Natti Kumar Comments On Film Industry Meets CM Revanth Reddy | Chiranjeevi | చిరు ఎందుకు రాలేదంటే

  Рет қаралды 122,126

BIG TV Live

BIG TV Live

Күн бұрын

Пікірлер: 97
@RoboNewsChannel99
@RoboNewsChannel99 18 күн бұрын
మెగాస్టార్ is great person రియల్ హీరో 🎉
@Pavan-bvn2
@Pavan-bvn2 18 күн бұрын
జై చిరంజీవ
@nareshkumardivi4109
@nareshkumardivi4109 18 күн бұрын
Jai mega star❤❤❤❤❤
@lakkyram23
@lakkyram23 18 күн бұрын
Jai chiranjeeva 👑💥💥🔥🔥
@radhadrk5626
@radhadrk5626 18 күн бұрын
Jai mega star
@nrl9999
@nrl9999 18 күн бұрын
ఆ పనికి మాలిన డ్యాన్సులు ఏంది సార్...భార్య పిల్లలతో చూస్తారా...?? డ్యాన్సులు కూడా ఒక హద్దు అదుపు ఉండాలి...మరి ఇంత అసభ్యకరంగా ఉండకూడదు...!!
@bosstechentertainmet8216
@bosstechentertainmet8216 18 күн бұрын
Nuvu bharathanatyam chusukooo
@pujarisriram3573
@pujarisriram3573 18 күн бұрын
True
@subashgajula9090
@subashgajula9090 18 күн бұрын
Jai Chiranjeevia boss of Bosses
@tramanjaneyulu1965
@tramanjaneyulu1965 18 күн бұрын
Jai charanjeevegaru
@onjekrishnarao4858
@onjekrishnarao4858 18 күн бұрын
దరిద్రం సంకనాకి పోతున్నందుకు చాలా సంతోషం.
@ps_pk_yt947
@ps_pk_yt947 18 күн бұрын
జై చిరంజీవ జై పవన్..జై.రామ్.చరణ్
@subadhramashetti
@subadhramashetti 18 күн бұрын
ANCHORING ANTE ILA UNDALI... SUPER DISCUSIION
@simhachalamsahu3963
@simhachalamsahu3963 18 күн бұрын
Jai Chiranjeevi
@SrinuRSrinu-eb9wl
@SrinuRSrinu-eb9wl 18 күн бұрын
కామెంట్స్ పెట్టేముందు మనం ఒకసారి ఆలోచించి పెట్టాలండి ఇవ్వాళ జరిగిన ఫిల్మ్ ఇండస్ట్రీ మీటింగ్ కి చిరంజీవి గారు వెళ్లకపోవడానికి కారణం ఆయన ముందే షెడ్యూల్ చేసుకున్న ప్రోగ్రాం ఉన్నది చలో ఒకవేళ ఆయన హైదరాబాదులో ఉన్న వెళ్ళటం వెళ్ళకపోవడం అనేది ఆయన గారు వ్యక్తిగత నిర్ణయం అది దాన్ని మనం గమనించకుండా కొంతమంది అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా పెట్టడం అనేది మనకి కరెక్ట్ కాదు మొన్న సింధు గారి రిసెప్షన్ కి వెళ్లి ఆ మర్నాడు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గా ఆయన చెన్నై వెళ్లడం జరిగింది. అది ఇయాల చెన్నై వెళ్లిన తరువాత సీఎం గారితో అపాయింట్మెంట్ కుదిరింది సర్ మాకు ఉన్న సమాచారం ప్రకారం ఒక సీనియర్ మెగా అభిమానులుగా దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు ఫోన్ చేయడం జరిగితే సార్ నేను ముందు అనుకొని షెడ్యూల్ ప్రకారం ఇటు వచ్చాను కదా మీరు వెళ్ళండి వెళ్లి సీఎం గారితో మాట్లాడండి ఆలోచిద్దాం ఏం చేయాలనేది నాకు ఆల్రెడీ నిర్ణయించుకొని షెడ్యూల్ ఉంది కాబట్టి నేను రాలేను ఆల్ ద బెస్ట్ అని చెప్పారు మనం ఇవన్నీ తెలుసుకోకుండా మన తోచిన కామెంట్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదండి ఒకే థాంక్యూ
@VinayVinu-k9y
@VinayVinu-k9y 18 күн бұрын
Abboo avuna namesam ley anna
@katchalagangunaidu2000
@katchalagangunaidu2000 18 күн бұрын
Very good sir
@sirajshaik8204
@sirajshaik8204 18 күн бұрын
😂😂
@SureshSuresh-dg4vv
@SureshSuresh-dg4vv 18 күн бұрын
Niku chipada
@bosstechentertainmet8216
@bosstechentertainmet8216 18 күн бұрын
​@@VinayVinu-k9y Thuglaak reddy dagaaraku povaalaaa...yerripukaa revanth reddy
@NaguRajit
@NaguRajit 18 күн бұрын
Revanth Reddy corporate millionaire vipu kaakunda saamanya vyakthi vipu nilabadi nyayyum chaasaru 🙏🙏🙏🙏 Jai revanth Anna.....
@rjoythirvenkastes
@rjoythirvenkastes 18 күн бұрын
తెలంగాణ సినిమా ఇండస్ట్రీ అని పేరు పెట్టాలి😊 రేవంత్ గారు దయచేసి సినిమా ఇండస్ట్రీ కి తెలంగాణ పేరు పెట్టండి
@Rolex-t5z6y
@Rolex-t5z6y 18 күн бұрын
Megastar 🔥 🔥 🔥
@SONUSONU-xl9th
@SONUSONU-xl9th 18 күн бұрын
Correct sir
@NaguRajit
@NaguRajit 18 күн бұрын
Natti Kumar gaaru ❤️❤️❤️
@ramakrishna3203
@ramakrishna3203 18 күн бұрын
సినిమా ప్రపంచం ktr ట్రాప్ లో పడి వెర్రి పుష్ప అయింది
@sharathbandhela4082
@sharathbandhela4082 18 күн бұрын
జై చిరు ❤️‍🩹
@gajjarapuprasad739
@gajjarapuprasad739 18 күн бұрын
Allu arjun Attitude, Valananee, Ippudu, Malli Andhra, Telangana Words, Vasthunnaayi, Allu arjun, Compulsory, Telangana Loo, Vunna AndhraVallaki, Urgent ga Open ga Sorry Cheppaali
@preethi780
@preethi780 18 күн бұрын
Chiarejev garu eikku ANR aivale
@prasadkrish6942
@prasadkrish6942 18 күн бұрын
నట్టి కుమార్ కీ తెలియని మేటర్ ఏమిటి అంటే చిన్న సినిమాలు జనాలు చూడటం లేదు..... రాజమౌళి చేసిన పనికి జనాలు మరిపోయారు..... చిన్న సినిమా బాగున్నా జనాలు చూడరు......
@turkasreenu5221
@turkasreenu5221 16 күн бұрын
Jai.jai.mega.star
@VinayVinu-k9y
@VinayVinu-k9y 18 күн бұрын
Jia allu arjun jai jai allu arvindh down down chiranjeevi
@NareshKumar-rv2lo
@NareshKumar-rv2lo 18 күн бұрын
వాళ్ళ ఇద్దరి వల్ల సినిమా ఇండస్ట్రీ కి పెద్ద బొక్క పడింది 😂😂😂😂
@bs1530
@bs1530 18 күн бұрын
పుష్ప వెర్రి పుష్పం అయ్యింది😅 అహంకారం తో ప్రెస్ మీట్ పెట్టడంతో మొత్తం అందరికీ దెబ్బ పడింది😂
@bosstechentertainmet8216
@bosstechentertainmet8216 18 күн бұрын
అల్లు అర్జున్ ఏమైనా కారు తో ఎక్కించి తొక్కించి చంపేడా ఏంటి? 😀😀😀 లేదా రవంత్ రడ్డి పెళ్ళాన్ని కూతుర్ని 🤙గిండా. Case అలాగే ఉంది... ఏం జరుగుతుంది రా
@prasadkrish6942
@prasadkrish6942 18 күн бұрын
బలమైన రీసన్ ఉంది చిరంజీవి రాలేదు
@NajmaNajma-s6n
@NajmaNajma-s6n 18 күн бұрын
👍👍👍
@princeteCh759
@princeteCh759 18 күн бұрын
Megastar
@JeeviTKD
@JeeviTKD 18 күн бұрын
చిరు రాకపోవడం చాలా మంచిది..మీటింగ్ డైరెక్షన్ చిరు దే బ్రో...అల్లు అర్జున్ విషయం వల్ల చిరు వెళ్ళ లేకపోయాడు
@balajipitani1506
@balajipitani1506 18 күн бұрын
Chiranjeevi vachi meet ayye antha scene Revanth reddy ki ledu. Yedo by chance CM ayyadu.
@KishoreNaidu-nq2lr
@KishoreNaidu-nq2lr 18 күн бұрын
Chiranjeevi malli namaskaram pettali kada anduke vellaledu.
@anjaneyulubathula7636
@anjaneyulubathula7636 18 күн бұрын
Chiranjeevi gaaru vellakapovadame Manchidi ayyindi.hatsoff megastar Chiranjeevi.
@sigilipellitirupathirao
@sigilipellitirupathirao 18 күн бұрын
అయ్యా మీకు అర్దం కాని విషయం ఏమిటంటే ఈ సినిమా వాళ్లు ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణా ఆస్తులన్నీ కొట్టేసి కోట్లు కూడబెట్టుకున్నారు అని,అందులో సినిమా వారి ఆస్తులే సగం ఉన్నాయి అని తెలంగాణా వారి అభిప్రాయం కాబట్టి ఇదంతా జరుగుతుంది.తెలంగాణా ఉద్యమం రావటానికి కారణం ఆంధ్రవాళ్లు అందులో కమ్మవారి దోపిడీ అనికూడా వారి అభిప్రాయం అందుకే తెలంగాణాలో టీడీపీ మూసేశారు.అక్కడ ఉండే ఈ కమ్మలు మన ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నారు. వీరి మీడియా అంతా అక్కడే ఉంది మీడియా ఒకవేళ అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాసి టీవీ ప్రచారాలు చేస్తే ఫిల్మ్ సిటీ తో పాటు అన్ని మూసుకొని ఆంధ్రాకి రావాలి.ఈ సినీ ఇండస్ట్రీలో కొందరికి డబ్బుందని అహంకారం ఎక్కువ ఆ అహంకారాన్ని రానున్న రోజుల్లో తగ్గించి జీ హుజూర్ అనిపించే రోజులు వస్తాయి.వీరి కళ్ళకు C.M గానీ P.M గానీ కనిపించరు కళ్ళు నెత్తికెక్కి ఉన్నాయి. పీఎం మోడీ గారిని ఏమన్నారో మీకు తెలుసుగా... అమిత్ షా ను ఎలా అవమాన పరిచారో తెలుసుగా...పాలు పెరుగు పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి సినీ ఇండస్ట్రీ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలకోట్లు కూడబెట్టడమే కాదు రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో అబద్ధాలు కల్పనలు,కథలు కుట్రలు,కుతంత్రాలు పన్ని ఆ రాష్ట్రాన్ని,దేశాన్ని బ్రష్టుపట్టించడానికి చూస్తున్నారు,కాబట్టి ఇదంతా జరుగుతుంది.ఇప్పుడు రెండు కుటుంబాల అవే (కాపు కమ్మ)ఇండస్ట్రీ అయిపోయింది తెలుగు సినిమా ఇండస్ట్రీ.ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్ర బాబు రెడ్డినైన నన్ను ప్పావుగా ఉపయోగించారు అబసుపాలయ్యనని కూడా రేవంత్ రెడ్డి మనసులో ఉంది.
@rvenkateswararao8868
@rvenkateswararao8868 18 күн бұрын
రాజ్యసభ కో గవర్నర్ గపొవలసిన వా ళ్లు ఇటువంటి కార్యక్రమాలకు వెల్ల కపొవచ్చు అని వుండవచ్చు
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 18 күн бұрын
అల్లు అరవింద్ ఒంటి చేత్తో ఇండస్ట్రీని కాపాడాడా పెద్ద జోక్ ఇది
@NareshKumar-rv2lo
@NareshKumar-rv2lo 18 күн бұрын
రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. టికెట్ రేట్లు పెంచలేదు
@Rich_Vs_IndiaLawOrder
@Rich_Vs_IndiaLawOrder 18 күн бұрын
His movie is set to release in January, and he needs to resolve the current issue quickly to ensure benefit shows for his film. It’s disappointing to see someone in a government position using their influence for personal gain. There have been numerous complaints about his monopolistic behavior and actions driven by personal profits. This highlights a broader issue: the lack of value placed on human life in India. Movie profits = Open benefit shows = 1000rs per ticket = forget about deaths = 1000cr profits from movie. Shame shame... No value for human life in India. Do you agree? Meeku artham avutunda....? Can we skip the first day going to theater to give respect to Revathi's death and Sri Teja's situation, for next nepotism hero movie? Do we have balls to do that? to show some value to the human lives. Allu arjun is safe. Poor pallavi prashanth arrested and he didn't cause any deaths. What a country.....
@SantoshDolai-l3t
@SantoshDolai-l3t 18 күн бұрын
చిరంజీవి ముందు వీరు ఎంత? చిరు దగ్గర దిల్ రాజు ఎంత? సినిమా ఇండస్ట్రీ కి పెద్ద అంటే చిరంజీవి మాత్రమే ❤
@powersrinu1126
@powersrinu1126 17 күн бұрын
మన అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మాట్లాడాక ప్రెస్ మీట్ పెట్టడం పెద్ద తప్పు. రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలకు.
@vishnuteja6765
@vishnuteja6765 18 күн бұрын
Annitiki chiranjeevi ye enduku vellali, chiranjeevi family ni vimarshinche migatha pedda manushulu chala Mandi unnaru kada, maa president manchu vishnu, prakash raj,tammareddy, lanti vallu endaro, even balakrishna garu kuda poledu kada villandariki industry manchi avasaram lada mari
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 18 күн бұрын
back to pavilion చెన్నై లో ఇండస్ట్రి కి కావలసిన ఫెసిలిటీస్ ఉన్నాయ్ కదా? అక్కడికి షిఫ్ట్ అవ్వొచ్చు కదా?. . . అమరావతి , వైజాగ్ లో అయితే స్టూడియోలు కట్టేసరికి పవన్, చంద్రబాబులు ఉంటారా పొజిషన్ లో? జగన్ లాంటి వాడు నెక్స్ట్ వస్తే? తెలంగాణ అస్సలు సేఫ్ కాదు, తొందరగా తట్ట, బుట్ట సర్దుకోవడం మంచిది.
@ML-123-x2x
@ML-123-x2x 18 күн бұрын
😂😂 Game changer will be Pushpa2 episodes repeat,only Yugo s
@ஜெகந்நாதன்
@ஜெகந்நாதன் 18 күн бұрын
Ha namastea Anna 😂😂😂😂😂😂
@raghuvarran8053
@raghuvarran8053 18 күн бұрын
కరష్టే
@Sureshkumar-yj1ih
@Sureshkumar-yj1ih 18 күн бұрын
విడిబాధ ఒక్కటి ఆ దిల్ రాజు అయినా గుర్తుండదు వేడు అంటూ ఒకడున్నాడు చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏడుస్తాడు.
@Suresh.pSuresh.p-c6z
@Suresh.pSuresh.p-c6z 17 күн бұрын
అయ్యా మొత్తానికి అల్లుఅర్జున్ గారిని ఒంటరి చేసారు అసలు తెలుగు హీరోలు ఎందుకు భయపడుతున్నారు బన్నీ చేసిన తప్పు ఏమిటి ఇదంతా అల్లుఅర్జున్ ఎదుగుదల చూసి మన వాళ్లే ఓర్చుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి correct అంతా మన వాళ్లదే తప్పు మన హీరోలు అల్లుఅర్జున్ గారిని అవమానించి నట్లే అసలు మెగా ఒక మాఫియా
@venkyvenkat2860
@venkyvenkat2860 18 күн бұрын
నట్టికుమార్ సార్ 👌వర్డ్స్ మాట్లాడారు
@dhulipalavenkateswararao7932
@dhulipalavenkateswararao7932 18 күн бұрын
100% నిజం.. దిల్ రాజు దుర్మార్గుడు.. ఎంతోమంది అతని బాధితులు..
@prasadpitta4531
@prasadpitta4531 18 күн бұрын
Chirugaru sindhu pellikivellaru
@NajmaNajma-s6n
@NajmaNajma-s6n 18 күн бұрын
🥰🥰🥰
@donpandu
@donpandu 18 күн бұрын
Orey nayana chiranjeevi garu out of country lo unnara andhuke attend avvaledhu
@menaravindar285
@menaravindar285 18 күн бұрын
Chiranjeevi bjp anduke raledu
@prasadpitta4531
@prasadpitta4531 18 күн бұрын
Dhandam pettavalasi vasthundani vellaledu
@nandunandy7066
@nandunandy7066 18 күн бұрын
Allu Arjun aravind dabbulu JEEVITAM cinema field pillalu astulu hyderabad Astulu immediately government orders close cinema field pillalu AP, TG, Seperate ayyindi AP TG cinema AP TG already seperate ayyindi AP TG😂❤😂❤
@jkmuppidi69
@jkmuppidi69 18 күн бұрын
Ee Natti Kumar ipudu yem peekutaaadu? AP government 19-24 lo cinema vaallaki chesinapudu, rechipoyaadu kadaa??? Ipudu???
@anjanrao2076
@anjanrao2076 17 күн бұрын
Mana sir poathe peddaaaaaaa Peeta veyale anndhuke poala
@laxmanrao4775
@laxmanrao4775 18 күн бұрын
Aathu gadi valla cini industrie motham nastapoindi
@BharathKumar-il3ds
@BharathKumar-il3ds 18 күн бұрын
Rey neekoka achievement undha. Nuvvu artist aa hero aa director aa jusi khaali plate . Industry lo evadiki talent unte kastapadithe paikostharu. RRR Oscar’s ki vellina Bahubali ayina aa team hard work government lu chesindemundhi ra balloon.
@ganeshmamidi7566
@ganeshmamidi7566 18 күн бұрын
Bunny thappu cesadu,
@asadapusuresh1614
@asadapusuresh1614 18 күн бұрын
Lucha ga
@asadapusuresh1614
@asadapusuresh1614 18 күн бұрын
Nattiga thu thu
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 18 күн бұрын
వీడు వాగుతుంటాడు మీటింగ్ కి వీడూ పనికి రాడా
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 18 күн бұрын
వాడు పనికిరాడు,నువ్వు అసలే పనికిరావు😂😂
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 18 күн бұрын
@rankumogudu-ramaswamy నీవు వీడికి పనికొస్తావా
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 18 күн бұрын
@@OmkaarayogaFedarationGuntur వాడికే కాదు నీకు కూడా పనికి వస్తా. అదేంటంటే మీ ఇద్దరినీ ఒంగోపెట్టి వేయడానికి 🤣🤣🤣🤣🤣
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 18 күн бұрын
@@rankumogudu-ramaswamy నిన్నే కాద ఉ మీ ఇంటిలో వాళ్లలని వాడు కుమ్ముతాడు ఒంగో పెట్టీ
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 18 күн бұрын
@@rankumogudu-ramaswamy వాడు నిన్నే కాదు మీ ఇంటిలో అందరి పడుకో బెట్టి నిలబెట్టుతాడు వెళ్ళు
@muthuraj365
@muthuraj365 18 күн бұрын
Megastar chiru is great
@gvktruthfalse2780
@gvktruthfalse2780 18 күн бұрын
Veedu oka waste fellow
@tkrishnarao3239
@tkrishnarao3239 18 күн бұрын
Jai chiranjeevi jai megastar 🔥
@MahendrapsPkMahendraPspk-pf8pf
@MahendrapsPkMahendraPspk-pf8pf 16 күн бұрын
Jai pspk jai megastar
SLIDE #shortssprintbrasil
0:31
Natan por Aí
Рет қаралды 49 МЛН
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
Who’s the Real Game Changer? Ponguleti Interview
19:54
Itlu Mee Jaffar
Рет қаралды 166 М.
Hyper Aadi About Pawan Kalyan 🔥
11:40
Rajesh Manne
Рет қаралды 97 М.
ABN MD Radhakrishna Big Debate With CM Revanth Reddy || ABN Telugu
1:06:18
Open Heart With RK
Рет қаралды 926 М.
SLIDE #shortssprintbrasil
0:31
Natan por Aí
Рет қаралды 49 МЛН