సీఎం గారు మంచి నిర్ణయము తీసుకున్నారు ఎన్నాళ్ళకి అయినా ప్రజల పక్షాన నిలబడినారు ఇది కేవలం సినిమా పరిశ్రమలో పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళు మహా అయితే 100 మంది 200 మంది ఉంటారు కానీ సినిమా నే నమ్ముకుని వేతన కూలీలుగా ఉన్నటువంటి వారు వేళల్లో ఉంటారు మరియు కోట్ల మంది ప్రజల అభిమానాన్ని పొందినారు ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి ఎవ్వరు సాహసం చేయలేరు కానీ గొప్ప సాహసం చేశారు
@Venugopal-dc4qw18 күн бұрын
Great cm tg lo unadu athnu real hero
@rajagopalptm696818 күн бұрын
అవును.రేవంత్ అగ్గి పిడుగు అని నిరూపించుకున్నారు
@meghavathic955718 күн бұрын
C M Revanth Reddy Real Hero
@Koundinya8718 күн бұрын
Dear CM Revanth ji, సినీ కుబేరులకీ ఇంటి పన్నులు పెంచాలి. స్టూడియోలకీ ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా భూమి లీజు ధరలు పెంచాలి. ప్రభుత్వ ఆదాయం పెరగాలి. బీద సినీ కార్మిక కుటుంబాలకీ, వారి పిల్లలకీ పస్తులు లేకుండా సినిబృందం భోజనశాల (అన్న క్యాటిన్ లాంటివి) ఏర్పాటు చేయాలి.
@venkatreddy321118 күн бұрын
Be polite,no high handed by film fraternity,its help ful to them,by the by its culture of India.
@phanirajasekharkanukollu129418 күн бұрын
గత 20 సంవత్సరముల నుండి బెనిఫిట్ షోలు వేసినటువంటి కలెక్షన్లు గానీ టికెట్లు రేట్లు పెంచుకొని కలెక్షన్లు చేసినటువంటి ఇ సినిమాలు ఎన్ని ఉన్నాయి అనేది గవర్నమెంట్ కమిటీల ద్వారా ఇవన్నీ కూడా బయటకు తీసి అసలు ఆ డబ్బులతో సినిమాలో పనిచేస్తున్నటువంటి రోజువారి వేతన కూలీలకు ఈ సినిమా పరిశ్రమ వాళ్ళు ఏ రకమైన సహాయ కార్యక్రమాలు చేశారనేది కూడా ఒక కమిటీ ద్వారా గవర్నమెంట్ బయటకు పెట్టాలి
@venkatreddy321118 күн бұрын
Congress is liberal party all live let live
@venkatreddy321118 күн бұрын
Tooo much looters ,always trouble common people of India.
@venkatreddy321118 күн бұрын
Kcr famly high handedly dealt Non sencein all aspects.of Telangana.