Big News Big Debate: తెలంగాణ అప్పుల కుప్ప అయ్యిందా..? | Minister KTR | TV9

  Рет қаралды 145,138

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Пікірлер: 316
@bollamraghuveer2685
@bollamraghuveer2685 Жыл бұрын
అయ్యా కెటిఆర్ గారు ఎంత మంది వాటర్ తాగుతండ్లు సార్
@j.v.channel9717
@j.v.channel9717 Жыл бұрын
కేటీఆర్ గారు కెసిఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి బాగా చెప్పారు. మరి కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్పాదకత రూపాయికి రెండు రూపాయలు వస్తుందని చెప్పడం గురించి వివరంగా తెలపండి
@sravankumar8763
@sravankumar8763 Жыл бұрын
konni lakshala raithula pranalu , floride pranthala lo vunde konni lakshala janala arogyam
@beast4811
@beast4811 Жыл бұрын
Kaleshwaram project em ayina corporate business aa bro profits vasthe ne invest chestha lekapothe ledhu anadaniki ?? Kondapochamma Sagar ki Mallanna Sagar ki water vasthe adhi manchi Pani kadhaa?? People ki use avvadhaa aa water??
@nagarajuk9313
@nagarajuk9313 Жыл бұрын
100% failure project
@edunurikranthi5071
@edunurikranthi5071 Жыл бұрын
Okappudu hyderabad lo prajalu water ki karchu pettina prathi okka rupai eppudu adayame kada enno pranthalaki nillu vachhai kaleshwaram vunnantha varaku telangana lo karuvu radu edi gramalalo vunna vallaki vayavasayam chese variki thelusu
@vinayakraopasunuru3520
@vinayakraopasunuru3520 Жыл бұрын
KTR saab explanation is very interesting
@jogulayellaswamy4541
@jogulayellaswamy4541 Жыл бұрын
Deniki
@j.v.channel9717
@j.v.channel9717 Жыл бұрын
Rao Ani kabatti
@nandreamar
@nandreamar Жыл бұрын
విద్యా వ్యవస్థ పై మాత్రం వద్దు...ఎందుకంటే పేద పిల్లలు గోర్లను, బర్లను పెంచుకోవాలి
@vijayperupogu629
@vijayperupogu629 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂
@humanityisgreaterthanrelig3118
@humanityisgreaterthanrelig3118 Жыл бұрын
👏
@nkumarrathan6753
@nkumarrathan6753 Жыл бұрын
అప్పు తీసుకున్న అపుడు... కట్టాలి కదా.... ఆర్థికశాఖ మంత్రి కడుతున్నారా..🤣😂
@rajubhimari6050
@rajubhimari6050 Жыл бұрын
తెలంగాణ రాక ముందు వచ్చిన తరువాత మీ ఆస్తి ఎంత ముందు చెప్పు..........
@hitanshivideochannel4046
@hitanshivideochannel4046 Жыл бұрын
Super question
@manikyamdyaga4129
@manikyamdyaga4129 Жыл бұрын
ఎదుగుతున్న కుటుంబం
@ravikvangara1712
@ravikvangara1712 Жыл бұрын
Edugutunna Telangana pallelu kutumbalu
@manikyamdyaga4129
@manikyamdyaga4129 Жыл бұрын
@@ravikvangara1712 కచ్చితంగా నీ కుటుంబం ఎదుగుంటాధి...
@olugothulajohn2775
@olugothulajohn2775 Жыл бұрын
Kaleswaram water tho maa village develop ayyindhi avutunathi inka kooda
@ravikvangara1712
@ravikvangara1712 Жыл бұрын
@@manikyamdyaga4129 neeku e welfare scheme andatleda daa vachi chudu. Naa kutumbam etla undo
@maheshgargula
@maheshgargula Жыл бұрын
మీరు చేసే ప్రతిపని ప్రజల కోసం కాదు మి కమిషన్ కోసం
@teegalanaveen2845
@teegalanaveen2845 Жыл бұрын
Excellent spech
@bhaskardasari9333
@bhaskardasari9333 Жыл бұрын
కాళేశ్వరం నీళ్ల వల్ల వరి సాగు పెరిగింది కానీ చిరు, తృణధాన్యాలు సాగు తగ్గింది.... వరి లాభసాటి పంట కాదు ఎందుకంటే గత 5 సం లలో 200 కంటే మించి మద్దతు ధర పెరగలేదు. ఇది ఏమి ఉత్పాదకత..?
@sasuki479
@sasuki479 Жыл бұрын
I agree with Ram Anna👍
@ChendiSathishMudiraj
@ChendiSathishMudiraj Жыл бұрын
KTR సిగ్గుందా నీకు ఎక్కడ ఎదుగుతుందిరా ఎకానమీ మీ ఫార్మహౌస్ లోన.. ఛీ మీ బతుకు... 😏👍🏻
@chathrapathiparankusham724
@chathrapathiparankusham724 Жыл бұрын
Bjp 9 years lo chesina appu 150 lakshala kotlu
@VK18king18
@VK18king18 Жыл бұрын
Niku details kavali ante roju bindelu pattukoni water moyyi thelusthadi ra😂
@chandravlogs3120
@chandravlogs3120 Жыл бұрын
KTR sir u r super.... Informative interview....
@irfanbaig180
@irfanbaig180 Жыл бұрын
అన్ని పనికి రాణి ప్రాజెక్ట్ల్టే
@gkonweb1
@gkonweb1 Жыл бұрын
KTR garu, Can you take zoom class to our AP CM and teach how to develop the state?
@maheshgargula
@maheshgargula Жыл бұрын
సరే కానీ తెలంగాణకు మీరు చేసిన అప్పు మి ప్రభుత్వం పోయేటప్పుడు అప్పులు తీర్చి పోండి
@liveintv0506
@liveintv0506 Жыл бұрын
భగీరథ, కాలేశ్వరం, పాలమూరు లాంటి ప్రాజెక్ట్ l, విద్యుత్ కోసం అప్పుచేశారు.. మరీ హైదరాబాద్ ఆదాయం ఏమి చేశారు KTR???
@arunavijay8038
@arunavijay8038 Жыл бұрын
మీరు చెప్పిoది కరెక్టు సర్ అలాగే చేసివుoటె మీకు అభినoదనలు
@eswarommi1177
@eswarommi1177 Жыл бұрын
Ktr నిజంగా మీరు గ్రేట్ sir మీరు మాట్లాడిన మాటలు నాకు కొద్దిగా వస్తే మావూరిలోనే కొంత అప్పు ఉంది వాళ్ళకి అర్దం అయ్య లాగా బొమ్మ చుమించే వాడిని
@bhaskarkanukula8329
@bhaskarkanukula8329 Жыл бұрын
కెసిఆర్ సీఎం కాకముందు తెలంగాణ లో జనాలు వాటర్ తాగలేదు ఆని కేటీఆర్ చెప్పుతాడు,
@CAShankarvlogs
@CAShankarvlogs Жыл бұрын
సిర్పూర్ kagaz nagar నియోజక వర్గంలో ఉన్న పేపర్ మిల్లు మీదే నాట గాధ కేటీఆర్ సారు....
@saibabagattoji3798
@saibabagattoji3798 Жыл бұрын
రాష్ట మరియు దేశ ప్రజలకు అర్థం కాని విషయం ఏమిటంటే అప్పు చేసి మా ప్రభుత్వం విద్యుత్, గొర్రెల పంపకం, సాగునీటి అవసరాల కోసం పెట్టుబడి పెట్టింది. ఆ పెట్టుబడి పునరుత్పత్తికి దోహదం చేస్తుంది. ఎలా అంటే గొర్రె ఒకటి ఏడాది కాలంలో రెండు పిల్లకు జన్మనిస్తుంది, గొర్రెల సంఖ్య పెరిగి సంపద పెంచుతుంది. మన ఆర్థిక నిపుణులు కల్వకుంట్ల గారి అప్పుల బారం విశ్లేషణ.
@muraliuppula
@muraliuppula Жыл бұрын
కేటీఆర్ గారు అప్పుల విషయంలో ఎన్నడ్ చెప్పారు సమాధానం ఈరోజు మళ్లీ మూర్ఖపుకాంగ్రెస్ పార్టీ బురద జల్ అనే ప్రయత్నం చేస్తుంది
@mohdmaqdoommohiuddin5505
@mohdmaqdoommohiuddin5505 Жыл бұрын
Hatsup KTR You have given very intelligent answers and salute to KTR for his maturity in politics, economy and international awareness.
@maheshyadav2111
@maheshyadav2111 Жыл бұрын
Not intelligent answer. Diplomatic answer
@ravikvangara1712
@ravikvangara1712 Жыл бұрын
@@maheshyadav2111 anyway convincing ga undi kada
@Rajraj-cf8lf
@Rajraj-cf8lf Жыл бұрын
@@ravikvangara1712 Never given straight ans to any Question....In percapita he is saying top.... Top means no 1,2,or 3 .... Totally confusing highest percapitas are Goa,, Sikkim,, Chandigarth..... Even in IT also Bangalore is role model to India....
@JBKBharat
@JBKBharat Жыл бұрын
Nik telvadi kabatti intelligent anukuntav anthe 😂😂
@rahavenderkumarshakelli3746
@rahavenderkumarshakelli3746 Жыл бұрын
Sir anyway central dongalakante far faar better
@chukkasuman6872
@chukkasuman6872 Жыл бұрын
వామ్మో, వామ్మో నీ మాటల మత్తు మా స్థిర ఆస్తులు కూడా మాకు తెలియకుండా లగేసుకుంతరు . మాటలు చెప్పే వాడు చేతలో ఉండడు.
@gvgoud
@gvgoud Жыл бұрын
Jai ktr jai Telangana 🎉🎉
@gouthresammaiah8209
@gouthresammaiah8209 Жыл бұрын
ఈలా మాట్లాడితే ప్రజలు తెలంగాణ నుండి తరిమేస్తారురో 24గంటలు ఏ ఊరిలో ఉందీరా.
@SathyanarayanaNampelli
@SathyanarayanaNampelli Жыл бұрын
మోడీ ఒక్కడే చేస్తే అవదు రా నాయనా ప్రతీ రాష్ట్రం లో అందరూ ఆయనలా ఫ్యామిలీ లేకుండా దేశం కోసం మాత్రమే పని చేసే వల్లుంటే అవ్తుంది. మీ ఫ్యామిలీ లాగా ఇంట్లో ఉన్న అందరూ తలా ఒక పదవి దొబ్బడం కాదు
@3rusiddu46
@3rusiddu46 Жыл бұрын
అరేయ్ కేటీఆర్ సార్ మిషన్ భగీరథ వాటర్ ఎంత మంది తాగుతున్నారా తెలుసుకో
@srinivassiliveri9292
@srinivassiliveri9292 Жыл бұрын
ఎదుగుడు తక్కువ యేతులు ఎక్కువ అప్పుల్లో నంబర్ వన్ దోసెట్లో నెంబర్ వన్ కుటుంబం
@allvideos7520
@allvideos7520 Жыл бұрын
మీరు చేసినా అభివృద్ది గొరంతా అప్పు కొండంత
@AdvocateChandu
@AdvocateChandu Жыл бұрын
మీ కుటుంబం మాత్రమే ఎదుగుతుంది రా....
@ramavedananda
@ramavedananda Жыл бұрын
Rajini gariki స్క్రిప్ట్ ముందే ఇచ్చారా??.. Govt కి పబ్లిసిటీ కోసం చేసినట్టు
@Teluguheros
@Teluguheros Жыл бұрын
Last 4:50 to 6:00 abha em chepadu👏👏
@srinivaschittaboyana376
@srinivaschittaboyana376 Жыл бұрын
జన్వాడ ఫాంహౌస్. దుబాయ్ బుర్జు ఖలీఫా.100కోట్ల తో విమానం.ఇంకా ఎన్నో ఎన్నెన్నో......
@santhoshneelarapu8512
@santhoshneelarapu8512 Жыл бұрын
World No 1 Leader in Politics Future lo inkaa high levelki veltharu sir mee Talent ki
@gvgoud
@gvgoud Жыл бұрын
Jai kcr Jai ktr jai Telangana Jai Telangana 🎉🎉🎉
@raghureddy7344
@raghureddy7344 Жыл бұрын
Congratulations echidhi current
@PKAKULA1
@PKAKULA1 Жыл бұрын
Canadian pension plan investment in Hyderabad that’s great to see . Comming to Debt to GDP ratio US and Japan have have 116 % and 200 % but India only 60 % , India has long way to go from 3 Trillion dollars economy to 5 Trillion in 2028 and 37 Trillion dollar economy by 2047 . I think Debt to GDP ratio of India increasing is reasonable .😊
@Ig_shivaji_39
@Ig_shivaji_39 Жыл бұрын
Ktr garu meru adigina dhaniki answer chepumante amarica jepan very cheputhavanti...😂😂
@satyagudem3757
@satyagudem3757 Жыл бұрын
ఓ స్టుపిడ్ రజినీ ktr అన్ని అబద్ధాలు చెపుతున్న సైలెంట్ గా ఉంటావ్ ఏంది వేరే వాళ్ళు వస్తె వారిని మాట్లాడని యవు.. నీ మౌనమే చెప్తోంది అవి పచ్చి అబద్ధాలు అని 😂😂
@Taxiwalavinod
@Taxiwalavinod Жыл бұрын
అయ్యా Ap మినిస్టర్ ktr లా ఒక పదినిముషాలు మాట్లాడు 🤦🏼‍♂️🤣
@lakshmireddyenjamoori8775
@lakshmireddyenjamoori8775 Жыл бұрын
కేటీఆర్ చెప్పెద్ది చూడు
@RjR9-
@RjR9- Жыл бұрын
Awesome KTR Sir🎉
@ffmax56224
@ffmax56224 Жыл бұрын
Apppe anna chalu enka vineopekamakuledu
@rayalanaresh-ds2do
@rayalanaresh-ds2do Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂
@SatishSatti-ml2vb
@SatishSatti-ml2vb Жыл бұрын
I am in Karnataka Bellary my boss ktr
@newchannel45456
@newchannel45456 Жыл бұрын
TRS MLA ok ok degra 1000 cotlu vunaye Common kada 5laks cr appu
@Sree90633
@Sree90633 Жыл бұрын
ktr మాట్లాడుతుంటే ఇండియా తలెట్టుకున్నట్లు వుంది
@aneshbathula6037
@aneshbathula6037 Жыл бұрын
సిగ్గు ఉండాలి KTR
@satyanaryananammula6046
@satyanaryananammula6046 Жыл бұрын
దీనిలో మీ కోసం ఎంత
@Happydays-w8x
@Happydays-w8x Жыл бұрын
KCR. KTR 😢😢😢😢😅😅😅
@Riseres779
@Riseres779 Жыл бұрын
కథలు బాగున్నాయి sir... తెలంగాణా లో ఎడ్యుకేషన్, హెల్త్, food, ల్యాండ్, చాలా ఖరీదు and కమర్షియల్ అయినాయి middele class వాడు బ్రతకలేకపోతున్నాడు.. మరి దీనికి ఏమంటారు
@rainss9202
@rainss9202 Жыл бұрын
Arrea nuvu Andra na 😂
@Riseres779
@Riseres779 Жыл бұрын
అయ్ బాబోయ్ ఎందుకండీ
@avinashsudhagani1539
@avinashsudhagani1539 Жыл бұрын
End of family ruling
@venkiiveera960
@venkiiveera960 Жыл бұрын
Sorry to correct you sir..Germany is the fourth largest economy leaving behind India.. Whereas France debt to gdp ratio is absolutely right 👍 as u said
@ravikumar-4207
@ravikumar-4207 Жыл бұрын
Jai congress
@raghureddy7344
@raghureddy7344 Жыл бұрын
Next traget LIC HA
@telugusongs1992
@telugusongs1992 Жыл бұрын
Hyd lo metro miru kattaledu ktr sir adhi 1st tdp and Congress time vachindi😆😆😆😆
@rakeshguptha3574
@rakeshguptha3574 Жыл бұрын
Ktr you are correct next cm
@ShivaKumar-bd2jp
@ShivaKumar-bd2jp Жыл бұрын
Next telanga cm kcr
@pavan2374
@pavan2374 Жыл бұрын
Telangana undala vadha political knowledge Leni badkav vadu
@ravikvangara1712
@ravikvangara1712 Жыл бұрын
​@@pavan2374Abba neekedo telisinattu senseless words
@laleethkumar7487
@laleethkumar7487 Жыл бұрын
Support ktr
@shanpg6788
@shanpg6788 Жыл бұрын
No one can bear you sir. You're great KTR SIR
@RevanthAnnafanpakka
@RevanthAnnafanpakka Жыл бұрын
తెలంగాణ ఆంటే కెసిఆర్.కేటీఆర్ మాత్రమే ఉన్నరా... అవతలి వాడి కి తెలియదు కాబట్టి.....చాలా కబుర్లు చెప్పూ వచ్చు. డ్రామా రావు.... ఆన్నీ ... అబద్ధ పు లెక్కలు....నీ ఆస్తి 1000 రెట్లు పెరిగింది... పేదవాడు.. మరియు మధ్యతరతి.. బ్రతుకు లో ఎటవంటి మార్పు లేదు మాత్రం కేవలం. అప్పు లలో మునిగి పోతున్నాడు ..చాలా దారుణo ... మేలుకోండి ప్రజలారా...🙏🙏🙏🙏🙏 డ్రామా రావు ...
@rbscivilengineeringandcons7483
@rbscivilengineeringandcons7483 Жыл бұрын
Sare ktr garu కబుర్లు చెప్తున్నారు Mari vere leader వేరే party ni చూపించు కబుర్లు చెప్పని మోసం చేయని పార్టీ ని
@RevanthAnnafanpakka
@RevanthAnnafanpakka Жыл бұрын
@@rbscivilengineeringandcons7483 mithrama
@nagavellisneha3905
@nagavellisneha3905 Жыл бұрын
KTR sir meru super ga matladaru
@nayaknayak995
@nayaknayak995 Жыл бұрын
GDP lo no 1 kcr family
@bagavvanth
@bagavvanth Жыл бұрын
Yes, its true, credit should be taken for capital expenditure.. Credit must not be taken for freebies....
@rajkumarpilli5022
@rajkumarpilli5022 Жыл бұрын
Panjab farmars ku monkey panchadam carecta..?telanganake.5lks.cro.appuvundanga.hyd.lo kookapet.Lands ammadam carecta.........students jobs.endhuku.aalasyam...?
@dileepkumar_14
@dileepkumar_14 Жыл бұрын
Don't vote BRS
@Abhi-rd1wt
@Abhi-rd1wt Жыл бұрын
Ktr super knowledged person they developed Hyderabad Telangana very good manner in our AP cm and ministers they don't have minimum knowledge atleast they don't able to talk properly they don't able to talk without paper so wee need ktr and kcr for AP
@ramramnayakchanel1713
@ramramnayakchanel1713 Жыл бұрын
మీరు అప్పు చేసి రాష్ట్రానికి అభివృద్ధి చేసి మేమే చేశాం అని సంకలు గుద్దుకోవడం కాదు ఆ అప్పు వల్ల ప్రస్తుత తరానికి భారం పడుతుంది మీరు చేసిన అప్పుకి వడ్డీ ఎంత ఒకవేళ ఎన్నికలలో వేరే పార్టీ గెలిస్తే పాత అప్పు మరియు వడ్డీ కచ్చితంగా పనికి మాలిన హామీలు ఇచ్చి ఉంటారు కనుక దానికి కొత్త అప్పు మరియు వడ్డీ ఇలా మీరు అభివృద్ధి పేరుమీద ఇచ్చిన హామీల కోసం మీ రాజకీయ ప్రచారం కోసం అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతే ఆ నష్టన్నంత భరించేది ప్రజలే కదా అయినా అభివృద్ధి చేస్తే ఫలానా మంచి పని చేశారని ప్రజలే చూస్తారు మాట్లాడుకుంటారు కానీ మీరూ చేసిన పనికీ ప్రజా ధనం ఖర్చు చేసి డబ్బాలు కొట్టుకుంటారు మీరు చేసిన మంచి గురుంచి నలుగురు మాట్లాడుకుంటే మీరు వినాలి కానీ మీ డబ్బా మీరే కొట్టుకుంటే ఎలా అయిన మీ రాజకీయ నాయకులు చేవిటోని చేవిల శంఖం వూది నట్టు మీరు చెప్పడం మేము వినడం మామూలే కదా. అసలు భూముల అమ్మకం వల్ల లాభం ఎవరికి రైతులకా లేక రాష్ట్రానికా ఉన్నా భూమి అమ్ముకొని పైసలున్నన్ని రోజులు ఆడి పాడి తాగి తిని అసలు ఎప్పుడు చూడని డబ్బుని ఒక్కసారి చూసి అవసరానికి మించి ఖర్చూ చేస్తున్నారు అవసరం కొసం కొందరు అమ్మితే మద్యవర్తులు ఎక్కువ ఆశ కలిగించి అనవసరంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ఆరుగాలం కష్టపడి పంటలు పండించి సంవత్సరం అంతా తినే రైతూ ఈ రోజు కొనుక్కోని తినే పరిస్థితి. పోనీ కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కలిపిస్తుందా అంటే అది లేదూ ఓక పేద రైతు, మద్య తరగతి ప్రజలు, సామాన్యులకు ఎవ్వరికీ అవసరం లేని అభివృద్ధి చేసి ఏం లాభం పోనీ మీరూ చేసిన అప్పుల భారం ఎవరి మీద పడుతుంది సూటీగా ప్రజలకి చెప్పండి చూద్దాం మీ రాజకీయ నాయకులు చెప్పినంత కాలం వినే ప్రజలు ఉన్నారు కాబట్టి మీ రాజకీయం నడుస్తుంది ఒక రోజు అదే ప్రజలు తిరగబడతారు ఆ రోజు మీరు ఎక్కడ ఉంటారో రాజుల సొమ్ము రాల పాలైనట్టు
@Rakesh-gp5qf
@Rakesh-gp5qf Жыл бұрын
Mast cheppinav anna
@AmithYadav-p4q
@AmithYadav-p4q Жыл бұрын
Anna koluvuuluuu akkada?
@raj-df5df
@raj-df5df Жыл бұрын
KZbin lo kadura LinkedIn in lo apply cheyu
@harivuribindi9137
@harivuribindi9137 Жыл бұрын
24 hours anaku please
@sagarps9925
@sagarps9925 Жыл бұрын
Pettu badi pettyaru kani adhayam enta vachindhi chepta leru 😂😂
@SatishSatti-ml2vb
@SatishSatti-ml2vb Жыл бұрын
I am in Karnataka Bellary my boss is ktr ❤
@sagarsagar9460
@sagarsagar9460 Жыл бұрын
4 France kadhu Germany ra Babu France 7
@kirankumarr5555
@kirankumarr5555 Жыл бұрын
Telangana Rastram lo Daridramiki matram Karanam BRS eh..200% correct.. Telangana lo BRS ni Kalvakuntla Family ni bondha Pettali
@jaishrimahatma9643
@jaishrimahatma9643 Жыл бұрын
Rajnikant said Hyderabad is like New York. Thanks KTR Garu.
@arshadpashi4150
@arshadpashi4150 Жыл бұрын
Health and education where
@dayanandmanipadi9115
@dayanandmanipadi9115 Жыл бұрын
We want next cm ktr
@naveendharavath5157
@naveendharavath5157 Жыл бұрын
Ktr sir annadi currect
@johnnysmith3700
@johnnysmith3700 Жыл бұрын
Appu Etta teerchalo cheppu ra bhai
@ram_mark
@ram_mark Жыл бұрын
Maa Ap government appu chesi mari panchthundi m antav
@rajeswarimidde9880
@rajeswarimidde9880 Жыл бұрын
Super ktr బ్రో మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది
@beast4811
@beast4811 Жыл бұрын
India appula kuppa ayindhaa ani BJP vaallani adagaru yendhuku ra blujep media 🤦🤦🤦
@Zareena-b8k
@Zareena-b8k Жыл бұрын
Kalaishwar vala evri ki labam aidi
@DON-fj9tp
@DON-fj9tp Жыл бұрын
సూపర్ sir ❤
@BeingPSPK
@BeingPSPK Жыл бұрын
Great leader 👏 KTR ❤ Maku AP lo unnaru,😅 Okka (PawanKalyan garu thappa )
@adithyaswechha8093
@adithyaswechha8093 Жыл бұрын
Raithubandhu Superb ,But Upto 5 acers unnavallaki Evvandi, 100 and 200 Acers unnavallaki Ndhuku, 9 years lo 2 bhk anni , Antamandiki Dhalithabandhu, Echharu Even am also Trs party
@ravikvangara1712
@ravikvangara1712 Жыл бұрын
Kontha aalashyamaina chesedi BRS party e vere party la valla kaadu even edo roju inko 10 years tharvatha adikaram lo ki vachinappudu unnavi konasaagincha leru
@raj-df5df
@raj-df5df Жыл бұрын
Meeru cheppedo correct ae kani 100 ekaralu okari Peru mida undavu kada....anta unnavallu kuda chala takkuva percentage vuntadi...vallanu very cheste Valle janalanu influence chesi govt meeda negative techi govt lekunda chesi vache variki kuda ranivvaru....public Ela vuntaro meeku telusu kada 2-3 floors building unnodu kuda ration biytam teeskuntunnadu
@bhookyagajendar8529
@bhookyagajendar8529 Жыл бұрын
Corect idekotti bagoledu 5 acrs below unna vallaki ivvali
@sailajareddy72
@sailajareddy72 Жыл бұрын
Good question upto 5 or 10 acers vunnavallaku este bavuntundi
@kiran9669
@kiran9669 Жыл бұрын
Already rajini e question adguta ani munde chepi answer preparre aye vachadu
@sumankyatham3709
@sumankyatham3709 Жыл бұрын
ekkadiki poyina BJP ni mathram vadhalavu KTR sir ... antha bhayam pattukundhi ... any topic ivvu BJP ki antavu
@laxmanm6999
@laxmanm6999 Жыл бұрын
vinevaadu vunte meeru Amina chebutaruu
@bongonisrinivas8633
@bongonisrinivas8633 Жыл бұрын
Mari mission Bhagirtha water mavurilo levu
@srikanthpolepogu7071
@srikanthpolepogu7071 Жыл бұрын
Arey గజిని. Nv ka Paul మీద అరవడం కాదు. ఇప్పుడు కడుగు ఇయనను
@gkportal6611
@gkportal6611 Жыл бұрын
Is these percentage are correct ???
@oroplusindia
@oroplusindia Жыл бұрын
Now you are caliber of all over india for all parties election expenditure range brs bcz 5lakh crores
@amgothsai7410
@amgothsai7410 Жыл бұрын
Vedeki Cable Bridge inka anneno project kosam appu thisukochadu. Kani farmer ki ranamapi& student ki schlorship evvadaneki money ledu Rip kcr Jai congres ❤
@sandeepnagati6220
@sandeepnagati6220 Жыл бұрын
Harish Rao kaleshvaraniki 800cr antadu nuvu emo 1lc antavu evaridi correct
@shaisky9886
@shaisky9886 Жыл бұрын
👏👏👏👏👏
@Zareena-b8k
@Zareena-b8k Жыл бұрын
K t r. Garuo
@jaishrimahatma9643
@jaishrimahatma9643 Жыл бұрын
TS is blessed with leaders like KCR KTR. Next 10 years, TS will be the best place in the world not only India.
7 AM  | ETV Telugu News | 28th January "2025
21:31
ETV Andhra Pradesh
Рет қаралды 4,5 М.
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Minister KTR Exclusive Interview With Rajinikanth | Big News Big Debate | TV9
1:54:17
শেখ হাসিনার ভবিষ্যৎ | Zillur Rahman
12:50
News 100 LIVE | Speed News | News Express | 28-01-2025 - TV9
TV9 Telugu Live
Рет қаралды 2,2 М.
4 Minutes 24 Headlines | 8 AM | 28-01-2025 - TV9
3:08
TV9 Telugu Live
Рет қаралды 3,9 М.
NTV Telugu News LIVE | Ntv Live
NTV Telugu
Рет қаралды 4,3 М.