అందుకే అందరూ కలసి. రాకుండా చాలా చాలా. గట్టిగా. అడ్డుకుంటున్నారు, వాళ్ళకు తెలుసు. భారత్ ఉంటే. వాళ్ళ ఆటలు సాగవు
@Venkateshwarlu984 ай бұрын
Jai Bharath
@SURYA-k8h4 ай бұрын
Good massage
@veerrajumadana12214 ай бұрын
జై భారత్. జై మోదీ.
@ModigariSrinivasulu4 ай бұрын
Jai Bharath,Mera Bharath mahan
@chilumulaeshwaraiah41954 ай бұрын
జయహో భారత్ ❤
@anandasshravan43424 ай бұрын
కాంగ్రెస్ ప్రభుత్వం మనకు రావాల్సిన శాశ్వత సభుత్వం అప్పనంగా చైనా వాడికి కట్టబెట్టారు. వాళ్ళ అధికారంలో అన్న 70 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం గురించి ఒక్కసారి కూడా ప్రయత్నించకపోవడం సిగ్గుచేటు..
@nagarajumamidipally4 ай бұрын
Congress ku dhochukovadam scamlu cheyadam thappa elantivi theleedhu brother andhuke adhi khan scamgress ayyindhi
@Rameshnayak9834 ай бұрын
Jai hind ✊ jai bharath 🚩🇮🇳
@bukkevenkateswaranaik54074 ай бұрын
Bjp పాలన భారత్ లో ఉండటం మన అదృష్టం... భారత్ కు ఈ దుస్థితి రావటానికి నెహ్రు ప్రధాన కారణం
@JawaharReddy-qo2tk4 ай бұрын
Vaadi origin blood turaka.
@psambamurti11154 ай бұрын
Jai Bharat Jai Hindu Jai Sreeram Jai BJP Jai Modi Jai Yogi.
@rajeshanem87444 ай бұрын
India best country 🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯💯💯💯💐💐💐💐💐 bharat come un welcome 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐💐
@kvenkataramarao24144 ай бұрын
❤❤ భారతీయులు తగిన గౌరవం దక్కాలి❤
@tkrao19094 ай бұрын
Give the Vito power
@chdevendhar88603 ай бұрын
మా మోడీ కేవలం భారత ప్రధాని మాత్రమే కాదు, 🦁భారత సింహం🦁జై హింద్ ❤జై శ్రీ రామ్ ❤జై బీజేపీ❤జై మోది జీ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bhojireddygopireddy85254 ай бұрын
India must get veto power and must give parmanent membership.
@puliramesh7294 ай бұрын
భారత్ కు శ్వా ష త సభ్యత్వం ఇవ్వాలి ఎందుకంటే ప్రపంచం యుద్దాలు లేకుండా చూడాలియని కోరుకుంటున్నది అమెరికాను పీకిప డ వేయాలి అది ప్రపంచాన్ని ఓరువ దు మనం చూస్తున్నాము ఎన్ని దె శాల మధ్య చిచ్చు పెడుతుంది రష్యా ఉక్రీన్ ఇజ్రాయల్ పాలస్టీనా మొదలైన దేశాల మధ్య చిచ్చు పెట్టి వేలాది మంది ప్రజల ప్రాణాలను బలి తీ సు కుంటుంది అంతే కాదు బంగ్లా దేశ్ లో చైనా పాకిస్తాంతో కలసి వంద లాది హిందువులను బలిటీసుకున్నది అందుకే అమెరికా ను తొలగించాలి దేశాలు అన్ని కలసి దాని కోరలు పీకి పార వేయాలి జై భారత్ భారత్ జై హిందూ దేశం జై మోదీ గారు ప్రపంచ శాంతి దూత
@kovvuribhaskarreddy16784 ай бұрын
Bharath abhivriddhi America ki nachhadhu.double play aadatam lo America dhitta.daani pettanam saaga nivva raadhu
@rangaramasatyanarayana17294 ай бұрын
India is eligible that. Membership.
@SkSk-bg1cm4 ай бұрын
అది ఐక్యరాజ్యసమితి కాదు. అమెరికా సమితి. Permanant membership లేకుండానే అందరికీ చిచ్చు పోయిస్తుంది. ఇక ఉంటే America కి ఏమి జరుగుతుందో తెలుసు.
@boddedasrinivasu19954 ай бұрын
India eligible for veto power in all aspects
@energeticboyramu68004 ай бұрын
కాంగ్రెస్ దేశానికి అత్యంత ప్రమాదకరమైనది ఎందుకంటే మన దేశానికి మొదటి నుండి వ్యతిరేకమైన పనులు చేస్తూనే వస్తుంది వచ్చింది ఐక్యరాజ్య సమితి లో మనకి వచ్చిన అవకాశాన్ని నెహ్రు గాడు చైనా కి కట్టబెట్టాదు అలాగే మన దేశ భూభాగాన్ని వాడు తాతలు ముట్ట తాతలు సంపాదించిన ఆస్తి లాగ చైనా కి అపగించేసాడు అలాగే కాంగ్రెస్ 60ఏళ్ల పాలనా లో దేశం 1000వెనక్కి నెట్టి వేయబడటం తో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను మంట కలుపుతూ ఒక వర్గానికి కొమ్ము కస్తూ ఆ వర్గాన్ని మెజర్టీ లోకి తెచ్చే ప్రయత్నం చేశారు 2వ అతి మీద మెజార్టీ మతం అయ్యారు రానున్న రోజుల్లో మరకలతో భారత్ ప్రపంచానికి పెను ముప్పు తప్పదు ఇదీ అక్షరాల సత్యం రాశి పెట్టుకోండి నోట్; భారత దేశానికి నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకత్వం కావాలి జై జవాన్ జై హింద్ 🙏🇮🇳🙏
@publicpolicy25124 ай бұрын
ఒరేయ్ చవట, సుబ్రమణ్య స్వామిని అడుగు ఇప్పుడు చైనా ఎంత మింగింది
@NAGARAJUMORA-wq6qi3 ай бұрын
Train haults chala stations lo Hault etthesaru, very bad ruling
@bommadenirajeshwar38154 ай бұрын
Jai Shree ram 💯% comming to veeto power of India Jai Bharath
@narasimharajupotturi88944 ай бұрын
ఇండియా అప్పుడు unsc లో membership నీ చైనా కి reccomond చేసింది కాబట్టి, ఇప్పుడు చైనా వైదొలగి ఆ membership నీ ఇండియా కి ఇవ్వాలి. ఇప్పుడు చైనా అయినా ఇండియా కి reccomond చేయాలి. లేదా uno యే ఇండియా కి permanent membership with veto power ఇవ్వాలి.
@dr.rajubondugula76434 ай бұрын
It is great houner to our Country
@rajeshanem87444 ай бұрын
Good decision Modi ji government 🇮🇳 un welcome India 💐💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍
@venkateswarlunallamothu41254 ай бұрын
నెహ్రూ కాలం నుండి నలగటం ఏంటి విడ్డూరం కాకపోతే వ చైనాకంటే ముందు భద్రతా దళంలో శాశ్వత సభ్యత్వానికి ముందు ఆఫర్ వచ్చింద కాని ఆ ఆఫర్ నెహ్రూనే కాలదన్నాడు. తమకంటే చైనాకు ఆ అవకాశం ఇవ్వవలసిందిగా ఈ పెద్ద మనిషి కోరాడు
@Badrith12344 ай бұрын
Good Anchor....👍👌
@dr.rajubondugula76434 ай бұрын
Yes, it is possible
@harishraju72054 ай бұрын
Jayaho vishwaguru hindhusthane
@suneelkumardaravath73074 ай бұрын
Yes india (Bharath) should need veeto power in U.N.O JAI BHARAT 💪💐
@settipeddanaganna4 ай бұрын
Lensmask❤🎉
@n.k.leekrishnan4 ай бұрын
ఇప్పటికైనా china,pak తో కలిసి ఉండాలి,,,unity is strength
@trinadharaomandavilli6084 ай бұрын
Very very good info thank you sir
@grandivishwanadham1884 ай бұрын
Yes
@ARAVIND_KARANAM4 ай бұрын
అసలు రాకుండా అడ్డు పడ్ తొంది చైనానే వాళ్ళ లాబీయింగ్ వరల్డ్ లో అంత బలంగా ఉంది గుంట నక్క చైనా
@odelaravi32834 ай бұрын
Jai Barath Jai Jai Barath.
@sesibhushangorja85344 ай бұрын
కొన్ని దేశాలు veto అధికారంతో విర్రవీగుతూ న్నాయి. అందులో వున్న సభ్యదేశాలు కయ్యానికి కాలుదువ్వే సామ్రాజ్యవాద దేశాలే. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మన భారత్ కు ఎందుకు veto power తో శాశ్వత సభ్యత్వం కల్పించరు? అంతర్జాతీయం గా భారత్ కు సమున్నత స్థానం వుంది, ఇప్పుడు మనది బలమైన భారత్. ఒకరిని బతిమాలే పనిలేదు, భయపెట్టే పనిలేదు, బాధ్యతాయుతమైన, భద్రతనిచ్చే దేశం మనది. దేశమే ముందు, జీవితo దేశ సేవకే అంకితం అనే మోడీ వంటి బలమైన నాయకునికి మనమంతా బేషరతుగా మద్దతు ఇచ్చే విషయంలో వేరొక ఆలోచన లేకుంటే.. భారత్ ను తిరుగులేని శక్తిగా నిలబెట్టగలడు మన మోడీ. అధికారంకోసం అబద్ధాలాడే వారికి సగం మంది ఓట్లేయబట్టే మన దేశాభివృద్ధిని మనమే మోకాలాడుకున్నాం. ప్రపంచ శాంతిని కాంక్షించే ఏకైక దేశం మనదే. ఈసారి మోడీకి అనుకున్న సీట్లిస్తే అనుకున్నది సాకారమయ్యేదే.. వాస్తవానికి UNO భద్రతా మండలికంటే బాధ్యతాయుత పాత్ర పోషిస్తున్నది మనదేశం. భారత్ చొరవ చొరవలేనిదే ఏ అంతర్జాతీయ అంశాలు కొలిక్కిరావు అనేది ప్రస్తుత ప్రపంచం మాట. ఉద్దేశ పూర్వకంగానే మన సభ్యత్వాన్ని అడ్డుకొంటున్న అమెరికా, చైనాలకు బుద్ధిచెప్పాలి అంటే అది NDA ప్రభుత్వం వల్లే సాధ్యం.
@BaskararaoArlabu4 ай бұрын
jai Bharth. 🇮🇳
@RachakondaVenkatesh-xc8dg3 ай бұрын
❤
@VlogsGSS4 ай бұрын
భారత్‌కి భద్రతా మండలిలో స్థిరసభ్యత్వం అవసరమా?అంతర్జాతీయ శక్తి మరియు ప్రాధాన్యత: స్థిరసభ్యత్వం పొందితే, భారత్ ప్రపంచం ముందస్తు నిశ్చయాలకు వీటో పవర్‌తో ప్రాధాన్యం సాధిస్తుంది. ఇది భారత స్వరాన్ని ప్రపంచ సమాఖ్యలో బలంగా వినిపిస్తుంది.ప్రాంతీయ సమస్యలు పరిష్కరించడం: భద్రతా మండలిలో స్థిరసభ్యత్వం ఉంటే, భారత్ తన ప్రాంతీయ సమస్యలపై మరింత శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.కొత్త మార్గాలు - భారత్ అభివృద్ధి చెందాల్సిన విభాగాలు:ఆర్థిక శక్తి మరియు వ్యాపారం: ఇతర దేశాలతో గాఢమైన వ్యాపార సంబంధాలు పెంచడం ద్వారా, అంతర్జాతీయంగా మరింత ప్రభావాన్ని పెంచుకోవచ్చు. ఇది భారత్‌కి భద్రతా మండలిలో సభ్యత్వం కంటే ఎక్కువ సహకారం తీసుకువస్తుంది.రక్షణ కూటములు మరియు మిత్రదేశాలతో సంబంధాలు: కొత్త రక్షణ కూటములు (ఇండో-పసిఫిక్ స్ట్రాటజీ) మరియు ఇతర మిత్రదేశాలతో (QUAD వంటి) బలమైన సంబంధాలు నెరపడం ద్వారా, భారత్ తన శక్తిని పెంచుకోవచ్చు.టెక్నాలజీ మరియు శాస్త్రవిజ్ఞానం: అంతరిక్ష ప్రయోగాలు, సైనిక శక్తి, మరియు టెక్నాలజీలో ముందంజ వేయడం ద్వారా, భారత్ ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా మారవచ్చు.ప్రత్యేక ఆర్థిక వేదికలు: G20 వంటి ఆర్థిక వేదికల్లో ప్రతిపాదనలు చేసి, ఈ శక్తిని అంతర్జాతీయంగా వినియోగించడం ద్వారా భారత్ సొంత శక్తిని పెంచుకోవచ్చు.భద్రతా మండలిలో స్థిరసభ్యత్వం ఒక లక్ష్యం మాత్రమే కానీ, నిజమైన శక్తి మన ఆర్థిక, సైనిక, వ్యాపార, మరియు టెక్నాలజీ రంగాలలో ఉంటుంది. అందుకే, భారత్‌కి స్థిరసభ్యత్వం వచ్చినా, రాకపోయినా, మనకు స్వతంత్రమైన, బలమైన శక్తిని పెంచుకోవడమే ఉత్తమ మార్గం.😂😂
@ashoknani70794 ай бұрын
Louda analysis Scamgress Party lucha ga
@settipeddanaganna4 ай бұрын
Green pack setti Anil Kumar good 👍👍 morning sir good
@Dr.B.NagojiRao4 ай бұрын
Bharat should be included in Security council.
@peddojibhaskarchary70604 ай бұрын
BJP👍
@Moligebros4 ай бұрын
భారత్ కు ఆ సీట్ వస్తె ఎంట్రిక కూడా పీకాళేరు
@VidhyaShetty-bo4go3 ай бұрын
బీజేపీ వుంటే vavuntadi భారత్ దేశం
@KLakshmikanth-mv8sm4 ай бұрын
Modi ❤
@penmethsavasantharaju5834 ай бұрын
❤❤❤🎉🎉🎉😊
@bapujigummadi95044 ай бұрын
India is more populus and fastly developing country occupied 5th place in world should considered.
@publicpolicy25124 ай бұрын
అప్పుడు గాని అక్కడ కూడా జై శ్రీరామ్, హిందీ, సంస్కృతం రుద్ది ప్రతి దేశం లో రామ్ కృష్ణ గుడులు కట్టే పనిలో వుంటుంది
@prakashraogovinda71734 ай бұрын
BJP andulo Modiji valla anni sadhya padataayi
@HarilyaSarjan4 ай бұрын
Modi jai bjp
@Trendingvideoslatest-All4 ай бұрын
Already e gola last 40 years nundi vundhi 😂😂😂
@ashoknani70794 ай бұрын
Eppdu Modi ji vunnadu pakka vasthadi
@Trendingvideoslatest-All4 ай бұрын
@@ashoknani7079okay
@satyanarayana67704 ай бұрын
👌☝️♥️🇮🇳☝️🥰♥️🌹♥️🏃🇮🇳🚩♥️👍
@shivashanmukha94 ай бұрын
Jai bjp
@polisettibaburao23282 ай бұрын
The Indian community in the USA may like the presidential candidate who promised to give India veto power in the UN.
@narashimaswamy9374 ай бұрын
Jai. Bjp. Jai Bharath.
@velagapudichandrasekharasa43983 ай бұрын
ఒకరు ఇచ్చేది ఏంటి. మనమేంటో ప్రపంచానికి తెలుసు. మన నాగరికత టెక్నాలజీ ని కాపీ కొట్టి కొన్నిదేశాలు తామే కొత్తగా కనుగొన్నట్లు బిల్డప్ ఇస్తున్నాయి. ఈ దేశాలకు ఒక్కపని చేయమనండి. నా దేశం లోని నా పూర్వీకులు నిర్మించిన ఒక్క ఆలయాన్ని ఇప్పుడు నిర్మించామనండి చూద్దాం.
@Brahma9094 ай бұрын
Noone expects India to get permanent seat. They may issue statements supporting India,but they know in their hearts that China will not accept at any cost.
@KVRRao_024 ай бұрын
The biggest blunder committed by first PM of India. Internationally did.
@dhanunjayaraolingubheri80914 ай бұрын
Manam kotta ikyarajya samiti erparachali
@viswanathchunduri48264 ай бұрын
Content
@chappallibhanu41854 ай бұрын
Jai B J P
@mangalaranganathan94424 ай бұрын
aikya rajya samithi oka padunu leni kathi😂
@naveengundeboina29694 ай бұрын
Okari place manaki andhuku manake saparet place evvali
@settipeddanaganna4 ай бұрын
D ravi kumar rayal seelam sudent MBA completed present police station Ashok Kumar Pandey new delhi India won cricket World 🌍 and
@ramakrishnagangadharambala61534 ай бұрын
Un lo sabyatvm bharat ki ivvali
@ramakrishna-go1fc4 ай бұрын
DESHA HITHAM KANTE SWANTHA IMAGE CHOOCH KUNNA SELF DABBA GADU, ASHAMARDHUDU NEHRU CHESINA DESHA DROHA CHARYA PHALITHAM IDHI.
@ch.mohithkumarrider4 ай бұрын
Ani baganay unate India okka reservation and laws chala worst bayata ki mana stronger but inside ani holes aaaaa
@mostimportantaspect9794 ай бұрын
Veto Loki Bharat valla manaku nastam vallaku labham..
@sudhakarkosuru64484 ай бұрын
మన క్వాడ్ గ్రూపును యుఎన్ మాడల్ చేయాలిి ఈ క్వాడ్ గ్రూపులో ఇజ్రాయిల్ ను కలుపుకోవాలి ఆఫ్రికా ను కలుపుకోవాలి యుఎన్ తరహాలో విధులు నిర్వర్తించాలి అప్పుడు మొత్తం ప్రపంచం బాగుంటుంది
@kaloorisurendar54924 ай бұрын
This is possible with only Modiji and bjp party. Jai Hind.