీళ్ళ జీవితాలు ఇంకా దోచుకొని, అహంతో బ్రతకడంయెన.......
@padmajasakhamuri7803 Жыл бұрын
Bad.
@klakshminarayana5629 Жыл бұрын
మోషా బ్యాచ్ ని దేవుడే చూసుకోవాలి.... రామ రామ రామ అంటూనే భ్రమలోకి తోసేసాడు ఆంధ్రాని
Babu Murthy Sting operation chesi telusukoni malli channel marandi sir
@kammarachedumohan6526 жыл бұрын
IT,ED దాడులు మంచికే కదా.. ఈ సోది ఎందుకు..
@Agriculture03386 жыл бұрын
Valle kaadu evadu emm peekaleruu AP Ni and AP people's ni
@ravindra9866 жыл бұрын
Janasena + YCP= BJP
@prince708956 жыл бұрын
A Ravi ni amma re cbn em chepta adi yela nammutharo pukka
@maheshnimmala55886 жыл бұрын
0re ravi ga cbn gadi cheppu mundu Di musala pandaga
@malliarjun66036 жыл бұрын
TDP= Theliyakunda Dochukune Party
@sivakilari16 жыл бұрын
A Ravi correct ga chepavu brother
@sivakilari16 жыл бұрын
Malli Arjun Mari ycp Ella dhochunadhi lakh kotlu choppy brother
@girichinimilli49506 жыл бұрын
తాటి కమ్మల యూనిటీ చూడండి
@ramdc38386 жыл бұрын
ఒరేయ్ మూర్తిగా ఎందుకురా నీకు ఈ బతుకు.. ఈ పాటి దానికి అందులో నుంచి ఇందులోకి రావటం దేనికిరా ఎక్కడ ఉన్నా అదే ఏడుపు కదరా!! నువ్వొక జర్నలిస్టువి వాడొక నోస్ట్రడామెస్.. మాకు ఎందుకురా ఈ ఖర్మ
@sreenueslavath3196 Жыл бұрын
ఆరోజు బాబు మోడీకి ఎంత సపోర్ట్ చేశాడు. అటువంటి బాబునే ఇలా చేశారు. రేపు పవన్ని మోసం చెయ్యరని నమ్మక మేంటీ
@lovarajurongala69296 жыл бұрын
Sir enduku sir edhi Anta vallani me money ni safe ga pettukondi ani cheppatanika e show Jarigitha emindhi eppudu Unta case claim avtundhi Lekapotha em undadu antha ga deeniki entha show enduku sir
@swepersonal87606 жыл бұрын
Obviously... Kadha...
@SAJ.GAMING6 жыл бұрын
asalu central govt entha vedhavalo artham avthondi..... evari mida attack anedi pakkana pedithe powers misuse avtunnai ikkada.
@kunchalabalu13446 жыл бұрын
WHY WORRYING ABOUT TDP IF THEIR MLA'S & MP'S ARE 💯% CURROPTION FREE PEOPLE THEN DON'T WORRY FACE IT , BJP IS CORRECT
@prudhviteja58886 жыл бұрын
Chitamaneni meda debate edi ra
@krlsarma19336 жыл бұрын
జరిగితే ప్రజలకు మంచిది త్వరగా చెయ్యాలి
@surisuri40436 жыл бұрын
తెలుగు దేశం పార్టిని. అనచివేయలని చూస్తూది అది యవరి తరం కాదు
@venkatasuryanarayanatadala28116 жыл бұрын
Already close.. కమ్మ టి కబుర్లతో ..మోసం ఎక్కవ కాలం చెయ్య లే మని మా బాబు గారే పచ్చ కోవర్టు లను పార్టీ మార మని చెప్పాడట కదా
@srinivasaraopandraju39106 жыл бұрын
AP లో యెల్లో జెన్లరిసం & డిబేటీకి వచ్చే నాయకులు అందరూ అర్బన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు వీళ్ళ వల్ల రాబోయే తరాలు కి తీవ్ర దుర్భర పరిణామాలు చంద్రబాబు ని బీజేపీ తో కలిసుండగా ఎందుకు ప్రాసిక్యుట్ చెయ్యలేదు అంటున్నారు,ముందునుండే దొంగ దొంగ అనె టీడీపీ కున్న కుష్టు జబ్బు బారతీయతను చాటిచెప్పె బీజేపీ కి లేదుకనుక పాపం పండితే దొంగ అవుతాడు యింత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు భరద్వాజ
@wuritichantibabu73286 жыл бұрын
IT ఎగ్గొట్టేవారి పై దాడి చేయకూడదా?
@prasanthsagar87326 жыл бұрын
russia president PUTIN la avudhaamani modi try chesthunnadu. ilaage continue aithe mana desam lo elections jarigi waste. appudu eppudu elections ayyina modi e gelusthaadu.
@nookarajusabbi3036 жыл бұрын
ఎక్ఖఢున్నా మరవొర మూర్తిగా.ఛీ.
@lakshmanraoedu98916 жыл бұрын
ఇది భరద్వాజ్ 2 గరుడ
@phanikumar42756 жыл бұрын
ఈ రాష్ట్రంలో ఉన్న సీఎం, ప్రభుత్వ వ్యవస్థల కంటే భరద్వాజ్ శివాజీ వాళ్లే గొప్పవాళ్ళ గా కనిపిస్తున్నారు, ఎందుకంటే స్టేట్ లో ఏం జరగబోతుందో ముందే వాళ్ళకి తెలుస్తుందంటే వాళ్ళు చాలా గ్రేట్, లేదా వీళ్ళిద్దరికీ ముందే మీరు ఒక స్క్రిప్ట్ తయారు చేసే మీడియా ముందు చదవమంటున్నారా అర్థం కావడం లేదు.
@truedemocracy76696 жыл бұрын
HATS OFF MR MURTHY YOU ARE BRAVE AND HONEST JOURNALIST, EVERYONE SHOULD FOLLOW YOU AND BRING A VALUE TO JOURNALISM.
@vvsudhirpeddireddy6 жыл бұрын
Bokkem kada; yellow batch dog
@krishnakishore74606 жыл бұрын
జోక్ అఫ్ ది మిల్లీనియం .
@Suman-vv5gv6 жыл бұрын
Tammareddy TDP Covert. Waste fellow.
@varaprasad91456 жыл бұрын
Stop yellow journalism
@raitupakshampr43396 жыл бұрын
ఈ శివాజీ గారు తమ్మారెడ్డి భరద్వాజ వాడు పచ్చ పార్టీ బ్రోకర్లు
@indalasrinivasarao55136 жыл бұрын
Akrama sampadhana, dabbu unnavalla mede kada why should we worry
ఒకసారి పూర్తిగా దివాళాతీసిన భరత్వాజ్ ... కొంతమంది విదిలించిన మెతుకులు తింటూ ఇలా కావ్ కావ్ కుతలూ ... మోడీ బాబుని ఏమి ఇబ్బంది పెట్టడంలేదు... దానిగురించి బెంగ పడమాకండి... కానీ జగన్ ని చంద్రబాబు ఎన్నిరకాలుగా వేదిస్తున్నాడో చూస్తున్నారుగా... నోరు పడిపోయిందా... బిరడా.. వెదవల్లారా
@ntrance40406 жыл бұрын
ప్రజలు దొంగలు దొరికాడా లేదా అని చూస్తారు కానీ ఎలా దొరికారు అనేది వారికి అనవసరం . భరద్వాజ గారు రాజకీయ పార్టీలు ఒకరికి ఒకరు కొట్టుకోవడం వల్లే కోంత మంది అవినీతిపరులు గురించి ప్రజలు తెలుసుకుంటున్నారు . రాజకీయ పార్టీలు కలిసి ఒకరికి ఒకరు తోడుగా ఉంటే భారత దేశం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి . మీరు ఇలా మా పై కక్షసాధింపు తో IT దాడులు జరుగుతున్నాయి అని ప్రచారం చేసి BJP ని ప్రజల్లో హిరో చేస్తున్నారు .
@bak34266 жыл бұрын
చూద్దాం రేపు ఏం జరగబోతుందో
@Mandavajagan6 жыл бұрын
తెలుగు మీడియా కంటే తీవ్రవాదులే నయం.
@prasanthsagar87326 жыл бұрын
modi PUTIN laaga avvalanukuntunnadu. dhanni cbn aaputhunnadu. modi annintini thana control lo pedadhaam anukuntunnadu. dhaaniki pawan jagan, kcr support chesthunnaru just adhikaram kosam.
Nagabhusan Bonumaddi Ore ni amma proof cheyara pukka
@sivakilari16 жыл бұрын
Nagabhusan Bonumaddi correct ga chepavu
@sivakilari16 жыл бұрын
Karthik orai bevars konitiki proof undadhu Kani nijam edhi, I accept ycp janasaina both are bjp supporters
@prince708956 жыл бұрын
@@sivakilari1 ore kojja yccp last time cogress tho kalustadi ani ede pacha media chepidi epudu yemi aendhi cbn kalisadu avdu oka media ni petukoni eni natakalu aduth unadu ...sare oka vela bjp tho pothu petuknte tappu yentra pukka ni amma rastam ni vidadisina congres tho kaliste tappu ledhu thu em bathkulura mivi ..bjp echina money ki leka chepakunda epudu bjp pana poramtam chesta evaru nammutharu cbn ucha tagevalu tappa
@radhakrishnaprasadneeli15706 жыл бұрын
కొత్త దేవుడు వచ్చాడు అందరూ జే జే లు పలకండి. సాండ్ బిసినెస్ కాదు సాండ్ మాఫియా అయినా ఎన్ని రోజులు దొంగలు దొంగలు ఊళ్ళు పంచు కుంటారు ఇప్పుడు అయినా కొంతమంది పాపాలు పండుతాయి మీ బాధ ఏమిటో మాకు అర్థం కాలేదు రేపు వీళ్ళు అధికారంలోకి వచ్చాక వాళ్ల పైన దాడులు చేస్తారు అలాగ అయినా ప్రజలకు మంచిదే కదా
@putchakoteswararao89286 жыл бұрын
Rey murthi yellow 🐕 🐕....thu
@VR-19626 жыл бұрын
😂😂😂Thanks , TammaReddy finally proved his Fortune Telling Ability....
@rmchallenges73806 жыл бұрын
second Sivaji launched by cbn
@pbr50466 жыл бұрын
ఐటీ దాడులు అని చెప్పి ఇంకా వేరే ఏదైనా ప్లాన్ అమలు చేయవచ్చు అయితే దాడులు మాత్రమే అనుకుంటే పొరపాటు కేంద్ర ప్రభుత్వం మజాకా ఏమైనా చేస్తుంది కాకపోతే మన నేతలు ఆంధ్ర నేతలు అన్ని విధాల అలర్ట్ గానే ఉన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు ఇవన్నీ చూస్తూ ఉండాలి అంతే ఎలక్షన్స్ వస్తాయి ప్రజలు ఓటు వేస్తారు ఎవరో ఒకరు సీఎం అవుతారు ఇంకా వేరే ఏదైనా ప్లాన్ అమలు చేయవచ్చు అయితే దాడులు మాత్రమే అనుకుంటే పాటు కేంద్ర ప్రభుత్వ చేస్తుంది కాకపోతే మన నేతలు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉండాలి
@wgl85856 жыл бұрын
TDP covert NEXT MP SEAT ASPIRANT
@AdityamAmogham2 жыл бұрын
పనీపాట లేదు. సినిమాలు తీసే టాలెంట్ గానీ దమ్ము కాని లేదు. ఎప్పుడో 20 యేండ్ల క్రితం తీసిన అలజడి సినేమా తోనే ఇంకా నెట్టుకొస్తున్నారు భరద్వాజ గారు. ఇక గరుడపురాణం శివాజీ అంటే సరే సరి. ఇద్దరూ ఇప్పుడు Conspiracy Theorists గా కొత్త అవతారం ఎత్తారు. అయినా మూర్తి గారిని మెచ్చుకోవాలి. అసలైన సమస్యల కంటే ఇలా ఇలాంటి గరుడపురాణం వాళ్ళతో ఛానెల్ నీ నడిపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కేవలం నలుగురు వ్యక్తులతో రామ్ గోపాల్ వర్మ, శ్రీ రెడ్డి, గరుడ పురాణం శివాజీ ఇంక తమ్మారెడ్డి భరద్వాజ్ ల తో ఛానల్ నీ నడిపిస్తున్నారు. భళా 👌👌🙏👏👏
@digitaldiaries18116 жыл бұрын
CBN ni avadu Ami pikalaru...
@vappalanarasayya788 Жыл бұрын
ఈ భర్త్‌వాజ్ గారు తనకుతాను పెద్ద తెలిసిన వాళ్ళు అనుకుంటారు.ఉండవల్లి అరుణ్ కుమార్ లాగా.
@nagrao37296 жыл бұрын
Boku + Boku= TDP bokes.
@kolliparakishore6 жыл бұрын
తప్పు చేసిన , అవినీతి చేసిన ఎంపీ,MLA లను వదిలేయలా..
@ravindra9866 жыл бұрын
BJP ki time daggara padindi
@nagasubbaraokolla6273Ай бұрын
సూపర్ భరద్వాజ్ గారు
@vinodhdudyala68556 жыл бұрын
Murthy sir, jebulo resignation undi kadha. Intlo petti ravaddani gurthu chestunna 😆😆😆😆😆😆😅😅😅😅😅😄😄😄😄😄😂😂😂😂😂😂😃😃😃😃. Sir tv5 ane BBC competition channel lo join ayyadu.