I am a Consultant Psychiatrist working in Botswana, Africa. I have seen the entire episode. What Dr. Samaram told was wrong. You should have asked a Psychiatrist and a Clinical Psychologist also for your program. Mr.Varma in my opinion is an exceptionally intelligent person. He is a genius. I support his views. To understand him people should grow a lot intelligently
@rameshsattada14347 жыл бұрын
super comment sir
@ASHOKKUMAR-jm6yn7 жыл бұрын
Dr Sreekanth Davu lol
@Samatha16927 жыл бұрын
Ur right sir
@rebbaramakrishna37457 жыл бұрын
Dr Sreekanth Davu correct sir
@akhilone86947 жыл бұрын
plz see this comment
@anonymoususer58277 жыл бұрын
No one can debate with RGV. Hatsoff to his ideology.
@pratapreddyk50867 жыл бұрын
I support rgv what he is saying exactly 100% correct
@geethamadhuri4.0333 жыл бұрын
😈RGV😈 is King of god's.😈RGV😈 is my God.
@sathishgadde2805 жыл бұрын
రజిని గారు నిజానికి మా రాము కన్నా మిరే అందంగా వున్నారు కానీ అందాన్ని 2నిమిషాలు చూడవచ్చు కానీ కానీ రాము గారిని ఎంతసేపు చూసిన తనివితీరాడాం లేదు ....
@gururamaiahbadvel40414 жыл бұрын
Super ramu garu
@chokkaprasadchokkaprasad38694 жыл бұрын
Super comment brother your thinking super
@muskukapildev85514 жыл бұрын
సూపర్ సార్ మీరు చెప్పేది కరెక్ట్ ఇష్టం ఉన్నవాళ్లే చూస్తారు ఇష్టం లేని వాళ్ళు చూడరు
@simhakishore71035 жыл бұрын
1:14:00 rgv question shocks to samaram 🤣🤣🤣
@hemanaga89697 жыл бұрын
I am amazed at the debating skills that RGV possess....superb
@vedasiva6957 жыл бұрын
Debates chesi chesi pandi poyaadu
@singleboy4173 жыл бұрын
hii
@bharatkishor72947 жыл бұрын
నగ్న సత్యాలు మాట్లాడినవాళ్ళను పిచివాళ్ళ గా చూసే సమాజం ఇది... వర్మ ఐస్ కరెక్ట్...
రాంగోపాల్ వర్మ దగ్గర మీ ప్రశ్నలన్నింటికీ సమాదానాలున్నాయి.... కాని రాంగోపాల్ వర్మ అడిగే ఏ ఒక్క ప్రశ్నకు మీ దగ్గర సమాదానం లేదు. నటించకుండా మనస్సులో ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు ఈ సమాజం లో పిచ్చోడు ..
Such a bloody brilliant that one could come across neither before nor after of this era....just love him for his practicality...
@rajashekar548m7 жыл бұрын
చైల్డ్ పోర్న్ చేసిన వాడి అంగం నరికేయండి అప్పుడు ఎవడైనా చేస్తాడా అంతే కాని ఇలా rgv ని అడగడం ఏంటి rgv నీ ప్రశ్నిచే స్థాయి మీ ఎవ్వరిది కాదు ఇది నా అభిప్రాయం
@charancherry39916 жыл бұрын
rajashekar munidevunipally nijam cheppavi
@SreekanthaReddymoola2 жыл бұрын
Correct
@AnilAnil-nr7fo5 жыл бұрын
Rgv is really great person His level of knowledge is marvelous in this subject
@a.karnakarreddy78417 жыл бұрын
వర్మ గారు కొంచెం ఆ పాయింట్ మీద దృష్టి పెట్టండి....ఈ నిరక్షరాస్యులకి చెప్పండి
@chaitanyatallapaka62127 жыл бұрын
This video has action, comedy and drama....this is a better than any movies out there right now!
@susenasravani957 жыл бұрын
As a female im saying mr verma is absolutely right.
@vahvaidehi61847 жыл бұрын
susena sravani 👌
@reddym62127 жыл бұрын
Yes👍👌
@sandeepraja31207 жыл бұрын
susena sravan ummaaa
@anilnayak72927 жыл бұрын
susena sravani right person meru
@geethamadhuri4.0337 жыл бұрын
susena sravani rgv is god !
@CINEMADREAMSENTERTAINMENTS7 жыл бұрын
ఓం రాంగోపాల్ వర్మాయన్మహా: ఇంకో 20 సంవత్సరాలకు ఆడవాళ్లు అందరూ గుడి కట్ట పోతున్నారు.ఈ ఆటవిక అనాగరిక సమాజానికి నిన్ను అర్థం చేసుకోవాలంటే ఇంకో 30 ఏళ్ళు పడుతుంది .నీ ఆలోచనలు అమోఘం .యు అర్ ఇండియన్ అరిస్టాటిల్ .అండ్ బాబాలకే బాబా .మరో కందుకూరి వీరేశలింగం.
@veeruanindian31484 жыл бұрын
Correct bro
@AshokKumar-mc2lg6 жыл бұрын
Rgv is biggest solutions in my life Is best life teacher
@chokkaprasadchokkaprasad38694 жыл бұрын
Really true
@thiru84054 жыл бұрын
In entire episode the varma gave scientific answers.. but there is no single correct answer ,for atleast one question of varma.. Really hatsoff you RGV .. U R REALLY MODERN SOCIAL REFORMER ..✊👌
@NEELIMA_MANDHA_OFFICIAL Жыл бұрын
Really matured minded rgv sir
@tejakumar58637 жыл бұрын
It's new record💪💪 for rgv Sir hats off 👏👏👏
@satishjiji97067 жыл бұрын
వర్మ u r really great, నీ లాగ సమాధానాలు ఇంకెవరు చెప్పలేరేమో...
@kailasgs4 жыл бұрын
I admire the openness of Ramgopal Verma, I also agree with him and his arguments and issues.
@rajugamer89237 жыл бұрын
Rgv is a real director, society of hero,rgv is absolutely correct
@kiransiripati51987 жыл бұрын
HATS OFF RGV sir lot many things learned from you i think more than 80% people will support in many aspects
@praveen1world7 жыл бұрын
He is right person..👈
@Sathishgoud3337 жыл бұрын
Rgv thopu🤐🤐🤐🤐🤒🤒🤒🤘🤘🤘🤘
@SRIKANTHROCK1256 жыл бұрын
RGV Encouter to Rajini 19:00 Sanathana dharmam Comedy 41:00 Model samaram RGV 41:54
@PrudhveeSagar3 жыл бұрын
very helpful
@shaiksabjan89805 жыл бұрын
RGV very matured person. We can reach his position on 2050.
@@divyadolly4208 anduke Others countries chala developed ga unayy… maname inka ila unam 😂😂
@chalambabu7927 жыл бұрын
RGV the only person in India living in reality and accepting it Hats off...
@చాంద్బాషా-స1ఞ7 жыл бұрын
వర్మ తోపు ట్రెండ్ సృష్టించాలన్నా, ట్రెండ్ సెట్ చేయాలన్న rgv బాలీవుడ్ కు, హాలీవుడ్ కు కంటే అంతకు మించి *** వర్మను ఓడించాలంటే ఎదురుగ వర్మనే ఉండాలి అటువంటి టాలంటేడ్ మన ఆంధ్రవాడు కావడం మనకు గర్వాంగా ఉంది దటీజ్ వర్మ జై రాముయిజం
@SuryaPrakash-kp1lj7 жыл бұрын
Hit like for RGV👍🏻👍🏻
@brutalgaming81622 жыл бұрын
Mr. RGV is clean at heart. He never hides anything . His analysis is as pure as gold.
@Ramaswamydbd4 жыл бұрын
Iam full support RGV Sir Friends mari meru
@SanthoshKumar-zc9yy7 жыл бұрын
RGV is not a regular director --HE HIMSELF IS A FACTORY OF CREATION
@sriharsha70777 жыл бұрын
My Support Is For RGV
@geethamadhuri4.0333 жыл бұрын
😈RGV 😈 is King of god's.😈RGV😈 is my God.
@p.v.rangacharyulu2416 жыл бұрын
If you don't like, don't watch it. Very simple.
@mohant9414 жыл бұрын
1:03:50 to 1:04:20 Samaram doctor ki water kaavaalemo RGV logic ki😂😂😂🙏🙏
@solomonking20184 жыл бұрын
rgv sir....still we are watching your beautiful words,,,,love from italy
@kamatamramesh54137 жыл бұрын
Rgv true...all people scolded all philosophers later appreciate
@satishjiji97067 жыл бұрын
Starting లొనే పప్పు లో కాలు వేశావ్ రా వెర్రి, 18 years వాళ్ళు చూడొద్దు అంటున్నావు, వర్మ కూడా అదే చెప్తున్నాడు, వర్మ always wins every debate
@donthianveshreddy10927 жыл бұрын
Watched jst now, as usual rgv nailed it perfectly 🤘🤘🤘🤘🤘🤘👌👌👌👌👌👌👌jai rgv........
@RacherlaBugge-yk2rr3 ай бұрын
RGV కరెక్ట్ గా చెప్పాడు 🤞♥️
@nehruvvr4 жыл бұрын
RGV garu India లో అందులో Andhra లొ పుట్టడం మన అదృష్టం
@saakya7 жыл бұрын
I want to make a collection of anything and everything RGV ever spoke and pass it on to coming generations. This man must give as many interviews as possible before he dies. -The people who still make fun of him and won't understand his thoughts.. sad for you guys, your hypocrisy is making you overlook the best part of life.
@saakya7 жыл бұрын
Sasank Komarla Unfortunately they don't follow him, which is why RGV is still speaking about liberation now.. the same reason made me know who my father is. I also think if people really follow RGV, no mother will hide the identity of their father to the kids no matter what. -If you by chance have any idea on liberation RGV is speaking about, you might understand whatever I just wrote. - Just asking, do you have a father and a 'real' father..? Apologies for my ignorance, I wasn't aware such terms exist.
@vathsav1825 жыл бұрын
Hey saakya, ur rational thinking is very good and qualified by logic. Because not a person could validate another but the logic itself. And that fellow is a fool and hence he dropped his foolishness in the comments. We should not react to that because do u really think he can understand ur logic? If he can, he could have understood rgv and ur earlier comment. So no need to teach them.. logic and rational thinking originates in oneself.. can't be created by anyone else.. we have our gasoline inside.. people like rgv or Nietzsche triggers the fire.. that fool doesn't have any of it.. nobody can light him up.... I want to continue the conversations with u.. because, intellectuals are mostly loners inside... Intellectual stimulation is one of the primary moving factors for a rational mind...And I feel only if intellectuals have to talk.. then it becomes the real music...
@sureshl86947 жыл бұрын
చాలా గొప్ప వ్యక్తి రామ్ గారు ..... seriously we need more more like him
@rashroy95037 жыл бұрын
Ikkada two points andi annadante gattiga noru muskovalsindhe!!! 😂😂
@khagesh_el7 жыл бұрын
Ha😎
@commonsense36477 жыл бұрын
hahahaha bro God bless U !!!
@devanshchotu74237 жыл бұрын
Hahhahahah thats the trueee
@lucky46007 жыл бұрын
hahaha
@venkatakrishna28417 жыл бұрын
good comment !!!!!!!!!!
@funvodka35635 жыл бұрын
Addicted to rgv philosophical interviews from two✌️ years
నచ్చిన అమ్మాయిని సెక్స్ చేయలేనప్పుడు, నచ్చిన సెక్స్ వీడియో చూసి కొట్టుకోవచ్చు i agree with RGV.❤️
@RajuRaju-td6ux7 жыл бұрын
Innternal ga andhariki chudalani untundhii but bayataki matram memu chudamu chudaddu Ani cheptharu. Rgv is dairing and dashing person. Finally rgv is rockzzzz.
@rahulp4967 жыл бұрын
devudu kaliyugam lo RGV laga avatharinchadu
@charancherry39915 жыл бұрын
Rahul Pagadala super bayyaa
@chokkaprasadchokkaprasad38694 жыл бұрын
Niku teliyada ramudu tarvata Krishna next kaliyuga purushudu ramu garu
@vaseekar17307 жыл бұрын
రజనీకాంత్ అడిగే చెత్త కు ఎంత ఓపికగా సమాధానం ఇస్తున్నారు రాగోవ.....🤔🤔😘😘😘
@surendrasuri25877 жыл бұрын
Rgv
@satyamevajayathe88617 жыл бұрын
dr samaram sir super chepparu rgv gadu pichi yadhava
@thotamadhu9715 жыл бұрын
vasee kar I jjkk
@maari88905 жыл бұрын
Yes that's all just nonsense and stupid questions
@kiranKumar-xp2ln5 жыл бұрын
They don't have the maturity as RGV has ..He is a TRUE FREEDOM FIGHTER
@punithkumar89617 жыл бұрын
Really you are fantastic sir..hats off nobody can touch u liberally ur so intelligent and i respect u a lot and u deserve it.
@sandeep1992237 жыл бұрын
Thanx for all telugu news channels for letting me know about this GST :P
@gsunilkumar27867 жыл бұрын
I like it... your behaviour and attitude....I love you tooooo RGV Bro....I agree with my dear lovely Bro.. . really great personality and human being...
@sivapothula76917 жыл бұрын
No more to speak. RGV is legend. You have to debug more than with RGV Clever. But it's not possible.✌🙋🙋
@sathishgadde2805 жыл бұрын
కాదు ...!!! సెక్స్ సెక్స్ అని చస్తారు రాము గారి మీద అది చేయకుండానే ప్రపంచంలో ఇంత మంది పుట్టరా
@rkfactsstories4 жыл бұрын
Kani daniki oka pavitratha undi sir... Read any religious books to get to know.... RGV me brother aithe meru accept chestara gunde meda hand veskuni chepandi
@ravikumarrajannagari20754 жыл бұрын
Rgv.... brother avvadame adrustam Malli accept enti
@prasadk.64424 жыл бұрын
సెక్స్ లైఫ్ లో ఒక భాగము...ఒక వయసు వచ్చిన తరువాత శృంగారం ,శరీరమునకు అవసరము అవుతుంది.... అప్పుడు పెళ్లి అనే అంశముతో ,సమాజ పరంగా...అది ఒక పవిత్ర మయిన బంధము అని,పెళ్లిని చేసుకుంటారు.... శృంగారం కు మాత్రమే ఉపయోగపడే ఒక వస్తువు గా ఆడ మనిషిని , భావించి సినిమా లలో పిలికలు డ్రస్సులుగా వేసి, అంగాంగా ప్రదర్శనలు చేపించి, చూయించుతున్నారు... సినీ,దర్శకులు,నిర్మాతలు,....మనీ కోసం నటి మణులు చూపించుతున్నారు....పోర్న్ వీడియోలో సెల్ ఫోన్ లోకి అనుమతి నిచ్చిన ప్రభుత్వాలది కాదా...సినిమా సెన్సార్ బోర్దిది కాదా... పిల్లలు,పెద్దలు మగ వాళ్ళు... వయసు కూడా చ్చుడకుండా.... 9 నెలల ఆడబిడ్డల నుండి ,చచ్చే స్తేజి లో ఉన్న ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు.... అసలు ఈ సినిమాలని,సీరియల్స్ ని బాన్ చెయ్యండి.... ఇప్పటి వరకు వచ్చిన సినిమా లు, మళ్ళీ చూసుకుంటారు....హీరో కు ఫుల్ బట్టలు.... హీరోయిన్ కు పిలికలు బట్టలు ...,హీరోయిన్ లకు , కుంటుంబములో ఉన్నవాళ్లగా,అలా పిలికలు ధరించటం... ఎంత రాంగ్ అనేది తెలియదా....తీస్తున్నారు కదా అనిచూస్తున్నాము....అని ఆడియన్స్...,చూస్తున్నారుకదా అని తిస్తూన్నాము అని సినిమాల వాళ్ళు ,అనుకుంటూ...పలాయన వాదన ఎంత వరకు... సమంజ సము...ఈ కరోనాలు,భూకంబాలు,సునామిలు,రొరంటోలు,ఖార్చ్ఛిచ్లు లు వచ్చి... నాశనం దిశ గా వెళుతుంది... మత్తులు ఇచ్చి ఆడవాళ్ళ బ్రతుకులు... కాలారాస్తూన్నారు....ఎంత దారున్నాలకు పాల్పడుతున్నారు ...తిరోగమనం...పురోగమనం...ఇదే పరిస్థితి వచ్చే టట్లు వస్తుంది ...ముందు రోజుల్లో....
@pmgk7864 жыл бұрын
@@prasadk.6442 Get Well Soon...!!!
@maheshdhende26753 жыл бұрын
@@prasadk.6442 super bro you
@helloprasad44654 жыл бұрын
Super👍👌 super message RGB
@sureshl86947 жыл бұрын
వాడు మనిషి కాదు మండే అగ్నిగోళం touch chesthe Masai pothav
@charancherry39915 жыл бұрын
Suresh L correct cheppavu bayyaa
@sanjanasanjana42705 жыл бұрын
Suresh.. u r good looking..
@geethamadhuri4.0335 жыл бұрын
Rgv is God my God forever
@zelensky20224 жыл бұрын
@@geethamadhuri4.033 hi
@tulasiram31477 жыл бұрын
చూడాలి అనుకున్న వాళ్ళు చూస్తారు. మిగతా వాళ్ళు చూడకండి
@geethamadhuri4.0335 жыл бұрын
Ya bro
@csr10695 жыл бұрын
@@geethamadhuri4.033 Nijam
@DkDk-ek9wm4 жыл бұрын
S
@nuneraju56444 жыл бұрын
@@geethamadhuri4.033 hiii geeta
@user-de8mi3cy8u4 жыл бұрын
Ammo geetha maduri kuda reply icchimdaa 🤣🤣🤣
@kotireddyalikepalli23777 жыл бұрын
RGV is the only person who enjoying democracy after independence.
@geethamadhuri4.0335 жыл бұрын
Yes
@jaganb8147 жыл бұрын
his point of view is correct he is not forcing any one to see or do bad things in society he is just expressing is view whats wrong is in that .to accsept what u do u need balls he has it, hats of rgv.
@Pkrgv Жыл бұрын
Lawyer+doctor+social activist+journalist= RGV🎉
@balsaran12277 жыл бұрын
Arey rajinikanth and rgv best combo asal
@rakeshgadapa847 жыл бұрын
Yes bro
@srinivaspanuganti56097 жыл бұрын
Hahaha
@princeprakash7497 жыл бұрын
Hit like for rgv
@satyamevajayathe88617 жыл бұрын
super samaram garu
@factoflife60237 жыл бұрын
correct human being rgv sir
@mdavez7 жыл бұрын
prabha chennuri avnu
@satyamevajayathe88617 жыл бұрын
samaram speech awsome
@saivignesh44023 жыл бұрын
Rgv sir is introducing the practical awareness to the society keep going sir 🔥🔥
@bhavanaasana48723 жыл бұрын
Kind of became an rgv fan... perfect arugumenting and explaining skills
@singleboy4173 жыл бұрын
hii
@Susmitha03697 жыл бұрын
RGV ji congratulations. Your film is getting good publicity. Till now you were a Bollywood range director and now after GST the international audions will also admire you. These people does not match your level of maturity. It's waste of your valuable time in arguing with these people. In this time you can get some creative idea for a new short film.
@poshettygundrathi55317 жыл бұрын
Susmitha Reddy . Rgv is one of the best .,n.powerful director in india i support rgv can only challenge
@kmaheshhama70687 жыл бұрын
hats up medam u r to briliant mam
@ananthkarthik58597 жыл бұрын
Susmitha Reddy garu edhi oka movie ani rgv chepaledhu just edhi oka short film annadu. Movie theater lo release avutundi but short film you tube lo release avutundi adi kuda 18+ andariki kadhu. I respect rgv. He is right.
@sasiganesh73217 жыл бұрын
Susmitha Reddy u
@somaharshareddy59416 жыл бұрын
Hii andi
@Malgudi627 жыл бұрын
ఏదైనా ఓ విషయం గురించి మాట్లాడదామనుకున్నపుడు ఆ విషయం మీద అప్పటికే సమగ్ర అవగాహన అయినా ఉండాలి లేదా ఆ దిశగా అడుగులైనా వెయ్యాలి. ఈ మూఢ సంప్రదాయవాదుల్లో అది లవలేశమైనా కనిపించదు. మీరు ఏ ప్రశ్న అయినా అడగండి కప్పదాటు వ్యవహారమే తప్ప ఓ స్పష్టమైన సమాధానం రాదు వీరి వద్ద నుంచి. ఇక విషయానికి వద్దాం.. సృష్టిలో సగం మందికి పైగా ఉన్న స్త్రీ జాతిని అనాదిగా ఒ ఆట వస్తువుగాను, బానిసగాను మాత్రమే పరిగణిస్తూ వచ్చింది మానవ సమాజం.. దీనీకి ఏ దేశము, ఏ మతము అతీతం కావు.. ఇక మన మతానికొచ్చినట్లైతే అది ఉద్భవించిన కాలం నుంచీ కూడా ఒక అతి చిన్ని వర్గపు చేతుల్లో ఉంది.. వారే పూర్వకాలపు ఋషులు, మునులు.. మత ధర్మాలేవీ పూర్తి స్థాయిలోను, అందరికీ అర్ధమయ్యే ఏ రీతిలోనూ గ్రంధస్థం చెయ్యబడిందే లేదు.. వాటిని అధ్యయనం చేసినవాళ్ళు చెప్పిందే వేెదం.. చెప్పింది వినడమే తప్ప అడగడమన్నదే లేదు.. చెవిలో పువ్వు పెట్టి మరీ చెప్పడం.. వినకకపోతే ఏదో అయిపోతుందని భయపెట్టడం.. ఇదీ వరస.. ఇప్పటికీ ఇదే తంతు.. ఎప్పటికి మారతాం ? ఇక ప్రధాన అంశానికి వద్దాం.. వర్మ గారు ఏ సందర్భంలో అయినా స్త్రీ సమాజాన్ని విమర్శించాడా? తన వైవాహిక జీవితంంలో జరిగిన వైఫల్యాన్ని అదునుగా తీసుకుని అతడ్నిి తూర్పారబట్టడం ఎంతవరకు సమంజసం? తను తీసిన చిత్రాలను ఒక్కొక్కటిగా వేసుకుని చూడండి.. హింసను కూడా వీలైనంత గోప్యత పాటిస్తూ కేవలం ఎఫెక్ట్ మాత్రమే చూపడం జరుగుతుంది. మిగిలిన దర్శకులు ఎంత జుగుప్సగా.. ఉదాహరణకు బొడ్డు మీద బత్తాయికాయలను, కొబ్బరి బోండాలను కూడా కొట్టినట్టు చూపించే వాళ్ళకంటేను, అనాగరికంగా ఒక స్త్రీ జుట్టు పట్టుకు ఈడ్చుకొచ్చే దృశ్యాలను, నిండు గర్భిణి కడుపు మీద తన్నే దృశ్యాలను అంతే ఎఫెక్టివ్ గా చిత్రీకరించే దర్శకులకంటే అసహ్యంగా తీశాడా వర్మ? అసలు అతను తీసిన సినిమాలను చూడరు.. కానీ అతడ్ని తిట్టడానికి మాత్రం వచ్చేస్తారు.. ప్రస్తుత జి. ఎస్. టి. ఛిత్రం ఒక పోర్న్ చిత్రమని అతను చెప్పాడా? అదేమైనా థియేటర్లలో విడుదల చెయ్యబోతున్నాడా? సకుటుంబ సమేతంగా చూడాలని నిబంధన ఏమన్నా విధించాడా? హేతుబద్దంగా విమర్శించడం నేర్చుకోండి. అలా అని వర్మ గారి అన్ని అభిప్రాయాలను నెత్తికెత్తుకోవలసిన పని లేదు. ఒక వేళ నెత్తికెత్తుకున్నప్పటికీ వాటిని మోసేంత సమర్ధత సమకాలీన సమాజంల్లో కనీసంగా కూడా ఉంటుందనుకోను.. అతనో స్థితప్రజ్ఞుడి స్థాయికి చేరుకుంటున్న వ్యక్తి. ఒక ప్రివిలేజ్డ్ పర్సన్. కావలసింది తీసుకోండి.. అఖ్ఖర్లేనిది వదిలెయ్యండి.. అంతే కానీ ఓ జీనియస్ ను అర్ధం పర్ధం లేని వ్యాఖ్యానాలతో రోడ్డుకీడ్చకండి.. తనే స్వయంగా రోడ్డుమీదికొచ్చే వాడ్ని మీరేమీ చెయ్యలేరు.. గుర్తు పెట్టుకోండి. స్త్రీల గౌరవాన్ని మరింత పెంచే వ్యక్తే కానీ మరో వ్యక్తి కాదు వర్మ. సూమోల్లో వీరంగం చేస్తూ అతి హేయమైన డైలాగులు వల్లిస్తూ రణగొణధ్వనులతో ప్రేక్షకుల కర్ణబేరులకు చిల్లులు పెడుతున్న అరివీర భయంకర దర్శకులకంటేను, హీరోయిన్లను కేవలం ఆట బొమ్మలుగా మాత్రమే చూపి దానికి శ్రంగారామని వింతపేర్లు పెట్టి సిల్వర్ జూబిలీలు చేసుకున్న వారికంటేను ఎన్నో రెట్లు మిన్న మన వర్మ. ఎంతో తక్కువ ఖర్చులు తానేమి చూపదలుచుకున్నాడో అదే స్పష్టంగా చూపగలిగే అద్భుత టెక్నీషియన్ మన తెలుగువాడైనందుకు గర్వించండి. అసలు జీవితంలో ఒకసారి కూడా థియేటరుకు వెళ్ళి సినిమాలు చూడని కుహనా మేధావులను చర్చలకు పిలిచి కనీస సినిమా అవగాహన కూడా లేని వాళ్ళు వర్మ వంటి సినీ మేధావిని ఏం ప్రశ్నలు అడగ్గలరు? నొటికొచ్చింది వాగడం.. ఏమీ అనడు కాబట్టి దూషించడం తప్ప..
@naagieee41147 жыл бұрын
Margayya Writer Super comment brother
@sriram48747 жыл бұрын
Very very matured superbly excellent comment. I am thankful for such writing.
@pawankalyan19807 жыл бұрын
Good one sir
@vidyas66457 жыл бұрын
Wow superb comment
@mohankrishna71407 жыл бұрын
Margayya Writer great sir.....im fan of rgv
@iHeymanth7 жыл бұрын
RGV enjoys Rajinikanth's company
@MrPreetham1017 жыл бұрын
excellent debate by ram gopal varma. he is completely right about what society thinks and what these tv channels are doing behind these debates. hats off RGV.
@sai-fk8bg7 жыл бұрын
RGV vs Babu gogineni vs Arnab in a debate.....that would be debate of the century
@ssunny92354 жыл бұрын
Remove gogineni
@vikram.a.s28534 жыл бұрын
అబ్బ దీని గురించి నేను కూడ చూస్తున్నాను arnab with rgv debate.
@tangetiraju56247 жыл бұрын
The people who agreed with RGV are matured people... The people who are not agreed with RGV are not matured. Even I too agreed with RGV
@RaamVersion2O7 жыл бұрын
Bro Are you agree about what? He said indirectly that, all girls maintain affairs with other than husband,. If it's happens, all wife maintain affairs, than why they marry . Will you agree in your own case? Without divorce extra martial affairs not correct I think.
@tangetiraju56247 жыл бұрын
Sasank Komarla same to you
@Okay-q8x6 жыл бұрын
Sasank Komarla sexual freedom is correct for female's/males before and after marriage also
@sunilroyseelamroyelitemusi12087 жыл бұрын
Nijanga nee teliviki oka namaskaram rgv ni tappu cheyalane nenu 1st nundi chustunna kani cheyalekapothunna really I respect ✊ rgv
@vinodkumarmiriyala21767 жыл бұрын
Really bro. Iam also eagerly waiting
@michaelalexander16317 жыл бұрын
I AM FROM USA and what RGV is doing the best for the whole country.
@ravikumarrajannagari20754 жыл бұрын
I support to Rgv 👍👌👌👌 answers...movies kante rgv interviews chaaaala nachestunnai and navvu kuda vachestondi I enjoyed a lot 😁🤓🤣🤣♥️♥️♥️
@mahammadalishaik15395 жыл бұрын
1:25:34 and 1:30:18 is the sensor...😎😎
@BhanuCreations7 жыл бұрын
డాక్టర్ సమరం గారు చెప్తే అది అందరికీ శృంగార అవగాహన, కానీ ఆర్.జీ.వి గారు చెప్తే బూతు పురాణమా, ఆర్.జీ.వి గారు హాట్స్ ఆఫ్ సర్.
@shaikismail28306 жыл бұрын
ప్రపంచంలో RGV లాంటి వారు ఎవరూ లేరు వొకరె Only one రామ్ గోపాల్ వర్మ