Big News Big Debate : సంక్షేమ పథకాలు చాలలేదా..? ఫలితాలపై వైసీపీ అంతర్మథనం | AP Politics - TV9

  Рет қаралды 146,821

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Пікірлер: 395
@rajiprasadkesanam
@rajiprasadkesanam 4 ай бұрын
రజినీ గారు మీరు పోస్టుమార్టం చేయాలి అంటే ప్రజలను వైసిపి నా యకులును ఫోన్ లైన్ లోకి ఒకేసారి తీసుకోండి అప్పుడు వింటారు
@fandotrader
@fandotrader 4 ай бұрын
అవేమీ కాదు నోటిదుాల వల్ల ఓడిపోయారు
@AD......27
@AD......27 4 ай бұрын
Devlopment, capital , dsc, rowdism, boothu putanam💯
@mhabibunnisa5867
@mhabibunnisa5867 4 ай бұрын
Yes corect. Vedu kuda. Chala. Overaction chesadu. Seadri ki.
@KondetiVijayaPrakasharao
@KondetiVijayaPrakasharao 4 ай бұрын
మూడు రాజధానులు వ్యవహారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది
@sambasivaraoravuri3502
@sambasivaraoravuri3502 4 ай бұрын
Why don't you ask the questions related to Sand, Liquor, Polavaram completion and Capital issue ? All of these also part of Govt failure.
@vvlogsdxb9341
@vvlogsdxb9341 4 ай бұрын
This Chanel is 3*3 😂😂😂😂🫣🫣🫣 e Chanel lo radu ….!
@AD......27
@AD......27 4 ай бұрын
This is fake media no.1 bro😂😂
@SakaDurgarao
@SakaDurgarao 4 ай бұрын
వేళ్ళు ఇప్పుడు కూడా పథకాలు కోసమే మాట్లాడుతున్నారు గాని రాష్ట్ర డవలప్మెంట్ కోసం ఇప్పటికి కూడా మాటలాడటం లేదు అంటే పథకాలు తీసుకుని వాటసేస్తారు అనుకున్నారు చంద్రబాబు గారు పథకాలు ఇచ్చిన ఇవ్వకపోయినా రాష్ట్ర డవలప్మెంట్ కచ్చితంగా చేస్తారు అది మేము అందుకే ఆయనని నమ్మి ఆయనను గెలిపిచుకున్నాము సార్ జై సీబీన్
@PurushothamModupalli
@PurushothamModupalli 4 ай бұрын
ప్రజలకు ప్రశాంత వాతావరణం కావాలి మంచి రాజకీయ నాయకుడు కావాలి ఏ నాయకుడైనా సరే ప్రశ్నించే వారిని పోలీసులు వేధింపులతో వేధించడం అనవసరమైన కేసులు పెట్టడం ఒక ప్రతిపక్ష నాయకుడిని హేళనగా మాట్లాడుతూ ఎంత అవహేళనగా మాట్లాడుతూ వెకిలి నవ్వులు నవ్వుతూ ఉన్నారు
@fandotrader
@fandotrader 4 ай бұрын
చ౦ఁదబాబు డబులు ఇసాౖడు అని నమక౦ లేదు కానీ development చేసాౖడు .
@Harish-239
@Harish-239 4 ай бұрын
Bokka chestaadu...14 years cm ga undhi...ap lo a city ni develop chesaadu.... Ala chesinunte ap ki daridram enduku pattedi...intha poverty lo enduku undedi....
@fandotrader
@fandotrader 4 ай бұрын
@@Harish-239 jagan em bokka chesadu. Ysr em bokka chesadu development cheyakunda. Vallu chesunte babu gelichesevadu kaadhu kadhaa vp
@Harish-239
@Harish-239 4 ай бұрын
@@fandotraderArey PP.... ade nenu antunnadi... Papam pacha tanam nee kallanu kammesinatlu undhi....jagan gaadu emi cheyyaledhu.... Chembu gaadu asale cheyyadu.... Vallaki kavalsindi janalu kottuku chavadam....a chitilo chali kachukovadam....kabatti chembu gaadu Edo chestaadu chesaadu ani statements ivvaku....tega feel ayipothunnav enduko
@elurijagadishelurijagadish9471
@elurijagadishelurijagadish9471 4 ай бұрын
​@@Harish-239kutta musukondi @Harish-239 garu....bokkalu pagilopoye rojulu mundu,mundu chala unnai...appudey Munda edupulu edavakandi
@suryavarmailapelli
@suryavarmailapelli 4 ай бұрын
హా చేస్తాడు. కొత్త సాఫ్టవేర్ వచ్చింది గ్రాఫిక్స్ చేసి చూపిస్తాడు.
@sambasivaraoravuri3502
@sambasivaraoravuri3502 4 ай бұрын
Jagan never asked OC Votes in this election and all OC people thought let us vote to to TDP.
@jnaneshvarahagiri5835
@jnaneshvarahagiri5835 4 ай бұрын
Oc gurinchi evadu pattinchukodu bro eppidi bc, sc, st ey
@raaa8600
@raaa8600 4 ай бұрын
​@@jnaneshvarahagiri5835jagan okkadi gaa start aythe kapdindi evarooo REDDY'S OC ley gaa
@RamV-th4ol
@RamV-th4ol 4 ай бұрын
Jail Reddy never talked about development or jobs or long term plans for attracting companies. He only talked about "manchi". By "manchi" he meant giving money. More than 60% of the population didn't get a paisa money. People realized that he borrowed 10lakh crore money and distributed less than 3 lakh crore.
@raaa8600
@raaa8600 4 ай бұрын
@@RamV-th4ol groups exam loo pepper electric bus manufacturing company ekkada vachhindi Ani question vachhindi??? Punganuru loo answer They JAGAN development cheyyaledu Ani mee publicity work out ayyindi anthey.. Final gaa jagan odipoyadu CBN win ayyadu idi accepted Jagan appulu chesadu prajalu ki ichhadu Meru istaru gaa chustam Pensions 25,000crs Amma vodi jagan ichhindi 43lakhs pillalu ki entha Mandi vuntey andriki ista annadu easy gaa 80lakhs vunnaru pillalu 80*15,000= 1.20lakhs crs RYTHU BAROSA avg gaa 40lakhs RYTHUlu anukunna 20,000iataa annadu 80,000crs Ivvala Ichharoo ok ivvaledoo idhi SOCIAL MEDIA jahamana Naku TDP contractor bills 80lakhs ivvalaa okka Naa mandal level loo 5,000crs vunnayi bills 2014-19 chesinavi
@RamV-th4ol
@RamV-th4ol 4 ай бұрын
@@raaa8600 Hard to read your Telegu in English. How many people did this electric bus company employ? How many electric buses did this company deliver? The debt was 10Lakh crores, money distributed with schemes is under 3 lakh crores. Forget about money looted with sand, liquor, mines and drugs, just the sheer number of advisors in the govt. is insane. Thousands of crores are spent giving away money to his party leaders. The way Jail Reddy abused power and forced IAS, IPS, SP's, collectors is a never before never after. The ONLY way for the state to come out of this mess is Jail Reddy disappearing from AP politics. That is the only way any investor will have the confidence.
@PurushothamModupalli
@PurushothamModupalli 4 ай бұрын
ఫస్ట్ కులాల కుంపట్లు పెట్టారు పెత్తందారులు పేదోల్లు అని చెప్పారే పెత్తందారులు ఓడిపోయారు పేదలు గెలిచారు అండి
@bommisettyreddaiah1635
@bommisettyreddaiah1635 4 ай бұрын
GVL గారు మీరు చెప్పినట్లు ఉద్యోగులకు 10వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చారు. ఉద్యోగుల్లో వారు కట్టవలసిన EMI లను సకాలంలో చెల్లించలేక పోయారు.బొత్సా ,సజ్జల లాంటి వారు ఉద్యోగులను చాలా నీచంగా మాట్లాడినారు.
@hepsin3176
@hepsin3176 4 ай бұрын
మీరు లోన్లు గురించి చెబుతున్నారు టిడిపి ప్రభుత్వంలో నాకు ఎటువంటి లోన్ రాలేదు వైయస్సార్ గవర్నమెంట్లో 10 లక్షలు లోన్ తెచ్చుకున్న నేను
@KCN-vl7wh
@KCN-vl7wh 4 ай бұрын
సంక్షేమ పథకాల వల్ల మాత్రమే గెలవరు.. అది తెలుసుకోలేకపోవటం మీ ఖర్మ
@BTS_army_officials
@BTS_army_officials 4 ай бұрын
1.YCP 3 క్యాపిటల్స్ వెనక్కి తీసుకుంటే బాగుంటుందేమో, 2. ప్రజల సంక్షేమం మాత్రమే చూసారు కార్యకర్తలకు అదనపు సంక్షేమం లేదు. 3.నా SC, నా ST,నా బీసీ, నా మైనారిటి నా నా నా అంటే మిగిలినవర్గాలు? 4.Roads problem no rectification.
@gollavenkataramana3198
@gollavenkataramana3198 4 ай бұрын
😊ఎమ్మెల్యే డబ్బు ముఖ్యమంత్రి డబ్బు ప్రజలకి ఇచ్చారా
@LocalBoy-k3q
@LocalBoy-k3q 4 ай бұрын
జగన్ ఓడిపోవడానికి కారణాలు 1.ఉద్యోగాలు వ్యతిరేకత 2.ప్రశ్నిస్తే కేసులు కు అన్ని వర్గాలు వారు వ్యతిరేకించారు 3.కార్యకర్తలు వల్ల కూడ వ్యతిరేకత 4. ఎమ్మెల్యే లు తో సమావేశాలు లేకపోవడం వారిని కలవనివ్వక పొవడం 5. ప్రభుత్వ సలహాదారులు వల్ల ఆంధ్రాలో కాదు ఒరిస్సా లో ఓడిపోవడానికి కారణాలు 6. రాజశేఖర్ రెడ్డి గారు cm గా ప్రజాల తో తరుచూ తిరిగే వారు జగన్ గారు తిరగడం లేదు. 7. ప్రజా దర్బార్ లేదు 8. పాద యాత్ర చేసినప్పుడు జగన్ ప్రజలు తో కలసి తిరిగే వారు.cm అయిన తరువాత ప్రజలు దగ్గరకు రావడం లేదు అని 9.ఉద్యోగాలు లేవు 10.తప్పులు చేసే రాజకీయ నాయకులు కు సహకరించారు అని ప్రజలు బయ పడ్డారు 11. ఫ్రీ ఇసుక లేక పొవడం. 12.మద్యం వ్యాపారం వల్ల కూడా జగన్ కు నష్టం జరిగింది 12. ఫీజుల రీింబర్స్మెంట్ లేదు.. ఇంకా ఉన్నాయి ఇవి ముఖ్యమైనవి 8
@subrahmanyamadari852
@subrahmanyamadari852 4 ай бұрын
ప్రతిదానిపై బొమ్మ వేసుకుంటే జనాలు బొమ్మ చూపించారు😂😂😂😂😂😂
@maheshlokureddi1252
@maheshlokureddi1252 4 ай бұрын
చంద్రన్నా కానుక లో బొమ్మ వేసుకోలేదారా బాబు
@narayanammabandi2463
@narayanammabandi2463 4 ай бұрын
Odinapudu prathi okaru ilane geli chestharu Sir! Samayam vasthundhi Sir!
@bommisettyreddaiah1635
@bommisettyreddaiah1635 4 ай бұрын
అప్పలరాజు గారు మీ ఓవర్ యాక్షన్, కబ్జాలు , సజ్జల అక్రమాలు , ఎదిరించిన వారిపై అక్రమ పోలీస్ కేసులు పెట్టడము. ఇలా చాలా కారణాలున్నాయి.
@savetrees7391
@savetrees7391 4 ай бұрын
Correct
@kollurisiva7755
@kollurisiva7755 4 ай бұрын
రజనీకాంత్ గారు ప్లీజ్ భజన చెయ్యడం మానెయ్యండి 🙏🏼🙏🏼👍🏼
@MadhaviLathaVeluguri
@MadhaviLathaVeluguri 4 ай бұрын
Yessss
@SekharYalla
@SekharYalla 4 ай бұрын
very well said
@SatheeshnayuduChitti
@SatheeshnayuduChitti 4 ай бұрын
నేపాలీ తమ్ముడు మీరు అసలు తెలుగు దేశం పార్టీలో కి రావొద్దు
@kollurisiva7755
@kollurisiva7755 4 ай бұрын
అప్ప్లరాజు గారు ఆత్మ వంచన చేసుకోవొద్దు ప్లీజ్ మీరు ఏమి చేసారో జనాలకి తెలుసు దాని ఫలితమే ఈ రిజల్ట్స్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@shakirashakira5689
@shakirashakira5689 4 ай бұрын
Yes
@satishmathangi920
@satishmathangi920 4 ай бұрын
అంచనా వేయటానికి ఇతను సరిపోదు
@B.YOHANU
@B.YOHANU 4 ай бұрын
రజినీ గారు మీరు సూపర్ sir
@manikantatatavarthy76
@manikantatatavarthy76 4 ай бұрын
సంక్షేమ పథకాలు పదిలో ఇద్దరికీ మాత్రమే వస్తాయి
@AD......27
@AD......27 4 ай бұрын
True bro
@raviakunuri-ek4hl
@raviakunuri-ek4hl 4 ай бұрын
ఆడవాళ్ళ మనసుని కట్టుకునోడు కన్నవాళ్ల కే తెలీదు. ఇంకా జగన్ రెడ్డి కి ఎలా తెలుస్తుంది.? సంక్షేమం తప్పు కాదు. అయితే సంక్షేమం ఒక్కటే చేస్తాం అంటే ఎలా ?
@MuraliKrishna-eo7zf
@MuraliKrishna-eo7zf 4 ай бұрын
Sir, సంక్షేమ పథకాలు అనేవి అందరికీ రావండి. కేవలం వాళ్ళు మాత్రమే అంటారా రాష్ట్రం లో. మిగతా విషయాలు కొంచెం ఆలోచించండి. ఇంకా భ్రమల్లో బతక్కండి, వాస్తవంలో బ్రతకండి. Even Chandra Babu గారికి కూడా ఆయన చెప్పిన విషయాలు అమలు చెయ్యడానికి కష్టమే, కానీ చూడాలి ఎలాచేస్తారో
@rajuraju-bv2jo
@rajuraju-bv2jo 4 ай бұрын
SC corporations, BC corporations amounts ఎంత మంది కి ఇచ్చారు
@jagadeeshbabususarapu4023
@jagadeeshbabususarapu4023 4 ай бұрын
చివరగా ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాట ప్రజలు విజ్ఞులు.😂
@hepsin3176
@hepsin3176 4 ай бұрын
ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్షానికి నాలుగు ఐదు నూర్లు ఉన్నాయి టీవీ ఛానల్ ఇవి బాగా కలిసి వచ్చాయి
@MuraliKrishna-eo7zf
@MuraliKrishna-eo7zf 4 ай бұрын
GVL గారు చక్కగా analysis ఇచ్చారు.
@narasimhareddypalabandla7571
@narasimhareddypalabandla7571 4 ай бұрын
Correct analysis by gvl
@icchapuramganapathi1762
@icchapuramganapathi1762 4 ай бұрын
జై రాజన్న జై జై రాజన్న పలాస మహారాజ్
@ramaraogumma1793
@ramaraogumma1793 4 ай бұрын
జై CM sir 🚲🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲
@IVenkatesh-th9sd
@IVenkatesh-th9sd 4 ай бұрын
Supersixnextlevelkitisukellindi
@VenkataraoSappidi
@VenkataraoSappidi 4 ай бұрын
3 74 లక్షల కోట్ల లలో 50% అనర్హు పేదలు తిని వోట్లు వేయలేదు,... ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు,.. pensioners,... మందు బాబులు,... భవన కార్మికులు,. బిల్డింగ్ కట్టించిన కాంట్రాక్టర్లు బిల్ల్స్ రాక,.. అందరూ వోట్లు వేయలేదు అనుకుంటున్నారు
@yourfriendramesh5618
@yourfriendramesh5618 4 ай бұрын
సార్ RTO ఆఫీసులో c book గానీ లైసెన్స్ కాని పేపర్స్ ఇస్తున్నారు. కార్డ్స్ తయారీకి డబ్బుల్లేక ఇవ్వలేకపొతున్నామంటుంన్నారు.
@s.j.janardhan1168
@s.j.janardhan1168 4 ай бұрын
Very true. Volunteers organization cut off the "" RELATIONSHIP AND BONDING "" between People and Public Representatives.
@ToyakaSudhakar-rs8ns
@ToyakaSudhakar-rs8ns 4 ай бұрын
జగన్ గారు మేనిఫెస్టో వల్లే ఓటమి చంద్రబాబు ల హామీలు ఇవ్వాల్సింది
@Karrikantharao
@Karrikantharao 4 ай бұрын
వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పు ఒకటా రెండా, ఎన్ని చేసారో అంత గూగూల్ లో చూసి మరి ఓటు వేశారు రజినీకాంత్ గారు
@PurushothamModupalli
@PurushothamModupalli 4 ай бұрын
ఐదు సంవత్సరాల నుంచి మధ్యతరగతి ప్రజలు గా మేము నలిగి పోయాము బస్సు చార్జీలు విపరీతంగా పెంచారు కరెంటు చార్జీలు విపరీతంగా పెంచారు మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎలా బ్రతకాలి
@KvenkadsShunbya
@KvenkadsShunbya 4 ай бұрын
Live
@AppalanaiduChandhaka
@AppalanaiduChandhaka 4 ай бұрын
Sir surpanch,mla ku viluvalu lekunda poindani anukuntunnaru sir
@adoninagaraju625
@adoninagaraju625 4 ай бұрын
ఈవీఎం ట్యాపరింగ్ జరిగింది బిజెపి వలన
@poornaforu
@poornaforu 4 ай бұрын
Time has a way of determining the course of events, often in unexpected ways. Despite Jaganmohan Reddy’s extraordinary work and unwavering dedication to the welfare of the poor, the recent election results did not reflect his immense contributions.very disappointing results…
@PurushothamModupalli
@PurushothamModupalli 4 ай бұрын
ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారుల అవసరమా గ్రామాల్లో వాలంటీర్లు ఏమి పని చేయడం లేదు స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి స్టోర్ లోకి వెళ్లి రేషన్ తెచ్చుకుంటున్నాం వ్యాన్లు ఎందుకండీ వాండ్ల అవసరమా ఇదంతా ప్రజల సొమ్ము కాదా
@ulakshmiveerraju1078
@ulakshmiveerraju1078 4 ай бұрын
ముష్టి వద్దు.. స్వయంగా సంపాదించుకునే మార్గం షుగమం చెయ్యండి.. చాలు..
@kvenkatarathnamrathnam4803
@kvenkatarathnamrathnam4803 4 ай бұрын
😢ముఖ్యమంత్రి ఉతిత్ బాటన్ నొక్కడం ప్రజలు కూడా ఉట్టి బాటన్ నొక్కారు
@PurushothamModupalli
@PurushothamModupalli 4 ай бұрын
లిక్కర్ మాఫియా ఇండియాలో లేని బ్రాండ్లు అమ్మి ప్రజలతో చెలగాటమాడుతున్నారు
@SrinivasulaRajula
@SrinivasulaRajula 4 ай бұрын
సంక్షేమ పథకాలు కాదు,వాటికి తెచ్చిన అప్పులు ఎలా తీర్చగలడో చెప్పిగలిగి వుంటె మళ్లి గెలిచేవాడు.
@kolliparasambasivarao9259
@kolliparasambasivarao9259 4 ай бұрын
ఉపాధి కలిగించలేదు, కంపెనీలు లేవు, మధ్యపాన నిషేధం లేదు, ఇసుక ధర అందుబాటులో లేదు, నిర్మాణరంగ సరిగా లేదు, ఆదాయం లేదు
@9247843352
@9247843352 4 ай бұрын
Dr.Appala raju మీ ఆలోచన అంత కూడా....డబ్బు పంచటమే అనే భ్రమలో ఉన్నారు.....కానీ development వైపు ఆలో చించలేదు.... 1.జాబ్స్ ఎక్కడ తీశారు 2.అమ్మ ఓడి రాక ముందు స్కాలర్ వచ్చాయి కదా....కొత్తగా మీరు ఏమి మార్చారు
@AJAYKUMAR-ve2kk
@AJAYKUMAR-ve2kk 4 ай бұрын
Bro YS Jagan 2019 government loki ragane 1.5Lakh secariat jobs itcharu. Adi kaka 1.3lakh crores investment vatchai. 4ports and 10 fishing harbours kadutunaru
@sanjeevisridevi6023
@sanjeevisridevi6023 4 ай бұрын
Gvl గారి చెప్పింది కరెక్ట్. వ్యతిరేకత ముఖ్య కారణం. వ్యతిరేకతకు కారణాలు సమీక్ష చేసుకోండి. ఒక్క ఛాన్స్ అన్నారు జగన్. ఒక్క ఛాన్స్ లానే పరిపాలన చేశారు. రెండో ఛాన్స్ కి తగిన పాలన ఏదండి
@savetrees7391
@savetrees7391 4 ай бұрын
చంద్రబాబు గారు అనటం నేర్చుకోండి సీదిరి అప్పల రాజు గారు,..ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి గారు అంటున్నావు అలానే చంద్ర బాబు గారికీ మర్యాద ఇవ్వాలి అని తెలియదా?
@vijayasaradhi9886
@vijayasaradhi9886 4 ай бұрын
Keen observation Sir...
@kollurisiva7755
@kollurisiva7755 4 ай бұрын
GVL గారు మీది ఉస్నాఆయాసం వాళ్ళు మారరు వారికి ప్రతీకార తృష్టన తప్ప ఇంకేమి లేదు 🙏🏼🙏🏼🙏🏼
@sudharamachandran8767
@sudharamachandran8767 4 ай бұрын
సంక్షేమం లేదు తొక్క లేదు. ఎన్ని పథకాలిచ్చినా ప్రజలు ఓట్లు వెయ్యరు. పరిపాలన బాగుండాలి. పరిపాలన అంటే అభివృద్ధి. అభివృద్ధి అంటే రోడ్లు వెయ్యడం, ఉద్యోగ అవకాశాలను కలిగించడం లాంటివి. అంతే కానీ డబ్బులు పంచడం అభివృది ఏ మాత్రం కానే కాదు. ఓడిపోవడానికి ఒకే ఒక కారణం. ఎంప్లాయిస్ ని దూరం చేసుకోవడం, వారిని పీడించడం లాంటివి.ఇక ఎటువంటి ఛాన్స్ లు ఉండవు. ఇక మీ భజన పార్టీ భూస్థాపితమే.
@happykuwait3648
@happykuwait3648 4 ай бұрын
జై జగన్ జోహార్ వైస్సార్
@rajaraoraja2933
@rajaraoraja2933 4 ай бұрын
Sir 1000%correct. Meeru jagan annaki cheppandi please sir.
@natrajkumardasari7735
@natrajkumardasari7735 4 ай бұрын
See and weit
@puttamanatinaresh3294
@puttamanatinaresh3294 4 ай бұрын
Jai cbn
@raobk7605
@raobk7605 4 ай бұрын
Well said Applaraju Garu Super Super excellent sir God bless you and YS Jagan Mohan Reddy Garu and YSRCP party
@rajaraoraja2933
@rajaraoraja2933 4 ай бұрын
అప్పలరాజన్న 1. అందరు ఉద్యోగస్తులు.2 చంద్రబాబు మేనిపెస్టో ఇవే కారణం అంతే వేరే కారణాలు లేవు సర్
@maryadaramanna471
@maryadaramanna471 4 ай бұрын
అహంకారం , రౌడీయిజం , ల్యాండ్ కబ్జాలు , ఇసుక మాఫియా , లిక్కర్ మాఫియా , పొగరు బోతు మాటలు , నోటిదూల, ల్యాండ్ టిటిలింగ్ ఆక్ట్ ..ఇవి కూడా ఉన్నాయి
@janardhan803
@janardhan803 4 ай бұрын
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి కి కారణం సంక్షేమం ఒక్కటే కాదు అసెంబ్లీలో వైఎస్ ఎమ్మేల్యేలు బూతులు మాట్లాడుతుంటే నాయకుడు నవ్వడం అభివృద్ధి పధం లో నడవక పోవడం , రోడ్డు అధ్వాన్నంగా ఉండం, అని వర్గాల్లో , వ్యతిరేకత పోలీసులు రాజ్యం గా మారడం వాలంటీర్లు అతి ప్రవర్తనం
@PurushothamModupalli
@PurushothamModupalli 4 ай бұрын
అసెంబ్లీ లో ప్రజల సమస్యలు మీద చర్చించి వాటి మీద నిర్ణయాలు తీసుకోవాలి అలాంటిది సాక్షాత్తు అసెంబ్లీలో బూతులు మాట్లాడతారా ఎమ్మెల్యేలు మంత్రులు దాన్ని చూస్తూ సీఎం గారు స్పందించడమే లేదు కనీసం ఎమ్మెల్యేల్ని మంత్రులని కంట్రోల్ చేయ లేకుంటే ఎలాగా
@Sai0908
@Sai0908 4 ай бұрын
Chandra babu naidu garu ani sambodinchandi. Meku kuda respect peruguthundi. Minimum common sense.
@yourfriendramesh5618
@yourfriendramesh5618 4 ай бұрын
అంతేగా ప్రజలను బిచ్చగాళ్ళను చేసేసారు కదా. ఎవరు ఎక్కువ ఇస్తే వారే కావాలి.
@GunturMariyadasu-m5j
@GunturMariyadasu-m5j 4 ай бұрын
కూటమి వాళ్ళు అక్రమముగా.గెలిచినప్పుడు ఏమి మా ట్లాడాలసినపనిలేదు
@robinhood5679
@robinhood5679 4 ай бұрын
Ayipoya..😅..Khatham
@pakkichittibabu3196
@pakkichittibabu3196 4 ай бұрын
ఏమండి ఉద్యోగులకు రావలసిన బకాయిలను అడిగితే మీకు ఇస్తే మాకేటి వస్తుంది ఆ డబ్బులు సంక్షేమ పథకాలకు ఇస్తే మాకు ఓట్లు వస్తాయి అని ఉద్యోగులను పొమ్మన్న ఒక ఓడిన మంత్రి కి ఇది న్యాయమా ఉద్యోగుల డబ్బుతో ప్రభుత్వాలను నడుపుతాం అంటే అది ధర్మ మా ఉద్యోగులను పురుగులు లా చూసారు కాబట్టే వారి వంతు వారు చేయవలసినది చేసారు
@TCGSAIGAMING
@TCGSAIGAMING 4 ай бұрын
Evm mosam
@saisuryatejaswi
@saisuryatejaswi 4 ай бұрын
Better to start live with public in live
@muniswamykancharla2748
@muniswamykancharla2748 4 ай бұрын
Power onemanArmy
@yesucreativeminds1915
@yesucreativeminds1915 4 ай бұрын
ప్రశ్నలు అడగటం బాగాలేదు... రజనీ గారు
@srinivasulu9054
@srinivasulu9054 4 ай бұрын
సరిగ్గా మీకు పరిపాలన చేయడం చేతకాలేదు కాబట్టే ఓడించారు,, కనీసం మీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఇది మంచి చెడ్డ అంటే ఒప్పుకున్నారు రయ్యా కార్యకర్తగా ఒక సుబ్బారావు గుప్త చెప్పిన కూడా ఇంకెందుకు మిమ్మల్ని నమ్మాలి ప్రజలు,,
@RamaKrishna-vj5pj
@RamaKrishna-vj5pj 4 ай бұрын
Land tightening act effect😂😂😂
@shankert8564
@shankert8564 4 ай бұрын
Cion one side chusadu jagun sir
@poornaforu
@poornaforu 4 ай бұрын
Very disappointing results
@chondrosekhoro1205
@chondrosekhoro1205 4 ай бұрын
1). super 6 2). amaravati 3).bhu title
@PrasadSundara
@PrasadSundara 4 ай бұрын
Good governece
@nallapukondareddy1449
@nallapukondareddy1449 4 ай бұрын
అంతమాత్రం ఆలోచనల్లో లేరండి
@syamprashanth1848
@syamprashanth1848 4 ай бұрын
చంద్రబాబు ఇన్నేళ్ల పాలనలో..సంక్షేమం అనేది నేను చూడలేదు..కేవలం ఆదాయం వచ్చే వనరులను మాత్రం ఏర్పాటు చేస్తాడు.. వాటిమీద వచ్చే ఆదాయం మాత్రం వాళ్ళ నాయకులు మేస్తారు.. అందుకే సంక్షేమం బాబు ఇస్తాడాని నమ్మలేం.
@AnalaManohar
@AnalaManohar 4 ай бұрын
వైసిపి కార్యకర్తలు చెప్తున్నా ఓన్లీ ఒక మందు వాళ్లే ఎన్ని ఓట్లు చీలిపోవడం కారణం
@nallapukondareddy1449
@nallapukondareddy1449 4 ай бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూర్చున్న కొమ్మని నరు ఉన్నారు
@ramaraogumma1793
@ramaraogumma1793 4 ай бұрын
రాజధాని మీద ద్రుష్టి పెట్టలేదు 😮oly సంపాదనే ముఖ్యం అని సైకో జెగన్ పెట్టుకున్నారు. వ్యరేకించి ఓట్లు వేశారు 😂😂😂😂😂😂😂
@nagarajujaggabathula2381
@nagarajujaggabathula2381 4 ай бұрын
చంద్రబాబు పథకానికి పడింది ఎవరు లేడు అభివృద్ధి కోరుకున్నారు జనం
@ToyakaSudhakar-rs8ns
@ToyakaSudhakar-rs8ns 4 ай бұрын
Gvl గారు సంక్షేమ పథకాలు తీసుకొనే 85%మంది వున్నారు గా ఈ 5సంవత్సరాలు సంక్షేమ పథకాలు వల్ల 2నుండి 5లక్షలు ప్రతీ కుటుంబానికి లబ్ది జరిగింది మొత్తంగా 85% లబ్దిదారులు అంటే మెజారిటీ ప్రజలు సంక్షేమం కోరుకొంటున్నారు అని అర్ధం దంతో జగన్ గారు మీనిఫెస్టోలో ఈ సారి చంద్రబాబు చెప్పిన సూపర్ 6ల కాకపోయినా రైతుభరోసా భారీగా పెంచుతారు అని రైతులు టీవీ ల ముందు కూర్చొని చూసారు లేదా బస్సు యాత్రలో చాలా మంది అడిగినట్టు రైతు రుణమాపీ ఎంతో కొంత ప్రకటిస్తారని కోరుకొన్నారు కానీ రైతులు గురించి ఇవేవి లేకపోవడం తో రైతులు వ్యతిరేకం అయ్యారు చాలావరకు, ఇంకో పక్క అమ్మఒడి ప్రతి పిల్లడు ఇస్తానని చంద్రబాబు అంటే ప్రజలు దాన్ని నమ్మలేదు కానీ జగన్ గారి నుండి ఇంకో కొంచెం ఎక్కువ ఆశించారు అది జరగలేదు, సంక్షేమ పథకాలు 2019లో గెలిపించినపుడు ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఆశిస్తారు అని తెలిసిన జగన్ గారు దాన్ని నిర్లక్షం చేసారు ఇంకో టి పెన్షన్ ఈ పెన్షన్ అవ్వ తాత కి చంద్రబాబు గారు 4000చేస్తాను వికలాంగులకి 6000చేస్తాను అంటే దాన్ని జగన్ గారు 3500మాత్రమే చేస్తాను అనడం అదికూడా 2028,-29లో 250 పెంచి ఇస్తాననానడం వల్ల పాజిటివ్ గా వున్నా పెన్షన్ తీసుకొనే వాళ్ళు కాస్త వ్యతిరేక త తెచుకొన్నారు , ఇవి సంక్షేమ పథకాల్లో ప్రధానమైనవి జగన్ ఓటమికి కారణం, ఫ్రీ బస్,మూడు సిలిండర్,18నిండిన మహిళల్లో నెలకి 1500ఇవి వెస్ట్ అని మెజారిటీ అభిప్రాయం పేదల్లో ఉన్నాకూడా ఎంతో మంది ఈవికూడా ఎట్రాక్టు అయ్యారు , ఇంకో ప్రధానమైన అంశం నిరోద్యోగ భృతి ఇది చంద్రబాబు గారు 3000ఇస్తానంటే జగన్ గారు కనీసం 2000ఇస్తాను అన్నే కొంత మంది నిరుద్యోగ ఓటర్లు కూడా ఓటు వేసేవారు ఇది చెయ్యలేదు సంక్షేమ పథకాలు విషయంలో జగన్ కి వున్నా క్రెడిబిలిటీ చంద్రబాబు కి లేనప్పటికి ఈ సారి తప్పక చేస్తాడు అనే ఒక ఆలోచన ప్రజల్లో కలిగింది, ఇంకో కారణం జగన్ ఓటమికి పవన్ కళ్యాణ్ కి యూత్ లో వున్నా క్రెజ్ వల్ల ఆ ఫాన్స్ అందరు కూడా వాళ్ళు ఇంట్లో అందరికి ఓటువేయించారు ఇదికూడా ముఖ్య కారణం, ఇంకో విషయం అవతల కూటమిగా వచ్చినప్పుడు వాళ్ళని జగన్ గారు తక్కువ అంచనా వెయ్యడం ఇవి ప్రధానమైనవి ఓటమికి అంతే గాని డెవోలోప్ జగన్ గారు కరోనా వచ్చిన కూడా ఈ 3సంవత్సరాలు బాగానే చేసారు ఇది అందరికి తెలుసు, ఇంకో టి నిత్య వసర ధరలు పెరుగుదల జగన్ వల్లే పెరిగిపోతుంది అది కేంద్రం వల్ల అని కొన్ని లక్షల మందికి అవగాహన లేకపోవడం పెట్రోల్ ధర పెరిగిన జగన్ వల్లే ఎం ధరలు పెరిగిన జగన్ వల్లే అని దృషప్రసారం ప్రజల్లో బలంగా పోవడం, ప్రతీ సంవత్సరం dsc అన్న కూడా ఒక్కసారి కూడా నిర్వహించకపోవడం దాదాపు 5లక్షలు వున్నా అభ్యర్థులు వాళ్ళు కుటుంబాలు మెజారిటీ ఓటు వెయ్యక పోవడం ప్రధానమైన కారణాలు
@vraor7822
@vraor7822 4 ай бұрын
gvl looks disappointed... don't know why
@GunturMariyadasu-m5j
@GunturMariyadasu-m5j 4 ай бұрын
రాజానీ కాంత గారు అప్పలరాజుగారిని మాట్లాడానీయవా
@kollurisiva7755
@kollurisiva7755 4 ай бұрын
సంక్షేమం చేసిన మాట వాస్తవం కాని ఈ రోజు బటన్ నొక్కితే ఆరు నెలల తరువాత డబ్బులు పడడం ప్రపంచం లో ఎక్కడైనా చూసేరా 😄😄😄
@madhudasi745
@madhudasi745 4 ай бұрын
నువ్వొక డాక్టర్ గౌరవం కాపాడుకో సీదిరి.
@pavlurilovaraju1736
@pavlurilovaraju1736 4 ай бұрын
మీ సొమ్ము ఏమి తెచ్చి ఇవ్వట్లేదు ఫస్ట్ అది గమనించాలి మీ ఆస్తులు ఏమి ఇవ్వట్లేదు
@TeluguIndian729
@TeluguIndian729 4 ай бұрын
CBN TDP vallu announce chesina Super 6 Schemes & Other schemes/Freebies ki ఎన్ని లక్షల కోట్లు కావాలి ?? Capital Vizag vaddu, Amaravathi kavali antunaru, Amaravathi ni kanisam oka town ga develop cheyadaniki ఎన్ని లక్షల కోట్లు కావాలి ??
@avr919
@avr919 4 ай бұрын
ఈ చెత్త నాయకులు అప్పల రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు అని సంపాదిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు అని సంపాదిస్తున్నాడు ఈ నాయాల్ది ఇంకా బుద్ధి రాలేదు వయసు రిత్య అయిన గౌరవించాలి నీ మనసులో ఏమైనా ఉండొచ్చు ఇలాంటి ధోరణి వల్లే ప్రజలు బాగా బుద్ధి చెప్పారు ఇకనైనా నోటి దూల తగ్గించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకులకి భవిష్యత్తు ఉంటది లేదంటే ysrcp బంగాళాఖాతంలో కలిసిపోతుంది ఇది నిజమైతే ఒక లైక్ కొట్టండి లేదంటే క్షమించండి
@IVenkatesh-th9sd
@IVenkatesh-th9sd 4 ай бұрын
Supersixamalucheyakapotelokeshtimemottamapaddalaputruduanianukuntaru
@Bhagyaraj-c4j
@Bhagyaraj-c4j 4 ай бұрын
Search for wine shop wine shop, sir.
@yajamanambhargava582
@yajamanambhargava582 4 ай бұрын
ఇప్పటికి అర్థం కాకపోతే.....
@Karrikantharao
@Karrikantharao 4 ай бұрын
చాలా చాలా తప్పులు చేసారు, విలెజ్ లో వాలింటర్స్ నుఁడి సీఎం దాకా ప్రతి ఒక్కరు చేసిన రు
@KondaiahGurram-r6h
@KondaiahGurram-r6h 4 ай бұрын
MLA లను మారచడం వలన
@rkborra9624
@rkborra9624 4 ай бұрын
Sir Steelplant is there in gajuwaka but Itami win around one lac majority it’s mean people gave permission to privatize steeplant?
@p.v.koteswararao6517
@p.v.koteswararao6517 4 ай бұрын
ఉద్యగాస్తూలను మోసం చేశారు sir
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 27 МЛН
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 36 МЛН
Человек паук уже не тот
00:32
Miracle
Рет қаралды 1,6 МЛН
4 Minutes 24 Headlines | 2 PM | 28-10-2024 - TV9
3:27
TV9 Telugu Live
Рет қаралды 13 М.
7 AM | ETV Telugu News | 28th  October "2024
22:38
ETV Andhra Pradesh
Рет қаралды 284 М.
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 27 МЛН