Will the show cause notice Effect Arjun Garu's Bail?
@MANIAGAMING-16Күн бұрын
Maybe 🤔
@kiranchakravarthula1315Күн бұрын
8 like anna❤❤❤
@KaleswarRao-t3yКүн бұрын
స్వామి మా అమ్మకు ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు సమస్యగా ఉంది ఆరోగ్య సమస్య ఏంటంటే మా అమ్మకు వెనుక వైపు స్టోన్ ప్రాబ్లం ఉంది. పక్కటెముకల మధ్య అమ్మకు మీరు సహాయం చేస్తారా స్వామి ఈ సహాయం నేను నాకోసం అడగట్లేదు మా అమ్మ కోసం అడుగుతున్నాను అలాగే గతంలో మీరు చాలామందికి బ్యాచిలర్ అలాగే స్టూడెంట్స్ కి చాలా మందికి సహాయం చేశారు కదా స్వామి మీరు అలాగే ఈ సహాయం నేను నాకోసం అడగట్లేదు మామ కోసం సహాయం చేయండి
@killersquard2.o674Күн бұрын
Jai Shree Ram Swami
@aktoofast6492Күн бұрын
Boycott mega family and all hero’s who visited Allu Arjun.
@Know1001Күн бұрын
1st point : uneducated public 2nd point : lack of civic sense 3rd point : unemployment youth 4th point : tfi banisalu 5th point : government sucks 6th point : all want money no one maintain infra
@dhf.prabhas.Күн бұрын
Mana education qualification endhi mawa
@prasadm7486Күн бұрын
@@dhf.prabhas.whatever he told truth.
@koushikworldian9239Күн бұрын
Correct
@swathigunti7130Күн бұрын
@@dhf.prabhas.LKG అనుకుంట
@lokeshbadam1480Күн бұрын
Only point 2 and 6
@TharakRameshchinnolaКүн бұрын
Yes showcase notice lo unna anni problems akkada unnayy
@NagaSiddharthaVemuri-jd8jiКүн бұрын
agreed
@murthyde6117Күн бұрын
But incidents jarigina tharuvathe Anni gurthukosthai
@localboymunna7305Күн бұрын
💯% agreed
@pravalikaguruvelli3067Күн бұрын
Yes
@NaveenKumar-df6cyКүн бұрын
Edina jarigithene tippalu vastai em jaragakunte evaru evarni patichukoru@@murthyde6117
@RAJ-_-WONDERZКүн бұрын
⏩ఒక మాస్ హీరో... మాస్ ఏరియాకి వెళ్ళకూడదు‼️🤔 👍💯✅
@naturesnest9396Күн бұрын
True
@ronickch30317 сағат бұрын
Correct. Publicity pichhi pattindi Allu gadki
@AndhraGuitarist14 сағат бұрын
👌🏻👌🏻👌🏻
@bvskrishna8620Күн бұрын
Yes we faced these issues many times at 9:33 so many security issues with sandya theatre
@RAJ-_-WONDERZКүн бұрын
⏩సీఎంని మర్చిపోవడము తప్పు కాదు కాని... తరువాత సరైన వివరణ ఇవ్వలేదు❕🤔 👍💯✅
@venkyrebel4394Күн бұрын
CM name marchipoledu... Puspa movie ne recreate chesadu dhula tirindi...😂😂
@dummudinoКүн бұрын
Malli okasari chudandi , AA ventaney vivarana chepparu,,,
@stylishstarjaveed1514Күн бұрын
మర్చిపోయింది పేరు కాదు గౌరవనీయులైన అనే పదాన్ని బదులుగా రెస్పెక్ట్ అని అని చెప్పారు
@medeadpool2720 сағат бұрын
@@RAJ-_-WONDERZ asal evadu marchipoyad CM ni? Video malloka sari chudu.... Telugu lo gouravaneeyulu ani palakadam raaka aagipoyadu... Malli English lo Respectable annadu.
@medeadpool2720 сағат бұрын
@@RAJ-_-WONDERZ social media lo meeru chusedhi antha nijam kadhu, Silent ga unna vallu andaru thappu chesina vallu kadhu. KTR valla idi highlight aindhi anthe.
@RAJ-_-WONDERZКүн бұрын
🔸AA ఆ రోజు అస్సలు వెళ్లాల్సిన అవసరం లేదు‼️ 🔸మోదటిగా నవ్వుతున్నాడు🤔 🔸చేతిలో టీ/కాఫీ🤔 🔸పోలీసు న్యాయ వ్యవస్త మరియు దేశరాజకీయం సిండికేట్ అయ్యినాయి‼️💯✅
@SatishKumar-wp1fsКүн бұрын
I agree
@Nakr_voiceКүн бұрын
Y shouldn’t he go??
@jaisurya6714Күн бұрын
As a human he can go anywhere
@breakfastonuranusКүн бұрын
🤡 @@Nakr_voice
@2busyfellowsКүн бұрын
Aroju jarigina sad incident gurinchi eroju varaku intala bhadapadutunnav.... Inni rojulu tinakunda, tea/coffee /water tagakunda manesava????
@saikumar7149Күн бұрын
Yes, 100% police allegations were true because I too faced the same issue at Sandhya Theatre
నేను ఈ థియేయేటర్ లో పదుల సినిమాలు చూశాను కానీ ఓ 20 ఎల్లకిందిమాట, ఈ 20 ఎలాల్లో ఎన్నో మార్పులు, అప్పుడు సైకిల్ స్థానంలో ఇప్పుడు బైక్ లు వచ్చాయి, బైక్ ల స్థానంలో కార్ లు వచ్చాయి, ఈ పాత థియేటర్స్ అన్నీ పూర్వకాలానికి తగినవి, ఈ రోజులకు ఏమాత్రం సరిపోవు ఈ వసతులు, ఈ థియేటర్ లోనే కాదు ఇంకా చాలా థియేటర్స్ లో జాగ్రత్త ప్రమాణాలు లేవు, అంతెందుకు ఈ దేశంలో చాలా షాపింగ్ కాంప్లెక్స్ లల్లో, ప్రభుత్వ ఆఫీస్ లల్లో ఇంకా చాలా చోట్ల తగిన ప్రమాణాలు లేవు అసలు మన దేశంలో పేదవాడి ప్రాణానికి విలువే లేదు, లేకుంటే పుష్కరాలల్లో, కుంభమేలల్లో, వంతెనలు కూలి, రాజకీయ మీటింగ్స్ లో, సినిమా ఫంక్షన్ లల్లో, గురుకుల పాఠశాలల్లో, హైడ్రా సంఘటనల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు, కారకులందరికి శిక్షలు పడ్డాయ? మన దేశంలో ఉన్నోడి ప్రాణానికే విలువ లేనోడికి విలువే లేదు వాల్ల ప్రాణాలతో సహా, ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో మార్పుకు, నాకైతే నమ్మకం లేదు ఎప్పటికి మార్పు వస్తుందని..! ఓ దేవుడా ఈ పేదవాళ్లకు ఆ దేవుడే దిక్కు, కానీ ఇక్కడో విషయం ఈ సినిమాకు పిల్లల ప్రవేశం ఉందా? లేకుంటే పిల్లలను తీసుకొచ్చిన వాళ్ళది కూడా తప్పే, పిల్లలను అనుమతించే థియేటర్స్ ఎజమానులది కూడా తప్పే, మరీ వీళ్లకు శిక్షలేవి? ఎవరు శిక్షిస్తారు? అంతా గందరగోళం..!😢
@pydichittibabu95420 сағат бұрын
పేద వాడు డబ్బులు తీసుకోని కాకుండా పని చేసే పార్టీ కి ఓటు వేస్తె మార్పు
@Divyateja0215 сағат бұрын
😢🙏
@laxmanchinnu189313 сағат бұрын
Allu arjun ni vuri theyali
@chandutheathiest12 сағат бұрын
😢😢
@amaravathic4800Күн бұрын
Tq for update swami
@whatashotitsamaximumКүн бұрын
Primary point: self discipline 2nd point ; family discipline End point : financial discipline No point : Athu star sudden visit
@erenyeager8657Күн бұрын
😂😂
@narsimuluu230815 сағат бұрын
😂
@sarvashyaКүн бұрын
Jude , you are excellent in giving precise news and so accurate, please update what happened to the Kolkata doctor case .. 😢
@sirishatalasila941Күн бұрын
Yy swami
@d.ch.eКүн бұрын
Closed 😭😭😭recently n released too
@RaasiPhalaaluКүн бұрын
@@d.ch.eavuna....??😢
@RealRandomVideos20 сағат бұрын
@@d.ch.e😮really?
@aravind3017Күн бұрын
Your absolutely right 👍
@srivardhanmoviesg046Күн бұрын
చాలా బాగా చెప్పారు happy nd Safe journey 👌
@padmarevanth6049Күн бұрын
Yes, i have experienced those points.
@gdhanu3835Күн бұрын
Super swamy super information 🙏
@shekeshnani12 сағат бұрын
Camera em use chestnav annai, clarity cinematic undi. .
@venkat1783Күн бұрын
WOW!Very well explained
@MrYD999Күн бұрын
ఆ పిల్లగాడు ఏం పాపం చేశాడు ,, తనకి న్యాయం జరగాలి వాళ్ళ అమ్మ ఆత్మ శాంతించాలి…
@nonstopgamingtelugu3949Күн бұрын
Orrey valla Amma kuda AA fan eh ra .thanu kuda regret feel avdhi appudu vellalaindhi kadhu ani
@NinetoEight-xn1up15 сағат бұрын
@MrYD999 • ఆ పిల్లోడు అల్లు అర్జున్ ఫ్యాన్ అంట ఫస్ట్ డే ఫస్ట్ షో అని ఇంట్లో అంటే పేరెంట్స్ ఏమి అనలేక తీసుకు వెళ్లారు ఇక్కడ ప్రాబ్లెమ్ ఎవరి వల్ల వచ్చింది అంటే ఈ డెసిప్లైన్ లేని సొసైటీ వల్ల 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vasanthasai5869Күн бұрын
బాబూ నీ మాటల్లోనే ఒక చైతన్యం ఉంది. చక్కగా భావ ప్రకటన/ విశదీకరించి అర్థం అయ్యేటట్లు , తక్కువ సమయం లో ముఖ్యమైన అంశాలను మనసును ఆకట్టుకుని, ఆలోచించే విధంగా వుంటున్నాయి.❤
@asrinivassandirifilmКүн бұрын
lets go…! అనడానికి 2.40 Sec పడితే ఎలా బ్రదర్??? ఉన్నదే 12 నిమిషాల వీడియో.. ట్రైలర్ 3 నిమిషాల 😮 డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్తే బెటర్
@EvanE-d4qКүн бұрын
Lopala kuda dolla...emledu...oka side tesukuntadu...Danni subscribers meda ruddutunnadu...idoka brainwash 😅
@yaswanthg3536Күн бұрын
start ayye time ki skip chesukondi. prathi 30sec ki skip chesthe point dheggariki osthar ga.
⏩ముందు ఆ బాబుకి ప్రభుత్వం అండగా ఉండాలి...హెల్త్ బులెటిన్ విడుదల చెయ్యాలి❕🤔 ⏩తెలుగు రాజ్యం YTలో జడ్సన్ గారి ఇంటర్వ్యూ చూడండీ❕🤔
@venkateshbevara4379Күн бұрын
వచ్చిన hero వచ్చినట్టు వెళ్లితే అసలు యేమీ ఉండదు. షో cheysadu
@113uineoКүн бұрын
Exactly
@varun9924Күн бұрын
Prathi hero la ki jaruguthadi adhi first tym em kaadhu idhi
@ramutechintelugu3138Күн бұрын
Agreed
@kslpavitra83Күн бұрын
Totally agree
@svmanojvarma7602Күн бұрын
Adhe issue.... Unnecessary ga hype chesaru
@gangadharamdwadasi1850Күн бұрын
Good talk and knowledgeable
@medeadpool27Күн бұрын
Idhi Complete ga Theatre Management dhe ... Endukante Allu Arjun Social media lo kuda Update chesadu Arrival ni... Antha Official ga vasthunnappudu Permission lekunda ela Invite chestharu Management? Security kuda provide cheyyaledhu. Chalamandi Bayam tho Lopaliki vellaru
@knoxytranger7147Күн бұрын
Social media lo mention cheste, he would have taken all the precautions like "Bandobast" request. The first letter is true but rejection letter from the police without letter head feels highly manipulated
@ChidVanhiКүн бұрын
Who asked AA to do an open top show off? His irresponsible behavior caused this incident
@medeadpool2720 сағат бұрын
@@ChidVanhi Are you there during Stamped? Andaru including Allu Arjun lopaliki velli movie chusthunnappudu Stamped aindhi, Police Lathicharge chesatu to control them. Look other videos on youtube like Pranay Varma channel etc., vallaki kuda movie ayyaka telsindhi Incident gurinchi. Incident aindi kabatti show off ni blame chesthunnar anthe. No one knows the reason behind that. Tickets leni vallu antha surroundings lo unnaru.
@syamkumar4126Күн бұрын
Very good speech bro 👍
@ramatheerthamkirankumar4096Күн бұрын
Special show permission ఇచ్చిన వారు స్పెషల్ గా తీయోటర్ కి వచ్చే ప్రజలకు ఏందుకు రక్షణ గా ఎక్కువ పోలీసు లను పెట్టలేదు. సంద్య ఒక్కటే కాదు అన్ని తియోటర్స్ దగ్గర అదే పరిస్థితి .
@rudradeepa28Күн бұрын
New subscriber anna..super valuable youtube channel ❤
@PhaniKumar-zy9dvКүн бұрын
Super swamy chala Baga explain chesaru
@meshramkrishna146610 сағат бұрын
Love ❤❤❤❤ from Adilabad Anna
@ramakrishna1008Күн бұрын
ఎవరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా... డబ్బు & పలుకుబడి ఉన్నవాళ్ళని మన ఇండియన్ laws మాత్రం ఏమి చేయలేవు, ఏదో నామా మాత్రంగా ఎదైనా యాక్షన్ తీసుకున్నా కూడా అది temporary action మాత్రమే, మళ్లీ అంతా మామూలే
@sudhabangaram761622 сағат бұрын
Well said
@LEARNIVERSE259Күн бұрын
I love your videos.... very informative and transparent.
@tharunmaloth2042Күн бұрын
Every point about ticket is true
@kmy2526Күн бұрын
Hi
@goutham.s5513Күн бұрын
Pls do video on one nation one election ❤
@AbhiYadav-e8yКүн бұрын
Jai bunny jai ayejude❤ from Karnataka 🎉🎉
@Crazykanna0Күн бұрын
allu arjun fan's ee sari revanth reddy ki gattiga dhimputharu anukunta😂😂😂😂
Super Anna... We want justice to lose ... TG CM is great 👍
@raghavaraov19 сағат бұрын
Swami 🙏, Thank You for Clean Explanation
@neerudibhoopal936Күн бұрын
Honarable CM Revanth Reddy Garu version Is very clear cut to Before the law all are equal in this situation I will stand with CM Revanth Reddy Garu .
@Qjig629 сағат бұрын
Anna mumbai incident meeda video chey😊😊
@parupallibaburao8860Күн бұрын
good analysis, its true
@harishmusthyala44234 сағат бұрын
అల్లు అర్జున్ ఒక్కడే కాకుండా తన భార్య, పిల్లలు,మామ..... హీరోయిన్ Rashmika... ఇంత మంది రావడం తప్పు.... మొత్తం మూవీ కాకుండా ఇంటర్వెల్ లో వచ్చి వెళ్లిపోవాల్సింది... ఇకపోతే బయట కారు పై అభివందనం చేయకుండాల్సింది థియేటర్ బయట రేవతి గారు చనిపోయిన విషయం పోలీస్ వారు హీరో కి చెప్పారు.... అప్పుడుకూడా వెళ్ళిపో్యుండాల్సింది.. నెస్ట్ డే అయినా ఆ ఫ్యామిలీ ని కలసిఉండాల్సింది హీరో తన స్టేటస్ తగ్గ థియేటర్ ఎంచుకోవాలి మాస్ క్రౌడ్ ఉండే స్మాల్ థియేటర్ కి రాకుండా ఉండాల్సింది ఎటు చూసిన అల్లు అర్జున్ మెయిన్ హంతకుడు
@kosanam.jayasrisaimanikant1377Күн бұрын
Anna youtuber Prasad behra incident gurinchi vedio cheyy anna
@sam-p4b2d6 сағат бұрын
Your videos are really informative swamy.. Why dont you do videos on daily parliament sessions.. A brief video could be helpful to many of us to understand what's going on..
@ranganadhranga210Күн бұрын
SEBI regulations on trade brokers & incider trading act2015 gurichi cheyyi AJ bro
@Srija32012 сағат бұрын
I like you chala baga chepparu❤❤❤❤❤
@anupapavankalyanmudhirajКүн бұрын
First Government Public Paina Concern Unnappudu Ticket Price'S Ki Approval Evvadam Thappu Anna.
@lantherpagdiКүн бұрын
thappemundi meeku antha craze unnapudu evadaina cash cheskovalanukuntadu. Already 3+ years wait chesi nelarojulu agithe OTT lo vastadi ani telisi kuda over ga dabbulu kharchu petti benefit show ki velletodini konda yeri flower antaru. Vadi theetaki govt matram em chestadi.
@MahaSaraswathy14 сағат бұрын
❤jai hind ...awesome vedio
@MurarivikasMurarivikasКүн бұрын
Only target allu arjun 😢😢😢
@yaswanthreddy254Күн бұрын
😂😂🦊🦊
@MurarivikasMurarivikasКүн бұрын
@yaswanthreddy254 barre prabhas🐃🐃
@PnnvkКүн бұрын
Eh nimishaniki emo jaruguno evaru oohinchedharu.
@a.vmohanrao6740Күн бұрын
Your explanation is very fine I will like your explanation
@meeguruthinker1022Күн бұрын
Ktr garu rechakodthunnatu anipisthundhii
@udaykumar-ni2sdКүн бұрын
Barking for unnecessary
@shalinikethura2403Күн бұрын
Yes
@meriaawaz-aapthak2881Күн бұрын
Hello Anjinilu garu, Mitu matlade vidhanamu Naku chala Baga nachchindi,
@shaikrahamathulla7533Күн бұрын
Me explanation superrr
@varmapandumungara2057Күн бұрын
Anna super voice and super speach very very interesting speech s
@aravindanyayapati6636Күн бұрын
Pl do video on one nation one election
@mounikadara5695Күн бұрын
Swamy me explanation vere level❤
@vaasuanaparthiiКүн бұрын
Correct ga chepparu 👌
@anvithasworld7492Күн бұрын
I always go to the Sandhya Theatre during normal days everything will be fine in that theater but when it's come to first day first show and benifit shows the fans will try to get enter into the theater forcefully if in case there is any show delay or there is hug crowd, especially when they celebrate their hero's during night keeping light there will be huge crowds and also a 2-3 police to manage it but on that day when Allu Arjun came their fan pages kept in the Instagram story that he is coming to Sandhya Theater at 9:30 pm so that news also got spread through their fans and a lot of people came to see him and may be he doesn't came on that day the women may be alive.....and I don't understand that every celebrity r going to Allu Arjun to console him but any one of that celebrity didn't even felt bad about that boy who is in hospital now, if a celebrity donate some health expensive of him, that amount would help him or her sister future
@jyothsnaguthada323210 сағат бұрын
👍👍👍👍
@PavanKumar-co7zvКүн бұрын
Gemini election bill gurinchi chepandi bro.. they are saying 2027 but some one is saying 2029.. who is correct what is correct..
@vineelajain57237 сағат бұрын
Gemini kadhu jamili election means one nation one election
@sanjeevvelaga6185Күн бұрын
I love ur information videos
@Junnu2027Күн бұрын
There were many .. and i mean many in the sense many situations like this but none of thse were given this much priority by government but why now . All i say is ask why now why not before ? Epudu jeriginadhi chala sarlu jarigindhi ani normalize cheyali ani anukovadam ledu but mundhu jariginapudu eandhuku adagaledhu
@justdrive5287Күн бұрын
You are doing it right, and you are using youtube right.. Kudos Ajay.
@sureshtammisettyКүн бұрын
కావాలని ట్రోల్స్ చేస్తున్నారు అన్నా
@rambabuunumula5715Күн бұрын
Evarni
@amarnath706Күн бұрын
@Ayejude bro the way you present it is awesome and informativ but the way you explain my news channels is not able to present!! The same way they(news channels )are in only one side or another side vise versa
@venkymakkalwar0019 сағат бұрын
Anna One Nation One Election pai oka clarity tho video chey Anna
@sanjeevkumarbandaru1119Күн бұрын
Super swamy ni video kosam waiting ikkada iam big fan of you jsi bajarang bali
@haribm921214 сағат бұрын
fans show ki velladam.... first ee family vaalu chesina wrong decision..
@EESHU_31Күн бұрын
Daily waiting for ur video with content anna ❤
@rakeshhippi8358Күн бұрын
Your are super mama bro❤
@jennipoguvikasКүн бұрын
Do a video about letest jemili election bill annaaa
@vasuhoney193019 сағат бұрын
Good information 😊😊 Guru
@gurigibellivarahalanaidu8240Күн бұрын
Critical concern significant content super narration
@mukkarajeshwaraiah46068 сағат бұрын
U r great .. talk on obesity and l s m .. healthy India Jai hanuman
@rajeshCHRКүн бұрын
If police didn't give permission to AA then Y police came to sandhya theatre for security at that night. They can stop him but they didn't stop him & came to security.
@anonymous-user-007Күн бұрын
valid point!
@Trafficrider-15mКүн бұрын
Valid pne 🥵🥵
@gurveshsampasala679410 сағат бұрын
Anna tqu for information
@thurpatiabhilash6080Күн бұрын
i expirenced for Sarinodu movie full push chaesaru same hero ....only one entry and exit.
@bhargavimanepalli5672 сағат бұрын
One entry and exit unnapudu hero ravatame big mistake
@amarnathbcnath3096Күн бұрын
All the points are right but people should know when to go with family and single.😢
@chanusha2032Күн бұрын
Super 6 gurinchi matlade vaaru okkaru leru hats off
@rajarshidas2689Күн бұрын
ANNA You are awesome. but please avoid this🤙 gesture..looking forward to many of such informative videoes
@HanvikaHanvi0706Күн бұрын
Nijame anno jailo pettali ..papam aa babu ippudu Ela unnado ento😢😢😢
@boyinishiva7565 сағат бұрын
Meeru movie lo hero court nundi సమాజానికి మెసేజ్ ఇచ్చే లాగ బాగా మాట్లాడుతున్నారు...మీ మాటలు సమాధానం చెప్తూనే కొత్త ప్రశ్నలు లేవ నేత్తుతాయి....everyday oka మూవీ లాగ ఉంటది మీ వీడియో.iam new subscriber
@real_cricket_gaming22Күн бұрын
Paritala ravi ni champina vallaki high court bail icchindhi dhani gurinchi oka video chey anna ela iccharo bail
@lokeshsagar4484Күн бұрын
All points are valid 👍
@lifestylernaniКүн бұрын
Actually Sandhya theatre gurinchi cheppinavi correct ye
@athmakurirajender151911 сағат бұрын
Super explend swamy
@surkalakedari397216 сағат бұрын
Jai GODzillAA
@RAJA_MOULI_BOYINAКүн бұрын
Actual ga manaki 3 grades of theatres unnai A class - Multiplexes B class - single screens with good amenities and C class - basic single screen theatres with low or minimal amenities but few single screens in HYD comes under a separate class it’s D class - worst maintenance with worst amenities
@vamsinunna617022 сағат бұрын
Anna news channel eppudu pettv...😢
@KshivaKshiva-oy6tl14 сағат бұрын
Police vallu cheppina vi Anni nijame
@ashoktalks6108Күн бұрын
ఇక్కడ కేవలం ఒకరిని తప్పు పట్టలేము హీరో, హీరోయిన్, థియేటర్ యాజమాన్యం మరియు పోలీసులు అందరూ బద్యులే.
@d.ch.eКүн бұрын
+fans mental mania to these screen drama artists
@vinay6807Күн бұрын
People also no basic sense
@sravanbadineni3156Күн бұрын
You Never Dissapoint Us 😂😂😂😂
@KaleswarRao-t3yКүн бұрын
స్వామి నాన్నకు ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్య సమస్యగా ఉంది ఆరోగ్య సమస్య ఏమిటంటే మా అమ్మకు స్టోన్ ప్రాబ్లం ఉంది పక్క టిముకలా మధ్య సమీ సహాయం అడుగుతున్నాను అదేవిధంగా మీరు గతంలో చాలామందికి అంటే స్టూడెంట్స్ బ్యాచులర్స్ చాలామందికి సహాయం చేశారు కదా అలాగే సహాయం నా కోసం మనవట్లేదు మామ కోసం అడుగుతున్నాను ప్లీజ్ సామీ మామకు మీరు సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను
@MassiShrikanth15 сағат бұрын
సార్ నాకు ఈ విషయాలు ఏమో కానీ పాపం బాబు పాపా సార్ , వాలా అమ్మ గారిని మళ్లీ తిరిగి ఈ కురలేము😢😢
@swamyrock24Күн бұрын
theatre placement chala shot 1 RTC crossing 2 bawarchi restaurant opposite 3 entry exit no 4 metro station
@kmy2526Күн бұрын
Hi
@SrinivasKarnam-m7q14 сағат бұрын
అల్లు అర్జున్ ని సినిమాలు నుండీ బ్యాన్ చెయ్యాలి నా డిమాండ్
@satyanarayanagopajyosyulas2607Күн бұрын
Its purely Sandhya Theatre Failure but its hampering AA reputation
@Vin-cv6qnКүн бұрын
that incident AA is responsible equally.
@srimanthbaddireddi5329Күн бұрын
Police ravoddhu Anna vaccharu kabatti AA thappu kuda undhi
@Kattasruthi-g2pКүн бұрын
Correct @@Vin-cv6qn
@sivakrishnaroyal423419 сағат бұрын
సంధ్య థియేటర్ గురించి మీరు చెప్పింది 100% కరెక్ట్.....