1 మహిళలకు 2500 రాలె, 2 రైతు భరోసా రలే, 3 తులం బంగారం రిలే, 3 రుణమాఫీ సగం సగం చేసిండ్రు 4 కౌలు రైతులకు 12000 రాలె, 5 వ్యవసాయా కూలీలకు 12000 రాలె 6 విద్యార్థులకు విద్య భరోసా కార్డు 500000 ఎప్పుడు ఇస్తారో చెప్పాలి , 7 ఏళ్లులేని వారికి 500000 రాలె
@ymahendar65634 күн бұрын
ఆ పార్టీ కి చెప్పే అలవాటు thappa చేసేdhi ఎమి లేదు
@kethavathmadhurathod91604 күн бұрын
Good తీసుకెళ్ళి lkg lo padeyandi
@srinivasvadla21902 күн бұрын
Good bro Runa maafi motham kaledu .. e peddakka ki cheppadaniki noru ala vastundi
@RAVITEKAM1224Күн бұрын
8. పెన్షన్ రాలే
@laxminunna36134 күн бұрын
రేండు లక్షల రూపాయల పైన ఉన్న రుణమాఫీ ఎప్పుడు చేస్తారు చెప్పండి సీతక్కగారు వందనాలు అక్కగారు
@kadukuntlahanmanthreddy34374 күн бұрын
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో 2 లక్షల పైగా ఉన్న రుణమాపీ పై ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కాకుండా సంబంధం లేని మంత్రులు వివరణ ఇవ్వడం ఏమిటి? తుమ్మల గారు మిమ్మల్ని రుణవిముకుతుల్ని చేయడం మా ప్రభుత్వం బాధ్యత రెండూలక్షల పైగా ఉన్నవారు బ్యాంకు లో జామచేస్తే వెంటనే మా ప్రభుత్వం మీకు మాపి చేసి రుణ విముక్తులను చేసి క్రొత్త లోన్ ఇస్తాము ఆని చెప్పి కుటుంబం లో భర్తకు ఒక లక్ష భార్య కు ఒక లక్ష ఉంటే మాపి కాలేదు కానీ భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్న వారికి, ఐటీ పే చేస్తూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి మాపి చేసిన ఈ ప్రభుత్వం అసలైన రైతులకు ఎప్పుడు చేస్తుందో?......
@kolipakasampath82303 күн бұрын
వాళ్లకు తెలియదా ఎంత మంది ఉన్నారని, రేషన్ కార్డు లేనివారికి,2k పైన ఉన్న వారికి కాలే. సొల్లు తప్ప చేసేది ఎం లేదు
@rajugorimindla21444 күн бұрын
సీతక్క నాకు రుణమాఫీ కాలేదు
@venkagounisrinivasgoud8784 күн бұрын
రెండు లక్షలు పైన వున్నా రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అక్క
@Mallaiahpateru3 күн бұрын
కెసిఆర్ మాట తప్పి నందుకు ఇంటికి పంపి రేవంతన్న మాట నమ్మి గెలిపించినం రుణమాఫీ చెయ్యకనే గొప్పలు ఎందుకు
@MalyalaRamesh-o7k4 күн бұрын
జర్నలిస్ట్ లు మీరు మంత్రుల ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక రుణమాఫీ విషయం కరెక్ట్ గా ఏ జర్నలిస్ట్ అడగడం లేదు. ప్రతి రైతు కు 2లక్షల రుణమాఫీ అని చెప్పి 2లక్షల పైన ఉన్నది అనే నెపం తో మాఫీ ఎందుకు చేయడం లేదు అని అడగండి
@jabbusrishailam12354 күн бұрын
B టీవీ కాంగ్రెస్ భజన్నా ఛానెల్ edi🙏
@janardhanreddy93754 күн бұрын
అంత జెన్యూన్ గా అడిగే జర్నలిస్ట్ లు ఇంకా ఉన్నారా, పనికిమాలిన డిబేట్ పెడుతారు, ఇటువంటి వాటి పైనా పెట్టారు అడుగరు..
@AnilPittala-jk5cz4 күн бұрын
Yes
@mshekarreddy11374 күн бұрын
రెండు లక్షలు పైన వున్న అప్పు మాట ఏమిటి
@AshokMukkera-n6r3 күн бұрын
లోపల ఉన్నోళ్ళకి కూడా కాలే బ్రదర్
@మన్యంబోయ్చెర్రీ4 күн бұрын
మొన్నటి రుణమాఫీ పైసలు ఇంకా పడలేదు
@srinivasboddu50114 күн бұрын
West Congress
@GSRINU-jm1kd3 күн бұрын
సీతక్క మేడం నాకు రెండు లక్షల పదకొండు వేల రూపాయలు బ్యాంకులలో అప్పు ఉన్నది నేను రుణం మాఫీకి ఆరాధ సాధించాను కానీ మాఫీ కాలేదు పైన ఉన్న 11,000 కూడా చెల్లించిన బ్యాంకులకు త్వరగా ఈ డేటా తీసుకొని రుణమాఫీ చేయవలసిందిగా కోరుచున్నాను
4 th list vachindi kani amount apudu padtadi adi chepu
@khanmanthachary51074 күн бұрын
సీతక్క నాకురుణమాఫీ రాలేదు
@venkatreddy34574 күн бұрын
మా రైతు భరోసా ఎక్కడ
@jabbusrishailam12354 күн бұрын
మాకు ఫ్యామిలీ 232000.కాలేదు
@aletichinnareddy4 күн бұрын
అంటే లిస్ట్ లేదా. మొన్న రైతు వేదికల్లో ఇచ్చిన documents ఎం చేశారు
@pavankumarr39874 күн бұрын
2lakhs above Runamafi m ayendi Ade cheparu…
@bangarusriramulu61904 күн бұрын
Ji🙈🙉🙊runa mapi kaledu akka
@jabbusrishailam12354 күн бұрын
32000నేను కట్టుకున్న కాని కాలేదు
@pularam2174 күн бұрын
ఇండ్ల గుడ్ న్యూస్ ఏముంది తూ
@prashanthorem21273 күн бұрын
ఒక రైతు రుణమాఫీ ఒక రైతు భరోసా ఎవడి అక్క రైతుల ఓట్స్ మికే అక్క
@srinureddy98354 күн бұрын
అక్క కెసిఆర్ టైం లో లక్షా 38,000 ఉంటే ఎలాంటి షరతులు లేకుండా లక్ష రూపాయలు మాఫీ అయింది కానీ మీ హయాంలో మీ ముఖ్యమంత్రి పదే పదే 2 లక్షలు తెచ్చుకోండి నేను వచ్చినంక మాఫీ చేస్తా అంటే నేను తెచ్చుకున్నాను ఇప్పుడు వడ్డీ కలిపి 2లక్షల పైన 19 ఎక్కువ ఉన్నదని నాకు మాఫీ కాలేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి
@banothshyamlal36633 күн бұрын
రెండు లక్షల పై ఉనా రునమపి గురించి చెప్పండి మేడం
@pothulasrinu47004 күн бұрын
2 lack above unnavariki runamafi kaledhu
@kirangoud189111 сағат бұрын
ఏ ఒక్క జర్నలిస్ట్ కూడా 2 పైన ఉన్న రుణమాఫీ అడగట్లేదు... రుణ మాఫీ గురించి అడగవద్దని అన్నారా సార్...
@jadav.vishu944 күн бұрын
100 డేస్ అయిపోయాయి..365 డేస్ అయిపోయింది... ఇంకా మాట మరొస్తు ఎన్ని రోజు లు పప్పులు ఉండకవు.... ఎన్ని పార్టీల రాజకీయ నాయకుల ను నమ్మే స్థితిలో ప్రజలు, విద్యార్థులు లేరు జై తెలంగాణ జై హింద్
@bangarusriramulu61904 күн бұрын
🎉
@khanmanthachary51074 күн бұрын
45000 ఉంది నాకు రుణమాఫీ కాలేదు
@merugumaheshyadav19954 күн бұрын
18000 రుణ మాఫీ కళ్లే
@kumbhamsrinivas5994Күн бұрын
రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు ఎంత ఇవ్వాలి అనేది తెలియదు ఎవరికి ఇయ్యాల తెలవదు అన్ని తప్పుడు లెక్కలు గ్రామాలలో కొంతమందికి రుణమాఫీ అవుతుంది కొంతమంది కావట్లేదు కాబట్టి అందరికీ రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వం అబ్బాస్ ఫాలో అవుతుంది తప్పక ఓడిపోవడానికి నాంది అవుతుంది
@nareshnari_volgs4 күн бұрын
50000 kaledhu 😢
@Kotesh.Karukuri3 күн бұрын
1,98,000/- డిసెంబర్ 2023 వరకు ఉన్నది క్రాప్ లోను మాఫీ కాలేదు టూ మంత్స్ అవుతుంది రైతు వేదికలో అప్లికేషన్ ఇచ్చి
@SuhasiniKusuma4 күн бұрын
Akka mapi vaddi parugutondi cliyarga chappadi😂
@chinnu17484 күн бұрын
81000 Runa maffi kaledhu
@muskupraveen3714 күн бұрын
Ani abadhalu meru chepevi
@deepthidshank66924 күн бұрын
2 లక్షల రూపాయల పైన ఉన్నవారికి ఋణ మాఫీ చేయడానికి ఒక తేదీని ప్రకటించిన తర్వాత ఆతేదీలోపు 2 లక్షల పైన ఉన్న మొత్తాన్ని రైతులు బ్యాంకులో చెల్లించుకునే అవకాశం ఉంటుంది. తేదీని ప్రకటిస్తే మాఫీ చేస్తారని నమ్మకం ఉంటుంది.
@bhukyanaresh-i5n4 күн бұрын
గిరిజన శాఖ మంత్రిగా గిరిజన ఎమ్మెల్యేకు ఇవ్వాలి డాక్టర్ బెల్లయ్య నాయక్ గారికి ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాలి
@srihariubbani3 күн бұрын
అహనా పెళ్ళంట మూవీ లో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్
@Bhukyavenkanna-h4v4 күн бұрын
Rendu 2laxla paina kaledu anna
@rajashekaradda76304 күн бұрын
2 లక్షల పైన రుణమాఫీ ఇప్పుడు అక్క
@papireddykalva8364 күн бұрын
పెట్టిన టైటిలకు యి బోమున్నాడా చెప్పేది సమాధామున్నద్స్
@praveenb89544 күн бұрын
రెండు లక్షల రుణ మాఫీ ఎప్పుడు చేసుతున్నారు చెప్పండి మంత్రి గారు
@RajuJakkula-hx7ue4 күн бұрын
వాళ్లకు మీకు తేడా ఏమిటి 99000/రుపాయలు ఒక్క రూపాయి తక్కువ 99000 రూపాయలు మాఫీ డ్రామా తో ఓడిపోయింది. ఇప్పుడు మీరు ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి Trs లాగ కొర్రీలు పెట్టడం లేదా రెండు లక్షల పైన రుణాలు ఏమైనా మాఫీ చేస్తారా రెండు లక్షలే కదా ఇస్తామని చెప్పి కొర్రీలు పెట్టడం మిమ్మల్ని కూడా ఓడించి రైతులు అంటే ఏమిటో చూపిస్తాం.
@AnilPittala-jk5cz4 күн бұрын
ఎక్కడ ఐనది తల్లి సీతక్క రుణమాఫీ లిస్ట్ వచ్చింది కానీ అంమౌంట్ క్రెడిట్ కాలే. అన్ని అబద్ధంలు చెప్పి కాలం వెల్లడియకండి.
@badhavathswaroopaswaroopa363910 сағат бұрын
వేస్ట్ కాంగ్రెస్ మాకు రుణమాఫీ కాలేదు 1,60,000 కానీ రుణమాఫీ కాలేదు
@katikanaresh63774 күн бұрын
2 lakhs paina unnavariki clarity ivvali
@banothravan81613 күн бұрын
100 రోజులే అన్నరు కదా అక్క 6 గ్యారంటీలు.
@VenkysidduBadugula4 күн бұрын
సీతక్క గారు నాకు రుణమాఫీ అవ్వలేదు 37,000.22/08/2023
@anjannakancharla70082 күн бұрын
ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజులలో 6 గ్యారంటీలు అన్న బాడకవ్ ఇప్పుడు సంవత్సరం పాలన అయిపోయింది అయినా కూడా డ్రామాలు ఆడుతున్నారు
@SravanVallakonda4 күн бұрын
Akka 200000 paina unvalla paristhi Ela
@rishipranavi88764 күн бұрын
మీరు కూడా పెంచిండ్లు బస్సు రేట్లు
@ravindarnampalli18914 күн бұрын
Sitakalam 2 లక్షలు రుణమాఫీ కాలేదు akka
@laxmareddypatlolla38865 күн бұрын
2 lakhs above vunnavariki runa mafi kaledhu
@laxmangone497Күн бұрын
మాకు నమ్మకం పోయింది
@praveenkairamkonda11274 күн бұрын
Naku Runa mafi kaladhu sir 149980 rupes indian overseas Bank 🏦 account kairamkonda Praveen Kumar
@DharavathmounikaSuresh3 күн бұрын
మాకు రుణమాఫీ కలేదు మేడం
@adireddythalla18003 күн бұрын
సీతక్క నువ్వు దేనికి మంత్రివి నీకు రుణ మాపి కి సంబంధం ఉందా మీ కాంగ్రెసోళ్లు అందరు మంత్రులే
@nareshkatravath76554 күн бұрын
Raithu Runa maffi kaledu 2 lacks paina vundi
@vishnuprasad45314 күн бұрын
10000 CR EPPUUDOOO
@thirupathigeetla10804 күн бұрын
50 years variki finchan edhi? 2 lakhs Runa mafi edhi ?
@nenavathkishandas10703 күн бұрын
చాలా తియ్యగా మాట్లాడండి కదా మన సీతక్క ఇలాంటి మాటలు మాట్లాడే ఓట్లు వేయించుకుంది చిన్న చిన్నవి చెప్పి నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక కథ చెబుతుంది అన్నమాట
@pendlithirupathi87173 күн бұрын
హాయ్ రెండు లక్షల 5000 ఉంటే కట్టాను అయినా మాఫీ రాలే ఎప్పుడొస్తుంది మాకు
@madhavimadhavi94324 күн бұрын
మాకు రుణమాపి కాలేదు
@RajiReddyAitha4 күн бұрын
Maffi date fixed cheppandi shitakka
@malleshchettukhindi41063 күн бұрын
Akka Naku runMafi kaledu 180000
@vishwanathl48234 күн бұрын
Rythu bharosa Diwali dhasara now sankriti after election code
@vsuresh-v4r4 күн бұрын
125000 runamafi raledu
@KareemUddin-o7g4 күн бұрын
Kakamma kathalu cheppu ji Sita ka
@vinodkukkadapu70323 күн бұрын
మాకు రుణమాఫీ కాలేదు
@yeddurinaveen31034 күн бұрын
Maaku 80000 maafi kaatledu list kuda raledu 4th list yerupaalem kammam dt
@biharilaltiwari43232 күн бұрын
Bank loo Mafi list vachinfi kaani Dabbulu matram raledu
@srinivasambati75485 күн бұрын
Maaku Anni arhatalunna Runa mafi raaledu government rytulanu mosam chasindhi 95000
@ShivarajRajakkawar5 күн бұрын
69000 కాలేదు
@srinivasambati75485 күн бұрын
Mundu arhatalunna Rythulaku Runa mafi chayyandi
@mungiakshara78904 күн бұрын
Avariki vachindhi karantu gas
@KomaramSuresh-v6w3 күн бұрын
కాంగ్రెస్ పార్టీ కి. మెదడు లేదు. 😊
@vadaisaikumarsai12354 күн бұрын
Naku 198302 Runa papi rupay kuda raale 😡😡😡😡
@bapurajkulkarni49835 күн бұрын
Two Lakhs paina unna Runalaku Runa mafi eppudu mafi chestharo cheppandi
@GajananKalagotla3 күн бұрын
Akka maku Kuda runamafi kaledu
@SrikanthYadav_KSK..7Күн бұрын
Naku Runamafi kaledhu 😢
@khadseatul44164 күн бұрын
2 lacks above lone kab maf Karoge
@banothravan81613 күн бұрын
ఇంకా రైతుబంధు ఊసే లేదు
@BongaralaBunny4 күн бұрын
96000 enka kaledu
@AlamSathwik-c5e3 күн бұрын
1.50000 ఉన్న కాలేదు
@banothravan81613 күн бұрын
అన్నీ సగం సగం అక్క
@rajenderreddypeddati20214 күн бұрын
Akka plz aa bhajana apu Pikinde ledu elevations ethulu ekuva
Epudu BRS e na prajalaki ans cheppandi BRS aa vote vesindi miku Plz ans to the public Where is runamafi Where is 6 guarantees Where is newly created jobs Where is women empowernent Where is pensions Maku ichina hamilu ivvu in intime Miru miru kalisi dukandi gangalo maku kavalsina maku ivvandi
@araju40534 күн бұрын
Akka runamafi kani vari parathi thi enti
@gummishyamreddy12472 күн бұрын
2 lacks loan maffi epidu chastharu
@yelleninagaraju85914 күн бұрын
Maaku edhi kaaledhu Free Bus thappa
@shivakumar-p4r4z4 күн бұрын
Runamafi 100% mandi ki amalu cheyandi
@LendugurebikkuLendugureb-zp6in3 күн бұрын
2 lakh Pina unna Dabbulu tisukoni bank lo vesukunnadu mana revanth saru
@ramakrishnareddyc64082 күн бұрын
Runamafi kaledu 105000/-
@thirupathiajmera39144 күн бұрын
Akka miru kuda abadalu matladutunaru 2 lacs above una vala gurinchi mtladatam ledu